Wednesday, July 15, 2026

Penis Size Myths Busted! Does Height Matter? | Dr.Kranthi Kumar Reddy @MedPlusONETV

Penis Size Myths Busted! Does Height Matter? | Dr.Kranthi Kumar Reddy @MedPlusONETV

Author Name:MedPlus ONE TV

Youtube Channel Url:https://www.youtube.com/@MedPlusONETV

Youtube Video URL:https://www.youtube.com/watch?v=zd0URw99FWc



Transcript:
(00:03) [సంగీతం] స్మాల్ పెన్నీస్ అంటే ఎట్లా డిఫైన్ చేస్తారు నార్మల్ పెన్నిస్ ఎంతుంది అనేది పెన్ని సైజు చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి అని టెస్టోస్టిరాన్ అధిక సంఖ్యలో లేదా అధిక మోతాదులో ఇస్తే శరీరం మీద ఏమనా దుష్ఫలితాలు ఉంటాయా మీకు 21 ఇయర్స్ కి రావాల్సిన టెస్టోస్టిరాన్ హార్మోన్ ని 15 ఇయర్స్ కి ఇచ్చేసారనుకోండి ఆ 15 16 ఇయర్స్ లో బోన్స్ ఫ్యూజ్ అయిపోయి ఈ సైజు ఉండే టెస్టిస్ కూడా టెస్టోస్టరాన్ హార్మోన్స్ తెలిసి తెలియక ఎక్కువ తీసుకుంటే ఈ సైజు కి అయిపోతాయి.
(00:39) ఫ్యూచర్ లో సాధారణంగా అంగం యొక్క పొడుగు గాని లావు గాని పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ మీద ప్రభావం ఏమన్నా చూపుతదా ఎట్లా ఉంటది పార్ట్నర్ కి సెక్స్ లో సాటిస్ఫాక్షన్ పెన్నీస్ సైజ్ తో రాదు. మినిమమ పాన్ సైట్స్ లో ఈ టాబ్లెట్ వేసుకుంటే ఇంత పెరుగుతుంది అంత పెరుగుతుంది అని చెప్పేసి చూడడం జరుగుతుంది దీంతోని కొంతమంది నిజమే కావచ్చని వాడడం కూడా జరుగుతుంది.
(01:04) 21 22 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత పెన్నిస్ లోపల ఉన్న టెస్టోస్టిరాన్ హార్మోన్ రిసెప్టార్స్ బ్లాక్ అయిపోయిన తర్వాత [సంగీతం] బాగా మిస్యూస్ అవుతుంది ఎక్కడ అంటే బాంబేలో ఢిల్లీలో మరి ఎవరు చేస్తున్నారు? పురుషాంగం అనేది బెండ్ కావడం లేదా ఒక పక్కకు ఊరగడం అనేది మాట్లాడినప్పుడు సో అంటే ఏది సమస్య ఏది సమస్య కాదు. సో మినిమం డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటే సెక్షువల్ గా ఇబ్బంది ఏమీ ఉండదు.
(01:34) పురుషాంగం వంకర అవ్వడం ఒకటి పెరనస్ డిసీజ్ ఏంటి అంటే ఇి కొద్దిగా సిమిలర్ గా కనిపిస్తున్నాయి కదా సో ప్రధానమైన తేడాలు ఎట్లా గమనించాలి మనం పినైల్ కర్వేచర్ అనేదేమో బై బర్త్ అంటే పెననోస్ డిసీజ్ వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు అందుబాటులో ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అంటే [సంగీతం] అంగం పొడువు కాకుండా లావ పెరగాలని చెప్పేసి ఫ్యాట్ ఇంజెక్షన్స్ కొంతమంది చేయించుకుంటారు యక్చువల్ గా సో ఇవి డేంజర్ రా మీరు ఏం సలహాస్ [సంగీతం] ఖచ్చితంగా డేంజరేనండి వాళ్ళు ఆ సబ్క్యూటేనియస్ గా స్కిన్ కింద
(02:06) చేపించుకునే ఫ్యాట్ వల్ల ఏ నాన్న ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావ్ మెడిసిన్ బిల్ ఇంత తక్కువగా వస్తే హ్యాపీగా ఉండక ఎలా ఉంటావ అమ్మా ఇంత తక్కువ రేటుకే ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటో ఇంకోటో అనే అదనపు చార్జీలు లేవు కాబట్టే 50 టు 80% మనకి డిస్కౌంట్ [సంగీతం] లో ఇస్తున్నారు.
(02:29) మెట్ ప్లస్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మెట్ప్లస్ వన్ టీవీ జయ ఆండ్రోలజీ ఫౌండర్ ప్రముఖ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వివిధ అంశాల మీద లోతైన విశ్లేషణ అందించడానికి ఈ స్పెషల్ సిరీస్ ను మనం మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో మీరు కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కామెంట్స్ రూపంలో ఈ వీడియో కింద తెలియజేయండి వాటికి కూడా సమాధానాలు చెప్పించే ప్రయత్నం చేద్దాం.
(02:53) సో డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు యాక్చువల్ గా మనకు పురుషాంగం సైజు మీద ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ఇది ఏందంటే బాహ్య ప్రపంచంలో ఎక్కువ మందికి తెలియదు అంటే ఎక్కువ చూసి ఉండరు కాబట్టి అటువంటి సందేహాలు సాధారణంగా ఎక్కువ మందికి వచ్చే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు చూసేది వీడియోలో ఎక్కువ చూస్తారు ఆ వీడియోలో అబ్నార్మల్ గా ఉంటాయి.
(03:10) సాధారణంగా అంటే ఇప్పుడు ఇండియన్ మెన్స్ కి సంబంధించి యవరేజ్ సైజ్ అంటే ఏంటి మెడికల్ గా స్మాల్ పెన్నీస్ అంటే ఎట్లా డిఫైన్ చేస్తారు ఒకటండి పెన్నిస్ సైజ్ ఎప్పుడూ కూడా నార్మల్ పెన్నిస్ ఎంత ఉంది అనేది పెద్దగా ఇంపార్టెన్స్ ఏమీ లేదు ఎందుకనింటే పెన్నిస్ లోపల ఉన్న మజిల్ కార్పోరా కవర్నోజ మజిల్ మనం ఉన్న ఎక్స్టర్నల్ ఎన్విరన్మెంట్ కి ఆ టెంపరేచర్ కి క్లైమేట్ కి మనకుఉన్న ఎమోషన్స్ కి ఆ మజిల్ అనేది రియాక్ట్ అవుతా ఉంటది.
(03:38) నార్మల్ గా పెన్ని సైజ్ ఇలా ఉందనుకోండి విపరీతంగా స్ట్రెస్ యంజైటీలో ఉన్నప్పుడు ఇంత అయిపోయిది. కొంత రిలాక్స్డ్ గా ఫ్రీగా ఉన్నప్పుడు మళ్ళీ సైజ్ కొంచెం పెరిగిద్ది. విపరీతంగా బాగా హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ లో ఉన్నప్పుడు పెన్నిస్ సైజు పెద్దగా అయిద్ది. బాగా కోల్డ్ క్లైమేట్ లో ఉన్నప్పుడు పెన్నిస్ సైజ్ చిన్నగా అయిపోయిద్ది సో మనకున్న ఎమోషన్స్ కి ఎక్స్టర్నల్ ఎన్విరన్మెంట్ కి ఆ పెన్నిస్ సైజ్ అనేది నార్మల్ గా ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతా ఉంటది.
(04:04) ఎప్పుడైనా సరే పెన్నిస్ సైజ్ అనేది సెక్షువల్ గా అయితే ఎరక్షన్ ఉన్నప్పుడు ఎంత సైజు ఉంది ఆ ఎరక్షన్ ఉన్నప్పుడు ఆ సైజ్ అనేది సెక్స్ చేయడానికి సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. జనరల్ గా ఎరక్టెడ్ పెన్నీస్ గనుక 2అ/ఫ టు 3 ఇంచెస్ లేదా 78 సెంటమీటర్స్ గనుక సైజు ఉంటే సెక్షువల్ గా ఏ ప్రాబ్లమ ఏమీ రాదు చాలా మంది వచ్చేది ఏంటి అనింటే సార్ నా పెన్ని సైజు మామూలుగా ఉన్నప్పుడు చాల చిన్నగా అయిపోతుంది సార్ అంటారు.
(04:32) [గురకలు] లేదు అనింటే బయటికి వెళ్లి పాస్ పోసుకోవాలంటే అందరి ముందు పోసుకోలేకపోతున్నా సార్ అని అంటారు. అక్కడ వాళ్ళ పెన్నిస్ సైజ్ చిన్నగా ఏమి ఉండదు ఆ ఎమోషన్స్ వల్ల అప్పుడుకి పెన్నిస్ లో ఉన్న మజిల్ కాంట్రాక్ట్ అయిపోయిద్ది. ఆ మజల్ కాంట్రాక్ట్ అయిపోవడం వల్ల ఆ పాయింట్ ఆఫ్ టైం లో చిన్నగా అనిపించిది అది ఒక రీజన్ అండ్ సెకండ్ వచ్చేసి బర్రీడ్ పెన్నిస్ అంటారు వాళ్ళ పెన్నిస్ సైజ్ నార్మల్ గానే ఉంటది.
