how to improve health and cure diseases | Dr Hari Krishna
Author Name:Golden Age Spiritual Movement
Youtube Channel Url:https://www.youtube.com/@GoldenAgeGurus
Youtube Video URL:https://www.youtube.com/watch?v=X5F_EaHjYds
Transcript:
(00:02) ఓకే యాక్చువల్ గా ఈరోజు టాపిక్ ఏంటంటే సో చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ మెయిన్ ఇంపార్టెంట్ గా ఉన్నాయి. ఓకే సో నేను చాలా సంవత్సరాల నుంచి బుక్స్ అనుకోండి నా మీద ఎక్స్పెరిమెంట్స్ చేశాను బుక్స్ చూశాను చాలా జనరల్స్ చదివేవాడిని ఓల్డ్ లో ద బెస్ట్ ఏం జరుగుతుందని రీసెర్చ్ చేసేవాడిని చాలా పేపర్స్ కలెక్ట్ చేసేవాడిని ఇవన్నీ చేసిన తర్వాత నాకు ఒక ఫైవ్ రూల్స్ అంటే నేను ఈ గోల్డెన్ ఏజ్ అనేది స్టార్ట్ చేయకముందు గోల్డెన్ ఫైవ్ రూల్స్ అని రాసుకున్నా ఈ గోల్డెన్ ఫైవ్ రూల్స్ ఏంటంటే ఈ రోజు నుంచి
(00:48) ఎవరైనా ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవ్వకూడదు అనేది నాకు ఒక కాన్సెప్ట్ ఉండేది. ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ గా పోవాలి అంటే ఫైవ్ థింగ్స్ యు హావ్ టు ఫాలో ఇదేం పెద్ద విషయం కాదు ఇదేం పెద్ద బ్రహ్మ విద్యం కాదు చాలా సింపుల్ ఓకే ఎంత సింపుల్ అంటే ఇట్ షుడ్ బికమ్ యువర్ లైఫ్ స్టైల్ దానికి సైన్స్ ఏంటి అనేది నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ సెలెక్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
(01:23) ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ బుక్స్ మెడిటేషన్ ఓకే మెడిటేషన్ మనం చేస్తూనే ఉంటాం మెడిటేషన్ గురించి మాట్లాడుతానే ఉంటాం బట్ చాలామందికి సో మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ సో మెనీ డిసీస్ క్యాన్సర్ అనుకోండి షుగర్ అనుకోండి డయాబెటీస్ అనుకోండి హైపర్టెన్షన్ వాట్ఎవర్ ప్రతి ఒక్క డిసీజ్ కి మళ్ళీ నేను సపరేట్ క్లాస్ చేస్తా ఏ డిసీజ్ అయినా బేసిక్ ఫైవ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి మీరు నోట్ డౌన్ చేసుకోండి ఈ రోజు నుంచి జస్ట్ ఫాలో దిస్ మెడిటేషన్ కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది ఎన్లైటింగ్ ప్రాసెస్ అది ఓకే ఈ సిద్ధత్వం పొందిన తర్వాత మైండ్ థాట్ లెవెల్ లో క్యూర్ చేసుకునే వాళ్ళు
(02:03) ఉంటారు ఇట్స్ ఓకే కొందరికి స్టార్టింగ్ లోనే హీల్ అవుతుంది అది ఓకే కొందరికి పోవట్లేదు డిసీజెస్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందో మనం అనలైజ్ చేసుకోగలగాలి అందుకే శాస్త్రం కావాలి. సో ఈ గోల్డెన్ రూల్స్ ఏంటంటే ధ్యానం ఓకే మెడిటేషన్ ఇది ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. సో ఇది మన లైఫ్ స్టైల్ అయిపోయింది. రెండోది కూడా చేయాలి సన్ గేజింగ్ సన్ గేజింగ్ ని ఏమంటారు సూర్యోపాసన అనుకోండి ఆ త్రాటకం సూర్య త్రాటకం
(02:49) సూర్యోపాసన అనేవాళ్ళు ముందుర ఎర్థింగ్ ఎర్థింగ్ ని ఏమంటారు ఫోర్త్ ది డటాక్స్ ప్లేస్ అన్ప్రాసెస్డ్ ఫిఫ్త్ ది ఆల్కలైన్ వాటర్ ఈ ఫైవ్ థింగ్స్ మీరు చేశారు అంటే మీకు ఇంకా ఏ
(03:35) డిసీజ్ మీ దగ్గర ఉండదు. ఇవన్నీ చాలా సింపుల్ థింగ్స్ మీ లైఫ్ స్టైల్ అయిపోవాలి. ఓకే ఏదో విన్నాము వదిలేసాము కాకుండా హూ విల్ టేక్ దిస్ ఛాలెంజ్ సో ఎందుకంటే చాలామంది మెడిటేషన్ చేసేవాళ్ళని నేను మాట్లాడుతూ ఉంటాను. చాలామంది ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అయ్యే వాళ్ళని వింటా ఉంటాను. సర్ ధ్యానం చేస్తే అన్ని పోతాయి అన్ని రోగాలు పోతాయి అని వింటా ఉంటాను కానీ దే ఆర్ డూయింగ్ ఫ్రమ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ కొంతమంది ఐదు సంవత్సరాలు చేస్తున్నారు కొన్ని డిసీజెస్ పోవట్లేదు కొందరికి జరిగింది నాకు జరగలేదు అంటే ఎక్కడో మిస్టేక్ జరిగిందా సార్ నేను
(04:17) కరెక్ట్ గా చేస్తున్నా ఇలా వాళ్ళకి మైండ్ లో చాలా ఉంటుంది పాపం వాళ్ళు బాగానే చేస్తున్నారు ప్రయత్నం కాకపోతే ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటే మన ఋషులు ఇవన్నీ ఫాలో అయ్యేవాళ్ళు ఇట్ ఇస్ దేర్ లైఫ్ స్టైల్ ఇది ఫాలో కావడం కాదు ఇట్ ఇస్ ఏ నాచురల్ లివింగ్ మనం అనుకుంటాం గ్రౌండింగ్ చేయడం సన్ గేజింగ్ చేయడం డీటాక్స్ చేయడం లేకపోతే ఆల్కలైన్ వాటర్ ఇవన్నీ సపరేట్ థింగ్స్ ఏం కాదు అప్పుడు నాచురల్ గా అన్ని ఉండేవి.
(04:43) ఇప్పుడు మనక అన్నీ దూరమైపోయాయి. ఎంతమంది సూర్యుడికి ఎక్స్పోజ్ అవుతారు ఏసీ రూమ్లో కూర్చుంటే బయటికి రారు. చెమట పోస్తది అని చెప్పి గమ్ముగా ఇంట్లో కూర్చుంటారు. సన్ సన్ కి ఎక్స్పోజ్ కావడమే కాదు సన్ కన్ను మీద పడాలి దానికి ఒక టెక్నాలజీ ఉంది. సన్ గేజింగ్ తోనే ఎన్నో మిరాకిల్స్ చేస్తున్నారు. సూర్యబాల కీరతన్ మానేక్ ఉమాశంకర్ సన్ మెడిటేషన్ అని ఒకటి ఉంది.
(05:15) ఓకే సన్ సైన్స్ అని ఒకటి ఉంది సో ఏం చేస్తుంది సన్ గేజింగ్ అనేది చాలా మిరాకిల్ దాని గురించి మాట్లాడదాం. తర్వాత ఎర్థింగ్ ఎర్త్ వైబ్రేట్స్ విత్ హ్యూమన్స్ రెసోనెన్స్ దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎర్త్ ఏం చేస్తుంది ఉరుములు పడినప్పుడు లేకపోతే ఏదైనా కెలామిటీస్ వచ్చినప్పుడు చార్జ్ అవుతూ ఉంటుంది.
(05:37) హ్యూమన్స్ రెజనెన్స్ ని హోల్డ్ చేసి పెట్టుకోంటుంది. మన బాడీ అంతా ఎర్త్ ఎలిమెంట్స్ తోనే ఉంటుంది ఇట్ వైబ్రేట్స్ విత్ ఎర్త్ ఫ్రీక్వెన్సీ దానికి ఎర్త్ టచ్ అవ్వాలి. ఎవడికైతే ఎర్త్ ని టచ్ కాకుండా ఉంటాడో హి డెవలప్డ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది చాలా డేంజర్ ఎర్త్ వోల్టేజ్ జీరో లో ఉంటుంది ఎప్పుడు సో దాన్ని మనం ఐడియల్ గా తీసుకుంటాం సో మనం ఎప్పుడైతే ఎర్త్ ని టచ్ చేస్తామో మనలో ఉండే స్టాటిక్ కరెంట్ అంతా రిసీవ్ తీసేసుకుంటుంది ఎర్త్ దాంట్లో ఉండే ఎలక్ట్రాన్స్ ని మనకి ట్రాన్స్ఫర్ చేస్తుంది.
