Thursday, July 23, 2026

Every Man Must Watch! Nightfall, Masturbation & Testicle Health Explained | Dr.Kranthi Kumar Reddy

Every Man Must Watch! Nightfall, Masturbation & Testicle Health Explained | Dr.Kranthi Kumar Reddy

Author Name:MedPlus ONE TV

Youtube Channel Url:https://www.youtube.com/@MedPlusONETV

Youtube Video URL:https://www.youtube.com/watch?v=aCoBO5j8ngw



Transcript:
(00:02) నిద్రలో వీర్యం ఎందుకు లీక్ అవుతుంది ఇది ఏమన్నా ప్రమాదమా సో సెమన్ నిద్రలో అవుట్ అయిపోవడానికి కారణాలు ఏంటి అనింటే నిదర్లో సెమన్ అవట్ అయిపోతుంది వీక్ అయిపోతున్నావ్ అంటున్నావు కదా మరి నువ్వు రేపు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఫిక్స్ చేస్తావు గా హస్త ప్రయోగం చేయాలా వద్దా ఫోన్ వీడియోస్ చూసి మట్టికి మాస్టర్బేషన్ చేసుకుంటే కచ్చితంగా ప్రాబ్లం వచ్చిద్ది.
(00:27) చేసే విధానం గురించి అంటే మీకు తెలిసిన విధానాలు ఏంటి విచ్ వన్ ఇస్ హెల్దీ హెల్దీ వే ఆఫ్ మాస్టర్బేషన్ ను పెన్నిస్ ని [సంగీతం] కొంతమంది ఇక మరీ దారుణం ఏదో గోడలని ఇక అవన్నీ చెప్పడానికి కూడా మరీ భయంకరంగా ఉంటుంది. మూత్రంలో వీర్యం ఎందుకు లీక్ అవుతుంది ఫస్ట్ మూత్రంలో సెమెన్ లీక్ అవ్వటం అనేది 99% ఉండదండి. వాళ్ళు [సంగీతం] కౌమార దశక వచ్చే క్రమంలో గడ్డాలు మీసాలు లేట్ అవ్వడం కొంతమందికి మొత్తానికి రాకపోవడం చిన్నగా రావడం జరుగుతుంది అసలు దీనికి గల కారణాలు ఏంటి ఏమన్నా హార్మోన్ల లోపమా దీన్ని సరి చేయవచ్చు ఈ హార్మోన్స్ ప్రాబ్లం వల్ల హెయిర్
(01:09) రావట్లేదు అని అనుకోండి వాళ్ళని ఆ పిల్లల్ని చూడంగానే అర్థమైపోయిద్ది అన్నమాట [సంగీతం] ండి టెస్టిస్ సైజ్ ఏ రకంగా ఉంటుంది అవి యొక్క కిందికి మీదికి ఉండడం సమస్య ఎప్పుడూ కూడా టెస్టిస్ రెండు కరెక్ట్ గా తూకం వేసినట్టు కాటా వేసినట్టు ఎగజాక్ట్ పొజిషన్ లో ఏమి ఉండవండి. జనరల్ గా లెఫ్ట్ టెస్టిస్ అనేది నార్మల్ ఇండియన్ సైజ్ వచ్చేసి [సంగీతం] మినిమం కన్నా ఎబవ్ ఉండాలి.
(01:38) ఏ నాన్న ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాం. మెడిసిన్ బిల్ ఇంత తక్కువగా వస్తే హ్యాపీగా ఉండక ఎలా ఉంటావ అమ్మా ఇంత తక్కువ రేట్ కే ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటో ఇంకోటో అనే అదనపు చార్జీలు లేవు కాబట్టే 50 టు 80% మనకి [సంగీతం] డిస్కౌంట్ లో ఇస్తున్నారు. మెట్ ప్లస్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మెట్ప్లస్ వన్ టీవీ జా ఆండ్రోలజీ ఫౌండర్ ప్రముఖ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు.
(02:08) వివిధ అంశాల మీద లోతైన విశ్లేషణ అందించడానికి ఈ స్పెషల్ సిరీస్ ను మనం మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో మీరు కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కామెంట్స్ రూపంలో ఈ వీడియో కింద తెలియజేయండి వాటికి కూడా సమాధానాలు చెప్పించే ప్రయత్నం చేద్దాం. సో డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు అంటే మనకు కొన్ని క్వశ్చన్లు వచ్చిన దాంట్లో నిద్రలో వీర్యం లీక్ అవుతుంది.
(02:28) సో నిద్రలో వీర్యం ఎందుకు లీక్ అవుతుంది ఇది ఏమన్నా ప్రమాదమా దీన్ని నిరోధించాల్సిన అవసరం ఉందా అవసరం లేదా ప్రమాదం ఏం కాదండి యాక్చువల్ గా సెమెన్ అనేది టెస్టిస్ లో స్పెర్మ్ అనేది కంటిన్యూస్ గా పుడతానే ఉంటది. ప్లస్ సెమన్ లో ఉండే మెయిన్ కాంపోనెంట్స్ ఏమ ఉంటాయి అంటే సెమనల్ వెసికల్ సెక్రషన్స్ ప్రోస్టేట్ సెక్రషన్స్ టెస్టిస్ నుంచి వచ్చే స్పోర్మ్ ఈ మూడు కలిసి సెమన్ అంటారు.
(02:52) ఈ మూడిట్లో కూడా సెమన్ ఫర్ సపోజ్ 1 ml వచ్చింది అనుకుందాము దాంట్లో 80% సెమనల్ వెసికిల్స్ నుంచే వచ్చిద్ది 20% ప్రోస్టేట్ నుంచి వచ్చిద్ది. జస్ట్ ఒకవన్ టు టెస్టిస్ నుంచి వచ్చేది. సో సెమన్ నిదర్లో అవుట్ అయిపోవడానికి కారణాలు ఏంటి అనింటే ఎక్కువ రోజులు సెమన్ అవుట్ అవ్వట్లేదు అని అనుకోండి సెక్స్ లో కలవలేదు లేదా మాస్టర్బేషన్ చేసుకోలేదు ఎక్కువ రోజులు అనుకోండి ఆ సెమన్ అండ్ వెసికిల్స్ లో ఉన్న సెక్రేషన్స్ ఉండి ఉండి ఉండి నిదర్లో వాళ్ళకి ఆ డ్రీమ్స్ వచ్చినప్పుడు సెమన్ లాగా బయటికి ఎజాక్లేట్ అయిపోయిద్ది.
(03:21) అది నార్మల్లే అదేమి సెమెన్ నిదర్లో అవుట్ అయిపోవడం అనేది అసలు ప్రాబ్లం కానే కాదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ సెమినల్ సెక్రషన్స్ అనేది బాగా ఎక్కువయపోయి మాస్టర్బేషన్ చేసుకోకపోయినా కంటిన్యూస్ గా 15 రోజుల పాటు సెక్స్ లో కలవకపోయినా ఈ హార్మోన్ లెవెల్స్ బాగా బిల్డ్ అప్ అయిపోయి అది ఏదో ఒక రకంగా నిద్రలో సెమన్ అవుట్ అయిపోయిద్ది.
(03:43) అది అసలు చాలా మందికి ఉండే ఒక డౌట్ ఏంటంటే నిదర్ లో సెమన్ అవుట్ అయిపోతుంది నిదర్ లో సెమన్ అవుట్ అయిపోతుంది అట్లా సెమన్ మా కంట్రోల్ లో లేకుండా అవుట్ అయిపోవడం వల్ల మేము వీక్ అయిపోతున్నాము ఎంత దారుణంగా ఉంటారంటే కొంతమంది పేషెంట్స్ ఒక డ్రాప్ ఆఫ్ సెమన్ ఈక్వల్ టు వన్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ అని ఫీల్ అవుతా ఉంటారు. మాకు డైలీ సెమన్ అవుట్ అవుతుందంటే దాదాపుగా మాకు డైలీ బ్లడ్ పోతున్నట్టేనండి అది ప్రమాదం కదా అంటారు.