(04:54) కానీ పెన్నిస్ చుట్టూత ఫ్యాట్ ఎక్కువైపోయిద్ది. ఫ్యాట్ ఎక్కువైపోయి బయట పెన్నిస్ చిన్నగా ఉంటది. ఎరక్షన్ వచ్చినప్పుడు ఫ్యాట్ లో నుంచి పెన్నీస్ అంతా నార్మల్ గానే వచ్చేస్తది. అది బరీడ్ పెన్ వాళ్ళ పెన్నిస్ సైజ్ నార్మల్లే ఇది చాలా మందిలో ఉంటది ఒబేసిటీ ఉన్న వాళ్ళలో చాలా మందిలో పెన్నిస్ సైజ్ నార్మల్ గానే ఉంటది. ఎరక్షన్ వచ్చినప్పుడు దగ్గర దగ్గర 10 12 సెంటమీటర్స్ ఉంటది.
(05:10) కానీ ఆ ఉన్న పెన్నీస్ అంతా ఈ ఫ్యాట్ లో ఉండిపోయి పెన్నీస్ బయటికి కొంచెమే ఉంటది. ఎరక్షన్ వచ్చినప్పుడు బయటికి వచ్చి నార్మల్ గానే వచ్చిద్ది. సార్ నా పెన్ని సైజ్ చిన్నది అని అంటారు. సో వాళ్ళకి ఉండే ఏంటంటే ఈ పాన్ వీడియోస్ చూసి చూసి దాంట్లో పెన్ని సైజు పెద్దగా ఉండాలి అని కంపేర్ చేసుకుంటా ఉంటారు అండ్ ఇంకొకటి ఇది నేను చెప్పొచ్చో లేదో నాకు తెలియదులే కానీ చాలా మంది చెప్పేది ఏంటి అంటే బయట ఎవరి దగ్గరికన్నా ప్రాడ్ షూట్స్ దగ్గరికో లేకపోతే అక్కడికో పోయినప్పుడు వాళ్ళు ఏదో ఒక రకంగా వీళ్ళని ఏదో ఒక మాట అనాలి అని ఏంది ఇది ఇంతే ఉందా అని అంటారు. వీళ్ళు యాక్చువల్ గా పెన్ని
(05:42) సైజ్ నార్మల్ే వీళ్ళది నార్మల్ ఉంటారు కానీ వాళ్ళు ఏదో ఒక ఇంటెన్షన్ తో వీళ్ళని ఏదో ఒకటి అది అది వాళ్ళు అది జోక్ గా అంటారో సీరియస్ గా అంటారో నాకైతే తెలియదులే కానీ వాళ్ళు కామన్ గా అనేది ఏంటి అని అంటే వీళ్ళు ఈ అబ్బాయిలు ఈ 20 25 ఇయర్స్ ఏజ్ లో ఉన్నవాళ్ళు గనక పొరపాటున ఎవరైనా ప్రాచ్యూట్స్ దగ్గరికో లేకపోతే ఎవరైనా అమ్మాయిల దగ్గరికో వెళ్తే ఇదే నేను చెప్పిన ఈ బ్యాంకాక్ లో మలేషియాలో థాయిలాండ్ లాంటివి అట్లాంటి వాటి దగ్గరికి గనక లేకపోతే ఈ మధ్య అంతా ఈ మసాజ్ సెంటర్లకి వెళ్ళడం వాళ్ళు ఏదో ఒక ఏదో ఒక చిన్న మాట ఏంటి ఇంతే ఉందా అంటారు
(06:11) ఆ మాట వాళ్ళ మైండ్ లో పడింది అనుకోండి నేను 100 చెప్పినా నీ పెన్ని సైజ్ నార్మల్ అనేది వాళ్ళు వినరు. ఎవరైతే ఆ అమ్మాయి నీది ఇంతే ఉంది అన్న మాటే వాళ్ళు మనసులో పెట్టుకుంటారులే గానీ నేను వాళ్ళకి నీ పెన్ని సైజు ఎంత నార్మల్ రా బాబు అని చెప్పినా నేను చెప్పిన మాట వాళ్ళ చెవులు దాకే పోతాయి కానీ వాళ్ళ బ్రెయిన్ లోకి పోదు.
(06:33) సాధారణంగా ఎదుగుదల 18 20 సంవత్సరాల అప్పుడు ముగిసినప్పుడు పెన్నిస్ సైజు ఏ వయసు వరకు పెరుగుతుంది సో అంటే శారీరక దారునికి లేదా మనిషి యొక్క హైట్ కి పెన్నిస్ సైజ్ కి ఏమన్నా సంబంధం హైట్ కి పెన్నిస్ సైజ్ కి ఏం సంబంధం ఉండదండి జనరల్ గా పెన్నిస్ సైజ్ అనేది మోర్ ఆర్ లెస్ ఎప్పుడైతే హైట్ పెరగడం ఆగిపోతామో పెన్ని సైజ్ పెరగడం కూడా ఆగిపోయిద్ది ఎందుకు అనింటే జనరల్ గా 10 టు 12 ఇయర్స్ ఏజ్ అప్పుడు టెస్టోస్టరాన్ హార్మోన్ అనేది చాల ఎక్కువ రిలీజ్ అయిద్ది అది టెస్టోస్ట్రాన్ హార్మోన్ సర్జీ అంటారు.
(07:02) అప్పుడు ఒకసారి పెన్నిస్ సైజ్ పెరిగి అప్పుడు ఇరక్షన్స్ రావడం అనేది స్టార్ట్ అయిది. మగవాళ్ళలో అబ్బాయిల్లో ఎవరిలో అయినా సరే అండ్ రెండోసారి ఈ హార్మోనల్ సర్జ్ అనేది 17 18 ఇయర్స్ నుంచి వస్తదిన్నమాట. మళ్ళీ ఆ ఏజ్ లో పెన్ని సైజ్ అనేది పెరిగిద్ది. సో ఈ టూ ఏజెస్ అప్పుడు 10 టు 12 ఇయర్స్ అప్పుడు ఫస్ట్ టైమ అండ్ 17 16 17 ఇయర్స్ అప్పుడు ఒకసారి పెన్ని సైజ్ అనేది పెరిగిద్ది.
(07:22) ఆ పీక్ టెస్టోస్టరాన్ హార్మోన్ సర్జ్ అనేది 21 22 ఇయర్స్ అప్పుడు వస్తది. ఆ పీక్ టెస్టోస్టరాన్ హార్మోన్ సర్జీ వచ్చినప్పుడు బోన్స్ ఫ్యూజ్ అయిపోతాయి. అప్పుడు హైట్ పెరగటం ఆగిపోతారు. ఈ టెస్టోస్టరాన్ హార్మోన్ ఎక్కువగా రావటం వల్ల ఆ ఏజ్లో పెన్నిస్ లోపల ఉండే టెస్టోస్టరాన్ రిసెప్టార్స్ కూడా బ్లాక్ అయిపోతాయి అన్నమాట.
(07:42) ఈ టెస్టోస్టరాన్ ఒకేసారి ఎక్కువగా రావడం వల్ల అప్పటితో పెన్నిస్ సైజ్ పెరగటం కూడా ఆగిపోయిద్ది. ఓకే పెన్నీస్ సైజ్ కి మెయిన్ రీజన్ టెస్టోస్టరాన్ హార్మోన్ే యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు నా దగ్గర చాలా మంది చిన్న పిల్లలు వస్తారు 12 ఇయర్స్ 13 ఇయర్స్ 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉంటారు వాళ్ళ పెన్నిస్ సైజు వాళ్ళకన్నా చిన్నవాళ్ళకు ఉన్న పెన్నిస్ సైజ్ కన్నా చానా చిన్నగా ఉంటది అంటే సపోజ్ వాళ్ళ తమ్ముడు పెన్ని సైజ్ కన్నా వీళ్ళది చిన్నగా ఉంటది.
(08:04) దేనికంటే వీళ్ళకి టెస్టోస్ట్రాన్ హార్మోన్ అంత సఫిషియంట్ గా రావట్లేదు వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే ఆ ఏజ్ గ్రూప్ లో మనం జస్ట్ ఒకసారి హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసి మైల్డ్ టెస్టోస్టరాన్ హార్మోన్ ఇంజెక్షన్స్ 100 mg కానివ్వండి 125 mg కానివ్వండి వన్ ఆర్ టూ ఇంజెక్షన్స్ ఇచ్చేస్తే టక్కమని పెన్ని సైజ్ టూ మంత్స్ లో పెరిగిపోయిద్ది వాళ్ళకి సో ఆ ఏజ్ గ్రూప్ లో చూసుకొని ఇంజెక్షన్స్ అనేది ఇవ్వాలి.
