ఎవరి జీవితానికి ఎవరు బాధ్యులు 🌹What is the Root Cause of BLAME GAME🌹kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=tfovZzyKRAM
Transcript:
(00:01) పప్ప ఆ ఒక అమ్మ చెప్తుంది వాళ్ళ కొడుకు టార్చర్ చేస్తున్నాడని మ్ అయితే తనే లక్ష్యం పెట్టుకున్నాడని సక్సెస్ అవ్వలేదని ఏవో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి లైఫ్ గురించి సో అది అనుకున్నది కాలేదు ఫ్యామిలీతో బిహేవియర్ మొత్తం చేంజ్ అయిపోయింది. అవును అమ్మ చెప్తుంది ఏంటంటే తన స్టడీ విషయంలో మేము అసలు ఏం ఇన్వాల్వ్ కాలేదు ఓన్లీ చదువుకుంటున్నాడు అని తెలుసు కానీ వాడు బయట ఏం చేస్తున్నాడు మాకు ఏ విషయం తెలియదు చదువుతున్నాడు మనీ పంపిస్తున్నాం అంతే ఫైనల్ గా వచ్చి ఇప్పుడు ఇంట్లో వాళ్ళే శత్రువులాగా బిహేవ్ చేస్తున్నాడు సో దానికి సొల్యూషన్ ఏందంటే
(00:46) ఎవరో ఒక రైట్ పర్సన్ తో అతను మాట్లాడాలి. కానీ దానికి కూడా అంగీకరించారు. అంటే మైండ్ ఒప్పుకోదు. సో అసలు రూట్ కాజ్ ఏందని చూడాలి. సూపర్ఫిషియల్ ఆన్సర్స్ ఒక ఎక్స్టెంట్ వరకు ఉపయోగపడతాయి గానీ మనసులో తిష్ట వేసుకున్న ఈ డీప్ రూటెడ్ కండిషన్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చాయి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నువ్వు సక్సెస్ కావడమే ఇంపార్టెంట్ మ్ ఒక ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఆ అబ్బాయి ఫస్ట్ వస్తే అభినందించినం ఒక మూమెంట్ సో గెలవడమే జీవితం గెలిస్తేనే నోట్లో చెక్కర పోస్తారు గెలిస్తేనే నాకు రెస్పెక్ట్ ఉంటుంది ఏరా ఫస్ట్ వచ్చావంట
(01:29) అని అందరూ ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. ఫెయిల్ అయిన వాడిని ఈ సమాజం గుర్తించదు. ఇది మన మైండ్ లో వెళ్లి కూర్చున్నాయి. ఇప్పుడు చాలా అవుట్ ఆఫ్ 100 అట్లీస్ట్ 1% ఆఫ్ ద పీపుల్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు మరి అట్లాంటి బ్యాచ్ ఏ వ్యక్తి అయి ఉండొచ్చు. ఇప్పుడు అన్ని పనులు గౌరవమైనవే నీ పని ఏ పని చేస్తే నీకు హాయిగా ఉంటుందో ఆ పని చేయని చిన్న పని చెప్పింటే అసలు ఈ ప్రాబ్లమేరా అట్లా కాకుండా ఐఏఎస్ అంటే గొప్ప జాబు ఐపిఎస్ అంటే గొప్పది టీచర్ అంటే మామూలు చిన్న జాబ్ చేస్తాడు పేరెంట్స్ ఎంత ఇన్సల్ట్ చేస్తారు సమాజంలో ఉన్నవాళ్ళు కూడా చిన్న జాబ్
(02:11) చేసుకుంటాడు. ఏదన్నా ఏం జాబ్ చేస్తుంటే ఏదో చిన్నది అసలు వాడు చేసే పని మీద వాడికి రెస్పెక్ట్ే లేదు. ఉమ్ ఓకే ఏదో లైట్ టీ అమ్ముకుంటున్నా అని చెప్తున్నాడు మనిషి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సమాజం నుంచి సమాజం నుంచి ఇప్పుడు నేను ఉన్నా చక్కగా నాకు నచ్చ వచ్చింది నా నచ్చిన పని పెయింటింగ్ వేస్తున్నానండి అని చెప్పి అది మనస్ఫూర్తిగా ఆ అట్లా నువ్వు చెప్పగలగా నేను రోడ్లు ఉడుస్తాను సార్ నేను స్వీపర్ గా పని చేస్తున్నా ఇంకా మీరేం చేస్తారు ఐఏఎస్ ఓ నైస్ అట్లా ఉండాలి.
(02:41) ఐఏఎస్ అంటే గొప్ప వాడి ముందు నేను రోడ్డు వడుస్తున్నట్టు ఇజ్జతో ఈ థాట్ దాదాపు ఈ విద్యా వ్యవస్థ పెట్టేసింది. ఇప్పుడు ఢిల్లీ లో ప్రొటెస్ట్ జరుగుతుంది నీట్ ఎగ్జామ్ ఎందుకు అంత అవుతున్నారు చదవద్దని కాదు నీకు చదవడం ఆసక్తి అయితే చదవాలి కానీ అది జస్ట్ ఉద్యోగం కోసమే ఆ ఉద్యోగం రాకపోతే నా పరువు పోతుది పేరెంట్స్ నేను అనడం విన్నా నువ్వు జాబ్ తెచ్చుకోకపోతే నువ్వు మాకు పుట్టలేదు అనుకుంటావని పేరెంట్ నేను విన్నా ఒకసారి మ్ అసలు ఆ వ్యక్తి పేరెంట్స్ ని ఎట్లా గౌరవిస్తాడు ఇంపాసిబుల్ సో ఇది సూపర్ఫిషియల్ గా ఉన్న ప్రాబ్లం కాదు ఉమ్ నేను ఒక చిన్న సరదా స్టేట్మెంట్ ఇస్తే
(03:18) ఆలోచించు బట్టతలు ఒక్క రోజులో రాదు. కాదా అవును సో బట్టతల ఒక్క రోజులో రాదు. ఎప్పుడో వాడు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మొదటి ఇంటికి ఊసిపోయింది. మ్ ఒక ఎనిమిది సంవత్సరాలు ఎంటికలు ఊసిపోతున్న డెన్స్ గా కనిపించింది. మ్ 35 ఏళ్ళ వచ్చేసరికి బట్టతల రివీల్ అయింది. 50 ఏళ్ళ వచ్చేసరికి బోడిగుండు మీద ఎంటికలేదు. అట్లనే ఇప్పుడు మనిషి అనుభవిస్తున్న ఈ వర్తమానపు సమస్యకు బీజం చాలా చిన్న వయసులో పడ్డదని అబ్సర్వేషన్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకో చిన్నప్పటి నుంచి ఎంతమంది నాకు ఈ విషయాలు చెప్పినా ఎందుకో నా అదృష్టం శాతి నేను దాన్ని తీసుకోలే అది ఐ యమ్ సో బ్లెస్డ్ దట్ ఐ డోంట్ హావ్ ఏ
(04:00) గ్రేట్ మైండ్ నాకు డంబెస్ట్ మైండ్ ఉందని నేను తెలుసుకొని మొట్టమొదటిసారి ఢిల్లీలో నేను చాలా సొంత ఎంజాయ్ చేసినా అబ్బా నాకే గనుక షార్ప్ మైండ్ ఉంటే నేను ఎన్ని పిచ్చి పనులు చేసేవాడిని ఉమ్ మా ఫ్రెండ్స్ అంతా అమెరికా వెళ్ళాలి ఎంఎస్ చేయాలి అది చేయాలి ఇది చేయాలి అంటే నేను ఆ టైం లో అక్కడ ఉందని నాకు అనిపించింది వెళ్లి ఆడుకోవాలి అనిపించింది అప్పుడు అందరూ తిట్టిన వాళ్ళు ఉన్నారు ఏమ అయ్యగారు మీ ఫ్రెండ్స్ అంతా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే నువ్వు ఆడుకుంటున్నావ అంటేహ అని ఆడుకుంటది.