(06:10) ఎంతమంది భూమిని తాకుతారు చప్పులు లేకుండా అది ఎంత టైం ఉండాలి ఏం చేయాలి అది కూడా తెలియదు మనకి సో ఇంకొకటి చాలా డిసీజెస్ చాలా డిసీజ్లు మనకవచ్చే చాలా రోగాలు మన బాడీ డీటాక్స్ కాకపోవడం వల్లే సో మనం ఎడాపెడా తినేస్తున్నాం ఓకే ప్రాసెస్డ్ ఫుడ్ లంకనం చేయం ఫాస్టింగ్ చేయం పురుషులు కూడా చేసేవాళ్ళు డీటాక్స్ చేసేవాళ్ళు నోసుని ముక్కుని నీళ్ళతో వాష్ చేస్తారు అన్ని యోగాలో ఉన్నాయి.
(06:47) స్టమక్ ని వాష్ చేస్తారు ఎనీమా చేసేవాళ్ళు ఎందుకు అసలు సెబి అయితే ఒకటే మాట అంటాడు. నీ బాడీని నువ్వు డీటాక్ చేయకపోతే నువ్వు రోగాలు పుట్టలాగా తయారవుతావ్ ఏమైనా చేసుకో అంటాడు. సో మనం ఫుడ్ ని ఎంజాయ్ చేయకుండా యోగిలాగా సన్యాసిలాగా లేకపోతే ఎక్కడో విధిలో పడిపోయినోడిలాగా ఉండమని చెప్పట్లా దానికిఒక ఈజీ టెక్నిక్ ఉంది ఎవ్రీ ఫోర్ మంత్స్ ఎవ్రీ అట్లీస్ట్ ఎవ్రీ సిక్స్ మంత్స్ వన్స్ 40 డేస్ ఇఫ్ యు డు రీటాక్స్ మీ సెల్స్ రీప్రోగ్రామ్ అవుతాయి.
(07:19) చాలామందికి ఎందుకు షుగర్స్ పోవు అంటే ఎంత ధ్యానం చేస్తుంటారు సంవత్సరాలు సంవత్సరాలు చేస్తుంటారు కానీ ఎందుకు పోవు అంటే ఇట్స్ ప్రోగ్రామడ్ ఇన్ ద సెల్యులర్ లెవెల్ సెల్ని ఫాస్టింగ్ లో పెడితే ఏమవుతుంది అది ఎలా రీప్రోగ్రామ్ అవుతుంది కూడా మనకు తెలియాలి. ఓకే సో నెక్స్ట్ ఆల్కలైన్ వాటర్ ఆల్కలైన్ వాటర్ ఏంటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చాలామందికి బోన్స్ చూడడానికిఏమో లావుగా ఉంటాయి కానీ ఏం పని చేయవు బ్యాక్ పెయిన్ అంటుంటాడు సార్కి మెయిన్ బాడీలో వచ్చే బోన్స్ డెన్సిటీ తగ్గిపోంగానే మెయిన్ ఎఫెక్ట్ చూపించేది ఈ స్పైనే సర్వైకల్ బోను లేకపోతే బ్యాక్ పెయిన్
(08:02) లోవర్ బ్యాక్ పెయిన్ ఎక్కువ ప్రెషర్ పడేది అక్కడే కాదు కాబట్టి ఎందుకు పడుతుంది అంటే మనక అసలు ఏ వాటర్ తాగాలో తెలిస్తే కదా మినరల్ వాటర్ అని నమ్ముతుంటాడు దాంట్లో మినరల్ వాటర్ మినరల్స్ఏ ఉండవు. మినరల్స్ లేకపోతే ఏమవుతుంది సింపుల్ సైన్స్ ఇప్పుడు మన బాడీలో ఇప్పుడు రెండు వాటర్స్ తీసుకుందాం బాగా సాల్ట్స్ ఉండే వాటర్ సాల్ట్స్ లేని వాటర్ తీసుకుందాం.
(08:30) రెండిటిని ఒక ఏదో ఒక లేయర్ తో డిఫరెన్షియేట్ చేసి మధ్యలో ఒకటి పెట్టేసి సాల్ట్ మినరల్స్ ఉండే వాటర్ మినరల్స్ లేని వాటర్ పక్క పక్కన పెడితే మినరల్స్ ఉండే దగ్గర నుంచి మినరల్స్ లేని దగ్గరికి వెళ్ళిపోతాయి ఈక్విలిబ్రియం అంటారు అంటే మనం మినరల్స్ లేకుండా టిడిఎస్ 150 కంటే తక్కువ తాగితే మీ బోన్ లో ఉండే మినరల్స్ అన్నీ మీరు తాగిన వాటర్ లోకి వెళ్ళిపోతాయి.
(08:56) అప్పుడు ఏమవుతుంది వెంటనే జరగదు ఈ ప్రాసెస్ ఇట్ ఈస్ ఏ 15 ఇయర్స్ 20 20 ఇయర్స్ పడుతుంది బోన్ డెన్సిటీ తగ్గిపోవడానికి సో స్లోగా మినరల్స్ వన్ బై వన్ వన్ బై వన్ వెళ్ళిపోయిన తర్వాత చూడడానికిఏమో లావుగా ఉంటుంది బోను స్ట్రక్చర్ ఉంటుంది గొల్ల వాడు కింద పడంగానే ఇరిగిపోతుంది. లేకపోతే బ్యాక్ పెయిన్ పోనేపోదు. ఓకే అసలు మనం మనం తాగుతుంది నీళ్ళు స్లో పాయిజన్ అని మనకు తెలుసా తెలీదు.
(09:26) మనకు తెలియకుండా ఏముందిలే అయన్నీ ఎవడు చేస్తాడులే అయన్నీ ఎవడు టెస్ట్ చేస్తాడులే దాన్ని ఎవడు ఆర్డర్ చేసుకుంటాడు నెగ్లిజెన్స్ నీకు సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం లో 45 ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా 50 బ్యాక్ బెండ్ అయిపోతుంది వాడు కింద పడితే ఇరిగిపోతుంది వాడు చిన్నగా ఏమి లేదు బాత్్రూమ్ లో పోయి స్లిప్ అయి తగిలితే చాలు ఫ్రాక్చర్ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే బికాజ్ ఆఫ్ డమినరలైజేషన్ ఎలా జరుగుతుంది డీమినరలైజేషన్ మీరు తాగే నీళ్ళ వల్ల మీరు సన్ గేజింగ్ చేయకపోవడం వల్ల ఓకే
(10:12) ఈ ఫైవ్ స్టెప్స్ మీరు ఫాలో అయితే ఇవేమి సపరేట్ గా చేయాల్సిన అక్కర్లేదు ఇట్ ఇస్ నేచురల్ లివింగ్ కనెక్ట్ టు ద నేచర్ అంటారు వీటిని అంతే సో చెప్పులు వేసుకొని కూడా ఈమ మధ్య ఎర్థింగ్ కి ఎర్థింగ్ కి పర్మనెంట్ సొల్యూషన్ కనిపెట్టారు. సో కాపర్ కనెక్షన్ ఇస్తారు మీ స్లిప్పర్స్ కి మీ కాళ్ళకి మీరు నడుస్తున్న ఎర్థింగ్ అయిపోతుంటుంది.
(10:37) లేదు నాకు అసలు నేను బయట మా చుట్టుపక్కల అంతా కాంక్రీట్ే రోడ్లే ఉన్నాయి నేను అసలు బయటికి వెళ్ళలేను నా బేర్ ఫుట్ ని అసలు అక్కడ బేర్ ఫుట్ వాకే చేయలేను నాకు షుగర్ ఉంది ఏదైనా గుచ్చుకుంటే ఇన్ఫెక్షన్ అయిపోయి కాలు చెడిపోద్ది అను ఎర్థింగ్ మాట్స్ ఉన్నాయి బెడ్ షీట్స్ ఉన్నాయి ఎర్థింగ్ బెడ్ షీట్స్ మీరు దాని మీద పడుకోవచ్చు దాని మీద పడుకుంటే మీరు ఎర్థింగ్ అయినట్టే ఇప్పుడు మనం బిల్డింగ్ ని ఎట్లా ఎర్థింగ్ చేస్తామో యు కెన్ ఎర్త్ యువర్ బాడీ దానికి ఫస్ట్ లో ఏం చేశారంటే క్లీన్ టు ఓవర్ అని ఒకాయన వాళ్ళ మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ చెప్తుంది.
(11:13) ఎవడైతే నేచర్ తో కనెక్ట్ భూమితో కనెక్షన్ లో ఉంటాడో వాడికి ఏ జబ్బులు రావు అని ఆయనకి సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మా అమ్మమ్మ ఏదో చెప్పింది కదా అని చెప్పి ఎర్త్ మీద బేర్ ఫుట్ వాక్ చేస్తాడు 45 మినిట్స్ రోజు చాలా ప్రాబ్లమ్స్ పోతాయి దాన్ని అతను సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్స్ చేశాడు.