(04:02) అసలు అది అది వాళ్ళ పిచ్చితనం అండి అసలు అది అది లిటరీలీ ఇట్స్ మాడ్నెస్ అంతే అసలు సెమన్ కి బ్లడ్ కి సంబంధమే లేదు. ఓకే కొంతమందేమో మా కంట్రోల్ లేకుండా అవుట్ అయిపోతుంది వీక్ అయిపోతున్నావ అంటారు. నేను వాళ్ళని సింపుల్ గా అడుగుతాను నిదర్లో సెమన్ అవట్ అయిపోతుంది వీక్ అయిపోతున్నావ అంటున్నావు కదా మరి నువ్వు రేపు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా సెక్స్ చేస్తావు గా ఇప్పుడు నీకు 20 ఇయర్స్ మ్యారేజ్ అవ్వలేదు నిదర్లో సెవెన్ అవట్ అయిపోతుంది వీక్ అయిపోతున్నావు రేపు మ్యారేజ్ అయిద్ది మ్యారేజ్ అయిన తర్వాత సెక్షువల్ గా కలుస్తావు కదా మరప్పుడు సెవెన్ అవట్
(04:28) అయిద్ది గా మరొకప్పుడు వీక్నెస్ రాదా అంటే ఇది వేరండి అది వేరండి అంటారు. రెండు ఒకటే కదరా నాయన రెండు సెమనే కదా అనిఅంటే సెక్స్ చేసినప్పుడు సెవెన్ అవుట్ అయితే ఏం కాదంట నిదర్లో సెవెన్ అవుట్ అయిపో అంటే అది వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న ఇగ్నోరెన్స్ అండి అది వాళ్ళకుఉన్న ఇగ్నోరెన్స్ ని మనం ఏదో ఒక రకంగా ఎడ్యుకేట్ చేసి కొంచెం వాళ్ళకి అవేర్నెస్ తెప్పిద్దాం అని చెప్పి ట్రై చేసినా వాళ్ళు నేను చెప్పేది నమ్మరు YouTube లో నాకు ఆపోజిట్ గా ఒక రాంగ్ మెసేజ్ కన్వే చేస్తారు చూసారా వాటినే నమ్ముతున్నారు పేషెంట్స్ ఇంకా చెప్పడం మాత్రమే నా పని ఒప్పియటం నా పని
(04:56) కాదు ఓకే అంత అమాయకత్వంలో అంత పిచ్చితనంలోన ఉంటున్నారు పేషెంట్స్ అంటే ఈ లెక్క అంటే మీరు అనేది ఏందంటే 15 రోజుల పాటు నువ్వు ఆస్తా సెక్స్ లో పాల్గొనకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది దీని సమస్య అనలే మల్ల ఆ అదే [నవ్వు] అయితే అంటే ఇప్పుడు దీనికి మనం పరిష్కారాల విషయానికి వస్తే ఇప్పుడు హస్త ప్రయోగం అనుకున్నాం సో హస్త ప్రయోగం చేయాలా వద్దా అంటే 15 రోజుల పాటు నువ్వు చేయకపోతే నిద్రలో లీక్ అవుతున్నప్పుడు హస్త ప్రయోగం చేసి 15 రోజులలో లీక్ అయితే బెస్ట్ అనేది ఒక అభిప్రాయం సో దీనిపై మీరు ఏమంటారు మాస్టర్బేషన్ అనేది డెఫినెట్ గ అది అన్హెల్దీ అయితే కాదండి
(05:33) ఓకే మాస్టర్బేషన్ అనేది డెఫినెట్ గా టెస్టిస్ ఎంతో కొంత బెటర్ గా ఫంక్షన్ చేస్తాయి. అండ్ స్పర్మ్ కౌంట్ కూడా హెల్దీగా ఉంటది. సెమన్ లో గాని ప్రోస్టేట్స్ లో గాని టెస్టిస్ లో గాని ఇన్ఫెక్షన్స్ రావు ఏది ఫ్రీక్వెంట్ గా సెమన్ ఎజాక్లేట్ అవ్వడం వల్ల కాకపోతే మాస్టర్బేషన్ వల్ల ఇప్పుడు నేను చెప్పాను కదా వాళ్ళకి ఉండే ఆ మిస్ కాన్సెప్ట్స్ లేకపోతే ఆ మిత్ ఏంటంటే సెమన్ అవుట్ అయితే వీక్నెస్ వచ్చేస్తది సెమన్ అవుట్ అయిపోవడం వల్ల పిల్లలు పుట్టకుండా ఇప్పుడు ఉన్న సెమన్ అంతా ఇప్పుడే అవుట్ అయిపోతుంది స్పోమ్ కొండ తగ్గిపోయిది ఫ్యూచర్ లో పిల్లలు పుట్టరు లేకపోతే నరాల
(06:07) వీక్నెస్ వచ్చేస్తది కొంతమంది అయితే సెమన్ అవట్ అయిపోతే జుట్టు ఊడిపోయిద్ది అంటారు. అసలు ఇది పిచ్చితనం అండి అసలు లిటరల్ గా అది అసలు లిటరీ మాడ్నెస్ అంతే అసలు అది ఏమ లేదు సెమన్ అవట్ అయిపోవడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏమి రావు హెల్దీ ఒక హెల్దీ పర్సన్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాస్టర్బేటేషన్ చేసుకోవడం వల్ల ఎటువంటి నష్టము దుష్ప్రభావాలు గాని ఏమి ఉండవండి.
(06:29) వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ డెఫినెట్లీ ఇట్స్ హెల్దీ ఎందుకంటే సెమన్ అనేది ఎక్కువ రోజులు అవుట్ అవ్వకుండా సెమినల్ వెసికల్స్ లో సెక్రేషన్స్ అంతే ఉంటే ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. లేదా టెస్టిస్ లో కూడా ఈ స్పర్మ్ అనేది ఎక్కువ రోజులు ఉంటే స్పర్మ్ కి లైఫ్ వచ్చేసిట టు ఫైవ్ డేస్ అండి ఒక స్పర్మ్ పుట్టిన తర్వాత దాని లైఫ్ టూ టు ఫైవ్ డేస్ 2 టు ఫైవ్ డేస్ లో ఆ స్పర్మ్ అనేది చనిపోయిది డిసింటిగ్రేట్ అయిపోయిది.
(06:52) ఎక్కువ రోజులు సెమన్ అవుట్ అవ్వకుండా ఉంటే టెస్టిస్ లో పుట్టిన స్పర్మ్ టెస్టిస్ లోనే చనిపోయి టెస్టిస్ నుంచి స్పర్మ్ బయటికి వచ్చే దారిలో ఎపిడైమిస్ లో ట్యూబ్ ట్యూల్స్ బ్లాక్ అయిపోతాయి అండ్ ఈ ప్రోస్టేట్ లో గాని సెమినల్ వెసికల్స్ లో గాని ఈ సెక్రషన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చేసి అవి కూడా బ్లాక్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది.
(07:09) సో ఈ బ్లాక్ అవ్వకుండా ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి అనింటే ఫ్రీక్వెంట్ ఎజాక్లేషన్ అసలు టెస్టిస్ లో గనుక ఈ సెమినల్ వెస్కల్స్ ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకోవడం కోసమే పేషెంట్ కి ఫ్రీక్వెంట్ గా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ సెక్షువల్ గా గానిీ మాస్టర్బేషన్ గానీ చేసుకున్న ఎజాక్లేషన్ అయితే ఇన్ఫెక్షన్ తగ్గుద్ది అని చెప్తే వాళ్ళు ఏమంటారంటే మాకు ఎజాక్లేషన్ అవుతుందని ప్రాబ్లం్ వస్తే నువ్వు మాస్టర్బేషన్ చేసుకోవాలనే మరి ఆ ప్రాబ్లం కి ఆ ఇన్ఫెక్షన్ కి సొల్యూషన్ ఎజాక్లేషన్ సొల్యూషన్ సో ఎక్కువ రోజులు ఎజాక్లేట్ అవకుండా ఉంటే ఎపిడైమిస్ ఇన్ఫెక్షన్ వచ్చి బ్లాక్
(07:36) అయిపోయిది సిమినల్ వెసికల్స్ లో ఇన్ఫెక్షన్ వచ్చి బ్లాక్ అయిది ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ వచ్చి బ్లాక్ అయిది సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల ఎటువంటి నష్టము జరగదు ఇంకా టెస్టిస్ ప్రోస్టేట్ సిమినల్ వెసికల్స్ హెల్దీగా ఉంటాయి ఫస్ట్ పాయింట్ సెకండ్ వచ్చేసి మాస్టర్బేషన్ వల్ల ఎట్టి పరిస్థితు స్పర్మ్ కౌంట్ అనేది తగ్గదు.
(07:53) స్పర్మ్ అనేది కంటిన్యూస్ గా టెస్టిస్ లో పుడతానే ఉంటది. 17 18 ఇయర్స్ ఏజ్ దగ్గర నుంచి 50 60 ఇయర్స్ ఏజ్ దాకా డిపెండింగ్ అపాన్ ద ఏజ్ ఎక్కువ తక్కువ స్పర్మ్ అనేది పుడతానే ఉంటది. అండ్ వీటితో పాటు ఇందాక మీరు అడిగినట్లు ఈ మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల ఆ వేరే రకాలైన ఏమనా ప్రాబ్లమ్స్ వస్తాయా ఎరక్షన్ ప్రాబ్లం్ వస్తుందా అంటే ఎటువంటి ఎరక్షన్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు.
