Feminism Perutho Men Hate? 😳 Sakshi Jha Controversy Explained
Author Name:Shyam Xplain
Youtube Channel Url:https://www.youtube.com/@Shyam_Xplain
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ohJJqueKOjI
Transcript:
(00:00) నేను ఎప్పుడు అమ్మాయిల మీద వీడియోస్ చేయకూడదు అనుకున్నా బట్ రీసెంట్ గా సమయరైనా అనే యూట్యూబర్ కన్వర్ట్ చేసిన ఇండియాస్ గాట్ లేటెంట్ అనే షోలో ఒక లేడీ మాట్లాడిన మాటలకి కచ్చితంగా రియాక్ట్ అవ్వాలనిపించింది. సో ఇక స్టార్ట్ చేద్దామా వెల్కమ్ బ్యాక్ టు శామ్ ఎక్స్ప్లెయిన్. ఇవాళ ఈ వీడియోలో మనం మింగబోయే మడతకాజ పేరు సాక్షి జా ఈమె మెంటాలిటీ కోసం తెలిస్తే ఛి త్వ అంటారు.
(00:22) ఛి ఈ అక్కకి వాళ్ళ ఫాదర్ అంటే ఇష్టం లేదంట గ్రాండ్ ఫాదర్ అంటే ఇష్టం లేదంట అండ్ తనకున్న త్రీ బ్రదర్స్ అంటే కూడా ఇష్టం లేదంట. ఎందుకంటే ది ఓన్లీ రీజన్ జస్ట్ బికాజ్ దే ఆర్ మెన్ అంట క్యా క్యా బకర మాదర్చు మళ్ళీ ఈ అక్క తనకి తానే ఎస్ ఐమ ఏ ఫెమినిస్ట్ అని ఆ షోలో చెప్పుకుంది. కానీ అక్కకు ఉన్న మెంటాలిటీని ఫెమినిజం అనరు. దానిని మిసండ్రీ అంటారు.
(00:47) అంటే మగవాళ్ళ మీద హేట్రిడ్ ఉన్నవాళ్ళని అర్థం. ఇంకో హైలైట్ ఏంటంటే ఈ అక్కకి ఒక కోరిక ఉందంట. ఏంటంటే తాగేసి వచ్చి వాళ్ళ హస్బెండ్ ని కొట్టాలని కోరిక ఉందంట. వా సూపర్ కదా. [సంగీతం] భారత స్త్రీలు ఇంకో మైండ్ ట్విస్ట్ ఏంటంటే ఈస్ట్ సారీ ఈ ఫెమినిస్ట్ ముసుగులో ఉన్న ఈ అక్క బీహార్లో స్కూల్ టీచర్ ఇంట్లో సొంత తండ్రి అన్నయ్య తాతని హేట్ చేసి మొగుడిని తాగేసి వచ్చి కొట్టాలని కోరికలుఉన్న ఈ మహాతల్లి స్కూల్లో పిల్లలకి ఏరుతుందో మరి కానీ ఇప్పుడు ఆ పిల్లలు సేఫేలే ఎందుకంటే ఈ షో వైరల్ అయ్యాక బీహార్ గవర్నమెంట్ టీమని సస్పెండ్ చేసి పారదెంగింది.
(01:26) [సంగీతం] ఇప్పుడు అసలు ఆ షోలో ఏమైందో తెలుసుకుందాం. ఈ అక్క రావడం రావడమే ఐ యమ్ ఏ మ్యాన్ హేటర్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంది. తనక అసలు ఆ మగవాడు అంటేనే విరక్తి అన్నట్టు మాట్లాడింది. వెంటనే ఆ షోలో ఉన్న ఈ జడ్జ్ అన్న మరి మీ డాడీ కూడా మగవాడే కదా మరి మీ డాడీని కూడా హేట్ చేస్తావా అని అడిగాడు. అప్పుడు మన మడతకాజక్క ముంజులు జారిపోయి ఆన్సర్ ఇచ్చిందయ్యా తనకి తన ఫాదర్ కూడా ఇష్టం లేదంట అండ్ ఆ ముక్క వాళ్ళ ఫాదర్ కూడా చెప్పిందంట.