(08:24) ఏ ఏజ్ కి ప్లేసెస్ సార్ అనేది జనరల్ గా మేము ఈ 15 ఇయర్స్ ఏజ్ దాకా నేను వెయిట్ చేయమని చెప్తానండి. 12 టు 15 ఇయర్స్ ఏజ్ దాకా పెన్ని సైజ్ చిన్నగా ఉంది అనేది నా దగ్గరికి ఎవరైనా వచ్చినా సరే ఫస్ట్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది నేను చెక్ చేసి దాన్ని బట్టి వెయిట్ చేయమని చెప్పి చెప్తాను ఎందుకంటే 15 ఇయర్స్ దాకా నాచురల్ గా హార్మోన్ రావడానికి అవకాశం ఉంటది.
(08:43) సో వెయిట్ చేయండి ఆ ఏజ్ దాకా సిక్స్ మంత్స్ కి ఒకసారి మనం బ్లడ్ టెస్ట్ చేసుకొని చూసుకుందాము. అప్పటికి రాకపోతే అప్పుడు జస్ట్ ఇంజెక్షన్ ఇచ్చేస్తే ఇంకా రిసెప్టార్స్ యక్టివ్ గానే ఉన్నాయి కాబట్టి సైజ్ పెరిగిద్ది. అన్నెసెసరీ ఇంజెక్షన్ దేనికి అని చెప్పి నేను చెప్తాను. కానీ పేషెంట్ సైడ్ నుంచి ఉండే కొన్ని కన్సర్న్స్ ఉంటాయి. అవేంటి అనింటే ఈ పెన్నిసేది ఈ పిల్లలు చిన్నగా ఉండటం వల్ల వాళ్ళు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు పాపం అంటే వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరో ఒకళ్ళు యూరిన్ పోసుకున్నప్పుడు ఏంట్రా అనేది ఇంతే ఉంది అని చెప్పని పాపం వాళ్ళకి తెలియదు
(09:11) ఎందుకంటే వాళ్ళేమి సేమ్ ఇదే గ్రూప్ కదా ఏదో వీళ్ళని ఏదో క్రిటిసైజ్ చేయడానికి అనరు ఏదో నవ్వుతానో సరదాగానో అంటారు కానీ అదే మాట ఒకటికి రెండు సార్లు అన్నారనుకోండి ఏంట్రా ఇంతే ఉంది ఏంట్రా ఇంతే ఉంది అని వాళ్ళకి తెలియకుండానే సైకలాజికల్ గా ఆ వెరీ టెండర్ ఏజ్ బ్రెయిన్ లో అది ఇంప్రింట్ అయిపోయిది నా పెన్ని సైజ్ చిన్నది అని ఈ కన్సర్న్ చెబుతారు పిల్లల్లో పేరెంట్స్ చాలామంది సో వాళ్ళకి ఏంటంటే ఇక ఆ కన్సెంట్ అనేది ఉన్నప్పుడు సైజ్ చిన్నగా ఉండి బయట ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నాడు ఇట్లా పిల్లలు ఇట్లా అంటున్నారు అన్నప్పుడు ఇంకా
(09:40) ఏజ్ తో కూడా సంబంధం లేదు జస్ట్ వెరీ మైల్డ్ మాక్సిమం 100 mg టెస్టోస్టరాన్ ఒకటి గాని రెండు గాని ఇస్తాము వాళ్ళ క్లాస్ అందరికన్నా వీడిదే పెన్ని సైజ్ పెద్దగా అయిపోయిది రెండు నెలలో గ్యారెంటీగా సో అది ఆ పెన్నిస్ సైజ్ అనేది ఆ ఏజ్ గ్రూప్ లో ఇంజెక్షన్స్ ఇస్తే పెరిగిద్ది. అట్లా అని చెప్పి మళ్ళీ ప్రతి ఒక్కరికి ఇవ్వకూడదండి మొన్న ఒక పేషెంట్ ఒకతను వచ్చాడు వాళ్ళ అబ్బాయి పెన్ని సైజ్ నార్మల్ గానే ఉంది కానీ ఆ ఫాదర్ ఎలా ఉన్నాడు అనిఅంటే పెన్ని సైజ్ నార్మల్ గానే ఉన్నా మావాడు పెన్ని సైజ్ చిన్నగా ఉందేమనండి ఏమనా కొంచెం పెరగటానికి ఏమనా చేయండి అని అంటున్నాడు.
(10:09) నార్మల్ గానే ఉంది అని అన్నా సరే కూడా వినట్లేదు. లేదండి ఏదన్నా చేయండి ఇంజెక్షన్స్ ఏద చేస్తే పెన్నీ సైజ్ పెరిగిద్ది అంట కదా మళ్ళీ ఫ్యూచర్ లో ఏమనా ఇబ్బంది పడతాడేమో అనేది మీరు ఎక్కడ పిచ్చోళ్ళరా నాయన వాడికి ఏమి ప్రాబ్లం లేదు వాడికి లేని ప్రాబ్లం ఉందని చెప్పి నువ్వు వంటగట్టి వాడిని అనవసరంగా నువ్వు పిల్లోడిని ఇబ్బంది పెడుతున్నావ్ నువ్వు ఏజ్ గ్రూప్ లో అంత చిన్న పిల్లోడిని 12 ఏళ్ళండి ఆ అబ్బాయి వయసు 12 ఏళ్ల పిల్లోడు స్కూల్ మానిపించేసి రెండు సార్లు తీసుకొచ్చాడు హాస్పిటల్ కి నా దగ్గరికి మావాడి పెన్ని సైజ్ చిన్నగా ఉందేమో అనండి
(10:38) అని అనవసరంగా వీళ్లే ఆ పిల్లోడిని పెన్ని సైజ్ చిన్నగా ఉంది అని చెప్పేసిని వాడు నార్మల్ గానే ఉంది పెన్నీ సైజ్ సో చూసుకోవాలి మనం కరెక్ట్ గా సైజ్ ఎలా ఉంది వాళ్ళ ఏజ్ ఎంత ఉంది టెస్టిసైజ్ ఎలా ఉంది హార్మోన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి అనేది చూసుకొని అప్పుడు చేయాలి ట్రీట్మెంట్. ఇంకోటి డాక్టర్ గారు సో ఈ బీర్జాల సైజు కి అంగం సైజు కి ఏమన్నా సంబంధం ఉంటుందా డెఫినెట్ గా అండి పెన్ని సైజు చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి అనింటే టెస్టిస్ సైజ్ ఎలా ఉంది అనేది పెన్ని సైజ్ కావాల్సింది మెయిన్ గా టెస్టోస్టరాన్ హార్మోన్ ఈ టెస్టోస్టరాన్
(11:10) హార్మోన్ ఎక్కడి నుంచి వస్తది టెస్టిస్ నుంచి వస్తది. సో టెస్టిస్ సైజ్ అనేది ఫస్ట్ పెరిగి ఆ టెస్టిస్ నుంచి వచ్చే టెస్టోస్టరాన్ హార్మోన్ వల్లే పెన్నిస్ సైజ్ పెరిగిద్ది. సో పెన్నిస్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు కచ్చితంగా మనము ఫస్ట్ టెస్టిసైజ్ ఎలా ఉందో కూడా చూసుకోవాలి. చాలామంది పేషెంట్స్ లో పెన్ని సైజ్ చిన్నగా ఉన్నప్పుడు టెస్టిస్ సైజ్ కూడా చాలా చిన్నగా ఉంటది జనరల్ గా 12 ఇయర్స్ ఏజ్ అప్పుడు టెస్టిస్ సైజు ఈ సైజు ఉండాలి మినిమమ కానీ వాళ్ళలో ఏమైద్దంటే టెస్టిస్ సైజ్ జస్ట్ ఈ సైజే ఉంటది.
(11:39) చాలా చిన్నగా ఉంటది ఈ సైజు ఉండాల్సిన టెస్టిస్ ఈ సైజు ఉంటది. అంటే వాళ్ళకి పెన్నిస్ సైజు పెరగకపోవడానికి కారణము ఫస్ట్ అసలు టెస్టిస్ సైజే రాలేదు. సో ఈ టెస్టిసైజ్ ఎందుకు పెరగలేదు అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి మళ్ళీ టెస్టిసైజ్ ఎందుకు రాలేదుఅనేది చెక్ చేసుకోవాలంటే మళ్ళీ బ్రెయిన్ నుంచి వచ్చే ఎఫ్ఎస్హచ్ ఎల్హెచ్ హార్మోన్స్ ఎఫ్ఎస్హచ్ ఎల్హచ్ ప్రొడక్టిన్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి.
