Wednesday, July 15, 2026

Harish : Mistakes Parents make with Daughters | Parenting Tips for Daughters | SumanTV Shirisha

Harish : Mistakes Parents make with Daughters | Parenting Tips for Daughters | SumanTV Shirisha

Author Name:Mr Nag

Youtube Channel Url:https://www.youtube.com/@MrNagOfficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=5QoF0jShpro



Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం మహరీష్ గారు నమస్తే అండి సర్ ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అంటే చాలు తల్లితండ్రులకి ఎస్పెషల్లీ తండ్రికి ఒక బాధ్యత అండ్ తనకి కేర్ ప్రొటెక్షన్ ఇలా అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు.
(00:26) అండ్ అలా పెంచే విధానంలో తెలియకుండానే తల్లిదండ్రులు చేసే మిస్టేక్ ఏంటి సర్ ఆడపిల్ల విషయంలో ఓయా ఎవరినైనా సరే పేరెంట్స్ ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి యస్ ఏ పేరెంట్ గా చేయాల్సిన కొన్ని ఉంటాయి ముఖ్యంగా ఆడపిల్ల అయితే ఇలాంటి విషయాలు చెక్ చేసుకోవాలి. హ వన్ ఇస్ సెక్యూరిటీ ఓకే ఎంత కాదనుకున్నా ఇంకా మనం ఆటవిక వ్యవస్థలోనే ఉన్నాం బ్యాడ్ సొసైటీలోనే ఉన్నాం కొన్ని బ్యాడ్ ఫోర్సెస్ ఆడపిల్ల వైపుకు చూస్తుంటాయి జాగ్రత్త ఇది నెంబర్ వన్ సెకండ్ వచ్చేసి ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఆడపిల్ల యొక్క సెల్ఫ్
(01:04) ఎస్టీమ్ దెబ్బ కొట్టే పనులు చేయకూడదు అబ్బాయికి కావచ్చు అమ్మాయికి కావచ్చు బికాజ్ మన టాపిక్ అమ్మాయి కాబట్టి చెప్తున్నాను అమ్మాయికి ఏ రోజు కూడా నువ్వు క్యారెక్టర్ తగ్గించుకుని నిన్ను నువ్వు తగ్గించుకుని బ్రతకాల్సిన పని లేదు ఈ విషయం పిల్లలకి కంపల్సరీగా నేర్పించాలి దట్ నువ్వు ఏదో ఎవరి కిందో బ్రతకడానికి లేవు ఎంత కుదిరితే అంత హుందాగా ఎవరికిందో పని చేయడం దానికి తగ్గ మన మన ఎడ్యుకేషన్ తగ్గట్టుగా పోస్ట్ లో ఉండడం తప్పు కాదు బట్ ఎవరికో నేను తక్కువ ఎవరినో నేను సాటిస్ఫై చేయడానికి బ్రతకాలి ఎవరో నేను నేను ప్రతిరోజు వెళ్లి అటెండెన్స్ వేయించుకోవాలి అనేటట్టుగా
(01:47) బ్రతకన అవసరం లేదు అనేది ప్రతి ఆడపిల్లకు నేర్పించాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఆడపిల్లకి నువ్వు వీక్ నువ్వు లెస్ నువ్వు వీక్నెస్ నేర్పించకూడదు స్ట్రెంత్ నేర్పించాలి. దట్ ఏదో ఆడపిల్ల కాబట్టి నువ్వు ఇలాగా అనేది ఎప్పుడూ నేర్పించకూడదు. ఏదైనా కానీ నువ్వు స్ట్రాంగ్ అనే మైండ్సెట్ తోనే ఉంచాలి. దట్ ఎనీథింగ్ లైఫ్ కమ్స్ యు కెన్ ఫేస్ ఇట్ ఓకే ఫేస్ చేయగలవు అనే ధైర్యాన్ని ఇవ్వాల్సిందే ఓకే వీక్నెస్ గా ముందే మనం ఓవర్ ప్రొటెక్టివ్ గా పిల్లల్ని పెంచకూడదు.