(01:53) హౌ డస్ యువర్ డాడ్ ఫీల్ అబౌట్ దిస్. ఐ జెన్యలీ హేట్ హి ఐ టోల్డ్ యు నో హి ఇస్ మై ఫాదర్ బట్ అట్ లాస్ట్ హెల్ ఎందుకు అసలు లైక్ వై అతను నిన్ను కన్న సొంత తండ్రి నిన్ను కని పెంచి చదివించింది ఆయన అలాంటి పర్సన్ ని కూడా నువ్వు జస్ట్ మగాడనే కారణంతో హేట్ చేస్తున్నావ అంటే నిజంగా చెప్తున్న నువ్వు సొసైటీకి బొక్క లిట్రలీ పెద్ద బొక్క ఇది ఊళలో పెద్ద బోకరా తమ్ముడు కొందరు ఉంటారు ఇప్పుడు షి ఇస్ ఏ టాక్స్ పేయర్ బ్రో షి హాస్ ఆల్ రైట్స్ బ్రో అని నీ ఇంట్లో నీ అక్కో చెల్లు నిన్ను మీ నాన్నని ఇలాగే హేట్ చేస్తే ఊరుకుంటావా ఊరుకవుగా ముడ్డు మీద నాలుగు తన్ని నాలుగు
(02:22) మంచి మాటలు చెప్తావుగా ఈ వీడియోలో నేను కూడా చేయబోయేది అదే. అప్నే ఘర్ జానాహ ఆ తర్వాత తనకున్న బ్రదర్స్ కూడా ఇష్టం లేదని తన సొంత తాతి కూడా ఇష్టం లేదని చెప్పింది. సరే ఒప్పుకుంటా కొంతమంది అమ్మాయిలకి వాళ్ళ ఫ్యామిలీలో గాని బయట ఎవరి వల్ల అయినా గాని సఫర్ అయి ఉంటే మన్ని హేట్ చేస్తారు. అది ఓకే యక్సెప్టబుల్ కానీ ఇక్కడ మన మర్తకా జక్కకి అదేం కాదంట.
(02:45) జస్ట్ మగాడు అయితే చాలు హేట్ చేస్తదంట. తర్వాత తన ప్రెజెంటేషన్ అయ్యాక జడ్జెస్ అందరి స్కోర్ తనకి జీరో ఇస్తారు. లిటరలీ జీరో అప్పుడు కూడా మీరంతా మెన్ కాబట్టి నాకు స్కోర్ జీరో ఇచ్చారు అని అంటుంది. అప్పుడు వెంటనే ఆ జడ్జ్ లేచి ఈ హాల్ లో ఉన్న విమెన్ అందరూ తనకి ఎంత స్కోర్ వేస్తారు అని అడుగుతాడు. ఇప్పుడు ఆ షో లో ఉన్న అమ్మాయిలందరూ జీరో జీరో అని షౌట్ చేస్తారు.
(03:06) వెంటనే మనకి సారీ ఫెమినిస్ట్ అక్క మొహం మరతకాజలాల పెడుతుంది. [నవ్వు] అంతే మరి సొంత ఇంట్లో వాళ్ళని హేట్ చేసే అమ్మాయిని ఎవరు ఇష్టపడతారు ఎవరు మార్క్స్ వేస్తారు ఎవరు వేయరు కదా అదే జరిగింది ఈ షోలో అసలు అమ్మాయిలు ఎందుకు ఈ మధ్య ఇలా తయారవుతున్నారో తెలుసుకుందాం. వీళ్ళలో టూ కేటగిరీస్ ఉంటారు. ఇదిగో రెండే రెండే రెండి ఫస్ట్ కేటగిరీలో కొందరు అమ్మాయిలు నిజంగానే లైఫ్ లో కొన్ని సిచువేషన్స్ ఫేస్ చేస్తారు.
(03:32) అంటే లైఫ్ లో ఏదో ఒక పాయింట్ లో మగవాళ్ళతో వాళ్ళు ఎక్స్ట్రీమ్ సఫర్ అయినప్పుడు మగవాళ్ళని హేట్ చేస్తారు. కాబట్టి అది యక్సెప్టబుల్. ఇప్పుడు సెకండ్ కేటగిరీ లోకి వద్దాం. ఈ కేటగిరీని ఎర్రపు కేటగిరీ అన్నా తప్పులేదు. ఎందుకంటే ఈ క్యేటగిరీలో ఉన్న వాళ్ళకి సొంత థింకింగ్ గాని ఐడియాలజీ గాని ఏమ ఉండదు. మీరే ఎర్రిపుకులు త్రిపాఠి సింపుల్ గా సొసైటీలో ఉన్న కొంతమంది కళాకొండలను చూసి ఇన్స్పైర్ అవుతారు.