(12:01) సో ఇవన్నీ నేను చెప్తే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటదేమోలే కానీ నార్మల్ ఈ టెస్టిస్ పెనిస్ సైజు గ్రోత్ ఎలా ఉంటది అనింటే బ్రెయిన్ నుంచి పిట్యూటరీ నుంచి వచ్చే ఎఫ్ఎస్హచ్ ఎల్ఏ హార్మోన్స్ వల్ల టెస్టిస్ సైజ్ పెరిగిద్ది. ఆ టెస్టిస్ సైజ్ పెరగటం వల్ల టెస్టిస్ లో ఉండే లీడింగ్ సెల్స్ ఎఫ్ఎస్హచ్ తీసుకొని టెస్టోస్టరాన్ ని ప్రొడ్యూస్ చేస్తది.
(12:24) ఆ టెస్టోస్టిరాన్ పెన్నిస్ లో ఉండే టెస్టోస్టరాన్ రిసెప్టార్స్ మీద వర్కవుట్ అయి పెన్ని సైజ్ అనేది పెరిగిద్ది. సో పెన్నిస్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి ప్లస్ టెస్టిసైజ్ ఎలా ఉందో చూసుకొని ఇవన్నీ కొరిలేట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవాలి. అంతేగాని పెన్ని సైజ్ చిన్నగా ఉందనేది ప్రతి ఒక్కడికి ఇంజెక్షన్స్ ఇస్తే వర్క్ అవ్వదు.
(12:40) ఇంకా ఇబ్బంది పడతారు. సో డాక్టర్ గారు ఇంకొకటి ఇప్పుడు మనం ఫైమోసిస్ అని మాట్లాడినం అంటే ముందు చర్మం టైట్ గా ఉండి వెనక్కి రాకపోవడం అంటే ఇది ఏమన్నా అంగం పెరదల మీద ప్రభావం చూస్తదా ఏమ ఉండదండి అసలు పెన్నిస్ సైజు కి పెన్నిస్ సైజు పెరగకపోవడానికి ఫైమోసిస్ అసలు రీజన్ కానే కాదు పెన్నిస్ సైజు రాకపోవడానికి ఓన్లీ రీజన్ టెస్టోస్టరాన్ హార్మోన్ డెఫిషియన్సీ సో ఆ టెస్టోస్టరాన్ హార్మోన్ డెఫిషియన్సీ ఎందుకుఉంది అనేది చూసుకోవాలి.
(13:07) సో డాక్టర్ గారు అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నాం అంటే మీ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు అతని కొడుక్కి నార్మల్ సైజులో పురుషంగా ఉన్నా ఇంకా మీరు టెస్టోస్టిరాన్ లాంటి హార్మోన్ ఇవ్వండి ఇంకొద్ది పెద్దగా అయితే బాగుంటుంది సో ఈ సైజు బరి సరిగా లేదు అని చెప్పేసి అంటే మరి ఎవరైనా ఒత్తిడి మీద అంటే మీరు రెండు సార్లు వెనక్కి పంపారు కానీ ఎవరైనా ఒత్తిడి మీద టెస్టోస్టిరాను అధిక సంఖ్యలో లేదా అధిక మోతాదులో ఇస్తే శరీరం మీద ఏమనా దుష్ఫలితాలు ఉంటాయా కచ్చితంగా ఉంటాయండి పిల్లలు పెరిగే ఏజ్లో ఉన్నప్పుడు గనుక ఈ టెస్టోస్టరాన్ హార్మోన్ తెలిసి తెలియక ఎక్కువ ఎక్కువ ఇచ్చారనుకోండి డెఫినెట్ గా వాళ్ళకి చాలా
(13:40) నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అందుకే నేను ఇందాక చెప్పా కదా మీకు నేను 15 ఇయర్స్ దాకా మాక్సిమం అవాయిడ్ చేస్తాను బట్ అవుట్ ఆఫ్ సమ కన్సర్న్స్ ఇవ్వాల్సి వచ్చిన మాక్సిమం 100 mg లేదా 125 mg కన్నా వన్ ఆర్ టూ ఇంజెక్షన్స్ కన్నా ఎక్కువ ఇవ్వను. ఎక్కువ ఎక్కువ ఇస్తేనో ఇంజెక్షన్స్ లేకపోతే అవసరం లేని వాళ్ళు కూడా ఎక్కువ ఇస్తే ఏమైందంటే హైట్ పెరగటం ఆగిపోతారు.
(14:02) టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువైతే బోన్స్ ఫ్యూజ్ అయిపోతాయి. బోన్స్ ఐపిఫేషియల్ ఎండ్స్ అనేవి ఫ్యూస్ అయిపోతాయి. ఇంకా హైట్ పెరగరు మీకు 21 ఇయర్స్ కి రావాల్సిన టెస్టోస్టిరాన్ హార్మోన్ ని 15 ఇయర్స్ కి ఇచ్చేసారనుకోండి ఆ 15 16 ఇయర్స్ లో బోన్స్ ఫ్యూస్ అయిపోయి హైట్ పెరగరు అదిఒక ఫస్ట్ ప్రాబ్లమ హైట్ రారు. సెకండ్ వచ్చేసి ఏమైద్ది అనింటే ఈ టెస్టోస్టిరాన్ అనేది నాచురల్ గా టెస్టిస్ నుంచి టెస్టోస్టరాన్ వస్తే అప్పుడు అది నాచురల్ టెస్టోస్టరాన్ ఆ టెస్టోస్టరాన్ టెస్టిస్ నుంచి రావడంతో పాటు టెస్టిస్ కూడా యక్టివ్ గా ఉంటది టెస్టిస్ కూడా గ్రోత్ వచ్చిద్ది. మనం ఎప్పుడైతే ఎక్కువ
(14:37) ఎక్కువ టెస్టోస్టరాన్ బయట నుంచి ఇస్తున్నామో టెస్టిస్ మాడిపోయిద్ది. నార్మల్ గా ఉన్న టెస్టిస్ సైజు కూడా టెస్టోస్టరాన్ హార్మోన్స్ తీసుకుంటే ఈ సైజు ఉండే టెస్టిస్ కూడా టెస్టోస్టరాన్ హార్మోన్స్ తెలిసి తెలియక ఎక్కువ తీసుకుంటే ఈ సైజు కి అయిపోతాయి. ఫ్యూచర్ లో పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయిద్ది. సో టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది ఓన్లీ ఒక పెన్నిస్ సైజును చూసి చేసే ట్రీట్మెంట్ కాదు మా దగ్గర మాక్సిమమ యస్ ఫర్ యస్ పాసిబుల్ 15 ఇయర్స్ దాకా అవాయిడ్ చేస్తాము ఇంజెక్షన్స్ కానీ ఏమీ చేయకుండా నాచురల్ గా వచ్చిద్దేమో అని ఇఫ్ ఇన్ కేస్ అవసరమైనా
(15:11) కూడా ఫస్ట్ ఒక వన్ ఆర్ టూ టైమ్స్ ఎల్హెచ్ హార్మోన్ ఇచ్చి ట్రై చేస్తాను. అప్పటికి పెన్ని సైజ్ రావట్లేదు అండ్ వాడు కొంత స్కూల్లో ఇబ్బంది పడుతున్నాడు అనుకున్నప్పుడు మాక్సిమం 100 నుంచి 125 mg టెస్టోస్టరాన్ ఇంజెక్షన్స్ వన్ ఆర్ టూ ఇంజెక్షన్స్ ఇస్తా అంతకుమించి లేదు. వీటన్నిటికీ కారణం పర్పస్ ఏంటి అంటే పార్ట్నర్ను సంతోష పెట్టడం సంతృప్తి పెట్టడం ఇవన్నీ అంటాం కదా సాధారణంగా అంగం యొక్క పొడుగు గాని లావు గాని పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ మీద ప్రభావం ఏమన్నా చూపుతదా ఎట్లా ఉంటది అది అసలు ఒక మెయిన్ మిస్ కాన్సెప్ట్ మిత్ ఏంటంటే అండి మగవాళ్ళలో పెన్నీస్ సైజ్ ఎంత
(15:46) పెద్దగా ఉండి ఎంత లావుగా ఉంటే సెక్స్ లో పార్ట్నర్ అంత ఎక్కువ సాటిస్ఫై అవుతారు అనేది అసలు అది అబ్సల్యూట్లీ రాంగ్ పార్ట్నర్ కి సెక్స్ లో సాటిస్ఫాక్షన్ పెన్నిస్ సైజ్ తో రాదు. మినిమమ ఒక 8సటమీటర్స్ లేదా 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ పెన్నిస్ సైజ్ ఉండి ఉంటే ఆ ఎరక్టెడ్ పెన్నీస్ గనుక ఉంటే సెక్స్ లో పార్ట్నర్ కి సైజ్ తో అనే సాటిస్ఫాక్షన్ కి సంబంధమే లేదు.
