పట్టెయ్య గారితో కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలు🌹సంపూర్ణ జీవన అనుభవ సారం🌹kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Aa7pSsdMZ8w
Transcript:
(00:00) ఒక అవగాహన వచ్చింది నాకు కాంట్రవర్సీ అయితే అందరూ చూస్తారు జ్ఞానం ఎవడు చూస్తాడు. సరే ఇంతకుముందు మీరు అన్నదానికి ఊరికే ఒక రెండు మూడు మాటలు చెప్పి ఆ తర్వాత ఏదో ఆ ఇప్పుడు ఇప్పుడు లైట్ వేసి చూద్దాం బాగానే ఉందా ఆ ఓకే ఆ బుక్ ఇచ్చేసి ఇది మీరు వాన చెప్ సది
(00:44) మీ పేరు అట్లా రాయబడ్డది ఈసారికి ఎవరనా చూస్తే అసలు పర్సనల్ అయిపోతారు ఏం పేరుని చూడలేదు అట్లా దేనికైతే దానికి ఇప్పుడు ప్రపంచంలో ఇవ్వడం దాన్ని వాడుకోవచ్చు. సో నిర్వాణ శట్కంలో ఏమి రాసినది నిజానికి రాయడానికి ఏమీ లేదు. కానీ కొన్ని మనిషి మర్చిపోయినా లేదా మనిషి ఎవరు చెప్పని కారణంగా చేస్తున్న సైద్ధాంతికమైన తప్పులు నిజానికి ఆత్మజ్ఞానం అంత సులువు హాయిగా ఉండటం అంత ఈజీ ఈ ప్రపంచంలో ఏదీ లేదు కానీ ఎందుకు కష్టమైంది అంటే మైండ్ అడ్డు వస్తాఉంది కండిషన్డ్ మైండ్ అడ్డు వస్తా ఉంది. సో
(01:30) దీంట్లో కొంత సరదా సరళమైన విచారణ పూర్వకమైన ఒక వ్యాఖ్య అది నేను అనుభవ ప్రమాణంగా ఉండి ఒక కమ్యూనికేషన్ కోసం చేసింది అంతే చదివే వాళ్ళకి అర్థమవుతుదని నేను అనుకోను అర్థమైతే ఇంకోటి అర్థమయ్యే వాడికి పుస్తకాలు అక్కర్లేదు వాడు ఎప్పుడు వాడి చెట్టు నుంచి పిట్ట నుంచి అన్ని చోట్ల నుంచి వాడు తీసుకుంటున్నాడు. ఇప్పుడు బుద్ధుడికి అర్థమైింది అంటే బుద్ధుడు ఏ పుస్తకం చదివాడు మరి ప్రమణ మహర్షికి ఒక అనుభవం అయింది దాని వెనుక ఏ పుస్తకం ఉంది ఏమి లేదు ఎప్పుడు ఏది ఉండదు నిజంగా అర్థమైంది దానికి ఏది ఆధారం ఉండదు అనేది అది తెలిసింది అయితే ఒక రెండు మూడు చిన్న చిన్న
(02:07) అబ్సర్వేషన్స్ చెప్తా మీరు కూడా ఊరికే ఏదైనా గుసగుసలాడండి అది ఇప్పుడు ఎన్నెన్నో సాధనలు చేస్తున్న మనిషి ఒక్కటి చేస్తే చాలా బాగుంటుంది అదేంటంటే దేని గురించి ఏమి అనుకోకుండా కొంతకాలం ఉండి అండ్ ఈజీ టు అండర్స్టాండ్ నువ్వు అనుకున్నది తెలుస్తది ఇప్పుడు ఇల్లు ఇల్లు బాగుంది అనుకున్నావ్ యాక్చువల్లీ ఇల్లు మనది కాదు ఈ ఊరు మాది మా ఊరు వేరే అనుకుంటున్నావ్ సో ఈ అనుకోవడమే నీ లైఫ్ అయిపోయింది.
(02:37) అనుకోకపోతే అసలు ఏముందంటే నీవు నీలా ఉంటావు అది దానిలో ఉంటది యధా స్థితిలో ఉంటాయి. దాని గురించి అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు రాయబడ్డదని ఎట్లీస్ట్ తర్వాత తెలుస్తది. సోహ లేకుండా కల్పన లేకుండా ఉన్నది ఉన్నట్టుగా అట్లా చూడడం అట్లా పట్టుకోవడం అట్లా తినడం అట్లా తాగడం అక్కడితో అయిపోయింది. రెండవది విశేషణ రహితంగా మాట్లాడి చూడు అని ఒక కాంటెస్ట్ ఇప్పుడు బట్టయ్య గారు వచ్చారు చాలా సుదీనం ఈజ ఈ రోజు నేను నా జన్మలో మర్చి ఇదంతా విశేషం [నవ్వు] అసలు ఆయన కాళ్ళు మోపిన ఈ నేల చాలా పుణ్యమైంది [నవ్వు] అంటే ఇంతలే ఆయన లేకపోతే బ్రష్టు పట్టిపోయినట్టే ఏదో అట్లా అసలు మీరు రావడం మా అందరికీ చాలా ఆనందం
(03:21) అసలు మీరు వచ్చిన ఆనందమే రాకపోయిన ఆనందం ఇది సత్యం [నవ్వు] ఊరికే చెప్తారు అట్లా ఈ విశేషణాలు మాయలో పడితే అది మైండే విశేషణం మైండ్ ప్యూర్ మైండ్ మీరు ఉన్నారు నేను ఉన్నాను బాత్కతం హోగా లెట్స్ బిగిన్ మనం మాట్లాడుకుందాం మాట్లాడుకొని పక్కన ముగించేద్దాం అక్కడితో అయిపోయింది ఇది విశేషణ రహితంగా ఉంటే ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రవచనము లేదా ఆధ్యాత్మిక జ్ఞానం ఎట్లా తెలుసుకోవచ్చు అంటే విశేషణాలు ఉన్నది ఏది ఆధ్యాత్మికత అయి ఉండదు ఆధ్యాత్మికత విశేషణ రహితంగా ప్రిస్క్రిప్షన్ లాగా ఉంటుంది అది గుండ్రముగా అందముగా ఉన్న కోల్డ్ డ్రింక్ టాబ్లెట్ అని ఎవడు రాయడు టాబ్లెట్ ఈస్ ఏ
(03:55) టాబ్లెట్ ఇదో ఇదొక మూడవది అద్భుతంగా ఏదో ఉందని చూడకు అన్నిటిది మామూలుగా ఇప్పుడు నిద్రలేసి చూసినట్టు చూడు కొంతకాలం ఇది సాధనకు అతీతం మళ్ల సాధన అనగానే టైం వస్తుంది ఆ సాధన నీకు ఇచ్చేవాడు వస్తున్నాడు ఆ తర్వాత ఎక్కడ చేయాలనే ప్రశ్న వస్తుంది ఎంత కాలం చేయాలనే ప్రశ్న వస్తుంది చేసిన తర్వాత ఇది ఉంటదా అనే ప్రశ్న వస్తుంది.
