Thursday, July 23, 2026

 *శ్రీ హనుమదష్టకం*

*🚩శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామజయం🚩*

శ్రీ రఘురాజపదాబ్జనికేతన పఙ్కజలోచన మఙ్గలరాశే
చణ్డమహాభుజదణ్డసురారివిఖణ్డనపణ్డిత పాహి దయాళో ।
పాతకినం చ సముద్ధర మాం మహతాం హి సతామపి మానముదారం
*త్వాం భజతో మమ దేహి దయాఘన* 
*హే హనుమన్ స్వపదామ్బుజదాస్యం* ॥1॥

సంసృతితాపమహానలదగ్ధతనూరుహమర్మతనోరతివేలం
పుత్రధనస్వజనాత్మగృహాదిషు సక్తమతేరతికిల్బిషమూర్తేః ।
కేనచిదప్యమలేన పురాకృతపుణ్యసుపుఞ్జలవేన విభో వై
*త్వాం భజతో మమ దేహి దయాఘన* 
*హే హనుమన్ స్వపదామ్బుజదాస్యం* ॥2॥

సంసృతికూపమనల్పమఘోరనిదాఘనిదానమజస్రమశేషం
ప్రాప్య సుదుఃఖసహస్రభుజఙ్గవిషైకసమాకులసర్వతనోర్మే ।
ఘోరమహాకృపణాపదమేవ గతస్య హరే పతితస్య భవాబ్ధౌ
*త్వాం భజతో మమ దేహి దయాఘన* 
*హే హనుమన్ స్వపదామ్బుజదాస్యం* ॥3॥

సంసృతిసిన్ధువిశాలకరాళమహాబలకాలఝషగ్రసనార్తం
వ్యగ్రసమగ్రధియం కృపణం చ మహామదనక్రసుచక్రహృతాసుమ్ ।
కాలమహారసనోర్మినిపీడితముద్ధర దీనమనన్యగతిం మాం
*త్వాం భజతో మమ దేహి దయాఘన* 
*హే హనుమన్స్వపదామ్బుజదాస్యం* ॥4॥

సంసృతిఘోరమహాగహనే చరతో మణిరఞ్జితపుణ్యసుమూర్తేః
మన్మథభీకరఘోరమహోగ్రమృగప్రవరార్దితగాత్రసుసన్ధేః ।
మత్సరతాపవిశేషనిపీడితబాహ్యమతేశ్చ కథఞ్చిదమేయం
*త్వాం భజతో మమ దేహి దయాఘన* 
*హే హనుమన్స్వపదామ్బుజదాస్యం* ॥5॥

సంసృతివృక్షమనేకశతాఘనిదానమనన్తవికర్మసుశాఖం
దుఃఖఫలం కరణాదిపలాశమనఙ్గసుపుష్పమచిన్త్యసుమూలమ్ ।
తం హ్యధిరుహ్య హరే పతితం శరణాగతమేవ విమోచయ మూఢం
*త్వాం భజతో మమ దేహి దయాఘన* 
*హే హనుమన్స్వపదామ్బుజదాస్యం* ॥6॥

సంసృతిపన్నగవక్త్రభయఙ్కరదంష్ట్రమహావిషదగ్ధశరీరం
ప్రాణవినిర్గమభీతిసమాకులమన్దమనాథమతీవ విషణ్ణమ్ ।
మోహమహాకుహరే పతితం దయయోద్ధర మామజితేన్ద్రియకామం
*త్వాం భజతో మమ దేహి దయాఘన* 
*హే హనుమన్ స్వపదామ్బుజదాస్యం* ॥7॥

ఇన్ద్రియనామకచౌరగణైర్హృతతత్త్వవివేకమహాధనరాశిం
సంసృతిజాలనిపాతితమేవ మహాబలిభిశ్చ విఖణ్డితకాయమ్ ।
త్వత్పదపద్మమనుత్తమమాశ్రితమాశు కపీశ్వర పాహి కృపాలో
*త్వాం భజతో మమ దేహి దయాఘన* 
*హే హనుమన్స్వపదామ్బుజదాస్యం* ॥8॥

బ్రహ్మమరుద్గణరుద్రమహేన్ద్రకిరీటసుకోటిలసత్పదపీఠం
దాశరథిం జయతి క్షితిమణ్డల ఏష నిధాయ సదైవ హృదబ్జే ।
తస్య హనూమత ఏవ శివఙ్కరమష్టకమేతదనిష్టహరం వై
యః సతతం హి పఠేత్స నరో లభతేఽచ్యుతరామపదాబ్జనివాసమ్ ॥

*//ఇతి శ్రీ మధుసూదనాశ్రమ శిష్యాచ్యుత విరచితమ్ శ్రీమత్ హనుమదష్టకం సంపూర్ణం//*

*🚩శ్రీరామ జయరామ జయజయరామ🚩*
     
🟡🔵🔴🟢🙏🟢🔴🔵🟡

  *శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళిః* 

ఓం ఆంజనేయాయ నమః 
ఓం మహావీరాయ నమః 
ఓం హనుమతే నమః 
ఓం మారుతాత్మజాయ నమః
ఓం తత్త్వజ్ఞానప్రదాయ నమః
ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః
ఓం అశోకవనికాచ్చేత్రే నమః 
ఓం సర్వమాయావిభంజనాయ నమః 
ఓం సర్వబంధవిమోక్తే నమః ||09||

ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః
ఓం పరవిద్యాపరీహారాయ నమః 
ఓం పరశౌర్యవినాశనాయ నమః 
ఓం పరమంత్రనిరాకర్త్రే నమః
ఓం పరయంత్రప్రభేదకాయ నమః 
ఓం సర్వగ్రహవినాశినే నమః 
ఓం భీమసేనసహాయకృతే నమః 
ఓం సర్వదుఃఖహరాయ నమః 
ఓం సర్వలోకచారిణే నమః  ||18||

ఓం మనోజవాయ నమః
ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః
ఓం సర్వమంత్రస్వరూపవతే నమః
ఓం సర్వతంత్రస్వరూపిణే నమః
ఓం సర్వయంత్రాత్మకాయ నమః
ఓం కపీశ్వరాయ నమః 
ఓం మహాకాయాయ నమః 
ఓం సర్వరోగహరాయ నమః 
ఓం ప్రభవే నమః  ||27||

ఓం బలసిద్ధికరాయ నమః 
ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమః
ఓం కపిసేనానాయకాయ నమః
ఓం భవిష్యచ్చతురాననాయ నమః
ఓం కుమారబ్రహ్మచారిణే నమః
ఓం రత్నకుండలదీప్తిమతే నమః
ఓం సంచలద్వాలసన్నద్ధలంబమానశిఖోజ్జ్వలాయ నమః 
ఓం గంధర్వవిద్యాతత్త్వజ్ఞాయ నమః 
ఓం మహాబలపరాక్రమాయ నమః  ||36||

ఓం కారాగృహవిమోక్తే నమః
ఓం శృంఖలాబంధమోచకాయ నమః
ఓం సాగరోత్తారకాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం రామదూతాయ నమః
ఓం ప్రతాపవతే నమః
ఓం వానరాయ నమః 
ఓం కేసరీసుతాయ నమః |
ఓం సీతాశోకనివారకాయ నమః ||45||

ఓం అంజనాగర్భసంభూతాయ నమః 
ఓం బాలార్కసదృశాననాయ నమః
ఓం విభీషణప్రియకరాయ నమః 
ఓం దశగ్రీవకులాంతకాయ నమః 
ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః
ఓం వజ్రకాయాయ నమః 
ఓం మహాద్యుతయే నమః 
ఓం చిరంజీవినే నమః
ఓం రామభక్తాయ నమః ||54||


ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః
ఓం అక్షహంత్రే నమః 
ఓం కాంచనాభాయ నమః 
ఓం పంచవక్త్రాయ నమః 
ఓం మహాతపసే నమః 
ఓం లంకిణీభంజనాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం సింహికాప్రాణభంజనాయ నమః
ఓం గంధమాదనశైలస్థాయ నమః   ||63||

ఓం లంకాపురవిదాహకాయ నమః
ఓం సుగ్రీవసచివాయ నమః
ఓం ధీరాయ నమః 
ఓం శూరాయ నమః 
ఓం దైత్యకులాంతకాయ నమః
ఓం సురార్చితాయ నమః 
ఓం మహాతేజసే నమః
ఓం రామచూడామణిప్రదాయ నమః 
ఓం కామరూపిణే నమః ||72||

ఓం పింగళాక్షాయ నమః
ఓం వార్ధిమైనాక పూజితాయ నమః 
ఓం కబళీకృతమార్తాండమండలాయ నమః 
ఓం విజితేంద్రియాయ నమః 
ఓం రామసుగ్రీవసంధాత్రే నమః 
ఓం మహిరావణమర్దనాయ నమః 
ఓం స్పటికాభాయ నమః 
ఓం వాగధీశాయ నమః  
ఓం నవవ్యాకృతిపండితాయ నమః ||81||

ఓం చతుర్బాహవే నమః
ఓం దీనబంధవే నమః
ఓం మహాత్మనే నమః
ఓం భక్తవత్సలాయ నమః 
ఓం సంజీవననగాహర్త్రే నమః 
ఓం శుచయే నమః
ఓం వాగ్మినే నమః |
ఓం దృఢవ్రతాయ నమః 
ఓం కాలనేమిప్రమథనాయ నమః ||90||

ఓం హరిమర్కట మర్కటాయ నమః 
ఓం దాంతాయ నమః 
ఓం శాంతాయ నమః 
ఓం ప్రసన్నాత్మనే నమః
ఓం శతకంఠమదాపహృతే నమః 
ఓం యోగినే నమః 
ఓం రామకథాలోలాయ నమః
ఓం సీతాన్వేషణపండితాయ నమః
ఓం వజ్రదంష్ట్రాయ నమః ||99||

ఓం వజ్రనఖాయ నమః
ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః 
ఓం ఇంద్రజిత్ప్రహితామోఘబ్రహ్మాస్త్ర వినివారకాయ నమః 
ఓం పార్థధ్వజాగ్రసంవాసినే నమః 
ఓం శరపంజరభేదకాయ నమః 
ఓం దశబాహవే నమః 
ఓం లోకపూజ్యాయ నమః
ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమః 
ఓం సీతాసమేతశ్రీరామపాదసేవాధురంధరాయ నమః ||108||

*🚩//ఇతి శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళిః//🚩*

No comments:

Post a Comment