(11:34) మనం ఎలా ధ్యాన ప్రచారం చేస్తున్నామో అతను ఎర్థింగ్ ని 25 ఇయర్స్ ప్రచారం చేశాడు. మనకేం కాడు సింపుల్ గా ఒకడు కష్టపడి కనిపెట్టిన తర్వాత మనం జస్ట్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోవడమే ఎర్థింగ్ మ్యాట్ కొనేసుకోండి మీరు దాని మీద పడుకోండి శుభ్రంగా ఇంక మీరేం దాన్ని సెపరేట్ గా చేయాల్సిన అవసరం లేదు సన్ గేజింగ్ ఇదేం గంటలు గంటలు చేయాల్సిన విషయం కూడా కాదు సూర్యుని టీవీ చూసినట్టు చూడడమే కళ్ళు ఆర్పితే ఏమనా ప్రాబ్లం ఏమీ లేదు టీవీ మనం ఎట్లా ఆర్పుకుంటూ నాచురల్ గా ఈజీగా చూస్తామో అలా చూస్తే చాలు ఎందుకు కళ్ళు చూడాలి అంటే సో సో దేర్ ఇస్ ఏ టెక్నాలజీ ఆ ఫోటాన్స్ మన కళ్ళ మీద పడతాయి. బ్రెయిన్
(12:14) సెంటర్ కి వెళ్తుంది మిడ్ బ్రెయిన్ డకాల్సిఫై అవుతుంది పీనల్ గ్లాండ్ యక్టివేట్ అవుతుంది అన్ని గ్లాండ్స్ ని కంట్రోల్ లోకి తెస్తుంది. ఫియర్లెస్ స్టేట్ వస్తుంది సో దీనికి ఎంతో మంది ఋషులు చేస్తున్నారు. గిరిబాల కాడి నుంచి మన హీరతన్మాన కాడి నుంచి హీరారతన్మానకు జస్ట్ ఆయనకి ఎన్నో ప్రాబ్లమ్స్ కేరళ అతను ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే జస్ట్ హి స్టార్టెడ్ విత్ 10 సెకండ్స్ అతను చాలా బుక్స్ రెఫర్ చేస్తాడు.
(12:43) ఈజిప్టులో ఒకతను కూర్చొని సూర్యుని చూస్తా ఉంటాడు అన్నమాట బొమ్మని అతను గమనిస్తాడు ఏంది రా ఆర్ఏ రా అంటే ఏంటంటే సూర్యుడినే రా అంటారు. ఏరా కాదు రా ఆర్ఏ సో వాళ్ళు ఎందుకు సన్ గేజింగ్ చేస్తున్నాడు మనం ఏంటి ఈ టెక్నాలజీ అని ఎన్నో పేపర్స్ స్టడీ చేసిన తర్వాత హి స్టార్టెడ్ విత్ 10 సెకండ్స్ డే బై డే ప్రతిరోజు 10 సెకండ్లు పెంచుకుంటూ పోయాడు.
(13:08) అతనికి 90 డేస్ తర్వాత ఏమైందో తెలుసా మిరాకిల్ అతనికి ఆకలి కాకుండా మానేసింది. సోలార్ సెల్స్ యాక్టివేట్ అయ్యే సెల్స్ మీద ఉండే సోలార్ ప్యానల్స్ లాగా ఫోటాన్స్ రిసీవ్ చేసుకునే కెపాసిటీ వచ్చింది. ఇది ఫ్రేమన్ అని కూడా ఒకాయన ఉన్నాడు. ఆ ఫ్రేమ్ అని కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో బ్రెతేరియన్ అయిపోయాడు. తర్వాత చాలామంది సో ఏం చేశడు తర్వాత 111 డేస్ ఏమో అండర్ ద సైంటిస్ట్ సర్వైవలెన్స్ బీపి షుగర్ అన్ని చెక్ చేస్తారు తినకుండా ఉంటే షుగర్ పడిపోతుందా బీపి పడిపోతుందా అవుట్పుట్ యూరిన్ వస్తుందా లేదా అతని హార్ట్ రేట్ ఎలా ఉంది ఇవన్నీ చెక్ చేస్తారు. ఏమి కాలేదు
(13:48) ఇంకొన్ని రోజుల తర్వాత 400 డేస్ ఉన్నాడు. జస్ట్ టు షో ద వరల్డ్ సన్ పవర్ చూపించడానికే చేశడు అతను సో తర్వాత ఎన్నో లెక్చర్స్ ఇచ్చాడు హీరతన్ మానిక్ సన్ గేజింగ్ అనే బుక్ రాశడు. ఏం లెక్చర్స్ ఇచ్చాడంటే అసలు ఫియర్ పోతుంది డీ క్వాలిఫై అవుతుంది ఏ డిసీజ ఉండదు సన్ గేస్ చేస్తే అని పెద్ద బుక్ే రాసాడు దాని మీద ఏ టైంలో చేయాలి ఎలా చేయాలి ఒక 90 డేస్ కోర్స్ అంతే తర్వాత మీరు సన్ గేజింగ్ చేయాల్సిన అవసరం లేదు మీ స్కిన్ ని సన్ కి ఎక్స్పోజ చేస్తే చాలు తర్వాత ఎర్థింగ్ చేయండి 45 మినిట్స్ చాలు అని చెప్పేసాడు.
(14:27) ఓకే తర్వాత ఈ డటాక్స్ చాలామందికి షుగర్లు చాలా పోవు క్యాన్సర్లు చాలా మెడిటేషన్ చేస్తా ఉంటారు. ఎందుకు పోవు అంటే ఇట్స్ సెల్యులర్ లెవెల్ డిఎన్ఏ లెవెల్ కి వెళ్ళిపోయిఉంటుంది. దాన్నే కఫము అంటారు వీళ్ళు ద మ్యూకస్ లేయర్ మ్యూకస్ లేయర్ అంటాడు సెవి మీరు బాగానే ఉంటారు సన్నగానే ఉంటాడు నాకేం కఫం లేదు ఫ్రీగా ఉంది అంటాడు అక్కడ కాదు సెల్యులార్ లెవెల్లో మన కణాల లెవెల్లో ఆ మ్యూకస్ పోవాలంటే ఆ మ్యూకస్ ని తినేయాలి అంటే ఆటోఫేజీ గాని సెల్లు తినేస్తుంది మ్యూకస్ ని కూడా తినేస్తాయి మీరు చేసే ఫాస్ట్ మీరేమి రోజుల తరబడి తినకుండా ఉండాల్సిన అవసరం లేదు
(15:11) జస్ట్ క్లెన్జ్ యువర్ బాడీ నాచురల్ ఫుడ్ ఎలక్ట్రిక్ ఫుడ్ అంటాడు ప్రాణం ఉండే ఫుడ్ అంటాడు. మనకి ఇప్పుడు వండుకొని తిని తిని వండుకొని తిని తిని తిని తిని మనం డే బై డే డే బై డే లిటిల్ బై లిటిల్ లిటిల్ బై లిటిల్ మనం పాయిజన్ యాడ్ చేస్తున్నాం ఒకే రోజు ఏం జబ్బు రాదు. యాడ్ అవుతూ ఉంటుంది యాడ్ అవుతూ ఉంటుంది యాడ్ అవుతూ ఉంటుంది ఒక్కరోజు ఎప్పుడో బయటపడుతుంది.
(15:36) ఇప్పుడు కొలెస్ట్రాల్ ఉందంటే ఈరోజే రాలేదు కదా కొలెస్ట్రాల్ ఎప్పటి నుంచో చిన్నగా పెరిగి పెరిగి పెరిగి పెరిగి పెరిగి సింటమాటిక్ ఆ సింటమ్ వచ్చేటప్పటికి మనకు అర్థం అవుతుంది ఓహో దెబ్బ తిన్నావురా బాబు అని అంతదాకా ఎందుకు తీసుకురావాలి సో ఎవడైనా సరే నాకు డిసీజ్ ఉంది అన్నాడంటే ఈ ఫైవ్ చేయండి ధ్యానం గురించి రోజు మాట్లాడేది మైండ్ ఏంటి ప్రాణిక్ లెవెల్లో ఆ సిద్ధత్వం వచ్చేదాకా కంటిన్యూస్ ప్రాసెస్ ధ్యానంతో పాటు ఇవి లైఫ్ స్టైల్ అయిపోవాలి.
(16:12) ఇంకా ఆల్కలైన్ వాటర్ అనేది జస్ట్ ఫాన్ గుంట అయిపోతుంది. లైఫ్ లాంగ్ ఉంటుంది అది డీటాక్స్ అనేది సిక్స్ మంత్స్ కి ఒకసారి చేయండి. తర్వాత మళ్ళీ మనం ఏం చెప్పట్లేదు ఓకే లైఫ్ లాంగ్ ఇవే ఆకులు అలములు పచ్చి కూరగాయలు గడ్డి మేక తిన్నట్టు తిను అని చెప్పట్లే అట్లీస్ట్ డటాక్స్ వన్స్ ఇన్ ఏ వైల్ మీరు హెవీ మెటల్స్ ఉంటాయి బాడీలో మీకు తెలుసో లేదో ఫ్రీ రాడికల్స్ అంటారు ఇవన్నీ మనం తెలియకుండా మనం పురుగుల మందు ఉండే అన్ని తింటా ఉంటాం ఇవి తింటూంటాం అవి తింటుంటాం చాలా తయారవుతాయి బాడీలో బాడీ ఎలిమినేట్ చేయలేక స్వస్త ఉంటుంది దానికోసమే డీటాక్స్ అది ఎనిమా ఇవన్నీ ఒక
(16:58) ప్రోగ్రామ ఈ ఫైవ్ స్టెప్స్ ఫాలో అయితే మీ జీవితంలో ఏ జబ్బు రాదు. ఇదేం పెద్ద అతి పనిగా చేయాల్సినవి ఏమీ కాదు సన్ గేజింగ్ వన్స్ ఇన్ ఏ వైల్ 90 డేస్ ప్రోగ్రాం అంతే ఎర్థింగ్ ఒక మ్యాట్ కొనేసుకుంటే అయిపోతుంది. ఇట్స్ ఏ సైన్స్ మ్యాట్ కొనేసుకొని మీరు పడుకుంటారు కదా బెడ్ షీట్ లాగే చేస్తున్నారు ఇప్పుడు అసలు అది కాపర్ కూడా తగలదు.
