Friday, July 24, 2026

మౌనంతో ముక్తిని పొందిన ఒక అక్క జీవితం..#viral #viralvideo #trending #reels#youtube

మౌనంతో ముక్తిని పొందిన ఒక అక్క జీవితం..#viral #viralvideo #trending #reels#youtube

Author Name:ajju-baipalli

Youtube Channel Url:https://www.youtube.com/@ajju-baipalli

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Ro0MO6CQLPQ



Transcript:
(00:01) అరుణాచల శివ దాదాపు రెండు రోజుల నుంచి పూర్తిగా మౌనంలో ఉంటున్న నాకు ఈరోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అంటే రోజుకి ఒక టూ అవర్స్ ఫోన్ మాట్లాడుతున్నాను లేండి ఎవరైనా ఫోన్ చేయొచ్చు ఆ టైం లో 5ైవ్ టుస ఈవినింగ్ 5 టుసెవెన్ మధ్యలో ఫోన్ చేయొచ్చు ఎవరైనా సరే మిగిలిన టైం లో మాట్లాడను కానీ 5 టుసెవెన్ మధ్యలో మాట్లాడతాను. సో ఒక ఫోన్ కాల్ వచ్చింది విజయవాడ నుంచి ఆ అక్క పేరు చెప్పను నేను షి ఇస్ 35 ఇయర్స్ ఓల్డ్ ఐ మీన్ 30 సంవత్సరాల అక్కకి ఆ అక్క అక్క వాళ్ళ నాన్న నాతో మాట్లాడిన మాటలు నాతో చెప్పిన సంభాషణలో నన్ను ఈ వీడియో ఈ వీడియో చేసేలా చేశయి
(00:40) చాలా మందికి ఇది తెలియాలి అని అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఒకటండి ఈ భూమిమీద ప్రతి మనిషి కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు ఏ మనిషి కూడా నేను ఏడవాలి నేను బాధపడాలి అని కోరుకోడు. బట్ బాధ ఆనందం ఇలాంటి వికారాలు అనేవి మనిషి జీవితంలోకి వచ్చేస్తున్నాయి అవి వస్తున్నాయా లేకపోతే వాడు ఆహ్వానిస్తున్నాడా అంటే వాడు ఆహ్వానిస్తున్నాడు నిజానికి అవి లేవు మనిషి ఉన్నఫలంగా ఆహ్వానించుకుంటున్నాడు రా నా జీవితంలోకి బాధ నువ్వు రా నా జీవితంలో బాధ లేదు కదా నువ్వు రా అని పిలుచుకుంటున్నాడు మనిషి ఇది ఆ తండ్రి కూతురు యొక్క మాటలు వింటే నాకు
(01:25) అర్థమైంది. సో అసలు ఏం జరిగింది అనేది నేను పేరు చెప్పను అక్క పేరు ఎందుకంటే మళ్ళీ కాస్త ఇబ్బందిగా అవుతుంది బట్ అక్కది విజయవాడ [గురకలు] సో చాలా మంచి ఫ్యామిలీ ఆ అక్కకి ఒక అమ్మ నాన్న అక్క మొత్తం ముగ్గురే సో ఈ ముగ్గురు కూడా అక్క ఏం చెప్పిందంటే తమ్ముడు నేను చిన్నప్పటి నుండి మై ఫాదర్ ఈస్ మై హీరో మా ఫాదర్ కి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు.
(01:54) వెరీ గుడ్ రాప్ విత్ హిమ అంటే అంత గొప్ప ఫ్రెండ్స్ లో ఉండేవాళ్ళం అసలు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ మా డాడీకి లేదు. నా పెళ్లి అయ్యేంత వరకు మా నాన్నకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అని నాకు అర్థమయింది. బట్ నా పెళ్లి వయసు వచ్చిన తర్వాత నాకు అర్థమైింది ఏంటంటే మా డాడీ కి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది దట్ ఈస్ ద కాస్ట్ సో అది ఒక పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఉందని నాకు అర్థమైింది అని చెప్పి [గొంతు సవరించుకోవడం] చిన్నప్పటి నుండి క్లవర్ స్టూడెంట్ అక్క సో బాగనే చదువుకుంది స్కూల్ లో బాగా చదువుకుంది కాలేజీలో బాగా చదువుకుంది.
(02:25) జాబ్ వచ్చింది గురుగ్రాం ఉంది కదా హర్యానాలో గురుగ్రాం అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది అక్కకి సో బాగానే సంపాదించింది శాలరీ బాగానే వచ్చింది బాగానే సంపాదిస్తే అక్కడ రోజుకి 10 టు 12 అవర్స్ వర్క్ చేయాల్సి వస్తే అక్కడున్న ఒక టీం మేట్ తో ఆబవియస్లీ ఆఫీస్ లో ఒక 10 నుంచి 12 గంటలు వర్క్ చేసేటప్పుడు చాలా అభిప్రాయాలు షేర్ చేసుకుంటారు.
(02:50) సో అలాంటప్పుడు ఒకరి జీవితంలో ఒకరు బాగా తెలుసుకునే అవకాశం వెసులుబాటు కలిగింది అక్కడ. అలాగే షేర్ చేసుకున్నారు. అక్క ఆ అబ్బాయితో చాలా గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది అది కాస్త ప్రేమగా మారింది. అంటే ఒకరి జీవితం ఒకరు పరిపూర్ణంగా తెలుసుకున్నారని అనుకున్నారు వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుందాం అని అనుకున్నారు.