(08:16) పాన్ వీడియోస్ చూడకుండా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాస్టర్బేషన్ చేసుకోవడం గుడ్ బట్ పాన్ వీడియోస్ చూసి మట్టికి మాస్టర్బేషన్ చేసుకుంటే కచ్చితంగా ప్రీమెచూర్ ఎజాక్లేషన్ ప్రాబ్లం వచ్చిద్ది. ఎంత సివియర్ గా ఉంటది అనింటే పాన్ వీడియోస్ చూసి మాస్ట్రిబేషన్ చేసుకున్నప్పుడు ప్రమేచర్ ఎజాక్లేషన్ కనీసం ఎందుకంటే మాస్ట్రిబేషన్ చేసుకున్నప్పుడు ఎవరికైనా ఉండే ఒక ఆలోచన ఏంటి అంటే సిమెన్ తొందరగా అవుట్ అయితే వచ్చే ఆ హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేద్దామని సో ఫాస్ట్ గా సిమెన్ రావాలంటే ఫాస్ట్ ఫాస్ట్ గా మాస్ట్రిబేషన్ చేసుకుంటా ఉంటారు. సో ఫాస్ట్ గా సెమన్ ఎజాక్టేట్
(08:43) అయిపోయిది బాగానే ఎంజాయ్ చేస్తారు. కానీ అక్కడన్న నర్వ్స్ ఆ ఫ్రీక్వెన్సీకి సెట్ అయిపోతాయి. ఆ నర్వ్వుకి నర్వ్వు మెమరీ ఉంటది. రేపు సెక్షువల్ గా కలిసినప్పుడు కూడా అంతే ఫాస్ట్ గా ఎగ్జైట్ అయిపోయిద్ది నర్వ్వు సో ప్రమేచర్ ఎక్కులేషన్ ప్రాబ్లం వచ్చిద్ది. ఓకే ఎంత సివియర్ గా ఉంటుందంటే ప్రెచర్ ఎజాక్లేషన్ ప్రాబ్లమ ఇరక్షన్ రాకముందే అసలు సిమ ఎజాక్లేట్ అయిపోయిద్ది.
(09:02) అంటే అసలు కనీసం పెన్నిస్ జస్ట్ అట్లా సెక్షువల్ స్టిములేషన్ ఇట్లా టచ్ రాంగానే టక్ మనే నర్వస్ ఎజాక్లేషన్ ఆ సెన్సేషన్ అనేది వచ్చేస్తది. సో మాస్టర్బేషన్ వల్ల పాన్ వీడియోస్ చూసి పాన్ వీడియోస్ చూసి రిపీటెడ్ గా వీక్లీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కొంతమంది ఉంటారండి అసలు డైలీ ఫోర్ టైమ్స్ మాస్టర్బేషన్ చేసుకుంటాను అంటారు.
(09:19) మరి ఇంక నీకు వేరే పనిమ లేదా ఇంకా అసలు నేను అడుగుతా ఉన్నాను ఏం పని చేస్తావ నువ్వు మాస్టర్బేషన్ చేసుకోవడం కాబట్టి వేరే పని ఏమైనా చేస్తావా అంటే అది చేసుకుంటే గాని అంటే ఇక అది ఎడిక్ట్ అయిపోతున్నారండి అది అంటే ఈ మధ్య నేను చూసాను కొంతమంది పిల్లలు కాలేజీ పిల్లలు పోటీలు పెట్టుకొని మరి ఫైవ్ టైమ్స్ అని సిక్స్ టైమ్స్ సెవెన్ టైమ్స్ అని అది డెఫినెట్ గా వాళ్ళకి చాల దుష్ప్రభావం చూపించిద్దండి పెన్నిస్ లోపల ఉండేది కూడా సేమ్ ఒక టైప్ ఆఫ్ మజిల్ లాంటిదే ఆ కార్పోరా కవర్ నోస్ అనేది ఒక స్మూత్ మజిల్ ఇప్పుడు సింపుల్ మీరు ఒక డెంబెల్ తీసుకొని ఒక 10 సార్లు చేశరనుకోండి మజిల్ పెయిన్
(09:49) వచ్చిద్ది ఇంకో 10 సార్లు చేశారనుకోండి విపరీతమైన పెయిన్ వచ్చిద్ది. ఇంకొక 10 సార్లు చేశారనుకోండి ఇంకా తట్టుకోలేరు అంటే ఆ మజిల్ లో ఉన్న గ్లూకోస్ అయిపోయి దాంట్లో గ్లైకోజన్ ఫామ్ అయిపోయి మజిల్ ఫెటీగా వచ్చేసి పెయిన్ వస్తుంది. అది నార్మల్ పెయిన్ మజిల్ లో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పెయిన్ రావడానికి ఏంటంటే ఆ మజిల్ కి ఇంకా గ్లూకోస్ అనేది రావట్లేదు.
(10:08) మజిల్ ఫెటీగా వచ్చేస్తుంది అంటే మజిల్ లో ఉన్న ఓపిక అయిపోయింది. మళ్ళీ అది రికవర్ అవ్వడానికి మళ్ళీ మీరు ఇప్పుడు 10 నిమిషాల్లో క్రితం డంబెల్ చేసి మళ్ళీ ఏమంటే 10 నిమిషాల్లో చేయలేరు కదా దానికి రెస్ట్ ఇవ్వాలి కదా మరి ఇప్పుడు ఎజాక్లేట్ అయినప్పుడు పెన్నిస్ లో ఉన్న మజిల్ కి అట్లీస్ట్ నువ్వు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ రెస్ట్ ఇవ్వాలి కదా నీకు అదే పనిగా మాస్టర్బేషన్ వాళ్ళకి ఖచ్చితంగా మజిల్ డామేజ్ అయిద్దండి అన్ని సార్లు మాస్టర్బేషన్ చేసుకుంటే మాస్టర్బేషన్ అనేది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వితౌట్ వాచింగ్ పాన్ ఎటువంటి ప్రాబ్లమ ఉండదు.
(10:35) అంటే చేసే విధానం గురించి మాట్లాడదాం యక్చువల్గా కొందరు బిడ్డింగ్ చేస్తుంటారు కొందరు ఇంకోటి చేస్తుంటారు అంటే మీకు తెలిసిన విధానాలు ఏంటి విచ్ వన్ ఇస్ హెల్దీ హెల్దీ వే ఆఫ్ మాస్టర్బేషన్ పెన్నిస్ ని చేత్తో మాస్టర్బేషన్ ఈ ఫోర్ స్కిన్ ని ఫ్రంట్ కి బ్యాక్ కి చేసుకోవడమే ఇట్స్ ఏ హెల్దీ వే ఆఫ్ మాస్ట్రిబేషన్ కొంతమంది ఉంటారు.
(10:56) బెడ్ మీద పడుకొని బెడ్ కి ఇట్లా ఇట్లా ఎరక్ట్ అయిన పిన్నిస్ ని ఇట్లా ఇట్లా ప్రెస్ చేసుకుంటా ఉంటారు. అది డెఫినెట్ గా ప్రాబ్లమ అది ఏమైద్ది అంటే వాళ్ళకి నేను చూసిన ఒక నలుగురు ఐదుగురు పేషెంట్స్ ఉన్నారు ఆ ప్రాబ్లం్ వాళ్ళకి ఎంత సివియర్ గా అయిపోయింది అంటే వాళ్ళకి అసలు ఆ బెడ్ సెన్సేషన్ లేకపోతే ఇరక్షన్ రావట్లేదు నాకు తెలిసిన ఒక పేషెంట్ అయితే వాళ్ళ వైఫ్ వదిలేసింది కూడా ఇరక్షన్ వచ్చిద్ది బెడ్ మీద బోర్లా పడుకొని ఇట్లా బెడ్ కి ఇట్లా అనుకుంటే ఇరక్షన్ వచ్చిద్ది.
(11:19) వాళ్ళ వైఫ్ దగ్గరికి ఇటు తిరగగానే నిరక్షణ పోతుంది. అంటే వాళ్ళ అది అట్లా చేసి చేసి ఆ పెన్నిస్ లో ఉన్న నౌస్ ఆ సెన్సేషన్ ఉంటే గాని స్టిములేట్ అవ్వట్లేదు టాక్టైల్ సెన్సేషన్ అంటారు. ఆ టాక్టైల్ సెన్సేషన్ వెరీ డామినెంట్ గా అయిపోతుంది. ఆ టాక్టైల్ సెన్సేషన్ డామినెంట్ గా అయిపోయి ఆ సెన్స్ ఆఫ్ టచ్ పెన్నిస్ కి ఉంటే కానీ ఇరక్షన్ రావట్లేదు. జస్ట్ ఆ పేషెంట్ నాకు బాగా గుర్తున్నాడు నేను ప్రాక్టీస్ పెట్టిన ఫస్ట్ వన్ ఇయర్ లో వచ్చాడు నా దగ్గరికి ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ పాటు కంటిన్యూస్ గా వచ్చాడు వాళ్ళు వాళ్ళ వైఫ్ ఇద్దరూ వచ్చేవాళ్ళు ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది అతన్ని బెడ్ మీద
(11:49) పడుకొని ఇట్ల ఇట్లా అనుకుంటాడు ఎరక్షన్ వచ్చింది అంటాడు నాకు అల్లే తిరుగుతాడు ఎరక్షన్ రావట్లేదు సంవత్సరం నుంచి సెక్స్ చేయట్లేదండి అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయింది అంత సివియర్ గా ఆ ప్రాబ్లం వచ్చే అంత చేసుకున్నాడు సో మాస్టర్బేషన్ అనేది చేత్తో ఇట్లా స్కిన్ ని ఫోర్ స్కిన్ టూ అండ్ ఫ్రో గా చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం రాదు ఇక కొంతమంది ఇక మరీ దారుణం ఏదో గోడల ని ఇవన్నీ చెప్పడానికి కూడా మరీ భయంకరంగా ఉంటది బట్ హెల్దీ వే అయితే మటికి చేతితో మాస్టర్బేషన్ చేసుకుంటే ఏ ప్రాబ్లం రాదు.
