🕉️ *మహనీయుని మాట*🕉️
-------------------------
"ఎండిపోయిన ఆకులు చెట్టును వదిలిపెడతాయి కాబట్టే కొత్త చిగుర్లు వస్తాయి. అలాగే మన జీవితంలో కూడా పాత బాధలు, పాత జ్ఞాపకాలు, పాత ద్వేషాలు వదిలిపెట్టినప్పుడే కొత్త ఆనందాలు, కొత్త ఆశలు, కొత్త అవకాశాలు వస్తాయి."
--------------------------
No comments:
Post a Comment