Thursday, July 23, 2026

How to Manage Stress Naturally | Easy Daily Techniques for a Calmer Mind | G. Madhuri#sreesannidhitv

How to Manage Stress Naturally | Easy Daily Techniques for a Calmer Mind | G. Madhuri#sreesannidhitv

Author Name:Sree Sannidhi TV

Youtube Channel Url:https://www.youtube.com/@sreesannidhitvofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=LnyMkdSJcpA



Transcript:
(00:02) [సంగీతం] ఇప్పుడు స్ట్రెస్ లో ఉన్నారు వాళ్ళు దాని నుంచి బయట పడడానికి ఏవైనా ఒక రెండు మూడు టెక్నిక్స్ చెప్పొచ్చు కదా ఉమ్ టెక్నిక్ చెప్పాలి అంటే స్ట్రెస్ లో ఉంటే ఫస్ట్ దేని వల్ల స్ట్రెస్ అవుతున్నాను అన్నిటికీ మనము అన్వేషణ నిన్ను నువ్వు తెలుసుకో అన్నట్టు మనం లోపలికి వెళ్ళాలి అన్వేషన్ నేను స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఒకళ్ళ గురించి వీళ్ళ వల్ల స్ట్రెస్ లో ఉన్నాను చాలా మంది అంటారు మా బాస్ సాడిస్ట్ అతను ఇలా నన్ను 16 ఆర్సిస్ చేయమంటున్నాడు ఇవన్నీ అని నువ్వు ఎందుకు
(00:47) ఉంటున్నావ్ జాబ్ లో మీ బాస్ సాడిస్ట్ అయితే వదిలేయచ్చు కదా అరే వదిలేస్తే మరి జీతం బిల్స్ ఎవరు పే చేస్తారు అంటే నీకు బిల్స్ పే చేయడానికి జాబ్ కావాలి. గ్రాటిట్యూడ్ ఈజీయస్ట్ టెక్నిక్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఇందాక మీకు స్కేల్ చెప్పాను కదా ఎనర్జీ లెవెల్స్ అని గ్రాటిట్యూడ్ ఇస్ ద హైయెస్ట్ నెక్స్ట్ టు లవ్ మీరు గ్రాటిట్యూడ్ ఉన్నచోట కోపాలు తాపాలి అరిషడ్ వర్గాలు ఏమీ ఉండలేవు మీరు నాకు గ్రేట్ఫుల్ గా ఉంటే అదే టైం లో నా మీ కోపం రాదు మీకు సో నేను ఏం చెప్తాను అంటే ఎవరన్నా ఏ సిట్ువేషన్ ఇప్పుడు మీకు వర్క్ లో ఎవ్రీ డే నైట్ అవుట్స్ చేస్తున్నారు యు
(01:20) ఆర్ వెరీ అన్హ్యాపీ యు ఆర్ కంప్లీట్లీ స్ట్రెస్డ్ అవుట్ నేను ఏమని అడుగుతాను అంటే వాట్ ఇస్ హిస్ జాబ్ గివింగ్ యు నేను ఇందాక కటోపనిషత్ చెప్పాను కదండీ దాంట్లో ఏదో ఉంది అది మీకు హైయర్ మీకు డబ్బులు వస్తున్నాయి మీకు ఆ డబ్బులు కావాలి అంటే అది మీ ఛాయిస్ే కదా మీరు ఛాయిస్ తో ఉంటున్నారు మీరు కావాలంటే తక్కువ శాలరీకి 20క తక్కువ సాలరీ కి మీరు ఇంకో జాబ్ చేయండి ఆహా వద్దు నాకు ఆ 20కే కావాలి అంటే ఈ ఎక్స్ట్రా స్ట్రెస్ దాని వల్ల వస్తుంది అది బై ప్రాడక్ట్ మీరు ఫాస్ట్ గా వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది.
