కుండలిని చక్రాల అసలైన రహస్యాలు.. అది మీరు అనుకుంటున్నది అస్సలు కాదు!| Beyond the 7 Chakras
Author Name:swami maitreya
Youtube Channel Url:https://www.youtube.com/@SwamiMaitreya
Youtube Video URL:https://www.youtube.com/watch?v=YPzJtav9l1M
Transcript:
(00:05) హాయ్ హాయ్ ఇప్పుడు నువ్వు కుండలని వికాసం బుక్స్ రాసావు బుక్ రాసావు చక్రాస్మెంట్ కూడా రాసావు మామూలుగా జనరల్ గా ఎక్కువ కుండలని వికాసము చక్రాసు ఇవన్నీ చెప్తా ఉంటారు అవన్నీ బాడీకి సంబంధించిందా ఇవి అంటే ద్వైతమా ఇప్పుడు అద్వైతానికి వెళ్ళాలంటే ఈ ఈ చక్రాసు ఎలాగ మనం సమన్వయం చేసు కోవాలి ఒకప్పుడు దీన్ని రంగులతో పోల్చేవారు రకరకాల ఎగ్జాంపుల్స్ తో చెప్తుండేవారు యాక్చువల్ గా అసలు ఇది దీన్ని మన అద్వైతంలోకి వెళ్ళడానికి ఈ చక్రాలు ఇవన్నీ నిజంగా ఉన్నాయా ఈ మానవ శరీరంతో ఏమైనా సంబంధం ఉందా మరి ఇదంతా మాయ అనుకునేటప్పుడు మరి అద్వైతానికి ఎలా మనం అన్వయించుకోవాలి
(00:55) ఎక్సలెంట్ మనం ఈ కుండలిని చక్రం గురించి డిస్కస్ చేసేటప్పుడు అందరికీ తెలిసింది ఏంటి అంటే మూలాధార చక్రం స్వాధిష్టాన చక్రం మణిపురి చక్రం విశుద్ధి చక్రం ఆజ్ఞ చక్రం సహస్ర చక్రం ఇది అందరూ వినే ఉంటారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే దీనికి ద్వైతంకి అంటే ఏదైనా ఉన్నది అంటే ద్వైతం అయిపోయింది. ఈ అద్వైతం లెవెల్ కి వెళ్ళేటప్పటికీ ఏంటి ఈ కనెక్షన్ దానికి ఏమైనా నిర్వచనం ఏమైనా ఉందా అనే క్వశ్చన్ వేశరు మీరు అసలు ఎందుకు ఈ ఎలిమెంట్స్ ఇవన్నీ ఎలా
(01:44) చెప్పారు బ్లాక్ ఎలిఫెంట్ అంటే విత్ ఏడు తొండాలు అంటే లోయర్ లెవెల్ అనే ఏడు చాలు అంటే ఒక వెయిట్ అది డౌన్ తర్వాత ముసలి అంటే ఏం చేస్తది ది వాటర్ లో సబ్కాన్షియస్ మైండ్ లో లోపల కనిపించిందంట సడన్గా అలాగే పొటే రామ్ అంటారు రామ్ అంటే వర్డ్ ఈస్ రామ్ ఈ రామ్ అనేది ఏంటి అంటే దట్స్ అగ్రెసివ్ ఫైటింగ్ థింగ్ అన్నమాట ్ ఇవన్నీ ఏంటంటే లోయర్ చక్రాస్ అమాట మూలాధార స్వాధిష్టాన మణిపుడి యక్చువల్ గ దీని అర్థం హైయర్ లెవెల్ లోకి వెళ్ళేటప్పుడు ఏంటి అంటే మనకి డీప్ రూటెడ్
