Friday, July 24, 2026

Chapter 18 - Don't let it go || the philosophy who needs it || AynRand|| #rockingravireality

Chapter 18 - Don't let it go || the philosophy who needs it || AynRand|| #rockingravireality

Author Name:Rocking Ravi

Youtube Channel Url:https://www.youtube.com/@RockingRavi87

Youtube Video URL:https://www.youtube.com/watch?v=N8FVWqdnJ24



Transcript:
(00:00) ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న చివరి టాపిక్ ద ఫిలాసఫీ హూ నీడ్స్ ఇట్ అనే పుస్తకంలో నుంచి డోంట్ లెట్ ఇట్ గో సో ద ఫిలాసఫీ హూ నీడ్స్ ఇట్ అనే పుస్తకంలో ఐన్డ్ గారు ఫిఫ్త్ టు 17త్ చాప్టర్స్ వరకు అట్లాస్ వాళ్ళు ఏవైతే విషయాలు చెప్పారో అవే చెప్పారు సో అందుకే నేను ఇంతకుముందు వీడియోలో వాటి గురించి మొత్తం ఇన్వ్యూ సమ్మరీ ఇచ్చాను నేను.
(00:22) సో ఇప్పుడు ద లాస్ట్ చాప్టర్ డోంట్ లెట్ ఇట్ గో సో ఇందులో డోంట్ లెట్ ఇట్ గో లో సో వాట్ ఇస్ ఆబ్జెక్టివిజం ఆబ్జెక్టివిజం అంటే ఏంటి ఆబ్జెక్టివిజం ఏ కోర్ ప్రిన్సిపల్ మీద ఆధారపడింది అనే విషయాన్ని నేను చెప్తా సో ఎప్పుడైతే మీరు ఒక ఫిలాసఫీకి సంబంధించిన కోర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బిజెపి పార్టీ ఏంటి అని మీరు అర్థం చేసుకోవాలంటే ఆ పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటది.
(00:53) జనసేన పార్టీ అంటే ఏంటి అని తెలుసుకోవాలంటే ఆ పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటది అంటే వాటి యొక్క ఆ పార్టీలు పుట్టినప్పుడు వాటికి ఒక సైద్ధాంతిక సిద్ధాంతపరమైన కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి వాటిని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం వాటిని ఫాలో అవుతున్నారా లేదా అనేది వేరే విషయం కానీ వాటి బేసిస్ మీద ఏవైనా సరే ఇజం అనేది పుడుతుంది ఇజం ఇజం అంటే ఒక తత్వం ఒక విధానం అని అర్థం సో ఆబ్జెక్టివిజం ఆబ్జెక్టివిజం లో రెండు పదాలు ఉన్నాయి ఆబ్జెక్టివ్ ప్లస్ ఇజం సో ఆబ్జెక్టివ్ అంటే మనం వాడుతున్న వాడుక భాషలో ఆబ్జెక్టివ్ అంటే ఒక పని ఒక లక్ష్యం ఒక టార్గెట్ అనే అర్థంలో మనం వాడతాం
(01:38) ఆబ్జెక్టివ్ అంటే కానీ ఫిలాసఫికల్ ప్రకారం ఐన్డ్ యొక్క ఉద్దేశం ఐన్డ్ యొక్క మీనింగ్ ప్రకారం ఆబ్జెక్టివ్ అనేదానికి ఇంకో అర్థం కూడా ఉంది అది ఏంటి అని అంటే వాస్తవం వాస్తవం వాస్తవికత అనేదాన్ని ఆబ్జెక్టివ్ అంటారు. సో ఇప్పుడు మనం ఈ పుస్తకం ఉంది దీన్ని ఆబ్జెక్ట్ అంటే వస్తువు అని కూడా అనొచ్చు వస్తువు అని అంటే సంస్కృత భాషలో వస్తువు అని అంటే వాస్తవికత అని అర్థం కూడా ఉంటది అన్నమాట సో అందుకే సంస్కృత పదంలో ఉండే వస్తువు అనేది దాని యొక్క ఉద్దేశం దాని యొక్క రియల్ మీనింగ్ ఏంటంటే సంస్కృతంలో ఉన్న వస్తువు అనే పదానికి వాస్తవం వాస్తవికత
(02:17) ఆధారం అనే అర్థంలో ఉంటుందన్నమాట సో ఈ రకంగా ఆబ్జెక్టివ్ అనే పదానికి తెలుగులో క్లియర్ గా మీకు వాస్తవికత వాస్తవం అనే అర్థం వస్తుంది. నౌ ఇజం ఇజం అంటే తత్వం విధానం అని అంటే వాస్తవికత తత్వం వాస్తవికత విధానం ఇది ఆబ్జెక్టివిజం ఓకే నౌ కమ్ టు ది పాయింట్ వాట్ ఇస్ ద పవర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆబ్జెక్టివిజం సో ఆబ్జెక్టివిజం లో నాలుగే నాలుగు ప్రిన్సిపల్స్ ఉంటాయి దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే మీ జీవితాల్లో ఫస్ట్ ది వచ్చేసి ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అంటే రియాలిటీ సో ఏదైతే లక్ష్యం టార్గెట్ అనే అర్థంలో ఆబ్జెక్టివ్ ని వాడుతున్నారో
(02:59) ఆ మీనింగ్ రాదు ఇక్కడ ఆబ్జెక్టివ్ అంటే కానీ ఆ లక్ష్యం టార్గెట్ అనేది కూడా ఆబ్జెక్టివిజంలో ఒక భాగమే కానీ దాని యొక్క రియల్ మీనింగ్ వచ్చేసి లక్ష్యానికి సంబంధించింది కాదు అది ఆబ్జెక్టివ్ అంటే ఆబ్జెక్టివ్ అంటే వాస్తవికత రియాలిటీ అని అర్థం ఓకే ఆ వాస్తవికతనే వస్తువు అని కూడా అంటారు సంస్కృతంలో ఓకే అందుకే మీరు ఆబ్జెక్టివిజం రియల్ మీనింగ్ అని కొడితే ఆ తెలుగులో వస్తు నిష్టావా వాదం అని వస్తుంది.
(03:27) వస్తువుని ఇష్టం వస్తువు అంటే కంటికి కనపడే ఈ వస్తువులు కాదు ఈ చిన్న చిన్న వస్తువులని కాదు సో టోటల్ కంప్లీట్ వాస్తవికత ఏదైనా భౌతిక ప్రపంచం సూర్యుడు మూను ఆకాశం నక్షత్రాలు భూమి ఇవన్నీ కలిపి ఇందులో కూడా మన కంటికి కనిపించే వస్తువులు కూడా భాగమే సో దాని యొక్క అబ్స్ట్రాక్ట్ మీనింగ్ వచ్చేసి వాస్తవికత సో నౌ ఆబ్జెక్టివ్ అంటే రియాలిటీ ఇజం అంటే తత్వం అంటే నిజం మీద ఆధారపడిన తత్వం వాస్తవిక కత మీద ఆధారపడిన తత్వం అని దాని అర్థం ఓకే సో ఇందులో నాలుగు విషయాలు ఉంటాయి ఫస్ట్ ది వచ్చేసి ఆబ్జెక్టివ్ రియాలిటీ ఓకే ఆర్ఎల్స్ రియాలిటీ నెక్స్ట్ కాన్షియస్నెస్
(04:11) కాన్షియస్నెస్ నెక్స్ట్ యాక్షన్ యాక్షన్ నెక్స్ట్ రిజల్ట్స్ వాట్ ఇస్ దట్ మీన్ ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి మీకు ఈజీగా ఉంటది. రియాలిటీ ఆర్ కాన్షస్నెస్ అంటే మన తెలివి మన ఆలోచనలు మన బుద్ధి నెక్స్ట్ యాక్షన్ అంటే చర్య నాలుగు రిజల్ట్ ప్రతిఫలం అంటే వాస్తవికత మనలో చైతన్యం పని ఫలితం ఇది పాయింట్ ఇప్పుడు దీన్ని రియల్ లైఫ్ లో ఎలా అప్లికేబుల్ చేస్తారు చేసుకోవాలి అనింటే ఇప్పుడు మీరు
(04:57) ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ ని అచీవ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ మీరు ఆలోచించాల్సింది ఫస్ట్ థింగ్ రియాలిటీ ఫస్ట్ ఆబ్జెక్టివ్ రియాలిటీలో ఫస్ట్ పాయింట్ మీరు ఆలోచించాలి వాట్ ఇస్ అసలు గవర్నమెంట్ జాబ్ అంటే ఏంటి గవర్నమెంట్ జాబ్ పొందాలి అంటే మనం ఏం చేయాలి అసలు ఆ గవర్నమెంట్ జాబ్స్ అనేవి నిజంగా ఉన్నాయా ఇప్పుడు నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నాయా వచ్చినా గాని ఎగ్జామ్స్ ప్రాపర్ గా జరుగుతున్నాయా మనం రాసిన మనం మనకు రావటానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది 10 లక్షల మంది ఒక 1000 పోస్టులకు రాస్తే మనకే రావాలని రూల్ ఏముంది రిజర్వేషన్ సిస్టం ఎంత ఉంది మన కేటగిరీ ఎంత మన పర్సెంటేజ్