(02:24) ఎలాంటి సిచువేషన్ ఉన్నా అది దట్ ఇస్ నాట్ యు దట్ ఇస్ ఆ సిచువేషన్ అనేది నేర్పించాలి. నేను చూశాను చాలా మంది పేరెంట్స్ బికాజ్ నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి ఆర్ బికాజ్ నువ్వు అలా చేశవు కాబట్టి నువ్వు ఇలాంటి దానివి అయిపోతావు నువ్వు ఇలాంటి అలాంటి దానివి అవ్వవు ఆ సిచువేషన్ లో అలా జరిగి ఉండొచ్చు వాడు ఎవడో ఏడిపించావ అంటే నువ్వు ఇలాంటి దానివే అనేది రాకూడదు ఎట్టి పరిస్థితిలోన ఎట్టి పరిస్థితిలోన సో డోంట్ జనరలైజ్ ఏ క్యారెక్టర్ బికాజ ఆఫ్ సం సర్కమస్టాన్సస్ కొన్ని సిచువేషన్లు జరిగాయి కాబట్టి నువ్వు అలాంటివి అని అనుకోకూడదు ఆడపిల్లకి
(03:01) కంపల్సరీగా ఫైనాన్సెస్ నేర్పించండి డబ్బు డబ్బుని మేనేజ్ చేయడం డబ్బుని వాడుకోవడం డబ్బుని కరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయడం ఆడపిల్లలకి ఆర్ ముఖ్యంగా యంగ్ గర్ల్స్ కి అలవాటు చేయాలి కొంతమంది రాబందుల్లాగా పీక్కొని తినేవాళ్ళు వస్తారు డబ్బు కోసమే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే నేను ఇంకొంచెం చెప్తాను ముందుకవెళ్లి చాలా ఇంపార్టెంట్ ఫిఫ్త్ పాయింట్ దట్ ఎవడో ఒకడు నీ శరీరం కోసం చూస్తాడు ఎక్కడో చోట ఇట్లాంటి వెధవలు తగులుతారు తగులుతారు మ్ ఎంతసేపు దాన్ని నువ్వు అదేదో గొప్పగా స్పాట్లైట్ గా నువ్వు ఫీల్ అవ్వాల్సిన పని లేదు శరీరం
(03:48) అనేది కొన్ని ఆస్పెక్ట్స్ కి తప్పితే మిగతా వాటికి పనికి రాదు యు ఆర్ నో మోర్ లెస్ ఆర్ మోర్ అండ్ నీ శరీరాన్ని చూడడానికో వాటికోసం వ్యామోహం చెందే వేస్ట్ గాళ్ళు ఉంటారు. జాగ్రత్త ఒక ఏజ్ వచ్చాక మరీ జాగ్రత్త జాగ్రత్త అంటే పిరికితనం కాదు జాగ్రత్తనే ఓకే ఇట్ ఇస్ ఆన్ మనని మనం కాపాడుకునే పొజిషన్ ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లయెన్షియల్ మైండ్ ఉంటుంది కొన్ని కొన్ని వీక్ టైంలో ఇన్ఫ్లయెన్స్ అయిపోయే మైండ్ ఉంటుంది.
(04:26) ఎవరు ఏం చెప్పినా ఎమోషనల్ గా వీక్ అయిపోకూడదు. ఎమోషనలీ దానికి తగ్గట్టుగా బిహేవ్ చేయగలగాలి. ఓకే ఎమోషనల్ గా ఒకడి మీద ఆధారపడి బ్రతకడం నేర్పించకూడదు. నాకు అది లేకపోతే వాళ్ళు లేకపోతే అలాంటి సీన్ లేకపోతే నా తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోతే మా ఆయన సపోర్ట్ అలాగ ఏరోజు ఎమోషనల్లీ డిపెండ్ అయి బ్రతకకూడదు. ప్రతి ఆడపిల్ల తెలుసుకొని తీరాల్సిందే దట్ ఎమోషనలీ నాకు ఎవరైనా అవైలబుల్ ఉంటే వెరీ గుడ్ లేకపోయినను నేను ఐ యమ్ ఆన్ ఇండివిడ్యువల్ పర్సనాలిటీ అండ్ సోల్ ఐ కెన్ లివ్ అనేది తెలియాలి కంపల్సరీగా నెక్స్ట్ వచ్చేసి ఎట్టి పరిస్థితిలోనూ ఏ అమ్మాయి అయినా సరే ఎట్టి