(17:25) నేను చూపిస్తాను దాన్ని ఎలా చేయాలో నేను ఒక వీడియో కూడా చేస్తాను నా దగ్గర ఉంది దాన్ని ఎలా చెక్ చేయాలి ఎర్థింగ్ ఎలా చెక్ చేయాలి ఆ ఎర్థింగ్ చేస్తే ఏమవుద్ది జీరో వాల్ట్ కి వచ్చేస్తుంది నా దగ్గర వోల్టేజ్ మీటర్ కూడా ఉంది. బాడీకి ఎంత వోల్టేజ్ ఉంటుంది ఎర్థింగ్ అయిన తర్వాత వోల్టేజ్ ఎంత వచ్చేస్తుంది బాడీ సో ఆ వోల్టేజ్ గాని లేకపోతే బ్లడ్ సెల్స్ ఒకదానికిఒకటి అతుక్కోవు ఫ్రీగా ప్రాణ ఫ్లో అవుతుంటుంది మీ సెల్స్ ఇది కూడా అంతే ఇది 90 డేస్ ఇది లైఫ్ లాంగ్ మీరు బెడ్ షీట్ కొంటే అయిపోతుంది.
(17:56) ఈ డటాక్ సిక్స్ మంత్స్ కి ఒకసారి రా ఫుడ్ తినడం ఏం ఏం పోతుంది ఒక 40 డేస్ చేస్తే లైఫ్ లో తర్వాత మీ ఇష్టం వచ్చింది తినండి. మళ్ళీ మరీ ఫుడీ అయితే ఫోర్ మంత్స్ కి ఒకసారి డీటాక్స్ చేయండి. లేదు ఐ యామ్ సిన్సియర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తుంటాను నాకు అంత ఇదేమి లేదు అన్నవాళ్ళు కంటిన్యూ చేసుకోండి. ఆల్కలైన్ వాటర్ వన్స్ వన్స్ ఒకసారి మీరు పర్చేస్ చేశారంటే ఇట్ విల్ బి దేర్ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ దాకా ఉంటుంది.
(18:32) ఇంత సింపుల్ హెల్దీగా ఉండడం మనం ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ కి ఏం మెసేజ్ ఇవ్వాలి వాడికి ఏం తినాలి ఏం తింటే జబ్బు రాదో చెప్పలేం ఓ మా బంగారు బిస్కెట్ అడిగాడు బింగో అడిగాడు లేస్ అడిగాడు ప్రాసెస్డ్ ఫుడ్లు పెట్టి పెట్టి పెట్టి స్లో పాయిజన్ ఇన్సర్ట్ చేసి చేసి చంపేస్తా జబ్బు వచ్చిన తర్వాత ఇది వచ్చింది అది వచ్చింది. ఎంజాయ్ చేస్తూనే బతకాలి ఎంజాయ్ చేయొద్దు సన్యాసం అని ఎవరు ఏం చెప్పట్లేదు.
(19:03) సింపుల్ లివింగ్ ఇది లైఫ్ లో పాట అయిపోతుంది. మీకు అసలు తెలిీదు మీరు చేస్తున్నారు అని కూడా సో గోల్డెన్ ఏజ్ అనే యాక్చువల్ గా ఎందుకు పెట్టానంటే ఈ ఫైవ్ రూల్స్ నేను పెట్టుకున్నాను ఫస్ట్ లోనే చెప్పి తలకాయ తినడం ఎందుకని ఇంత సింపుల్ హెల్దీ మీరు ఒక 40 డేస్ చూడండి మీకు షుగర్ బీపి క్యాన్సర్ ఉంటే నన్ను అడగండి. ఎనీ డౌట్స్ సో బుక్ పెట్టుకోండి రాసుకోండి నేను ప్రతిరోజు చెప్తాను వీటి గురించి సో ఎందుకంటే ఈ మధ్య ఎక్కడ చూసినా రోగాలే బీపి లేని ఇల్లు లేదు షుగర్ లేని గడప లేదు
(19:49) అన్నట్టు అయిపోయా శ్రీదేవి మేడం నమస్తే అండి నేను కూడా చెప్పాను మీకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది నేను రిపోర్ట్స్ పంపిస్తానని కూడా రెండోది ఏంటంటే నాకు అలక్లైన్ వాటర్ గురించి ఇంకొకసారి ఏమనా చెప్పగల ఆల్కలైన్ వాటర్ గురించి వాటర్ గురించి డీటెయిల్ గా చెప్పగలరా అన్నీ చెప్తాను వీటి గురించి అంటే చెప్తున్నా రేపటి నుంచి మీరు బుక్ పెన్ పెట్టుకోవాలి.
(20:23) ఓకే సార్ ఓకే సో హీలింగ్ విల్ హాపెన్స్ మెడిటేషన్ లో అది జరిగేవాళ్ళు వెల్ అండ్ గుడ్ నాకు జరిగింది అన్నవాళ్ళు జరిగినా కూడా చేయాలి. ఎందుకంటే ద ప్రాణ ప్రాణ ఫ్లో ఇంపార్టెంట్ అసెన్షన్ లో కూడా మన యోగులు చాలా వెజిటేరియన్స్ే కానీ చూడండి చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో చేసేవాళ్ళు ఏం కడుపు మార్చుకోరు. బట్ దే ఈట్ నాచురల్ ఫుడ్ స్లోగా మీ బాడీ అడాప్ట్ అయిపోతుది సన్ గేజింగ్ చేసినప్పుడు మీరు కొంచెం తిన్నా చాలు.
(20:56) [గురకలు] సో ఒక్కొకటి ఎంతసేపు చేయాలి ఏం చేయాలి దాంట్లో ఇంపార్టెన్స్ ఏంది రేపటి నుంచి మాట్లాడదాం. ఈ ఫైవ్ స్టెప్స్ బాగా మైండ్లో ఎక్కించేసుకోండి. నమస్తే సార్ నమస్తే సర్ యు నో మీరు డటాక్స్ చెప్పినప్పుడు లైక్ ఐ వాస్ నాట్ షూర్ ఐ వుడ్ ఫాలో ఓకే బట్ బికాజ్ ఐ హవ నెవర్ బీన్ డిసిప్లిన్ అది మై డయాబిటీస్ వాస్ A1సి వాస్ 7.0 ప్రీవియస్ బ్లడ్ రిపోర్ట్ ఓకే సో ఐ స్టార్టెడ్ 7.
(21:35) 0 7.0 ఆసెవెన్ సో ఏమైందంటే 25 డేస్ చేశను 28 డేస్ చేశాను రిలీజియస్ గా దెన్ కొంచెము లిటిల్ బిట్ ఐ ఫ్లిప్డ్ అంటే చిన్న చిన్నగా తినేసి స్టార్ట్ అయ్యాను బట్ ఇప్పుడు బ్లడ్ రిసల్ట్ ఏవన్సి దే యూజవలీ మానిటర్ ఫర్ త్రీ మంత్స్ ఓవర్ త్రీ మంత్స్ కదా బట్ నేను 28 డేస్ చేసిన తర్వాత ఐ వాస్ సపోస్ టు డు మై బ్లడ్ రిపోర్ట్ అకార్డింగ్ టు మై డాక్టర్ సో పోయి చేస్తే మై ఏవన్సి హస్ డ్రాప్డ్ 6.
