Thursday, July 23, 2026

సెలబ్రిటీలు యాడ్స్ లో చెప్పేవన్నీ నిజమేనా??? #viralvideo #penukonda #shortvideo

సెలబ్రిటీలు యాడ్స్ లో చెప్పేవన్నీ నిజమేనా??? #viralvideo #penukonda #shortvideo

Author Name:ANIMA...sacred space

Youtube Channel Url:https://www.youtube.com/@ANIMA...sacredspace

Youtube Video URL:https://www.youtube.com/watch?v=SgcDurwKH7c



Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ శ్రీ గురుభ్యో నమః సెలబ్రిటీస్ ఈ మధ్య ఫుడ్ విషయంలో ముఖ్యంగా పిల్లలు ఫుడ్ విషయంలో చాలా అంటే చాలా అతిపోతున్నారండి ఎంత అంటే అది మంచిదా కాదా అని చెప్పేసి బుద్ధి వాళ్ళకి ఉండాల్సిన అవసరంలే మనం మన పిల్లల్ని ఇప్పుడుఉన్న పరిస్థితుల్లో అసలు ఇన్ఫర్టిలిటీ ఈ లెవెల్లో పెరిగిపోతున్న దాంట్లో పిల్లలని ఎంత జాగ్రత్తగా పెంచాల్సింది వీళ్ళు వచ్చిన అడ్వర్టైస్మెంట్స్ తో వాళ్ళు ఇచ్చిండే బుద్ధి లేని పనులతో మనం పిల్లలకి తెలియకుండానే పేషెన్స్ పేషెంట్స్ కాదు ఏం చేస్తున్నారు ఇవన్నీ ప్యాక్డ్
(00:45) ఫుడ్స్ అన్నీ కూడా ఇచ్చేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళక వచ్చే డబ్బుల కోసము మనం మన పిల్లలంతా కూడా రోగాలకి అప్పు చెప్తున్నాం. అమితాబ్ బచ్చన్ కి 80 ఏళ్ళ పైన ఉన్నాయి ఆయనకి బుద్ధి ఉండాల్సిన అవసరంలే ఆ గంబీస్ అని ఆ చాక్లెట్స్ అని ఆ లేస్ కని ఆ ఆలియా బట్టదేవో చూసినాను అసలు వీళ్ళందరూ వీళ్ళు డబ్బులు సంపాదించేది అసలు వాళ్ళు తింటారా వాళ్ళు ఇచ్చే అడ్వర్టైస్మెంట్స్ లో ఆ వాళ్ళు ఇచ్చే అడ్వర్టైస్మెంట్స్ వల్ల పిల్లల యొక్క బుద్ధులు ఎంతవరకు పాడవుతున్నాయి పిల్లల తల్లిదండ్రుల యొక్క మనము సెలబ్రిటీ అంటే మనం ఒక రకమైన స్టేటస్ ఇచ్చేస్తామండి ఇంకా
(01:24) మన ఇండియాలో అది చాలా ఎక్కువ వాళ్ళు మంచి చెప్తున్నారా లేదా అని కాదు ఒక హీరోయిక్ స్టేటస్ ఇచ్చేస్తాం ఇచ్చేసి వాళ్ళు ఏది చెప్తే అది నిజమే అని చెప్పి అని చూస్తాము కూల్ డ్రింక్స్ కి ఇవ్వడం ఏంటి అది విషం అని చెప్పి వాళ్ళకి తెలియదా వాళ్ళ బుద్ధి వాళ్ళకి ఒప్పుకోవద్దా తప్పితే ఏం తెలుసా వాళ్ళకి డబ్బే ముఖ్యం ఇటువంటి వాళ్ళ విషయంలో మీరు చాలా జాగ్రత్త పడండి మీరు ఏమన్నా సరే పోరాటం చేయాలి అనుకుంటే మీరు మీరు బయటక వచ్చి ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు మీ పిల్లలకి ఇది ఇవ్వకుండా ఉండండి చాలు ఈ ప్యాక్డ్ ఫుడ్స్ విషయంలో కొంచెం జ్ఞానం పెంచుకొని బి కేర్ఫుల్ పిల్లల
(02:02) విషయంలో ఎందుకంటే పాపం వాళ్ళకి తెలిీదు అది ఏది చూస్తే అది నిజం అనుకుంటారు మన బుద్ధి పనిచేస్తున్నది కదా ఈ సెలబ్రిటీలు ఏవైతే అడ్వర్టైస్మెంట్లు ఇస్తున్నారో వాళ్ళు దగ్గర వాళ్ళు ఇచ్చే మోసపూరితమైన ప్రకటనల వల్ల వాళ్ళ డబ్బుల కోసము మీరు మీ ఆరోగ్యాన్ని మీ పిల్ల మీ పిల్లల ఆరోగ్యాన్ని పనంగా పెట్టొద్దు ఓకే ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్

No comments:

Post a Comment