(16:11) సెక్స్ లో పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడైనా సరే పెన్నిస్ ఎంత గట్టిగా ఉంది ఎంతసేపు సెక్స్ చేస్తున్నారు ఎన్ని సార్లు సెక్స్ చేస్తున్నారు ఈ మూడిటి మీదే సెక్స్ లో ఫిమేల్ పార్ట్నర్ కి సాటిస్ఫాక్షన్ ఉంటది కానీ మీకు పెన్నిస్ మెత్తగా ఉండి 20 cm లోన ఉపయోగం ఏముంది లోపలికి ఇన్సర్ట్ అవ్వదు కదా లేదంటే పెన్నిస్ 15సమీటర్లు 20 cm నుండి ఇన్సర్ట్ చేసి జస్ట్ ఇట ఒక స్ట్రోక్ ఇవ్వంగానే సెమ అవుట్ అయిపోయింది అనుకోండి ఉపయోగం ఏమ లేదు కదా లేదంటే పెన్నీస్ 20 cm నుండి నెలక ఒకసారి సెక్స్ లో కలుస్తున్నారు అనుకోండి ఉపయోగం ఏముంది సో పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ అనేది పెన్నిస్ సైజ్ మీద కాదు పెన్నిస్ ఎంత
(16:48) స్ట్రాంగ్ గా ఉంది సెక్స్ చేస్తున్నప్పుడు ఆ స్ట్రాంగ్నెస్ తోనే ఆ స్ట్రోక్స్ తోనే వాళ్ళకి ఆ నర్వ్ స్టిములేషన్ అనేది వచ్చేసి ఆర్గానిజం అనేది వచ్చింది. పెన్నిస్ స్టిఫ్నెస్ ఎంతసేపు సెక్స్ చేస్తున్నారు ఎన్ని సార్లు సెక్స్ చేస్తున్నారు ఈ మూడిటి మీదే పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ ఆధారపడి ఉంటదిలే కానీ సైజ్ అనేది అసలు అబ్సల్యూట్లీ నథింగ్ పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ వైస్ అంటే డాక్టర్ గారు అంటే మనకు సాధారణంగా ఇక్కడ ఎందుకు సమస్య దీని గురించి ఎందుకు సందేహం మనం పడుతున్నాం అంటే మార్కెట్ లో ఈ రాంగ్ ప్రాక్టీసెస్ లేదా ఆ సోషల్ మీడియాలో అనవసర ప్ాడ్లు మనం చూస్తూ ఉంటాము ముఖ్యంగా
(17:22) పాన్ సైట్స్ లో ఈ టాబ్లెట్ వేసుకుంటే ఎంత పెరుగు అంత పెరుగుతుంది అని చెప్పేసి చూడడం జరుగుతుంది దీంతోని కొంతమంది నిజమే కావచ్చుని వాడడం కూడా జరుగుతుంది. సో రోడ్ పక్కన గుడారాలు వేసుకొని సామర్థ్యాన్ని పెంచామని ఆయిల్ ఇవ్వడము ఈ ఆకు పసరలు ఇవ్వడం జరుగుతుంది సో అంటే ఇట్లా వాడిన వారు మీ దగ్గరికి వస్తారా సో ఇటువంటి కల్చర్ బయట ఇంకా నడుస్తుందా సో వీరికి మీరు ఏం చెప్తారు చాలా ఉందండి ఈరోజుకి కూడా ఏది సైన్స్ అనేది టెక్నాలజీ అనేది లేకపోతే అవేర్నెస్ అనేది ఇంత అడ్వాన్స్డ్ లో ఉన్న స్టిల్ ఇప్పటికీ కూడా ఏదో రోడ్డు పక్కన గుడారాల్లో ఈ ఆయుర్వేదం మందులో లేకపోతే
(17:59) రోడ్డు పక్కన ఏరు ముక్కలు వాళ్ళ వాళ్ళ లేకపోతే కొంతమంది అయితే అసలు ఏదో పెన్నిస్ సైజ్ పెరిగిద్ది అని చెప్పి ఆన్లైన్ లో ఏదో యాడ్స్ ఇస్తే వేలు వేల రూపాయలు కట్టి ఆ మెడిసిన్స్ తెచ్చుకొని వాడతా ఉంటున్నారు. 21 22 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత పెన్నిస్ లోపల ఉన్న టెస్టోస్టిరాన్ హార్మోన్ రిసెప్టార్స్ బ్లాక్ అయిపోయిన తర్వాత ఏమి చేసినా పెన్ని సైజ్ పెరగదండి పెన్నిస్ యస్ పర్ సచ్ సైజ్ అయితే మట్టికి పెరగదు కాకపోతే లావుగా కనపడటానికి జస్ట్ సబ్క్యూటేనియస్ గా మన బాడీలో వేరే దగ్గర ఫ్యాట్ తీసుకొని ఫిల్లర్స్ లాగా పెన్నిస్ కిందకి ఇంజెక్ట్ చేసుకుంటే టెంపరరీగా ఆ
(18:35) పెన్నిస్ అనేది లావుగా కనపడిద్ది బట్ ఆ ఫ్యాట్ అనేది కొన్ని రోజుల్లో మళ్ళీ పోయిద్ది. లేదు అనింటే ఇక్కడ పెన్నిస్ దగ్గర సస్పెన్సరీ లిగమెంట్ అనేది ఉంటది. ఆ లిగమెంట్ అనేదాన్ని కట్ చేసేస్తే పెన్నిస్ సైజ్ పెరగదు జస్ట్ పెన్నిస్ కిందకి జారిద్ది జస్ట్ గూడ జారినట్టు ఈ బాల్ గనుక డిస్లోకేట్ అయితే గూడ జారిద్ది అట్లా చేయి పెరగదు కదా జస్ట్ బాల్ డిస్లోకేట్ అయితే గూడ జారినట్లు ఈ సస్పెన్షియల్ గా ఉంటది అనేది కట్ చేస్తే పెన్నిస్ కొంచెం సైజు పెరిగిద్ది.
(18:59) కొంతమంది పేషెంట్స్ నేను ఇందాక చెప్పా కదా ఈ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ లో సూప్రాబిక్ ఫ్యాట్ లో పెన్నిస్ ఉంటది అనేది వాళ్ళు లైపోసక్షన్ చేసి ఫ్యాట్ తీపించేసుకున్నారు అనుకోండి పెన్నిస్ సైజ్ పెరగదు బట్ ఆ ఫ్యాట్ ఉండదు కాబట్టి పెనిస్ మొత్తం బయటికి కనబడిద్ది ముందుఉన్న ఫ్యాట్ ని మొత్తం తీసేస్తే లైపోసాక్షన్ చేసి ఈ ఫ్యాట్ ఉండదు కాబట్టి ఇది మొత్తం ఎక్స్పోజ్ అయిద్ది సైజ్ పెరగదు ఇక్కడ కూడా సైజ్ పెరగదండి జస్ట్ ఆ ఉన్నది పెద్దగా అయినట్లు కనపడటానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ లాగా చెప్పాలిఅంటే మనము 5.
(19:24) 5 5.8ఫట్ 8ఫట్ హైట్ ఉన్నామ అనుకోండి లావుగా ఉన్నప్పుడు కనబడిన హైట్ కి అదే హైట్ లో సన్నగా ఉన్నప్పుడు కనపడిన హైట్ కి ఉన్న డిఫరెన్స్ అన్నమాట టైల్స్ గానిీ లేదా ఆకుపసర్ గాని లేదా టాబ్లెట్స్ గాని వాడి ఇన్ఫెక్షన్స్ తోని మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా చాలా మంది వస్తారండి ఈ అనవసరంగా ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ సైజ్ పెరిగిద్ది అని చెప్పి పిఆర్పి ఇంజెక్షన్స్ చేపించుకుంటారు.