(04:19) అప్పుడు నేను ఏమనా ఆహార నియమాలు పాటించాలనే ప్రశ్న వస్తుంది. వీటికి జవాబులు ఇచ్చే మునగాడు ఈ భూమి మీద పుట్టలేదు. [గొంతు సవరించుకోవడం] అది అయ్యే అట్లా కాకుండా ఇంతకాలం సాధనలు చేసిన నువ్వు కొంతకాలం ఏ సాధన చేయక ఊరకే ఉండు దాని అర్థం నీ ధర్మాన్ని పాటించుద్దు నువ్వు భార్య కూరాలు చెప్తే తీసుకొని రా పిల్లగాడు ముడ్డిగాడు ఇల్లుడు ఉద్యోగం చెయ్ బట్ విశేషణాలు తీసేయి అద్భుతం ఏదో ఉంది అని దానికోసం వెతకడం మానయి ఒకదాన్ని చూడగానే అనుకోవడం అనేది వస్తే దాన్ని చూడు ఓహో ఇది చూడగానే నేను అనుకుంటా ఉన్నాను.
(04:49) నోటితో కాదు మనసుతో ఇట్లాంటి చిన్న చిన్న చిన్న విషయాలతో పాటుగా శరీరం నేను కాదు శరీరం నాది అనుకుంటున్నావు అన్నదే దాని అర్థం అది ఎప్పటికీ కాదు నీది ఇప్పుడు ఈ ఇల్లు నీది ఎట్లా నువ్వు అనుకుంటే అయింది. అందుకని అనుకోకుంటే ఏమైతది అంటే ఏమీ కాదు ఉన్నది ఎట్లా ఉంటది అట్లా అత్యంత దగ్గరి దారిగా పట్టుకో అజ్ఞానాన్ని తప్ప కాంప్లికేట్ చేసుకోవద్దు.
(05:18) సో నిర్వికల్పము నిర్విచారము లేకపోతే నిరాకారము ఇవన్నీ మన ఒరిజినల్ స్టేట్స్ నిరాకారం గురించి గురువుగారు చెప్పిన మాట ఒకటి ఉంది చెప్పండి మీరు పట్టయగా ఉన్నారు అంటే దాని అర్థము పట్టయగానే ఉన్నారని కాదు మీ వెనక మరొక భాగం ఉంది అది నిరాకారం మీ అసలు అవును కరెక్ట్ అది దాన్ని ఆనుకుని పట్టయ ఉన్నారు అన్నారు అవును కరెక్ట్ పట్టయ పట్టయ పట్టయ అనుకుండి అనుకోడాల వ్యవహారాలు ఈ వైపుక వచ్చేసింది అది ఒరిజినల్ వెనక అనుకుని రెండో భాగము ఇది దృశ్యలో భాగము అవును పట్టయ ఉన్నాడంటే అనుకొని మీకు మరొక పార్శం ఉంది దానిి నిరాకారం అన్నారు అవును ఆల్రెడీ ఉన్నదే
(05:57) రెండు కలిపే వస్తాయి రెండు ఒకదానికి ఉన్నుకుండదు కదా కేవల పట్టయ ఉండడో కేవలం నిరాకారం ఉండదు కదా రెండు కలిసే ఉంటాయి సృష్టి అంటేనే రెండు కలిసి ఉంటాయి ఒకదానికి ఒక ఆలోచన చేయకు ఒక ఆలోచనతో రెండు ఆలోచనలు చెయ అనేది ఒక టాక్ చేసిన నేను ఇగో ఇప్పుడు ఈ బాటిల్ కొనుక్కోవాలని ఆలోచన చెయి అవసరం కాబట్టి ఇది ఇది ఎప్పుడైనా పగిలిపోతే నేను బాధపడను అని ఆలోచన కూడా చెయి అదే నిరాకారం అండి ఈ రెండు కలిపే ఒక వస్తువు ఉంది.
(06:24) ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో అవసరం కాబట్టి ఇది ఎప్పుడైనా వీక్ వచ్చుని తెలుసుకొని పెళ్లి చేసుకో దాన్ని కాపాడు కానీ ఎప్పుడైనా జరగొచ్చు బికాజ్ లైఫ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్ అండ్ టుమారో ఇస్ అన్సర్టైన్ ఎంతో మంది చెప్పారు అయినా మనిషికి బుద్ధి లేదు ఏం చేస్తాం అట్లా సో నిన్న బుక్ లాంచ్ అనేది ఊరికే లాంచనంగా చేసింది.
(06:45) నిజా ఇది బాగుంది బుక్ లాంచనం [నవ్వు] ఇది బాగుంది కదా లాంచ్ ఆ పుస్తక లాంచనం ఇది బాగుంది అసలు లాంచ్ కాదు అంటే ఊరికే ఏదో పుస్తక లాంచనం బాగుంది కదా పుస్తక లాంచన అంటే బుక్ లాంచ్ అనేది లేదు అసలు ఇప్పుడు నేను రాసినప్పుడే లాంచ్ అయి ఉండాలి అవును అది ప్రింట్ అయినప్పుడు ఆ ప్రింటర్ లాంచ్ చేశడు. అవ్వగానే అక్కడ ఎవడో ప్రింటర్ చదివే ఉంటాడు వాడు లాంచ్ చేశడు.