(05:35) ఎంత ఇవన్నీ ఆలోచించుకొని అందులోకి దిగాలి 10వేల మంది 100 పోస్టులకు 10వేల మంది ఉద్యోగం రాస్తే 100 మందికే వస్తది మిగతా 9000 మంది పరిస్థితి ఏంటి అక్కడ రిజర్వేషన్ కాన్సెప్ట్ ఉంటుంది నీకు వచ్చే మార్కులు కాన్సెప్ట్ ఉంటుంది ఇవన్నీ అక్కడ ఎలిమెంట్స్ అందులో ఇన్వాల్వ్ అవుతాయి ఇవన్నీ ఆలోచించుకోవడమే ఆబ్జెక్టివ్ రియాలిటీ ఒక ఇంజనీర్ అవ్వాలనుకున్నాను ఇంజనీర్ అవ్వాలి అనింటే అసలు నిజంగా ఇంజనీరింగ్ లైఫ్ కి ఫ్యూచర్ అనేది ఉందా దీన్ని మనం నిజంగా సాధించగలమా మనకి వాస్తవికతలో ఉన్న ఆధారాలు ఏంటి ఇది ఒక పొలిటీషియన్ అవ్వాలి ఒక సినిమా హీరో
(06:20) అవ్వాలి ఒక డైరెక్ డైరెక్టర్ అవ్వాలి ఒక బిజినెస్ మన్ అవ్వాలి ఏదైనా నువ్వు అవ్వాలి అనింటే ఫస్ట్ ఫస్ట్ నువ్వు అక్కడ పెట్టాల్సిన విషయం రియాలిటీ దట్ ఇస్ నథింగ్ బట్ ఆబ్జెక్టివ్ రియాలిటీ వాస్తవికత నీ ముందు ఓకే హౌ ఇస్ ఇట్ ఓకే నేను గుడికెళ్లి దేవుడికి దండం పెట్టుకుంటే ఎగ్జామ్ పాస్ అవుతాను అనేది ఆబ్జెక్టివ్ రియాలిటీ కాదు ఇట్ ఇస్ ఏ సబ్జెక్టివ్ రియాలిటీ అది ఓకే ఫస్ట్ నేను ఎగ్జామ్ పాస్ పాస్ అవ్వాలి అనింటే ముందు కష్టపడి చదవాలి నేను ఏదైనా జీవితంలో సాధించాలి అనిఅంటే అసలు ఏం చేయాలి ఎక్కడ చేయాలి దానికి ఉన్న పారామీటర్స్ ఏంటి వాటిలో ఉన్న వాస్తవికత ఏంటి వాటికి ఉన్న
(07:01) విషయం ఏంటి అనేది ఆబ్జెక్టివ్ దట్స్ ద ఫస్ట్ థింగ్ నెక్స్ట్ కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ అంటే మన ఆలోచన సింపుల్ గా చెప్పాలంటే మన మైండ్ ఓకే అంటే వాస్తవికత అనేది ఉంది ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఫస్ట్ థింగ్ ఇక్కడ ఇందులో రెండు ఉన్నాయి చెప్తా ఫస్ట్ వచ్చేసి సో మెయిన్ గా ప్రపంచం అనేది ఎవరి చేత సృష్టించబడలేదు అది ఎగజస్టెన్స్ ఇస్ ఎగజస్ట్ అంటే అది ఉంది దట్ ఇస్ ఏ రియాలిటీ ఇట్ ఇస్దేర్ ఇట్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ యువర్ థాట్స్ నౌ ఉన్నదాన్ని నువ్వు గుర్తించాలి దట్ ఈస్ యువర్ కాన్షస్నెస్ ఎలా
(07:46) గుర్తించాలిఅంటే నీ తెలివి తేటలతో గుర్తించాలి నీ ఆలోచనతో దట్ ఈస్ కాన్షస్నెస్ మూడు గుర్తించిన తర్వాత ఏం చేయాలి పర్పస్ ఆఫ్ లైఫ్ మూడు దట్ ఇస్ నథింగ్ బట్ యక్షన్ యక్షన్ చర్య తీసుకోవాలి. చర్య తీసుకున్న తర్వాత రిజల్ట్స్ అవి ఫలితాలు వస్తాయి. సో దిస్ ఇస్ వాట్ఆర్సిఏఆర్ దిస్ ఇస్ ఏ టోటల్ ఆబ్జెక్టివిజం ఇంతకుమించి ఆబ్జెక్టివిజం లో కోర్ ప్రిన్సిపల్స్ అనేవి లేవు దిస్ ఇస్ ద 100% ఎగజాక్ట్ ఫార్ములా ఇది ఎందుకు ఐన్డ్ గారు దీన్ని ప్రతిపాదించారు అనింటే రియాలిటీ
(08:30) ఇండిపెండెంట్ ఆఫ్ యువర్ థాట్స్ అని ఎందుకు అన్నారు అనింటే నువ్వు అనుకున్నంత మాత్రాన ఒక చెట్టు చెట్టు తలకిందులుగా ఉండదు నువ్వు అనుకున్నంత మాత్రాన భూమి బల్లపరుపుగా ఉండదు నువ్వు అనుకున్నంత మాత్రాన నేచర్ లో జరిగే ఏ విషయము మారదు అంటే అది ఉంది దాన్ని ఎలా గుర్తించాలి ని కాన్షియస్నెస్ ద్వారా గుర్తించాలి దట్ ఈస్ నథింగ్ బట్ లా ఆఫ్ ఐడెంటిటీ అట్లాగలో పార్ట్ త్రీ చాప్టర్ యొక్క టోటల్ పేరు అదే ఏ ఈస్ ఏ అంటే ఐడెంటిటీ ఈస్ ఐడెంటిటీ రియాలిటీ రియాలిటీ ఐడెంటిటీ ఐడెంటిఫికేషన్ ఐడెంటిటీ అంటే దాని స్వరూపం ఒక భూమి సూర్యుడు నక్షత్రాలు ఆ ఫోను
(09:17) ఏదైనా సరే ప్రతిదానికి ఒక స్వరూపం ఉంటుంది అది దాని యొక్క ఐడెంటిటీ ఐడెంటిఫికేషన్ అంటే దాన్ని నువ్వు గుర్తించటం ఆ గుర్తించటం అనే ప్రాసెస్ లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా గుర్తిస్తారు ఆ గుర్తించే ప్రాసెస్ లోనే ఎలా గుర్తించాలి నీ కాన్షియస్ ద్వారా కాన్షియస్ ద్వారా ఎలా గుర్తించాలి తర్కం ద్వారా తర్కం అంటే ఏంటి రీజనింగ్ రీజనింగ్ అంటే బుద్ధి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారున్నమాట భూమి బల్లపరుపుగా ఉందని ఒకప్పుడు ఒక సైంటిస్ట్ చెప్తే లేదు భూమి గుండ్రంగా ఉందని ఇంకొక సైంటిస్ట్ చెప్పాడు. ఇంకొక వ్యక్తి పడవేసుకొని
(09:49) మొత్తం సముద్ర మార్గంలో ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ మొత్తం తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చాడు అంటే ఒకే భూమి గుండ్రంగా ఉందని అర్థం చేసుకున్నాడు. ఎక్కడ స్టార్ట్ అయ్యాడో అక్కడే సర్కిల్ పాయింట్ లో అంటే ఒకే వ్యక్తికి నీకు తెలివు ఉంది నాకు తెలివు ఉంది కానీ ఒక విషయాన్ని గుర్తించే విషయంలో నాకు నిజాలు తెలుస్తుని నీకు నిజాలు తెలియట్లేదు అని అంటే మనం తర్కించే ప్రాసెస్ లో లోపం జరిగిందని వెనఎవర్ యు ఆర్ ఫేసింగ్ కాంట్రడిక్షన్స్ చెక్ యువర్ ఇన్నర్ ప్రిమిసెస్ నువ్వు ఆలోచించే ఆలోచనలో ఎక్కడో లోపం జరిగిందని వాస్తవికతను అర్థం చేసుకునే దాంట్లో నువ్వు ఎక్కడైనా తప్పు
(10:19) పొరబడితే మన ఆలోచనలో పొరపాటు జరిగిందని కరెక్ట్ చేసుకోవాలని దాని ఉద్దేశం. సో నౌ వెరీ క్లియర్ ఆబ్జెక్టివిజం అనిఅంటే ఆబ్జెక్టివ్ ప్లసిజం ఆబ్జెక్టివ్ అంటే వాస్తవికత రియాలిటీ ఓకే రియాలిటీ ఉంది కంటికి కనిపించే రియాలిటీ ఉంది కంటికి కనిపించని మన యొక్క మనసులో ఉండే మన స్వభావం మన నేచర్ కూడా రియాలిటీలో భాగమే కాకపోతే అది మనం ఇప్పుడు నేను నీళ్లు తాగాలనుకున్న ఒక ఆలోచన వచ్చింది నీళ్లుు తాగాలి అనుకునేది సో ఆలోచన కూడా ఒకటి వచ్చింది ఆ ఆలోచన వచ్చింది అన్నమాట వాస్తవమే కానీ దాన్ని నేను యాక్షన్ తీసుకోలేదు రిజల్ట్ లేదు వెళ్ళలేదు తాగలేదు. సో మనిషి మనిషిలో ఉండే
(11:01) ఒక స్వభావము ప్రకృతి ప్రకృతిలో ఉండే స్వభావం టోటల్ కంప్లీట్ మన విశ్వం అనేది రియాలిటీ ఎందుకని ఐన్లాండ్ అలా అన్నది అనింటే ఇది ఆధ్యాత్మికతకి ఐన్లాండ్ గారు ఆమె అగ్రీ చేయలా మనసు నుంచే ప్రపంచం పుట్టింది ఈ ప్రపంచం అంతా మాయ ఇదంతా ఎవరో సృష్టించారు అనే ఒక స్పిరిచువల్ ప్రాసెస్ కి ఐన్లాండ్ గారు స్పిరిచువల్ కాదు ఏవైతే ఇలాంటి ఒక అభూత కల్పనలు మాయలు ఇట్లాంటి వాటిని నమ్మలేదు.
