*లౌకిక మనస్తత్వం గలవారికి భగవంతుని పట్ల తపన, అశాంతి ఎందుకు కలగవు?*
శ్రీ రామకృష్ణ:- లౌకిక మనస్తత్వం గలవారికి భగవంతుని పట్ల కలిగే తపన, బాగా వేడెక్కిన పెనం మీద పడిన నీటి చుక్కలాంటిది, క్షణికమైనది. ఆ నీరు బుసలు కొట్టి క్షణంలో ఆరిపోతుంది. లౌకిక మనస్తత్వం గలవారి దృష్టి లౌకిక సుఖానుభూతిపైనే ఉంటుంది. అందువల్ల వారికి భగవంతుని పట్ల తపన, అశాంతి కలగవు. *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment