Wednesday, July 15, 2026

 *“వేంకటేశ్వర స్వామి” కేవలం తల మాత్రమే వున్న విగ్రహం పూజలో వుంచుట మంచిదేనా?*

పూర్తిగా అన్ని అవయవములు వున్నట్లుగా వున్న దేవుని విగ్రహాలకే పూజలు చేయుట శ్రేయస్కరము. మొండెము, తల వుండి కాళ్ళు లేకపోయినా, తల వుండి మొండెము, కాళ్ళు లేకపోయినా అవి దేవుని రూపములు అవ్వవు. వాటిని పూజించుట, అటువంటి బొమ్మలు అలంకరణకు వాడుట, అటువంటి ప్రతిమలు బంగారు ధారణ అలంకరణ వస్తువులుగా చేయించుకొనుట శ్రేయస్కరం  కాదు. తల వుంది పొట్ట లేకపోతే ప్రాణం వుంటుందా? జీవం ఉండాలి అంటే అన్ని అవయవాలు ఉండాలి.           *ఆధ్యాత్మిక కుటుంబం*                        

No comments:

Post a Comment