(11:35) ఎందుకు ఆయనరాండ్ గారు ఇలా చెప్పారు అనింటే చాలా మంది స్టూడెంట్స్ అసలు ఈ మనుషులు ఏంటి ప్రపంచం ఏంటి దేవుడు ఎవరు ఎవరు సృష్టించారు ఈ విషయాల దగ్గర ఆగిపోయి కాంట్రడిక్షన్ ఫెయిల్ అవుతూ జీవితంలో ఏం చేయాలో తెలియక ఒక నిరాశలో కాన్ఫ్లిక్ట్ లో ఉండిపోతారు. సో అయినండి ఫిలాసఫీ ఏంటంటే ఏదైతే నీకు తెలిసినంత వరకు వాస్తవం ఉందో దాన్ని నమ్ము కంటికి కనిపించినంత వరకు దాన్ని నమ్ము అక్కడితో నీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అక్కడితో నీకు ఒక క్లారిటీ వస్తుంది అక్కడ నుంచి జీవితాన్ని బ్రతుకు నువ్వు అని అంటే ఎప్పుడైనా ఒక మనిషి ముందుకు వెళ్ళాలి అని అంటే కాంట్రడిక్షన్ తో అతను ముందుకు
(12:06) వెళ్ళలేడు అతని ఆలోచనలో ఉన్న సందిగ్దతల్ని కన్ఫ్యూజన్స్ ని కాంట్రడిక్షన్స్ ని రిజావ్ చేసుకునే వరకు అతను కంప్లీట్ గా క్లారిటీతో ముందుకు వెళ్ళలేడు అతని యొక్క చైతన్యం అలా ముందుకు వెళ్ళనివ్వదు అని ఐన్లాండ్ మనక ఏంటంటే క్లియర్ గా ఉన్నది ఇంత నీ మైండ్ ఇంత ఉంది ఇంతవరకు అర్థం చేసుకున్నావ్ దట్స్ ఓకే ఆ అర్థం చేసుకున్న దాని మీద క్లారిటీతో ముందుకు వెళ్ళిపో తర్వాత ఇంకొంచెం దాని పరిధిని పెంచుకో అంతేగాని ఒక దగ్గరే కూర్చొని కంప్లీట్ గా ఏంటి ఏంటి ఏంటి అని ఆలోచించుకుంటూ నమ్మకాలతో విశ్వాసాలతో ముందుకు వెళ్తే జరగదు అనేది దట్ ఇస్ ద పాయింట్ సో వాట్
(12:43) ఇస్ ద పాయింట్ అబ్జెక్టివిజం ఆబ్జెక్టివ్ అంటే వాస్తవికత సో వాస్తవికతలో మనిషి ఉన్నాడు విసవం ఉంది అది ఉంది దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి అనింటే సి ఇప్పుడు ఇది ఒక పుస్తకం ఒక చెట్టు ఉంది ఒక చెట్టు అనేది రియాలిటీ ఒక వ్యక్తి దాన్ని గుర్తించాడు ఎలా కాన్షియస్నెస్ అంటే తన చైతన్యంతో ఐడెంటిఫికేషన్ చేశాడు ఓకే ఇది చెట్టు ఇమ్మీడియట్ గా రీజన్ రీజనింగ్ చేశడు దీంతో ఏం చేయొచ్చు ఓకే దీంతో మనం ఒక పేపర్ తయారు చేయొచ్చు అన్నాడు ఎలా ప్రాసెస్ చేశాడు రీజనింగ్ వాడు ఆ ప్రాసెస్ అంతా చేశడు చివరికి ఒక పేపర్ తయారయింది. పేపర్ తయారైన
(13:27) తర్వాత ఏం చేశడు తాను ఏదైతే ఆ ఆ చెట్టు నుంచి పేపర్ తయారు చేశడో దాన్ని ఆ పుస్తకంలో రాశడు హౌ టు మేక్ పేపర్ ఫ్రమ ట్రీ అని టైటిల్ పెట్టి రాశడు. ఆ ఫలితమే ఈ పుస్తకం అంటే వాట్ ఇస్ దట్ రియాలిటీ ఇస్ దేర్ దట్ ఇస్ ఐidెంటిటీ యుఆర్ రికగ్నైజంగ్ దట్ బై యువర్ కాన్షస్నెస్ దాన్ని గుర్తించావు గుర్తించిన తర్వాత నువ్వు యాక్షన్ తీసుకున్నావు ఏదో ఒకటి ప్రొడక్టివ్ గా చేయాలని యాక్షన్ తీసుకున్నావు రిజల్ట్ వచ్చింది.
(13:59) సోఆర్సి ఏఆర్ దట్ ఇస్ ద పాయింట్ సో ఈ నాలుగు ముక్కల్లో ఐన్లాండ్ గారు ఆ స్పష్టతను తీసుకొచ్చారు. సో ఈ రకంగా మన కళ్ళ ముందు ఉన్న ప్రపంచం గానీ మన కంటికి దూరంగా ఉన్న విశ్వం గాని సోలార్ సిస్టం గాని ఎవ్రీథింగ్ ఈస్ ఏ రియాలిటీలో భాగం ఆ రియాలిటీని ఎవరు గుర్తించారు ఎలా గుర్తించారు అనింటే నీ బుద్ధి చేతనే దాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరు మనం వాడుతున్న వస్తువులన్నిటికీ మూల కారణం కాన్షియస్నెస్ ద్వారా దాన్ని గుర్తించి దాని ద్వారా ఒక ప్రొడక్టివ్ వర్క్ చేసి ఆ ప్రొడక్టివ్ వర్క్ ద్వారా ఈ వస్తువులు అనేవి మన కంటికి కనబడే వస్తువులన్నీ సృష్టించ ఆవిష్కరించబడ్డాయి కనుగొనబడ్డాయి
(14:40) ఎలా యాక్షన్ తీసుకోబట్టి నువ్వు కంప్లీట్ గా అది ఉంది గుర్తించావు గుర్తించినంత మాత్రాన పని జరగదు దాని ద్వారా నువ్వు ఏదైనా చేస్తేనే ప్రతిఫలం వస్తుంది నేను ఒక బిజినెస్ మన్ అవుతా అనగానే అయిపోవు దట్ ఇస్ వాట్ ది పాయింట్ రియాలిటీ ఇస్ నాట్ బేస్డ్ అపాన్ యువర్ ఎమోషన్స్ విష్ అంటే నేను గొప్ప బిజినెస్ మన్ అవుతా అన్నంత మాత్రం నువ్వు అవ్వవు అవ్వాలి అనింటే దానికి యాక్షన్ తీసుకోవాలి రియాలిటీని అర్థం చేసుకోవాలి దానికి కావలసిన చర్య తీసుకోవాలి అప్పుడే ప్రతిఫలం వస్తుంది.
