Thursday, July 23, 2026

భార్యే మీ మొదటి శత్రువా? | Is Wife your first enemy? | Sadhguru Telugu

భార్యే మీ మొదటి శత్రువా? | Is Wife your first enemy? | Sadhguru Telugu

Author Name:Sadhguru Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=-CbaE4tYCEM



Transcript:
(00:00) నా భార్య నాకు మొదటి శత్రువులా ఉంది. అదే సమయంలో రెండో తల్లిలా కూడా ఉంది. నా మనసు రెండో దాన్ని అనుభూతి చెందుతున్న మొదటి దాన్ని అంగీకరించడానికి మదనపడుతోంది. ఎందుకు ఆమె శత్రువులా ఎందుకు కనిపిస్తుందంటే ఆమెకు మీ సంగతి అంతా కొంచెం అర్థమైపోయింది. బయట ఇలా అలా నటించొచ్చు కానీ ఇంట్లో మీరు ఎవరో ఆమెకు తెలిసిపోయింది.
(00:25) అందుకే కొంచెం కష్టంగా ఉండొచ్చు. అమెరికాలో రోనాల్డ్ రీగన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఎవరో ఒక జర్నలిస్ట్ ఊరికే ఏది పడితే అది రాసేవాడు రోజు ప్రెసిడెంట్ గురించే రాసేవాడు ఏవేవో కల్పించి రాసేసేవాడు ఆయన ఆయన గురించి లేనిపోనివన్నీ రాసేసాడు. అందుకే అతన్ని కలుద్దామని రోనాల్డ్ రీగన్ వెళ్ళారు వెళ్లి ఆ జర్నలిస్ట్ ను కలిసి ఏమయ్యా ఇలా రాస్తున్నావ్ ఆధారం లేనివి అబద్ధాలన్నీ ఎందుకు రాస్తున్నావ్ నువ్వు అని అడిగారు అలా అయితే నిజం రాయమంటారా అన్నాడు అతను అబద్ధాలు రాస్తేనే న్యూస్ పేపర్ అమ్ముడవుతుంది నిజం రాస్తే ఇంకేదో అయిపోతుంది నిజం రాయమంటారా అని అడిగాడు
(01:06) సరే వద్దులే ఇలానే రాసుకో అన్నాడు [ప్రశంస] ఇంట్లో ఉండటం వల్ల ఆమెకు అంతా అర్థంఅయపోయింది మీ నటనంతా ఇంట్లో చెల్లదు బయట షో చేయొచ్చు మీరు ఇంట్లో అంతా అర్థమైపోయింది కదా ఆమె వాటన్నిటిని మీ ముందుకు తెచ్చినప్పుడు ఆమె కొంచెం శత్రువులా కనిపిస్తుంది. కానీ అలా ఉన్నప్పటికీ తల్లిలాగా ఉన్నారని అంటున్నారు కదా అలాంటప్పుడు అది మంచిదే మీ అహంకారానికి శత్రువుగా ఉన్నారు మీ మంచికి తల్లిగా ఉన్నారు అంటే మీ భార్య చాలా మంచివారు అన్నమాట [ప్రశంస] నేను కూడా అంతే నేను కూడా మీకు శత్రువునే మీ అహంకారానికి శత్రువుని మీ మంచికి నేను కూడా తల్లినే

No comments:

Post a Comment