(22:05) 3 ఓకే విత్ ఓన్లీ 25 28 డేస్ ఆఫ్ ఇది ఇట్ హస్ డ్రాప్డ్ అండ్ దెన్ మై పౌండ్స్ రెడ్యూస్డ్ ఐ వాస్ 141 బట్ ఐ బికేమ 10 పౌండ్స్ లెస్ 131 అండ్ ఐ వాస్ హషమోటస్ హైపోథైరాయిడ్ బికాజ్ ఆఫ్ మై డాటర్స్ ఆఫ్టర్ మై డాక్టర్ డాటర్స్ ప్రెగ్నెన్సీ సో ఇన్ 25 ఇయర్స్ ఐ వాస్ సర్న్ లెవథైరాక్సిన్ ఐ వాస్ టేకింగ్ 75 మైక్రోగ్రామ్స్ ఆఫ్ లెవథైరాక్సిన్ ఈ డైట్ అయిన తర్వాత తర్వాత హైపర్ అయిపోయి దే అయిపోయి వెళ్ళిపోయి సో ద డాక్టర్ వాస్ కన్ఫ్యూస్డ్ ఇది నాకు కూడా కన్ఫ్యూస్ అయింది ఎందుకు మరి హైపర్ ఎలా అయిపోయింది అయిపో లైక్ లైఫ్ లాంగ్ గా తీసుకొనాలి అని చెప్పారు కదా సో మళ్ళీ
(22:49) దెన్ వెన్ ఐ కాంటాక్టెడ్ మై ఐ హాడ్ ఏ టెలీ హెల్త్ ఇది డాక్టర్ సడ్ ఐ థింక్ బికాజ్ యు బికమ్ హైపర్ దట్స్ వై యు లాస్ట్ వెయిట్ ఐ సెడ్ నో నో నో నో ఐ స్టార్టెడ్ ద డటాక్స్ ప్రోగ్రామ్ ఐ వాస్ 141 ద డే ఐ చెక్డ్ మై వెయిట్ అండ్ అండ్ ఆఫ్టర్ 28 డేస్ ఐ వాస్ 10 పౌండ్స్ లెస్ అండ్ వెన్ ఐ డిడ్ మై బ్లడ్ వర్క్ ఐ షోడ్ దట్ ఇట్ షోస్ దట్ ఇట్స్ బికమ్ హైపర్ లిటిల్ బిట్ సో నౌ ఎస్టర్డే హి కాల్డ్ టు అడ్జస్ట్ స్టాప్ ఇట్ ఇక్కడ చేయరు సర్ ఇక్కడ [గొంతు సవరించుకోవడం] వాళ్ళు ఏం చేస్తారంటే నో నో నో దెన్ యు నో వాట్ యు డు ఆల్టర్నేట్ డేస్ ఒక్క దిమము 75
(23:23) మైక్రోగ్రామ ఒక దినిమో 50 మైక్రోగ్రామ నౌ దే తీసుకున్నానుని చెప్పడమే ఆ బట్ ఇప్పుడు వాళ్ళుసిక్స్ వీక్స్ తర్వాత మళ్ళీ బ్లడ్ చెక్ చేస్తారు ంట టు చెక్ సో ఐ యమ్ జస్ట్ టెల్లింగ్ అండ్ ఐ యమ్ డూయింగ్ అర్థింగ్ బికాజ్ ఆఫ్ మై మాట్ ఐ డూయింగ్ సో ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ ఎవరీబడీ హూ ఎవర్ హస్ డన్ 40 డేస్ డెఫినట్లీ అంతా చేంజ్ అయిపోయిఉంటుంది బికాజ్ ఫర్ మీ బట్ ఐ యమ స్టిల్ మెంటనింగ్ టూ టైమ్స్ ఫుడ్ మీరు చెప్పారు కదా 10:30 టుఎ అవర్స్ కొంచెం ఐ మైట్ ఈట్ సం నట్స్ ఆర్ వాట్ఎవర్ బట్ ఐ మెంటనింగ్ హెల్తీ అండ్ విత్ మై మీల్స్ ఐ ఇంక్లూడ్ మై సాలడ్స్ అండ్ ఎవ్రీథింగ్
(24:00) ఫ్రూట్స్ సో దట్ మై ఇంటేక్ ఆఫ్ కుక్ ఫుడ్ ఇస్ లెస్సర్ అండ్ ఇక్కడ నుంచి చాలా స్ట్రిక్ట్ గా చేస్తాను నేను కూడా 16 అవర్స్ ఐ యమ్ ఫాలోయింగ్ నేను స్టార్ట్ చేశనంటే ఎవరిని తినవ బట్ థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ ఇట్ రియలీ హెల్ప్స్ ఐ వాంట్ టు టెల్ ఎవరీబడీ దట్ ఐ లవ్ కుకింగ్ సో ఐ వెజిటేరియన్ లైక్ డిఫరెంట్ కల్చర్ ఫుడ్ చేస్తా ఉంటాను బట్ ఐ వాస్ నాట్ టెంటెడ్ అట్ ఆల్ ఎందుకంటే మనకి విల్ టెంట్ అండ్ స మైండ్ సబ్కాన్షియస్ మైండ్ అండ్ ఏం చేస్తుందో తెలుసా మనం ఏది చూస్తే దాన్ని అట్రాక్ట్ చేసుకుంటుంటాం.
(24:36) అవును ఇట్ ఇస్ ఏ బిజినెస్ మెంటాలిటీ ఇప్పుడు ఒక మార్క్ కి వెళ్తాం వాడు ఏదైతే పబ్లిక్ కొనాలి వీళ్ళ చేత కొనిపించాలి అంటాడో దాన్నే హై పైన రాక్లో పెడతా ద మోర్ యు స ద మోర్ యు విల్ అట్రాక్ట్ అని ఎస్ బట్ ఐ యమ సో హ్యాపీ బికాజ్ ఆఫ్ మీ నౌ ద ఫ్రెండ్స్ హ డోంట్ ఫాలో యు ఆల్సో దే వాంటెడ్ యువర్ డిటాక్స్ ప్రోగ్రామ్ ఐ హవ టు షేర్ విత్ ఎవరీబడీ దేర్ లైక్ లిట్రలీ వన్ లేడీ వాస్ లైక్ ఎస్టర్డే షి సా మీ ఆఫ్టర్ సో మెనీ షిస్ లైక్ ఓ మై మై గాడ్ వాట్స్ రాంగ్ విత్ యు ఇట్స్ లైక్ ఈవెన్ ద డాక్టర్ ఇస్ లైక్ హి ఇస్ ఏ ఇండియన్ అంటే వాడు ఒప్పుకోడు అతను ఒప్పుకోడు లైక్ నో నో
(25:14) ఐ వాంట్ టు స్టాప్ అంటే నో నో నో యు కెనాట్ స్టాప్ వాట్స్ రాంగ్ విత్ యు మేబ సం గ్లిచస్ హపెన్సే [నవ్వు] యు కెన్ చెక్ ఆఫ్టర్సిక్స్ వీక్స్ అని సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యు థాంక్యూ సో మచ్ ఐ విల్ ఫాలో ద డట్ మెడిటేషన్ ఏముంది మెడిటేషన్ డైలీ విల్వ టాక్ అబౌట్ మెడిటేషన్ బట్ ఇవి కంపల్సరీ ఫాలో కాండి మీరు ఫాలో అయి చూడండి మీకే అర్థంఅవుతుంది ద పవర్ ఆఫ్ ఫైవ్ సార్ నమస్తే సార్ నమస్తే సర్ ఇప్పుడు మీరు సంకల్ప శాస్త్రంలో సైలెన్స్ అని చెప్తారు కదా సార్ అంటే సైలెన్స్ కి పోతే వ విల్ గెట్ ఇట్ అని ఆ సైలెన్స్ ని మనం యాతర అంటే ఎట్లా మనము
(26:01) చూసుకో సార్ యాతర పోవాలంటే సైలెంట్ అంటే స్విచ్ ఆఫ్ చేస్తే అయిపోతదా అది మీకే అర్థం కావాలి. వద్దు అనకూడదు కావాలి అనకూడదు ఉన్నాను అనకూడదు లేదు అనకూడదు. నేను చేస్తున్నానా చేయలేదా కావాలా లేదా ఏది ఉండదు డ్రాప్ అయిపోతుంది వన్ పాయింట్ ఆఫ్ టైం లో అదేం గంటలు గంటలు ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ త్రీ మినిట్స్ ఆఫ్ అసలు ఒక స్టడీలో త్రీ మినిట్స్ ఆఫ్ సైలెన్స్ అంటే ఆ త్రీ మినిట్స్ సైలెన్స్ రావాలంటే వాడు ముంద నుంచి ప్రిపరేషన్ ఉంటుందన్నమాట హి విల్ డ్రాప్ హిస్ పాస్ట్ వాట్ ఎవర్ హి వాస్ డూయింగ్ ఎక్స్పెక్టేషన్స్ డ్రాప్ కూర్చుంటాడు ఆ మూమెంట్ కూడా అనలైజింగ్ డ్రాప్ చేస్తాడు
(26:46) పోతాడు పోతాడు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక త్రీ మినిట్స్ సైలెన్స్ గాని వెళ్ళిపోయిందంటే మైండ్ ఇట్ విల్ రిజవనేట్ నమస్తే అండి నేను పద్మ వారి నుంచి మాట్లాడుతున్నాను ఆ మేడం మరి కాపర్ వెసల్స్ లో నీళ్లు తాగచ్చు కదా అది అది అది కూడా ఆల్కలైన్ అవుతుందా కాపర్ ఏం చేస్తుందంటే ఇఫ్ ఇట్ ఈస్ కాపర్ కి క్లే పార్ట్ కి ఒక [నవ్వు] సిక్స్ ఉందనుకోండి 6.