(04:33) ఐ నెవర్ ఎక్స్ప్లెయన్డ్ నాకు ఏమనిపించిందంటే వాళ్ళు చేసే పని వాళ్ళు 100% ఇష్టమే చేస్ డబ్బు కోసం చేస్తున్నారు నాకు డబ్బు రాకపోయారు నేను పతంగ ఎగిరేస్తున్నా ఇది నాకు చాలా అద్భుతంగా అనిపించింది కాన్సెప్ట్ ఈనాటికి సో అందుకని ఒక పేరెంట్ కొడుకు మీద కాంప్లైంట్ చేసినంత మాత్రాన కొడుకుది రాంగ్ అనడానికి లేదు. ఆ బీజం పడడం వెనుక పేరెంట్స్ పాత్ర ఎంతో అంత ఉంటది.
(05:00) అరే నువ్వు ఏదేమైనా అయ్యా ఐపిఎస్ తెచ్చుకోవాలి అప్పుడే నీకు మంచిగా గోడలు కట్టనం తీసుకొని వస్తుంది. అప్పుడే మన ఇజ్జత్ ఉంటుంది ఇట్లాంటి మాటలన్నీ కలిపి లోపట ఒక రాట్ ఇన్ మైండ్ ఏర్పడుతుంది. ఆ తనే క్రియేట్ చేసుకున్నాడుఅని చెప్తున్నా నేను చెప్పేది ఐ డోంట్ బిలీవ్ దట్ ఓకే బిలీవ్ చేసుకున్నప్పుడు తనే క్రియేట్ చేసుకున్నప్పుడు దాన్ని ఒకవేళ అతను క్రాక్ చేయకపోతే అంగీకరించే వ్యవస్థ కూడా పేరెంట్స్ ఇవ్వాలి అరేయ్ నువ్వు చదువుతున్నావ్ ఒకవేళ రాకపోయినా పెద్ద ఏమి కాదురా చిన్న పనో పెద్ద పనో చేసుకొని బతుకుదాం అని పేరెంట్స్ చెప్పడం మానేశారు అంటున్నా నా పర్సనల్ అబ్జర్వేషన్ అబ్బాయి నన్ను
(05:35) మోసం చేసాడని ఎవరైనా చెప్తే అబ్బాయి తప్పని అనుకోక లేదు ఆ అమ్మాయి కూడా ఏం చేసిందో అంటే రెండు దిక్కులా ఉంటది స్టోరీ అవును సో జెన్ లో మాత్రమే అడుగుతారు వాట్ ఇస్ ద సౌండ్ ఆఫ్ సింగల్ హాండ్ సింగిల్ హ్యాండ్ క్లాప్ అని బట్ ఇన్ రియాలిటీ సింగిల్ హ్యాండ్ క్లాప్ డస్ నాట్ ఎగజిస్ట్ అవును ఇప్పుడు నేనుఏమంటాను మేము ఏమ అనలేదు పేరెంట్స్ ఎగజాంపుల్ పేరెంట్స్ ఎవరో ఒక కౌంటర్ పార్ట్ రెండోవాడు చాలా డిస్టర్బ్ అవుతున్నాడు ఎజిటేట్ అవుతున్నాడు ఏమ అనలేదు కానీ వాడు వాడి మొహం మీద తలిపేసి ఉండొచ్చు.
(06:04) వాడి రిజల్ట్ వచ్చిన రోజు వాడిని పర్వాలేదు లేరా అని ఉండకపోవచ్చు. అంటే మనం జస్ట్ మాటల్నే మనం ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. నా దృష్టిలో ఎక్స్ప్రెషన్స్ ఆర్ వెరీ డేంజరస్ దాన్ వర్డ్స్ ఒక టైంలో ఇప్పుడు అన్నం తింటున్నప్పుడు ఒకలా చూస్తారు. ఒకప్పుడు ఫ్రెండ్లీ గా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉండరు. వాడిని కన్సోల్ చేయరు. ఏముందిరా ఎట్లట బతుకుతాం అని ఒక తేలిక పరిచే ఒక జీవన విధానాన్ని పరిచయం చేయలేము మన పేరెంట్స్ నేను నా చుట్టుపక్కల ఒక్కడు కూడా ఇప్పుడు నేను అనుభవిస్తున్న చెప్పలేదు నాకు నేను ఆర్టిఎస్ ఆ కాలీలో జాయిన్ అయితా అంటే ఏం ఉపయోగం ఆర్టతో అన్నారు. మళ్ల వాళ్ళ చీరల మీద అంచులు
(06:39) కావాలి. వాళ్ళ బంగారు నగర్లో డిజైన్ కావాలి బట్ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఒక అబ్బాయి ఆర్టిస్ట్ అయితుంటే నోబడీ యక్సెప్టెడ్ ఇట్ నేను మా అక్క పెళ్లి వదిలేసి నేను కాలేజీలో జాయిన్ అయి వచ్చాను. ఓకే నాకు అప్పుడు అనిపించింది ఈ పెళ్ళలు నేను లేకపోయినా జరుగుతది. అప్పుడు ఆర్ట్ చేయడానికి ఒకే ఒక కారణం ఆర్ట్ కాలేజ్ [గొంతు సవరించుకోవడం] ఫీస్ చాలా తక్కువ ఓకే ఫస్ట్ రీజన్ నా దగ్గర డబ్బులు లేవు.