(01:51) [నవ్వు] మీరు శాంతంగా వెళ్తే ఏమ అవ్వదు. ఆ మీరు ఛాయిస్ చేసుకుంటున్నారు. సో అది నేను అవేర్నెస్ చేయడానికి ఫస్ట్ నాకు స్ట్రెస్ ఉంది అంటే ఎందుకుఉంది దీంట్లో నేను ఎందుకుఉన్నాను ఎందుకు చేస్తున్నా దీంట్లో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి మీరు ప్రోస్ కాన్స్ రాసుకున్నారంటే మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ప్రోస్ రాసినప్పుడు ఐ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ వచ్చిందో స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి.
(02:15) మ్ మీరు ఎంత గ్రాటిట్యూడ్ లో ఉంటే అన్ని థింగ్స్ మీరు గ్రేట్ ఫుల్ అవ్వడానికి రిటర్న్ వస్తాయి మీకు ఏదనా ముద్ర టెక్నిక్స్ యోగా టెక్నిక్స్ ఏమనా చెప్తుంటారా మీరు క్లాస్ నేను ముద్ర టెక్నిక్స్ చెప్పను కానీ బ్రీదింగ్ చెప్తాను మీరు ఎంత స్ట్రెస్ ఫుల్ గా ఉన్నారు అని తెలుసుకోవాలి అంటే డీప్ బ్రీదింగ్ చేసి ఒక బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ఈస్ వన్ ఎంతవరకు కౌంట్ చేయగలరు.
(02:36) కౌంట్ చేస్తున్నాను అంటే నా ఫోకస్ బ్రీథింగ్ మీద ఉంది. నా కౌంట్ తప్పింది అంటే మళ్ళీ వన్ కి రావాలి. నేను ఫోర్ తర్వాత మర్చిపోయాను ఓహో కొంచం సేపు అయింది ఇప్పుడు ఇంతకి త్రీ చేశనా ఫోర్ చేశనా అన్న డౌట్ వచ్చింది అంటే మీరు థాట్స్ వెళ్ళిపోయింది కమ్ బ్యాక్ టు వన్ అలా ఎంతవరకు చేయగలరు నా క్లైంట్స్ దగ్గర చెప్పినప్పుడు ఫస్ట్ ఏమో వాళ్ళ షాక్ నేను త్రీ కన్నా వెళ్ళట్లేదు పైకి నవ్వరు అలాంటి వాళ్ళు 50 వరకు వచ్చారు.
(03:02) యు డ దిస్ ప్రాక్టీస్ యు ఆర్ డ్రైవింగ్ యు ఆర్ వాషింగ్ డిషెస్ ఎనీథింగ్ యు డ దిస్ ప్రాక్టీస్ దట్ ఇస్ ఏ లిటరలీ థర్మామీటర్ టు టెల్ యు హౌ స్ట్రెస్ యు ఆర్ ఎంత ఎక్కువ స్ట్రెస్ గా ఉంటే అంత థాట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి దాన్ని బ్యాక్ తీసుకురావాలి బ్యాక్ తీసుకురాలి బ్యాక్ తీసుకురావాలి సో అది పత్రీజీ అంటారు కదా శ్వాస మీద ధ్యాస ద మోమెంట్ యు పుట్ ఇట్ మీ స్ట్రెస్ లెవెల్స్ ఆటోమేటిక్ గా పోతాయి ఎందుకంటే యు ఆర్ బాలెన్సింగ్ యువర్ బ్రీదింగ్ ఎక్కువ ఆక్సిజన్ వెళ్తుంది అన్ని చోట్లకి ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోతుంది.