(02:30) గా మెల్లగా నీకు అసలు విషయానికి వస్తున్నాను మనకి జీవుడు జీవ అంటే జీవశక్తి ఉంది కదా ఈ జీవుడు నుంచే మనసు అనేది ఉత్పన్నమైంది ఈ మనసు నుంచి మనకి అహంకారం ఈగో ఈ అహంకారం అనేది మనకి వస్తున్నది. అంటే ఇదంతా కూడా ఏంటి నుంచి మనసు మనసు నుంచి అహంకారం అసలు మూలాధార చక్ర అంటే ఇప్పుడు నువ్వు అన్న పెద్ద ఒక కాంప్లెక్స్ క్వశ్చన్ అడిగావు కాబట్టి మనకి ఏదైతే అహంకారం ఉందో ఈ అహంకారం ఎప్పుడైతే
(03:19) మనసుతో కలుస్తదో జీవుడి నుంచి మనసు వచ్చింది మనసు నుంచే అహంకారం వచ్చింది ఇప్పుడు అహంకారం వెళ్లి మనసుతో కలిసినప్పుడు ఇక బాహ్యంగా ఏమి ఉండదు అంటే మనకి మూల మూలమైన ఆధారం ఏంటంటే ఈ అహంకారం వెళ్లి మనసులో కలుస్తున్నది దీనికన్నా ఇంకొక విషయం ఏంటంటే మనకి అవస్థలు అని ఉంటాయి. ఏంటి అంటే జాగృతి అవస్థ స్వప్నా అవస్థ సుషుప్తి అవస్థ మనకి అందరూ అనుకునేటట్టు ఈ అద్వైత సిద్ధాంతంలోకి వెళ్లేటప్పుడు గాని మీరు
(04:06) సమాధి ధ్యానం ఇలాంటి వాటికి వెళ్ళేటప్పుడు గాని మనకి ఏంటంటే ఈ ప్రకృతి సంసారం సమాజం ఇవన్నీ ఏంటి ఇవన్నీ నిద్రలో నీకు కనిపిస్తున్నాయి అన్నమాట అంటే ఒక స్వప్న అవస్థలో ఉన్నావు అన్నమాట ఈ స్వప్న అవస్థ నుంచి సుషుప్తి అవస్థ అంటే నిద్ర అవస్థ సుషుప్తి ఆగి జాగృతి అవస్థ ఉంటాయన్నమాట అంటే ఇప్పుడు మూడు లెవెల్స్ ఏంటి ఒకటి జీవుని నుంచి మనసు మనసు నుంచి అహం అహంకారం అవస్థలుఏంటి
(04:52) ఒకటి స్వప్నా అవస్థ ఇదంతా కల రెండోది సుశుక్తి నిద్ర మూడోది జాగృతి కాన్షియస్ మనం ఎప్పుడైతే బయట అహంకారం వెళ్లి మ్ మనసు తో కలేక ఉండేటప్పుడు ఏమవుతుందంటే దట్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది స్వప్నంలో ఉంటుందన్నమాట స్వప్న ఆఫ్ ది మైండ్ అవుతుంది అర్థమవుతుంది కదా స్వప్న ఆఫ్ ది మైండ్ అంటే ఎందుకని బయట ఏమి కనిపించట్లేదు దీనికి అదే మూలమైన ఆధారం మూలాధారం అనే వర్డ్ ఎందుకు వచ్చిందిఅంటే ఎప్పుడైతే
(05:38) అహంకారంకి బయటకి వెళ్ళట్లేదు కానీ లోపల దాగి ఉంది ఎలిఫెంట్ అనేది ఏంటంటే ఏడుఏ ఏడు ఏడు తొండాలు ఆ బల్కీ ఇట్ ఇస్ పుల్లింగ్ అస్ డౌన్ అంటే స్వప్న మూలాధార చక్రంలో అన్ని ప్యాక్ అయి ఉంటాయి ఆర్చ్ టైప్స్ ఈ లోపల ఉంటుందన్నమాట ఎప్పుడైతే ఈ అహంకారం బయటికి వెళ్ళట్లేదో చూడు చీకటి నుంచి నువ్వు ఇంటికి వస్తే వెంటనే తర్వాత ఏమి కనిపించదు ఒక కొన్ని క్షణాలు ఓకే అప్పుడు ఏమవుతుందంటే స్వా స్వాధిష్టాన ఈ స్వాధిష్టానంలో ఏమ అహంకారం బయటకి వెళ్ళట్లేదు కాబట్టి ఈ మనసుతో జాయిన్