(07:01) రెండవది అసలు మా ఊర్లో ఎవ్వడు చదవంది నేను చదవాలి. ఎందుకంటే ఎవరెవరు ఏవేవి చేస్తున్నారో ఆ చేసేవాళ్ళు ఎవరు సంతోషంగా ఉంటు నాకు కనబడలే నాకు కనబడలేదు. ఓకే నేను ఉత్తగిన నిర్ణయానికి రాలి అడిగా నేను బస్ స్టాండ్ దగ్గరికి పరిగెత్తి పురుషోత్తం సార్ గాన అంటుండే సార్ నువ్వు ఉద్యోగం చేస్తే నీకు ఎంత కష్టపడ్డావంటే చాలా కష్టపడ్డ తప్త బాబు చాలా కష్టపడ్డా నిద్ర లేని రాత్ర పీట మరి ఇప్పుడు జాబ్ చేయబెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది 25 ఏళ్ళ అయింది సంతోషం ఉందా అంటే సంతోషం ఏమ ఉండదమ్మ ఇ ఖర్చులు అసలు [నవ్వు] ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ నేను వెళ్ళిపోయాను అక్కడి నుంచి నాకు రోడ్ల మీద
(07:37) రేగి పండ్లు అమ్ముకు ఆనుకున్నటువంటి నచ్చింది నాకు ఇప్పుడు నాకు కొంచెం కొంచెం క్యూరియాసిటీ ఉంది టువార్డ్స్ లైఫ్ కాబట్టి నేను అన్వేషిస్తే కానీ మోస్ట్ ఆఫ్ ద మైండ్స్ ఆర్ కండిషన్డ్ వాళ్ళు ఎంక్వైరీ చేయరు. వాడు మూసుకపోయి మురిగిపోతాడు అట్లా వాడు లైఫ్ అంటే జాబే జాబే ఇస్ లైఫ్ లైఫ్ ఇస్ జాబ్ జాబ్ ఇస్ లైఫ్ అని ఒకప్పుడు దేవకాంత్ బార్వా అని ఇందిరా ఈస్ ఇండియా ఇండియా ఇస్ ఇందిరా అన్నాడు అట్లా వీళ్ళు జాబ్ ఇస్ లైఫ్ లైఫ్ ఇస్ జాబ్ అనుకుంటున్నారు.
(08:04) లైఫ్ ఇస్ ఫార్ బిగ్గర్ దాన్ ద జాబ్ ఆ లైఫ్ ఇస్ వర్క్ బట్ జాబ్ కాదు అరే నువ్వు ఏదో ఒకటి గౌరవంగా ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను రోడ్డు మీద టీ అమ్ముతాను అనుకో నా ఇంట్లో నాకు ఆ వాతావరణం ఉంది. కానీ వేరే ఆ మాట అంటే కొడతారు పేరెంట్స్ మా ఇజ్జత్ తీస్తావా లమడి కొడక నువ్వు ఇంత చదివిపిస్తే టీ అమ్ముకుంటా అంటావ్ బలిసింద తిడతారు.
(08:30) అదే నేను నా కొడుకు అనుకో మంచిగా చేయరా టీ ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప కాఫీ షాప్స్ ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజ ఓపెని అటువంటి ఒక అవగాహనతో చేద్దాం. ఎప్పుడైనా నీకు రెస్ట్ కావాలంటే నేను వచ్చి అమ్ముతా అని చెప్తాను. నేను తప్పకుండా ఇట్లా నేను ఏదో రోజు నాకు కొంచెం ఇంకొంచెం నాకు డబ్బు కావాలి పెయింటింగ్ ద్వారా పుస్తకాల ద్వారా YouTube ద్వారా వచ్చే డబ్బే ఎక్స్ట్రా వేరే దగ్గర డొనేషన్ కాదు అప్పుడు నేను ఒక బండి తయారు చేస్తా రోజు ఒక గంట సేపు తిరుగుతా గరం గరం గ్రీన్ టీ అని తిరుగుతా నేను తప్పకుండా దాంట్లో పుస్తకాలు కూడా పెడతాను నేను ఒక చిన్న బండి తయారు చేస్తా తొప్పుడు
(09:07) బండి అట్ట వాకింగ్ చేసేట్టు ఉంటది బేట అవును బుబ్బత డిఫరెంట్ డిఫరెంట్ టీస్ పెడదాం సుగే ఆల్రెడీ వేడినీళ్లు ఉంటాయి మనం జస్ట్ గ్రీన్ టీ చేసేస్తాం తక్కువ ధర జస్ట్ మనకు ప్రాఫిట్ ఒక దాని మీద 5% 10% వచ్చినా చాలు పోనీ 30% తీసుకున్నా నీకు ఫ్రీ తక్కువ ధరకి 10 రూపాయలక ఇచ్చేయొచ్చుటి నేను చేస్తా చేద్దాం మిల్క్ లేకుండా నేను చేయగలను ఎందుకంటే నాకు ఇన్హిబిషన్స్ లేవు అన్ని అన్ని పనులు గౌరవప్రదమైనవని ఈ సమాజం చెప్పలేదు సమాజంలో తల్లిదండ్రులు భాగం కాబట్టి వాళ్ళు చెప్పరు.
(09:38) అందుకని ఇది ఒక్కరి తప్పు కాదు వ్యవస్థ తప్పు ఇది. ఓ ఉద్యోగం రాకపోతే చచ్చిపోయిన వాళ్ళని నేను చూశాను. ఒక డాన్స్ బ్యాలెలో ఒక అమ్మాయి నైన్త్ అయిపోయిటెన్త్ ఎగ్జామ్స్ టైం లో మేము పర్ఫార్మ్ చేసినం. షి వాస్ ఏ వండర్ఫుల్ కథక్ డాన్సర్ వెళ్ళింది వాళ్ళ టీచర్ అన్నదంట లాస్ట్ టైం కంటే తక్కువ వచ్చినయి సిగ్గు లేదని క్లాస్ లో అంటే పోయి చ్చిపోయి సూసైడ్ వేసుకో 10ెన్త్ క్లాస్ అమ్మాయి అసలు నేను కలిసింటే ఉదయ కిరణ చచ్చిపోయిండు సినిమా అవకాశాలు వస్తున్నావ అట్లా బోల్డ్ ఉదంతాలు ఉంది.