(07:08) అది ఎక్కడఉంది అసలు ఇట్స్ ఏ కంటిన్యూటీ నేను ఆ శంకర్ల దగ్గర లాంచ్ చేశరు ఇది 2500 నుంచి రాయకుండా ఉండబడ్డ నాకు ముందు ఎంతరో మహానుభావులు రాశారు నా తర్వాత కూడా రాయాలి. ఉమ్ కానీ ఇది ఆల్రెడీ లాంచ్ అయ్యే ఉన్నది మనమే ఇవ్వడం మధ్యలో లాంచ్ చేయడం ఓకే ఇంకా చెప్పండి ఏదో విశేషాలు అదే విశేషాలు అంటే మీరు ఏమి రాశారు అనేది గురించి ఇంట్లో అన్నీ నాకు గుర్తుండదు నేను రాసింది అంటే చెప్తున్నారు కదా ఓకే ఏదైనా ఒక పేజ్ నెంబర్ చెప్పు 14 14 సో బలవంతంగా ఒక కాయను పండు చేయలేంు బలవంతంగా ఒక మొగ్గని పువ్వు చేయలేంు బలవంతంగా ఒకరిని జ్ఞాని అస్సలు చేయలేదు ప్రయత్నం చేత కాగలడు పండితుడు ఇప్పుడు
(07:48) ప్రయత్నం వలన కాగలడా జ్ఞాని ప్రయత్నం వలన నిద్రపోలేవు కదా అందుకని ఆదిశంకరులు చెప్పింది సాధన చేసే అవకాశం అంశం కాదు గుర్తుపెట్టుకొని పండితుల్లా మాట్లాడతావా అది నీ ఇష్టం. ఆయన చెప్పింది పూర్ణ శ్రద్ధలో విను ఒకసారికి మనసుకు అతీతంగా ఉన్నది ఉన్నట్లు చూడు అర్థం కాలేదు వదిలేయ్ కానీ నాకు ఎందుకు అర్థం కాదని పట్టు పట్టకు వదిలేయ్ నీ అహంకారాన్ని కూడా వదిలేయ్.
(08:11) ఇది స్పిరిచువాలిటీ నేను ఏదైనా అర్థం చేసుకున్న కారు వారంలో తెలుసుకున్న నేను వితిన్ వన్ వీక్లో ఇన్లెటర్ కాకపోతే నా ఛాలెంజ్ తుడగొట్టావ అనుకో అది రాదు నీ దగ్గరికి నా వల్ల కాదు స్వామి ఎట్లఏదఉంటే అట్లా అయితే వచ్చి పక్కన వచ్చేసింది అది వచ్చి కూర్చుంటది అది ఇట్లా సో ఇదంతా యాక్చువల్ గా నేతి నేతి అనే కాన్సెప్ట్ే కాబట్టి అట్లా అంటే నేతి నేతి అంటే అంటే ఇది నేను కాదు ఇది నేను కాదు అని చెప్తూ రావడం అది ఎక్కడి నుంచి గ్రాస్ రియాలిటీ ఎప్పుడు మాటకవచ్చిన మనసుకొచ్చినా కాని కాదని అర్థం ప్రవీణ్ అంటే లాంగ్ వచ్చినని జూమ్ చెయ్ అంటే అంతా కూడా వస్తది అట్లా అంటే అద
(08:47) వచ్చినా మనసుకొచ్చినా కాదు ఇది కాదని నేను ఆ నేను ఏది అని చెప్పాడు అంటే ఒరిజినల్ నేను విస్మరించి దాని పైన ఉన్న నూనెని పట్టుకుందాం నిన్న ప్రజ్ఞ గారు అన్నారు కదా దిలీప నాన్నగారు నేనుంటే మాట్లాడకని చెప్పి మాట్లాడుకొని ఒక్క నిమిషం ఏదో చెప్తున్నా పూర్తి చేయ నీది పూర్తి చేయ నేను అంటే నాశనం లేనిదే నేను అని చెప్పారు కదా ఆ పెద్దన్న కరెక్టే నేనంటే ఏంటి అంటే నాశనం లేనిదే నేను అని నేను అంటుంది ఇప్పుడు మళ్ళా ఒక రియల్ క్వశ్చన్ ఇద్దాం అది ఆయన చదివి చెప్పాడా అనుభవించి చెప్తున్నాడు అది మళ్ళా రియల్ క్వశ్చన్ శశంకర్ గారు చెప్పారని చెప్పారు అందరూ అదే చెప్తున్నారు ఒరిజినల్
(09:23) నేను అంటే అంతా అని అయ్యా చెప్పండి మీరు అది చెప్తున్నారు గురువుగారు మనం మాట్లాడుకోవచ్చు తప్పేమీ లేదు మాట్లాడుకున్నని చెప్పి మాట్లాడుకుని సత్సంగం జరిగిన చెప్పో జరిగిన తర్వాతనే వేసేటప్పుడు చెరిపేసి పోమంటున్నారు. ఏమి లేదని అవును ఏమి లేదు అవును కరెక్ట్ కాలంలో ఏదో జరుగుతుంది అంతే అంతవరకే తర్వాత రెస్ట్ పెట్టి చెరిపోయే చేతన అయితే మొత్తం చెరపబడుతుంది కదా దాచి పెట్టుకునేది ఏమీ లేదని నాకు ఒకడు చెప్పాడు ఎగ్జాంపుల్ చాలా ఏళ్ల క్రితం అసలు అప్పటివరకు నా అంత ఊసి కింద పడ్డది.
(09:59) ఉమ్ మెడికల్ పుస్తకాలు ఇంత ఉంటాయి ప్రిస్క్రిప్షన్ ఇంతే ఉంటది తెలుసా అవును అదంతా ఉండదు ప్రిస్క్రిప్షన్ లో దాని సారం ఉంటది అట్లా ఆధ్యాత్మిక గ్రంథాలను వదిలేయి దాని స్పిరిశిక్షణ పట్టుకో ఓయమ్మ ఇన్నేళ్లు ఎవడు చెప్పలేదు ఇది పైపించు గురువుగారు సుఖపడే పండితుడు కాదు పామరుడే అన్నారు నిజంగా అవును ఏమి తెలియదు కరెక్ట్ అది పండితుడికి నరకం ఆ తలకాయ [నవ్వు] పోటికి తలకా కాయ పోటు ఆ మాత్ర ఒకటి చేసుకుని వేసుకుని పోటు తగ్గించుకుంటాడు వీడు సుఖపడతాడు వీడు ఆర్గానిక్ ఇది ఎవరు తయారు చేశారు ఇందులో అది అది వాడ వాడు మొత్తం రెండో తలకాన తెచ్చుకుంటారు
(10:37) ఇప్పుడు కాబట్టి సుఖపడేది పండితుడు కాదు పామరుడే అంటారు అలాగా ఇందులో ఒక మాట రాసిన ఇది ఏ పుస్తకంలో లేదు తెలిసినవాడు కాదు తెలియని వాడే సుఖపడతాడుఅని తాత్పర్యం అందుకే వదిలేసుకుంటే హాయ్ అందుకే అంత సుఖపడుతుంది [నవ్వు] నిన్న చేసిన ఒక టాక్ ఎంత బాగుందో అసలు బాగుంది ఇదో కన్నమని ఒక పేజ్ చదువు ఇప్పుడు ఆయనకి ఉన్న సుఖం లేదు కదా కదా దానికోసం సాధనలు చేయడం మరల అది ఆవిడ ఎంతవరకు కమలకే తెలుసు ఆవిడ 103వ పేజీలో ఒక చిన్న లైన్ రాసిన ఇది నాట్ ఫ్రమ్ ద బుక్స్ అది నా గురించి రాసుకో జ్ఞానోదయం పొందినవాడు నిజమైన అనాధ ఈ విశ్వంలో ఇది నెగిటివ్ గా తీసుకోదు.
