Sanatana Dharma Explained: Hidden Facts & Untold History | Telugu Podcast | Voice of Mogasala
Author Name:Voice of Mogasala | Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@voiceofmogasala
Youtube Video URL:https://www.youtube.com/watch?v=UI8n-TAinkw
Transcript:
(00:02) ఈ రామాయణ మహాభారతాలు అసలు హిస్టరీలోనే జరగలేదు రాసిన వాళ్ళు ఏదో తుత్తు మంత్రంగా రాసినారు. ధర్మ బ్రష్టులారా వినండి ప్రూఫ్లతో సహా మీ కొవ్వు కరిగించెదను ఆధారాలు ఉంటేనే నమ్ముతాం ఆధారాలు ఎక్కడ కృష్ణుడు బాణం బొటన వేల గుచ్చుకొని చనిపోయాడు అనేది 100% ఫేక్ స్టోరీ అవతార పురుషుడు బాణం గుచ్చుకొని చచ్చిపోవడం ఏంట అసలు మనంతా ద్వారక గురించి ఇది ద్వారక నిజం కృష్ణుడు ఏదైనా ద్వారక కృష్ణుడు అడిచిన ద్వారక అని బట్ ఈరోజు కనబడట్లేదు అంటే లేదు ఈ ప్రపంచంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైకయాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ ఎవరైనా ఉన్నారు అనింటే అది శ్రీకృష్ణ
(00:38) పరమాత్మ అర్జునుడు అక్కడ చంపబోతున్నది ఎవరిని నావల్ల ముతము నాశనం అయిపోబోతుంది అని టూ మచ్ ఆఫ్ ప్రెజర్ తన మీద తీసుకున్నాడు నువ్వు ఇక్కడ ఒక కోర్ వాల్యూ కోసమని చేస్తున్నావు ఆ కోర్ వాల్యూ ధర్మము హనుమంతుడు గురించి మనం మాట్లాడితే ఆయనకుఉన్న కేపబిలిటీస్ ని ఆయన మర్చిపోతుంటాడు. మహా సముద్రాన్ని లంఘించినవాడు శతయోజన శత శతయోజన శరదినియోజనశ చిన్న నిప్పురవ్వతో లంకా నగరాన్ని అగ్నిలో అలికినవాడు వడవాకృత వడవడమాకృత వడవాడలకృత బహువస్మాచలమే ఒకప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడిన
(01:26) ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడిన ఇంకెప్పుడు మాట్లాడినా ఫస్ట్ మనం బేస్ లైన్ తీసుకునేది రామాయణ మహాభారతాలు 100% ఈ రామాయణ మహాభారతాలు అసలు హిస్టరీలోనే జరగలేదు. రాసిన వాళ్ళు ఏదో తుత్తు మంత్రంగా రాసినారు దాన్ని మీరు చదువుకొని మోసపోతున్నారు అని 10 మంది అంటారు దానికి మీరేం చెప్పారు మైథాలజీ అంటావు ధర్మ బ్రష్టులారా వినండి ప్రూఫులతో సహా మీ కొవ్వు కలిగించెదను కృష్ణుడు అంటే ఏంటి ద్వారక మధుర లేకపోతే భగవద్గీత జనాలు కామన్ గా మాట్లాడుకునే థింగ్స్ మధురాలో కత్తి లాంటి ఎవిడెన్స్ దొరికింది.
(02:01) ఏకంగా ఏడుఅడుగుల శిలాఫలకం దొరికింది. దాని మీద వెరీ క్లియర్లీ వాసుదేవ మహాస్థానం రాసింది. వాసుదేవ్ దేవుళ్ళకి దేవుడు మహాస్థానం మధుర అంటే మధురాలో కంసుని సంహరించడమో లేకపోతే మధురలో జన్మించడమో ఏదైనా కృష్ణుడికి సంబంధించింది అక్కడ దొరికింది లిటరీ ఎవిడెన్స్ అది ఇంకొకటి వైశంపాయనుడు మహాభారతాన్ని తక్షశిల యూనివర్సిటీలో జనాలందరికీ చెప్పాలి అని ఛాందోగ్య ఉపనిషత్తులో ఉంది.
(02:28) ఇది మన హిస్టోరియన్ హెచ్ సిరే చౌదరి గారికి దండం పెట్టాలి. ఇలాంటి లిటరీ ఎవిడెన్స్ తీసుకొచ్చాడు. చాందోగ్య ఉపనిషత్లో క్లియర్ గా దేవకీ పుత్ర కృష్ణ అని రాసి ఉంది. ఫస్ట్ మెన్షన్ ఆఫ్ కృష్ణ అన్నాడు అది చాందోగ్య ఉపనిషత్ ఎప్పుడు రాసిఉంది ఎన్నో యుగాలు నాటి ఇది దాని డేట్ బ్యాక్ కూడా చేయలేరు. అంత పురాతనమైనది. అందులో క్లియర్ గా లిటరీ ఎవిడెన్స్ఏ పట్టుకొచ్చాడు ఆయన ఆ మరి ఏమంటారు ఎవడా మైథాలజీ అని పట్టుకరా నా దగ్గరికి ఈ చెప్పు దెబ్బలు సరిపోవంటే ఇంకా మంచి ఉన్నాయి.
(02:56) సరే ఇది చాందోగ్య ఉపనిషద్దు మనది ప్రాపగా అంట పక్కన పెడదాం. డైరెక్ట్ గ్రీక్ అంబాసిడర్ విదేశీ అనే గ్రామానికి వచ్చి ఆ రాజుతో మాట్లాడి ఒక స్తంభాన్ని ఎరక్ట్ చేస్తాడు. హిలియో డ్రెస్ పిల్లర్ లేకపోతే కంబా పిల్లర్ వాసుదేవ్ పిల్లర్ పేర్లు ఉంటాయి. దాని పైనన్న గరుడ అనేది ఇప్పుడు ఇరిగిపడిపోయింది కానీ అక్కడ షాకింగ్ ఎవిడెన్సులు రెండు ఉన్నాయి. రెండు శిలా పలకాలు దొరికాయి.
(03:17) ఒక దాంట్లోనేమో నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను సో అండ్ సో ఫలానా కింగ్ పంపించాడు అని గ్రీక్ అంబాసిడర్ హీలియో అడ్రెస్ రాసుకున్నాడు. రెండో దాంట్లో షాకింగ్ మహాభారతానికి సంబంధించిన కోట్స్ ఉన్నాయి. ఈయనకి ఎక్కడి నుంచి వచ్చాయి తక్షశిలాలో ఆయన ఉన్నప్పుడు కంపల్సరీ మహాభారతాన్ని వినుంటాడు. ఎవిడెన్స్ విత్ ప్రూఫ్స్ ఇలా పిల్లర్ కూడా అక్కడ ఉంది కావాలంటే చూసుకోండి అక్కడ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి చూసుకోండి.
(03:41) ఎవ్వడురా మైథాలజీ అనేది మహాభారతాన్ని ఇదంతా హిస్టోరియన్స్ కి ఆర్కియాలజిస్ట్ కి ఆల్రెడీ తెలుసు ఒక అండర్స్టాండింగ్ కి వచ్చేశారు. హిందుత్వం అనేది చాలా పురాతనమైనది గొప్పది అని. కామన్ మ్యాన్ కి అండర్స్టాండింగ్ లేదు. ఎందుకంటే పనికి రాని చెత్త స్కూల్లో చదివిన ఆ హిస్టరీ చెత్తే ఉంది తలకాయలు లెఫ్ట్ హిస్టరీ హిస్టారిన్స్ లేకపోతే బ్రిటిషర్స్ దీన్ని తొక్కిపెట్టి ఎవరు బయటికి రానీయకుండా చేశారు కానీ ఇప్పుడు అన్నీ బయటికి వచ్చేస్తున్నాయి.
(04:06) కామన్ మ్యాన్ కి తెలియాలి అందులోనే మీకు నేను నిజంగా థాంక్స్ చెప్పాలి. ఇలాంటివన్నీ జనాలకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. పుస్తకాల్లో ఉన్న కథల్ని పుస్తకాల్లో ఉన్న రామాయణాన్ని చాలా మంచిగా వెంట దానికి సంబంధించిన రిమైనింగ్స్ ఎక్కడఉన్నాయి దాని ఎవిడెన్సెస్ ఏంటి అనే క్వశ్చన్ మార్క్ వస్తది. రామాయణంలో చాలా మంది అడిగే క్వశ్చన్స్ ఇవే కదా నిజంగా జరిగితే ఎక్కడ జరిగింది ఎందుకు నమ్మాలి అనే క్వశ్చన్ కి అంటే ఆధారాలు ఉంటేనే నమ్ముతాం ఆధారాలు ఎక్కడ ఎందుకంటే అలాంటి సొసైటీలోన ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్ నమ్మితే ఆధారాలు ఆ దారాలు ఆ దారులు కనబడతాయి. ఆ దారాలు ద త్రెడ్స్ ద
(04:45) స్ట్రింగ్స్ ప్రతి ఆటమ లో ఒక చిన్న న్యూక్లియస్ ఉంటుంది ఆ న్యూక్లియస్ లో ఒక స్ట్రింగ్ ఉంటుంది ఆ స్ట్రింగ్ మూవ్ అయ్యేదాన్ని బట్టి క్వాక్స్ స్ట్రింగ్స్ ఇవి మూవ్ అయ్యేదాన్ని బట్టి ప్రపంచం పుట్టింది. నాద బ్రహ్మ అని కూడా అంటాం సౌండ్ య ఓం నేను చెప్పక్కలేదు ద సైన్స్ బిహైండ్ ఓమ్ మనం పలికే సో ఆధారాలు ఎక్కడ అంటే మనం నమ్మి అడుగు వేస్తే అంజి సినిమా గుర్తుందా మీకు క్లైమాక్స్ లోన అక్కడఏమ ఉండదు అవును చిరంజీవి గారు నమ్మి ఒక అడుగు వేస్తే ద పాత్ క్రియేట్ అవుతుంది.
(05:21) నమ్మాలి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంత సామ్రాజ్యం క్రియేట్ చేయాలి అనుకుంటే నమ్మకుండానే క్రియేట్ చేయగలమా అనుమానంతో క్రియేట్ చేయగలమా య గెటింగ్ కానీ నమ్మాలి అంటే ఆధారాలు కావాలి ఒక నాలుగు ఆధారాలు చూద్దాం మనం మన మన పూర్వీకులు మన ఆన్సిస్టర్స్ వాళ్ళు జస్ట్ ఏదో పేపర్ల మీద చిన్నగా ఇక్కడి నుంచి అక్కడికి అన్నట్టు కొండ గుర్తులు పెట్టలేదు వాళ్ళు వదిలిన కోడింగ్ అంటే ఎలా అంటే డీకోడ్ చేయాలంటే మనకి ఉండాలి చేయాలని జియాలజీ మెరైన్ ఆర్కియాలజీ సాటిలైట్స్ ఆస్ట్రానమీ ఆ యాంగిల్ లో చూస్తే మనకి కొన్ని ఆన్సర్స్ దొరుకుతాయి.