(10:09) హటాతగా ఈ లైఫ్ లో ఈ ప్రపంచంలో రెలవెన్స్ కోల్పోయిన భావన కలుగుతది ఆమె ఉద్యోగం రాలేదా నా ఫ్రెండ్స్ ఏమంట పోయి చెప్పురా ఉద్యోగం లేదంతే ఉద్యోగానికి జీవితానికి ఏ సంబంధం బై మనీకి జీవితానికి ఒక సంబంధం ఉంది. సో ఇప్పుడు ఉద్యోగం రాలేదు కాబట్టి ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్ష గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నా ఆ ఫ్రెండ్ బయటికి రాడు నేను నాకు బాగా పరిచయం అతను ఇంటర్వ్యూ అడిగాను.
(10:34) హమ్ అతను అన్న మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక 15 20 ఏళ్ళ తర్వాత తీసుకుందాంలే అన్న నువ్వు ఎక్కడ పోతావ్ ఇంటర్వ్యూ ఆ ఓకే ఇప్పుడు ఇక్కడ ఒక పల్లెటూరులో ఒక 10 20 ఎకరాల వ్యవసాయం ఉంది. ఉమ్ నిశశబ్దంగా ఉంటాడు. పెళ్లి పిల్లలు అతను నాకు జేఎంటయ్యూ తర్వాత పరిచయం నాకు హాబిట్స్ లో చాలా ఎక్స్ట్రార్డినరీ మైండ్ అన్నమాట కౌన్ బనగా కరోపతి లాంటిది వస్తే అతను టకటక ఆన్సర్స్ చెప్పేవాడు.
(11:01) అవు అతను టీచర్ జాబ్ రాస్తే టీచర్ జాబ్ వచ్చేసింది. అందరూ పుష్ అయ్యారు పేరెంట్స్ అంతా జాయిన్ కాలి ఓకే ఇతనికి జాబ్ రాక ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు కదా అతనికి జాబ్ వచ్చి జాయిన్ కాలి. అందరందరూ నాకు జాబ్ వస్తదో రాదో చూసుకున్నా అంతే ఆ ఐ కెన్ పాస్ ఏ కాంపిటీషన్ ఆ తర్వాత దెన్ ఎంఆర్ వస్తాయి గ్రూప్ ట లెవెల్ అట్ట రాశడు ఈ క్రాక్డిట్ జాయిన్ కాలే గ్రూప్ వన్ కూడా కొట్టాడు జాయిన్ కాలే ఎందుకు మరి తన వ్యవసాయం అంటే ఇష్టం నాకు అచ్చా అచ్చా ఓకే ఓకే ఊరికే చేస్తున్నా చదువు చదువు నేను జస్ట్ క్వాలిఫైడ్ మైండ్ ఉందో లేదో చెక్ చేసుకుంటున్నా ఓకే వ్యవసాయం [గొంతు సవరించుకోవడం] ఎంత
(11:44) బాగుంటది ఎవడు చేస్తాడండి జాబ్ అన్నాడు. ఎందుకనే వ్యవసాయం చేసుకుంటున్నాడు. వ్యవసాయం మెల్లగా స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంత సంపాదిస్తాడో అంతకంటే ఎక్కువ సంపాదిస్తాడు నిదానంగా నెమ్మదిగా ఇట్లానే గోసి పెట్టుకుడు అడ్డ పంచ కట్టుకుంటాడు. పైన ఒక్కోసారి అంగ వేసుకుంటాడు వేసుకోడు. చిన్న గడ్డం ఉంటది నల్లగా ఉంటాడు.
(12:02) అందంగా ఉంటాడు ఎండలో తిరిగి ఎండలో తిరిగి రిలాక్స్ గా పిల్లల్ని వేసుకొని సినిమాకి పోతాడు, ఈతకు పోతాడు ఇత తాటి చెట్లు ఎక్కిస్తాడు. అది లైఫ్ అంటే పిచ్చినా కొడుకుల్లాగా జాబ్ లేకపోతే లైఫ్ లేదని ఆలోచించడం అనేది తప్పు ఓకే చాలా పెద్ద తప్పు అది అంటే జీవితాన్ని అపార్థం చేసుకోవడం అంట నేను అందుకని ఇప్పుడు పేరెంట్స్ మీద ఎవరైతే తనకు జాబ్ రాలేదని ఫ్రస్ట్రేట్ అయ్యి మీ వల్లనే అంటున్నాడు చూసినవాడు కొంతవరకు కరెక్టే అది మ్ ఎందుకంటే వాళ్ళు కన్నరు కాబట్టి ఇదంతా [నవ్వు] వాళ్ళ వల్లనే ఆమెని వాళ్ళు చేసిన ఒక అనొక తప్పు వల్ల ఇప్పుడు ఇంత పెద్ద తప్పు జరిగింది. [నవ్వు]
(12:43) అందుకని జోక్స్ అపార్ట్ అరే బాబు చక్కగా గౌరవంగా మీకు నచ్చిన పని చేసుకొని బతకడంలో వచ్చే ఒక రసానందం దేంట్లో లేదు. రాని రాని తెలుస్తది మనీ అవసరమే కానీ ఒకప్పుడు జనరేషన్ లో జాబ్ అవసరం ఎందుకంటే మనీ వచ్చే మార్గాలు లేవు. ఇప్పుడు చాలా ఇప్పుడుఇగ్ర తో ఇంట్లో కూర్చొని చేస్తున్నారు పనికిరాని జోకులు చేసుకుంటా చేసుకుంటా మధ్య మధ్యన ఎవ్రీ 10 డేస్ కి ఒక ప్రమోషన్ చేసి ఒక్కొక్క ప్రమోషన్ కి 15000 తీసుకొని నెలకు రెండు లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు.
(13:14) మనకు తెలిసిన ఫన్ పటాకరా వీళ్ళు చేస్తారు ప్రమోషన్స్ పెద్ద పెద్ద సినిమాలకు ప్రమోషన్ చేశరు. నన్ను అడుగుతారు నేను చేయను. ఎందుకు చేయనంటే అది నేను చేయాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు నా YouTube ఛానల్ దాని పర్పస్ వేరే అదిఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అది [నవ్వు] ఓకే సోఎస్పివ అంటారు అయితే సో నేను కంక్లూజన్ ఏం చేద్దాం అనుకోండి బేటా అంటే ఎవరైతే అట్లా బిహేవ్ చేస్తున్న అబ్బాయి ఉన్నాడో హి నీడ్స్ రైట్ అండర్స్టాండింగ్ అంతే అతనిలో ఒక ఇంటెన్సిటీ ఉంది.