(11:13) అంటే అన్నిటి నుంచి పూర్ణ సర్వాంగ ముక్తి తనక ఎవరు లేరంటే తనకు అన్యముగా ఇంకేది లేదని అట్లా అనాది అయిపోయాడు వాడు ఇద [నవ్వు] అంటే ఇప్పుడు రెండు అనాధలు ఉంటాయి నాకు ఎవరు లేరో అని అని అసలు ఇక్కడ ఎవరు లేరో అనేవాడు అట్లా సో నాది అన్న భావమే అన్ని సమస్యలకు మూలం వివాహం సంసారం ఎందుకు ఇష్టం అనిపిస్తుంది అంటే నాది అన్న భావం చాలా గాఢంగా ఏర్పడుతుంది అక్కడ నీ సంబంధాలు విముక్తికి దారి తీయాలి కానీ బంధానికి కాదు బంధము అజ్ఞానం నుంచే వస్తుంది విముక్తి జ్ఞానం వల్ల బంధం చీకటి అయితే విముక్తి కాంతి సో స్నేహానికి పునాది విముక్తి భావనే అయి
(11:54) ఉండాలి. అలాగే గురుశిష్య సంబంధం కూడా ఒకరి నుంచి ఒకరు విముక్తిలో ఉండే సంవాదం జరగాలి. సో ఎవరితోనూ బంధం మంచిది కాదు సంబంధం ఉండది తాత్కాలికంగానే ఉండది. మళ్ళీ మళ్ళీ పెట్టుకుందాం. అందుకే శంకరులు అంటారు నాకు మృత్యువు లేదు నాకు సంశయం లేదు నాకు జాతిభేదం లేదు నాకు తల్లి తండ్రి లేరు నాకు బంధువులు మిత్రువులు లేరు నాకు గురువులు శిష్యులు లేరు అందుకే నేను చిదానంద రూపాన్ని చెప్తున్నాడు ఇట్లా చిన్న [దగ్గు] ఆ చిన్న షార్ట్ ఎక్స్ప్లనేషన్ పట్టయ్య గారు ఇది గురువుగారు అంటారు గురువు మీరు చెబుతున్న నేను చెబుతున్నాను మీరు వింటున్నారని మీరు అనుకోవచ్చు లేతే
(12:33) మీరు వింటున్న పట్టే వింటున్నాడు నేను చెప్తున్నాను అని నేను అనుకోవచ్చు అలాగ వినడం వల్ల గాని చెప్పడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఎవరు చెప్పేవాడుగా ఉండి చెబుతున్నాడో ఇక్కడ వాడే అక్కడ వినేవాడిగా ఉండి వింటున్నాడని నేను అనుకోవాలి ఎవరు చెప్పేవాడిగా ఉండి చెబుతున్నాడో అక్కడే వాడు వినేవాడిగా ఉండి వింటున్నాడని మీరు అనుకోవాలి ఎవరు వినేవాడిగా ఉండి వింటున్నాడో వాడే చెప్పేవాడిగా ఉండి చెప్తున్నాడుఅని మీరు అనుకోవాలి అప్పుడు సరిపోతుంది కానీ నేను చెబుతున్నాను మీరు వింటున్నారు అని మీరు అనుకున్నా నేను అనుకున్నా అది సఫలం కానట్టు కదా అన్నారు ఆ బోధ
(13:05) అవును ఏకకాలంలో ఎవరు అక్కడ మాట్లాడేవారుగా ఉండి మాట్లాడుతున్నారో వారే ఇక్కడ వినేవారుగా ఉండి వింటున్నారు అసలుడు ఉండాలి కదా ఉపదేశ సారంలో ఈ చిన్న ప్రస్తావన ఎవరు వినేవాడుగా ఉం వింటున్నారో వారే అక్కడ మాట్లాడేవారు ఉంటే మాట్లాడప్పుడు చూచి చూసేదానికి ఇద్దరుగా కనిపించిన ఒక్కరయ్యారు ఈయన ఎగజక్ట్ స్టేట్మెంట్ ఓషో ఆల్సో సెడ్ ఇన్ ఏ వెరీ ఆయన మంచి వాగ్దాట ఉంటది కాబట్టి ఏది కుక్కలో తోకుతుందో అదే నీ చేత బిస్కెట్ వేయిస్తుంది.