(06:02) లెట్స్ గో సరస్వతి నది రిగ్వేదంలో చెప్పారు చాలా ప్రతి వాపురాణలో సరస్వతి నది వెరీ వెరీ ప్రామినల్ ఈరోజు భూమి మీద అది కనబడట్లేదు. సో ఆ నది భూమిమీద లేదు కాబట్టి అసలు ఆ నదే లేదు అని చెప్పడం ఓకేనా లేదా వ నీడ్ టు స్టిల్ థింక్ అబౌట్ ఇట్ అకార్డింగ్ టు యు ఆలోచించాలి కదా ఇంకా ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలి కార్తికేయ మూవీలో లాస్ట్ లో ఒక మాట అంటాడు నేను చూడలేకపోతున్నాను అంటే అక్కడ లేదని అర్థం కాదు నువ్వు చూడలేకపోతున్నావ్ అంటే నీకు అది క్యాపబుల్ కాదు అని ఎగజక్ట్లీ కదా సో 1990 వరకు సాటిలైట్లు గాలిలో మన ఇస్రో స్కాన్ చేసే వరకు లేదు ఎందుకంటే ఎవరు చూడలేదు
(06:47) కాబట్టి ఎప్పుడు వినలేదు కాబట్టి లేదు. బట్ హియర్ ఇస్ ద పాయింట్ 3990 వేళ్ళకుం టెక్టానిక్ ప్లేట్స్ అటు ఇటు అయ్యాయి. దాని తర్వాత డ్రాట్ వచ్చింది. ఇప్పుడు సరస్వతి అనేది ఇంకపోయింది. ఇది ఒక వర్షన్ ఇది కూడా నమ్మం ఎందుకంటే సైన్స్ ప్రూఫ్ ఇది ఈ టైంలో టెక్టానిక్ ప్లేట్స్ జరిగాయని మనం ఎక్లీ డేటా బట్టి చెప్పొచ్చు.
(07:16) బట్ హియర్ ఇస్ ద పాయింట్ ప్రతిది ఆ స్పూన్ ఫీడింగ్ ఉండదు. కొన్ని మన మట్టుకు మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఈ రోజు మనకి ఏదైతే ఈజీో కొన్ని నెలల తర్వాత అది కష్టమై ఉండొచ్చు. ఈరోజు ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ ఇస్ వెరీ ఈజీ ఫర్ యు బట్ కొన్ని తర్వాత వాళ్ళని అడిగితే ప్రోగ్రామింగ్ చేయగలలోనే దే కాంట్ మన ఫాదర్స్ జనరేషన్ వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఈజీగా ఇప్పి బిగిన్ చేసేవాళ్ళు కెన్ వి డ ఇట్ నో ఇది కాదు ఇంకోటి కొనుక్కుందాం అనుకునే జనరేషన్ మందే సో ఇక్కడే మనం చూడొచ్చు రెండు జనరేషన్ మధ్యలో మనం ఎంత చేంజ్ అవుతున్నామో మన నెక్స్ట్ జనరేషన్ దే కాంట్ ప్రోగ్రామ్
(07:49) ప్రాపర్లీ ఒకసి షాప్ లోనూ విబిఏ లోనూ లేదా దేకాంట్ బికాజ్ వాళ్ళకి అంత ఈజీ అయిపోయితుంది ఈఏఐ వలన ద సేమ్ థింగ్ హిమాలయాస్ నుంచి సముద్రం వరక పారే సరస్వతీ నది అంటే ఆ యాంగిల్ లో మనం సాటిలైట్స్ నుంచి చూస్తే 8 టు 15 కిలోమీటర్స్ ఆఫ్ రివర్ బెడ్ ఎల్డిపోయింది కనబడింది హర్యానా టు గుజరాత్ అది ఎగ్జాక్ట్ గా సరస్వతీ నది ఎక్కడ ఉంటాది అని మెన్షన్ చేశారు దానికి ఓవర్లాప్ అయింది.
(08:25) అంటే ఈరోజు సరస్వతీ నది ఎక్కడ ఉండేది మనం చూడగలుగుతున్నాం. మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం అంటే అది ఉన్నది అంటే ఇన్నేళ్లగా మనం ఏదైతే మిత్ అనుకున్నామో ఇట్స్ నో మోర్ ఏ మిత్ ఇట్స్ అవర్ హిస్టరీ ఇది జస్ట్ మనం జియాలజీ చూస్తే అర్థమయ్యే విషయం. లెట్స్ గో టు మెరైన్ ఆర్కియాలజీ ఆర్కియాలజికల్ ఆ సర్వే ఆఫ్ ఇండియా ఒక విషయం చెప్పింది. చాలా గొప్ప మనుషులు చాలా ఏళ్ళు రీసర్చ్ చేస్తే వచ్చిన ఆన్సర్ అది.
(08:55) మనమంతా ద్వారక గురించి విన్నాం. అవును వెస్ట్ లో కూడా అట్లాంటిస్ అనే ఒక ప్లేస్ ఉంది దాని గురించి కూడా ఇలాగే మాట్లాడుకుంటారు. కానీ ద్వారక నిజం ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మనం ద్వారక గురించి వింటున్నాం ద్వారక ద్వారక ద్వారక ద్వారక కృష్ణుడు ఏలిన ద్వారక కృష్ణుడు అడిచిన ద్వారక అని బట్ ఈరోజు కనబడట్లేదు అంటే లేదు.
(09:17) పొటెన్షియల్ అంటే మనం సోసైటల్ నార్మ్స్ ప్రకారం ఇది లేదుఅది 1980స్ లో డైవోర్స్ కొంతమంది 30 మీటర్స్ లోపలికి వెళ్తే అక్కడ అవశేషాలు దొరికాయి ద్వారక ఎస్సార్ రావు గారి ఆధ్వర్యంలో హియర్ వ కెన్ ప్రూవ్ వన్ మోర్ వెరీ వెరీ ఎవిడెంట్ థింగ్ కృష్ణుడు కాలం చేసిన తర్వాత ఒక పెద్ద సునామి సునామిలో వచ్చినప్పుడు ఒక పెద్ద ప్రళయం వచ్చినప్పుడు అదంతా ములిగిపోయిందని ఆ డేట్స్ అప్రాక్సిమేట్ గా మనం సైన్స్ యాంగిల్ లో రీకాక్లిక్యులేట్ చేస్తే డేటా చెక్ చేస్తే మన ఎర్త్ మన ఎర్త్ లో ఎప్పుడు ఏం జరిగిందో మనం క్లిక్లేట్ చేయగలం డీకోడ్
(10:01) చేయొచ్చు బికాజ్ సైంటిఫికల్లీ వి ఆర్ వెరీ స్ట్రాంగ్ ఆన్ దట్ ఇప్పుడు ఆ నెంబర్స్ ఈ నెంబర్స్ మ్యాచ్ అవుతున్నాయి అంటే వాట్ ఆర్ యు గోయింగ్ టు ఏం డిస్ప్రూవ్ చేయాలనుకుంటున్నాం అక్కడ ప్రూఫ్స్ కనబడుతున్నప్పుడు ఇప్పుడు మ్యాచ్ అయ్యాయా మహాభారతంలో చెప్పినప్పుడు ఈ రోజు సైన్స్ కి మ్యాచ్ అయ్యాయి. సో దేర్ ఇస్ ద నెక్స్ట్ వన్ వ విల్ జంప్ ఇంటు ఆస్ట్రానమీ ఆస్ట్రానమీలో కోట్ చేయడం అంత నార్మల్ ఈజీ విషయం కాదు ఓకే వాల్మీకి మహర్షి అంటే ఒక పోయెట్ రామాయణం రాసిన పోయెట్ ఆయన ఒక ఆయన ఒక ఆస్ట్రాలజర్ ఆయన ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ ఆయన ఒక ఆస్ట్రోఫిసిసిస్ట్ లాగా
(10:44) ఎప్పుడు పుట్టారు అంటే డేట్ మంత్ ఇయర్ కదా ఆయన చెప్పింది చైత్ర ైత్ర శుక్ల నవమి సూర్యుడు ఎక్కడున్నారు మార్స్ ఎక్కడఉంది ఈ కంప్లీట్ పునర్వసు నక్షత్రం ఆ పునర్వ నక్షత్రం ఎక్కడఉంది ఏ యాంగిల్ లో ఉంది సన్ ఎక్కడఉన్నాడు మూన్ ఎక్కడఉన్నాడు ఇంత డీటెయిల్ గా ఆయన రాశారు. ఈ మెటీరియల్ మొత్తాన్ని ప్లానిటేరియం అనే ఒక సాఫ్ట్వేర్ లో పెట్టి మనం ఎగజాక్ట్ సిములేషన్ చేస్తే వ విల్ గెట్ ఇంటు ద డేట్స్ అండ్ ఆ డేట్స్ ఎగజక్ట్ గా మ్యాచ్ అవుతుంది.
(11:20) ఇప్పుడు రామాయణ మహాభారతంలో ఉన్న కొన్ని పర్సనాలిటీస్ ని మోడరన్ పీపుల్స్ తో కనెక్ట్ చేసి చూద్దాం సర్ లైక్ ఐ వాంట్ టు నో హౌ దే పర్సనాలిటీస్ అంటే టర్న్డ్ ఎలా అయ్యాయి అని రావణుడు గురించి మనం మాట్లాడినప్పుడు ఆయనకు 10 తలలు ఉంటాయి ఆయన మహా శక్తివంతుడు అండ్ ఒక పెద్ద రాజు అని చెప్పి మనం మాట్లాడతాం. కానీ ఇన్ మోడర్న్ జనరేషన్ లో అదే క్యారెక్టర్ ని మల్టీ త్రెడ్ మైండెడ్ పీపుల్ అంటాం.