(15:17) దట్ ఇస్ ద ప్రొడక్టివ్ ఫిలాసఫీ దట్ ఇస్ వాట్ ద ఆబ్జెక్టివిజం అంటే ఆబ్జెక్టివిజంలో లో మనం తీసుకోవాల్సిన యాక్షన్ లో దాని మీద ఆధారపడ్డ రిజల్ట్స్ అనేవి లక్ష్యం టార్గెట్ మీద డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి ఆబ్జెక్టివిజం అంటే ఆబ్జెక్టివిజం అంటే ఎక్కువగా లక్ష్యానికి సంబంధించింది టార్గెట్ కి సంబంధించింది అని చెప్తారు కానీ ఆ లక్ష్యం టార్గెట్ మనిషికి సంబంధించిన అందులో ఒక భాగం ఆబ్జెక్టివిజం అనే దానికి మీనింగ్ ఏంటంటే వాస్తవానికి ఆధారపడి ఉండటం వాస్తవానికి కట్టుబడి ఉండటం జీవితం సి దీన్ని మొత్తాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి నింటే ఈ అట్లా షగడ్ బుక్ లో ఒక బ్యూటిఫుల్ వెరీ
(15:53) ఇంపార్టెంట్ మాట ఒకటి ఉంటది. దేగ్ని వర్రీ అవుతుంటే ఫ్రాన్సిస్కో వచ్చి చెప్తాడు వర్రీ అనేది నీ నిలవ ఉద్వేగాల కలేబరం నుంచి వస్తున్న వేస్ట్ అని అంటుంది అంటాడు ఫ్రాన్సిస్కో వాట్ ఇస్ దట్ మీనింగ్ వర్రీ అనేది నీ నిలవ ఉద్వేగాల కలేబరం నుంచి వస్తున్న వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అంటే రిజర్వ్డ్ రిజర్వ్డ్ ఎమోషన్స్ నుంచి వచ్చేది వర్రీ ఓకే రిజర్వ్డ్ ఎమోషన్స్ నుంచి వచ్చేది వర్రీ ఫిలాసఫీ హనీ బుక్ లో కూడా ఒక లైన్ ఉంది ఏంటి అనింటే రిజర్వ్డ్ థాట్స్ నుంచి వచ్చేది ఎమోషన్
(16:41) అండర్స్టాండ్ దిస్ వెరీ క్లియర్లీ రిజర్వ్డ్ థాట్స్ నుంచి వచ్చేది ఎమోషన్ రిజర్వ్డ్ ఎమోషన్స్ నుంచి వచ్చేది వర్రీ అంటే ఎక్కడ మొదలైంది థాట్ నుంచి మొదలైంది ఒక థాట్ నీకు కంటిన్యూగా స్టక్ అయిపోయింది అనుకో గార్బేజ్ లాగా ఒక చెత్తలాగా అది ఆగిపోయింది అనుకో ఆ ఆగిపోయిన ఆలోచన నుంచి పుట్టేదే ఉద్వేగం ఎమోషన్ అలాంటి కొన్ని ఎమోషన్స్ అన్ని ఒక దగ్గర జమైి అవి కూడా నిలవైతే అందులో నుంచి వచ్చేదే వర్రీ, ఫ్రస్ట్రేషన్, బాధ, సారు ఎవ్రీథింగ్ సో ఎప్పుడైతే ఒక ఆలోచన అనేది నిరంతరం ఆగిపోకుండా అలా ప్రవహిస్తూ ఉంటుందో ఆ ప్రవహించినప్పుడే ప్రొడక్టివిటీ
(17:21) జరుగుతుంది పని జరుగుతుంది. దీనికే మూల కారణం హోవాడోర్ క్యారెక్టరు అతను ఎప్పుడు ఒకసారి చెప్పాడు ఐ డోంట్ థింక్ ఆఫ్ యు అంటాడు ఎల్స్బర్త్ ఎం టూ హి వచ్చినప్పుడు ఐ డోంట్ థింక్ ఆఫ్ యు అన్న తర్వాత టూ హి అలా చూస్తాడు దాని తర్వాత రోర్కు రోర్కు పక్కకే ఉన్నతంగా ఉన్న నదులు కొండలు ప్రవహించే నీరు అని ఎంజాండ్ వాడుతుంది. వాట్ ఇస్ దట్ మీన్ అని నేను ఇంతకుముందు వీడియోలో చెప్పా ప్రవహించే నీరు అంటే ఆలోచనలు అనేవి ఎప్పుడూ నిలవ ఉండకూడదు అవి అలా ప్రవహిస్తూ ఉండాలి.
(17:54) ఒక ఆలోచన వచ్చింది వాస్తవికత నేను ఒక లక్ష రూపాయలు డబ్బు సంపాదించాలి రైట్ అని ఒక ఆలోచన వచ్చింది ఇట్స్ ఏ రియాలిటీ ఇమ్మీడియట్ గా నీ కాన్షియస్నెస్ వాడావు ఎలా ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎందుకు చేయాలి వై ఎప్పుడు చేయాలి హౌ ఎలా అని పాజిబుల్ వేస్ అన్నీ నీ రీజనింగ్ ద్వారా నీ కాన్షియస్నెస్ ద్వారా ఆలోచించావు దాని ద్వారా నువ్వు ఒక తీసుకున్నావ్ ఎస్ నేను సంపాదించగలను ఆ అవకాశం ఉంది.
(18:26) ఒక ట్రిలియన్ సంపాదించ ట్రిలియన్ అంటే లక్ష కోట్లు సంపాదించాలనుకున్నావు. పాజబుల్ వే దొరకలేదు నీకు అది అక్కడ ఆగిపోయింది అంటే వాస్తవికతను బేస్ చేసుకొని ఆలోచించినప్పుడు ఇది అవుతుందా అవ్వదా అనే విషయం నీ బుద్ధి నీకు ఒక ఐడెంటిఫికేషన్ ఇస్తుంది. ఎప్పుడైతే వాస్తవికత నీకు ఇచ్చిన బుద్ధితో నువ్వు జడ్జిమెంట్ తీసుకున్నప్పుడు ఇమీడియట్ గా యాక్షన్ కి వెళ్తావు యాక్షన్ నుంచి రిజల్ట్ వస్తుంది.
(18:48) దిస్ ఇస్ వాట్ హోవాడ్రోర్ క్యారెక్టర్ మొత్తం ఆ క్యారెక్టర్ డిజైన్ కింద ఉన్న ఫిలసాఫికల్ రూట్స్ ఏంటి అని అంటే నిలవ చేయబడ్డ ఆలోచనలో నుంచి వచ్చేదే ఉద్వేగం ఆ ఉద్వేగం ఏం చేస్తుంది అని అంటే నీ బుద్ధిని ఆలోచింప చేయకుండా అడ్డుపడుతుంది ఎప్పుడైనా మీ బుద్ధికి మీ యొక్క ఉద్వేగానికి కాంట్రడిక్షన్ జరిగినప్పుడు ఆలోచించుకోండి మీ నిలవ ఆలోచనల యొక్క రిజల్ట్ ఉద్వేగం అని అంటే కొత్తగా అప్పుడున్న వాస్తవికతని వాస్తవికతని అప్పుడు కళ్ళ ముందున్న రియాలిటీని ఏం జరుగుతుంది అనేది చూడకుండా ఇంతకుముందు నువ్వు ఏర్పరచుకున్న నమ్మకాలు విశ్వాసాలు నిలిచిపోయిన ఆలోచనలో నుంచి ఒక
(19:32) ఎమోషన్ జనరేట్ అయితే ఆ ఎమోషన్ ని ఈ బుద్ధికి నువ్వు పోటీగా తీసుకొచ్చినప్పుడు కాంట్రడిక్షన్ వస్తది. సో ఇలాంటి ఒక ఇండివిజబుల్ అలాంటి ఒక కాంట్రడిక్షన్ లేకుండా వెళ్ళిన క్యారెక్టర్ ఓవర్డోర్ క్యారెక్టర్ ఐ డోంట్ థింక్ ఆఫ్ యు అనింటే నేను నీ గురించి ఆలోచిస్తే నువ్వు నా మైండ్లో ఉండిపోతావు నువ్వు ఎప్పుడైతే నా మైండ్ లో ఉండిపోతావో నీ గురించి ఆలోచిస్తా ఉంటా అలా నీ గురించి 10 రకాల ఆలోచనలు ఆలోచించినప్పుడు ఆ 10 ఆలోచనలు ఒక దగ్గర నిలవ ఉన్నప్పుడు అందులో నుంచి వచ్చేదే నీ మీద నాకు పుట్టే ఒక ఎమోషన్ ఆ ఎమోషన్ ఏం చేస్తది అని అంటే ఉన్న వాస్తవి కతను నేను చూడకుండానే లేకుండా నా
(20:08) బుద్ధికి అడ్డుపడి నాకు కాంట్రడిక్షన్స్ ని క్రియేట్ చేస్తుంది అనేది ద పాయింట్ ఇప్పుడు మీరు చాలామంది ప్రేమించాను ప్రేమించాను లవ్ ఫెయిల్ అయిపోయింది బాధపడుతూ ఉంటారా అని అంటారు కదా దానికి ఉన్న అసలు యాక్చువల్ రీజన్ ఏంటంటే ఎప్పుడైతే ఈ డొపామైన్ ఆక్సిటో ఆక్సిటోసిన్ అనే హార్మోన్స్ ఇవి హ్యాపీ హార్మోన్స్ ఈ డొపామైన్ ఏం చేస్తుంది అంటే నేను ఎప్పుడో ఇప్పుడు ఫౌంటనేడ్ వీడియోలో స్టార్టింగ్ లోనే చెప్పా మనకు నిరంతరం ఎవడో ఒకడు మనల్ని జోల పాడతా ఉండాలి ఈ రోజు ఎక్కడికి వెళ్ళావు ఏం ఏం చేసావ్ ఎన్నింటికి లేసావ్ షర్ట్ బాగుంది, కారు బాగుంది, బైక్
(20:40) బాగుంది, ఏం తిన్నావ్ ఎక్కడ తిన్నావ్ ఎలా తిన్నావ్ నువ్వు సూపర్ బాగుంది, ముక్కు బాగుంది, కాళ్ళు బాగున్నాయి చేతులు ఇలా చెప్తూ చెప్తూ చెప్తూ చెప్తూ వల్ల వాడు బాగా వాడి అహంకారం అనేది బాగా లిఫ్ట్ అవుతుంది. వయసు వర్స అమ్మాయిలక కూడా అంతే ఆ పొగడతలు ఒకరినొకరిని చేసుకోవడం వల్ల ఆ డొపమైన్ అనే హార్మోన్ హైగా రిలీజ్ అవ్వడం వల్ల మనిషి వాడు ఆ హాయిలో అలా బతుకుతూ ఉంటాడు.
(21:04) ఎప్పుడైతే ఇద్దరిలో ఎవరో ఒకళలు బ్రేక్ ఇచ్చినప్పుడో లేకపోతే వదిలేసినప్పుడో ఒక్కసారిగా డొపామైన్ అనేది డౌన్ అవుతుంది. ఎప్పుడైతే డొపామైన్ డౌన్ అవుతుందో డొపామైన్ డౌన్ అయినప్పుడు దాన్ని సడన్ గా డొపామైన్ డౌన్ అయితే బాడీ ఇంబాలెన్స్ అవుతుంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి లాక్టోన్ అనే ఒక హార్మోన్ ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ యాక్టివేట్ అయి అది పెరుగుతుంది.