(05:10) పరిస్థితిలోనూ తన తన త్యాగాన్ని ఆర్ తన విషయాన్ని నేను మొత్తం త్యాగం చేసేసి నా లైఫ్ అంతా త్యాగం చేసేసి ఒకళ్ళ కోసం బ్రతుకుతాను అనే సీన్ లోకి వెళ్ళకండి ఏరోజు కూడా అతిగా త్యాగాలు చేస్తే మిమ్మల్ని ఎవరో గుర్తిస్తారు అనుకోవడం మూర్ఖత్వము అలా చేయకండి లిమిట్ పెట్టుకోండి మీరు ఏదైనా త్యాగం చేయాలి అనుకున్న లిమిట్ పెట్టుకోండి నేనుఒక ఒక బ్యూటిఫుల్ సీన్ చెప్తాను నా జాబ్ వదిలేసాను పిల్లల కోసం నా జాబ్ వదిలేసాను మా హస్బెండ్ కోసం ఆయన ఎక్కడెక్కడో ఉంటే నేను ఆ ట్రాన్స్ఫర్ల కోసం వదిలేసాను ఐదర్ ఫేస్ ద రిగ్రెట్ ఆర్ చేంజ్ ద సిచువేషన్ ఓకే నువ్వు నువ్వు వదిలేసాము అనుకుంటే ఒకే
(05:52) ఫ్యామిలీ కోసం మంచి మంచిగా మా లైఫ్ బాగుంటుంది అని వదిలేసావు నో రిగ్రెట్ జీవితంలో కొన్ని త్యాగాలు చేస్తే రిగ్రెట్ే వద్దు. అక్కడి నుంచి మళ్ళీ బిగిన్ చేయొచ్చు. సో నేను అందుకని అంటాను ఏదైనా చాలా చేయాలి త్యాగాలు నేను చూస్తానండి డాక్టర్లుగా నా దగ్గర నా దగ్గర పిల్లలు చదువుకుంటారు చాలా మంది అమ్మాయిలు అంతవరకు బాగా పీక్ మార్క్స్ తెచ్చుకొని కరెక్ట్ గా మ్యారేజ్ ప్రెగ్నెన్సీ పిల్లలు ఇదంతా అయ్యేసరికి ఒక సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్రేక్ వచ్చేస్తుంది.
(06:21) ఎయిట్ ఇయర్స్ బ్రేక్ వచ్చేస్తుంది. ఎంత కాదనుకున్నా సో మళ్ళీ వాళ్ళు కం బ్యాక్ ఇవ్వడానికి ఎంత కష్టపడి కష్టపడి రావాలో సో నేనంట ఈసిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్రేక్ ప్రతి మహిళకి వస్తుంది కాబట్టి దాన్ని కంప్లీట్ గా మీరు మీ జాబ్ నుంచో మీ ప్రొఫెషన్ నుంచో వార్డ్ ఆఫ్ అవ్వకుండా ఏదో ఒక కనెక్ట్ పెట్టుకోండి కొంచెం నేర్చుకోండి ఆ స్కిల్ ని డెవలప్ చేసుకోండి అలాగే ఆ స్కిల్ ని పెంపొందించుకుంటుంటే వెన్ యు కం బ్యాక్ మీరు మళ్ళీ కంటిన్యూేషన్ ఈజీ అవుతుంది.
(06:52) సో బికాజ్ ఈరోజు వ్యవస్థలో అందరూ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పని చేసుకోవాలి కాబట్టి టోటల్ డిస్కనెక్ట్ అయిపోకుండా ఉండండి అట్ ద సేమ్ టైం అది పొగరు కాదు దట్ నేను ఇది లేకుండా నేను చేయను నువ్వు నన్ను ఏదో తొక్కేస్తావు అని చెప్పి అలాని కాదు ఎవరో తొక్కుతారుని ఉద్యోగం చేయడం కోసం కాదు రియల్లీ మనకి నాకంటూ నేను నా కష్టంతో నేను నా స్కిల్ ఒకటి డెవలప్ చేసుకున్నా నేను నాట్ ఓన్లీ ఏదో ఇంట్లో ఉండాల్సిన అవసరం కోసమే నేను ఉండట్లేదు నేను నా స్కిల్ డెవలప్ చేసు చేసుకున్నా నాకు దాంట్లోనూ కెరియర్ లోనూ లైఫ్ చేసుకుంటా ఇంట్లోనూ పనులు ఇద్దరం షేర్ చేసుకుంటాం అటు అటు
(07:27) హస్బెండ్ కానీ ఇటు వైఫ్ కానీ అనే దాంట్లో అనే మైండ్ సెట్ లోనే పిల్లల్ని పెంచండి. ఓకే చాలా చాలా హెల్ప్ చేస్తుంది అదే మైండ్ సెట్ లో పెంచండి. నెక్స్ట్ ఒక మేజర్ ఆస్పెక్ట్ చెప్తాను ఎప్పుడైనా సరే లైఫ్ లో కొన్ని షాక్లు తగిలినప్పుడు అమ్మాయిలకు ముఖ్యంగా షాక్ అబ్జర్బింగ్ కెపాసిటీ అమ్మాయిలకి ఎక్కువ ఉంటుంది. ఓకే ఆ షాక్ అబ్జర్బ్ చేసుకునే టైంలో వాళ్ళు మూడ్ డిప్రెస్ లోకి డౌన్ లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.