(13:33) ఆ ఏది నా చేత మాట్లాడిస్తుందో అదే నీ లోపట ఉంటుంది చెప్పేది వినేది జ్ఞాని దృష్టిలో జ్ఞానే వింటున్నాడు అజ్ఞాని దృష్టిలో జ్ఞాని చెబితే వాడు వింటున్నాడని ఇది పోవడం కోసమే వాడి దగ్గర కూర్చున్నాడు ఇది పోయిన రోజు అంతా ఖతం అప్పుడు నెక్స్ట్ ఏమిటి ఇప్పుడు చాలా మంది అడిగిన నన్ను అడిగిన ప్రశ్న నేను అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడుగుతా చెప్పండి ఇప్పుడు జ్ఞానోదయము అంటారు కదా అయిన తర్వాత ఏమిటి నెక్స్ట్ ప్రాక్టీని గురువుగారు అడిగారు [నవ్వు] ముక్తి ముక్తి అంటున్నా కదా సరే ముక్తి అయిపోద్ది నెక్స్ట్ నీ పోగర ఏంటి అని అడిగారు ప్రోగ్రాం్ ఏంటి [నవ్వు] అసలు
(14:06) అసలు ఏంటి ప్రోగ్రాం్ నెక్స్ట్ ప్రోగ్ర ఏంటి నా జీవితం సంకనాగిపోతాది కాకపోతేనే నీకు ప్రాపంచికంలో కొట్లాటలు అది ఈగోలు పెళ్లిలకి పోవడాలు పిలవలేని అలగడాలు ఇవంతా టైం పాస్ అవుతది. అసలు మైండ్ దొబ్బితే పని తప్ప వేరే పని ఉండదు ఇంకా ఇంకేదైనా [గొంతు సవరించుకోవడం] ఒక్క పేరు ఒక్క పేజ్ చెప్పండి చదివేస్తా 57 57 ఆ ఇదేమో దాని గురించి అంటే శరీరానికి అంటే రకరకాల ధాతువు వదిలేయండి ఇది థియరీ తర్వాత ఈ కోశాల గురించి చిన్న వ్యాఖ్య చేసి నేను చెప్పండి అసలు ఈ కోశాలు అంతా ఆ చిట్రంలో పడొద్దు ఉన్న కోషాలు ఏం చెప్పారు వారేం చెప్పారు
(14:50) వారు చెప్పింది నేను చెప్పాను అంటే ఇప్పుడు ఇప్పుడు సమస్త ఆధ్యాత్మిక జ్ఞానానికి అదే జన్మ కేంద్రం అంటే ప్రయత్నానికి అతీతమైన స్థితులు ఉన్నాయి. అందులో ఆనందమయ కోశం ముఖ్యమైంది ఇది విశ్వానికి కేంద్ర స్థానంగా ఉంటుంది. ఈ విశ్వంలో అన్ని నీ ప్రయత్నం లేకుండానే జరుగుతున్నాయి చూడు నీవే చూడు ఇది సత్యము కర్తా భావన పోగానే ఆనందమయ కోషం తెలుస్తుంది నీకు అసలు ఆనందం అంటేనే అకర్త అని ఆనందమయ కోసం పూర్తి ప్రకృతి స్థితి ఓ జ్ఞానోదయం పొందిన స్థితిలో మాట్లాడే ప్రతి మాట ఎదుటి వ్యక్తికి ఈ ఆవరణ గురించి పరిచయం చేయడానికి జన్ పరిభాషలో సతోరి అనే ఒక శబ్దం ఉంది అది ఆకస్మిక జ్ఞానానికి
(15:29) సంకేతం ఆనందం ఒక ఆకస్మిక గుర్తింపు నుంచే మొదలవుతుంది ఇదేదో బాగుంది అని ఆదిశంకరుల అనుభవం అన్నమయ్య కోషం తో కోశంలో అకారణ ఆరోగ్యం ప్రాణమయ కోశంలో అకారణ శక్తి ప్రవాహం మనోమయ కోశంలో భేదభావం లేని స్థితి విజ్ఞానమయ కోశంలో ప్రకృతి సహజాతం వాటి పుట్టుక ఇవన్నీ వాటంతటవే జరుగుతున్నాయి వాట వీటన్నిటికీ తాను కర్త కాదు కనుక ఒక సహజ ఆనందం కలిగింది అంటే నేను చేయకపోయినా గుండె కొట్టుకుంటుందని ఒక ఆనందం కలిగింది.
(15:56) ఇది స్థిరపడితే అదే సచ్చిదానందము ఇదొక వర్ణించలేని శుభ సహజ దివ్య అనుభూతి ఇది ఎవరు మాటల్లో చెప్పలేరు సచ్చిదానందం పూర్ణ మౌన స్థితి అన్ఇంటరప్టెడ్ ఇన్నర్ సైలెన్స్ అది అని చెప్పి సమస్త ఆధ్యాత్మిక జ్ఞానానికి ఇదే జన్మ కేంద్రం ఫైన్ సో మిత్రులారా ఇదంతా చదివి ఇదేదో మానవ మాత్రులకు అతీత సంబంధించిన విషయం కాదేమో అనుకోవద్దు భాషలు భాషలో వ్యాకరణలో మీరు కొట్టుకుపోవద్దు చేయవలసింది అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే నీవు అకర్తవు అని గ్రహించ ఎలా అన్నది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న ఎలా అన్న పదం నుంచే సమస్త ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రవచనాలు కలిపే తెలుగు నాన్న తెలుగు
(16:34) ఆ ప్రవచనాలు వ్యాఖ్యానాలు ఇవేవో పుట్టాయి. ఎవరేం సాధనలు చేసినా చేరవలసిన మజిలి ఒక్కటి నీవు కర్తవు కాదని స్పష్టంగా విభజన లేని ద్వంద్వము లేని అవగాహనకు రావడమే బాత్కతం. ఇట్లా రాసి చివరిగా ఏం రాశారు అంటే చివరి ఇంకా ఉంది పుస్తకం. ఈ పుస్తకాన్ని రాయడం ఇక్కడే ఆపేయవచ్చు. ఈ పై పేరాగ్రాఫ్ లో సమస్త సారము ఉంది. ఇంతకుమించి చెప్పడానికి ఏమీ లేదు కర్తకు అటు ఇటు అంతా ఉంది కర్త అంటే సాధన కర్త పోయిందా సాధ్యం మిగిలింది అది పోవడానికి పద్ధతి ఒక సాధనం అయింది అంతే సో నీలో ద్వైతం ఉంటే శంకరుల వారు అర్థమయ్యే అవకాశమే లేదు ద్వైతం ఉన్నంతవరకు అద్వైతం ఒక సిద్ధాంతం
(17:08) ద్వైతం పోతే అద్వైతం ఒక అనుభవంగా ఉంటుంది. శంకరుల అనుభవం సత్యం నేనే ప్రమాణం అని ఊరికే రాశ ముగించారు అన్నమాట. ఇది వ్యాఖ్య కాబట్టి కొంత ఎక్స్ప్లనేషన్ ధోరణలో చేసింది అట్లా ఒక లైన్ లో చెప్పాలనిపిస్తే అసలు ఇంత తెలుసుకోకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆరు కోశాలు ఉన్నాయని ఒక పుస్తకంలో ఏడు కోశాలు ఒక పుస్తకం అంటే ఇప్పుడు సస్తివి ఆరా ఏడా అని ఇప్పుడు మీ శరీరంలో ఏడు చక్రాలు ఉన్నాయా అని అడిగాడు ఒకడు లేదా ఏడు చేగోడీలు ఉన్నాయి అని చెప్పింది [నవ్వు] అంటే ఎట్లా అంటే నీకు అవి వాటితో నీకేమి అంటే ఎక్కువమంది కుండలిని ఆ ఇప్పుడు మళ్ళ సేమ్ అక్కడికే వస్తుంది