(21:33) ఎప్పుడైతే అంత హై లెవెల్ లో ఉండే డోపామిన్ ఒక్కసారిగా పడిపోయి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ పెరగటం వలన అది నీ బాడీ నీ మైండ్ ఏం చేస్తుందంటే సడన్ డిఫరెన్స్ ని అది తట్టుకోలేక అది ఒక రకమైన ఒక పెయిన్ గా ఫీల్ అవుతది అది మీరు కావాలంటే చూడండి మీరు ఫస్ట్ ఉద్యోగం వచ్చినప్పుడు 30,000 శాలరీ అంటే 30,000 అని మీ మైండ్ అసలు ఎంత హ్యాపీగా ఉంటదో కానీ కానీ నువ్వు ఎప్పుడైతే ఆ 30,000 శాలరీ ఒక సంవత్సరం వర్క్ చేసిన తర్వాత నీ ఎక్స్పెక్టేషన్స్ నీ మూమెంట్స్ అన్నీ పెరిగిపోయిన తర్వాత 2 లక్షల శాలరీ కి వెళ్ళావ అనుకోర లక్షల తర్వాత నువ్వు 30,000 అసలు నీకు అసలు నీకు అసలు ఏమ
(22:12) అనిపించదు ఆ 30,000 గురించి అది మైండ్ యొక్క డిజైన్ అది మన ఆలోచన తీరులో ఉండే డిజైన్ ఎప్పుడైతే ఎదుటివారి పొగడతలో వారి యొక్క ఆ సాంగత్యంలో వచ్చే ఆ డపమాన్ అనేది ఒక్కసారిగా కింద పడిపోవడం వల్ల ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ యాక్టివేట్ అవ్వడం వల్ల సడన్ చేంజెస్ ని బాడీ మైండ్ తట్టుకోలేక అది ఒక రకమైన పెయిన్ ని బాధని సారోనిస్తుంది.
(22:37) ఇంక నువ్వు ఏం చేస్తావ్ అంటే ఆ బాధని తట్టుకోలేక మళ్ళీ ఆ డొపమైన్ కావాలని మళ్ళీ ఎంటబడి మళ్ళీ అడిగి మళ్ళీ బతిలాడి మళ్ళీ కాళ్ళ ఎంటబడి మళ్ళ చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని లేదు నేను నీకోసం ఎంత చేశ అంత చేశా అప్పుడు నీకోసం నేను ఎంత చేశానో తెలుసా అని చెప్పేసి అడిగి అడిగి అవతల వాళ్ళకి అది ఏమి అర్థం కాక నువ్వు ఏం చెప్పినా ఐ డోంట్ కి అని వాళ్ళు వెళ్ళిపోయి సో దీని వల్ల ఏమైతది అంటే నిజంగా నువ్వు బాధపడేది వాళ్ళ మీద ఉన్న ప్రేమతోనో లేకపోతే వాళ్ళు నీ మీద చూపించినదాని అనుకో కాదు ఏదైతే నువ్వు ఆ సాంగత్యంలో ఒక డొపామైన్ ని హైగా జనరేట్ చేసిన ఆ బయలాజికల్ సిస్టం కి
(23:13) అలవాటు పడటం వల్ల సడన్ గా అది డౌన్ అయిపోవడం వల్ల దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది యాక్టివేట్ అవ్వడం వల్ల ఆ గ్యాప్ ని సడన్ చేంజ్ ని నీ మైండ్ తట్టుకోలేక మళ్ళీ మళ్ళీ అది కావాలని కోరుతుంది. సో ఇది మైండ్ ఆడే ఒక బయోలాజికల్ సిస్టం సింపుల్ గా చెప్పాలంటే మన భాషలో దీని డ్రామా ఇది మైండ్ ఆడే ఒక బయలాజికల్ డ్రామా ఆ డ్రామాలో నువ్వు పడిపోయి దాన్ని అర్థం చేసుకోలేక సైంటిఫిక్ గా నువ్వు కింద మీద పడి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని నీ యొక్క గౌరవాన్ని నీ టైం ని నీ కెరీర్ అన్నిటిని పక్కన పెట్టి అలా ఎగబడతా ఉంటావు అవతల వాళ్ళ కోసం
(23:52) ఓవర్ ఇట్ ఇస్ అది దాన్ని అక్కడ అలా అర్థం చేసుకోవాలి అందుకే డపమెంట్ డిటాక్స్ అని రీసెంట్ గా ఒక పుస్తకం చదినప్పుడు ఏదైనా బాలెన్స్డ్ గా వెళ్ళాలి యు షుడ్ మెంటన్ సం కాన్షస్నెస్ అందుకే నీ ఆనందం నీ మీదనే డిపెండ్ అవ్వాలి ఎదుటి వాళ్ళ వల్ల అది డబల్ అవ్వాలి గానీ ఇఫ్ యు ఆర్ హ్యాపీ బికాuse ఆఫ్ సంవన్ ఇఫ్ సంవన్ ఇస్ నాట్ దేర్ దెన్ యుఆర్ హ్యాపీనెస్ విల్ సడన్లీ డౌన్ దెన్ దాన్ని సడన్ గా ఇప్పుడు మనం మందు తాగుతాం కదా ఒక్కసారిగా బాగా తాగుపోతాడ మందు తాగి తాగి ఒక్కసారి సడన్ గా ఆపేస్తే వాళ్ళకి షివరింగ్ వస్తది ఎందుకనింటే బాడీ ఆ బయలాజికల్ సిస్టం కి
(24:24) అలవాటు పడి అది బ్యాలెన్స్ తప్పుతది. సో ఇట్ ఇస్ ఆల్ అబౌట్ ఇదొక కెమికల్ బాడీలో ఉండే కెమికల్ థింగ్స్ అన్నమాట. సో ఇది ఐడ్రండ్ ఆబ్జెక్టివిజం లో నిలవ ఆలోచనల యొక్క నిలవ ఆలోచనల యొక్క రిజల్టే ఉద్వేగాలు ఎమోషన్స్ అలానే అన్ని ఎమోషన్స్ కొన్ని కొన్ని నిలవ ఆలోచనలు మంచివే కొన్ని నిలవ ఆలోచనలు చెడ్డవి. సో అలాంటి పనికిరాని ఆలోచనల యొక్క నిలవ ఏదైతే ఉంటుందో ఆ గార్బేజ్ లో నుంచి వచ్చిందే ఎమోషన్ అలాంటి ఎమోషన్ బుద్ధికి అడ్డుపడుతుంది కాంట్రడిక్షన్ అందుకే మీ బుద్ధికి మీ మనసుకి ఆ కాంట్రడిక్షన్ వచ్చినప్పుడు బుద్ధి చెప్పిందే వినాలి వెరీ సింపుల్ దట్ నేను ఎక్కడో ఇది
(25:07) విజయానికి కార్మెట్లు అనే పుస్తకంలో రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు సినిమాకి వెళ్ళమని మనసు అంటుంది లేదు చదువుకుంటే పాస్ అవుతాం లేకపోతే దెబ్బ తింటాం అని బుద్ధి అంటున్నప్పుడు బుద్ధి చెప్పిందే వినాలని ఆ పుస్తకంలో రాసాడు ఆయన ఎప్పుడు రోజు చదివినా నేను అది బిటెక్ ఫోర్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు సో దట్ ఇస్ ద ఫిలాసఫీ సో ఆబ్జెక్టివిజం అనిఅంటే వాస్తవికతను ఆధారంగా చేసుకో వాస్తవికత ఆధారంగా ఉండే తత్వం అని అర్థం.
(25:31) సో మీ అందరి జీవితాల్లో కూడా ఏదైనా మీరు పని చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ దాన్ని రియాలిటీ బేస్ లో అర్థం చేసుకొనివై అనే క్వశ్చన్ చేసుకొని ఆ వై అనే క్వశ్చన్ కి మీకు సరిపడ ఆన్సర్లు దొరికితే అప్పుడు దానికి ఒక యాక్షన్ తీసుకుంటే ఆ యాక్షన్ కి రిజల్ట్స్ అనేవి వస్తాయి. దిస్ ఇస్ ద పాయింట్ అంతేగాని పక్కనోళ్ళ అయ్యారు మనం అవ్వాలనో లేకపోతే ఎమోషన్స్ అనో అసూయ బేసుడుతోనో ఇలాంటి వాటితో జీవితం ముందుకు వెళ్తే ఇబ్బందులు ఎదురవుతాయి అనేది పాయింట్ అందుకే హోవాడ్రోర్ క్యారెక్టర్ ఎప్పుడూ కూడా ఒక బ్యాలెన్స్డ్ గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది.