(11:45) చాలా పర్సన్స్ లో ఒకే పర్సన్ లో స్ట్రెస్బుల్ మైండ్ లో చాలా టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండడము వీటిని గమనిస్తాం. క్లినికల్ టర్మ్స్ లో వీటిని ఎలా మనం వాలిడేట్ చేస్తాం సో మనము మీరు చెప్తున్న ఈ 10 హెడెడ్ క్యారెక్టర్ ని గనక మనం చూస్తే అండి ఆ సైకాలజీ ప్రకారంగా మనం చూసుకుంటే 10 డిఫరెంట్ పర్సనాలిటీ ట్రేట్స్ అనేది ఒక మనిషిలో ఉండడము అని మనము చెప్పుకోవచ్చు ఎందుకంటే మనము రావణాసుడు గురించి మాట్లాడినప్పుడు కామము క్రోధము లోభము మేహము ఈ రకంగా ఒక 10 పర్టికులర్ ట్రేడ్స్ ఏవైతే ఉంటాయో ఆ 10 ట్రేడ్స్ తోటి ఒక మనిషి ఉండడము అనేది మనం అందరిలోనూ చూస్తూ ఉంటాము
(12:20) అయితే ఈ ట్రేడ్స్ మన ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ని ఓవర్ పవర్ చేసినప్పుడు ఎందుకంటే హిస్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇస్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ హి ఇస్ వెరీ ఇంటెలిజెంట్ చాలా జ్ఞానం ఉన్న మనిషి కానీ అన్ఫార్చునేట్లీ తన లోపల ఉండే ఈ ప్రిమిటివ్ బ్రెయిన్ ఏరియాస్ ఈ ఇంపల్స్ కి సంబంధించి యాంగర్ కి సంబంధించి ఉండే బ్రెయిన్ ఏరియాస్ తన ప్రీ ఫ్రాంటల్ ని కూడా ఓవర్ పవర్ చేసినప్పుడు అది ఒక మనిషి యొక్క డిస్ట్రక్షన్ కి మొదటి స్టెప్ అని మనం చెప్పొచ్చుండి.
(12:51) మనం ఎన్నో సార్లు గమనించేది ఏమిటి అనింటే ఎంతో యునో మన రియల్ లైఫ్ సెట్టింగ్స్ లో చూసుకుంటే హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు కానీ నార్సిసిస్టిక్ ట్రేడ్స్ తోటి ఉంటారు. ఆ నార్ససిస్టిక్ ట్రేడ్స్ ఉండేవరకు ఎదుట వాళ్ళను పట్టించుకోకపోవడము వాళ్ళ ఎమోషన్స్ కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వరు ఎంతసేపు నేను నాకు నచ్చిన విధానంగానే నేను ఉండాలి అని కోరుకునే వాళ్ళు టాక్సిక్ పర్సనాలిటీస్ గా మారుతూ ఉంటారు అండ్ వాళ్ళ ద్వారా టాక్సిసిటీ అందుతూ ఉంటుంది.
(13:19) సో అదే రకంగా రావణాసురుడు గురించి మాట్లాడితే హైలీ ఇంటలెక్చువల్ పర్సన్ అయినప్పటికీ నెగిటివ్ పర్సనాలిటీ ట్రేట్స్ ఎక్కువగా తనలో యాక్టివేటెడ్ గా ఉండే వరకు అది తన డిస్ట్రక్షన్ కి కారణమైంది అని మనం చెప్పుకోవచ్చు అండి ఇదే కోవలు మనం ఆలోచిస్తే రాముడి గురించి మనం మాట్లాడతాం. రాముడి గురించి మాట్లాడినప్పుడు శ్రిత ప్రజ్ఞుడు అనే పదం యూస్ చేస్తాం.
(13:40) ఈ స్థిత ప్రజ్ఞత అనేది మోడరన్ పీపుల్ లో అవేకన్ అవ్వాలి అంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి ఆ మైండ్ ని ఎట్లా ట్రైన్ చేసుకోవాలి సో మనము ఆ శ్రీరాముల వారి గురించి మాట్లాడినప్పుడు స్థిత ప్రజ్ఞ అని అన్నప్పుడు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అని గనక మనం చూస్తే ఎటువంటి సిచువేషన్ లోనైనా వారి ఎమోషన్స్ ని అదే రకంగా కంట్రోల్ లో పెట్టుకోగలగడము అనేది ఇస్ వాట్ దట్ యక్చులీ మీన్స్ అండ్ ఆ రకమైన క్యారెక్టర్ ఉండడము అనేది ఇస్ యునో వెరీ హైలీ ఎమోషనలీ రెగ్యులేటెడ్ బ్రెయిన్ అని మనం చెప్పుకోవచ్చు.
(14:16) ఇప్పుడు ఉదాహరణకు ఒక సంతోష ఒక సంతోషకరమైన విషయం జరిగే వరకు ఎగిరి గెంతయడము లేదా ఒక బాధాకరమైన విషయం జరిగే వరకు వెంటనే నన్ను నేను ప్రశ్నించుకోవడము నన్ను నేను తిట్టుకోవడము లేదా నన్ను నేను హాని చేసుకోవడము లేదా కొన్నిసార్లు ప్రాణాలను కూడా తీసివేసుకోవడం ఈ రకమైన ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్ అనేది మనం చూస్తూ ఉంటాము. అంటే కొంచెం సక్సెస్ రాగానే నేనే గ్రేటెస్ట్ అని ఫీల్ అవ్వడము లేదా ఒక చిన్న లాస్ రాగానే నేను ఎందుకు పనికి రాను అనే ఫీలింగ్ ఈ రెండు కూడా ఎమోషనలీ డిస్రెగ్యులేటెడ్ బ్రెయిన్ చేయగలిగేది.
(14:47) సో ఈ ఎమోషనల్ డిస్రెగులేషన్ ని మనము ఎమోషనల్ రెగ్యులేషన్ గా మార్చుకోవడానికి ఒక రకమైన ఆహారం కానివ్వండి నిద్రా ఆహారాలు యునో సరిగ్గా ఉండడము ఒక రకమైన మెడిటేటివ్ ప్రాసెసెస్ కానివ్వండి ఫిజికల్ ఎక్సర్సైజ్ కానివ్వండి యునో గ్రాటిట్యూడ్ యునో రిలేటెడ్ బిహేవియర్స్ లో పాల్గొనడం కానివ్వండి ఇవన్నీ కూడా మన ఎమోషన్స్ ని కామ్ డౌన్ చేయడము అలానే వారిలాంటి ఒక క్యారెక్టర్ ని యునో మనము యునో వారిలాంటి క్యారెక్టర్ లోనుంచి మనం కొద్దిగా గా అయినా ఏదైనా తీసుకోవాలి అని అనుకున్నప్పుడు కొన్ని స్ట్రిక్ట్ ప్రాసెసెస్ అనేది ఫాలో అవ్వడం అనేది గనుక చేస్తే ఈ రకమైన మైండ్సెట్ ని మనం పొందగలము
(15:24) అండ్ ఈ రకమైన మైండ్సెట్ ఉన్నవాళ్ళు దే డోంట్ గెట్ షేకన్ బై ఎనీథింగ్ దే ఆర్ ఓన్లీ ప్రోగ్రెసింగ్ ఫార్వర్డ్స్ లైక్ ద హార్సెస్ ఇన్ ద రేస్ సూపర్బ్ కమింగ్ టు హనుమంతుడు గురించి మనం మాట్లాడితే ఆయన ఆయనకు ఉన్న కేపబిలిటీస్ నేనే ఆయన మర్చిపోతుంటాడు. ఎవరో వచ్చి అయ్యా నీకు ఈ పవర్ ఉంది లేదంటే నువ్వు ఇలా చేయగలవు అని చెప్తే అవునా అని చెప్పి చేస్తాడు.
(15:46) దీన్ని మనము లెటెంట్ కేపబిలిటీ బ్లాక్ అని కూడా అనొచ్చా వాస్తవంగా అండి సైకాలజీ బుక్స్ లో దీన్ని హనుమాన్ కాంప్లెక్స్ అని కూడా రాస్తూ ఉంటారు. సో ఒక మనిషి తన సొంత అబిలిటీస్ ని మర్చిపోవడము స్పెషల్లీ అలా మర్చిపోవడానికి కారణము కొన్ని స్ట్రెస్ ఫుల్ సిచువేషన్స్. సో కొన్ని స్ట్రెస్ ఫుల్ సిచువేషన్స్ కి గురయ్యే వరకు మన స్ట్రెంత్స్ ని కూడా మనము లోపలికి తోసివేయడము.
(16:09) అండ్ ఆ స్ట్రెంత్స్ మనకు ఉన్నాయి అని గుర్తుపట్టలేకపోవడము అనేది మనం చాలాసార్లు సైకయాట్రిక్ కండిషన్స్ లో చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఒక మనిషి డిప్రెషన్ లో ఉన్నప్పుడు నేను చేయలేను తను ఇంతకుముందు చేసింది కూడా నేను ఇప్పుడు మాత్రం చేయలేను అని చేయడము యు నో ఒక అత్లీట్ డిప్రెషన్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న అడుగులు వేయడం కూడా తనకు చాలా కష్టంగా అనిపించగలగడము.
(16:30) సో ఈ రకంగా ఒక స్ట్రెస్ఫుల్ సిచువేషన్ కి గురయ్యే వరకు తన కెపాసిటీస్ అన్నీ కూడా క్షీణించడం అనేది మనము హనుమాన్ కాంప్లెక్స్ అని మా పుస్తకాల్లో చదువుతాము ఇట్ ఇస్ లైక్ ఏ బ్లాక్ మీరు అన్నట్టు అది లోలోపల ఏవైతే దాక్కున్నాయో వాటిని బయటికి తీసుకురాలేకపోవడం వల్ల అవి అసలు లేవేమో అనే ఒక భావనలో మన మెదడు ఉండడము అండ్ మనము ఏ రకంగా అయితే జాంబవంతుల వారు అలానే వానర సైన్యము హనుమంతుల వారిని వారి శక్తులను వారికి మళ్ళీ గుర్తు చేస్తాయో అదే రకంగా ఇవాళ సైకియాట్రిస్ట్ గాని సైకాలజిస్ట్ గాన ఆ కాన్సెప్ట్ ద్వారా మనము మోటివేట్ చేయడం కానివ్వండి వాళ్ళ లోపల మళ్ళీ ఆ పవర్ ని
(17:07) ఇన్స్టాల్ చేయగలగడం అనేది మాత్రము మనం చేస్తున్నాం. శ్రీకృష్ణుడు గురించి మనం మాట్లాడితే మహాభారతంలో యుద్ధం జరిగేటప్పుడు అర్జునుని కూర్చోపెట్టుకొని ఆయన చెప్పే గీతోపదేశంలో ఆయనను చూస్తే నాకు హి ఇస్ ఏ మాస్టరీ అనిపిస్తది ఎమోషన్ ని రెగ్యులేట్ చేస్తూ ట్రిగ్గర్ చేస్తూ మాట్లాడే ప్రతి మాట ఆయన ఒక మాస్టర్ లాగానే అనిపిస్తది.