(03:12) [గురకలు] సో అక్క హాలిడేస్ కి ఇంటికి వచ్చి చెప్పిందంట. నాన్న ఇలా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ప్రేమించడం కూడా లేదు ఏదో సినిమాలోలా అలా ఏమ లేదు. జస్ట్ ఒకరి అభిప్రాయాలు ఒకరు చాలా రోజులు మాట్లాడుకున్నాం ఒకరి జీవితాలు ఒకరు తెలుసుకున్నాం ఒకరి పరిస్థితులు ఒకరు తెలుసుకున్నాం ఒకరి స్థితిలో ఒకరు తెలుసుకున్నాం.
(03:31) సో ఇద్దరం కలిసి లైఫ్ ని లీడ్ చేస్తే చాలా బాగుంటది అనిపించింది. కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాన్న ఏమంటారు మీరు అని అడిగితే సో ఆబవియస్లీ వాళ్ళ నాన్నకి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అని చెప్పి వాళ్ళ నాన్న వద్దమ్మ అలాంటివి ఏం పెట్టుకోవద్దు మనసులో అని చెప్తే ఫైట్ చేసింది చాలా రోజులు ఫైట్ చేసింది ఆ అక్క సో ఫైట్ చేసి ఫాదర్ తో చెప్తే ఫాదర్ మాత్రం బ్లాక్ మెయిల్ చేశారు.
(03:56) నువ్వు గనుక పెళ్లి చేసుకోకపోతే నేను మీ అమ్మ ఇద్దరం కూడా చచ్చిపోతాం. అంటే ఆ అమ్మాయికి వేరే ఆప్షన్ లేక పెళ్లి చేసుకుంది. వాళ్ళ నాన్నగారు చూపించిన సంబంధం చేసుకుంది. సో బాగానే ఉంది మా నా కూతురి జీవితం చాలా హ్యాపీగా వెళ్ళిపోద్ది అని వాళ్ళ ఫాదర్ అనుకున్నారు. చాలా గ్రాండ్ గా పెళ్లి చేశారంట విజయవాడలో సో చాలా బాగుంటదిలే బాగా తెలిసినోళ్ళు పైగా మా క్యాస్టే సో చాలా కట్నం ఇచ్చి పెళ్లి చేశాను.
(04:29) ప్లస్ అబ్బాయికి కూడా మంచి బిజినెస్ లు ఉన్నాయి కాబట్టి బాగా చూసుకుంటాడు నా కూతురికి ఆర్థికంగా గాని ఆ సామాజికంగా గాని దేని పరంగా నా కూతురికి లోటు ఉండదు అని చెప్పి ఓకే హ్యాపీ అంటే ఆ ఫాదర్ నా కూతురికి ఇంకేమ ఉందిలే ఇంకా హ్యాపీగా బ్రతికేస్తది అని చెప్పి అతను కూడా ఆనందపడ్డాడు కానీ అతను ఆనందం అదే చివరి రోజుఅని అతనికి తర్వాత అర్థమయింది. ఆ అక్క ఏం చేసిందంటే పెళ్లి చేసుకుంది ఎటువంటి అబ్జెక్షన్ చేయలేదు ఎటువంటి గొడవ చేయలేదు.
(04:57) పెళ్లి చేసుకొని ద నెక్స్ట్ డే పెళ్లి అయింది నెక్స్ట్ డే నుండి పూర్తిగా ఎవరితో మాట్లాడడం మా అనేసింది. పూర్తిగా మౌనం ఒక పక్క తనకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని తనకు ఉండేది అది తీరలేదు. ఓ పక్క తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకుందాం అంటే అసలు అసలు అతని స్థితి ఏంటో అతని అభిప్రాయాలు ఏంటో ఏమీ తెలియదు అతని గుణగణాలు ఏంటో ఏమీ తెలియదు.
(05:19) సో నేను ఇప్పుడు ఎట్లా తీసుకెళ్ళాలి ఇప్పుడు ఉన్న మనసులో మోస్తున్న ఈ ఆలోచనలు ఈ ధారణలు అన్నిటిని ఇప్పుడు నేను ఎట్లా పోగొట్టుకోవాలి వీటన్నిటిని మోస్తూ ఇక్కడ ఎలా నేను కాపురం చేయాలి అని ఇన్ని పెట్టుకొని ఎక్కడ ఏ గొడవ వస్తుందో ఎక్కడ నోరు విప్పితే ఏ గొడవ వస్తుందో ఎలాంటి మాట వస్తుందో అని భయపడిపోయి పూర్తిగా మాట్లాడడం మానేసింది.