(26:00) అంటే ఆలోచన ఎక్కడ స్ట్రక్ అవ్వదు. వేరే వ్యక్తి గురించి మీరు ఒక్క క్షణం ఆలోచించారు అంటే మీ మైండ్ అంతా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ గా కోపం కోపంగా ఉంటుంది ఎందుకు అని అంటే వేరే వ్యక్తి గురించి మనం ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు ఆ వ్యక్తి తాలూకు ఆలోచన ఆలోచనలన్నీ ఒక దగ్గర స్టాక్ అయితాయి స్టాక్ అయిపోయినప్పుడు ఆ ఆలోచనలని అన్ని విషయాలు సరిగ్గా వెళ్తున్నంత వరకు బాగానే ఉంటాయి ఎప్పుడైతే ఆ వ్యక్తులు వెళ్ళిపోతారో అప్పుడు మీరు నిలవ చేసుకున్న ఆలోచనలోనుంచి అన్ని ఎమోషన్స్ జనరేట్ అవుతాయి కోపం ద్వేషం ఫ్రస్ట్రేషన్ డిసపాయింట్మెంట్ డిప్రెషన్
(26:33) ఇది సో అది ఒక వస్తువుకి సంబంధించిన ఆలోచనలు అయ ఉండొచ్చు ఒక మనిషికి సంబంధించిన ఆలోచనలు అయఉండొచ్చు ఒక విషయానికి సంబంధించిన ఆలోచనలు అయి ఉండొచ్చు ఏదైనా దేనికైనా ఒకదానికి సంబంధించిన ఆలోచనలు అనేవి నిలవ ఉంటే ఆ నిలవ ఉన్న ఆలోచనలోనుంచి వచ్చేదే ఒక అన్కంట్రోల్డ్ ఎమోషన్ బట్ ఈ రకంగా చూస్తే మరి ఎమోషన్స్ అనేవి అలా జనరేట్ అయినప్పుడు ప్రతి నివ ఉన్న ఆలోచనలు ఎమోషన్స్ ని జనరేట్ చేస్తాయి కదా ఎవరీథింగ్ ఇస్ రాంగ్ అంటే అన్నీ రాంగ్ కాదు కండిషన్స్ అప్లై సో ఏ ఆలోచన కరెక్ట్ అయింది ఏ ఆలోచన కరెక్ట్ కానిది ఏ ఆలోచనలు ఎక్కువగా నిలవ ఉన్నాయి అని ఆలోచన చేసి
(27:11) అర్థం చేసుకోవడం అనేదే రీజనింగ్ కి సంబంధించిన ఉద్దేశం. సో బుద్ధి అనేది మనిషికి ఉన్న ఒక కాగ్నిటివ్ ఎబిలిటీ. సో అదే నీకు ఏదైతే నువ్వు సంపాదించిన జ్ఞానం ఉంటుందో అది సరైందా కాదా అని దాన్ని తర్కించి అందులో నుంచి ఒక జడ్జ్మెంట్ తీసుకురావడానికి నీకు బుద్ధి ఉపయోగపడతది. సో కొన్ని రోజుల తర్వాత ఏదైతే నువ్వు జడ్జ్మెంట్ చేశవో ఆ జడ్జ్మెంట్ రాంగ్ అయి ఉండొచ్చు ఆ రాంగ్ అయిన దాని నుంచి మళ్ళీ బుద్ధి వేరే యాక్చువల్ ప్రాపర్ జడ్జ్మెంట్ కి తీసుకురావచ్చు.
(27:40) సో ఈ రీజనింగ్ ఈ బుద్ధి అనేది మనిషి జీవితం ఉన్నంత వరకు ఆ బుద్ధి అనేది అలా మనిషిలో ఉంటూనే ఉంటుంది. తప్పుల నుంచి నేర్చుకోవడం తప్పుల నుంచి మళ్ళీ బెటర్ అవ్వడం మళ్ళీ ప్రొడక్టివిటీగా ఆలోచించడం ఇవన్నీ ఆబ్జెక్టివిజన్కి సంబంధించిన విధానాలు అన్నమాట. సో దిస్ ఇస్ వాట్ ద ఎగజక్ట్ పాయింట్ ఆ సో ఇక్కడితో ద ఫిలాసఫీ హూ నీడ్స్ ఇట్ ఐ రాండ్ స ఎప్పుడైనా సరే మోటివేషన్ అనేది నాకు అస్సలు ఇష్టం ఉండదు మోటివేషన్ అనేది మిమ్మల్ని ఓదార్చడానికి ఒక చిన్న ప్లెజర్ అది మనిషికి కావాల్సింది యాక్టివిటీ ప్రొడక్టివిటీ కావాలి మోటివేషన్ కాదు.
(28:13) చాలా మంది అన్న ఆ వీడియోలు చేయండి అన్న ఇంకా ఈ వీడియోలు చేయండి అంటారు ఇంకెన్ని పుస్తకాలు ఎన్ని వీడియోలు చదవాలి ఇంకెన్ని పుస్తకాలు చూస్తారు రోజు అలా నైట్ తొమ్మిది ఇంటి నుంచి 10 ఇంటి వరకు ఆ వీడియోలు వినుకుంటూ ఎవరెవరో వినుకుంటూ వినుకుంటూ వినుకుంటూ వినుకుంటూ అలా పడుకుంటున్నావా అంటే దెన్ డెఫినెట్లీ యు ఆర్ డూయింగ్ రాంగ్ అలా కాదు ఎప్పుడూ కూడా ఒక ఒక పని ద్వారా ఒక పని ద్వారా ఒక యాక్షన్ ద్వారా నువ్వు ప్రశాంతతని ఒక ఆ ఫీల్ ని సెన్స్ అవ్వాలి గాని ఊరికే మాటల ద్వారా వెళ్ళిపోతే ఇంకా ఆ మాటలన్నీ నిలవ నిలవ ఉంటాయి ఎమోషన్ నిలవ ఉండిపోతాయి నీలో ఆ నిలవ ఉన్న తప్పుర
(28:44) అందులో నుంచి నీ మైండ్ ఆ నిలవ చేసిన ఆలోచనలో నుంచి ఎమోషన్స్ జనరేట్ చేస్తా ఉంటాయి అవే కన్ఫ్యూషన్స్ కాంట్రడిక్షన్స్ సో ఎప్పుడూ కూడా జీవితం ఉన్నదే ఏదైనా పని చేయడానికి యాక్షన్ తీసుకోండి వెళ్ళండి ఎగ్జిక్యూట్ అవ్వండి అంతే అంతే గానీ ఒక దాని తర్వాత ఒకటి చదివి ఒకదాని తర్వాత ఒకటి చదివి దేనికి సి వెరీ క్లియర్లీ ఎందుకు అయన అండ్ ఫిలాసఫీ బేసిక్ బేసిక్ అని చాలా మంది అంటారు బేసిక్ అంటే నా ఉద్దేశంలో వాళ్ళు ఏ ఉద్దేశంలో అంటున్నది డెఫినెట్లీ ఇట్ మే బి బేసిక్ బేసిక్ అంటే ఏంటి నీ జీవితానికి ఉపయోగపడేది తాగటానికి పనికి రాని మహా సముద్రం కన్నా కూడా ఒక చిన్న గ్లాస్
(29:20) నీళ్లు ఉపయోగం కదా నీకు దాహాన్ని తీర్చేవి వెరీ క్లియర్ గా చెప్పింది రియాలిటీ ఉంది దాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడానికి కాన్షయస్నెస్ ఉంది అంటే ఎవరో ఒక వ్యక్తి ఈ సృష్టిని సృష్టించలేదు దట్ ఇస్ ఏ ఫిలాసఫీ అండ్ ఫిలాసఫీ సృష్టి రియాలిటీ ఇస్ ఎక్సిస్ట్ అంతే దానిని నువ్వు గుర్తించడం నీ పని నీ ఆలోచనతో దానికి సంబంధం లేదు లేదు చెట్టు చెట్టే నీరు నీరే గాలి గాలే అవి ఉన్నాయి వాటిని నీ కాన్షియస్నెస్ ద్వారా గుర్తించి వాటి ద్వారా నువ్వు ఏదన్నా ప్రొడక్టివిటీగా ఏదనా పని చేస్తే అప్పుడు జీవితం అనేది బెటర్ అవుతూ ఉంటుంది. దట్ ఇస్ వాట్ గెయిల్
(29:55) వైనాండ్ కి హోవా రోర్కి ఫౌంటనేట్ లో జరిగిన డిస్కషన్ జీవితం మీద నీకున్న అభిప్రాయం ఏంటి జీవితం అంటే నీ అర్థం ఏంటని నీ దృష్టిలో అని రోర్కిని అడిగినప్పుడు ఒక పుల్ల తీసి దాన్ని ఇట్లా ముక్క చేస్తాడు ఆ ముక్క చేసినప్పుడు చూసారా ఇప్పుడు ఈ కర్ర ఉంది ఈ పుల్ల నేను ఇరగ తీశను కదా దీంతో ఇప్పుడు మీరు ఒక కర్ర చేసి వేటాడొచ్చు లేదంటే దీన్ని మీరు సహాయంగా వాడొచ్చు లేదంటే ఇంటి చుట్టూ ఒక పారి కూడా కట్టడానికి ఒక తడికలాగా ఇలా అల్లుకోవచ్చు దిస్ ఇస్ వాట్ ది పాయింట్హౌ వాట్ యు ఆర్ మేింగ్ అవుట్ ఆఫ్ ఇట్ బై యువర్ కాన్షస్నెస్ బేస్డ్ ఆన్ ది రియాలిటీ
(30:26) అది పాయింట్ ఇప్పుడు రియాలిటీలో బేస్ చేసుకునే ఏ వస్తువునైనా మీరు సరిగ్గా గుర్తించకుండా దాంతో వేరే ఎక్విప్మెంట్లు చేశారనుకో అది ఒకసారి ఎక్స్పోజర్ అవ్వచ్చు అందుకే పెద్ద పెద్ద అనుప్రయోగాలు చేసే దగ్గర దాన్ని సరిగ్గా అర్థం చేసుకునే ప్రాసెస్ లో ఎక్కడైనా ప్రాబ్లం జరిగితే అయిపోతది ఆ ల్యాబ్ లో ఉన్నవాళ్ళందరూ చచ్చిపోతారు.
(30:45) సో వాట్ ఇట్ ఇస్ సేయింగ్ ఆబ్జెక్టివిజం మెయిన్లీ వాస్తవికత ఆధారంగా మనిషి జీవితం ముందుకు వెళ్ళాలి మనసు అనేది ఎమోషన్స్ కి సంబంధించింది మనసు అనేది ఎప్పుడూ కూడా ఆన్ ది స్పాట్ నీరులాగా ప్రవహించదు. అందులో కొన్ని ఆలోచనలు ఏవైతే నిలువు ఉంటాయో ఇప్పుడు నేను మంచివాడిని అతను నాతో కలిసి ఉన్నాడు కొన్ని రోజులు మేము అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం ఇలా చేసాం ఇలా తిరిగాం మాతో ఇలా మాట్లాడుకున్నారు అలా మాట్లాడుకున్నాం ఈ ఆలోచనలన్నీ ఒక దగ్గర జమ అయితే ఆ ఆలోచనలోనుంచి ఎమోషన్స్ అనేవి పుడతాయి.
(31:16) ఇది మనసు ఈ మనసు ఎప్పుడు ఏదో ఒకటే ఏదో ఒకటి నిరంతరం అమ్ముకుంటూనే ఉంటుంది. ఈ మనసు ఈరోజు అదేదో సినిమా చూస్తే దాన్ని చూడాలనిపిస్తుంది. ఈ క్షణం ఈ బట్టలు చూస్తే దీనికి అమ్ముడు పోతుంది. ఈ క్షణం ఎవడైనా డబ్బులు ఇస్తా నేను నీ డబ్బు ఇస్తే ఏదైనా చేస్తాను ఆ డబ్బు అమ్ముడు పోతుంది. లేదంటే ఒంటరిగా ఉన్నప్పుడు మనకి ఎవడు తోడు లేడు అన్నప్పుడు ఎవడో ఒకడు మాట్లాడితే బాగుండా అంటే ఎవడికో ఒకడికి ఫోన్ చేసి మాట్లాడతాం కాసేపు ఆ సమయానికి అమ్ముడు పోతుంది.
(31:42) ఈ మనసు అనేది నిరంతరం దేనికి ఒక దానికి అమ్ముడు పోతూనే ఉంటుంది. అందుకే ఎమోషన్స్ ఆర్ నాట్ ది మెయిన్ టూల్స్ ఫర్ లైఫ్ అని ఏంటండి ఎందుకు చెప్పిందంటే మనసు ఇమ్మీడియట్ గా ప్రలోభ పడుతుంది ప్రతిదానికి దాన్ని అమ్మేసుకుంటుంది ఒక క్షణం డబ్బు అమ్ముంటుంది ఒక క్షణం సుఖాలకు అమ్ముకుంటుంది ఒక క్షణం వ్యామోహాలకు అమ్ముడుపోతుంది ఒక క్షణం బట్టలకి మెటీరియలిస్టిక్ వరల్డ్ అన్నిటికి అమ్ముడిపోతుంది మనసు అందుకే మనసు ఎమోషన్స్ ద్వారా నీ లైఫ్ ముందుకు వెళ్తే మటుకు డెఫినెట్ గా ఆత్మ అనేది ప్రతి ఒక్కడు అమ్ముకుంటాడు అదే జేమ్స్ టాగర్ట్ క్యారెక్టర్ ఎల్స్ భర్త పెయింటర్ కేటింగ్ క్యారెక్టర్ బుద్ధి అమ్ముడుపోదు బుద్ధి
(32:16) ఎప్పుడు అమ్ముదు అమ్ముడు పోదు అసలు నెవర్ కావాలంటే చూసుకోండి ఎవరైతే మనసు ద్వారా జనరేట్ అయిన ఎమోషన్స్ ద్వారా వాళ్ళ ఆత్మను అమ్ముకుంటారో లైఫ్ లో ఒక పక్క వాళ్ళలో కొంత కొంత జీవితం వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే ఎప్పుడైతే ఒక మనసు ద్వారా ఏర్పడిన బంధాలు ఈ మ్యూచువల్ బెనిఫిట్స్ ద్వారా ఏర్పడిన బంధాలు కొంత కాలం ముందుకు వెళ్ళిన తర్వాత అదే కైండ్ ఆఫ్ ప్లెజర్ ఉండదు కొన్ని ఆ సుఖాలు ఉండవు.
(32:48) అప్పుడు వాళ్ళ మధ్య బ్రేక్ ఏర్పడినప్పుడు వాళ్ళ బుద్ధి మొదటి నుంచి చెప్తూనే ఉంటుంది. అంటే ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతుంది సో బుద్ధి ఎప్పుడు మనల్ని తర్కిస్తూనే ఉంటుంది అందరిలో నీలో నాలో ప్రతి ఒక్కడు ఆ వివేకం అనేదే మనిషికి ఉన్న అతి పెద్ద సోర్స్ ఆఫ్ టూల్ అరుణాచలం లాంటి గొప్ప ఊర్లో కూడా వరదలువచ్చి ఆ అరుణాచలం కొండ మీద ఉంటున్న మనుషులు ఆ వరదలో కొట్టుకుపోతే పసిపిల్లలు ఎనిమిది మంది ఆరుగురు చనిపోయారు.
(33:19) మరి ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదా అనే ఉనికిని ప్రశ్నిస్తే ఆన్సర్ ఏంటి దేవుడు ఉన్నాడా లేడా దేవుడు ఉంటే అలా ఎందుకు జరుగుతుంది అది కాదు అక్కడ ఆలోచించాల్సింది. అంత పెద్ద కొండ మీద ఏటవాలుగా ఉన్న కొండ మీద ఇల్లులు కట్టుకొని ఉంటే ఏ రోజుకైనా వరద వచ్చినప్పుడు ఆ రాళ్ళు కింద పడతాయి రాయి అనేది బరువు వానకే గాలికి అది కింద పడితే ప్రమాదం ఉంటుంది అని అర్థం చేసుకోవడం రియాలిటీ ఆ అర్థం చేసుకునే శక్తి నీలో ఉంది అదే దేవుడు ఇచ్చాడు అనుకోవచ్చుగా నీకు నువ్వు బాగుపడు నువ్వు బతుకని నేను నీకు ఇస్తే నువ్వు దాన్ని వాడకుండా నన్నే క్వశ్చన్ చేస్తే ఏంటని
(33:53) తిరిగి దేవుడు క్వశ్చన్ చేస్తే వాట్ ఇస్ ద ఆన్సర్ కొండల మీదే బతుకుతాం కొండల మీదే ఉంటాం మేము అని చెప్పేసి ఎందుకు ఉంటున్నారు గవర్నమెంట్ అని ఎందుకు వాళ్ళని తీసుకొచ్చి వేరే భూములు వాళ్ళకి ఇచ్చి ఎందుకు చేయట్లేదు హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ దట్ ఇస్ దట్ ఇస్ వాట్ ఆబ్జెక్టివిజం లో ఫస్ట్ ఆబ్జెక్టివ్ రియాలిటీ ఉన్నది ఉన్నది గాలి వస్తే కొండ పడతది నువ్వు ఐఏఎస్ అని ఐపిఎస్ అని ఇట్ డోంట్ కేర్ వరద వస్తే అందరూ కొట్టుకుపోవాలి నేను పెద్ద మెగాస్టార్ ఇంజనీర్ ని నేను పెద్ద స్టార్ క్రికెటర్ ని అంట ఒప్పుకోదు అది.
(34:26) సో దిస్ ఇస్ వాట్ ది పాయింట్ నువ్వు పస్తులు ఉన్నావా పస్తులు లేవా అనేదాని అనే విషయం కూడా పట్టించుకోదు రియాలిటీ దాని యొక్క పూర్తి బాధ్యత నీ మీదే ఉంది. అది నీకు ఇచ్చింది ప్రకృత దేవుడా దేవుడికి కృతజ్ఞత ఉంటావా ప్రకృతి కృతజ్ఞత ఉంటావా అనేది దట్ ఈస్ దట్ ఇస్ యాక్చువల్లీ ఇంపార్టెంట్ పాయింట్ సో ఫిలాసఫీ హూ నీడ్స్ ఇట్ హూ నీడ్స్ ఇట్ అంటే హూ అనే దాంట్లో ఎవడైతే బతకాలి ఎక్కువ జీవితం ఉన్నది మనం ఎంతసేపు నొప్పి నొప్పిగా నొప్పివస్తున్న పుండ్లకి ఆయింట్మెంట్లు పూసుకోవడానికే కాదు జీవితం అనేది ఆనందంగా కూడా బతకడానికి ఉంది ఈ జీవితం అనుకునే ప్రతి ఒక్కరికి ఫిలాసఫీ
(35:04) అవసరం ఫిలాసఫీ అంటే నథింగ్ బట్ తత్వం తత్వం అనింటే బుద్ధితో ఆలోచించేది అది సో బేసిక్ నాన్ బేసిక్ డీపా ఇది కాదు ఏది జీవితానికి ఉపయోగపడుతుందో అది బేసిక్ అయిన డీప్ అయినా డెఫినట్లీ ఇట్ మే బి అప్లికేబుల్ సో ఇది ఫిలాసఫీ హూ నీడ్స్ ఇట్ ఐన్డ్ పుస్తకం సో సో దిస్ ఇస్ ఎక్జక్ట్లీ నేను చెప్పినప్పుడు బుక్ అన్నమాట ద పాషన్ ఆఫ్ ఐన్డ్ ఏ బయోగ్రఫీ బై బార్బారా బ్రాండెన్ సో ఐన్ అండ్ బయోగ్రఫీ మొత్తం ఇందులో ఉంది.