(27:23) 5 చేస్తుంది పార్ట్ బట్ అంత పెంచదు రాండమ గా సో చూడండి మీరు కావాలంటే చెక్ చేయండిపహెచ్ మీటర్ ఉంటుంది ఇఫ్ యువర్ వాటర్ ఈస్ 7 అరౌండ్ 7.2 నార్మల్ స్టీల్ లో ఉండేది పాట్ లోకి కన్వర్ట్ చేయండి 7.2 ఉండేది 7.5 7.6 6 కి వస్తుంది అంతే బట్ డ్రాస్టిక్ గా పెరగదు. ఓకే సో దానికోసం ఏంటంటే ఈ మట్టి రాళ్ళు ఇవి కుండవి రాళ్ళు కూడా వేస్తారు సున్నం కొంచెం వేస్తారు కొంచెం సాలిడ్ గా ఉండే బొగ్గు వేస్తారు తర్వాత ఇసక వేస్తారు లేయర్ బై లేయర్ అన్నిటి నుంచి పాస్ అయిన తర్వాత ఫుల్ ఆల్కలిన్ అవుతుంది.
(28:05) ఓకే అంతేగానీ జస్ట్ నార్మల్ వాటర్ కుండలో వేస్తే ప్యూర్ ఫుల్ గా ఆల్కలైన్ అవుతుంది అంటే కాదు ఇంకొకటి టిడిఎస్ పెరగదు కదా టిడిఎస్ పెరగాలంటే మళ్ళీ అది సాండ్ మీద వెళ్ళాలి స్టోన్స్ మీద వెళ్ళాలి మళ్ళీ రివర్ లో ఉండే వాటర్తన స్ట్రక్చర్డ్ కూడా ఉంటుంది మూవింగ్ వాటర్ ఈస్ స్ట్రక్చర్డ్ వాటర్ స్టాగ్నెంట్ వాటర్ ఏం చేస్తుంది దానికి స్ట్రక్చర్ ఉండదు మనకు కనిపించేదానికి వాటర్ లాగే ఉంటుంది.
(28:32) బట్ ఇట్ ఇస్ నాట్ స్ట్రక్చర్డ్ ఇప్పుడు కొత్త సైన్స్ వచ్చింది స్ట్రక్చర్డ్ వాటర్ అని చెప్పి దాన్ని వర్టెక్స్ క్రియేట్ చేపించి చేసి తాగుతున్నారు. సో టిడిఎస్ ఉండదు డైరెక్ట్ మీరు ఆర్ఓ తీసుకుంటే టిడిఎస్ లేకపోతే మళ్ళీ బోన్ స్ట్రెంగ్త్ రాదు అసలు మినరల్స్ రావు బాడీకి అందుకే చాలామందికి డెఫిషియన్సీస్ వస్తుంటాయి.
(28:57) ఏ ఎంజైమ్స్ అయినా విటమిన్స్ అయినా దే నీడ్ మైక్రో న్యూట్రియంట్స్ సో అసలు వాటర్ లో మనం వీక్ ఉంటే ఎక్కడి నుంచి వస్తాయి సార్ నాయర్ యార్ంగ్ కళ్యాణి మేడం అవ్వనియండి సర్ నమస్తే సార్ సర్ మీరు ఎర్థింగ్ కి ఆల్టర్నేటివ్ చెప్పారు కదా అలానే సన్ గేజింగ్ కి ఒక్కొక్కసారి క్లౌడ్స్ ఎలా వస్తాయి ఇప్పుడు కంటిన్యూస్ గా 90 డేస్ చూడలేము కాబట్టి ఆల్టర్నేటివ్ గా దీపం తాటకం చేయొచ్చా లేదు మనం లేదు ఉహ్ లేదా దీపం వేరు సన్ అసలు మిరాకిల్ అది సన్ సన్ క్యారీస్ ప్రాణ దాంట్లో ఫైవ్ ఎలిమెంట్స్ టైప్స్ ఉంటాయి ఒక్కొక్క టూ అవర్స్ కి
(29:41) ఒక్కొక్క ఎలిమెంట్ కి సంబంధించిన ప్రాణం వస్తా ఉంటుంది. ఓకే ఇట్ ఇస్ నాట్ అబౌట్ హీట్ అయ్యో చాలా ఉంది కథ దాంట్లో సన్ గేజింగ్ లో అదేదో అగ్ని వేసుకొని యజ్ఞం వేసుకొని మంటను చూస్తే సన్ లేనప్పుడు కుదురుతుంది అంటే దానికోసం కాదు సన్ గేజంగ్ చేసేది సన్ ఇస్ ఏ మిస్టిక్ ఇట్ ఇస్ ఆల్కమీ దాంట్లో ఉంచే రేస్ చాలా పవర్ఫుల్ కంటిన్యూస్ గా అదే ఎనర్జీ ఉండదు హీట్ కాదు సన్ అంటే సన్ క్యారీస్ ప్రాణ ఉషస్సు అంటారు.
(30:11) ఉషా కిరణస్ అంటే ఈ పారీస్ మెట్ తిన్ అని అంతేగనీ దానికి ఆల్టర్నేటివ్ లేదమ్మ సర్ చెప్పండి మనోహర్ గారు సార్ నాకు ఎక్స్పీరియన్స్ అయింది మీరు ఆర్ థింగ్ చెప్పాలి కదా లాప్టాప్ పై కంటిన్యూస్ గా పని చేస్తూ పని చేస్తూ బాడీలో అన్యూజువల్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయాయి సింటమేటిక్ గా నా పిల్లలకు నన్ను టచ్ చేస్తే షాక్ కొట్టింది దెన్ టెస్టర్ లో చూస్తే మైల్డ్ గా బల్బ్ బ్లో అయిపోయింది.
(30:38) ఉమ్ దెన్ స్టాటిక్ కరెంట్ గ్రౌండ్ కి ఒక త్రీ ఫోర్ డేస్ వెళ్లి వన్ అవర్ వన్ అవర్ లాగా దెన్ ఇట్ బికమ్ నార్మల్ సర్ ఉమ్ సో లాప్టాప్ తో పని చేస్తూ చేస్తూ వ గెట్ కరెంట్ ఫాస్డ్ ఇంటు అవర్ బాడీ యా స్టాటిక్ కరెంట్ అంతా స్టోర్ అవుతుంది. మనకి తెలియకుండానే డామేజ్ అయితా ఉంటది చిన్నగా సో దానికి ఏంటంటే ఈ వర్కింగ్ చేసేవాళ్ళకి ఫుట్ మాట్ ఉంది హ్యాండ్ మాట్ కూడా ఉంది ఎర్థింగ్ ఎస్ సార్ టాపిక్ యు కవరింగ్ సో నెగ్లెక్ట్ చేయొద్దు సో ఇట్ షుడ్ బి యువర్ లైఫ్ స్టైల్ మీ ఇష్టం అది ఇంకా
(31:24) [గురకలు] నమస్తే నమస్తే సార్ నమస్తే అందరూ అడిగేసారు సార్ నేను అడగాలనుకున్నవి ఇది తెలిీదు సార్ నాకు థింగ్ మ్యాచ్ ఒక్కటి తెలీదు నేను వినలేదు ఇంతవరకు ఆ ఎర్థింగ్ మాట్ బెడ్ మీద వేసుకొని పట్టుకోవచ్చుండి. ఆ అది ఎర్థింగ్ మాట్స్ ఒకటి నాకు తెలియదు సార్ ఇంతవరకు వినలేదు నేను అది అవి స్లిప్పర్స్ కూడా బెడ్ కవర్స్ లాగా దొరుకుతాయి.
(31:58) స్లిప్పర్స్ కూడా దొరుకుతాయి అన్నారు మీరు ఆ రెండు కూడా దొరుకుతాయి ఆల్కలైన్ వాటర్ గురించి అడిగారు సార్ వాళ్ళు ఈ నిమ్మకాయ పిండికున్న ఉసిరికాయ వేసుకొని తాగుతుంటే ఆమె టడిఎస్ పెరగదు సారీ టు సే నిమ్మకాయ వేసుకో కీరా వేసేసి ఉదయం తాగు ఆల్కలైన్ అయిపోతాయి. నేను రికమెండే చేయన దాన్ని కావాలంటే మీరు తాగండి కానీ ఆల్కలైన్ అవ్వచ్చు కాక టిడిఎస్ టోటల్ డిసాల్వ్ సాల్ట్స్ అంటారు టిడిఎస్ అంటే టిడిఎస్ అంటే టాక్స్ అయని కాదు సాల్ట్స్ ఎన్ని సాల్ట్స్ ఉన్నాయి దాంట్లో అనేది ఇంపార్టెంట్ వాటర్ క్వాలిటీ రెండే చెక్ చేసేది ఒకటి పిహెచ్ రెండోది టోటల్ డిసాల్వ్డ్ సాల్ట్స్ తర్వాత
(32:44) బ్యాక్టీరియా ఉందా లేదా అది ఓకే పక్కన పెడతాం. మన ఆర్వ వాటర్ లో ఏం బ్యాక్టీరియా ఉండదు వైరస్ ఏమ ఉండదు యు టేక్ దట్ ఆర్వో వాటర్ తీసుకొని మీరు టిడిఎస్ పెంచాలన్న ఆల్కలైన్ మీరు బుర్రలు వాడొద్దు మీ అద్భుతమైన రీసెర్చ్లు వాడొద్దు నిమ్మకాయ వేసేనా లేకపోతే ఒక ఆకు ఉంటుంది బిర్యానీ ఆకు అది వేస్తే ఆల్కలైన్ పెరుగుతుంది ఇవన్నీ వినండి YouTube లో బాగుంటాయి.