(07:55) బికాజ్ ఆఫ్ సో మచ్ ఆఫ్ హార్మోనల్ డిఫరెన్సెస్ అలా జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నెవర్ ఎవర్ ట్రస్ట్ యువర్ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీస్ ఆ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీని నమ్మేసి నేను ఇంతేనేమో నేను వీక్ ఏమో నేను అవ్వనేమో అనే దాంట్లోకి వెళ్తారు. కొంతమందికి ఓవర్ మైండ్సెట్ లో డామినేషన్ అయిపోయి ప్రతిదానికి గొడవపడేలా ఉంటారు. అది తప్పే ఇది తప్పే రెండిటికి మధ్యలో బాలెన్స్ పిల్లలకి బాలెన్స్ నేర్పించండి అమ్మాయిలకి ముఖ్యంగా బ్యాలెన్స్ నేర్పించండి.
(08:26) ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం ఈ బ్యాలెన్స్ నేర్పిస్తున్న టైంలో రూడ్ గా ఉండాల్సిన పని లేదు ఎవరితో నువ్వు గొడవలు పెట్టుకోవాల్సిన పని లేదు ఎవరిని కించపరుస్తూ మనం బిహేవ్ చేయాల్సిన పని లేదు. సమాంతరంగా ఉండొచ్చు వేరఎవరనా నీకు మంచిగా ఉన్నారు నీ లైఫ్ లో నిజంగా నీ హస్బెండ్ మంచి హస్బెండ్ నీ కోఆపరేటివ్ పిల్లలు అంతా బాగుంది వెరీ గుడ్ హ్యాపీగా ఉండొచ్చు లేని టైంలో నువ్వు ధైర్యంగా నిలబడగలగాలి నీ మాటగా నువ్వు నిలబడగలగాలి చాలు నెక్స్ట్ ప్రతి పేరెంట్ పిల్లలకి చెప్పాలి అమ్మాయిలకు ముఖ్యంగా చెప్పాలి నాన్న నీ లైఫ్ లో ఏ ప్రాబ్లం వచ్చినా ముందు నీ
(09:01) శరీరాన్ని నీ క్యారెక్టర్ ని దెబ్బగొడతారు. వాళ్ళక అంత తప్ప ఇంకొక ఇంకొకటి ఐడియా రాదు ఒక అమ్మాయి అనగానే అలాంటి మాటలే మాట్లాడి దెబ్బ కొట్టాలి నువ్వు అలాంటి దానివే ఇలాంటి దానివే అనే మాటలతోనే కొడతారు. ఇది ప్రిపేర్ చేయించండి దట్ మాక్సిమం ఒక అమ్మాయిని ఎలా డామేజ్ చేయగలరో తెలుసా ఆ మాటలనే అంతకుమించి ఎవ్వరికీ స్ట్రెంత్ లేదు ఏం చేయడానికి ఓన్లీ ఆ మాటలని ఆ క్యారెక్టర్ మాటలనే దెబ్బ కొట్టాలని చూస్తారు.