(17:47) కుండలిని వల్ల వచ్చింది రైజ్ అయింది నెక్స్ట్ ఏం చేస్తావ్ కుందనే ఆ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది బాగుంది నెక్స్ట్ ఏమిటి అది మీరు చెప్పండి నెక్స్ట్ ఏమిటి [నవ్వు] నెక్స్ట్ ఏంటని ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సింది కదా ఆ అట్లా అడుగుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని జ్ఞానదే అయింది నాకు అదే ప్రశ్న వేసుకోవాలండి ఆయన్ని సమాధానం వస్తుంది తన నుండి అది మాకు తెలియదందుకే గురువుని అడుగుతున్నారు ఒకవేళ గురువు చెప్తే ఏం చెప్తాడని నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏముంటుంది నిద్రపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే సమాధానం [నవ్వు] ఏముంటుంది నిద్ర కొనసాగుతుంది
(18:25) ఇది చాలా చాలా ఎక్సలెంట్ దేర్ ఇస్ నో నెక్స్ట్ నిద్రపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే అనే సమాధానంగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ అనేది లేదు అసలు సేఫ్ లో లేదు అసలు దేర్ ఇస్ నో నెక్స్ట్ అనేది కల్పన భావన తలంపుల యొక్క పూరణలో ఉంది కానీ నెక్స్ట్ ఎక్కడ ఉంది తెలియదు కదా అవును నెక్స్ట్ అనేది పూరణలో మనసు పూరిస్తుంది నెక్స్ట్ అవును అవును మనిషి యొక్క పూరణలో నెక్స్ట్ ఉంది కానీ వాస్తవానికి నెక్స్ట్ ఎక్కడ ఉంది చిన్న పిల్లవాడికి నెక్స్ట్ లేదు నెక్స్ట్ లేదు నెక్స్ట్ లేకపోవడమే జీవన ముక్తి అంటే అంతే అంతే ఎంత బాగుంది [నవ్వు] ఓషోని ఒకాయన అడిగారు. ఇప్పుడు ఈ మాట
(18:59) చెప్పుకున్నాక నెక్స్ట్ టాక్ అక్కర్లేదు అర్థమైంది అర్థమైంది లేకపోతే సావని మనకు సంబంధి లేకపోతే జీవనక్తి ఓషోని అడిగారు నేను మీ ఆశ్రమంలో అంటే ఇంత గంభీరంగా ఒక 10 ఏళ్లుగా ఉంటుందా మీ టాక్స్ విన్నాను సాధన చేశను ఇప్పుడు నాకు అర్థమైంది లైఫ్ ఐ థింక్ ఐ యమ్ ఎన్లైటన్డ్ చూడు ఐ థింక్ [నవ్వు] ఆ ఐ యమ్ ఎన్లైటన్డ్ ఇప్పుడు రియల్ క్వశ్చన్ ఏంటంటే బికాజ్ నాకు జ్ఞానదేయం అయిపోయింది.
(19:24) నేను ఇక్కడే ఉండాలా మీ కోసం సేవ చేయాలా నేను బయటికి వెళ్లి ఏదైనా చేయాలా చెప్పండి అంటే నీకు అయితే నువ్వు ఇట్లా అడగవురా డాడీ ఫస్ట్ [నవ్వు] అసలు నువ్వు అడగవు లిబరేషన్ అంటే యు అండర్స్టాండ్ ఇన్స్టాంటేనియస్లీ వాట్ కెన్ బి డన్ అది నువ్వు ఒకరికి జవాబు గౌరవం ఉంటది పటు కానీ భోజనం చేసిన తర్వాత భోజనం కోసం ఎదుగుతాడు ఎవడైనా అవసరమే ఉండదు ఆ మాట అడగడు కదా [నవ్వు] అసలు ఉండదు బానే రాదు అది ఆ భావనే రాదు ఆగిపోతుంది అన్నమాట దానింతట అదే ఆగిపోతుంది.
(20:04) ఆగడానికి ప్రయత్నాలు అవసరం లేదు [గురకలు] కాదనే విషయం తెలిస్తే చాలు ఆగుతుంది. అవునంటే కొనసాగుతుందంటే కాదంటే ఆగిపోతుంది కాబట్టి ఇది కాదు ఇది కాదని సూత్రం అని చెప్పారు. అంతే అవును ఏది కాకపోతే నువ్వు ఎవరంటే అసలు దానికి ఒక పేరు నిరాకారం అనేది ఒక పేరు అసలు ఏమి అనుకోకుండా ఉండు అని అంటున్నారు కదా గురువుగారు అంటారు ఏమి అనుకోకుండా అనకుండా ఉంటే అదే అసలు అన్నారు అంతే అంతే అంతే అసలు అద్భుతమైన స్థితి భూమిమీద నీ ఒరిజినల్ స్టేట్ ఏమి ఏమి అనుకుండా ఉంటే అదే అసలు స్థితి అతని అనుభవం అదే అంటే అన్నది అనుకోవడంలో మీకు కొనసాగుతుంది వ్యవహారం అంటే అనడం అనుకోవడంలో
(20:46) కొనసాగుతుంది సత్యానికి దూరం ఉంది కొనసాగొద్దా అంటే వ్యవహారం కొనసాగడం కొరకు జీవనం మరి అనుకోవాలి అనడా ఉందా తాత్కాలిక సత్యంగా చూడమని చెప్పారు అంతే తాత్కాలిక ఇప్పుడు అనుకుందాం బుక్ లాంచని అనుకున్నాము అక్కడితో పోయింది అనుకోవడం అస్సలు బరువు లేకుండా అనుకున్నాం ఆ ఇప్పటికి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ [నవ్వు] ఇలా ఎంత మాత్రం సత్యం అన్నమాట అవును సత్యం ఎంత ఉందంటే ఇప్పుడు ఇక్కడ ఇలా అంతే ఎలా ఉంటే అలా అందుకనే ఎవరన్నా నన్ను నువ్వు మాట్లాడింది చాలు ఎక్స్ట్రాలు అయిపోయినాయి ఇది నీ లాస్ట్ వర్డ్ అంటే అసలు ఏమ అనుకోకు దీని గురించి అట్లా ఉంటే నీకు సమస్త ఆధ్యాత్మిక
(21:28) గ్రంథాల్లో లేదా గురువులు చెప్పింది ఏమిటో నీకు బోధపడే ఒక మానసిక పరిపక్వత ఏర్పడుతది అదర్వైజ్ నువ్వు లాజిక్ లో పట్టుకపోతావ్ దానికి ఒక ఉడవది లాజిక్ ప్రశ్న తర్వాత ప్రశ్న దాని తర్వాత అది కుదరదు అది అది నక్క జపం చేసినట్టే ఉంటది. నేను ఏదో జ్ఞానోదయం పొందే వరకు నేను లేసేది లేదు చెట్టు మీద సెట్టింగ్ మీదకి వెళ్లి కూర్చున్నా పోయి తెలుసుగా ఈ కథ మీకు కూర్చున్న తర్వాత నేనైతే కదలను కానీ లేసిన మరొక్షణమే ఎన్నేళ్ళో తెలియదు నాకు సో లేసిన తర్వాత ఆకలి అవ్వచ్చు అందుకని ఫుడ్ రెడీ పెట్టుకుంటే జ్ఞానోదయం అయిపోగానే తినేయొచ్చు నేను అని వాడు ఫుడ్ తెచ్చి
(22:00) పెట్టుకుందంట తెచ్చి పెట్టుకున్న తర్వాత ఇంకా జ్ఞానోదయం అయ్యేదాకా కదిలేది లేదు నేను అంతే తిరా ఎక్కువసేపు కూర్చొని ఇట్లా వెనుపూసి వెనుకిపోయి పడిపోయాను అనుకో గుద్దుకపోతది అప్పుడు నాకు జ్ఞానం మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉంది అందుకని ఒక చెట్టు కొంచెం ఆనుకొని కూస్తాయి. ఇప్పుడు ఫుడ్ అక్కడ ఉంది ఆనుకొని కూర్చుంది.