(33:07) [గురకలు] వ్యూస్ బాగా వస్తాయి కానీ అవన్నీ నో అడ్జాంతానై టిడిఎస్ ఉండాలి పిహెచ్ కూడా ఉండాలి. హలో సర్ ఆ ఇవన్నీ మీ కోసమే ఏమి నేను ఎట్లానో ఫాలో అవుతాను. మీరు చేస్తే మీరు బాగుపడతారు. హలో ఆ ఇన్సోమ్నియాకి ఏం చేయాలి అంటే చాలా అసలు టాబ్లెట్ వేస్తే గానీ నిద్ర పట్టట్లే మ్ ఏమైనా సొల్యూషన్ ఉందా ఇన్నీ ఐదు చేయండి బాడీ ఆటోమేటిక్ గా నిద్రపోస్తుంది.
(33:49) అవునా ఓకే థాంక్యూ సో ఎనీవే మెడిటేషన్ విల్ హెల్ప్ ఫర్ సంబడీ సం పీపుల్ మెలటోనిన్ సెరటోనిన్ రిలీజ్ అవుతుంటుంది. మొత్తం బాడీని రిపేర్ చేసి పెడుతుంది మీకు ఏ ప్రాబ్లం రాకుండా ఇంకా స్పెసిఫిక్ గా కొన్ని డిసీజెస్ ఉంటాయి దానికి మెడిటేషన్ లో చేద్దాం హీలింగ్ అని ఇన్నర్ చైల్డ్ అని ఏదేదో పెడుతుంటారు కదా అవన్నీ అవసరం లేదు మనం కొడితే కుంభస్థలమే అవన్నీ ఏంటంటే బిజినెస్ మోడల్స్ ధ్యానంలో సైడ్ కి కొన్ని వచ్చేస్తాయి మళ్ళీ హీలింగ్ మెడిటేషన్ థర్డ్ ఐ మెడిటేషన్ అయన్నీ వచ్చే ప్రాడక్ట్స్ రా స్వామి నువ్వు ధ్యానం చేస్తా ఉంటే సైడ్ సైడ్ కి నీకు వస్తుంటాయి
(34:29) దానికి మళ్ళీ థర్డ్ ఐ మెడిటేషన్ కర్మ రిమూవింగ్ మెడిటేషన్ ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ రీప్రోగ్రామింగ్ మెడిటేషన్ హిప్నోసిస్ మెడిటేషన్ ఆ మెడిటేషన్ ఈ మెడిటేషన్ వన్ అవసరం లేదు మెడిటేషన్ ఇస్ మెడిటేషన్ అంతే అది జరుగుతూ ఉంటుంది దానిలో బై ప్రాడక్ట్స్ వస్తూనే ఉంటాయి దానికి నువ్వు సపరేట్ గా ఏం చేయక్కర్లేదు నువ్వు పర్ఫెక్ట్ గా నీ బాడీ రన్ అవ్వాలంటే ఇఫ్ యు వాంట్ టు బి ఫిట్ ఏ ప్రాబ్లం లేకుండా ఫాలో ఫాలో అవ్వాల్సిందే ఇంకొక ఆప్షన్ లేదు.
(35:03) నేచర్తో కనెక్ట్ నేచర్తో నేచర్ తో కనెక్ట్ అంటారు కదా ఇదే మీరు ఇప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ గురించి చెప్తున్నారు కదా ఎక్సర్సైజ్ మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి యాడ్ చేయాలా ఎక్సర్సైజ్ అనేది వెరీ గుడ్ డటాక్స్ ఓకే సో బాడీలో స్కిన్ కూడా ఎక్స్క్రీటరీ ఆర్గానే ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇట్ రిమూవ్స్ ద మెటల్స్ ఇట్ రిమూవ్స్ ద వేస్టేజెస్ ఇట్ రిమూవ్స్ ద ఫ్రీ రాడికల్స్ ఒకటి ఇంకొకటి స్వెట్ రావాలి ఏదైనా చేస్తే తర్వాత రెండో రెండో బెనిఫిట్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ విల్ ఇంప్రూవ్ ప్రాణ క్యారీయింగ్ కెపాసిటీ విల్ ఇంప్రూవ్ ఇంకా
(35:45) నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. విగరస్ వెయిట్ లిఫ్టింగ్ లో కాదు సింక్రనైజ్డ్ మజల్ కంట్రాక్షన్ అంటారు దాన్ని ఇప్పుడు మన యోగాలో ఎవడు ఫాస్ట్ గా చేయడు ఎవరైనా గమనించారా యోగా టక టక టక చేయడం ఇప్పుడు జిమ్ లో సప్ సప్ సప్ అని ఎత్తేస్తుంటారు ఫాస్ట్ గా అదేదో ఫాస్ట్ గా ఎత్తితే ఫాస్ట్ గా వచ్చేస్తే యోగాలో అలా ఉండదు ఇట్ ఇస్ ఏ స్లో ప్రాసెస్ ఏది చేసినా మూమెంట్ స్లోగా ఉంటుంది.
(36:12) ఎందుకంటే సింక్రనైజ్డ్ మజల్ కంట్రాక్షన్ స్లోగా కంట్రాక్ట్ కావాలి మజిల్ స్లోగా రిలీజ్ కావాలి ఇలా చేసినప్పుడు నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది బాడీలో వెసల్స్ నుంచి వెసల్స్ నుంచి ఆ నైట్రస్ ఆక్సైడ్ అనేది హీల్ చేస్తుంది బ్లడ్ వెసల్ ని డైలేట్ చేస్తుంది. అంతేగని టక టకా చేస్తే ఫ్రీ రాడికల్స్ వచ్చేస్తాయి. అందుకని జిమ్ బెటరా యోగా బెటరా పెద్ద కాంట్రవర్సీ హైపర్ట్రోపీ మజల్స్ అన్ని బంప్ వస్తాయి కానీ హెల్త్ రాదు ఓకే సో ఎక్సర్సైజ్ లో మీరు యోగా బెటర్ అంటారా ఆ యోగాలో అన్ని ఫటాఫటా చేసేది ఉండదు ఇట్ ఇస్ స్ట్రక్చర్డ్ వే ఇప్పుడు యోగా అంటే మళ్ళీ క్రియలు
(36:58) జరుగుతాయా దాదా లేదంటే వెళ్లి మనమే మామూలుగా యోగ జరిగేది అది అది మెడిటేషన్ లో జరిగేది అది పక్కన పెడదాం. మామూలుగా యోగా సీక్రెట్ చెప్తున్నా ఓకే సో వాట్ఎవర్ యు లైక్ స్పోర్ట్స్ డాన్స్ యు డూ ఇట్ కానీ అవి సరే ఇవి ఫాలో కావాలి. ఓకే నమస్తే సార్ నమస్తే ఎందుకంటే ఇంతసేపు ఇంత గట్టిగా పట్టుకోన్నాను మీ బుర్రలోకి వెళ్ళాలి ఇంకా మీరు నాకు షుగర్ ఉంది బీపి ఉంది ఇది చేశను పోలేదు అది చేశను పోలేదు అనకూడదు బ్రహ్మాస్త్రం అంతే నమస్తే సార్ నమస్తే సార్ డీటాక్స్ గురించి చెప్పారు కదండీ 41 డేస్ ఫుడ్ కొంచెం అది ఎలా చేయాలో మరి మాకు ఎలా తెలుస్తుంది సార్
(37:42) అంటే ఈ ఐదు ఎవరు చేస్తారో చేతులెత్తండి రేపటి నుంచి ఒక త్రీ క్లాసెస్ లో మొత్తం కవర్ చేస్తాం. ఒక టూ క్లాసెస్ చాల్లే త్రీ అవసరం లేదు. సన్ గేజింగ్ పెద్ద ఎక్స్ప్లనేషన్ అవసరం లేదు ఎర్థింగ్ పెద్ద ఎక్స్ప్లనేషన్ అవ్వలేదు మెయిన్ ప్రాబ్లం వచ్చేది మీకు ఇక్కడే భలే చెప్పింది అసలు ఈరోజు అంతా నవ్వుకోవచ్చు సూర్యుడికి ఆల్టర్నేటివ్ కొవ్వత్తి చూడొచ్చా నమస్తే సార్ ఆ నమస్తే మా హస్బెండ్ యాక్చువల్గా జనవరి నుంచి ఆయన వన్ మీల్ వన్ మీల్ే తింటున్నారండి ఆ వన్ మీల్ కూడా ఓన్లీ లైక్ వెజిటేబుల్స్ విత్ సమ ఎగ్స్ ఆర్ చికెన్ అట్లా తింటున్నారు
(38:27) గారు మార్నింగ్ ఎప్పుడు ఈవెనింగ్ లైక్ అరౌండ్ 5:30 6 కి ఆపేస్తారు ఆ వన్ మిల్ కూడా అండ్ అగైన్ మళ్ళీ మార్నింగ్ అరౌండ్ 10 ఆ టైం కి ఒక బ్లాక్ కాఫీ అలా తాగుతారు. సో ఇంకా చేస్తున్నారండి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ సెవెన్ మంత్స్ కదా ఈస్ ఇట్ హెల్దీ అంటే నాకు డౌట్ వచ్చింది అది హెల్దీ కాదా అండి అసలు బాడీకి అంత అవసరం లేదు.