(05:40) బట్ ఏరోజు గొడవ లేదంట ఎక్కడా కూడా అత్తోరి ఇంట్లో ఎవరితో మాట్లాడట్లేదు భర్తతో మాట్లాడట్లేదు అత్త మామలతో మాట్లాడట్లేదు తల్లిదండ్రులతో మాట్లాడట్లేదు కేవలం మౌనంలోకి వెళ్ళిపోయి సంసారం చేసింది పిల్లలక అంది ప్రెజెంట్ ఇద్దరు పిల్లలు బట్ నా వీడియోస్ మొన్న చూసి ఊరికే ఉండు సాక్షి భావం అనుభవించు అని ఒక వీడియో ఉంటది నాది ఆ వీడియో చూసి నా నెంబర్ ఆ కామెంట్స్ లో ఉంటది కదా అది తెలుసుకొని ని ఫోన్ చేసి తమ్ముడు నా జీవితంలో జరిగిన ఈ సంభాషణ ఈ సంఘటనలు నీతో చెప్పాలనిపించింది.
(06:15) చాలా రోజులు అయిపోయింది నేను మాట్లాడి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడో రోజుకి మహా అయితే ఒక వన్ మినిట్ మాట్లాడితే ఎక్కువ నేను ఎవరితో ఏం మాట్లాడితే ఏ గొడవలు వస్తాయో తెలియట్లేదు తమ్ముడు ఏం మాట్లాడుతాం ఎవరి ఇష్టాలు కాలి బ్రతుకుతున్నారు. ఒకరి ఇష్టాన్ని ఒకరి మీద రుద్దుతున్నారు ఈ భూమి మీద ఎవరి ఇష్టం మీద వాళ్ళు బ్రతకట్లేదు. నాకు ఒక్కటి అర్థమైింది తమ్ముడు ఈ జీవితాన్ని అనుభవించిన తర్వాత 38 సంవత్సరాల జీవితాన్ని అనుభవించిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది.
(06:43) ఈ ప్రపంచం హ్యాపీగా ఉండాలి అంటే ఏ గొడవలు పగలు ప్రతికారాలు లేకుండా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఈ భూమి నడవాలంటే ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉంటూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ వెళ్తే సరిపోతుంది ఒకరి జీవితంలోకి ఇన్వాల్వ్ అవ్వకుండా ఒకరి జీవితం పైన వాళ్ళ ఆలోచనలు రుద్దకుండా ఎవరి జీవితం వాళ్ళు బ్రతికితే ప్రపంచం చాలా ప్రశాంతంగా ఉంటది తమ్ముడు నాకు ఇది అర్థమయింది.
(07:10) ఈరోజు నేను ఇష్టం లేని కాపురం చేస్తున్న సరే నా వల్ల ఎవరికీ సమస్య లేదు. ఎవరు నా మీద కంప్లైంట్ చేయట్లేదు ఆవిడ మాట్లాడడం మానేసింది అందరితో మాట్లాడడం మానేసింది నేను ఒకరితో మాట్లాడి ఇంకొకరితో మాట్లాడకపోతే సమస్య కానీ అందరితో మాట్లాడడం మానేసాను కదా తమ్ముడు సో బాధపడే వాళ్ళు బాధపడుతున్నారు ఆనంద పడేవాళ్ళు ఆనంద పడుతున్నారు ఈ అమ్మ చాలా గొప్పదయి రమణ మహర్షిలో చాలా మౌనంలోకి వెళ్ళిపోయిందని చాలా మంది అంటున్నారు.
(07:32) పూర్తిగా ఈ అమ్మాయికి పొగరు ఎక్కువ ఎవరితో మాట్లాడట్లేదు భర్తతో కూడా మాట్లాడట్లేదు పిల్లలతో కూడా మాట్లాడట్లేదు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఏ మాటలు అంటున్నా ఇలా మౌనంగా ఉన్నాను తమ్ముడు కానీ చాలా ఆనందం వేసింది ఒకప్పుడు మొదట్లో బాధ అనిపించింది ఒక పక్క ఎవరైతే భర్త అనుకున్నానో వాళ్ళని పెళ్లి చేసుకోలేకపోయాను. తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకొని తల్లిదండ్రులతో భర్తతో మాట్లాడకుండా వీళ్ళు బాధపడుతున్నారు.