(06:24) అయింది కాబట్టి అప్పుడు మెల్లగా సుషుప్తి అవస్థ ఆఫ్ ది మైండ్ గా ఉంటుంది సుషుప్తి అవస్థ నిద్ర అవస్థ అందుకని దాన్ని ముసల్లిగా అంటే ద మైండ్ ఇస్ ఇన్సైడ్ ఈ సబ్కాన్షియస్ మైండ్ ప్యాక్ అయ్యి లోపలికి అందుకనే ఆ స్వా అనేది లోపల డీప్ రూటెడ్ లోయర్ ఇన్సిటింగ్ తర్వాత అప్పుడు డీప్ గా నీకు కంప్లీట్ గా వెలుతురు కనిపిస్తుంది అది జాగృతి ఆఫ్ ద మైండ్ అమాట అంటే మనసు ఒక ఫుల్నెస్ ని తీసుకొస్తుంది కాబట్టి మన పూరకం పూరకం అంటే ఏంటంటే మన అంటే మనీ అంటే మనసు అన్నమాట పూరకం అంటే కంప్లీట్ గా మైండ్ గా తయారవుతుంది అన్నమాట దట్ ఇస్ బట్
(07:11) ఇట్ మైండ్ ఇట్ ఇస్ ఆల్ సీల్ దేర్ ఇట్ ఇస్ ఇన్సైడ్ పవర్ ఇస్ దేర్ అందుకని రామ్ అంటారు రామ్ అంటే దీనికి ఏంటంటే ఆ పొటేలు డెబలాట ఫైర్ ఎలిమెంట్ లో ఉంటుందన్నమాట సో దిస్ ఇస్ కాల్డ్ జాగృతి ఆఫ్ ద మైండ్ అమాట ఇప్పుడు ఇది ఇవన్నీ కూడా లోయర్ చక్రస్ హైయర్ చక్రాస్ కి వెళ్ళేటప్పటికి ఏంటంటే ఈ మనసు వెళ్లి అంటే ఇప్పుడు కొద్దిగా మెల్లగా జీవం పెరిగింది అక్కడ ఆ జీవుడు అనేది మనసు వెళ్లి జీవుడితో కలిసినప్పుడు ఇప్పుడు అనాహత అంటే యు ఆర్ టోటల్లీ ఏమైపోయింది ఇప్పుడు కంప్లీట్ గా ఇట్ హస్ ది పవర్ ఆఫ్ ది యాంటీలో డియర్ ఆ డియర్
(08:00) అనేది అంటే దానికి ఇట్ కెన్ రన్ ఫాస్ట్ అన్లైక్ అదంతా లోపల కింద ఆ టైప్ కాకుండా మెల్లగా ఏంటంటే జీవం పెరుగుతూ ఉంది అంటే ఇది స్వప్న ఆఫ్ ది జీవ ఆ స్వప్న ఆఫ్ ది జీవ కాబట్టి దిస్ ఇస్ ది డియర్ యాంటీలో యాంటీలోప్మా దిస్ ఇస్ ద వాయుతత్వం మెల్లగా ఇంకా విశుద్ధి చక్ర విశుద్ధి ఇస్ ది హైయర్ చక్ర ఈ విశుద్ధి ఇవన్నీ ఏంటి అనిమల్ నేచర్స్ అమాట మెల్లగా వెళ్లి ఆ విశుద్ధి చక్రంలో వైట్ ఎలిఫెంట్ చూపిస్తారు వైట్ ఎలిఫెంట్ ఎందుకంటే దట్ ఈస్ వర్ ఇట్ ఇస్ బికమ్స్ ది సుషుప్తి ఆఫ్
(08:48) ద జీవ అంటే ద స్లీపింగ్ స్టేట్ ఆఫ్ ది జీవ అన్నమాట అంటే ఇక్కడ లోపలంతా క్లెన్సింగ్ ఆఫ్ యువర్ మైండ్ ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి అది క్లెన్సింగ్ ఆఫ్ జీవ ఆ తర్వాత అక్కడి నుంచి అనిమల్స్ ఏమి ఉండవు దానికి ఆజ్ఞ చక్ర భూమధ్యంలోకి వెళ్ళేటప్పటికీ దట్ బికమ్స్ ది జాగ్రత్త రితి ఆఫ్ ద జీవ ఎంత ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగావంటే మేడం అడిగిన క్వశ్చన్ స్పిరిచువాలిటీలో ద హైయెస్ట్ లెవెల్ సో యు బికమ్స్ ది జాగ్రత్ ఆఫ్ ద జీవ అండ్ అక్కడ ఏం చూపిస్తారు నో అనిమల్స్ యు areర్ బికమింగ్ ఈశ్వర