(12:15) వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ దట్ వితౌట్ వాచింగ్ పాన్ ప్రోస్టేట్ సమస్యకు సర్జరీ జరిగితే సెక్స్ సామర్థ్యం తగ్గుతుందా అనేది ఒక డౌట్ ప్రోస్టేట్ ప్రాబ్లం కి జరిగే సర్జరీస్ వల్ల సెక్షువల్ గా సమస్యలు అంటేనండి ఒకటి ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉండి టియూఆర్పి అంటారు. అంటే ట్రాన్స్ఫరెత్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్ అంటారు. ఆ టియుఆర్పి సర్జరీ చేసినప్పుడు చెక్ సామర్థ్యం అనేది తగ్గదు.
(12:38) కాకపోతే టియూఆర్పి సర్జరీ చేపించుకున్న వాళ్ళలో వచ్చే ఒక ప్రాబ్లం ఏంటి అనింటే సెక్స్ లో కలిసినప్పుడు సిమెన్ అనేది బయటికి రిలీజ్ అవ్వదు బ్లాడర్ లోకి వెళ్ళిపోయిద్ది వాళ్ళకి తర్వాత యూరిన్ లో సిమెన్ వచ్చిద్ది వాళ్ళకి ప్రోస్టేట్ సర్జరీ చేపించుకున్న వాళ్ళకి సెక్స్ ఎరక్షన్ ప్రాబ్లం రాదు టిఆర్పి సర్జరీ చేపించుకున్న వాళ్ళకి కొంతమందిలో ప్రోస్టేట్ క్యాన్సర్ కి సర్జరీ చేపించుకుంటారు.
(12:56) రాడికల్ ప్రోస్టేట్మీని ప్రోస్టేట్ క్యాన్సర్ కి సర్జరీ చేపించుకుంటారు. ఎవరైతే ప్రోస్టేట్ క్యాన్సర్ కి రాడికల్ ప్రోస్టేక్మీ చేపించుకుంటారో వాళ్ళలో కచ్చితంగా ఎరక్షన్ ప్రాబ్లం అనేది వచ్చిద్ది. సో ప్రోస్టేట్ సర్జరీ అన్ని ప్రోస్టేట్ సర్జరీలోన ఎరక్షన్ ప్రాబ్లం రాదు. ప్రోస్టేట్ కి క్యాన్సర్ వచ్చి ఆ ప్రోస్టేట్ క్యాన్సర్ కి రాడికల్ ప్రోస్టేక్మీ సర్జరీ చేపించుకొని ఆ రాడికల్ ప్రోస్టక్మీ సర్జరీ చేపించుకునేటప్పుడు పెనిస్ కి సంబంధించిన నర్వ్స్ గనుక డామేజ్ అయితే కచ్చితంగా ఎరక్షన్ ప్రాబ్లం వచ్చిద్ది.
(13:22) కానీ నర్వ్స్ కి డ్ామేజ్ అవ్వకుండా రాడికల్ ప్రోస్టక్మీ చేయడం అనేది చాలా చాలా కష్టము ఎంతో కొంత నర్వ్స్ అనేది డామేజ్ అవుతాయి. నర్స్ స్పేరింగ్ సర్జరీ చేయడానికి ట్రై చేస్తారు అందరూ కానీ ఎంతో కొంత నర్వ్స్ డామేజ్ అవుతాయి కాబట్టి రిక్షన్ ప్రాబ్లెం అనేది వచ్చిద్ది. అండ్ అట్లా కాకుండా బినైన్ బిపిహెచ్ అంటారు బిన్ ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ ఈ బిపిహెచ్ ప్రాబ్లం ఉండి జస్ట్ ప్రోస్టేట్ ఇన్క్లియేషన్ లేకపోతే టియుఆర్పి సర్జరీ చేసినప్పుడు ఎరక్షన్ ప్రాబ్లం రాదు ఎజాక్లేషన్ ప్రాబ్లం వచ్చిద్ది సెమన్ అవట్ అవ్వకుండా సిమెన్ రివర్స్ లో బ్లార్డర్ లోకి వచ్చిద్ది
(13:47) యూరిన్ పోసుకున్నప్పుడు సిమెన్ బయటికి వచ్చిద్ది అన్నమాట సో డాక్టర్ గారు ఇంకొకటి ఇప్పుడు మూత్రంలో వీర్యం లీక్ అవుతుంది అనేది కొంతమంది చెప్పే కంప్లైంట్ సో ఇట్లా ఎందుకు జరుగుతుంది మూత్రంలో వీర్యం ఎందుకు లీక్ అవుతుంది లీక్ అయినప్పుడు ఎలా తెలుస్తుంది దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ మూత్రంలో సెమెన్ లీక్ అవ్వటం అనేది 99% ఉండదండి వాళ్ళు ఈ యూరిన్ లో కొన్నిసార్లు ఆ గమ్ లాగో బంకలాగో వచ్చి దాన్నే సెమన్ అనుకుంటా ఉంటారు.
(14:16) అండ్ ఇంకోటి ఏమైద్దింటే సెక్షువల్ గా యాక్టివ్ అయినప్పుడు పెన్నిస్ టిప్ దగ్గర వన్ ఆర్ టూ డ్రాప్స్ గమ్ లాగా వచ్చిద్ది అది నాచురల్ లూబ్రికేషన్ సెక్స్ చేసేటప్పుడు ఆడవాళ్ళయినా మగవాళ్ళయినా సరే లూబ్రికేషన్ కోసం ఫ్రిక్షన్ లేకుండా సెక్స్ చేయడం కోసం గమ్ లాగా వచ్చిద్ది. అది నాచురల్ లూబ్రికేషన్ అది సెమన్ కాదు. మూత్రంలో సెమన్ రావటం అనేది 99% జరగదు.
(14:33) యూరిన్ లో ఇన్ఫెక్షన్ ఉండి దాంట్లో ఏదైనా కొంత ఫ్లేక్స్ లాగా రావడం అనేది జరిగిద్ది. ఎప్పుడైనా సరే సెమన్ ఎజాక్లేట్ అవుతుంది అనింటే అది సెమినా కాదా అని తెలుసుకోవాలి అనింటే మీకు వచ్చే గమ్ లాంటిది సెమినా కాదా అని తెలుసుకోవాలంటే సింపుల్ సెమన్ ఎజాక్లేట్ అయినప్పుడు హ్యాపీనెస్ లాంటి ఫీలింగ్ వస్తేనే సెమన్ అవుట్ అయిద్ది. ఆ హ్యాపీనెస్ లాంటి ఫీలింగ్ రాకుండా పెన్నిస్ లో నుంచి ఏది వచ్చినా అది సెమన్ కాదు.
(14:57) ఓకే మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడో లేకపోతే సెక్స్ లో కలిసినప్పుడు సెమన్ అవుట్ అయ్యే ముందు ఆర్గాజం మీరు చెప్పినట్లు హ్యాపీనెస్ లేదా భావ ప్రాప్తి అది ఉంటారు కదా ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత వచ్చేదే సెమన్ అసలు ఆ ఫీలింగ్ రాకుండా వచ్చేది ఏదైనా సరే గమ్ లాంటి ఒక మ్యూకస్ సెక్రేషన్స్ో లూబ్రికేషన్ కానీ సెమన్ అయితే మట్టి కాదు కానీ చాలా మంది ఏం చెప్తారంటే మాకు యూరిన్ లో సెమన్ పోతుంది యూరిన్ సిమెన్ పోతుంది అంటారు యూరిన్ లో సెమన్ పోదు యూరిన్ లో సెమన్ ఎప్పుడు పోయిద్ది అనింటే నేను ఇందాక చెప్పా కదా ప్రోస్టేట్ సర్జరీ చేపించుకో ఉన్నప్పుడు
(15:26) సెమన్ బయటికి రాకుండా యూరినరీ బ్లాడర్ లోకి వెళ్ళిపోయిద్దని అటువంటి వాళ్ళలో యూరిన్ లో సెమన్ పోయిద్ది. ఎందుకనింటే వాళ్ళకి సెక్స్ లో కలిసినప్పుడు సెమన్ బయటికి రాకుండా వెనక్కి వెళ్ళిపోయి తర్వాత యూరిన్ పోసుకున్నప్పుడు సెమన్ వచ్చిద్ది. ఆ ప్రోస్టేట్ సర్జరీ చేపించుకున్నది. అండ్ ఇంకోటి ఇదే ప్రోస్టేట్ ప్రాబ్లం కి టాంస్లోసిన్ అనే టాబ్లెట్ వేసుకుంటారు.
(15:44) ఈ టామస్లోసిన్ అనే టాబ్లెట్ వేసుకున్నా కూడా వాళ్ళకి కూడా ఏమైద్దంటే ఈ సెమన్ అనేది బయటికి రాకుండా బ్లాడర్ లోకి వెళ్ళిపోయి తర్వాత యూరిన్ లో సెమన్ వచ్చిది ఈ రెండు కండిషన్స్ లేదంటే డయాబెటిస్ షుగర్ వల్ల వెరీ హై డయాబెటిస్ అన్కంట్రోల్ డయాబెటిస్ ఉన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఈ మూడు కండిషన్స్ లో తప్పితే ఇంక మిగతా ఏ కండిషన్ లోనూ యూరిన్ లో సెమన్ రాదు.
(16:06) బట్ ఆ టిప్పు దగ్గర వచ్చే గమ్ లాంటి దాన్నే యూరిన్ పోసుకున్నప్పుడు ఫస్ట్ డ్రాప్ అదే వచ్చిద్ది కాబట్టి సెమన్ అవుట్ అయిపోతుంది అంటారు. హ్యాపీనెస్ ఫీలింగ్ రాకుండా సెమన్ అనేది రాదండి అసలు అంటే ఇప్పుడు డాక్టర్ [గురకలు] గారు అసలు యాక్చువల్ గా సెక్స్ లో పురుషునికి అత్యంత ఆనందాన్ని ఇచ్చేది ఎజాక్లేట్ అయినప్పుడు అంటే స్కలనం జరిగినప్పుడు జరుగుతుంది.
(16:23) అయితే కొందరికిలో అంటే పురుషుల్లో ఈ స్కలనం జరిగినప్పుడు అంత సంతోషము అంత తృప్తి ఆ లేదు అని చెప్పేసి కొందరు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దీనికి గల కారణాలు ఏంటి? మీరు చెప్పినట్లు ఈ సెమిన్ అవుట్ అయినప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్ తగ్గిపోవడానికి మెయిన్ గా త్రీ రీజన్స్ ఉంటాయండి టెస్టోస్టరాన్ హార్మోన్ తగ్గిపోయినా ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ బాగా పెరిగిపోయినా మీరు అన్నట్లు సెక్స్ లో ఆ సెమన్ అవట్ అయినప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్ అనేది రాదు.
(16:48) అది ఫస్ట్ సెకండ్ వచ్చేసి డయాబెటిస్ ఎవరిలో అయితే షుగర్ ప్రాబ్లం ఉండి ఆ షుగర్ కంట్రోల్ లో ఉండదో ఆ షుగర్ కంట్రోల్ లో లేని వాళ్ళకి ఆ ఎజాక్లేటరీ నర్వ్స్ అనేది పూర్తిగా డామేజ్ అయిపోతాయి. ఆ ఎజాక్లేటరీ నర్వ్స్ అనేది పూర్తిగా డామేజ్ అయిపోయి సింపాథటిక్ నవర్స్ అనేది పూర్తిగా డామేజ్ అయిపోయి వాళ్ళకి ఆ సెక్స్ లో హ్యాపీనెస్ సిమన్ అవుట్ అయిద్ది సిమన్ అవట్ అయిన ఫీలింగ్ అనేది బాగా తగ్గిపోయిద్ది.
(17:08) అండ్ ఇంకోటి వచ్చేసి ఈ ప్రోస్టేట్ కి సంబంధించిన టాబ్లెట్స్ ఈ టామ్స్లోసిన్ లాంటి టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కానివ్వండి లేకపోతే ప్రోస్టేట్ కి ఈ బిపిహెచ్ టిఆర్టి సర్జరీ చేపించుకున్నప్పుడు వాళ్ళలో కూడా ఈ సెమినోట్ అయినప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఇది తగ్గిపోయిద్ది. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే చూసుకోవాల్సింది హార్మోన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి ముఖ్యంగా టెస్టోస్టరాన్ ప్రొలాక్టిన్ ఈస్టడియాల్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఈ ప్రోస్టేట్ కి సంబంధించిన టాబ్లెట్స్ ఏమైనా వేసుకుంటున్నారా షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటే డెఫినెట్ గా ఈ సెమనౌట్ అయ్యే ప్రాబ్లం కి ఈజీగానే
(17:38) ట్రీట్మెంట్ చేయవచ్చు సెమనటప్పుడు వచ్చే హ్యాపీనెస్ లేకపోవడానికి సో డాక్టర్ గారు కొందరికి టెస్టికల్స్ లో నొప్పి వస్తుంది యక్చువల్గా ఆ ఇది నా సాధారణం అని చెప్పి అశ్రద్ధ చేస్తూఉంటారు కొంతమంది సో టెస్టికల్ లో నొప్పి అనేది ఎప్పుడు ప్రమాదకరం దాన్ని అజాగ్రత్త చేయడం వల్ల ఎలా ఎలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది జనరల్ గా టెస్టిస్ లో పెయిన్ రావడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి ఇన్ఫెక్షన్ అండి ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చేసి వరికోసీలు మెయిన్ గా ఈ టూ రీజన్స్ ఉంటాయి.
(18:02) ఈ రెండిటిని కూడా అసరద్దని కాదులే కానీ జస్ట్ ఆ పెయిన్ అనేది వచ్చినప్పుడు కరెక్ట్ గా చెక్ చేపించుకొని రీజన్ ఏంటనేది చూపించుకోవడం చాలా బెస్ట్ అండి. ఎందుకనంటే ఒకవేళ వరికోసిల్ గనుక ప్రాబ్లం ఉండి ఆ వరికోసిల్ వల్ల టెస్టిస్ లో డిస్కంఫర్ట్ పెయిన్ వస్తుంటే ఆ వరికోసిల్ ఎంత గ్రేడ్ ఉంది అండ్ దాంతో పాటు స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది అండ్ ఈ వరికోసల్ వల్ల ఏమనా హార్మోన్స్ ఏమన్నా ప్రాబ్లం్ వస్తుందా అనేది చెక్ చేపించుకుంటే రియల్ గా అవసరం ఉంటే ఇమ్మీడియట్ గా వరికోసీల్ కి సర్జరీ చేపించుకోవాలి ఎందుకంటే టెస్టిస్ గనుక వరికోసల్ వల్ల డామేజ్ అవ్వడం స్టార్ట్
(18:34) అయితే స్లోగా స్పర్మ్ కొంట తగ్గిపోయి ఫ్యూచర్ లో పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయిది. సో అది ఫస్ట్ ప్రాబ్లం ఒకవేళ వర్కోసల్ కాకుండా ఇన్ఫెక్షన్ వల్ల టెస్టిస్ కి పెయిన్ వస్తుంది అని అనుకోండి అసలు ఇన్ఫెక్షన్ దేనికి వచ్చింది టెస్టిస్ లో షుగర్ వల్ల వచ్చిందా సెక్షువల్ కాంటాక్ట్స్ వల్ల వచ్చిందా లేదా ఫోర్ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా లేకపోతే ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందా టెస్టిస్ అనేది చెక్ చేసుకోవాలి.
(18:55) టెస్టిస్ లో గనుక లాంగ్ స్టాండింగ్ ఇన్ఫెక్షన్ ఉండి ట్రీట్ చేయకపోతే టెస్టిస్ లో ఉన్న స్పర్మ్ కౌంట్ తగ్గిపోయిద్ది. డెడ్ స్పర్మ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ స్పర్మ్ మొటిలిటీ ఉండదు పిల్లలు పుట్టానికి ఇబ్బంది అయిద్ది. సో టెస్టిస్ లో పెయిన్ గాని డిస్కంఫర్ట్ గాని ఉన్నప్పుడు ఫస్ట్ దాన్ని కరెక్ట్ గా రీజన్ ఏంటి అనేది చెక్ చేసుకొని ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేపించుకుంటే ఫ్యూచర్ లో ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అండ్ సంతాన సమస్యలు ముఖ్యంగా ఈ స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం లేకపోతే స్పర్మ్ లో మొటిలిటీ తగ్గిపోవడం, డెడ్ స్పర్మ్స్ ఎక్కువ ఉండటం లాంటి ప్రాబ్లం
(19:22) క్లియర్ అయిపోయి ఫ్యూచర్ లో పిల్లలు పుట్టడానికి ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ చేపించుకుంటే చాలా బెస్ట్. డాక్టర్ గారు యాక్చువల్ గా కొంతమంది కౌమార దశకు వచ్చిన తర్వాత మీసాలు గడ్డాలు రావడం అనేది ఒక రకంగా ఒక ప్రతిష్ట అనిపిస్తది అందరితో కలిసి నలుగురిలో ఉన్నామ అనిపిస్తది. కానీ కొంతమంది యువకులకి అంటే ఈ కౌమార దశకు వచ్చే క్రమంలో గడ్డాలు మీసాలు లేట్ అవ్వడం కొంతమందికి మొత్తానికి రాకపోవడం చిన్నగా రావడం జరుగుతుంది అసలు దీనికి గల కారణాలు ఏంటి ఏమన్నా హార్మోన్ల లోపమా దీన్ని సరి చేయవచ్చా అంటే ఈ హెయిర్ లేకపోవడం అనేది అంటే
(19:53) డైరెక్ట్ గా ఓన్లీ ఫేషియల్ హెయిర్ కాదండి ఫస్ట్ వాళ్ళ యొక్క బాడీ హ్యాబిటస్ ఎలా ఉంది అనేది కూడా చూసుకోవాలి. ఈ హార్మోన్స్ ప్రాబ్లం వల్ల హెయిర్ రావట్లేదు అని అనుకోండి వాళ్ళని ఆ పిల్లల్ని చూడంగానే అర్థమైపోయిద్ది అన్నమాట బాగా చెబ్బీ చెబ్బీగా ఉంటారు ఎక్కువ ఫ్యాట్ ఉంటది బెల్లీ అబ్డామిన్ ఫ్యాట్ ఎక్కువ ఉంటది ఈ బ్రెస్ట్ సైజ్ కూడా ఆడవాళ్ళకు ఉన్నట్టు కొంత గైన్కోమాస్టియా ఉంటది ఈ బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంటది అసలు స్కిన్ పైన ఎక్కడా హెయిర్ ఉండదు ఓన్లీ మీరు అన్నట్లు ఈ గెడ్డాలు మీసాలే కాదు ఈ చేతుల మీద కూడా హెయిర్ ఉండదు. ప్యూబిక్ హెయిర్ అంటారు
(20:25) జనరల్ గా 12 ఇయర్స్ ఏజ్ అప్పుడు పిల్లలు ఎవరైనా సరే ఆక్సిలరీ హెయిర్ సంకల్లో జుట్టు రావటము ప్యూబిక్ హెయిర్ ఆ పెన్నీస్ పైన హెయిర్ రావడం అనేది స్టార్ట్ అయిద్ది. సో ఇవన్నీ కూడా రావున్నమాట వాళ్ళకి ప్యూబిక్ హెయిర్ ఉండదు ఆక్సిలరీ హెయిర్ ఉండదు బాడీ మీద ఎక్కడ హెయిర్ ఉండదు అంతా బాగా వెయిట్ ఎక్కువ ఉంటారు వాళ్ళ ఏజ్ గ్రూప్ లో పిల్లల కన్నా వెయిట్ ఎక్కువ ఉంటారు అండ్ ఈ బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంటది గైనకోమాస్ట ఉంటది.