(22:20) ఆ తర్వాత మరి నేను జ్ఞానోదయం అయిపోయిన తర్వాత ఎన్నేళ్ళ అయితే తెలియదు. ఇంకా పుస్తకాలు చదివింది అది చాలా ఏళ్లుు పడతదిని ఇప్పుడు ఇట్లా చెయ్యి తీసుకొని నేను తినగలుగుతునో లేదు అని ముందుకు పెట్టుకుంటే బాగుంటదని ముందు పెట్టుకున్నాను. ఇ మళ్ల జ్ఞానోదయం వేదా కళ్ళు తెరిచేది లేదని మళ్ళ ప్రిపేర్ అయి కూర్చొని ఆ అరటిపండు వలిచి తినగలుగుతానా నేను అప్పటికి అంత శక్తి ఉంటది నేను చదివాను అసలు శక్తి ఉండదట [నవ్వు] అని తర్వాత ఈ కమండలం దాన్ని ఏమంటారు ఇట్లా వంకి కట్టింది ఏమంటారు దానికి ఏదనా పేరు ఉంటదా కర్ర కమండలం కాదు కమండలం అంటే ఇది తపస్సు చేసి ఒక కట్టే ఉంటది చూడు ఇట్లా
(22:53) దండం ఆ దండం ఆ దండం మీద చేయి పెట్టుకొని ఆ చేతిలో పండు పెట్టుకొని ఉందండి అంటే అయ్యో మళ్ళ నేను ధ్యానంలో ఉంటే పండు వసి కింద పడతాని కట్టెకి పెట్టి పండు పెట్టిందంట డైరెక్షన్ ఆ తర్వాత ఈ చెయ్యికి అవసరం లేదు చెయ్యి ఇట్లా పెట్టుకున్నాక మెడ పడిపోవచ్చు అందుకని దండంలో మెడ పెట్టిందంట ఇట్లా పెట్టే ఇప్పుడు పండి ఇట్లో ఉంది జ్ఞానోదయం అయిపోగానే తినొచ్చు స్టార్ట్ అయింది ఇ మొత్తం ప్లాన్ చేసుకుంది అది స్టార్ట్ చేత ఇట్లా కరెక్ట్ వన్ సెకండ్ కొంచెం ముందుకు ఊగేసరికి పంట టచ్ అంద తినేసిందంట రేపటి నుంచి చేద్దాం తి అని సో ఇట్లానే ఉంటది అది ఇంత ప్లానింగ్ లో
(23:26) [నవ్వు] కుదరదు అది ఎందుకంటే అన్ని ప్లానింగ్లు నేను కూడా చేసిన ఆ నక్క నేనే అసలు ఎంత అసలు చీకటి గది ఉండాలని ధ్యానాన్ని పక్కన పెట్టి నేను గదికి మొత్తం బ్లాక్ పదాలు కట్టిన వ్యక్తి అంటే అట్లా ఉంటేనే కుదురుతదంట [నవ్వు] ధ్యానం అంటే ఆ అవన్నీ చేసినా నేను ఈ దిక్కు తిరిగి చేస్తే వస్తది అట్లా నువ్వు నా ఇష్టపడే గురువుని ఫోటో ఎప్పుడు పెట్టుకోవాలి అది కూడా చేసి తర్వాత ఇదేంది మన స్పటికమాల చుట్టగలు వేసుకుంటే మంచిదంట వేసుకున్న అది కూడా నాకు ఊరాలుగా అర్థం ఏందంటే ఎవ్వడికి
(24:12) తెలిసింది వాడు చెప్తున్నాడు నాకు కావాల్సింది చెప్తలేడు [నవ్వు] [గురకలు] అంటే వాళ్ళు ఒక రకంగా సహాయం చేసినట్టే కదా అంటే అది అక్కర్లేదుఅని అర్థం అవ చెప్పడానికి చెప్పే వాళ్ళ మీద ఏం కోపం లేదు వాళ్ళంతా నా మిత్రులే స్టిల్ దే ఆర్ సర్చింగ్ అన్నమాట ఇది కాదు ఇది కాదు అని తెలియదండి అనుకో ఇప్పుడు వాళ్ళు తరికరంలో ఉన్నారు విపరీతంగా ఏమ అనుకోవద్దు అంటే అక్కడితో వ్యాఖ్యం అయిపోయింది వాంటాడు అనుకో పోతే ఎట్లా డిస్కషన్ లోకి వస్తున్నారు వాళ్ళు అందుకని అది కుదరదు అది అంతే పట్టయ్యగారు సో ఇంతకుముందు మనం అనుకున్న మాట నేను అనేది సరువులకి సమంగా ఉంది కదా
(24:52) అనుభవము మీ వైపు నుంచి మీరు నేను అంటారు వ్యవహారిక ఆ వ్యవహారికంగానే మాట్లాడుతున్నారు నా వైపు నుంచి నేను నేను అంటాను ఎవరికి వారే నేను అంటారు కదా గురువుగారు చిన్న సూత్రం చెప్పారు జ్ఞానోదయం గురించి మా గురువుగారు చెప్పిన సూత్రం చెప్పుకుందాం నేను డాష్ నేను అనేది మీ అనుభవమే అది దాంట్లో ఏం భేదం లేదు ఆ డాష్ తర్వాత మీరేం పూరించకుండా ఉంటే అర్థం అయిపోయింది కదా పూరించుకుంటే పూరించుకున్నది అవుతున్నారు పూరించుకోకుండా ఉంటే అది మిగులుతది కానీ ఎవరు కొన్నారో ఏదిగా కొన్నారో అదిగా ఉండిపోతారు పూరించుకుంటే పట్టేవాడు అవును ఏది పూరించుకుంటే అది అయిపోతుంది పట్టేయని