(19:43) అలా పిఆర్పి ఇంజెక్షన్స్ వల్ల మిల్లీమీటర్ సైజ్ కూడా పెరగదు. ఉమ్ చాలా మంది పేషెంట్స్ నా దగ్గర బాంబే వెళ్లి ఢిల్లీ వెళ్లి మెయిన్ గా అక్కడ బాగా మిస్ యూస్ అవుతుంది ఎక్కడ అంటే ఆ బాంబేలో ఢిల్లీ లో మరి ఎవరు చేస్తున్నారు ఈ హైదరాబాద్ లో కూడా కొంతమంది పిఆర్పి ఇంజెక్షన్స్ చేపించుకుంటే సైజ్ పెరిగిద్ది అని అన్నెసెసరీ ఇంజెక్షన్స్ చేపించుకొని ఆ ఇంజెక్షన్స్ వల్ల పెన్నిస్ లోపల మజిల్ ఎంతో కొంత ఫైబ్రోసిస్ వచ్చేసి ఇన్ఫెక్షన్ వచ్చేసి లేకపోతే సబ్క్యూటేనియస్ గా ఫ్యాట్ లో ఇంజెక్షన్స్ చేపించుకొని స్కిన్ అనేది ఇన్ఫెక్షన్ వచ్చేసి దానివల్ల వచ్చే
(20:10) పేషెంట్స్ కొంతమంది ఉంటారు. సో అసలు ఇవన్నీ అబ్సల్యూట్లీ రాంగ్ ప్రాక్టీసెస్ అండి ఇంజెక్షన్స్ చేపించుకుంటే సైజ్ పెరిగిద్ది సర్కుడైనస్ ఫ్యాట్ గా ఇంజెక్షన్స్ చేపించుకుంటే లావు పెరిగిద్ది అనేవన్నీ అసలు ఏమ ఉండదండి అసలు పురుషాంగం అనేది బెండ్ కావడం లేదా ఒక పక్కకు ఊరగడం అనేది మాట్లాడినప్పుడు సో అంటే ఏది సమస్య ఏది సమస్య కాదు ఎంత బెండ్ అయితే మనం డాటా దగ్గరికి వెళ్ళాలి ఎంత బెండ్ కావడం అనేది నార్మల్ జనరల్ గా ఈ ప్రాబ్లమ పెన్నీస్ వంకరగా ఉండటమో లేకపోతే వాటికి టూ ఇష్యూస్ ఉంటాయండి.
(20:43) ఒకటి వచ్చేసి పెనైల్ కర్వేచర్ అంటారు రెండు వచ్చేసి డవియేషన్ అంటారు పెనైల్ కర్వేచర్ అంటే పెన్నిస్ ఎరక్ట్ అయినప్పుడు ఇట్లా మధ్యలో బెండ్ అయింది అనుకోండి అది కిందకి కానివ్వండి సైడ్ కి కానివ్వండి పైకి కానివ్వండి మధ్యలో బెండ్ అయితే దాన్ని కర్వేచర్ అంటారు. అట్లా కాకుండా ఎరక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ అంతా స్ట్రెయిట్ గానే ఉంటది జస్ట్ ఈ బేస్ ఆఫ్ ద పెన్నిస్ దగ్గర మొత్తం ఇట్లా పక్కక వచ్చిద్ది. దీన్ని డీవియేషన్ అంటారు.
(21:07) సో డీవియేషన్ అంటేనేమో బేస్ ఆఫ్ ద పెన్నిస్ దగ్గరే మొత్తం ఇట్లా పక్కక వస్తే డీవియేషన్ అంటారు. మధ్యలోకి బెండ్ అయితేనేమో దాన్ని కర్వేచర్ అంటారు. డవియేషన్ అనేది అసలు సెక్షువల్ గా ఎటువంటి ప్రాబ్లమ రాదు. జస్ట్ కొంత సెక్స్ లో కొంత పొజిషన్ అడ్జస్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేస్తే సెక్స్ చేసేయగలరు. బట్ ఈ కర్వేచర్ మట్టికి 30° కన్నా ఎక్కువ కర్వేచర్ ఉంటే కచ్చితంగా సెక్షువల్ గా ప్రాబ్లం్ వస్తది.
(21:27) ఇన్సర్ట్ చేయడానికి పొజిషనింగ్ అనేది కుదరదు. 30 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటే సో మినిమం 30 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటే సెక్షువల్ గా ఇబ్బంది ఏమీ ఉండదు. సో ఈ కర్వేచర్ అనేది ఎప్పుడు చూడాలింటే ఎరక్ట్ అయినప్పుడే చూడాలి డీవియేషన్ ఉందా కర్వేచర్ ఉందా ఒకవేళ కర్వేచర్ ఉంటే ఎంత డిగ్రీ ఉంది అనేది ఎరక్షన్ ఉన్నప్పుడే చూడాలి కాబట్టి పేషెంట్స్ ఒకసారి హాస్పిటల్ కి వస్తే అది డీవియేషన్ కర్వేచరా ఒకవేళ కర్వేచర్ ఉంటే ఎంత డిగ్రీ ఉంది అనేది డైరెక్ట్ గా హాస్పిటల్ కి వస్తే అబ్సర్వ్ చేసి ఈజీగానే చెప్తామండి.
(21:52) ఏమన్నా కారణాలు ఉన్నాయా సర్ మా డీవియేషన్ గాని వీటికైతే ఏం రీజన్స్ ఏమ ఉండవండి మోస్ట్లీ కంజనేటల్ రీజన్స్ ఉంటాయి. ఒక డీవియేషన్ కయితే పెన్నిస్ బోత్ సైడ్స్ సస్పెన్స్ లిగమెంట్ అనేది ఉంటది. ఈ లిగమెంట్ అనేది ఒక సైడ్ టైట్ గా ఉండి టాట్ గా ఉండి ఇంకో పక్క లాంగ్ గా లూస్ గా ఉండటం వల్ల ఒక సైడ్ కి డీవియేట్ అయిపోయిద్ది.
(22:10) అంతకుమించి పెద్ద రీజన్స్ ఏమి ఉండవు. ఈ కర్వేచర్ కి అయితే మట్టికి ఈ పెన్నీస్ లోపల ఉండే కార్పోరా కవర్నోజ అనేది ఒక సైడ్ కొంత ఎక్కువగా గ్రో అయి ఇంకో సైడ్ తక్కువగా గ్రో అవ్వడం వల్ల ఈ కర్వేచర్ అనేది వస్తది. కర్వేచర్ కూడా 30 డిగ్రీస్ అబవ్ ఉంటేనే ఏదైనా ట్రీట్మెంట్ అవసరమైది సర్జరీస్ గానీ ఏదైనా స్ట్రైట్నింగ్ ప్రొసీజర్స్ లెస్ దన్ 30 డిగ్రీ అయితే ఎటువంటి ట్రీట్మెంట్ గానిీ ప్రొసీజర్స్ కానీ ఏమీ అవసరం ఉండదు జస్ట్ పోస్టినింగ్ తో సెక్షువల్ గా మేనేజ్ చేయొచ్చు.
(22:32) సో డాక్టర్ గారు అంటే సాధారణంగా ఇప్పుడు ఈ పెరనోస్ డిసీజ్ అంటున్నాం కదా ఈ సమస్య అంటే ఏమిటి దీని గల కారణాలుఏంటి పైరస్ డిసీజ్ అంటే పెన్నిస్ లోపల ఈ ట్యూనికా ఆల్బుజీనియా అనే ఒక టిష్యూ హార్డ్ అయిపోయి దానివల్ల పెన్నిస్ లోపల ఇట్లా పట్టుకుంటే గట్టిగా గెడ్డలాగా తగులుతా ఉంటదండి ఒక రాయిలాగా గెడ్డలాగా తగులుతా ఉంటది. దాన్ని పైర్నిస్ డిసీజ్ అంటారు.
(22:57) ఈ పైర్నిస్ డిసీజ్ ఉన్నవాళ్ళలో కామన్ గా జరిగే ఒక ప్రాబ్లం్ ఏంటి అంటే ఎరక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ పెయిన్ వచ్చిద్ది. అండ్ దాంతో పాటు ఇరక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ ఇట్లా బెండ్ అయిపోయిద్ది. ఎక్కడైతే ఆ పైర్నీస్ ప్లేక్ ఉంటదో ఆ ప్లేక్ ఉన్న దగ్గర పెన్నిస్ బెండ్ అయిద్ది. అండ్ కొంతమందిలో ఏమైద్ది అంటే పైరనీస్ ప్లేక్ ఉన్న దగ్గర పెన్నిస్ ఇట్లా నొక్కుపోయిది.
(23:13) మిగతా పెన్నీస్ అంతా లావుగా ఉండి ఈ పైర్నీస్ ప్లేక్ ఉన్న దగ్గర పెన్నిస్ సన్నగా అయిపోయిద్ది. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతాయి. లోపల పెన్నిస్ లోపల ట్యూనికాల్జీనియా హార్డ్ అయిపోయి గడ్డలాగా తగలటము బెండ్ రావటము పెన్నిస్ లో ఎరక్షన్ వచ్చినప్పుడు పెయిన్ ఉండటము అండ్ ఒక కన్స్ట్రక్షన్ బ్యాండ్ లాగా ఫామ్ అవ్వటం అన్నమాట ఇవి ప్రాబ్లమ్స్ ఉంటాయి.
(23:30) సో ఈ పైర్నిస్ ప్లేక్ అనేది రావడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి డయాబెటిస్ ఎవరిలోయితే షుగర్ ఉండి షుగర్ కంట్రోల్ లో ఉండదో వాళ్ళలో ఈ పైర్నిస్ డిసీజ్ అనేది రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటాయి. అండ్ సెకండ్ వచ్చేసి ఈ పెరినిస్ డిసీజ్ రావడానికి పెన్నిస్ సెక్స్ చేస్తున్నప్పుడు రిపీటెడ్ గా ఇట్లా పక్కకి వెజనల్ వాళ్ళకి ఆ పెరనియం కి గుద్దుకుంటా ఉందనుకోండి ఇట్లా సెక్స్ చేస్తున్నప్పుడు పెన్నిస్ ఎన్ని సార్లు బయటికి లోపలికి వెజనాలోకి వెళ్తున్న ఇబ్బంది ఏమీ రాదు.