(17:35) మహాభారతము భగవద్గీత గనుక మనం చదివితే అండి కచ్చితంగా మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అనింటే ఈ ప్రపంచంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైకియాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ ఎవరైనా ఉన్నారు అనింటే అది శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకంటే ద కైండ్ ఆఫ్ సిచువేషన్ వేర్ హి డిడ్ థెరపీ ఇస్ నాట్ ఏ రియల్ యనోఇస్ నాట్ ఏ వెరీ ఈజీ సిitువేషన్ ఇప్పుడు వాస్తవంగా ఒక సైకయాట్రిస్ట్ దగ్గరికి ఒక క్లైంట్ వచ్చినప్పుడు ఒక మంచి సెట్టింగ్ లోపల కూర్చుని ఒక రూమ్ లోపల కూర్చుని అంతా నా కంట్రోల్ లో ఉన్నప్పుడు నేను నా క్లైంట్
(18:20) తోటి మాట్లాడడం ఒకటి అక్కడ జరుగుతున్నది ఏంటి ఘోరమైన యుద్ధము ఆ యుద్ధంలో యునో లక్షల కోట్ల మంది యునో ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తున్నారు యునో అర్జునుడు అక్కడ చంపబోతున్నది ఎవరిని జస్ట్ ఎనిమీని కాదు తన సొంతవాళ్ళు అన్నదమ్ములు యునో వాళ్ళ మీద తను ఒక యుద్ధాన్ని చేస్తున్నప్పుడు తన మైండ్లో నార్మల్ గా ఒక యుద్ధం చేసే యోధుడితో గనక పోల్చుకుంటే దేర్ ఆర్హడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ నెగటివ్ థాట్స్ దట్ ఆర్ కమింగ్ పోనీ ఆ టైంలో పోనీ రిలాక్స్ గా కూర్చుని మాట్లాడుకుందామా అంటే అది కాదు అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే వీళ్ళద్దరి మధ్యన జరుగుతున్న ఆ డిస్కషన్
(18:56) నేను ఒకటి చెప్పగలను జరగవలసింది జరిగితీరుతుంది ఇది ఆరంభం మాత్రమే పాద పోరాడుతూ ఉండు ముందుకు సాగు నీవు ఖచ్చితంగా నీ లక్ష్యాన్ని సాధిస్తా ఆ రకమైన ఒక డిస్కషన్ లోపల మీరు ఒక మనిషి యొక్క మానసిక పరిస్థి స్థితిని అర్థం చేసుకోవడం ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ అక్కడ అర్జునుడు ముందుకువచ్చి యునో నన్ను హెల్ప్ చేయవా అని అడగలేదు అర్జునుడు ప్రాబ్లం లో ఉన్నాడు అనే విషయాన్ని అర్జునుడు చెప్పకముందే శ్రీకృష్ణ పరమాత్ములు తెలుసుకొని ఓకే దిస్ ఇస్ సంథింగ్ హాపెనింగ్ ఇన్ యువర్ మైండ్ లెట్ మీ హెల్ప్ యు అనే ఒక మైండ్సెట్ తోటి ముందుకు రావడం అనేది ఐ డోంట్ థింక్ ఇది ఒక
(19:38) నార్మల్ మనిషి చేయగలరు ఒక ఎక్స్ట్రార్డినరీ స్కిల్ ఉన్న ఒక మనిషి మాత్రమే అది చేయగలిగింది అందుకే వారు యునో భగవంతుడు అని అంటారు. దిస్ కైండ్ ఆఫ్ ఆన్ అప్రోచ్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో అక్కడ యు నో వార్ ఫుట్టింగ్ లో జరుగుతున్నది ఇస్ నాట్ జస్ట్ వన్ థియరీ అండి. మనము సైకయాట్రీలో సైకాలజీలో ఒక పర్సన్ అన్నది ప్రాబ్లం తోటి వచ్చినప్పుడు ఒక సైకలాజికల్ థియరీని యూస్ చేస్తాము.
(20:11) అక్కడ మనం గనుక చూస్తే శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడు మాట్లాడినప్పుడు ఎవ్రీ సైకలాజికల్ థియరీ అంటే ప్రపంచవ్యాప్తంగా సైకలాజికల్ థియరీస్ అని ఏవేవైతే యునో రిసర్చర్స్ బయటకి తీసుకొచ్చి ఒక పుస్తకంలో రాయడం అన్నది జరిగిందో ఆ సెట్టింగ్ లో గనక మనం చూసుకుంటే భగవద్గీత శ్లోకాలు గనక మనము అర్థం చేసుకుంటే అవన్నీ కూడా అక్కడ ఆల్రెడీ జరిగాయి అనేది మనకు క్లియర్ గా తెలుస్తుందండి.
(20:35) ఇప్పుడు మీరు ఇందాక కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అన్నారు ఈ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అనేవి ఉంటాయి అంటే ఫాల్టీ వేస్ ఆఫ్ థింకింగ్ ఇక్కడ అర్జునుడు ఏంటి అంతా నా వల్లే జరుగుతుంది అని టూ పర్సనల్ గా తీసేసుకుంటున్నాడు కెటస్ట్రోఫైంగ్ యునో నా వల్ల మొత్తం నాశనం అయిపోబోతుంది అని టూ మచ్ ఆఫ్ ప్రెజర్ తన మీద తీసుకున్నాడు ఆ రకమైన ఒత్తిడి తను తీసుకుంటున్నప్పుడు నువ్వు ఆలోచిస్తున్న విధానము కరెక్ట్ కాదు నువ్వు ఇక్కడ ఒక పర్పస్ కోసం అని వచ్చావు నువ్వు ఆ పర్పస్ ని మాత్రమే ఆలోచించాలి ఏం జరుగుతుందేమో అనే భయము అర్జునుడికి ఎందుకంటే వాళ్ళు నా
(21:09) అన్నదమ్ములు వాళ్ళని నేను చంపేస్తే ఇంకా మా వంశానికి అసలు యునో ఇట్ ఇస్ లైక్ ది ఎండ్ యునో వాళ్ళకు వాళ్ళను వాళ్ళ పిల్లల్ని అందరిని నేను చంపేస్తే వాళ్ళ వైపు అసలు ఎవరు మిగలరు అనే ఒక భయములో ఉన్నప్పుడు దట్ ఇస్ నాట్ వాట్ యు షుడ్ బి వరీడ్ అబౌట్ నువ్వు నీ కర్తవ్యం ఏమిటో అది చేయాలి అనేది ఇస్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అదే ఏసిటి అంటాము యక్సెప్టన్స్ అండ్ కమిట్మెంట్ థెరపీ ఈ ఏసిటీ లో శ్రీకృష్ణ పరమాత్ముడు చేసింది ఏమిటి అని అంటే అర్జునుడి ఆలోచనలో ఉండే కొన్ని థాట్స్ ని డిఫ్యూస్ చేశారు.
(21:44) అంటే అక్కడ అర్జునుడు యు నో బాగా ఎమోషనల్ గా ఆలోచించడం అనేది చేసి తను చేయబోతున్న యుద్ధానికి ఒక ఎమోషన్ ని అటాచ్ చేశాడు. అది కాదు నువ్వు చేయవలసింది నువ్వు చేయవలసింది యుద్ధం మాత్రమే ఎమోషన్ వేరు యుద్ధము వేరు నువ్వు ఇక్కడ ఒక కోర్ వాల్యూ కోసం అని చేస్తున్నావు ఆ కోర్ వాల్యూ ధర్మము అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఒక పర్పస్ ని మనము ఒక మనిషి మెదడులోకి తీసుకొచ్చినప్పుడు భయము ఉన్నప్పటికీ తను ముందుకు వెళ్ళగలడు దిస్ ఇస్ వాట్ యక్సెప్టెన్స్ కమిట్మెంట్ థెరపీ అనేది మాకు నేర్పిస్తుంది.
(22:14) ఇది ఆల్రెడీ శ్రీకృష్ణ పరమాత్ములు అర్జునుడితోటి చేయడం జరిగింది. అందుకే భయము ఉన్నప్పటికీ శ్రీకృష్ణుల వారు మాట్లాడిన తర్వాత అర్జునుడిలోని భయము తగ్గలేదు కానీ తన గోల్ ఏంటో తనకు తెలిసి తను తన విల్లుని మళ్ళీ ఎత్తడం అన్నది జరిగింది. అదే మనము డైలెక్టైల్ బిహేవియరల్ థెరపీ అంటాము. డిబిటి అంటాము. ఈ డిబిటి లో ఏం నేర్పిస్తాము అనిఅంటే మన ఎమోషన్స్ ని మనం రెగ్యులేట్ చేసుకోవడం ఒక అన్ ఫేవరబుల్ సిట్యువేషన్ వచ్చినప్పుడు వెంటనే కోపంలోకి వెళ్ళిపోవడము లేదా దాక్కోవడము భయంలోకి వెళ్ళిపోయిని అవాయిడ్ చేయడము ఈ రెండూ కూడా చేయకుండా ఆ ఎమోషన్స్ ని మనము హ్యాండిల్
(22:51) చేయగలుగుతూ ముందుకు వెళ్ళడము అనేది డిబిటి టెక్నిక్స్ లో మనం నేర్చుకుంటాము. దట్ ఇస్ ఎగజక్ట్లీ మళ్ళీ వాట్ శ్రీకృష్ణ పరమాత్ముడు మన అర్జునుడికి చెప్పడం అన్నది జరిగింది. అలానే మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ అంటే ప్రెసెంట్ లో ఉండడం ఆ టైంలో అర్జునుడికి ఎన్నో థాట్స్ వచ్చే వరకు తన ఫోకస్ అక్కడ ఉండట్లేదు. ప్రెజెంట్ లో ఉండలేకపోతున్నాడు.