(09:33) అలాంటి మాటలే మాట్లాడుతారు పిరికి వాళ్ళు వేస్ట్ గాళ్ళు కొంతమంది లైఫ్ లో ఎందుకు పనికిరాని వాళ్ళు అనే మాటలు కేవలము ఒక అమ్మాయితో ఏదైనా ప్రాబ్లం్ వచ్చిందనుకో ఆ ప్రాబ్లం డిస్కస్ చేయరు నువ్వు అలాంటి దానివే నువ్వు ఇలాంటివి ఈ మాటలతోనే దెబ్బ కొట్టగలరు. దెబ్బ కొట్టేలాగా ట్రై చేస్తారు నువ్వు తప్పు చేయనన్ని రోజులు అధర్మంగా బ్రతకనన్ని రోజులు ధైర్యంగా నిలబడు అధర్మంగా బ్రతకనన్ని రోజులు నేను చూశను కొంతమందిని రూడ్ గా బిహేవ్ చేస్తారు అలాంటి వాళ్ళకి నేను ఇలా తిట్టడం చాలా నాచురల్ అని అనుకుంటారు.
(10:09) తప్పండి అది ఎవ్వరు ఎలాంటి అమ్మాయి ఎలాంటిదైనా కానీ శరీరాన్ని కించపరుస్తూనో క్యారెక్టర్ ని కించపరుస్తూనో ఎప్పుడూ తప్పు మాట్లాడకండి ఏ అబ్బాయికినా మగతనం ఆర్ మగవాళ్ళు అనిపిస్తే ఎప్పుడు అమ్మాయిల క్యారెక్టర్నో శరీరాన్నో కించపరుస్తూ మాట్లాడొద్దు. కించ నువ్వు ప్రాబ్లం్ టు ప్రాబ్లం డిస్కస్ చేయొచ్చు ఫైట్ చేయొచ్చు అమ్మాయిల్లో తప్పు వాళ్ళు ఉండిండొచ్చు చెడ్డవాళ్ళు ఉండిఉండొచ్చు తప్పు పని చేసేవాళ్ళు ఉండిఉండొచ్చు బట్ నెవర్ ఆన్ ద శరీరం ఆర్ క్యారెక్టర్ నెవర్ ఓకే నెక్స్ట్ నేను ఇది పిల్లలకు నేర్పించాలి దట్ నాన్న ఇట్లాంటివి జరుగుతాయి.
(10:43) ఇలా నిన్ను క్యారెక్టర్ కొడతారు ఇలా నువ్వు ఏమి చేయకపోయినా నీ గురించి బూతులు మాట్లాడట్లే నిజంగా ఇప్పుడు మనం చూడట్లే ఎంతమందిని చూస్తున్నామో సొసైటీలో డైరెక్ట్ గా అమ్మ ఆలి అని తిట్టి తప్పించుకోగలుగుతున్నారు ఇప్పటికీ మనం ఒక వ్యవస్థ తయారు చేసుకోలేకపోయాం వేరు అమ్మ ఆలియ ఇలా తిడుతుంటే మనము ఏమి అనలేకుండా ఉండగలిగే వ్యవస్థలో హాయిగా బ్రతుకుతున్నాం.
(11:06) ఓకే అది చాలా చాలా తప్పు నాకు ఎక్కడ ఛాన్స్ దొరికిన నేను ఈ వాయిస్ రైస్ చేస్తాను దట్ నువ్వు తల్లినో ఒక లేడీను అట్లా బూతులు మాట్లాడుతూ ఉండనే ఉండకూడదు అది ఏదైనా గాని డిస్కస్డ్ పాయింట్ టు పాయింట్ పాయింట్ టు పాయింట్ గొడవపడదాం అందరూ గొడవ పడొచ్చు యు కెన్ టాక్ కానీ ఎప్పుడు క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టే అలా మాట్లాడకూడదు అలా మాట్లాడన ప్రతి వాళ్ళని మనం తప్పు పట్టాల్సిందే నన్ను తిట్టుకున్నా సరే ఓకే దట్స్ హౌ ఇట్ ఇస్ నెక్స్ట్ నేను మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పి ఎండ్ చేస్తాను ఎప్పుడైనా సరే అమ్మాయిల్ని పెంచుతుంటే మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి దేర్ ఆర్