(20:47) వీటన్నిటికీ రీజన్ ఏంటంటే హార్మోన్ డెఫిషియన్సీ టెస్టోస్టరాన్ హార్మోన్ డెఫిషియన్సీ ఉన్నట్లే మనము దాన్ని అర్థం చేసుకోవచ్చు. సో సింపుల్ బ్లడ్ టెస్ట్లు ఎందుకు టెస్టోస్టరాన్ హార్మోన్ తక్కువ ఉంది. బ్రెయిన్ నుంచి రావాల్సిన ఎఫ్ఎస్హచ్ ఎల్హెచ్ హార్మోన్స్ రావట్లేదా లేదా టెస్టిస్ సైజ్ పెరగలేదా ఒకవేళ టెస్టిసైజ్ గనుక నార్మల్ గానే ఉండి టెస్టిస్ నుంచి ఎఫ్ఎస్ఎల్హచ్ హార్మోన్స్ ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా ప్రొలాక్టిన్ హార్మోన్ లో ఏమనా ప్రాబ్లం ఉందా అని చెక్ చేసుకొని జస్ట్ ఆ హార్మోన్స్ కి సంబంధించిన ట్రీట్మెంట్ కరెక్షన్ చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ నార్మల్
(21:15) గానే హెయిర్ రావడం అంతా జరిగిద్ది అది పెద్ద బట్ కాకపోతే ఎంత ఎర్లీగా వాళ్ళకి ఈ ప్రాబ్లం్ ఉంది అనేది ఐడెంటిఫై చేయాలండి ఎందుకనింటే మాక్సిమం 15 16 ఇయర్స్ ఏజ్ కన్నా డిలే చేయకూడదు. ఆ ఏజ్ కన్నా డిలే అయితే ఏమైతుది అంటే మనం టెస్టోస్టరాన్ హార్మోన్ లో ఏదనా ప్రాబ్లం్ ఉండి ఎఫ్ఎస్ఎల్హ్ హార్మోన్ లో ఏదైనా ప్రాబ్లం ఉండి వాటిని కరెక్ట్ చేసినా హార్మోన్ కరెక్ట్ అవుతాయి కానీ హెయిర్ రాదు ఎందుకంటే హెయిర్ ఫాలికల్స్ బ్లాక్ అయిపోతాయి.
(21:37) ఒక ఏజ్ చేసిన హెయిర్ ఫాలికల్స్ బ్లాక్ అయిపోతాయి. సో హెయిర్ రాదు వాళ్ళకి ఓకే సో ఎంత ఎర్లీగా చూపించుకుంటే అంత మంచిది. నాట్ అంటే ఎర్లీ అంటే మరీ 10 ఏళ్ళు 12 ఏళ్ళు కాదు అట్లీస్ట్ 15 16 ఇయర్స్ ఏజ్ లోపల డాక్టర్ గారు బీర్జాల విషయానికి వస్తే కొంతమంది టెస్టిస్ విషయంలో కంప్లైంట్ ఏందంటే నా ఒక టెస్టిస్ కిందికి ఉంది ఒక టెస్టిస్ పైన ఉంది ఏమన్నా సమస్యనా అని చెప్పేసి కౌమార దశలో ఉన్నవాళ్ళు చాలా మంది కంప్లైంట్ చేస్తారు దీనిపై డాక్టర్ని గాని తలండ్రులు గాని అడుగుతారు యక్చువల్గా అవగాహన కల్పించండి టెస్టిస్ సైజ్ ఏ రకంగా ఉంటుంది అవి ఈ యొక్క కిందికి మీదికి ఉండడం
(22:08) సమస్యన ఎప్పుడూ కూడా టెస్టిస్ రెండు కరెక్ట్ గా తూకం వేసినట్టు కాట వేసినట్టు ఎగ్జాక్ట్ పొజిషన్ లో ఏమీ ఉండవండి. జనరల్ గా లెఫ్ట్ టెస్టిస్ అనేది రైట్ టెస్టిస్ కన్నా కొంచెం కిందకే ఉంటది. మరీ అబ్నార్మల్ ఇంత కిందకే ముందు జస్ట్ కొంచెం కిందకి ఉంటది. టెస్టిస్ ఎగజాక్ట్ ఒకటే పొజిషన్ ఉండాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఒకటి కిందకి ఒకటి పైకి ఉంటది.
(22:30) అది ఫస్ట్ పాయింట్ సెకండ్ వచ్చేసి కొంతమంది ఏమంటారంటే టెస్టిస్ మాది ఒక్కొక్కసారి ఒక్కొక పొజిషన్ లో ఉంది అంటారు కొన్నిసార్లు కిందకి ఉంటుంది కొన్నిసార్లు పైకి వెళ్ళిపోతుంది అని అది నార్మల్ టెస్టిస్ దగ్గర ఉండే క్రిమాస్ట్రిక్ మజిల్ అనేది మనకి ఉన్న ఎమోషన్స్ ని బట్టి మన చుట్టూ ఉన్న క్లైమేట్ ని ఎన్విరాన్మెంట్ ని బట్టి ఆ పొజిషన్ క్రిమాస్ట్రిక్ మజిల్ అనేది కాంట్రాక్ట్ అయిద్ది.
(22:53) బాగా వేడి క్లైమేట్ లో ఉన్నాము లేకపోతే సైకలాజికల్ గా చాలా రిలాక్స్డ్ గా ఫ్రీగా హ్యాపీగా ఉన్నామ అనుకోండి ఆ క్రిమాస్టర్ మజిల్ అనేది రిలాక్స్ అయిద్ది. రిలాక్స్ అవ్వడం వల్ల టెస్టిస్ కొంచెం కిందకి వచ్చిద్ది. బాగా టెన్షన్ గా స్ట్రెస్ గా యంజైటీలో ఉన్నాము లేదా బాగా కోల్డ్ క్లైమేట్ లో ఉన్నామ అనుకోండి క్రిమాస్టిక్ మజిల్ అనేది కాంట్రాక్ట్ అయిపోయిది.
(23:10) టెస్టిస్ పైకి వెళ్ళిద్ది. సో ఆ టెస్టిస్ మూమెంట్ అనేది నార్మల్ే అది ఎమోషన్స్ ని బట్టి క్లైమేట్ ని బట్టి చేంజ్ అయిద్ది. అండ్ రెండు టెస్టిస్ కరెక్ట్ గా ఒక పొజిషన్ లో ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకటి కిందకైనా ఉండొచ్చు ఒకటి పైకైనా ఉండొచ్చు ఓన్లీ చూసుకోవాల్సింది ఏంటంటే టెస్టిస్ దగ్గర బ్లడ్ వెసల్స్ లో ఏమైనా మరీ కిందకు ఉన్నప్పుడు వరికోసి లాంటి ప్రాబ్లం ఏమైనా ఉందఅనేది ఒక్కటి చెక్ చేసుకోవాలి అది జస్ట్ వాళ్ళు చూసుకున్న అర్థమైపోయిద్ది మరి ఇట్లా పట్టుకుంటే వానపాము లాగా తగులుతా ఉన్నాయా వెయిన్స్ అనేది చూసుకుంటే అర్థమైపోయిద్ది స్కిన్ పైన నుంచి
(23:36) కనపడుతున్నాయా వానపాము లాగా ఇట్లా వరికోసిల్ లాంటి ఏనా ప్రాబ్లం ఉందా అనేది సైజ్ కి వచ్చేటప్పటికి ఎవరికైనా సరే మినిమమ ఒక 18 20 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత మినిమం 8 టు 10సిసి సిసి టెస్టిస్ అనేది నార్మల్ సైజ్ అండి నార్మల్ ఇండియన్ సైజ్ వచ్చేసి మినిమం 8సి కన్నా ఎబవ్ ఉండాలి. సో 8 టు 10 cc 8 టు 10 ml టెస్టిస్ సైజ్ అనేది నార్మల్ సైజు 8 కన్నా తక్కువ ఉంది అన్నప్పుడు 6సి 6 ట 8సిసి అనేది మోడరేట్ టెస్టిస్ సైజు ఓకే పర్లేదు మరీ చిన్నది కాదు ఓకే 5సిసి [గురకలు] కన్నా చిన్నగా ఉంది అంటే ఖచ్చితంగా చిన్న టెస్టిస్ే సో ఈ టెస్టిస్ సైజ్ అనేది సింపుల్ గా క్లినికల్ గా
(24:12) ఎగ్జామినేషన్ చేసినా తెలిసిద్ది లేదంటే అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేపించుకున్నా తెలిసిద్ది. సో టెస్టిస్ పొజిషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒకటి కిందకి ఒకటి పైకున్నాం ఇబ్బంది ఏమ లేదు సో కానీ మరీ కిందకి ఉండి టెస్టిస్ దగ్గర ఈ వెయిన్స్ డైలేట్ అయిపోయి వరికోసిల్ ప్రాబ్లం ఉంటే అది డెఫినెట్ గా ఇమ్మీడియట్ గా సర్జరీ చేపించుకోవాలి.