(23:14) ఆ రకమైన అప్రోచ్ లో ఆ రకమైన స్టేట్ లో తను ఉన్నప్పుడు తనను మళ్ళీ ప్రెసెంట్ లోకి తీసుకురావడము అనేది డిబిటి టెక్నిక్స్ ద్వారా మనం నేర్చుకుంటాము అండ్ దట్ ఇస్ వాట్ శ్రీకృష్ణ పరమాత్ముడు హస్ ఆల్రెడీ డన్ మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్ అంటాము మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్ అనేది ఎవరైతే మనము చెప్పే ట్రీట్మెంట్స్ లో అసలు ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకు వాళ్ళకు మనం చెప్పే అవుట్కమ్ కనిపించట్లేదు వాళ్ళలో మనము ఏ విధంగా మనము ఒక స్పార్క్ ని తీసుకొస్తాము అనేది మోటివేషనల్ ఇంటర్వ్యూంగ్ అనేది చేస్తాము అండ్ ఎగజక్ట్లీ దట్ ఇస్ వాట్ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితోటి అక్కడ చేయడం
(23:47) అనేది జరిగింది. ఇంకా మనము డీటెయిల్ లోకి వెళ్తే మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్ అనే కాన్సెప్ట్ ఏదైతే లాస్ట్ 100 200 ఇయర్స్ లో చెప్పబడిందో అందులో ఒకటి చెప్తారు ఎప్పుడూ కూడా మనం క్లైంట్ ని ఫోర్స్ చేయొద్దు ఛాయిస్ తనకే ఇవ్వాలి అని అంటారు. దట్ ఇస్ ఎక్జక్ట్లీ వాట్ మన భగవద్గీతలో ఉండే శ్లోకాలు చెప్తాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడ కూడా నువ్వు చెయి అని చెప్పలేదు నువ్వు ఎందుకు చేయాలి అని చెప్పాడు అర్జునుడు మోటివేట్ అయ్యి తను డిసిషన్ తీసుకున్నాడు నేను చేయాలి అని సో కాన్సెప్ట్ ఒకటే కాదు ఆ కాన్సెప్ట్ లో ఉండే చిన్న చిన్న న్యూన్సెస్ చిన్న చిన్న
(24:21) డీటెయిల్స్ కూడా ఏవైతే మేము ఇవాళ పుస్తకంలో గైడ్లైన్స్ గా చదువుతామో అవి క్లియర్ గా మన మహాభారతంలో మన భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితోటి మాట్లాడాడు అని మనం చదువుతూ ఉంటామండి. సో క్లియర్ గా మనము కనుక మహాభారతము లేదా భగవద్గీతలో అక్కడ యుద్ధంలో జరుగుతున్న ఈ గీతోపదేశం గురించి సింపుల్ వర్డ్స్ లో చెప్పుకోవాలి అని అనుకుంటే ఒక మనిషి డీమోరలైజ్డ్ గా ఉన్నప్పుడు తన లోపల ఒక రెస్పాన్సిబిలిటీని తీసుకురాగలగడము తన లోపల ఒక కోర్ వాల్యూని మళ్ళీ తీసుకురాగలగడము తన యొక్క బాధ్యతను తనకు ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టు చెప్పగలగడము అలానే ఎక్కడైతే టోటల్లీ డీమోటివేటెడ్ గా
(25:01) ఒక మనిషి ఉన్నాడో తన లోపలఎక్స్ట్ ఎక్స్ట్రీమ్ మోటివేషన్ ని మళ్ళీ తీసుకొచ్చి ఆ యుద్ధంలోకి తనను తీసుకెళ్లి ఆ యుద్ధం గెలిచేలా చేయగలగడము అనేది వారు చేయగలరే తప్ప ఇవాల్టి రోజుల్లో ఈ కాన్సెప్ట్లన్నీ ఒక పుస్తకంలో చదివిన ఒక సైకయాట్రిస్ట్ గాని సైకాలజిస్ట్ గాని కూడా చేయలేరు అని నేను ఖచ్చితంగా బల్లగుత్తి చెప్పగలనుండి కృష్ణుడు బాణం బటన్ వేల గుచ్చుకుని చనిపోయాడు అనేది 100% ఫేక్ స్టోరీ బాణం గుచ్చుకుంది కానీ అప్పుడు చావల దాని తర్వాత ఎన్నో రోజులు బతికి శరీరం అన్న అది ఎంత దారుణంగా ఉంది ంటే ఒక అవతార అవతార పురుషుడు బాణం గుచ్చుకొని
(25:37) చచ్చిపోవడం ఏంట అసలు వినేవాడికైనా బుర్ర ఉండాలి కదా అసలు ఆయన ఏంటి ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరం మొదలే పవర్ ఉన్నోడు శ్రీకృష్ణుడు కావాలంటే అగ్నిని అక్కడ పుట్టించి దాన్ని అట్లే దహనం చేసుకుని తన బాడీని కూడా వేరేవాడు దహనం చేయకుండా చేయగలడు ఆయన అంత పవర్ఫుల్ పర్సన్ బాణం గుర్చుక బాణం వేస్తే అది గుచ్చుకున్న తర్వాత హి గోస్ ఇంటు డ్రీమ్ స్టేట్ కొన్ని రియలైజ్ అవుతాడు అన్నమాట ఓకే ఇప్పుడు నేను శరీరం దాల్చాల్సిన సమయం వచ్చింది అని వెళ్లే ముందు తిరుమల గొండలో ఐ డోంట్ ఈ ప్లేసెస్ ఆక్యూరేట్ కాకపోవచ్చు ఒకచోట ఆయన అస్త్రాలన్నిటిని నాగబంధనం
(26:14) చేశాడు. ఆ అస్త్రాలన్నిటిని నాగబంధనం చేశడు చూసావా దాన్ని మళ్ళీ విప్పాలి అంటే మళ్ళీ శ్రీకృష్ణుడే రావాలి. అదే కల్కి ఓకే సో కల్కి వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ ఏరియాలో నీకు యుద్ధాలు విద్వంసం చేసేటప్పుడు హి విల్ ఓపెన్ అప్ ఆ పురుషులకే వాళ్ళకే మిస్టిక్స్ కే ఉంటుందన్నమాట ఆ కోడ్ అండ్ డీకోడ్ చేసే పవర్ అయితే మీరు ఈ పాయింట్స్ చెప్తున్నప్పుడు అంటే ఈ నాలెడ్జ్ ఉందో షేర్ చేస్తున్నప్పుడు ఒక డౌట్ వచ్చింది అన్న జనరల్ గా నాకు నా ఫ్రెండ్ కి మధ్యలో ఒక చిన్న వాగ్వాదం అంటారు కదా ఆర్గ్యూ నడుస్తూ నడుస్తున్నప్పుడు నేను ఏం చెప్పినాను లేదురా మన ఏన్షియంట్ టెక్నాలజీ
(26:57) చాలా పవర్ఫుల్ అన్నాం. మాట్లాడుతున్నప్పుడు ఏదో అంటున్నాడు ఏదో లేజర్ టెక్నాలజీ సంథింగ్ ఏదో ఉంటది ఏదో చాలా మనిపులేషన్ చేసినారు మధ్యలో వచ్చినవి ఎన్ని మిత్తులు క్వశ్చన్స్ లు వాడు చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాడు వాడు పక్కన నుండి చూసినట్టు అన్నమాట. కొన్ని స్ట్రక్చర్స్ నువ్వు చూస్తే అవి సైమాటిక్ పాటర్న్స్ లో ఉంటాయి.
(27:15) సైమాటిక్ పాటర్న్ అంటే ఒక YouTube లో ఈ మధ్య ఒక ఎక్స్పెరిమెంట్ ఫేమస్ అవుతుంది ఓకే ఒక ప్లేట్ మీద కొన్ని యమ్స్ లో నీకు సౌండ్ అన్ని ఒక కొన్ని ఫ్రీక్వెన్సీస్ ట్యూన్ చేసినప్పుడు అవి షేప్స్ ఫామ్ అవుతాయి అంటే సౌండ్ కి ఫామ్ కి సంబంధం ఉంది అని సైంటిస్టులు చెప్తున్నారు అంటే సౌండ్ తో నువ్వు ఫామ్ ని క్రియేట్ చేయొచ్చు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సౌండ్ హస్ ఏ ఫామ్ యా ఎవ్రీ వైబ్రేషన్ కి ఒక ఫామ్ అందుకుంటుంది ఇంకా దానికి కలర్ కూడా ఉంటుంది యక్చువల్గా ఎగజస్టెన్స్ ఇన్ ద ఫామ్ ఆఫ్ షేప్స్ ఫ్రేగ్రెన్సెస్ అండ్ ఫామ్స్ అని ఓజో రాసిన ఒక బుక్ ఉంటదన్న అది
(27:56) చదవండి టెంపుల్ డోమ్ కన్స్ట్రక్షన్ ఆ టెంపుల్ ఒకప్పుడు దాని జామెట్రీ అంతా చెప్పేవాడు ఒకప్పుడు ఎంత ఎనర్జైస్డ్ గా చేసేవాళ్ళు సాధన సాధకులకి ఎలాంటి స్ట్రక్చర్స్ ఉండేవాళ్ళు అవన్నీ చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు మనం టెంపుల్స్ కి వెళ్తే అసలు మనిషి ఇలాంటిది చిల్లు చేశడు ఆ కాలంలో అనే ఎంత అద్భుతంగా ఉంటాయి. అవి ఎగజక్ట్లీ సైమాటిక్ పాటర్న్స్ లో ఉంటాయి.
(28:18) నువ్వు ఇమేజెస్ డిస్ప్లే చేస్తేనే అర్థం అవుతది జనాలకి ఆ సైమాటిక్ పాటర్న్ సౌండ్ ఏదైతే ప్రొడ్యూస్ చేసిందో అలాగే ఉండి అంటే మంత్రంతో దాన్ని క్రాక్ చేశారు. ఓకే అనేది అర్థం చేసుకోవాలి ఇట్స్ ఏ సైన్స్ మనకి భైరవద్వీపం అట్లాంటి సినిమాల్లో ఆ బాలకృష్ణ సంగీతం పాట పాడి దీపాలు దీపాలు వెలిగించి గంటలు మోగించే సీన్లు ఇవన్నీ ఉంటాయి ఆ మంజునాథుడు ఆ పాట పాడి భజ మంజునాథం సాంగ్ లో దీపాలు వెలిగించి ఇవన్నీ చేశారు కదా దీస్ ఆర్ నాట్ మ్యాజిక్స్ ఇవన్నీ నిజంగానే జరిగాయి అప్పట్లో ఉన్న మనిషికి ఎగ్జిస్టెన్స్ బయట ఉన్న మెటీరియల్స్ ని కంట్రోల్ చేసే పవర్స్ లేదు అంతెందుకు బోధి ధర్ముడు పంచభూతాలని
(28:59) కంట్రోల్ చేసే పవర్ చైనాలో డిస్ప్లే చేస్తే వాళ్ళు ఆయన విగ్రహం పెట్టుకొని పూజిస్తున్నారు. మన దాంట్లోకి వచ్చేసరికి ఏదో మంబోజంబు ఇదంతా పాసిబుల్ అఫ్కోర్స్ ఇప్పుడు అలాంటివి చేసేవాళ్ళు ఎవరు లేరు కాకపోతే మానవ సహజం కాదు అది మానవాతీతం మనిషి కూడా చేయలేడు అని నిర్ధారిస్తున్నారు. ఎవరు ఆర్కియాలజిస్ట్ లో వెళ్తే ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ ఏంటి చేసింది మనిషే మనిషికి ఉన్న అద్భుత శక్తులతో అదేంటి లేజర్ టెక్నాలజీ అంటావా లేజర్ టెక్నాలజీ ఇంప్లైడ్ విత్ సౌండ్ నువ్వు దాని మీద రాక్ మీద అప్లై చేస్తే నీకు కావలసిన ఫామ్ అది అందుకుంటది.