(03:29) కటోపనిషత్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? కటోపనిషత్ లో నాకు మెయిన్ గా నచ్చింది ఏంటి అంటే ద్వంద్వాలు రెండు తెలుసుకున్నాను ఒకటి ఏంటంటే మనిషి హ్యాపీనెస్ లేకుండా నాకు హ్యాపీనెస్ ఇవ్వంది నేనుేమి చేయను. అది నాకు చాలా నచ్చింది. అతను ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే ఆదిశంకరాచార్య తల్లి పిల్లలకి పాలిస్తుంది. తల్లికి దాంట్లో జాయ్ రాకపోతే ఆనందం ఆ యాక్టివిటీలో ఆనందం రాకపోతే తను పాలు రావు తను మనం ఏమనుకుంటాం తల్లి ప్రేమ అంటే అసలు హైలీ అన్కండిషనల్ అనుకుంటాం కదా ఆయన అలాంటి దాంట్లో కూడా నీకు హ్యాపీనెస్ మనసు హ్యాపీ అవితేనే నువ్వు అది చేయగలవు
(04:11) ఇఫ్ దట్ ఇస్ ద కేస్ మనకి ఇప్పుడు చాలా మంది నేను పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్స్ కి సాఫ్ట్వేర్ రాసేదాన్ని [గొంతు సవరించుకోవడం] డొమెస్టిక్ వైలెన్స్ అవన్నీ చాలా వచ్చావ అన్నమాట అయితే ఆ డొమెస్టిక్ వయలెన్స్ ఆమె కాప్ చెప్పింది నాకు తను వెళ్ళినప్పుడల్లా ఆడవాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ చేసినా సరే మగవాళ్ళు వాళ్ళు కంప్లైంట్ చేయరట ఎందుకు అంటే ప్రోస్ అండ్ కాన్స్ వేసుకొని నేను కంప్లైంట్ చేస్తే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లి షెల్టర్ లో పెట్టేస్తారు వుమెన్ షెల్టర్ లో నా పిల్లల్ని నాకు పంపించేస్తారు.
(04:39) వాళ్ళకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ పోతుంది నాకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ పోతుంది. పిల్లలకి స్కూల్ పోతుంది. అవన్నీ మా ఆయన నుంచి వస్తున్నాయి. వీటి వల్ల ఇవన్నీ పోగొట్టుకునే కన్నా నేను ఆయన పడే డొమెస్టిక్ వైలెన్స్ పదమే అనుభవించడమే గ్రేట్. అంటే వీటికన్నా నాకు ప్రోస్ అండ్ కాన్షస్ ఆమె చెప్పినప్పుడు నాకు అది ఇక్కడ కనెక్ట్ అయింది సో ఇప్పుడు ఎవరనా ఉన్నారంటే విక్టిమ్ మోడ్ లో ఉన్నారు అంటే అయ్యో పాపం వీళ్ళకే ఎంత కష్టం వచ్చింది కాదు వాళ్ళు ఛాయిస్ చేసుకుంటున్నారు నేను ఇది కష్టమైనా నాకు అది అలవాటు అయింది తెలుస్తున్నది నేను బయటికి వెళ్తే ఎలా
(05:11) ఉంటుందో తెలియదు అందుకని ఐ వాంట్ టు స్టే ఇన్ విక్టిమోడ్ అవును ఆ విక్టిమ్ మోడ్ అన్న కాన్సెప్ట్ నాకు ఎప్పుడ అనుకున్నాయి కావాలని ఎందుకు ఉంటారు అప్పుడు నేను దాంట్లో ఏమ అర్థం చేసుకున్నా అంటే నేను పెయిన్ లో ఎందుకు ఉంటున్నా నే పెయిన్ నుంచి బయట ఎందుకు పడలేకపోతున్నా పెయిన్ లో ఉండం పెయిన్ ఇస్ నాట్ ద పాయింట్ సఫరింగ్ లో ఎందుకు సఫర్ అవుతున్నా ఆ పాయింట్ అర్థం చేసుకొని నాకు అది ఏమ ఇస్తుంది బేసికలీ పే ఆఫ్ అంటారు కదా సంథింగ్ ఇస్ గివింగ్ మీ అందరి సహానుభూతి వస్తుందా నేను దాని గురించి చేస్తున్నానా ఓహో దీనికి బ్యాక్ పెయిన్ కదా అని నన్ను పనులు చేయకుండా
(05:38) వదిలేస్తారు అది కావాలా నాకు అలా అలా అలా అదిఒక కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. ఉమ్ సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే ద్వంద్వాల గురించి మాట్లాడతారు ఆపోజిట్స్ హీట్ కోల్డ్ గుడ్ బ్యాడ్ వైట్ బ్లాక్ ప్రతిదానికి ఎలా ఉంటుంది దానికి రిలేటివ్ గా మీకు హీట్ అని ఎలా తెలుసు దానికి కోల్డ్ ఉంది కాబట్టి ఇది ఎంత హీట్ గా ఉందో గోరువెచ్చగా ఉందా మరుగుతోందా తెలుస్తుంది కదా అలాగే మనలో కూడా డార్క్ సైడ్ లైట్ సైడ్ మనలో మంచి గుణం చెడుగుణం ఉంటుంది.