(24:27) అండ్ ఈ ఎమోషన్స్ ని బట్టి క్లైమేట్ ని బట్టి టెస్టిస్ పైకి వెళ్ళిద్ది కిందకి వస్తా ఉంటది. అండ్ సైజ్ వచ్చేటప్పటికి మినిమం 10 8సిసి కన్నా ఎబవ్ ఉండాలి.సిక్స్ టుఎ అనేది ఓకే మోడరేట్ ప్రాబ్లం ఏమ లేదు.సిక్స్ కన్నా తక్కువ ఉంటే మట్టికి డెఫినెట్లీ స్మాల్ టెస్టిస్ అని చెప్తాం. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు చార్జీలు ఉండవు.
(24:48) అందువల్లే 50 టు 80% డిస్కౌంట్ లో మనకి అందిస్తున్నారు. డాక్టర్ గారు అంటే సాధారణంగా హైడ్రోసిల్ అంటాం కదా సో హైడ్రోసిల్ ఉన్నప్పుడు టెస్టిసైడ్ సైజ్ పెరగడం జరుగుతుంది అబ్నార్మల్ గా పెరగడం జరుగుతుంది. సో ఇలా ఎందుకు జరుగుతుంది దీన్ని మనం ప్రారంభంలో ఎలా గుర్తించాలి జనరల్ గా హైడ్రోసిల్ వల్ల టెస్టిస్ సైజ్ పెరగదండి.
(25:09) టెస్టిస్ చుట్టూత ట్యూనికా ఆల్బుజీనియా అనే ఒక లేయర్ ఉంటది. అండ్ ట్యూనికా వెజైనాలిస్ అనే లేయర్ ఉంటది. మూడు లేయర్స్ ఉంటాయి సో ఈ ట్యూనికా వెజైనాలిస్ లోపల వాటర్ ఫామ్ అయిది. టెస్టిస్ సైజ్ నార్మల్ గా ఇంతే ఉంటది. దీని చుట్టూతా ఇట్లా ఉన్న ట్యూనికా వెజైనాలిస్ లోకి వాటర్ వచ్చేసి టెస్టిస్ కి ట్యూనికా వెజైనాలిస్ మధ్యలో వాటర్ రావడం వల్ల టెస్టిస్ సైజ్ పెరిగినటువంటిది కానీ టెస్టిస్ సైజ్ నార్మల్ గానే ఉంటది.
(25:34) ఆ ట్యూనికా వెజనాలిస్ లోకి వాటర్ రావడం వల్ల దాన్ని హైడ్రోసిల్ అంటారు అది సింపుల్ ప్రొసీజర్ హైడ్రోసిలక్మీ చేపించుకొని ఆ వాటర్ తీసేసి ఆ ట్యూనికా వెజనాలిస్ అనేదాన్ని మనము సూచర్ చేసేసామ అనుకోండి ఇంకా ఫ్యూచర్ లో మళ్ళీ వాటర్ రాదు సో హైడ్రోసీల్ వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ టెస్టిస్ సైజ్ పెరగదు.
(25:54) టెస్టిస్ చుట్టూత వాటర్ రావటం వల్ల టెస్టిస్ సైజు పెరిగినట్టు అనిపించిద్ది. అంతే గాని టెస్టిస్ సైజ్ అయితే ఏమీ పెరగదు. అండ్ హైడ్రోసీల్ వల్ల ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఎటువంటి సంతాన సమస్యలు రావు. ఓకే ఓన్లీ వచ్చేది ఏంటంటే ఆ టెస్టిస్ లో బరువుగా ఉండి డిస్కంఫర్ట్ వచ్చిద్ది. అంతే తప్పే సంతాన సమస్యలు సెక్షువల్ సమస్య కూడా ఏమి రావు అసలు హైడ్రోసి ఓకే అంటే దానికి వీలంత త్వరగా తీసేసుకోవడం మంచిదంట ఆ అది సైజ్ గనుక మరీ బాగా పెద్దగా అయిపోతుంది వాటర్ మరీ ఎక్కువ అయిపోతుంది అని అనుకోండి ఆ డిస్కంఫర్ట్ ఉంటది కదా బరువుగా అనీజీగా డిస్కంఫర్ట్ గా ఉంటది అండ్ ఇప్పుడు టైట్ గా అండర్వేర్లు
(26:24) వేసుకున్న కొంత ఉబ్బుగా కనపడినట్లు ఉంటది కాబట్టి హైడ్రోసీల్ గనుక స్కాన్ లో ఒక 30 ml 40 ml కన్నా ఎక్కువ వాటర్ ఉందనుకోండి అన్సెసరీ న్యూసెన్స్ అది ఇమీడియట్ గా సర్జరీ చేపించుకుంటే సింపుల్ గా అయిపోయిది సింపుల్ డే కేర్ ప్రోసీ మార్నింగ్ చేపించుకు ఇంకా వెళ్ళిపోవచ్చు ఎక్స్ వాళ్ళ వర్క్ ఏదైనా సరే వెళ్ళిపోవచ్చు అండ్ ఒకసారి లైఫ్ లో హైడ్రోసిల్ సర్జరీ చేపించుకుంటే ఇంకా లైఫ్ లో మళ్ళీ ఆ ప్రాబ్లం రాదు చేసిన సైడ్ వస్తే ఆపోజిట్ సైడ్ రావచ్చులే కానీ చేసిన సైడ్ అయితే మట్టికి లైఫ్ లో రాదు మళ్ళీ ఆ ప్రాబ్లం హైడ్రోసిల్ చాలా సింపుల్ సర్జరీ సో
(26:50) హైడ్రోసిల్ ప్రాబ్లం ఉంటే దానికి సైజు ని బట్టి ఇమ్మీడియట్ గా సర్జరీ చేపించుకుంటేనే బెటర్ సో పురుషాంగాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది విషయానికి వస్తాయి యాక్చువల్ గా అంటే కొంతమంది అక్కడ పిహెచ్ వేరే ఉంటుంది మొహానికి పిహెచ్ వేరే ఉంటుంది కాబట్టి అక్కడ వేరే వాడాలి అనేది కొంతమంది ప్రమోట్ చేస్తున్నారు యక్చువల్గా ఎస్ స్ [గొంతు సవరించుకోవడం] సో యాక్చువల్ గా నిజం ఏంటి యాక్చువల్ గా ప్రైవేట్ పార్ట్స్ ను ఎలా క్లీన్ చేసుకోవాలి సో ఎట్లా చేయాలి అదేనండి ఆ ఫోర్ స్కిన్ బాగా ఎక్కువగా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవడం లేదా ఫోర్ స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళిన ఆ లోపల
(27:23) డెడ్ సెల్స్ అనేది కంటిన్యూస్ గా ఎక్స్ఫోలియేట్ అవుతా ఉంటాయి ప్లస్ అక్కడఉన్న కొంత ఆయిల్ సెక్రషన్స్ అండ్ ఈ పెన్నిస్ అనేది కంప్లీట్ గా అక్కడ హెయిర్ ఉండి గాలాడక ఈ సెక్రషన్స్ అనేవి ఎక్కువగా ఉండి స్మెగ్మా అనేది ఫామ్ అయిద్ది వైట్ లేయర్ లాంటి స్మగ్మా అనేది ఫామ్ అయిది. దాన్ని వన్ ఆర్ టూ డేస్ పాటు క్లీన్ చేసుకోపోతే వాసన కూడా వచ్చేస్తది ఫౌల్ స్మెల్ లాంటిది కూడా వచ్చేస్తది.