(35:40) సో ఆల్మోస్ట్ సగం అయిపోయింది అది యాక్చువల్ గా మిగతా సగం కూడా చదివిన తర్వాత అండ్ అండ్ బయోగ్రఫీ గురించి ఒకటే వీడియో చేస్తా ఒకటే వీడియో వాట్ ఐ యమ్ సేయింగ్ ఆ ఎక్కువ అట్లా కొట్టుకుపోవద్దు పనికి రాని దాంట్లో ఓకేనా ఒక క్లారిటీ తెచ్చుకొని ఉంది అంటే ఉంది అంతే ఏదైనా చేయాలనుకున్నావ్ చెయ్ ఇంకా అంతే దాంట్లో ఒక ఆనందం ఉంటుంది పొందు అంతవరకే అంతేగాని ఏవేవో చదువుకుంటూ పోయి ఏవేవో చదువుకుంటూ పోయి ఏదో కఫ్కా అది నేను మొన్న కూడా చెప్పారు కఫ్కా కఫ్కా చదువు అందరూ కొంతమంది చెప్పారు కఫ్కా బాగుంటది చదవండి చదవండి అని అన్నారు ఏదో
(36:24) బుక్స్ ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు కూడా ఎవడో చూసి ఏదో కఫ్కా అంటే నాకు ప్రాణం అయని ట్రైల్ అండ్ ఎర్రర్ ఏదో బుక్ ఉంది ట్రైల్ ఆఫ్ ద ట్రైల్ ఈ బుక్ ఓపెన్ చేసి ఓపెన్ చేయగానే అక్కడ ఒక కొటేషన్ ఉంది. ఆ పంజాగుట్ట యూనివర్సల్ షోరూమ్ కి వెళ్ళ ఏంటంటే ఆ కొటేషన్ ఈవెన్ మై డౌట్స్ హావ్ డౌట్స్ అంట ఎవడన్నా ఈవెన్ మై డౌట్స్ హావ్ డౌట్స్ అసలు డౌట్ అంటేనే దాన్ని రిజల్వ్ చేసుకోవాల్సింది మళ్ళ డౌట్స్ కూడా డౌట్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు ఆయన కొటేషన్ ఇట్లాంటి పుస్తకాలు చదివి ఏం చేయాలని మీరు అవి దేనికి దేనికి పనికొస్తాయి నేలకు గీసుకోవడానికి పనికొస్తాయి అవి బేసిక్ డీప
(37:06) పాయని కాదు ఎప్పుడైనా సరే ప్రొడక్టివ్ గా అప్లికేబుల్ గా నీలో ఉన్న సంశయాలని నీలో ఉన్న ఆ కాన్ఫ్లిక్ట్స్ ని రిజల్వ్ చేసి యు కెన్ గో యు కెన్ మూవ్ అనే ఒక స్థిరమైన స్పష్టతను ఇవ్వగలగటం అనేదే ఏ పుస్తకం ఏ అక్షరం యొక్క ప్రథమమైన లక్ష్యం. ఈవెన్ మై డౌట్స్ హావ్ డౌట్స్ నేను ఎందుకు బతుకుతున్నాను ఏంది ఇది ఇట్లాంటి ఏవేవో రాస్తారు అసలు కూడా ఆల్బర్ట్ క్యాంపస్ అవి కూడా అప్పుడప్పుడు కనిపిస్తా ఉంటాయి కొటేషన్స్ ఈ పుస్తకాలు చదివి చాలా మంది కఫ్కా అంటే అందుకే నాకు ఇష్టం అసలు కఫ్కా అని నేను ఎక్కడో బుక్ లో చదివా బ్యాక్ లో అందుకే చదివితే కఫ్కా
(37:49) పుస్తకాలే చదవాలంటే ఐ డోంట్ నో అసలు వాళ్ళకి ఎందుకు అసలు వాళ్ళు ఎందుకు చదువుతున్నారు ఆ బుక్స్ నాకు అర్థం అండ్రయడు ఎక్కడో ఒక చిన్న గ్రామంలో పుట్టి ఆడపిల్లగా ఐదో ఆరుగురు ఐదో ఆడ అమ్మాయిగా పుట్టి అక్కడి నుంచి అసలు ఇంగ్లీష్ రాని వ్యక్తి అమెరికా వచ్చి అమెరికా సామ్రాజ్యం అంటే గొప్ప అమెరికాలో ఎంతమంది మేధావులు ఉంటారో తెలుసా అలాంటి మేధావుల మధ్య ఇంగ్లీష్ నేర్చుకొని ఒక పుస్తకం రాసి ప్రపంచం అంతా ఇంతవరకు వచ్చింది అంటే ఎక్కడో నార్మల్ దాచేపల్లి పల్నాడు జిల్లాలో పుట్టిన నా వరకు ఆ పుస్తకం వచ్చి తెలుగులో కూడా అనువాదమే చదువుతున్నా అంటే దట్ ఈస్ అవర్
(38:28) సక్సెస్ అది మనిషి జీవితానికి ఉపయోగపడేది అక్కడ అర్థం చేసుకోవాలి మనిషి అంతేగన ఏ పెడితే ఏడ పడితే ఆడ కూసో నీకు నోటికి పేపర్ ఒకటి ఉంది కదా అని రాసుకుంటా ఈవెన్ మై డౌట్స్ హావ్ డౌట్స్ వీటన్నిటి వల్ల ఉపయోగం లేదు ఇట్స్ మై జడ్జ్మెంట్ ఇష్టం ఉన్నవాళ్ళు ఇష్టం వాళ్ళు చదువుకోవచ్చు ఓకే బట్ నేను అనేది ఏంటంటే మీలో శక్తి ఉంది మీలో పొటెన్షియాలిటీ ఉంది.
(38:52) మీరు పని చేసుకుంటూ బుద్ధి ద్వారా ఆనందాన్ని పొందండి బుద్ధి ద్వారా మీరు ఒక అచీవ్మెంట్ ని ఆనందాన్ని పొందినప్పుడు అప్పుడు ఎమోషన్స్ ని ఎమోషన్స్ అనేవి వాటిని ఫీల్ అవ్వడానికి నీకు ఉపయోగపడతాయి కానీ ఎమోషన్స్ ద్వారానే నువ్వు లైఫ్ ముందుకు వెళ్తే అవి ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తాయి అనేది ఐన్లాండ్ ఫిలాసఫీలో గుర్తుంచుకోవాల్సిన విషయం. చివరి వీడియోలోకి వెళ్దాం.
(39:14) అండ్ ఎమోషన్స్ లేకుండా బతకమని కాదు ఆయన ఆయన చెప్పింది. ఎమోషన్స్ అనేవి ఒక వెహికల్ కి ఇంజన్ లాంటివి స్టీరింగ్ అనేది మీ బుద్ధి అందుకే మన పెద్దోళ్ళు అంటారు బుద్ధి ఉందని ఆ పని ఎందుకు చేసినావ్ అంటారు. బుద్ధి ద్వారా నీ టార్గెట్, నీ ప్రాసెస్, నీ యొక్క సోర్సు, డెస్టినేషన్ అనేది డిక్లేర్ అయ్యి నువ్వు ఆ పదంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో, మధ్య మధ్యలో నువ్వు పొందిన విజయాలు, నువ్వు ఫెయిల్యూర్ అయిన ఓటములు, నువ్వు వెళ్లే ప్రాసెస్ లో ఎమోషన్స్ అనేవి నీకు ఒక ఎనర్జీని దాని మీద ఒక స్ట్రాంగ్ ఇంటెన్సిటీని జనరేట్ చేయడానికి ఒక ఫ్యూయల్ అన్నమాట
(39:54) ఎమోషన్స్ లేకుండా బతకమని చెప్పలేదు ఆయన ఎమోషన్స్ నువ్వు కంట్రోల్ చేయాలి ఎమోషన్స్ నిన్ను కంట్రోల్ చేయకూడదు ఎక్కడైతే నువ్వు ఒక పర్పస్ పర్పస్ ఫుల్ గా లైఫ్ లో ముందుకు వెళ్తున్నప్పుడు వివేకం బుద్ధితో మాత్రమే వ్యవహరించి మధ్య మధ్యలో నువ్వు జీవితాన్ని బతుకుతున్న దాక ఇంటెన్సిటీ ఫీల్ అవ్వాలనుకున్నప్పుడు ఎమోషన్స్ అనేవి నీకు ఫ్యూయల్ గా ఉంటాయి.
(40:17) చివరి వీడియోలో కలుద్దాం నేను రాకింగ్ రవి జై హింద్ జై భారత్

No comments:

Post a Comment