Monday, July 13, 2026

పిల్లలు 'బ్లైండ్ ఫాలోవర్స్' గా మారితే కలిగే ప్రమాదాలు! | SHIVA CHANDANA | SQUARE TALKS |

పిల్లలు 'బ్లైండ్ ఫాలోవర్స్' గా మారితే కలిగే ప్రమాదాలు! | SHIVA CHANDANA | SQUARE TALKS |

Author Name:Shiva Chandana

Youtube Channel Url:https://www.youtube.com/@ShivaChandana27

Youtube Video URL:https://www.youtube.com/watch?v=CGAtEy1elHs



Transcript:
(00:15) హలో నేను చందన ఈరోజు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. అదేంటంటే సహజంగా పేరెంట్స్ ఏం కోరుకుంటూ ఉంటారు అంటే మేము చెప్పిన మాట మా పిల్లలు వినాలి అనుకుంటూ ఉంటారున్నమాట. కౌన్సిలింగ్ తీసుకొచ్చినప్పుడు కూడా ఏదనా ఇష్యూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే మేము చెప్పిన మాట వినట్లేదు మా పిల్లలు అన్న కంప్లైంట్ ఇస్తున్న ధోరణిలో కాన్వర్సేషన్ అనేది నడుస్తూ ఉంటుంది.
(00:41) అయితే నిజంగా మనం అదే కోరుకుంటున్నామా అని గనుక ఒకసారి ఆలోచించుకుంటే ఏ పేరెంట్ కి కూడా బ్లైండ్ ఫాలోవర్ గా అంటే వాళ్ళ పిల్లలు ఉండడం అనేది ఇష్టం ఉండదుఅన్నమాట ఎందుకు అంటే ఒక వ్యక్తి ఎవరినైనా క్వశ్చన్ చేయకుండా అంటే తార్కికంగా ఆలోచించకుండా ఇమ్మీడియట్ గా యక్సెప్ట్ చేస్తూ ఫాలో చేస్తూ ఉంటున్నారు అంటే వాళ్ళు వాళ్ళ సొంత ఆలోచనలని వాళ్ళ సొంత అభిప్రాయాల్ని వ్యక్తపరచడం అనేది మెల్లగా ఆపేస్తారన్నమాట ఈ ఆ కాన్సిక్వెన్స్ ఏదైతే ఉందో ఇది సహజంగా ఏ పేరెంట్స్ కి కూడా నచ్చే విషయం కాదన్నమాట కానీ ఎందుకు ఇలా కోరుకుంటున్నారు అని గనుక మనం చూస్తే
(01:27) సహజంగా పేరెంట్స్ కి ఒక ఒపీనియన్ ఉంటుంది ఏంటి అంటే మేము మా పిల్లల మంచి కోసం చెప్తున్నాము వాళ్ళు దాన్ని అర్థం చేసుకోకుండా మా మాట వినట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారున్నమాట అయితే ఇక్కడ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఒక విషయం ఒక పర్సన్ చెప్పినప్పుడు దాన్ని తన లాజిక్ తో ఆలోచించకుండా తను అది కరెక్టా కాదా కాదన్న ఒపీనియన్ చూడకుండా యక్సెప్ట్ చేస్తున్నారు అంటే దాని అర్థం వాళ్ళు ఇంకొక వ్యక్తి వచ్చి ఇంకొక మాట చెప్పినప్పుడు కూడా అదే విధంగా యక్సెప్ట్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట.
(02:09) మరి ఇక్కడ ఏం చేయాలి అన్నది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది. ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే పిల్లల్లో వాళ్ళంతటా వాళ్ళు ఆలోచించుకొని నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంచడం అన్నమాట. ఎప్పుడైతే మన పిల్లల్లో మనం నిర్ణయం తీసుకోగలిగే శక్తిని పెంచుతామో వాళ్ళు వాళ్ళకు సంబంధించిన ఏదైనా ఒక సమస్య గాని ఒక సిచువేషన్ లో గాని వాళ్ళ నిర్ణయాలని వాళ్ళు ప్రాపర్ గా తీసుకోగలుగుతారు ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని రేషనల్ గా ఆలోచించడం అనేది జరుగుతుంది.