(13:44) ఇప్పుడు నువ్వు చదివితే ఎగ్జామ్ రాస్తే కచ్చితంగా రెండు ఉంటాయి ఏందది ఎగ్జామ్ రాస్తే ఏం చేసినా కచ్చితంగా రెండు వస్తాయి. ఎగ్జామ్ రాస్తే పాస్ ఫెయిల్ ఒక రిజల్ట్ అంతే అంటే పాస్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు ఈ రెండిటిని అంగీకరించగలిగేవాడు ఎగ్జామ్ కి అపియర్ కావాలి నేను కచ్చితంగా పాస్ అయితా అనుకొని పోకు నువ్వు నీకంటే తురుమకానులు వస్తే ఫెయిల్ అయితావు బాయ అవును ఒక చిన్న జోక్ చెప్తా ఇది ఓసారి పేపర్లో నోటిఫికేషన్ వచ్చిందంట గవర్నమెంట్ టీచర్ ఒకటే జాబ్ లేదా ఏదో పర్టికులర్ పోస్ట్ కి ఒకటే జాబ్ అని వస్తే ఒక్కటే జాబ్ ఉందని ఎవడు అప్లై చేయలేదంట [నవ్వు]
(14:27) బాగుంది అప్పుడు ఏమాత్రం టాలెంట్ లేనివాడు పోతే వాడికి ఇచ్చిరంట అట్లా కూడా ఉంటది. రెండోసారి చాలా టాలెంటెడ్ పీపుల్ నీ బ్యాచ్ లో ఉంటారు నీకు అంతవరకు 95% అంటే మీ ఊర్లో 20 15 సంవత్సరాల నుంచి నువ్వే టాప్ ఎమమెల్యే అందరూ నీ గురించి మాట్లాడ ఇప్పుడు నువ్వు ఒక కాలేజీలో చేరినావ్ 95% వచ్చిన నీకు నీ క్లాస్మేట్స్ అంతా 95.3 నుంచే ఉన్నారు.
(14:51) ఓకే ఇప్పుడు నువ్వు వీక్ స్టూడెంట్ ఆ కాదు అట్లా ఉంటది మరి అంటే నువ్వు నువ్వు బ్రైట్ కాదు నువ్వు అక్కడ మనది హైయెస్ట్ కానీ మనకన్నా ఒక్క పాయింట్ ఎక్కువ ఉన్నోడు ఇప్పుడు మిగతా మొత్తం 70 మంది ఓకే ఓకే 95.1 నుంచే ఉన్నారు 98 వరకు ఇప్పుడు వీడు ఎన్నో ర్యాంకు 71 ర్యాంకు కిందకి వచ్చి అంటే వీడు ఇప్పుడు నెగిటివ్ ఫీల్ కావాలనా వీడు అప్రిషియేట్ చేయాలని అమ్మ నాకంటే తురుముకానులు ఉన్నారు బట్ నా స్థాయి ఇంతే బాబు అని చెప్పిన రోజు మన విద్యా వ్యవస్థ యాక్చువల్ గా మనల్ని సరైన విద్యావంతులం చేసినట్టు లేకపోతే స్ట్రెస్ ఫుల్ బీయింగ్స్ ని తయారు చేస్తుంది మన
(15:22) విద్యా వ్యవస్థ జస్ట్ డబ్బు అనేది ఒక్కటి రెలవెన్స్ కోల్పోతే మనిషి ఎవడు ఉద్యోగం చేయడు. అంతా లేనిపోని డాంబికాలు అందరి ముందు నువ్వు ఉద్యోగం వచ్చిన ఫస్ట్ డే అభినందిస్తారు తర్వాత రిటైర్మెంట్ రోజు అభినందిస్తారు అంతే నిన్ను మధ్యన నువ్వు ఎక్కడ పోయినవ్వ ఎవడో ఎవడు పట్టించుకోడు అట్ట కాకుండా రోజు పాప్కా నన్ను నీ మాడింటారు ప్రతి ఒక్కరు రోజు కనెక్షన్ ఉంటది.
(15:46) నిజంగా రిఫార్మ్ చేయాలనుకుంటే ఐఏఎస్ కా దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఐ నాట్ అగైనస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ అది జస్ట్ నువ్వు పరపతి కోసం అందరు నాకు రెస్పెక్ట్ ఇస్తారని కాకుండా నీకు సర్వీస్ ఓరియంటెడ్ గా నీ మైండ్ ఉంటే యు షుడ్ బి ఏబుల్ టు డ దట్ అందుకని దయచేసి పేరెంట్స్ పిల్లలని చావగొట్టకండి చిన్నప్పటి నుంచి చెప్పండి అన్ని పనులు గౌరవప్రదమైనరా నువ్వు ఎంత బాగా చదువుకున్నా నీకు నచ్చిన పనే ఎంచుకో తప్ప ఆ చదువుకున్న దానికి పెద్ద ఉద్యోగం వచ్చిందని పోయి స్ట్రెస్ ఫుల్ లైఫ్ లీడ్ చేయకు ఇంకా చెప్పాలంటే నీకు బాగా ఇంటెలిజెన్స్ ఉంటే ఇండిపెండెంట్ గా పని చెయ్ నీవే ఒక
(16:20) కొత్త సిస్టం ని క్రియేట్ చెయ్ నీవే ఒక కొత్త ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చెయ్ ఓకే అంతేగాని నువ్వు ఒక ఆ ఒక ఒక ఎంప్లాయీగా మారిపోకు సరే సరే నీకు స్థాయి లేదు బికమ్ ఏ జాబ్ డూయర్ నో ప్రాబ్లం కానీ నీకు ఏమాత్రం శక్తి ఉన్నా ఒక దాంట్లో 15,000 వస్తున్నాయి. నీకు టీ అమ్ముతే 5000 వస్తున్నాయి. టీ నే అమ్ము ఈ టీ ని అమ్ముతూ అమ్ముతూ నువ్వు కొత్త విషయాన్ని నేర్చుకొని దానికి జోడించు టీ ప్లస్ పావు బాజీ జోడించు ఆమె ఎగ్జాంపుల్ ఇస్తున్నా ఆ టీ కి ఇంకేదనా జోడించు.