(07:59) వీటన్నిటిని మొదట్లో తీసుకున్నాను కానీ ఇప్పుడు అవి ఏమీ లేవు తమ్ముడు ఈ మౌనం వల్ల నాకు ఎంత మేలు జరిగిందంటే అంత మేలు జరిగింది. సో ప్రపంచం హ్యాపీగా ఉండాలి అంటే మౌనంగా ఉంటూ ఎవరి పని వాళ్ళు చేసుకొని ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చినట్టు ఇంకొకరి జీవితాన్ని ఇంకొకరి జీవితంలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఇంకొకరి జీవితంలో వాళ్ళ ఆలోచనలు రుద్దకుండా ఎవరి ఆలోచనలు వాళ్ళు పని చేసుకుంటే సరిపోతుంది తమ్ముడు అని ఆ అక్క చెప్పిన మాట నిజంగా చాలా బాగా అనిపించింది ఈ విషయం చాలా మందికి తెలియాలి ఇలాంటి సిచువేషన్స్ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్
(08:38) వాళ్ళ నాన్నగారు కూడా నైట్ వచ్చి ఎందుకంటే దాదాపు వన్ అండ్ హఫ్ అవర్ మాట్లాడింది అక్క వాళ్ళ నాన్నగారు వచ్చే టైం కి అక్క ఫోన్ మాట్లాడుతుంది నాతో ఎవరితో నా కూతురు ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది అని చూస్తే ఇలా మాట్లాడుతుంది అని తెలిస్తే వెంటనే నాతో కూడా మాట్లాడారు. బాబు నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ నా కూతురు చాలా సంవత్సరాల తర్వాత మాట్లాడిందయ్యా ఎంతసేపు ఏదో ఒకటే అలా మాట్లాడతా తప్ప ఎవరో ఒకరితో ఇలా మాట్లాడడం చాలా హ్యాపీ అనిపించింది నాకు కానీ నాకు ఎందుకో బాధగా ఉందయ్యా నా కూతురు నాతో మాట్లాడడం లేదు చాలా సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికే మాట్లాడడం లేదు
(09:14) ఇద్దరు పిల్లలు ఉన్నారు నా కూతురికి నా కూతురికి పెళ్లి చేసినప్పుడు చూసాను నా కూతురు ముఖంలో ఆనందం నా ముఖంలో నా ఆనందం బట్ ఇప్పుడు లేదఅది ఏం చేయం నాన్న అని అడిగారు. ఏం చేయ ఏం చేయమ చెప్పాలి చెప్పండి అంటే ఏం చేయాలని చెప్పాలి చెప్పండి. పెళ్లి అయిపోయి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయి వెళ్ళగలదా ఆ అబ్బాయికి నచ్చినోడి దగ్గరికి వెళ్ళలేదు.
(09:36) పోన తల్లిదండ్రులని వదిలేయగలదా వదలలేదు పిల్లల్ని వదిలేయగలదా వదలలేదు. సో ఇప్పుడు అమ్మాయి ఇష్టానుసారం మనం ఒకప్పుడు మీరు అమ్మాయి ఇష్టాన్ని అంగీకరించి ఉంటే మేబీ వాళ్ళద్దరు బాగా హ్యాపీగా ఉన్న ఆ సన్నివేశాలు చూసి మీరు కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. తాను ఏదో బ్రతుకుతుందండి మౌనంగా హ్యాపీగానే ఉందంట ఇప్పుడు నాకు చెప్పింది చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ మౌనాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తున్నాను నేను మొదట్లో కాస్త బాధపడ్డాను కానీ నీ మౌనంతో బట్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని తను చెప్పింది మీరేం బాధపడాల్సిన అవసరం లేదండి. సో అని
(10:11) చెప్తే ముగ్గురు కూడా నాతో మాట్లాడిన తర్వాత అంటే వాళ్ళద్దరూ నేను ముగ్గురు మాట్లాడుకున్న ఈ సంభాషణ ఏదైతే ఉందో నిజంగా చాలా ఆనందం వేసింది ఈరోజు ఎందుకంటే అమ్మాయి ఎలాంటి బాధలో తీసుకున్న మౌనం అంటే ఒక పక్క నచ్చనివాడు దొరకలేదు ఎవరినో పెళ్లి చేసుకున్నాను ఓ పక్క తల్లిదండ్రులనా ఏమి అనలేను ఏమి చేయలేను అలాంటి సందర్భంలో పూర్తిగా నాకు ఇష్టం లేని ఒక ఘట్టం నా జీవితంలో జరిగింది ఇష్టం లేని పెళ్లి ఒకటి జరిగింది ఎలా లీడ్ చేయాలో తెలియక ఇలా అయిపోయాను మౌనంలోకి వెళ్ళిపోయాను ఇప్పుడు ఆ మౌనం ఎక్కడ లేని ప్రశాంతతని ఎక్కడ లేని మనశశాంతిని ఇస్తుంది. దీనికి ఏం పేరు
(10:54) పెట్టాలో తెలియడం లేదు కానీ చాలా బాగుంది తమ్ముడు అని చెప్పి చెప్పిన మాటలు నిజంగా చాలా మందికి ఇలాంటి సందర్భాలు ఎదురై ఉంటాయి. సో ఒకటండి నేను ఒక విషయం చెప్తా ఏ సన్నివేశం అయినా సరే ఎలాంటి ఘట్టాలైనా ఎలాంటి సన్నివేశాలైనా మీ జీవితంలో ముఖ్యంగా పెళ్లి మనకి పార్వతీ కళ్యాణం అనేది చాలా మంది వినిఉంటారు శివమహాపురాణంలో శివుడికి పార్వతీ దేవికి మధ్య జరిగింది.