(09:37) యు areర్ బికమ్ ద జీవ హస్ బికome ఈశ్వరద జాగ్రత్ ఆఫ్ జీవ అన్నమాట అందుకనే అక్కడ ఇక్కడ ఓం ఓం తప్పితే ఏమఉండదు సో ప్రణం అఫ్కోర్స్ కింద లోయర్ లో మీ సౌండ్స్ కూడా ఉంటాయి లమ్ వమ్ రమ్ యం హం ఓం ఆ శ్రీం ఇలా ఉంటాయి అయన్నీ మనకి లోయర్ లెవెల్స్ లో మనం నా బుక్ చదువుకుంటే సరిపోతుంది దానికి పెద్దగా ఇక్కడ ఏంటంటే డిస్కషన్ ఏంటి అంటే ది హైర్ లెవెల్స్ ఆఫ్ ది కుండలిని ఆస్పెక్ట్స్ మీరు ఎక్కడికైనా మీరు ఏంటంటే ఆ కుండలిని అవేకనింగ్ అంటే పార్వతి రామేశ్వరంలో పార్వతి ఆ శివలింగాన్ని ఇలా పట్టుకొని ఉంటుంది. సో దట్ ఎనర్జీవెన్ యు
(10:23) ఆర్ టేకింగ్ ఇట్ అప్వర్డ్ అపానాన్ని తీసుకెళ్లి ప్రాణం టేకింగ్ అప్వర్డ్ ఊర్ద్వ గతిలోకి తీసుకెళ్ళావు అదవగతిలో కాకుండా ఆ ఊర్ధ్వ గతిలోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే యుఆర్ హోల్డింగ్ దట్ ఇస్ ద కుండలిన్ అవేకనింగ్ అన్నమాట సో ఇట్ ఇస్ నార్మల్ లెవెల్లో ఏంటి అంటే ఇవన్నీ కలర్స్ అనిమల్స్ ఇవన్నీ ఆర్ ద సౌండ్స్ దీస్ ఆర్ ఆల్ ఓకే ఫిజికల్ బట్ వెన్ యు గో అప్ ధ్యానం సమాధి సెల్ఫ్ రియలైజేషన్ అద్వైతం సిద్ధాంతంకి వెళ్ళేటప్పటికి ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఇస్ యుఆర్ ట్రాన్సెండింగ్ ఎవథింగ్ సో ఈ ట్రాన్సెండెన్స్
(11:07) నౌ యు ఆర్ బికమింగ్ స్లోలీ అహంకారం నుంచి ఈశ్వర తత్వానికి వెళ్లే మూలమైన మార్గం ఈ కుండలిని అవేకనింగ్ చక్రాస్ ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ లెవెల్లో ఏంటంటే జంక్షన్స్ ఆఫ్ ది మనకి న్యూరో ఎండోక్రినల్ గ్లాండ్స్ అవన్నీ ఉంటాయి దట్స్ లోయర్ లెవెల్ ఏంటంటే గోనాడ్స్ అని ఇలా థైమస్ అడ్రినల్స్ ఈ గ్లాండ్యులర్ పొజిషన్స్ అన్ని పిట్టూటరీ పీనియల్ గ్లాండ్ ఇవన్నీ గ్లాండ్లర్ పొజిషన్స్ గోనాడ్స్ ఇవన్నీ మొత్తం ఓకే దట్స్ వ ఆర్ నాట్ డిస్కసింగ్ దట్ పర్టికులర్ అంటే దట్ ఫిజికల్ లెవెల్ లో ఆల్రెడీ నాి చాలా వీడియోలు ఉన్నాయి.