(16:49) ఏదైనా ఒక కంపెనీ దగ్గరికి వెళ్లి మీకు మంచి టీ పెట్టిస్తాం టీ లో ప్రయోగాలు చెయ్. హమ్ సో ఆయన దగ్గర టీ చాలా బాగుంటదని తెలుసుకొని మీ దగ్గరికి వచ్చి కార ఆపి టీ తాగి ఒక రోజు వచ్చే వరకు వెయిట్ చేయ అప్పుడు ఆ 15,000 వాడు అట్లాగే ఉంటాడు ఇప్పుడు నీకు నచ్చిన పని చేస్తూ ఈ 15,000 లక్ష లక్ష టీలు డంకన్ టీ అని ఒక పేరు ఉంది నేను ఒక విన్నా కథ జస్ట్ వాళ్ళ అమ్మ టీ చేయడం తప్ప ఏమి నేర్పించలేదంట ఎక్కడో వేరే దేశపు కథ అది అదేదో టీ పేరు నాకు గుర్తులేదు.
(17:18) సో అతనికి ఏమి రాదు టీ చేయడం తప్ప కానీ లోపట చాలా శక్తి ఉంది. సో ఒకసారి రోడ్డు మీద కూర్చుని టీ అమ్ముతున్నాడంట అర్ధరాత్రి పూట కూర్చుంటే అమ్ముతుంటే అక్కడ చాలా మంది కార్లు వస్తున్నాయి పోతున్నాయి. సో ఇతను ఒక రోజు ఏం చేసాడు అందరూ టీ తాగాడంటే వీళ్ళు తన టీ అమ్మ చాలా మంది టీ అమ్ముతారు. వేరే టీలు తాగారు. మంచి హోటల్ ఇండస్ట్రీ మెయింటైన్ చేసేవాడు హోటల్ నడిపేవాడు వాడు తన హోటల్లో కాకుండా అన్ని హోటల్స్ లో భోజనం చేస్తా ఉంటాడు అప్పుడు అంటే ఎక్కడనా ఏది కొత్త టేస్ట్ ఉంటే అది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి.
(17:51) ఇది పద్ధతి నీదే ఫైనల్ అనుకోవద్దు. సో అతను అన్ని దగ్గర టీ తాగితే తెలిసింది నా టీ కంటే వాళ్ళ టీ బాగుంది. ఓకే ఆబవియస్లీ వాళ్ళు కరెక్ట్ వాళ్ళే టీ అమ్మాలి. లేదా వాళ్ళ టీ కంటే నేను బాగుండే టీ ఏదో తయారు చేయాలి అని షాప్ బంద చేసి రియల్ పర్సన్ పని చేసి రూమ్లో కూర్చుని రోజు టీ తయారు చేయడం ఒక చుక్క తాగడం మూర్ల పడేయడం అట్లో ఒక టూ త్రీ ఇయర్స్ మంత్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఒక టీ పౌడర్ లో ఇంత ఇలాచి దాంట్లో ఇంత దాల్చిన చెక్క పౌడర్ ఇంకేదో ఒక ఆకు ఇట్లా ఒక మిశ్రమం తయారు చేసి చేస్తే అద్భుతమైన స్మెల్ అద్భుతమైన టేస్ట్ అద్భుతమైన ఉత్సాహం వచ్చేసింది
(18:29) ఇప్పుడు ఇది కన్సిస్టెంట్ గా చేయగలనా చెక్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు రోడ్ మీదకి వెళ్ళాడు. ఇవ్వని పిలవలే తాగినవాడు రేపు అక్కడికే వచ్చాడు. చూస్తుంటేనే వన్ మంత్ తిరిగేలోపు వాళ్ళందరూ షాప్స్ బంద్ చేసుకున్నారు. వా దాని స్పెషల్ ఫార్ములా టీ తయారు చేసుకు అందరికీ చెప్పాడు ఇదొక స్పెషల్ టీ ఐ మేడ్ ఇట్ అయిపోయిందా ఇప్పుడు ఒకడిని అక్కడ పెట్టాడు.
(18:49) అరేయ్ నువ్వు చూసుకో మరి నీవు నాకు వేరే పని ఉంది. టీ ప్లాస్క్ లో పోసుకొని అక్కడంతా ఇండస్ట్రీ వేరే ఒక కంపెనీకి వెళ్లి అక్కడ 1000 మంది ఎంప్లాయిస్ ఉంటారు. ఆ కంపెనీ ఓని కలిసి సరే ఒక చిన్న పని మీద వచ్చా పనికి ముందు ఒక్క టీ తాగండి. మ్ టీ బాగుందా టీ నేను టీ అమ్ముతాను సర్ స్పెషల్ టీ ఇది. సో మనిషి సాటిస్ఫైడ్ గా పని చేస్తే ప్రొడక్టివిటీ ఎక్కువ వస్తుంది అవునా కాదా? అవును అవును సో మీరు గనుక నా టీ ని మీరు సప్లై చేస్తే మీరు ఎట్లా సాటిస్ఫై అయ్యారో మీ మైండ్ రిలీఫ్ అయిందో అట్లా మీ ఎంప్లాయిస్ రోజు రెండు సార్లు నా టీ తాగితే కచ్చితంగా వాళ్ళ మైండ్ రిలీఫ్ అవుతుది రెండోది మీరు
(19:23) టీ ఇస్తున్నారు మీ టీలో మీ కంపెనీలో కానీ అది బాలేదు. సో నేను టీ సప్లై చేస్తా మీ కంపెనీ టీ కి మీ ఖర్చు అయ్యేది ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ₹ మీరు నాకు ₹ ఇవ్వండి లేకపోతే ఒక ఆట అంత తక్కువ వేయండి. మ్ కానీ మీ 1000 మంది టీ తాగిన తర్వాత ఒక టూ ఆర్ త్రీ మంత్స్ ప్రొడక్టివిటీ చూడండి. నిజంగా బాగుందనుకో అందరూ సాటిస్ఫైడ్ ఉంటే కంటిన్యూ చేయండి సార్ లేకపోతే వద్దు ఓకే ఏదో బాగుంది లెట్స్ హవ్ లెట్స్ రైట్ ఏ కాంట్రాక్ట్ నెక్స్ట్ వన్ ఇయర్ కి మీ 1000 మంది నా దగ్గర టీ తాగుతారు ఈచ్ టీఫ రపీస్ అట్లా ప్రతి రోజు రెండు టీలు తాగుతారు ఒక్కొక్కరికి 10ప రూపాయలు మొత్తం 1000
(19:57) మంది రోజుకి ఎంత ఇన్కమ్ వచ్చాయి అందులో 1000 మందిలో 500 మంది తాగుతారు అనుకుందాం 500*10 రూపాయలు 20 రూపాయలు సరే 10 రూపాయలు అంటే ₹5000 రూపాయలు ఎవ్రీ డే ఇన్కమ్ ₹5000 అట్లా నెల లకి 5 మలమూడు 5ుల 15ఒ50,000 అట్లా సంవత్సరం తిరిగే లోపు కోట్ల బిజినెస్ వచ్చేసింది ఇప్పుడు ఈ 1000 మందికి టీ ప్రిపేర్ చేయడానికి ఒక పెద్ద రూమ్ తీసుకున్నాడు.