(27:43) పేరెంట్స్ అలవాటు చేయాలి పిల్లలకి డైలీ స్నానం చేసేటప్పుడు స్కిన్ రిట్రాక్ట్ చేసుకొని సోప్ తో క్లీన్ చేసుకోవాలి. సోప్ తో క్లీన్ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ ఏమి రాదండి సోపుల్లో జస్ట్పిహెచ్ ఏదన్నా ఒక పాయింట్వ2పహచ్ లో ఏమనా డిఫరెన్స్ ఉంటది కానీ అమసిడ్ లో ఏం కాదు. నిజంగా యసిడ్ ఒకవేళ ఇప్పుడు సోప్ తో క్లీన్ చేసుకుంటే ప్రాబ్లం అని చెప్పి అనుకుంటున్నారు అనుకోండి మరి సర్కంసేషన్ చేపించుకునే వాళ్ళకి అసలు వాళ్ళు క్లీన్ చేసుకోకపోయిన సోప్ వాటర్ దాని మీద పడుతుంది గా సర్కంసిషన్ మీరు స్కిన్ వెనక్కి పుల్ చేసుకొని క్లీన్ చేసుకుంటే సోప్ వల్ల
(28:16) పెన్నిస్ డామేజ్ అయిద్ది అని అనుకుంటే మరి ఆల్రెడీ సర్కంసేషన్ చేపించుకున్న ముస్లింస్ అందరూ ఏమైపోవాలి వాళ్ళు స్నానం చేసేటప్పుడు వాళ్ళు వద్దన్నా సోప్ వాటర్ దాని మీద పడుతుంది కదా మరి వాళ్ళకేం కాలిపోవట్లేదు కదా పెన్నీస్ ఏమి వాళ్ళు అందరిలాగే మనలాగే ఉంటున్నారు గా వాళ్ళు కూడా వాళ్ళు సెక్షువల్ గా నార్మల్ గానే కలుస్తున్నారు వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు వాళ్ళకంతా నార్మల్ గానే ఉంటుంది గా ఇవన్నీ జస్ట్ కొన్ని ప్రొడక్ట్స్ ని అమ్ముకోవడానికి చేసే మార్కెటింగ్ ట్రిక్స్ ఏది పెన్నిస్ ని క్లీన్ చేసుకోవాలంటే ఒక టైప్ ఆఫ్ పిహెచ్ కావాలి ముఖాన్ని క్లీన్
(28:48) చేసుకోవాలంటే ఒక టైప్ ఆఫ్ పిహెచ్ కావాలి ఇంకేదో క్లీన్ చేసుకోవాలంటే ఇంకేదో పిహెచ్ కావాలి ఇన్నీ ఏమ ఉండవండి నార్మల్ సోప్ పెట్టి బాడీలో ఉన్న హెడ్ టు టో ఏపా అయినా క్లీన్ చేసుకోవచ్చు ఏమి అవ్వదు అది ఏమి యసిడ్లు ఏమి ఉండవు దాంట్లో కాలిపోయ యసిడ్లు ఏమి ఉండవు. ఎందుకంటే నేను చెప్పిన సింపుల్ లాజిక్ సర్కంస్టేషన్ చేపించుకున్న ముస్లింస్ అందరికీ వద్దన్న వాటర్ సోప్ వాట సోప్ పడుతుంది కదా దాని మీద ఏం కాదు.
(29:14) సో ఓన్లీ ఏంటంటే పిల్లలకి చెప్పాల్సింది ఏంటి అనింటే క్లీన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. డైలీ స్నానం చేసేటప్పుడు మార్నింగ్ ఈవెనింగ్ స్కిన్ క్లీన్ చేసుకోండి స్నానం చేయడం అంటే మొఖం కడుక్కోవడం మొఖానికి ఫేర్ అండ్ లవ్లీ రాసుకోవడం కనీసం మొఖానికన్నా ఫేర్ అండ్ లవలీ ఉంది దీనికి ఫేర్ అండ్ లవ్లీ కూడా లేదు రాసుకోవడానికి సో దీనికి ఉన్నది ఒకటి ఏంటంటే క్లీన్ చేసుకోవడమే డైలీ హ్యాపీగా క్లీన్ చేసుకుంటే అయిపోయిద్ది దానికి ఇంకోటి అంటారు కదండీ సాధారణంగా శరీరంలో ఏ భాగానికైనా సూరశం పడుతుంది.
(29:38) సో కానీ దానికి సురక్షిం పడదు. సో రెండవది ఇప్పుడు ఎండాకాలంలో ముఖ్యంగా అంటే సాధారణంగా ఈ వేసవికి యాక్చువల్ గా అక్కడ ఎక్కువ స్వెట్ లాంటివి వచ్చేసి సైడ్లకి ఇబ్బంది అవుతది యక్చువల్గా సో అంటే దానికి ఏమన్నా పరిష్కారాలు ఏమన్నా ఏమ అవసరం లేదండి అక్కడ మెయిన్ గా పెన్నిస్ దగ్గర గాని లేకపోతే టెస్టిస్ దగ్గర గాని డైలీ స్నానం చేసేటప్పుడు క్లీన్ చేసుకొని అక్కడ హెయిర్ అబ్నార్మల్ గా గ్రో అవ్వకుండా నార్మల్ గా ఉంటే చాలు అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అనింటే చాలా మంది రేజర్ పెట్టి షేవింగ్ చేసేస్తారు కంప్లీట్ గా ఆ రేజర్ పెట్టి కంప్లీట్ గా షేవింగ్
(30:14) చేయడం వల్ల కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే హెయిర్ ఫాలికల్స్ ఇన్గ్రోన్ హెయిర్ ఫాలికల్స్ అంటారు. ఆ హెయిర్ ఫాలికల్స్ అనేది ఇన్గ్రోన్ హెయిర్ ఫాలికిల్స్ అనేది అక్కడక్కడే గ్రో అయిపోయి దాని వల్ల కూడా కొంత ఇన్ఫెక్షన్ వస్తది. జస్ట్ ట్రిమ్మర్ పెట్టి ఆ హెయిర్ అనేది చేసేసుకుంటే సరిపోయిద్ది. కంప్లీట్ గా షేవ్ చేయకుండా బెస్ట్ అయితే మటికి ట్రిమ్మర్ పెట్టుకొని హెయిర్ అనేది ఆ సూప్రూబిక్ హెయిర్ అనేది ట్రిమ్ చేసుకోవడం బెస్ట్ కంప్లీట్ గా రేజర్ పెట్టి చేసుకోవడం కన్నా రేజర్ పెట్టి చేసుకుంటే ఈ ఫాలిక్లైటిస్ అంటారు ఈ ఫాలిక్లైటిస్ లాంటి హెయిర్ ఇన్ఫెక్షన్స్
(30:42) రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మీరు చెప్పినట్లు అక్కడ గాలాడదు ఎక్కువ చెమట పట్టిద్ది కాబట్టి అండ్ చెయ్యి కూడా ఇంకొక పని ఏంటి అని అంటే చాలా మంది స్నానం అయిపోయిన తర్వాత మొఖానికి రాసుకున్న పౌడర్ రొమ్ములు అక్కడ కూడా రాసుకుంటా ఉంటారు ఆ పౌడర్ లాంటిది రాసుకోవడం వల్ల ఈ సబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి ఆ గ్లాండ్స్ డక్ట్స్ బ్లాక్ అయిపోతాయి ఈ పౌడర్ వల్ల డక్ట్స్ బ్లాక్ అయిపోయి సెబేష సిస్ట్ లాంటి సిస్ట్ులు రావడానికి ఛాన్స్ ఉంటది.
(31:08) సో పౌడర్లు గౌడర్లు ఏమీ అవసరం లేదు. స్నానం చేసేటప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ హెయిర్ అనేది విపరీతంగా పెరగకుండా జస్ట్ పిరియాడికల్ గా 20 డేస్ కి ఒకసారో వన్ మంత్ కి ఒకసారో ట్రిమ్ చేసుకుంటే కంప్లీట్ గా షేవ్ చేసుకోకుండా జస్ట్ ట్రిమ్ చేసుకుంటే చాలు అంతకుమించి ఇంకేమ అవసరం లేదు. అంటే కొంతమంది అంటే సపరేట్ క్రీమ్స్ పెట్టి హెయిర్ రిమూవల్స్ వాడతారు అది ప్రమాదమా ఓకేనండి ఆ హెయిర్ రిమూవల్స్ క్రీమ్స్ తో అయినా అదిఏంటంటే ఒకే అది కొంత పెయిన్ ఉంటది మత అంత పెద్ద డిఫరెన్స్ ఏమ ఉండదండి వాళ్ళు లేదర్ తో ఐ మీన్ ట్రిమ్మర్ తో ట్రిమ్ చేసుకున్న హెయిర్ క్రీమ్స్ లాంటివి
(31:42) పెట్టి రిమూవ్ చేసుకున్న పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. హెయిర్ అనేది బట్ ఎంతో కొంత క్రీమ్స్ కన్నా ట్రిమ్మర్ పెట్టి ట్రిమ్ చేసుకోవడమే బెస్ట్ ఓకే డాక్టర్ గారు సో ఎన్నో విషయాల మీద మనం అవగాహన పెంచే ప్రయత్నం చేశారు ఆ సమయానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుందాం థాంక్యూ డాక్టర్ గారు థాంక్యూ సో వ్యూవర్స్ ఇది ఈ స్పెషల్ ఎపిసోడ్ చూస్తూనే ఉండండి మెట్లస్ వన్ టీవీ

No comments:

Post a Comment