(38:50) నాకేమో భయంేస్తుందండి ఆయన ఎందుకు అలా చేస్తున్నారు అంటే బాడీ చెప్తుంది కదా ఏమన్నా వస్తే సింటమాటిక్ గా ఏదో ఒకటి ఏదో ఒకటి బయట పడాలి కదా [గురకలు] హలో సార్ హాయ్ సర్ అది మీరు ఆల్కని వాటర్ గా చెప్పారు కదా నేను క్లాస్ సారీ నేను అందరిలో జాయిన్ అవ్వలేదు నేను మీటింగ్స్ ఉంది నేను బయటికి హైక్స్ కడ వెళ్తూఉంటాను అక్కడ చిన్న చిన్న వాటర్ పీక్స్ అ వెళ్తూఉంటాయి అక్కడ నేను నాకు అలవాటు అడిగ చైల్డ్ కాడుకోవడం ఫేస్ వాష్ కొంచెం వాటర్ టేస్ట్ చేయడం అది ఓకే అంటారా లేదంటే అక్కడ నాకే స్టాగ్నేట్ ఉండే వాటర్ తో ఒక ప్రాబ్లం ఉంది ఇన్ఫెక్షన్ స్టాగ్నేట్ కాదు మోస్ట్లీ ఫ్లో దాంట్లోకే
(39:35) వెళ్తాను నేను చిన్న చిన్న ఫ్లోయింగ్ వాటర్ అసలు కళ్ళు మూసుకొని తాకేయచ్చు ఓకే ఓకే థాంక్స్ థాంక్యూ ఆ సర్ ఆ మా పాప ఇది పిల్లలు కూడా చేయొచ్చా సార్ మా పాప పిల్లలు కూడా చేయాలి చిన్నప్పటి నుంచే చేయాలి ఓకే డైజెషన్ ఇష్యూస్ ఉంటే కూడా అన్ప్రాసెస్ ఓకే సార్ ఓకే థాంక్యూ రిస్ట్రిక్షన్స్ఏ లేవు సో ఇంకా రేపటి నుంచి బుక్కు పెట్టుకొని
(40:22) ఇట్ షుడ్ బి యువర్ లైఫ్ స్టైల్ ఇది మీ లైఫ్ స్టైల్ అయిపోవాలి ఇంక మళ్ళీ దాని గురించి సపరేట్ గా చదివేది ఏమ అవసరం లేదు. అది మీ మీరు మైండ్ తో చాలా డేంజర్ నేను సపరేట్ గా ఇన్ని చేస్తున్నాను అని అనుకోకూడదు. అది మీరు చేస్తున్నారని కూడా మీకు తెలియకూడదు. బెడ్ వేసేస్తాం ఎర్థింగ్ అయితా ఉంటుంది దాని గురించి మనం ఇంకా వదిలేస్తాం పట్టించుకోం మెడిటేషన్ చేస్తున్నాం టైం టు టైం చేసేస్తాం.
(40:48) సన్ గేజింగ్ ఎప్పుడైనా సన్ ఉన్నప్పుడు ఒక 90 డేస్ ప్రోగ్రామే అది తర్వాత మీరు లైఫ్ లాంగ్ చేయాల్సిన అవసరం ఏమ లేదు సన్ గేజింగ్ యాక్టివేట్ అయ్యేదాక డీటాక్ సిక్స్ మంత్స్ కి ఒకసారి చేస్తాం ఆల్కలైన్ వాటర్ ఇంట్లో ఆ కిచెన్ లో అది పడేస్తే ఉంటుంది. ఇంక మీరు పర్టిక్యులర్ గా అది పనిగా చేసేది ఏమీ లేదు కదా ఇంకా భవరోగాలు అయి అంటారా అది మెడిటేషన్ లో పోతాయి.
(41:20) ఓకే నీలవేని సార్ హాయ్ సార్ హాయ్ నమస్కారం సార్ అదే సార్ మీరు ఇప్పుడు సెపరేట్ కదా ఫుట్ వేర్ అదే స్కిన్ ఇది ఉండేదానికి చేయొచ్చా సార్ పర్వాలేదా సార్ అదే స్పింగ్ అనేది నాచురల్ కదా అది ఓపెన్ అయంట ఫోర్సెస్ అంతానను అది అది మట్టి సేరుకుంటే ఇంకా చానా అంటే మ్యాట్ కొనుక్కోవచ్చు ఒకవేళ షుగర్ ఉండేవాళ్ళు మా నాకు ఏదైనా ముల్లు గుచ్చుకుంటే ఇంకా అంతే లేకపోతే ఏదైనా అల్సర్ ఉంది అది ఏదనా ఉన్నాయి అనుకోండి కాళ్ళకి ఎర్థింగ్ చేయలేను అన్నవాళ్ళు మ్యాట కొనుక్కోండి.
(42:03) అసలు మ్యాట్ కొనుకుంటే ఎయిట్ అవర్స్ దాని మీద పడుకోవచ్చు ఇంకా ఎర్థింగ్ ఎట్ అవర్స్ చేసినట్టు అదే స్కిన్ అదే అంపించింటుంది కదా ఫోటో అది చానా ఉంది అందుకే నేను అట్లే నడవచ్చా నేలపైన అని చెప్పేసి పర్వాలేదు నేలపైన వద్దు అంటే మీకు ఇన్ఫెక్షన్ వస్తది అనుకుంటే గో ఫర్ మాట్ సర్ అదే డ్రై దానికి ఆ స్కిన్ కి ఏం సార్ సొల్యూషన్ ఈ ఫైవ్ చేయండి తర్వాత చేద్దాం ఓకే సో స్టార్ట్ చేద్దామా రేపటి నుంచే చేద్దామా టైం తీసుకుంటారా మళ్ళీ ఫుడ్ మొన్నే కదా సార్ 41 డేస్ పోయింది మళ్ళీ ఆ
(42:51) సో చేస్తామ అన్నవాళ్ళు క్యారీ ఆన్ విల్ ఎక్స్ప్లైన్ వన్ బై వన్ వన్ టూ ఎందుకంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్ జనాలంతా సఫర్ అయ్యేది మెడిటేషన్ కి వచ్చేదే పాపం 95% జనాలంతా హెల్త్ కోసమే వస్తారు తర్వాత ట్రాన్స్ఫార్మ్ అవుతారు. కానీ ఈ హెల్త్ ప్రాబ్లం్ పోలేదంటే వాడికి మైండ్ లో అది పోదు. అపర్ణకర్ ఈవెనింగ్ సార్ హాయ్ హాయ్ సార్ సర్ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమి చేయ డైరెక్ట్ లంచ్ చేస్తాను కి అర్థం కాలేదు అసలు వినపడట్లేదు.
(43:35) స్టీమింగ్ చేయకుండా డైరెక్ట్ చేస్తాను సార్ 12 గట్టిగా మాట్లాడండి వినిపిస్తలేదా సర్ ఆ సర్ నేను ఫస్ట్ నువ్వే వినపడట్లేదు వినపడట్లేదు ఉమ్ సార్ ఇప్పుడు వినిపిస్తుందా ఆ సో దట్ అది ప్రాబ్లం నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమి చేయను సార్ వినిపిస్తుందా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమి చేసేలంట సార్ ఆఫ్టర్నూన్ అంతే వినిపిస్తా మీరేం చేస్తారో సరే గాని ఏందో చెప్పండి.
(44:15) సార్ డైరెక్ట్ గా లంచ్ చేస్తాను అయితే కొంతమంది అంటున్నారు అలా డైరెక్ట్ లంచ్ చేస్తే షుగర్ వస్తది అని అంటున్నారు సార్ అది నిజమే అంటాను. వాడికి తెలుసంటా పెద్ద అవేమి కాదు ఒకసారి నేను చెప్తాను వాటి గురించి అంతా అసలు ఎందుకు ఏంటి ఎలా వాళ్ళు వాళ్ళ అజంప్షన్స్ వాళ్ళు చెప్తుంటారు. స కాన్సెప్ట్ ఏంటంటే కంపారిటివ్లీ నైట్ అండ్ మార్నింగ్ మార్నింగ్ మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉంటుంది.
(44:47) ప్రోటీన్స్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు పన్నీర్ తింటాం మనం వెజిటేరియన్స్ కాబట్టి లేకపోతే శెనగలు లేకపోతే బటానీలు ఇవి నైట్ తీసుకోవద్దు మార్నింగే తీసుకోండి అనేది కాన్సెప్ట్ అంతేగనీ బ్రేక్ఫాస్ట్ఏడు ఎనిమిది లోపలే తినేయాలి తినకుండా ఉంటే ఇంకా లావు అట్లే ఉంటుంది మీరు ఎక్కువ తినేస్తారు తర్వాత అవన్నీ అయన్నీ పాత చింతకాయ పచ్చడి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మనం చేసేది ఏమీ కాదు టూ టైమ్స్ మీల్స్ నథింగ్ విల్ హాపెన్
No comments:
Post a Comment