(11:28) ఇందులో మనకు ఒక మాట చెప్తారు ఏ పెళ్లి ఏ వివాహం ముక్తిని పొందుతుంది పెళ్లి ద్వారా కూడా ముక్తిని పొందొచ్చు అది ఎటువంటి వివాహం ఎటువంటి పెళ్లి ఎటువంటి కళ్యాణం అయితే మనకు ముక్తి వస్తుంది అని చెప్పాడంటే శివమహాపురాణంలో పార్వతీ కళ్యాణం ద్వారా శివుడు మనకి పార్వతీ దేవి శివుడిని పెళ్లి చేసుకోవాలని 200 సంవత్సరాలు దాదాపు 200 సంవత్సరాలు తపస్సు చేసి శివుడు తనతో వచ్చి మాట్లాడితే మొత్తానికి తనకి పెళ్లికి ఒప్పుకుంటే పెళ్లి రోజు కైలాసం నుండి మనకి ఊరేగింపు బయలుదేరిన తర్వాత పార్వతీ దేవి తల్లి అయినటువంటి మేనకాదేవి శివుడిని నగ్నంగా చూసి ఇష్టపడలేదు. వీటిని
(12:11) నేనుఎందుకు అల్లుడిగా చేసుకోవాలి అసలు ఒంటి మీద బట్టలు కూడా లేవు ఇలాంటి వాడిని నేను నా అల్లుడిగా చేసుకోవాలా అని ఒప్పుకోలేదు. అలా ఎందుకు చేసుకున్నాడు శివుడు అంటే దాని అర్థం ఏంటి అంటే శివుడి దగ్గరికి పెళ్లికి ముందు దేవతలందరూ 33 కోట్ల మంది దేవతలు వెళ్లి ఒక మాట అడిగారు పరమేశ్వర ఇప్పుడు మీరు పార్వతీ దేవిని పెళ్లి చేసుకుంటారు పార్వతీదేవి హిమవంతుడి యొక్క కూతురు అంటే హిమాలయా హిమాలయాలకి ఒక షేప్ తీసుకొస్తే ఒక మనిషిగా ట్రీట్ చేస్తే ఒక దేవతగా పెడితే హిమాలయాల హిమాలయాలకు మొత్తానికి ఒక అధిదేవత ఏదైనా ఉందంటే అది హిమవంతుడు ఆ హిమవంతుడి కూతురే
(12:46) పార్వతీ దేవి అలాంటి హిమవంతుడి యొక్క కూతురు పార్వతీ దేవితో మీరు త్రికరణ శుద్ధిగా పెళ్లి చేసుకుంటే ముక్తి వచ్చేస్తది పార్వతీ దేవికి ముక్తి వస్తది మేనకాదేవికి ముక్తి వస్తది హిమవంతుడికి కూడా ముక్తి వస్తది అప్పుడు హిమాలయాలు ఎక్కడ ఉంటాయి తపోభూములు ఎక్కడ ఉంటాయి తపస్సు చేసుకోవడానికి మనిషికి అనువైన ప్లేస్ ఏది స్థలం ఏది కాబట్టి మీ పెళ్లి మీరే నాశనం చేసుకోవాలి పెళ్లి జరగాలి కానీ ఆ పెళ్లి త్రికరణ శుద్ధిగా జరగకూడదు వాళ్ళకి ముక్తి రాకూడదు హిమాలయాలు ఈ భూమి మీద ఉండాలి అలా కాబట్టి మీ పెళ్లి మీరే చెడగొట్టుకోవాలి అని అంటే ఆయన అందుకు
(13:22) నగ్నంగా వచ్చి మేనకాదేవికి కనబడ్డాడు. పెళ్లి చేసింది తర్వాత మళ్ళీ అసలు స్వరూపంగా కనిపిస్తే చాలా ఆనందపడింది కానీ మళ్ళీ ఎప్పుడైనా అలా నగ్నంగా కనిపిస్తే సో త్రికరణ శుద్ధి లోపించింది కాళ్ళ అయితే కడిగింది అల్లుడికి కాళ్ళు కడిగింది శివుడికి కాళ్ళు కడిగింది కానీ త్రికరణ శుద్ధిగా ఇతను నా అల్లుడు అని పెళ్లి చేసుకోలా పెళ్లి చేయించల కాబట్టి మేనకాదేవికి హిమవంతుడికి ముక్తి రాలేదు ఓకే అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఒక పెళ్లి జరుగుతుంది అనుకోండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెనకాల అమ్మాయి తలుగు బంధువులు అబ్బాయి తలుగు బంధువులు ఉంటారు
(13:56) కదా నిజంగా వీళ్ళందరికీ ముక్తి అనేది ఎప్పుడు వస్తదో తెలుసా పెళ్లి ద్వారా అయినా వివాహం ద్వారా అయినా కళ్యాణం ద్వారా అయినా ఎప్పుడైతే ఈ అమ్మాయి అంటే ఒక సంబంధం పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయికి ఇష్టం ఉండాలి అబ్బాయికి ఇష్టం ఉండాలి ఇవతల వాళ్ళకి ఇష్టం ఉండాలి పెళ్లి తొరుగు బంధువులకి పెళ్లి కొడుకు తరుగు బంధువులకి కూడా ఇష్టం ఉండాలి అందరికీ ఇష్టం ఉంటే తద్వారా అందరికీ ముక్తి వస్తది సో మనం దీని ద్వారా అర్థం చేసుకోవాల్సింది అది అంతేగానీ ఏదో వయసు అయిపోయిందని పెళ్లి చేసుకున్నాం ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నాం కట్నం కోసం పెళ్లి చేసుకున్నాం పిల్లల కోసం