(02:46) అలా కాకుండా మనం వాళ్ళ ఆలోచనల్ని అభిప్రాయాల్ని మధ్యలో కట్ చేస్తూ అంటే సహజంగా ఇంటెన్షనల్ గా చేయకపోవచ్చు బట్ కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే వాళ్ళ వర్షన్ ఏదో చెప్తూ ఉంటారు పిల్లలు చెప్తూ ఉన్నప్పుడు పేరెంట్స్ తెలియకుండా ఏం చేస్తూ ఉంటారంటే మేము ఇదంతా అనవసరం మీరు అనవసరంగా మాట్లాడేస్తున్నారు మాట్లాడటం వల్ల టైం వేస్ట్ అయిపోతుంది.
(03:11) ఎలాగో చేయాల్సింది ఇదే కదా అన్నట్టు వాళ్ళ వర్షన్ వినడానికి ఇష్టపడరు అన్నమాట. ఎప్పుడైతే వాళ్ళ వర్షన్ వినడానికి ఎదుటి వాళ్ళు ఇష్టపడట్లేదు అన్న ఫీలింగ్ పిల్లల్లో కలుగుతుందో వెంటనే పిల్లలు ఏమవుతారంటే ఎక్స్ప్రెస్ చేయడాన్ని ఆపేస్తారు ఆపేయడంతో పాటు ఏమవుతుందంటే మెల్లమెల్లగా కండిషన్ అవుతారన్నమాట దేనికి అంటే పేరెంట్స్ చెప్తారు నేను వింటాను లేదా వేరే వాళ్ళు చెప్తారు నేను ఫాలో అవ్వాలి.
(03:41) నేను సొంతగా డెసిషన్ తీసుకోలేను. నా డెసిషన్స్ తప్పవుతూ ఉంటాయి. ఇలాంటి ఒక సైకిల్ లోకి వెళ్ళిపోతారున్నమాట అలా కాకుండా మన పిల్లలు వాళ్ళంతట వాళ్ళుగా డెసిషన్ తీసుకోవాలి దానికి తగ్గ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు పేరెంట్స్ చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళ పేరెంటింగ్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మేము చెప్తాము మీరు ఫాలో అవ్వండి అన్నట్టుగా కాకుండా మేము ఇలా అనుకుంటున్నాము ఇది మాకు ఎందుకు కరెక్ట్ అనిపిస్తుంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళ వర్షన్ లో నుంచి ఆలోచించడం అనేది మొదలు
(04:23) పెడతారు. ఎప్పుడైతే ఇండివిడ్యువల్ కి వాళ్ళకి వాళ్ళుగా నేను ఒక డెసిషన్ తీసుకుంటున్నాను అన్న ఫీలింగ్ వస్తుందో తెలియకుండానే ఆ డెసిషన్ పట్ల యక్సెప్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట అలా కాకుండా వేరేవాళ్ళు నా బదులు నేను డెసిషన్ తీసుకున్నారు దాన్ని నేను ఫాలో అవుతున్నాను అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకు తెలియకుండానే దాన్ని రెసిస్ట్ చేస్తూ ఉంటారు అంటే ఇది వద్దు ఆపేద్దాము వాళ్ళు చెప్పారు కదా అన్న వర్షన్స్ అనేవి వినిపిస్తూ ఉంటాయి.
(04:54) కాబట్టి పిల్లలకి వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకునేలా మనం ఎప్పుడైతే వదిలేస్తామో వాళ్ళకి ఏమవుతుందంటే కాన్వర్సేషన్ లో వాళ్ళకి ఒక రెస్పాన్సిబుల్ ఫీలింగ్ అనేది వచ్చి ఒక బిలాంగింగ్నెస్ వాళ్ళు ఫీల్ అవుతారున్నమాట దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ దానికి ఇంప్లిమెంటేషన్ లో చూయించే అవకాశం అనేది పెరుగుతుంది థాంక్యూ ఫర్ వాచింగ్

No comments:

Post a Comment