(29:34) య ఆ ఫామ్ ఒక కొండని కింద వరకు చిల్ చేసి టెంపుల్ ఫామ్ చేశారంటే అది ఎంత కార్యం అది అది నువ్వు ఉన్న మామూలు చక్క దీంతో కొడితే చేసి అయ్యే పనే అది దర్ షుడ్ బి సమ అదర్ కేపబిలిటీ య ఎంతమంది పని చేశారు అవన్నీ నువ్వు లెక్కలు వేసుకుంటూ పోతే ఎస్ నీకు వచ్చే రిజల్ట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అని వస్తాయి హ్యూమన్లీ ఇంపాసిబుల్ కాదు హ్యూమన్ బీయింగ్ విత్ డిఫరెంట్ కేపబిలిటీస్ వాడికి ఉన్న అతీత శక్తులతో చేసాడు అది ఓకే టెంపుల్ ఇప్పుడున్న గుళ్ళల్లో కూడా ఇప్పుడు అఫ్కోర్స్ మనకి 3డి ప్రింటింగ్ టెక్నాలజీ ఇవన్నీ రావడం వల్ల మిషన్స్ చేస్తున్నాయి. ఒకప్పుడు ఆ మిషన్లు లేవు
(30:13) కదా యా సేమ్ స్ట్రక్చర్స్ దీనికన్నా కాంప్లికేటెడ్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి మనక ఆ మత్తురాలు ఆ టెంపుల్స్ అన్ని సైన్స్ ఇవి ఇప్పుడు మనం ఇప్పుడు కూడా బిల్డ్ చేయలేమ అంటుంది అది. అంత కాంప్లికేటెడ్ స్ట్రక్చర్స్ అంటే అప్పట్లో సైన్స్ ఎంత అడ్వాన్స్డ్ గా ఉందనేది అర్థం చేసుకోవాలి. అది అప్పట్లో ఉన్న మనుషులు ఎంత నాలెడ్జబుల్ గా ఉన్నారు అనేది అర్థం చేసుకోవాలి.
(30:34) స్టిల్ ఒక మిత్ అయితే ఎప్పుడు ఉంటదన్న జనరల్ గా మనక అంత టెక్నాలజీ ఎట్లా ఉంటది అనేది అర్థం చేసుకోండి అన్నప్పుడు పీపుల్ రిలేటెడ్ ఆల్వేస్ నాకు కూడా అదే పర్స్పెక్షన్ ఉండాయి. ఈ మిషన్ అప్పుడు ఉంటదా థింగ్ ఏందంటే ఈ మిషన్ ఉండకపోవచ్చు ఇలాంటి టెక్నాలజీ ఇంకొకటి ఉండొచ్చు కదా అబ్సల్యూట్లీ ఈ మోడల్ ఉండకపోవచ్చు ఈ ప్రోటోటైప్ ఉండకపోవచ్చు.
(30:55) ఇంకో టైప్ ఉండొచ్చు కదా అవును మొన్నటి వరకు నాకు అదే ఉండే ప్రవీణ్ మోహన్ చేయబట్టి ఇప్పుడు టెంపుల్ స్కల్ప్చర్స్ లోనే ఐపాడ్స్ అవన్నీ చూపిస్తున్నాడు ఆయన 5000 సంవత్సరాల క్రితం కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్స్ లో కూడా నీకు అంత సైంటిఫిక్ అంత స్ట్రక్చర్స్ అవన్నీ ఉన్నాయంటే మిసైల్స్ బాణాలు యుద్ధం చేసే స్కల్ప్చర్స్ అన్నీ మన లేజర్ గా అందులో మిసైల్స్ చూపిస్తున్నాడు ప్రవీణ్ మోహన్ స్టోన్స్ తో చైన్స్ గాని సంగీతం ప్రొడ్యూస్ చేసేది ఇన్స్ట్రుమెంట్స్ హంపీ ఎగ్జాంపుల్ యా ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే ఒకప్పుడు రాజులంతా ూడా గుడిని ఎలా నిర్మించాలి అనే దాని మీదే పెట్టారన్నమాట
(31:27) వాట్ ఇస్ ద మోటో బిహైండ్ ఆఫ్ ఇట్ గెలిచిన తర్వాత నీకు ఫండ్స్ ఎక్కువ వస్తాయి ఓకే వాట వాళ్ళకు ఉన్న అవేర్నెస్ చూడండి ఆ టెంపుల్ ఎకానమీ అనేదే ఒక రాజ్యాన్ని కాపాడుతుంది అనేలాగా చేసేవాళ్ళు ఈవెన్ చాలామంది మనుషులు కూడా ఒక గుడి నిర్మించి దాని చుట్టూ ఊరు ఉండేది ఊర్లు ఉండేవి కాదు ఒకప్పుడు గుడి ఉండేది ఫస్ట్ గుడి చుట్టూ ఊరు తయారవుతది అలా ఉండేది ఒక కాన్సక్రేటెడ్ అట్మాస్ఫియర్ కి మనోళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు స్పిరిచువల్ అట్మాస్ఫియర్ లో ఉండాలి సింపుల్ ఎడారిలో పంట పండుతుందా ఇంపాసిబుల్ అదేవిధంగా కాన్సక్రేషన్ లేని స్పేస్ లో నీకు హ్యూమన్
(32:03) బీయింగ్ కూడా ఫ్లవర్ అవ్వదు అంటే నువ్వు ఎన్లైటన్ కావు కంపల్సరీ నీకు ఒక కాన్సక్రేటెడ్ అట్మాస్ఫియర్ ఉంటేనే దైవత్వాన్ని మోక్షాన్ని పొందగలుగుతావు. మనం ఎప్పుడైనా ఒక టెంపుల్ కి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తీసుకుందాం. ఆ గర్భగుడిలోకి ఎంటర్ అయిన వెంటనే ఒక సౌండ్ గంటల శబ్దం అక్కడి నుంచి ఒక సిమెట్రీ ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చే ఒక స్మెల్ వీటన్నిటిని మనం ఏన్షియంట్ సెన్సరీ ఆర్కిటెక్చర్ అనొచ్చా టెంపుల్ లో ఉండి ఈ సెన్సరీ ఆర్కిటెక్చర్ వల్ల నా బ్రెయిన్ కామ్ అండ్ కూల్ గా అవ్వడం నేను గమనిస్తా మీరు ఈ ప్రశ్న అడిగినప్పుడు నాకు
(32:35) వెంటనే గుర్తొచ్చిన ఒక టెక్నిక్ ని ఆ మేము గ్రౌండింగ్ టెక్నిక్స్ అని అంటామండి దాన్ని 5 4త 2వ అనే టెక్నిక్ గా చెప్తాము. సో బ్రెయిన్ సివియర్ యంజైటీలో ఉన్నప్పుడు స్ట్రెస్ లో ఉన్నప్పుడు అక్కడి నుండి బ్రెయిన్ ని డిస్ట్రాక్ట్ చేసి ప్రెసెంట్ లోకి తీసుకొచ్చి బ్రెయిన్ ని కూల్ డౌన్ చేయడంలో ఈ 54321 అనే టెక్నిక్ ని యూస్ చేస్తాము.
(33:01) సో బేసికలీ ఈ టెక్నిక్ లో మనము ప్రెసెంట్ లో నాకు కళ్ళకు కనిపించే ఒక ఐదు విషయాలను చూసి వాటిని డిస్క్రైబ్ చేయడము అలానే ఒక నాలుగు విషయాలను టచ్ చేసి అలానే ఒక మూడు విషయాలను విని అలానే ఒక రెండు పదార్థాలను వాసన చూసి అలానే ఒక పదార్థాన్ని రుచి చూసి సో ఈ 54321 ఏంటంటే ఇక్కడ మన సెన్స్ ఆర్గన్స్ అన్నిటిని కూడా మనం యక్టివేట్ చేస్తున్నాము. అలా యక్టివేట్ చేయడం వల్ల బ్రెయిన్ లోపల ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ యక్టివేట్ అవ్వడము అలానే బ్రెయిన్ లోపల ఉండే ఫియర్ సెంటర్ అమిగ్డ అనేది డయాక్టివేట్ అవ్వడము అనేది జరుగుతుంది అని ఇస్ ఆల్రెడీ ప్రూవింగ్ నౌ ఇదే కాన్సెప్ట్ ని మీరు అడిగిన ప్రశ్నలో
(33:39) మనం పెట్టి చూద్దామండి. ఒక టెంపుల్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ గంట ఏదైతే ఉంటుందో లేదా శంఖము ఏదైతే ఉంటుందో ఆ శంఖాన్ని ఊదినప్పుడు యునో వచ్చే సౌండ్ కానివ్వండి ఆ గంట నుండి వచ్చే వైబ్రేషన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మన బ్రెయిన్ లోపల ఉండే కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ని యాక్టివేట్ చేస్తున్నాయి అని ఇవాళ మోడర్న్ సైకాలజీ అండ్ మోడర్న్ రసెర్చ్ అన్నది చెప్తుందండి.
(34:04) అలానే అక్కడ మనము చూసే గోడలలో ఉండే ఆ సిమెట్రీ కానివ్వండి లేదా మండల ఫార్మేషన్స్ కానివ్వండి గుడి గోడలలో ఏదైతే ఉంటాయో ఆ మండల ఫార్మేషన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మన బ్రెయిన్ లోని కొన్ని పాజిటివ్ బ్రెయిన్ ఏరియాస్ ని యాక్టివేట్ చేస్తున్నట్టు చెప్తున్నాయండి. అక్కడ ఉండే ఆ అగర్బత్తి వాసన కానివ్వండి లేదా కర్పూరం యొక్క స్మెల్ కానివ్వండి అది మన బ్రెయిన్ ఏరియాస్ ని పాజిటివ్ గా యాక్టివేట్ చేస్తుంది అని మనకు ఇవాళ రీసెర్చ్ చెప్తోంది.