(23:54) కానీ ఇట్లా పక్కన గుద్దుకుంటా ఉందనుకోండి ఇట్లా బయటికి వచ్చిన పెన్నిస్ మళ్ళీ లోపలికి వెళ్ళకుండా పక్కన గుద్దుకుంటా ఉందనుకోండి అక్కడ ఆ ట్యూనిక్ ఆల్బజిండ్ అనేది స్లోగా రప్చర్స్ లాగా వచ్చేసి క్రాక్స్ లాగా ఫామ్ అయ్యి అది హీల్ అవుతున్నప్పుడు ఫైబ్రోసిస్ వచ్చి దానివల్ల ఈ పైర్నిస్ డిసీజ్ అనేది వచ్చిద్ది. కామన్ గా ఈ పైర్నిస్ డిసీజ్ అనేది బాగా లాంగ్ పెన్నీస్ ఉండి ఎక్కువగా ఫిమేల్ ఆన్ ద టాప్ పొజిషన్లో సెక్స్ చేసే వాళ్ళలో వచ్చిద్ది.
(24:20) ఎందుకంటే ఆ ఫీమేల్ అంతా టాప్ పొజిషన్ లో సెక్స్ చేస్తున్నప్పుడు యక్టివ్ పార్ట్నర్ ఫిమేల్ కాబట్టి వాళ్ళకి కరెక్ట్ గా సెన్స్ చేయలేరు ఎంత పెన్సిస్ బయటికి వస్తే ఎంత లోపలికి పోతుంది అనేది సో వాళ్ళలో వచ్చింది పురుషాంగం వంకర అవ్వడం ఒకటి పెరనస్ డిసీజ్ ఏంటి అంటే ఇి కొద్దిగా సిమిలర్ గా కనిపిస్తున్నాయి కదా సో ప్రధానమైన తేడాలు ఎట్లా గమనించాలి పెనైల్ కర్వేచర్ అనేదేమో బై బర్త్ వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది వచ్చిద్ది.
(24:43) సో వాళ్ళు ఫస్ట్ టైం ఎరక్షన్ నోటీస్ చేసినప్పటి నుంచి కూడా పెన్నిస్ బెండే ఉంటది. వాళ్ళు ఫస్ట్ టైం నోటీస్ చేసినప్పుడు పెన్నిస్ బెండ్ 10గ్ర ఉందనుకోండి ఇంకా లైఫ్ లాంగ్ గా 10 డిగ్ర ఉంటది. ఫస్ట్ టైం నోటీస్ చేసినప్పుడు బెండ్ నోటీస్ చేసినప్పుడు 30° ఉందనుకోండి లైఫ్ లాంగ్ 30° ఉంటది పెరగదుఅన్నమాట పెనైల్ కర్వేచర్ అనేది సో ఫస్ట్ ఎరక్షన్ అప్పటి నుంచి పెన్నీస్ బెండ్ ఉంటది ఇంకా ఆ బెండ్ అనేది పర్మనెంట్ గా ఎప్పటికి అంతే ఉంటది పెరగదు తగ్గదు కూడా పైరనీస్ డిసీజ్ అనేదేమో స్టార్టింగ్ లో ఉండదు.
(25:08) ఈ షుగర్ ప్రాబ్లం వచ్చిన తర్వాత లేకోతే రిపీటెడ్ గా పెన్నీస్ ఇట్లా పక్కన గుద్దుకున్న తర్వాత వచ్చిద్ది అంటే స్టార్టింగ్ లో ఎరక్షన్ అంతా నార్మల్ గానే స్ట్రెయిట్ గానే ఉంటది తర్వాత తర్వాత వచ్చిద్ది. అండ్ ఆ బెండ్ అనేది పెరుగుతా ఉంటది స్టార్టింగ్ లో 10 20 30 అట పెరుగుతా ఉంటది ప్లస్ పెన్నిస్ లోపల మజిల్ అనేది ఇట్లా ఫీల్ అవుతున్నప్పుడు గట్టిగా గెడ్డల్లాగా తగిలిద్ది చేతికి తగిలిద్ది.
(25:25) ఎరక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ లో పెయిన్ వచ్చిద్ది. అండ్ దాంతో పాటు ఇందాక నేను చెప్పినట్టు ఇలా బ్యాండ్ల కన్స్ట్రక్షన్ బ్యాండ్ల ఇక్కడ ఇరక్షన్ ఉంటది ఇక్కడ ఇరక్షన్ ఉంటది ఈ మధ్యలో ఎక్కడైతే పైనీస్ ప్లేక్ ఉంటదో అక్కడ ఇరక్షన్ లేక పెన్నిస్ ఇట్లా నుక్కుకు పోయినట్లు ఉంటది ఒక ప్లేస్ లో సో ఇవి ప్రధానమైన తేడాలు ఫినాల్ కర్వేచర్ కి పైరస్ డిసీజ్ కి సో అంటే దీంతో ఎటువంటి సమస్యలు వస్తాయి ప్రధానంగా పైరస్ డిసీజ్ వల్ల మెయిన్ గా ఈ ఇరక్షన్ ప్రాబ్లం కూడా వచ్చిద్దండి ఎందుకనింటే ఇరక్షన్ ప్రాబ్లం రావడానికి షుగర్ ఒక మెయిన్ రీజన్ పైరిస్ డిసీజ్ కూడా మెయిన్
(25:53) రీజన్ షుగర్ కాబట్టి ఈ పైరస్ డిసీజ్ వల్ల ఇరక్షన్ ప్రాబ్లం కూడా వచ్చిద్ది అండ్ అండ్ దాంతో పాటు పెన్నిస్ ఎరక్షన్ తగ్గిపోయి ఈ ప్లేక్ ఉండటం వల్ల పెయిన్ రావటం వల్ల సెక్షువల్ గా అంగస్తంభమన సమస్య అనేది చాలా కామన్ గా వచ్చిద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పైరినీస్ ప్లేక్ రావటం వల్ల కొన్నిసార్లు పెన్నిస్ కూడా లెంత్ తగ్గిపోయిద్ది.
(26:14) ఎందుకంటే మజిల్ అనేది కన్స్ట్రక్ట్ అయిపోయి పెన్నిస్ లెంత్ కూడా పైరనీస్ డిసీజ్ ఉన్నప్పుడు తగ్గిపోవడానికి చాలా ఎక్కువ అవకాశం అనేది ఉంటది. అంటే పెరనోస్ డిసీజ్ వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు అందుబాటులో ఉన్న బ్రెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి దీనికి పైరనీస్ డిసీజ్ కి మెయిన్ రీజన్ వచ్చేసి డయాబెటిస్ కాబట్టి ఫస్ట్ షుగర్ కంట్రోల్ లో ఉండాలండి.
(26:34) జనరల్ గా ఈ వైటమిన్ ఈ టాబ్లెట్స్ తీసుకుంటే కొంత ఈ ట్యూన్ కాల్బుజీనియాలో కొంత ఎలాస్టిసిటీ పెరిగి పైర్నిస్ ప్లేక్ అనేది తగ్గటానికి ఛాన్స్ ఉంటది. అండ్ కొన్నిసార్లు ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ చేపించుకోవడం వల్ల కూడా కొన్నిసార్లు ఈ ప్లేక్ అనేది కరిగిద్ది. బట్ వీటన్నిటికన్నా బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అంటే ఎక్స్ట్రా కార్పొరల్ షాక్ థెరపీ షాక్ థెరపీ తో పరినీస్ ప్లేక్ అనేది చాలా బాగా రిజల్వ్ అయిద్ది.
(26:58) సో ఇప్పుడు ఉన్న దాంట్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ అయితే ఎక్స్ట్రా కార్పోరల్ షాక్ థెరపీ లేదా ఎస్టేబుల్ ట్రీట్మెంట్ చాలా బెస్ట్ ఆప్షన్ జస్ట్ ఒక 6క్స్ టుఎ సెషన్స్ చేపించుకుంటే కనీసం 19లో 95 మంది పేషెంట్స్ కి ఆ పైర్నిస్ ప్లేక్ అనేది కరిగిపోయి నార్మల్ ఇరక్షన్స్ రావడం అనేది జరుగుతుంది. కాకపోతే షుగర్ కంట్రోల్ లో ఉంటే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి షాక్ థెరపీఎస్ ట్రీట్మెంట్ తో పైనీస్ డిసీజన్ వాళ్ళలో.