(14:27) పెళ్లి చేసుకున్నాం ఇష్టం లేకపోయినా పిల్లల కోసం పెళ్లి చేసుకున్నాం ఇలాంటి కారణాలతో పెళ్లి చేసుకొని కొంతమందికి ఇష్టం లేకుండా తల్లిదండ్రులకి ఇష్టం లేకపోతే తల్లికి ఇష్టం ఉండి తండ్రికి ఇష్టం లేకపోతే తండ్రికి ఇష్టం ఉండి తల్లికి ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకున్నాను. ఆ నేను పెళ్లి చేసుకున్న నా భార్యకి నేను అంటే ఇష్టం లేదు కానీ వయసు అయిపోయిందని పెళ్లి చేసుకున్నాను ఇలాంటి కారణాల ద్వారా పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి ద్వారా ముక్తి రాదు మనకి ఇది అర్థం చేసుకోవాల్సింది ఇది అండ్ అక్క జీవితం ద్వారా అర్థమైంది కూడా నాకు అదే అక్క చాలా తెలివిగా లీడ్ చేసింది
(14:57) జీవితాన్ని నిజంగా హాట్స్ ఆఫ్ చెప్పాలి అక్కకి సో ఎందుకో చెప్పాలనిపించింది ఈ మౌనాన్ని ఈరోజు ఎందుకంటే ఇలాంటి సందర్భం చాలా మంది ఫేస్ చేస్తుంటారు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మాట్లాడినా నా అక్క నాతో మాట్లాడడం ఏంటండి నేనేమి గొప్పోడిని కాదు అందరిలాంటి మనిషినే చాలా ఆర్డినరీ పర్సన్ బట్ నాతో మాట్లాడిందంటే ఇన్ని రోజులుగా ఇంత దాగి ఉన్న బాధను చెప్పుకోగలిగిందంటే బహుశా చెప్పుకునే స్థితి కనిపించిందేమో అక్కకినా ఈ అబ్బాయికి చెప్పుకుంటే బాగుండుని అనిపించిందేమో సో ఒకటే చెప్తున్నా [ఆశ్చర్యం] మౌనాన్ని పట్టుకోండి అతి తక్కువ ఎక్కువ మాటలు మాట్లాడండి మీ
(15:42) ఇష్టమైన మీకు ఇష్టమైన పని మీరు చేయండి. ఇంకొకరు ప్రమేయం ఉండకూడదు. ఈజీగా తీసి పక్కన పెట్టేయండి. సో నిన్న నాకు ఒక ఫోన్ వచ్చింది. సో అవతల వాళ్ళు నాతో మాట్లాడుతుంటే నేను చెప్తుంది నువ్వు చెప్తుంది తప్పు బ్రదర్ అంటున్నారు. సరే బ్రదర్ నాకు తెలియదు అంటే లేదు లేదు నీకు తెలిసి చెప్పు అంటున్నారు. పోనీ తెలిసింది చెప్తుంటే లేదు లేదు నువ్వు చెప్పేది తప్పు అంటున్నారు.
(16:06) పో నేను మాట్లాడనురా బాబోయ్ అంటే లేదు లేదు నువ్వు మాట్లాడాలి అంటున్నారు. అంటే వాదించే వాళ్ళు ఉంటారు చూసారా అలాంటి వాళ్ళతో పక్కన పెట్టేయండి మీకు జస్ట్ మీ మనశశాంతి మీ మౌనం మీ యొక్క స్థితి మీకు ఉండాలి వాటికి అడ్డుగా నిలబడే వాళ్ళు ఎవరైనా సరే మీరు నిర్మోహమాటంగా వాళ్ళని పక్కన పెట్టేయండి సో నేను ఆ ఫోన్ మరి పూర్తిగా కట్ చేసేసాను.
(16:27) సో చెప్తే వినడం లేదు పో తెలియదురా అన్నా వినడం లేదు తెలుసన్నా వినడం లేదు ఏమంటాం అలాంటి వాళ్ళతో గొడవ పడే వాళ్ళతో సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే మీ జీవితంలో కూడా అక్క జీవితంలో జరిగినట్టు ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి ఫ్రెండ్షిప్ లో గాని ఇంకేదైనా అన్న అన్న తమ్ముడు విషయంలో గాని ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి కోపతాపాలు పగలు ప్రతికారాలు అని సో ఒకటండి ఈ భూమ్మీద ఎన్ని వికారాలుైనా సరే ఉండడానికి ప్రధాన కారణం ఏంటి అంటే అది కోపమైనా కామమైన క్రోధమైన ఇలాంటి అరిషద్ వర్గాలు ఎలాంటి వికారాలైనా ఉండడానికి కారణం ఏంటి అంటే ఒకే ఒకటి ఉంది నేను నాది
(17:07) అనే భావన అది గనుక పోతే అన్ని పోతాయి ఇప్పుడు అక్క జీవితంలో జరిగిన సంఘటనలో అక్క పెళ్లి అయిపోయిన తర్వాత పూర్తిగా మౌనంలోకి వెళ్ళిపోయింది ఆ మౌనంలో నేను నాది అనే భావన పోయింది. ఎవరు ఎలా బాధపడుతుంది అక్కకి ఏమి అంటలేదు. తన బాధ కూడా తనకుి తెలియడం లేదు అలా వెళ్ళిపోయింది ఆ స్థితిలోకి వెళ్ళిపోయింది అంతే ఆ మౌనం ఆ స్థితిలోకి తీసుకెళ్ళిపోయింది.