(25:31) పూరించుకుంటే పట్టేయవారు మీరు రేషాన్ని పూరించుకుంటే రేష అవుతారు పూరించుకోవడం మానేస్తే ఏంటి పరిస్థితి అని మీరు వీరుగానే ఉంటారు అవును ఇది ఉంటుంది అప్పుడు ఇది కూడా మీచే చూడబడే దాంట్లో భాగంగా ఉంటుంది. అవును మీకు తెలియబడే దాంట్లో భాగంగా ఉంటది మీరు డాష్ మీచే చూడబడేది రెండు భాగాముల అవును మీరుంటే మీచే చూడబడేది ఉంటది మీరే లేకపోతే ఎవరు చూస్తారు చూచేవారు ఎవరు రేషా కాదు కదా రేషా అనేది ఇన్స్ట్రుమెంట్ కదా దీని ఇది మీకు ఉపకరణము మీరు ఎవరు కొన్నారు ఏది కొన్నారో ఆ మీకు ఇది ఉపకరణం కదా ఉపకరణం ద్వారా వ్యవహరిస్తుంటే అందరూ ద్వారాన్ని పట్టుకొని నిలబడుతుంటే ముక్తం
(26:06) కావాలంటే ఎలా అవుతుంది ఇదరా ఈ తెలిసి నెక్స్ట్ చేస్తేనే సమాజ సేవ జరుగుతది దేశ సేవ జరుగుతది ఇది తెలియకుండా చేస్తే వాడి సేవనే జరుగుతుంది కాబట్టి గురువు గారు అంతటి వారే మైక్ అన్నారు వారిని అవునా అవును అలని మస గొట్టా ఇంకా కొంచెం [నవ్వు] నేను ఆ గొట్టంగా తెలుసు కదా అది గొట్ట మైక్ అన్నారు గురువుగారు నువ్వు ఒక మనిషివ అనుకుంటున్నావ్ నువ్వు గొట్టానివి ఆ గొట్టానికి పైన ఫుడ్ వేస్తున్నావ్ కింద నుంచి బయటికి వెళ్తుంది అప్పుడు తెలిసింది ఓహో నేను గొట్టంగానే అనిపించింది గురువుగారి పేరు పేరు రాస్తే మొదట బాబుగారు మొట్టమొదటి పుస్తకంలో సుబ్రమణ్యం
(26:42) నేను కాదు కదా సుబ్రమణ్యం పేరు రాస్తున్నా సుబ్రమణ్యం కాదు కదా మాట్లాడినోడు వెనకాల ఉన్నవాడు కదా వాడికి అడ్రెస్ లేదు ఎలా పేరు పెడతారు అన్నారు మ్ ఇది మైక్ అన్నారు మైక్ అమో మాట్లాడలేదు మాట్లాడినోడికి అడ్రెస్ లేదు ఎలాగా [నవ్వు] అలా ఉంటుంది అందు అయితే చివరి మాట ఏమిటంటే ఇది మీకు ఇవ్వడం సంతోషం అది మీదే సంతోషం ఆ సద్గురు గురువు గారిది మీరు ఒక స్టేట్మెంట్ చెప్పండి నేను దాన్ని మీకు వాయిస్ మెసేజ్ పెడతా ఇప్పుడే మాట్లాడండి ఇందాక నాతో చెప్పిన మాట ఏమిటంటే మీ మాట మీద మీరు నిలబడ ఒకటే అంశానికి వ్యాప్తి కాకుండా భిన్న అంశాలకు సంబంధించిన ఒక్కొక్క పేజ్
(27:21) పైన ఎగ్జాంపుల్ గురువు అంటే దాంట్లో స్టేట్మెంట్స్ లాగా ఉండకుండా ఒక పారాగ్రాఫ్ లాగా రావాలి ఓకే ఓకే వారు చెప్పిన విషయమే వారు చెప్పిన విషయమే మీరు ఇన్స్ట్రుమెంట్ మైక్ మీరు సో దాన్ని ఒక పారాగ్రాఫ్ గా ఇస్తే నేను దానికి అటు ఇటు ఒక బొమ్మ వేస్తా నేను ఏ అక్షరము జోడించను దానికి అలా అంటే ఉన్న పరిపూర్ణత్వానికి మన అక్కర్లేదు నేను ఊరికే బొమ్మ అందం కోసం ఏదో ద్వారానికి ఆకులు కట్టినట్టు ఏదో అట్లా చేస్తాను.
(27:46) ఇది మనం ఒక బుక్ తెద్దాం అలాగే అట్లా అంటే ఆల్ ఆస్పెక్ట్స్ స్పోకెన్ బై వన్ మన్ ఓకే ఇన్ సింపుల్ లాంగ్వేజ్ అట్లా అదే అప్పటికప్పుడు ఏదో పుస్తకం టైటిల్ వస్తుంది అది మీకు స్పరించొచ్చు చూద్దాం రెండు మైకులు కాబట్టి పర్వాలేదు [నవ్వు] మైక్లు ఎన్నైనా ఉండొచ్చు పర్వాలేదు వెనకాలడు ఒక్కడే కదా వెనకాల వాయిస్ ఇచ్చేవాడు ఒక్కడే మైక్ల ఎన్ని ఉంటే అన్ని ఉంటాయి ఉండ అలా చేద్దాం అది ఎందుకో ఆ అంటే ఇక్కడ రాగం మిమ్మల్ని చూడగానే నాకు లాస్ట్ టైమే అనిపించింది కానీ పలకలే రాలేదు అంటే నాకు 100% చేస్తామో లేదో సంశయం ఉన్నప్పుడు చేయకూడదు కదా ఇప్పుడు అనిపించింది ఐ హవ్ నో డౌట్ మీరు మీరు చేసి ఇవ్వండి నేను
(28:31) చేయడం మొదలు పెడతాను అలాగే సంతోషం అట్లా [నవ్వు] నేను చేతురాతో రాస్తాను అప్పుడే చేతు అసలు మన సమయం వాళ్ళ జీవితాన్నే ఇచ్చారు మనం కొన్ని గంటలు ఇవ్వకపోతే ఎట్లా [నవ్వు] కదా చేతిరాత అట్లా అంతే చలో నమస్కారం ఇది తీసుకుంటాను
No comments:
Post a Comment