(34:35) అలానే మీరు అన్నట్టు స్పర్శ అక్కడ ఉన్న ఆ రాళ్లను మనం తాకినప్పుడు ఒక చల్లదనం ఏదైతే మనకు తాకుతుందో దానివల్ల పాజిటివ్ బ్రెయిన్ ఏరియాస్ యాక్టివేట్ అవ్వడము అలానే ఆ ప్రసాదం యొక్క రుచి తీసుకోగానే కొన్ని బ్రెయిన్ ఏరియాస్ యాక్టివేట్ అవ్వడము అనేది చూస్తున్నాము. సో అదే 54321 టెక్నిక్ ని మనం ఇక్కడ గనక పెడితే ఈ యొక్క ఒక టెంపుల్ విజిట్ వల్ల మన బ్రెయిన్ లోపల ఉండే ఫైవ్ సెన్సరీ ఆర్గన్స్ అనేది యక్టివేట్ అవుతున్నాయి ఒకేసారి యక్టివేట్ అవుతున్నాయి దానివల్ల ఇంటిగ్రేట్ అయ్యి జరిగే బ్యూటిఫుల్ ప్రాసెసెస్ అనేవి చాలా అద్భుతమైన బ్రెయిన్ చేంజెస్ జరుగుతాయి అండ్ ఎట్ ద సేమ్ టైం
(35:13) అక్కడికి వెళ్ళడము అనేది ఒక రిచువలిస్టిక్ ప్రాక్టీస్ గా పెట్టుకోవడము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే మంత్రాలను వినడం వాటితో పాటు కొన్నిటిని మనము కూడా ఇప్పుడు ఓంకారాన్ని స్మరించడం కానివ్వండి లేదా భగవంతుని పేరుని రిపిటటివ్ గా స్మరించడం ఇప్పుడు చాలామంది జపం లాగా చేస్తారు గుడిలో కూర్చుని జపం చేస్తారు ఒకటే యునో పేరుని గాని ఒకటే మంత్రాన్ని గాని రిపీటెడ్ గా స్మరించడం ఈ రకంగా ఒక రిపిటేటివ్ బిహేవియర్ చేసినప్పుడు మన బ్రెయిన్ లోపల ఎన్నో తయారయ్యే నెగటివ్ థాట్ ప్రాసెసెస్ యాక్టివేట్ అయ్యే ఎన్నో ఛానల్స్ ని మనం మనం డీఆక్టివేట్
(35:51) చేస్తున్నాము అని రిసర్చ్ అన్నది చెప్తుందండి. సో అన్డౌటెడ్లీ టెంపుల్ కి వెళ్ళడము ఇస్ నాట్ జస్ట్ ఏ రిలజియస్ ఎక్స్పీరియన్స్ బట్ ఇట్ ఇస్ హవింగ్ బ్యూటిఫుల్ చేంజెస్ దట్ హపెన్ ఇన్ ద బ్రన్ టిష్యూ అండ్ దట్ ఇస్ వై స్పిరిచువాలిటీ కానివ్వండి రిలజన్ కానివ్వండి మెంటల్ హెల్త్ లో సైకయాట్రీలో ఒక ఇంపార్టెంట్ కోణంగా చెప్పబడుతుందిడబ్ల్యూపిఏ వరల్డ్ సైకయాట్రిక్ అసోసియేషన్ చెప్పేది ఏమిటి అనింటే ఒక డాక్టర్ నాస్తికుడు అయి ఉండొచ్చు కానీ ఆ పేషెంట్ యొక్క ధర్మము ఆ పేషెంట్ యొక్క రిలజన్ కనుక్కొని వాళ్ళను రిలజియన్ లో ప్రాక్టీసెస్ చేయమని చెప్పడము
(36:30) అలా చేయడం వల్ల అద్భుతమైన చేంజెస్ ఏవైతే జరుగుతాయో కూడా చెప్పాలి అంటే ఒక నాస్తికుడు కూడా కచ్చితంగా దీనిని పుస్తకంలో ఒక భాగంగా పేషెంట్ కి చెప్పాలి అని వరల్డ్ సైకయాట్రిక్ అసోసియేషన్ వాళ్ళ స్టేట్మెంట్ లో చెప్పడం అన్నది జరిగిందండి. ఇంతకుముందు తక్షశిల లాంటి కొన్ని కొన్ని యూనివర్సిటీస్ కి మీరు అన్నట్టు ఆ ఫారెనర్స్ వచ్చి నేర్చుకొని వెళ్ళేవాళ్ళు.
(36:52) ఆ నార్మల్ గా ఏంటంటే మనకి ఆయుర్వేదంలో అసలు ఈ ఆయుర్వేదం అంతా కూడా లుప్తం అవ్వకముందు ఎన్నో గ్రంథాలు ఈ నలంద తక్షశిల నాగార్జున విశ్వవిద్యాలయాల్లో మన దగ్గర ఏంటి అంటే ఇవి పెద్ద కాలేజెస్ అంటే ఇప్పుడు మనం ఫారెన్ కి వెళ్లి చదువుకుంటున్నాం కదా ఒకప్పుడు మన దగ్గరికే ఫారనర్స్ వచ్చి మన మన వైద్యం కావచ్చు మన ఏమంటారు వాళ్ళ శాస్త్రాలు అన్నిటిని కూడా నేర్చుకొని వెళ్ళేవాళ్ళు ఎంతో మంది ఏమంటారు చైనా నుండి వచ్చిన వాళ్ళు కావచ్చు ఆ బ్రిటిషర్స్ కావచ్చు వాళ్ళు వాళ్ళ వాళ్ళ బుక్స్ లో మన యొక్క భారతీయ నృత్యాల గురించి కావచ్చు భారతీయ వైద్య విధానం
(37:27) గురించి కావచ్చు మన ఆస్ట్రాలజీ గురించి కావచ్చు మన డిఫరెంట్ శాస్త్రాల గురించి కావచ్చు వాళ్ళ వాళ్ళ బుక్స్ లో చాలా గొప్పగా రాశారు. సో దాంట్లో ఈ నాగార్జున విశ్వవిద్యాలయం అయితే చాలా బాగా ఏంటి అంటే చాలా మందిని పెద్ద పెద్ద డాక్టర్స్ గా తీర్చి దిద్దింది అని చెప్పేసి చెప్తారు నాగార్జున విశ్వవిద్యాలయంకు సో ఇప్పటికీ కూడా మనక ఏంటి అంటే ఆ పేర్లనే గుర్తున్నాయి అట్లీస్ట్ నలంద తక్షశిల ఈ విశ్వవిద్యాలయాలు ఉండేవి దాంట్లో ఉన్నటువంటి బుక్స్ ని కావచ్చు నాలెడ్జ్ ని కావచ్చు వేరే వాళ్ళు అంటే ఫారనర్స్ ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పేసి సో ఆ
(37:59) రకంగా మన మన ఏమంటారు మన ఇండియన్ సంస్కృతి కావచ్చు మన భారతీయ వైద్య విధానంలో లో చెప్పబడిన చాలా అంశాలు మనకి మరుగున పడ్డాయి. లేకపోతే మన భారతదేశంలో చెప్పబడినటువంటి అంటే ఏ నాలెడ్జ్ అయినా కూడా ఇంకా సుప్రీం అప్పట్లో మన చేనేత అంటే మనకి చూసుకుంటే అగ్గిపెట్టల్లో వాళ్ళు చీరలు పెట్టే అంత ఉండేది. గోల్డ్ ఆర్నమెంట్స్ చూసుకుంటే ఎవ్వరు కూడా అంత బాగా చేయలేరు.
(38:23) మెడిసిన్ ఇప్పుడు మనం మాట్లాడుకునే మన టాపిక్ అయినటువంటి వైద్యం చూస్తే మనవాళ్ళు చేసే అంత సర్జరీస్ ఎవరు చేసేవాళ్ళు కాదు వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ చైనా ఇప్పుడు నార్మల్ గా బుద్ధిజం ఇవన్నీ చూసినా కూడా జీవకుడు అనేవాడు హెడ్ అంతా ఓపెన్ చేసి హెడ్ సర్జరీ చేశాడని ఆ బౌద్ధిజం బుక్ లో ఉంటది. అంటే ఇప్పుడు మనం హెయిర్ మనం నార్మల్ గా స్కల్ ఓపెన్ చేసి చేసే సర్జరీ జీవకుడు అనే అతను బౌద్ధిజం ఉన్నప్పుడు చేశాడు అన్నది ఇప్పటికీ కూడా ఉంది సో అలా ఎవ్రీ సర్జరీ మన దగ్గర ఉంది ఈవెన్ మనం మైథలాజికల్ స్టోరీస్ చూసుకున్న భారతం రామాయణం చూసుకున్నా కూడా ప్రతి దగ్గర కూడా మనకి ఈ వైద్యం అనేది టచ్ అయి
(38:56) ఉంటది సీతాదేవికి నార్మల్గా వనవాసం వెళ్ళినప్పుడు సీతాదేవికి అన్ని వైద్య విధానం తెలుసన్నమాట వాళ్ళకి ఏదనా చిన్న చిన్న ప్రాబ్లం అయితే రాముడికైనా లక్ష్మణుడికైనా లేదా అక్కడన్న తెగలకు చెందిన వాళ్ళ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే సీతాదేవి వైద్యం చేసేదంట అట్లా బుక్స్ లో చెప్పారు. నేను ఆ కాన్సెప్ట్ తీసుకొని ఆరోగ్య నారి అని చెప్పేసి ఇప్పుడు కూడా లేడీస్ అందరికీ కూడా వైద్యం తెలిసి ఉంటే ఆ కుటుంబం ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు.