(03:54) మగవాళ్ళని హేట్ చేస్తే చాలు వాళ్ళని సొసైటీలో ఒక సిగ్మా లాగా చూస్తారని వాళ్ళక వాళ్ళు ఫీల్ అవుతారు. ఫెమినిజం అనే టాగ్ లైని తగిలించుకొని దాని మీనింగ్ ఏంటో కూడా తెలియకుండా అబ్బాయిల్ని హేట్ చేస్తూ బ్రతికేస్తారు. ఇలాంటి అమ్మాయిలకి మనం ఎంత చెప్పినా బొక్కే ఇలాంటి వాళ్ళకి రూల్ నెంబర్ వన్ అప్లై చేయడం బెటర్. రూల్ నెంబర్ వన్ ఏంటో తెలుసుగా రూల్ నెంబర్ వన్ ఎర్రి పుగులతోన ఎప్పుడు ఆర్గు చేయకూడదు.
(04:16) ఒకవేళ చేస్తే నీ టైం బొక్క. ఇప్పుడు అమ్మాయిలందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా ఫెమినిజం అంటే ఈక్వాలిటీ కోసం ఉమెన్స్ ఎడ్యుకేషన్ కోసం అండ్ వుమెన్ ఎంపవర్మెంట్ కోసం ఫైట్ చేయడం ఇది ఫెమినిజం అంటే అంతేగాని మగవాళ్ళని తొక్కేయాలి హేట్ చేయాలి అమ్మాయిలకే సుపీరియారిటీ ఉండాలి అనుకోవడం కాదు. సో మై డియర్ సిస్టర్స్ అండ్ గర్ల్స్ ప్లీజ్ అండర్స్టాండ్ ది ట్రూ డెఫినిషన్ ఆఫ్ ఫెమినిజం అండ్ డీల్ మెన్ ఇన్ ఏ సాఫ్ట్ వే నిజంగా ఈ రోజుల్లో అబ్బాయిలు కూడా చాలా ఫేస్ చేస్తున్నారు.
(04:40) కొందరు ఎదవలు కూడా ఉన్నారులే ఐ అగ్రీ బట్ ఒక మెచూర్ రెస్పాన్సిబుల్ ఉమెన్ గా సొసైటీలో పేరు తెచ్చుకోవాలంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో తెలుసా సొసైటీని రెస్పెక్ట్ చేస్తూ హానెస్ట్ అండ్ ట్రస్ట్ వర్తీగా ఉండటం ఇండిపెండెంట్ గా డెసిషన్స్ తీసుకోగలడం నేర్చుకొని ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయడం అకౌంటబిలిటీగా ఉంటూ మిస్టేక్స్ ని యాక్సెప్ట్ చేయడం ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేషన్స్ కి వాల్యూస్ ఇవ్వడం ఇవి రియల్ ఉమెన్ కి ఉండాల్సిన క్వాలిటీస్.
(05:03) ఫైనల్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నా రియల్ ఫెమినిజం అంటే మెన్ ని కిందకి లాగడం కాదు వుమెన్ ని పైకి తీసుకురావడం అలాగే రియల్ మాస్క్లినిటీ అంటే వుమెన్ ని డామినేట్ చేయడం కాదు వాళ్ళని రెస్పెక్ట్ చేయడం ఈక్వాలిటీ అంటే ఒక జెండర్ గెలవడం కాదు రెండు జెండర్స్ కలిసి సొసైటీని బెటర్ గా మార్చడం. సో మై డియర్ మెన్ అండ్ వుమెన్ మాస్క్లినిటీ అండ్ ఫెమినిజం ని కరెక్ట్ గా అర్థం చేసుకొని అందరితో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారని ఆశిస్తూ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా.
(05:26) నెక్స్ట్ వీడియోలో మనఇ నిబ్బీస్ అందరి మీద నాట్ నిబ్బీస్ అనే వీడియోతో మళ్ళీ వస్తా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శామ ఎక్స్ప్లన్ అండ్ సీ యు ఇన్ అనదర్ వీడియో జై హింద్.
No comments:
Post a Comment