(06:06) మన డార్క్ సైడ్ షాడో అది కాల్యంగా అతను షాడో వర్క్ అని అతను క్రియేట్ చేశారు. సేమ్ కాన్సెప్ట్స్ నాకు ఎలా అవుతుందంటే నేను ఏ బుక్ చదువుతున్నా వెస్టర్న్ ఫిలాసఫీది ఆ ఈక్వివలెంట్ కాన్సెప్ట్ నాకు వేదాంతా ఎక్కడో అక్కడ తగులుతుంది అప్పుడు దాని రెండిటిని కలిపి ఎక్స్ప్లోర్ చేస్తాను అన్నమాట ఆ ద్వంద్వాలను చదివినప్పుడు ఆ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది అప్పుడు నేను నాలో నేను ఎక్స్ప్లోర్ చేసుకోవడం మొదలపెట్టా నాలో డార్క్ సైడ్ ఏంటి ఆ ఏముంది డార్క్ సైడ్ దాన్ని నేను ఇప్పుడు జయించాలి అని అప్పుడు షాడో వర్క్ అనే ఆ కార్యద వర్క్ అంతా చదివి ఆ ఎక్సర్సైజులు
(06:38) చేసి ఆ వర్క్ షాప్ చేస్తే నాలో చాలా మార్పు వచ్చింది. ఏంటి అంటే అప్పుడు ఏం చేస్తాం అంటే మనం యక్సెప్టెన్స్ చాలా పెరిగిపోతుంది. యక్సెప్టెన్స్ పెరిగింది అంటే దెన్ వ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ చేంజ్ మా క్లైంట్స్ కి కొందరికి చెప్తే అసలు అమేజింగ్ అంటే అమేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ వాళ్ళలో ఓకే ఒక అమ్మాయికి ఆ అమ్మాయికి అరౌండ్ 25 ఇయర్స్ 22 ఇయర్స్ కోఎంబిఏ చేసిన చాలా బాగా చదువుకుంది ఉద్యోగం చేస్తుంది పెళ్లి అయింది.
(07:04) వన్ అండ్ హాఫ్ ఇయర్ కి ట్విన్స్ తో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళ ఆయన యక్సిడెంట్ లో పోయారు సడన్ డెత్ ఆ అమ్మాయి షాక్ ఆమె అసలు షాక్ లో నుంచి బయటికి రాలేదు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇన్లాస్ ఏం చెప్పారు నువ్వు అబార్డ్ చేంజ్ చేసుకో ఇంకా నాలుగు నెలలే ప్రెగ్నెన్సీ నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు చాలా యంగ్ గా ఉన్నావ్ నువ్వు పిల్లలకి ఇద్దరు పిల్లల్ని నువ్వు ఒక్కడితివి చేయలేవు అని తనక అసలు షాక్ లో ఉండి చేంజ్ చేసుకుంది.