(39:20) సో ప్రతి లేడీ కూడా ఎంతో కొంత వైద్యం తెలుసుకొని ఉండాలి. సడన్ గా ఏం చేయాలి ఫస్ట్ ఏడ్ అయినా చేసేటట్టుగా ఉండాలి కదా ఎందుకంటే ఒకప్పుడు మన అమ్మమ్మలు తాతలు వీళ్ళందరూ కూడా వంటింట్లో ఉన్న వాటిని ఉపయోగించే మేజర్ గా చాలా వరకి రోగాలు తగ్గించేవాళ్ళు ఎవరో ఒకరు ఇద్దరు హాస్పిటల్స్ కి వెళ్ళేవాళ్ళు చాలా పెద్ద ప్రాబ్లం అయితే లేదంటే అన్ని ఇంట్లోనే తగ్గిపోతుండేది ఎమోషన్స్ కావచ్చు ఫీవర్ కావచ్చు కాఫ్ కోల్డ్ కావచ్చు లేకపోతే సరిగ్గా అన్నం తినకపోవడం కావచ్చు మీకు తెలుసా సరిగ్గా అన్నం తినకపోయేటోళ్ళకి కాల్చేవాళ్ళు కాల్వడం అంటారు కదా కాల్చడం ఎవరికైతే
(39:52) డైజెస్ సరిగ్గా ఉండదు చిన్నప్పుడు చానా పెంకితనం చేసి సరిగ్గా అరగకపోవడం అలా ఉండే వాళ్ళకి అగ్నికర్మ చేసేవాళ్ళు అగ్నికర్మ అంటే సర్టెన్ మెటల్ ని హీట్ చేసి వాళ్ళు సర్టెన్ పాయింట్స్ దగ్గర కాలుస్తారు దానివల్ల మనం ఓన్ గా ప్రిపేర్ చేసినటువంటి వూండ్ వల్ల ఆ వండ్ హీల్ అయ్యేలోపు ఆ ప్రాబ్లం అక్కడ నుండి బయటికి వచ్చేసేది అన్నమాట నువ్వు ఓన్ గా ఇక్కడ వండ్ క్రియేట్ చేసావు కదా ఆ టాక్సిన్స్ అన్ని బై నేచర్ బయటికి వచ్చేవి సో దానికి ఒక రూట్ దొరికేది సో అలా వాళ్ళు ఏందంటే అన్ని ప్రాబ్లమ్స్ వాళ్లే ట్రీట్ చేసుకునే వాళ్ళు ఏదో చాలా తక్కువ ప్రాబ్లమ్స్ కి
(40:25) వాళ్ళు హాస్పిటల్ కి వెళ్ళేవారు సో ఇప్పుడు కూడా మనం అలా చేయాలని ఒక కాన్సెప్ట్ ప్రకారం మనం లేడీస్ కి ఆరోగ్య నారి కాన్సెప్ట్ మనం చేస్తున్నాము ఆల్రెడీ సో అలా ఆయుర్వేదంలో ప్రతి ఒక్కటి కూడా మనకి ఇంట్లో దొరికే వాటితో కూడా కొంతవరకు చేసుకోవచ్చు అని చెప్తది. సుకుప్ప నార్మల్ గా మనకి సైన్స్ కి సంబంధించి అంటే వైద్యానికి సంబంధించి చూసినప్పుడు ఆయుర్వేదం మనకి ఏదైతే మనం గ్రంథం అని చెప్తూ ఉంటామో ఆయుషోవేదః ఆయుర్వేద అని చెప్పినట్టు ఆ గ్రంథం అనేది మనకి వేదాల నుండి వచ్చినటువంటి అధర్వణ వేదంలో అయినటువంటి ఉపవేదం అంటే అధర్వన వేదంలో ఆయుర్వేదం గురించి చెప్పబడింది. సో అంత
(40:59) ఏషియన్ సైన్స్ అంటే మనకి వేదాలు అనేవి జ్ఞానం ఎప్పుడు స్టార్ట్ అయిందో మనకి సైన్స్ కి సంబంధించి కూడా అప్పుడే అంటే రాబోయే కాలంలో అందరికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ వస్తే ఎలాంటి మందులు వాళ్ళు వాడుకోవాలి ఎలాంటి లైఫ్ స్టైల్ వాడాలని మనకి ముందే గ్రంథాల్లో గ్రంధస్థం చేయబడ్డాయి. మీరు అడిగినట్టుగా చెప్పిన ప్రాబ్లమ్స్ కి కావచ్చు ఇప్పుడు మనం కరెంట్ సినారియాలో చాలా రకాల జబ్బులు అనేవి వస్తూ ఉన్నాయి.
(41:25) సో వాటన్నిటి గురించి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ప్రతిదాని గురించి కూడా దాంట్లో మనకి చాలా విషదంగా వాళ్ళు వివరించబడి చెప్పారు. ఏన్షియంట్ శాస్త్రాస్ లో మెన్షన్ చేసిన సిద్ధిస్ గురించి కానివ్వండి కుండలిని గురించి కానివ్వండి ఇవన్నీ ఒక మ్యాజిక్ కాదని ఇవి బ్రెయిన్ ని ట్రైన్ చేసే ఒక ప్రోటోకాల్ అనే ప్రాస్పెక్ట్ లో తీసుకుంటే ఈ సైకాలజీలో ఎలాంటి లెన్స్ లో తీసుకోవచ్చు సార్ దీన్ని సిద్ధి అనే పదానికి వాస్తవంగా మనము అర్థం గనుక చూసుకుంటే సిద్ధి అంటే జ్ఞానము సిద్ధి అంటే విజయము కూడా సో మనము సిద్ధి గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు
(42:04) అందులో ఉండే కొన్ని మల్టిపుల్ మెంటల్ హెల్త్ డైమెన్షన్స్ మనం గనుక చూసుకుంటే ఆ ఇవి మ్యాజికల్ ట్రేడ్స్ కాదు ఇవి కొన్ని ఎక్స్ట్రా ఆర్డినరీ ఎబిలిటీస్ ఆఫ్ ద బ్రెయిన్ అని మనం చెప్పుకోవచ్చుండి సో మనము బ్రెయిన్ గురించి మాట్లాడినప్పుడు బ్రెయిన్ యొక్క శక్తి వాస్తవంగా ఎంత అనేది ఎవరికీ కూడా తెలీదు. మనకు మన శక్తి కూడా తెలీదు.
(42:29) ప్రతిరోజు కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మన నిన్నటి టార్గెట్స్ ని మనం బీట్ చేయగలగడము ఇంకా ఒక కొత్త ఒక టార్గెట్ ని మనమే క్రియేట్ చేసుకోగలగడము అనేది మనము చేస్తూ వస్తున్నది. సో మనము సిద్ధి గురించి మాట్లాడినప్పుడు మనము మన ఏన్షియంట్ యునో గ్రంథాలను గనుక చూసుకుంటే శాస్త్రాలను గనుక చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అందులో ఒకటి హైట్ అండ్ పర్సెప్షన్ అని అంటాము ఓకే పర్సెప్షన్ అంటే మన సెన్స్ ఆర్గన్స్ ద్వారా మనం రిసీవ్ చేసుకునేది పర్సెప్షన్ సో హైట్ అండ్ పర్సెప్షన్ అనగా ఏమిటి అనింటే ఎదుట వాళ్ళతో పోల్చుకుంటే ఒకవేళ మన సెన్స్ ఆర్గన్స్ ఇంకా బెటర్ గా పర్ఫామ్
(43:08) చేస్తూ ఉంటే దాన్ని హైట్ అండ్ పర్సెప్షన్ అని మనం అంటాము. సో ఒకవేళ మనము మహాభారతం గనుక చూసుకుంటే అర్జునుడు సో ద్రోణాచార్యుల వారు అందరికీ కూడా విద్యను నేర్పిస్తూ ఉన్నప్పుడు యునో స్పెషల్లీ షూటింగ్ అనేది నేర్పిస్తూ ఉన్నప్పుడు వారు అడుగుతారు అందరిని మీకు ఏం కనిపిస్తుంది అని సో వాళ్ళు గురి పెట్టిన తర్వాత ఏం కనిపిస్తోంది అని అన్నప్పుడు కొందరు చెట్టు కనిపిస్తోంది అని అన్నారు కొందరు మొక్క కనిపిస్తోంది అని అన్నారు కొందరు ఆకులు కనిపిస్తున్నాయి అని అన్నారు కొందరు నాకు ఆ బర్డ్ కనిపిస్తుంది అని అన్నారు కానీ అర్జునుడికి ఆ బర్డ్ యొక్క కనుబొమ్మ కనిపించింది అని
(43:44) వారు చెప్పారు. సో వేరేవాళ్ళు చూడలేనిది ఏదైతే అర్జునుడు చూడగలిగాడో అక్కడ దట్ ఇస్ సిద్ధి సో ఈ సిద్ధి అనేది ఎలా వచ్చింది అనింటే కచ్చితంగా ఇట్ ఇస్ నాట్ జస్ట్ జెనెటిక్స్ బట్ మనము చేసే మాస్టరీ మెంటల్ మాస్టరీ అని అంటాము మానసిక పాండిత్యం కానివ్వండి లేదా మనం చేసే ధ్యానము ద్వారా కానివ్వండి వీటిని మనం పొందగలము అని మనకు ఈ ఏన్షియన్ స్క్రిప్చర్స్ అనేవి చెప్తాయి.
(44:09) తిరువనంతపురంలో సిక్స్త్ గేట్ ఓపెన్ చేస్తే నాగబందనం ఉన్న గేట్ ఓపెన్ చేస్తే సమ ప్రళయం వస్తది సౌండ్ ఇస్ ది బేసిస్ ఆఫ్ ఎగసిస్టెన్స్ కదా యా సౌండ్ ఇస్ ది బేసిస్ ఆఫ్ ఎగ్జస్టెన్స్ అనేది కూడా ఈ కొడుకులకు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే వీళ్ళు పంచభూతాలు నమ్మరు. ఈ సటల్ ఆస్పెక్ట్స్ ని నువ్వు ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఇవి నీకు అర్థమవుతాయి సుశ్రత మహర్షి వీళ్ళందరూ ఒకప్పుడున్న మహర్షుల అందరికీ తెలుసు సౌండ్ ఇస్ ది బేసి వాళ్ళ సౌండ్ ని రకరకాలుగా వాడుకున్నారు కూడా సో అలా ఉన్నప్పుడు దాని మెకానిజం అంతా తెలిసినవాడు ఆ సౌండ్ ఎలా పనిచేస్తుంది అంత తెలిసినవాడు దాన్ని
(44:42) మిరాక్లస్ గా వాడతాడు. ఓకే అలా తయారు చేసిన కోడే మన ఈ నాగబంధనం దాన్ని నువ్వు కట్ ఓపెన్ దాన్ని ఓపెన్ చేయాలి అట్లంటే దాని ఎగ్జిస్టెన్స్ లో ఎన్ని విధాలుగా ముడిపెట్టి ఎక్కడెక్కడ కనెక్ట్ చేసి ఉంటారో అది అగస్త్యముని లాంటి వాళ్ళకే కదా తెలుస్తది మనం దాని గురించి జస్ట్వ కెన్ టాక్ అరౌండ్ ఇట్ కానీ దాన్ని ఎగజక్ట్ గా ఏం చేయాలని మనం చెప్పలేము అండ్ ఆ ప్రళయం వస్తుంది అనేది 100% ఫాక్ట్
No comments:
Post a Comment