(20:23) ఒక పెద్ద గిన్నె తీసుకున్నాడు సేమ్ ఫార్ములా ఒక ఇద్దరు ముగ్గురు నేర్పించాడు. ట్రస్టెడ్ పీపుల్ ఫ్రెండ్స్ అట్లా ఇట్లా వాళ్ళకి కావాల్సిన డబ్బు ఇచ్చాడు. నెక్స్ట్ ఒక ఆరు నెలలు తిరిగేలోపు ఆరేళ్లు తిరిగేలోపు ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని కంపెనీల్లో అదే ఓకే నెక్స్ట్ కార్లో వెళ్లి ఆగండి సో టీనే అద్భుతం గుడ్డిగా చేయకూడదు పని ఇప్పుడు నేను పుస్తకం చేస్తున్నా ఈ కథనే నాకు ఇన్స్పిరేషన్ పుస్తకం రాయడం గొప్ప కాదు పుస్తకాన్ని ఎట్లా తీసుకెళ్తావ్ ముందుకి నేను అవసరమైతే నా పుస్తకం నేను బుట్టలో పెట్టుకొని నమ్ముతా ఇంతవరకు ఎవడు అమ్మలే నేను చేస్తాను నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట నేను
(20:57) చేయగలిగిందే వస్తది సరైన సమయం వచ్చినప్పుడు చేస్తాను చేయనని కాదు నేను చేయగలిగినవే చెప్తున్నాను నాకు ఏ ఇన్హిబిషన్ లేదు నా పుస్తకం నేను అమ్ముకుంటున్నా అబ్బాయి ఏమి సిగ్గు మొహమాటం లేదు అందుకని ఇగో యూపిఎస్స లో పాస్ అయితేనే సక్సెస్ కాదు అసలు ఇంత ట్రాఫిక్ లో ఇంత పొల్యూషన్ లో నువ్వు బ్రతుకు ఉండడమే సక్సెస్ ఓకే ఫస్ట్ పేరెంట్స్ తో గౌరవించు చక్కగా మాట్లాడు వాళ్ళు నిన్ను కన్నరు నీకు ఆ జీవించే అవకాశం ఇచ్చిరు యూపిఎస్సి రాసే అవకాశం ఇచ్చిరు ఫీజ్ కట్టిరు నేను చిన్నప్పుడు నీ ముడ్డి కడిగిరు దొంగనా కొడక నువ్వు వాళ్ళ మీద నువ్వు దాడి చేస్తావా నువ్వు దిస్ ఇస్ నాట్ కరెక్ట్
(21:32) ఒకవేళ తెలుసో తెలియకో వాళ్ళ అజ్ఞానంలో ఒక పరుషంగా మాట అనొచ్చు పేరెంట్స్ వాళ్ళకి తెలియదు నువ్వు పెద్ద చదువుకున్నావు కదా నీ బొంద నీకేం తెలుసు మరి వాళ్ళంటే నువ్వు తిరిగి అంటావా ఒక చిన్న పిల్లవాడు తెలుసో తెలియకో గంటె తిప్పి వాళ్ళ ఫాదర్ గుండె మీద కొట్టాడు ఇప్పుడు రాటుడు తీసుకొచ్చి పిల్లాడిని నెత్తి పలకొడతావా నువ్వు తెలియక చేశడు కదా అట్లా పేరెంట్స్ తెలియక అంటారు కానీ నువ్వు పర్సనల్ గా తీసుకుంటున్నావ్ చాలా మంది డోంట్ టేక్ ఎనీ పర్సనల్ ఒకవేళ ఏదైనా చెప్పవలసి వస్తే స్ట్రాంగ్ గా చెప్పు కానీ హాటెడ్ ఉండకూడదు ఒకరిని హింసించేంత దిగచారకూడదు. అందుకని
(22:04) మన నాలెడ్జ్ గాని మన విద్యా వ్యవస్థ గాని దేనికి ఉపయోగపడాలి హ్యాపీ ఉండటానికి అందుకని ఇప్పుడు ఎవరెవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో బ్రహ్మాండం ప్రిపేర్ కాండి టేక్ హెల్ప్ ఆఫ్ పేరెంట్స్ కానీ ప్రిపరేషన్ ఈ అండర్స్టాండింగ్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి ఒకవేళ నేను ఫెయిల్ అయినా ఐ యక్సెప్ట్ ఇట్ జాబ్ దగ్గరే నా జీవితం ఆగిపోదు.
(22:28) జాబే జీవితం జీవితమే జాబ్ గానే కాదు జీవితం చాలా పెద్దది ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఉన్నారు స్టీవ్ జాబ్స్ ఉన్నాడు ఆ లేకపోతే వర్జిన్ ఇన్ మొబైల్స్ అతను హెడ్ ఉన్నాడు లేకపోతే వారెన్ బెఫెట్ ఉన్నాడు లేకపోతే మన లోకల్ రామదేవ్ బాబు ఉన్నాడు. యోగా 50 కోట్లు అనుకున్నారు ఇప్పుడు 5000 కోట్లు లేదా 10వేల కోట్లు ఉంది.
(22:50) ఇప్పుడు ఆయన ఆశ్రమానికి పోతే ఐ యమ్ నాట్ సపోర్టింగ్ అంటే మీరు జనాలు వినగానే నిర్ధారణకి వస్తారు ఫాక్ట్ ఇది చిన్న రూమ్లో నేల మీద పడుకుంటాడు. ఉమ్ అచ్చా ఏమ ఉండవు ఫెసిలిటీస్ ఆ రూమ్ కి వెళ్ళే వరకు పెద్ద కారు గీర వస్తది రూమ్ లోకి వెళ్ళగానే ఒక కుండ నేల కుచ్ ఫంక అంటే రోజులో సగభాగం పూర్ణ సన్యాస జీవితమే ఉంటుంది.