(11:48) ఇప్పుడు యు ఆర్ ఆస్కింగ్ ఏ వెరీ బిగ క్వశన్ హౌ టు గో అబౌట్ సో అందుకని దీనికి పేర్లు కూడా ఏంటంటే విశుద్ధ అంటే ఏంటంటే శుద్ధి జరుగుతుంది అక్కడ వి అంటే ఇది వివి అంటే లోపల విశుద్ధి అంటే దానికి ద డీప్ రూటెడ్ సంస్కారాస్ ఈ మైండ్ లో ఉన్న సంస్కారాలు ఇవన్నీ క్లెమ్స్ అయిపోతున్నాయి అన్నమాట ఆ లోపల క్లెమ్స్ అయిపోయి మెల్లగా వెళ్లి ఆ ఆజ్ఞ చక్ర బృోర్ మధ్యే శివస్థానం మనస్సు అక్కడికి వెళ్లి విలీనం అయిపోతుంది మనసస్త్ర విలీయతే సో నౌ యు areర్ బికమింగ్ ద ఈగో ఇస్ బికమింగ్ ద ఎసెన్స్ ద జీవాత్మ పరమాత్మగా మారే తత్వాన్ని నువ్వు క్వశ్చన్
(12:36) రూపంలో అడిగేవ సో దిస్ ఇస్ ద బ్రాడ్ గా మీకు చెప్తున్నాను ఇది ఒకసారి వింటే మీకు అర్థం కాదు అంతవరకు అయితే గ్యారెంటీడ్ అది సో యు విల్ హావ్ ఎట్లీస్ట్ రిపీట్ త్రైస్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ 10 టైమ్స్ 20 టైమ్స్ ఆల్సో మేము మా చిన్నప్పుడు ఎలా అయితే ఇవన్నీ కూడా చాలా డీప్ రూటెడ్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా మీకు ప్రాణవిద్య సిద్ధ అన్ని దాటిన తర్వాత మీకు అన్నీ హైయర్ లెవెల్లో ఇది హౌ టు బికమింగ్ నుంచి బీయింగ్ గా మారటం జీవాత్మ వెళ్లి పరమాత్మగా మారటం మీ అసలు ఈ జీవిత అద్వైతం
(13:18) అద్వైతం ద్వైతం నుంచి అద్వైతం సో ఏంటి అంటే ఈ చక్రాస్ ఇంటర్ప్రటేషన్ విత్ రిఫరెన్స్ టు ద స్పిరిచువాలిటీ సో ఎక్సలెంట్ క్వశచన్ గాడ్ బ్లెస్ యు సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ ని ఇదేదో మామూలు మిగతా ఏదో ఎడ్యుకేషనల్ కంటెంట్ లాగా ఉండదు ఇదంతా ప్రాక్టీస్ ఓరియెంటెడ్ సెషన్స్ ఇది మెంబర్ అవ్వండి. ఇదిఏంటంటే ఆ మెంబర్ కంటెంట్ లో చాలా డీప్ రూటెడ్ ఆస్పెక్ట్స్ ఉండబోతున్నాయి ఇంకా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఐ విష్ యు ఆల్ ద బెస్ట్ బికమ్ ఏ మెంబర్ లైక్ ద ఛానల్ కామెంట్
(14:01) పాస్ ఆన్ టు యువర్ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యు
No comments:
Post a Comment