(17:30) సో తను ఏ మౌనంగా ఉంటూ తన ఇంట్లో ఏ పనులు చేయాలో ఆ పనిలు చేసుకుంటుంది వంట చేస్తుంది పిల్లలని స్కూల్ కి రెడీ చేస్తుంది అన్ని చేస్తుంది. బట్ ఆ మౌనాన్ని విడిచి పెట్టట్లేదు ఎవరు వచ్చి ఎన్ని మాటలు మాట్లాడమంటున్నా మాట్లాడట్లేదు. తనకి ఎటువంటి రిగ్రెట్ గిల్ట్ ఎటువంటి ఎటువంటివి కూడా లేవు అక్క నాతో మాట్లాడింది కాబట్టి నాకు తెలుసు దాదాపు గంటన్నర సేపు మాట్లాడింది.
(17:51) సో అక్క ద్వారా నా మౌనాన్ని కూడా నేను ఈరోజు విడిచి మళ్ళీ వీడియో ఎప్పుడు చేస్తానో మళ్ళీ తెలియదు. బహుశా ఇలాంటివి ఏమైనా తగిలినప్పుడేమో నలుగురికి చెప్పాలి నలుగురికి ఇలాంటి సంఘటనలు ఏమైనా తెలిస్తే కాస్త వాళ్ళ జీవితాలు కూడా ఉద్ధరించబడతాయి అనే ఒక స్ట్రైక్ అయినప్పుడు చేయాలనిపిస్తదేమో సో అంటే అక్క జీవితం నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడానికి కారణం ఏంటి అంటే రమణ మహర్షికి చావుతో జ్ఞానోదయం అయింది.
(18:20) నాకు హాస్పిటల్ లో జ్ఞానోదయం అయింది. అక్కకి పెళ్లి దగ్గర అయింది పెళ్లి అయిన తర్వాత అయింది జ్ఞానోదయం అంటే పెళ్లితో ఒక ఇష్టం లేని పెళ్లితో మౌనంలోకి వెళ్ళింది ఆ మౌనం ఈరోజు అక్కని ఏ స్థితికి తీసుకెళ్ళిపోయింది అంటే అసలు ఎవరితో మాట్లాడకపోయినా సరే నేను నిరంతరం ఆనందంగా ఉండగలను నా పిల్లలతో నేను మాట్లాడకపోయినా నా భర్తతో నేను మాట్లాడకపోయినా నా అత్త మామతో నేను మాట్లాడకపోయినా నా తల్లిదండ్రులతో నేను మాట్లాడకపోయినా సరే నేను ఆనందంగా ఉండగలను అన్న విషయం అక్కకు అర్థమయి అనుభవిస్తుంది ఆ ఆనందాన్ని రమణులు ఏ స్థితిని అనుభవిస్తున్నారో ఈరోజు అక్క ఆ
(18:49) స్థితిని అనుభవిస్తుంది. అంటే ఎందుకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే రమణ మహర్షి గురించి నాయినార్ల గురించి చెప్పుకునే దానికన్నా ఇప్పుడున్న కాంటెంపరరీ సమాజంలో ఒక వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఉన్నారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు పెళ్లిఅయి సంసారంలో ఉండి కూడా ఎవరితో మాట్లాడకుండా ఉన్నారంటే గొప్పే కదండీ ఈ రోజుల్లో చాలా మంది నాకు ఏమని అడుగుతుంటారంటే ఆ పెళ్లి అయిందండి పిల్లలు ఉన్నారు సంవత్సరంలో ఉన్నప్పుడు అలాంట కుదరదండి మౌనంగా ఉండడం కుదరదండి అని అంటారు.
(19:19) బట్నైన్ ఇయర్స్ ఎవ్వరితో మాట్లాడలేదు కానీ యస్ ఇట్ ఇస్ ఏ టైం కి ఏ పని చేయాలో ఆ పని ఉంటది వంట టైం కి వంట చేస్తది అక్క ఆ ఇల్లు అలికే టైం కి ఇల్లు అలుగుతుంది శుభ్రం చేస్తుంది పూజ కదా శుభ్రం చేస్తుంది భర్తకి బాక్స్ కడుతుంది పిల్లలకు బాక్స్ కడుతుంది అన్ని టైం సరికి ఉంటాయి కానీ మాట ఉండదు మౌనం అలాంటి ఒక అక్క ఆ స్థితి కలిగిన ఒక అక్క ఈరోజు మౌనం విడిచి నాతో మాట్లాడిందంటే ఇంక అంతకన్నా ఏం కాలేదు రమణ మహర్షి నాతో మాట్లాడ ఎంత ఆనందం పొందని ఈ రోజు అంత ఆనందం పొందాను ఈరోజు నా ఆనందానికి అవధులు లేవు.
(19:53) ఒక లక్ష కోట్లు ఇచ్చినా సరిపోదు అంత ఆనందం. ఎందుకంటే అక్క నాతో మాట్లాడకపోవచ్చు ఆ వీడియో విన్నదాన్ని బట్టి ఈ స్థితి నేను అనుభవిస్తున్నాను కదా నాలో ఉన్నది ఇదే స్థితి సాక్షి భావన నేను అనుభవిస్తున్నాను అన్నమాట నేను అనుభవించే స్థితి పేరు సాక్షి భావన అని ఆ అక్క గుర్తించి ఆ వీడియో వల్ల సాక్షిగా ఉండు ఆ రమణ మహర్ష స్థితిని అనుభవించు అనే వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో విని ఓ ఈ స్థితి నేను అనుభవిస్తున్నానా అని ఆనందం పొంది అది షేర్ చేసుకోవాలని అప్పుడెప్పుడో ఆ తొమ్మిది సంవత్సరాల కింద జరిగిన ఇష్టం లేని పెళ్లి ఆ ఘట్టం ఏదైతే ఉందో ఆ సంఘటన అది చెప్పుకొని ఆ ఉన్న బరువు కాస్త
(20:28) దిగిపోయిన తమ్ముడు నీతో చెప్పుకునేసరికి మా నాన్నగారు నీతో మాట్లాడడం నువ్వు నాలుగు మాటలు చెప్పడం చాలు తమ్ముడు అనిపించి అక్క అక్క చెప్పింది ఏం కావాలండి ఇంక ఇంతకన్నా చెప్పండి. సో నేను అదే చెప్తున్నా సంసారంలో ఉన్నా సన్యాసిగా ఉన్నా కొండ మీద ఉన్న ఇంట్లో ఉన్న ఎక్కడున్నా సరే ఆ మౌనాన్ని ఉండొచ్చు మౌనాన్ని పట్టుకొని ఉండొచ్చు నో ప్రాబ్లం వదిలేసి వెళ్ళిపోయినవాళ్ళు వదిలేసి వెళ్ళిపోనే నో ప్రాబ్లం నీ స్థితిని మాత్రం నువ్వు వదులుకోవద్దు వన్స్ నీకు ఆ స్థితి అర్థమయిన తర్వాత నీలో ఉన్నదే అవతల వాళ్లో ఉన్నది అదే స్థితి అని నీకు అర్థమయిన తర్వాత నువ్వు ఎవరు వచ్చినా
(20:59) పోయినా నీకు బాధ ఉండదు. ఈరోజు అక్క అనుభవిస్తుంది అదే ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే అరే నాకు ఇంకొక రమణ మహర్షి దొరికేసాడురా బాబు ఈ ప్రపంచానికి చాలా మంది ఉంటారండి అలాగ నేను అదే చెప్తుంటా ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర జరుగుతుంది రమణ మహర్షి కొండమీద ఇంట్లో జరిగింది చావు ద్వారా జ్ఞానోదయం నాకు హాస్పిటల్ లో జరిగింది అక్కకి పెళ్లి దగ్గర జరిగింది ఇంకొకరికి ఇంకొక దగ్గర జరుగుతుంది ఒక్కొక్కరికి ఒక్కో దగ్గర జరుగుతుంది చెప్పలేము అది ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో అది గుర్తిస్తారు అంతే సో మౌనం అనేది ఏ స్థితికి తీసుకెళ్తది అనేది
(21:34) ఇంతకన్నా ఇంకా రుజువు ఏముందో చెప్పండి కాబట్టి సంసారంలో ఉన్న సింగిల్ గా ఉన్నా ఆఫీస్ లో ఉన్న ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే అత్యవసరమైతేనే మాట్లాడండి మాక్సిమం మౌనంగా ఉండండి ఎందుకంటే ఈ భూమి మీద బాధలకైనా బంధాలకైనా వికారాలకైనా అరిసడ్ వర్గాల దేనికైనా కారణం ఒకటే మాట మాట నువ్వు ఒక మాట మాట్లాడితేనే అవతల వాడు ఒక కౌ కౌండర్ పార్ట్ ఇస్తాడు అది ఇంకా నచ్చకపోతే బాధ ఇస్తుంది అది నీకు నచ్చితే సుఖమేస్తది.
(22:05) ఇంకా నచ్చితే కామం వస్తుంది ఇంకా నచ్చితే మోహం వస్తుంది. అలా ఒక మాట అనేది ఉంటేనే నీకు వికారం వస్తుంది మాటే లేకపోతే అసలు నీకు వికారమే ఉండదు ఇదైతే నిజం కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మాట ఎప్పుడైతే వచ్చిందో తలంపు ఆలోచన ఎప్పుడైతే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో మాట వస్తుంది మాట ఎప్పుడైతే వస్తుందో వికారం వస్తుంది. అసలు మాటే లేదు మౌనం ఉంది వికారాలు ఏవి అదే కదా రమణ స్థితి ఈరోజు అక్క అనుభవిస్తున్న స్థితి ఈరోజు నేను అనుభవిస్తున్న స్థితి కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో అయినా పెళ్లి అయినా పిల్లలు ఉన్న ఎలాంటి పరిస్థితులో అయినా ఆ
(22:37) మౌనాన్ని పట్టుకుంటే ఏ స్థితికి వెళ్తారో అనడానికి అక్క ఎగ్జాంపుల్ అక్క జీవితంలో జరిగిన ఇన్ని సంవత్సరాల ఆ సన్నివేశాలు కాబట్టి అందరూ కూడా మాక్సిమం మౌనంగా ఉంటూ 99% మౌనంగా ఉంటూ ఆయ మాట్లా మాట్లాడుతూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి. సో రమణులు ఏ స్థితిని అనుభవించారో ఆ స్థితిని మీరు కూడా అనుభవిస్తూ ఈ జీవితాన్ని ముక్తి వైపు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను సరేనా అరుణాచల శివ

No comments:

Post a Comment