(23:16) అంటే ఎంప్లాయ్మెంట్ కలిగిచ్చిండు ఇప్పుడు ఈ రూమ్లకి పోతే సన్యాసి జీవితమే మాది ఏమి లేవు అందులో ఒకటే వాటర్ బాటిల్ అంతే సో తెలిసి తెలిసి లైఫ్ ని నరకం చేసుకోవడం అంటే ఇదే మ్ డోంట్ డు దట్ మిస్టేక్ ఇది నేను సలహా ఇస్తలేను. [గురకలు] జీవితం యొక్క మూలసూత్రం మాట్లాడుతున్నాను. మనసులో కక్షలు పెట్టుకోవడం కుట్టలు పెట్టుకోవడం పేరెంట్స్ వల్ల నా జీవితం ఎవడి వల్ల ఎవరి జీవితం నాశనం కాదు నీ ఆలోచన ధోరణి వల్ల నీ ఆలోచన సలి వల్ల జీవితం నాశనం అసలు ఇట్లా లేనే లేదు అసలు అబద్ధం వేరే వాళ్ళ వల్ల గుద్దితే బాడీ చెడిపోతుదేమో కానీ దూరంగా ఉండి ఎవడో ఏదో చేస్తుంటే నీకేదో అయితది అనేది ఒక మిత్ ఇప్పుడు నా
(24:02) ఎదురు కూర్చున్న ఒక వ్యక్తి నా గురించి వేల కథలు అనుకున్నాడు. దానివల్ల నీ జీవితం ఎట్లా నాశనం అయతుది వాళ్ళకి దూరంగా జరుగు ద్వేషించాల్సిన అవసరం లేదు సరే కొందరు కురియల్ పేరెంట్స్ ఉంటారు నేను చూశాను. వాళ్ళకి బుర్ర ఉండదు. వాళ్ళు పిల్లల పట్ల హార్ష్ గా ప్రవర్తిస్తారు పార్షివాలిటీ చూపిస్తారు బాగా డబ్బు సంపాదించే కొడుకుని ఎక్కువ లైక్ చేస్తారు సంపాదించిన వాడిని ఇగ్నోర్ చేస్తారు.
(24:27) ఇవి ఉన్నాయి నేనంటా అసలు మనక ఎంత ఉదాత భావం ఉండాలంటే షుడ్ సరే ఓకే అనేటట్టు ఉండాలి. అప్పుడే మనం మన మైండ్ కొత్తది ఆలోచించగలుగుతది ఇక్కడే పట్టుకొని ఉందనుకో ఎట్లుందంటే నువ్వు భోజనం కోసం క్యూ లో నిలబడ్డవు నెక్స్ట్ 20 ఏళ్లు అయినా క్యూ లో ఉన్నావ అనుకోను నువ్వు ఏ పని చేయవు ఓకే త్వరగా క్యూ నుంచి బయట పడాలి అట్లా త్వరగా ఈ ద్వేషాలు కుట్టల నుంచి నువ్వు బయట పడాలి తీరాలి.
(24:57) లేకపోతే ఒక వ్యక్తి మీద ద్వేషం ఉందంటే సింపుల్ యు ఆర్ సేయింగ్ నా జీవితంలో ఇక ఏ డెవలప్మెంట్ లేదు ఏ శాంతి లేదు ఏ క్రాంతి లేదు అయ నువ్వు డిక్లేర్ చేసేసినా ఒక వ్యక్తి గురించి నువ్వు అతిగా ఆలోచిస్తుంటే నువ్వు డిక్లేర్ చేసేసినావ్ ఇక నా జీవితంలో ఈ వ్యక్తి ఇంపార్టెంట్ అతన్ని ద్వేషిస్తూ అతన్ని తిడుతూ నేను బ్రతుకుతాను అందుకని పేరెంట్స్ తెలుసో తెలియకో అంటారండి.
(25:16) వాళ్ళు అనుకుంటారు పాపం అది కూడా తప్పే రైట్ ఉంది మేము కన్నాం కదా కానీ పిల్లలు తప్పుగా తీసుకుంటారు. అందుకని ఒక 15 16 ఇయర్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్ పిల్లలతో ఫ్రెండ్లీ గా ఉండాలంట ఇది నేను చెప్పాలనుకున్నది ఒకవేళ పేరెంట్స్ ది ఏ తప్పు లేకపోయినా పిల్లలు గ్రజ్ ఎందుకు క్రియేట్ చేసుకుంటారు ఐ డోంట్ థింక్ సో నేను అంటా ఎక్స్ప్రెషన్స్ ద్వారానో ఇనిషియల్ జెస్చర్స్ ఉంటాయి అవి చాలా గాయపరుస్తాయి.
(25:38) ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు అక్కర్లే ఉదాహరణకి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు వాడి గురించి ఎందుకు లేబ్బా అన్నది అనుకో వాళ్ళ అమ్మ ఇది ఒక్కటి చాలు వాడువా వాడు కక్షరించుకోవడానికి మనమేమ పెద్ద పెద్ద మాటలు అట్లా నేను ఒప్పుకోను పెద్ద పెద్ద మాటలున్నా గాయం కాదు ఒక ఒక రైట్ ప్లేస్ లో ఒకరిని ఇన్సల్ట్ చేయడం ఆ వాడిని కొంచెం తక్కువ చేసి చూడడము వీడు ఫెయిల్ అయిండు అన్నట్టు ఒక రకంగా ఎక్స్ప్రెషన్ చేయడం వాడు తింటుంటే దూరం పోయి కూర్చొని తినడము వాడు మొహం దిక్కు చూడకపోవడము గౌరవం లేకుండా తలిపేసుకోవడం ఇట్లాంటి ఇటవన్నీ ఉన్నాయి ఇది ఎవడు లెక్క చేయడు ఓన్లీ
(26:10) సినిమాలో కూడా పెద్ద పెద్దవే చూపిస్తున్నారు చాలా సటిలెస్ట్ వన్ ఎక్స్ప్రెషన్ చాలు యుద్ధం కావడానికి వన్ ఎక్స్ప్రెషన్ నువ్వు గ్లాసు గట్టిగా పెడితే చాలు గొడవ స్టార్ట్ అయినట్టు గొడవ ఎక్కడనో లేదు. నేను దడదడ పోయి తలుపు వేసుకుంటే గొడవ అవుతది. సో అందుకని చిన్న చిన్న జెస్చర్స్ ఉంటాయి ఇవి మనకు లెక్కలోకి తీసుకో ఎవడనా అరిస్తే వాడి అరుపు కనిపిస్తుంది కానీ అరుపుకు ప్రేరేపించినటువంటి అంశం కనబడదు.
(26:32) అందుకని నా పర్సనల్ ఒపీనియన్ మీ సావు మీరు చావండి శ్రీ సార్ సో వేసి
No comments:
Post a Comment