(11:41) డిఫరెంట్ మైల్స్టోన్స్ ఇన్ ద లేడీస్ లైఫ్ ఒక స్టేజ్ వచ్చాక పీక్ 13 నుంచి 30 లోపల 13 నుంచి 30 సంవత్సరాల లోపల 100 పరిణామాలు జరుగుతాయి వాళ్ళ లైఫ్ లో వాళ్ళ లైఫ్ లో జరగాల్సిన చాలా చేంజెస్ సో ఆ 13 టు 30 టైంలో పేరెంట్స్ సపోర్ట్ ఇవ్వాల్సిందే గట్టిగా నిలబడాల్సిందే వాళ్ళ కోసం కావాలనుకుంటే ఒక అడుగు స్ట్రెంత్ ఇవ్వడం కోసం ఏదైనా హెల్ప్ కావాలంటే చేయాల్సిందే బికాజ్ వాళ్ళకి ఎన్ని చేంజెస్ హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి మ్యారేజ్ జాబ్ ఎడ్యుకేషన్ స్ట్రెస్ సేమ్ అబ్బాయిలకు ఉండే స్ట్రెస్ తో పాటు ఇవన్నీ ఎక్స్ట్రా యాడ్ అవుతుంటాయి కాబట్టి అది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి
(12:21) అట్ ద సేమ్ టైం ఈ మాట అనగానే మరి అబ్బాయిలకి లేవా నువ్వు అబ్బాయిల గురించి చెప్పవా అయ్యో అది కూడా ఉందండి ఆ వీడియో కూడా చేద్దాం బట్ ఇక్కడ కాంటెక్స్ట్ మిస్ చేసేయొద్దు కాంటెక్స్ట్ నేను అమ్మాయిల గురించి చెప్తున్నాను కాబట్టి వాళ్ళకి జరుగుతున్న దాంట్లో మ్యారేజ్ అనేది వేరే ప్లేస్ గాక వెళ్ళాల్సింది అక్కడ అడ్జస్ట్ అవ్వాల్సింది జాబ్లో ఆఫీస్ లో ఇంతమంది కళ్ళ మధ్యలో నడవాలి కాబట్టి అందులోనూ కొంత వాళ్ళ పర్సనాలిటీ కోసం వాళ్ళ కోసం వాళ్ళు నిలబడితే ఎంతమంది అటాక్ చేస్తారో ఓకే అది కూడా జరుగుతుంది మనం చూస్తున్నాం కూడా సొసైటీలో ఎందుకో సమహౌ దే ఫీల్ మేము ఇలాగే
(12:54) మాట్లాడొచ్చు ఇలా బూతులు మాట్లాడొచ్చు ఏదైనా చేయొచ్చు అని ఫేక్ అకౌంట్లు పెట్టుకొని మరి చేస్తుంటారు సో అది రాంగ్ అంటే రాంగ్ ఓకే సో ఈ 13 టు 30 ఇయర్స్ ఏజ్ లో అమ్మాయిలకి సపోర్ట్ ఇవ్వాల్సిందే బికాజ్ దే గో త్రూ ఏ లాట్ చైల్డ్ బేరింగ్ ఏజ్ తర్వాత లవ్ తర్వాత పెళ్లి అత్త మామ కొత్త ఫ్యామిలీలో అడ్జస్ట్మెంట్ జాబ్స్ జాబ్ షిఫ్ట్స్ కొంతమంది అబ్రాడ్ వెళ్తే అబ్రాడ్ లో చేంజెస్ చాలా జరుగుతాయి.
(13:22) దీనికి అందరూ బాధ్యత తీసుకొని అటు హస్బెండ్ గా సపోర్ట్ చేయాలి పిల్లలుగా సపోర్ట్ చేయాలి మదర్ ఫాదర్ గా సపోర్ట్ చేయాలి ఒక వుమెన్ ని అమ్మవారి స్వరూపంగా ఒక వ్యవస్థకి మేజర్ హెడ్ గా తీసుకునితేనే యస్ ఏ సొసైటీ మనం ఎదిగినట్టు లేకపోతే యస్ ఏ సొసైటీ అందరం ఫెయిల్ అయిపోయినట్టు ట్రూ సర్ అండ్ మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా చూస్తున్న పేరెంట్స్ ఎవరైనా కూడా అంటే ఎస్పెషల్లీ ఆడపిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు బట్ తెలియకుండానే కొన్ని కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు.
(13:53) ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి పాయింట్ లో కూడా అమ్మాయిని పెంచే విధానంలో అండ్ అమ్మాయి పెరిగే విధ విధానంలో కూడా తనకి ఒక్కొక్క స్టేజ్ కి మీరు చెప్పిన ఒక్కొక్క పాయింట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సర్ థాంక్యూ థాంక్యూ సో మచ్.

No comments:

Post a Comment