(07:26) తర్వాత గిల్ట్ నేను చంపేసాను పిల్లల్ని అని గిల్ట్ ప్లస్ వాళ్ళ ఆయన మీద కోపం నన్ను ఎలా అలా ఎలా వదిలేపోయా అంత ఇర్రెస్పాన్సిబుల్ గా నీ వల్ల నేను ఇట్లా అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఆ అమ్మాయి అందులో ఉండిపోయింది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎవరో ఏం చెప్పారంటే ఆత్మలతో మాట్లాడొచ్చు పోయిన వాళ్ళతో మాట్లాడొచ్చు ఇలా సడన్ గా పోయిన వాళ్ళకి ఏవో కోరికలు ఉంటాయి ఇవి చెప్పేసరికి ఆ అమ్మాయి స్పిరిచువల్లీ వెళ్ళిపోయి హీలింగ్ల దగ్గరికి వీళ్ళకి వాళ్ళకి ఆశ్రయించి నాకు సొల్యూషన్ కావాలి మా ఆయనతో మాట్లాడాలి ఆత్మతో మాట్లాడాలి అలా అని ఎవరో ఏం చెప్పారంటే నీకు మీ ఆయనే
(07:57) ఆ ఇంకో ఆత్మలో వెళ్లి ఇంకో బాడీలో వెళ్లి నీకు మళ్ళీ వస్తారు అని అప్పుడు ఆ అమ్మాయి ఎవరిని కలిపినా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మాట్రిమోనియల్ పెట్టినా అతని క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని చూడడం మొదలపెట్టింది అంటే వాళ్ళు చెప్పడం తప్పు కాదు మనం దాన్ని అన్వయించుకోవడం ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఆ అమ్మాయికి రిలేషన్షిప్స్ ద్వంద్వాలు ఇవన్నీ చెప్పడం స్టార్ట్ చేశాను.
(08:20) ఆమె మైండ్ సెట్ కొంచెం మారింది. ప్రతి టాక్ కి రావడం మొదలుపెట్టింది. నా బుక్ క్లబ్ కి రావడం ఆమెకి ఫుల్ యాక్నీ ఉండేది మొత్తం పింపుల్స్ అవి ఆమెకి బాడీ ఇమేజెస్ ఎక్కడ ఫోటో తీసుకునేది కాదు అలాగ ఇంకా చిన్న వయసులో విడో అయిపోయినా వాళ్ళ ఫ్యామిలీలు అందరూ పాజిటివ్ గా ఉన్నా నేను విడోని కదా పూజకి వెళ్ళకూడదు.
(08:36) వరలక్ష్మీ వ్రతానికి వెళ్ళకుండా అలా తన్ని తను సెక్లూడ్ చేసేసుకునేది సో మెంటీ డిప్రెషన్ అయిపోయింది. ఆ అమ్మాయి నాతో మాట్లాడిన తర్వాత ఈ వర్క్షాప్స్ చేసిన తర్వాత ఒక్కొక్క ఎమోషన్ ఆ అమ్మాయిది పట్టుకొని వాళ్ళ ఆయన మీద పోయిన ఆయన మీద యాంగర్ లెట్స్ వర్క్ ఆన్ యాంగర్ ఎందుకు కోపం ఉంది నీకు ఆయన ఏం చేసాడు పాపం ఇలా అన్నీ ఒక్కొక్కటి రిజల్వ్ చేసిన తర్వాత ఆమె ఫేస్ అంతా క్లియర్ అయిపోయింది.
(08:56) ఆమెను చూస్తే నేను ఇప్పుడు నేను ఈమె గురించి మాట్లాడుతున్నాను అంటే మీరు నమ్మరు. అదేంటంటే మీరు చెప్పిన వివరణ వేరు ఈ అమ్మాయి వేరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ చూస్తే తెలుస్తుంది ఓకే ఆ అమ్మాయి ఇప్పుడు హ్యాపీలీ మ్యారీడ్ టు అనదర్ పర్సన్ అండ్ అబండెన్స్ అంటే ఎలా వచ్చిందంటే ఆ అమ్మాయికి అండ్ అసలు అన్ని విధాలా ఎంత మార్పు వచ్చేసిందో అసలు ఆమె అసలు చాలా స్పిరిచువల్ ఎలాంటి పర్సన్ అయిపోయింది మొత్తం అవును అమేజింగ్

No comments:

Post a Comment