(27:19) మెడ్ ప్లేస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి ఇంకోటి అంటూ వీళ్ళకి అదరపు చార్జీలు ఉండవు. అందువల్లే 50 టు 80% డిస్కౌంట్ లో మనకి అందిస్తున్నారు. అంగం పుడువు కాకుండా లావ పెరగాలని చెప్పేసి ఫ్యాట్ ఇంజెక్షన్స్ అి కొంతమంది చేయించుకుంటున్నారు యక్చువల్ గా సో ఇవి డేంజరా మీరు ఏం సలహా ఇస్తారు కచ్చితంగా డేంజర్నండి ఆ ఫ్యాట్ వాళ్ళు ఆ సబ్క్యూటేనియస్ గా స్కిన్ కింద చేపించుకునే ఫ్యాట్ వల్ల టెంపరరీగా పెన్నిస్ లావుగా కనపడిద్ది స్లోగా విత్ టైం ఒక 15 20 డేస్ వన్ మంత్ లో అక్కడన్న ఫ్యాట్ మళ్ళీ మొత్తము అబ్జర్బ్ అయిపోయి
(27:53) మళ్ళీ నార్మల్ సైజ్ కి వచ్చేస్తది. కాకపోతే రిపీటెడ్ గా ఇంజెక్షన్స్ చేపించుకుంటా ఉన్నారు అనుకోండి కచ్చితంగా సబ్క్యూటేనియస్ గా ఫైబ్రోసిస్ వచ్చేసి స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటది. సో అసలు అది అన్ెసెసరీ అనవసరంగా ఆ చేపించుకున్న ఇంజెక్షన్స్ వల్ల టెంపరరీగా ఒక 15 20 డేస్ వన్ మంత్ లావుగా కనపడిద్ది.
(28:12) స్లోగా ఫ్యాట్ తగ్గిపోయిద్ది మళ్ళీ నార్మల్ సైజ్ కి వచ్చేస్తది పెన్నీస్ అండ్ దాంతో పాటు ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో డాక్టర్ గారు ఫైనల్ గా ఈ సెక్షన్ లో సో మనకు సైజ్ కన్నా కనెక్షన్ ముఖ్యం కాన్ఫిడెన్స్ ముఖ్యం అని మీరు అంటే ఎట్లా చెప్తారు సో యూత్ కి మీరు ఇచ్చే సూచనలు ఏంటి ఈ విషయంలో పెన్నిస్ సైజ్ అనేది వన్స్ 22 టు 23 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత సైజు గురించి అనవసరంగా ఆలోచించి వాళ్ళ యొక్క మనసు పాడు చేసుకోవడము మైండ్ పాడు చేసుకోవడము డబ్బులు పాడు చేసుకోవడం తప్పితే సైజు మట్టికి పెరగదండి.
(28:46) మ్ సెక్స్ కి కావాల్సింది పెన్నిస్ సైజు కాదు. ఎలక్షన్ ఉన్నప్పుడు పెన్నీస్ మినిమం 780 సెంటమీటర్స్ మినిమం ఎక్కువ ఉంటే ఓకే బట్ మినిమం 78 సెంటమీటర్స్ ఉండి సెక్స్ కల్లా కావాల్సింది స్టిఫ్నెస్ ఎంతసేపు సెక్స్ చేస్తున్నారు ఎన్ని సార్లు సెక్స్ చేస్తున్నారు ఇవి వదిలేసి సైజు పెరగాలి పాస్ పోసుకుంటున్నప్పుడు చిన్నగా ఉంటుంది లేకపోతే ఆ అమ్మాయి ఎవరో నాది చిన్నగా ఉంది అని చెప్పిని చెప్పింది ఇవన్నీ అనవసరంగా వాళ్ళకి తెలియకుండానే టైం మనీ వేస్ట్ చేసుకుంటున్నారు ఇట్లాంటి అవసరమైన వాటికి ట్రీట్మెంట్ చేపించుకోవాలి అని చెప్పి ట్రై చేస్తాం. సో సైజ్ కన్నా మెయిన్ గా
(29:21) స్టిఫ్నెస్ ఎంతసేపు సెక్స్ చేస్తున్నారు ఎన్ని సార్లు సెక్స్ చేస్తున్నారు అనేదే ఇంపార్టెంట్. సో డాక్టర్ గారు మనకు అంగస్తంభన అన్నప్పుడు పురుషాంగం గట్టిపడాలి ఎలా గట్టిపడుతుంది రక్తము రావాలి పురుషాంగానికి చేరాలి. సో రక్తము పురుషాంగానికి చేరకపోవడం వల్ల సమస్య వస్తుందా లేదా రక్తనాళాల్లో సమస్య వల్ల మనకు ఎరక్టెడ్ డిస్ఫంక్షన్ అనే సమస్య వస్తుందా? దీని గురించి కొద్దిగా వివరించండి.
(29:44) జనరల్ గా నార్మల్ ఎరక్షన్స్ రావాలి అని అంటే పెన్నిస్ కి బ్లడ్ ఎక్కువ రావాలండి ఆ పెన్నిస్ కి వచ్చిన బ్లడ్ సెక్స్ చేసి సెమన్ అవుట్ అయ్యేదాకా పెన్నిస్ లోనే బ్లడ్ ఉంటేనే ఎరక్షన్ మెయింటైన్ అయిద్ది. ఇది నార్మల్ ఎరక్షన్ బ్లడ్ కి సంబంధించి పెన్నిస్ కి సంబంధించి అయితే దీంట్లో ఎరక్షన్ పెన్నిస్ కి సంబంధించిన బ్లడ్ ఫ్లో లో ప్రాబ్లం ఉండటం వల్ల రెండు రకాలైన ఎరక్టల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
(30:05) ఒకటి ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటారు. అంటే పెన్నిస్ కి వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం వల్ల ఎరక్షన్ ప్రాబ్లం రావటం. సెకండ్ వచ్చేసి పెన్నిస్ లోకి బ్లడ్ బాగానే వచ్చిద్ది కానీ పెన్నిస్ లోపల ఉన్న ట్యూనికా ఆల్బుజీనియా అనే మజిల్ స్ట్రెచ్ అవ్వకపోవడం వల్ల బ్లడ్ లీక్ అయిపోతా ఉంటది దాన్ని వీనస్ లీక్ అంటారు. పెన్నిస్ కి బ్లడ్ రాకపోతేనేమో ఆర్టీరియల్ ప్రాబ్లం ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటారు వచ్చిన బ్లడ్ పెన్నిస్ లో ఉండకుండా బయటికి లీక్ అయిపోతుంటే వీనస్ లీక్ అంటారు.
(30:32) ఈ రెండు డిఫరెన్షియేషన్స్ ఉంటాయి అయితే ఇంకా డీటెయిల్డ్ గా చెప్పాలి అనింటే నార్మల్ గా ఇరక్షన్స్ తో కంపేర్ చేసి ఒక పేషెంట్స్ కి బాగా అర్థమయతే చెప్పాలి అనింటే పెన్నీస్ కి బ్లడ్ ఫ్లో వస్తుంది. కానీ ఆ బ్లడ్ ఫ్లో అనేది మరీ ఫుల్ గా రాకుండా అయితే ఉండట్లేదు జస్ట్ కొంచెం నార్మల్ గా వచ్చేదానికి కొంచెం తగ్గింది అనుకోండి అటువంటి పేషెంట్స్ లో సెక్షువల్ గా ఎట్లాంటి సమస్యలు ఎదురుకుంటారు అంటే సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు పెన్నిస్ సైజ్ పెరిగిద్ది కానీ కంప్లీట్ గా ఎరక్షన్ రాదన్నమాట [గొంతు సవరించుకోవడం] అంటే నార్మల్ గా పెన్నిస్ కి 25 ట 35సm పర్ సెక
(31:05) కన్నా ఎక్కువ బ్లడ్ ఫ్లో రావాలి. 35 cm కన్నా తక్కువ వస్తుంది అని అనుకోండి అప్పుడు పెన్నిస్ సైజ్ పెరిగిద్ది కానీ కంప్లీట్ డరక్షన్ రాదు. అట్లా కాకుండా అసలు 10 cm కన్నా తక్కువ వస్తుంది అనుకోండి సైజ్ కూడా పెరగదు. సో సివియర్ ఆర్టీరియల్ డిస్ఫంక్షన్ అంటేనేమో పెన్నిస్ సైజ్ కూడా పెరగదు అంటే పెన్నిస్ కి రావాల్సిన బ్లడ్ ఫ్లో లో 10% కూడా బ్లడ్ రావట్లేదు.
(31:24) లేదు మైల్డ్ ఆర్టీరియల్ డిస్ఫంక్షన్ అంటేనేమో పెన్నిస్ కి రావాల్సిన బ్లడ్ ఫ్లో లో 90% బ్లడ్ వస్తుంది 10% తగ్గిపోయింది. అది ఆర్టరియల్ డిస్ఫంక్షన్ వీనస్ లీక్ అంటే ఏమైద్ది అంటే పెన్నిస్ కి బ్లడ్ వస్తుంది. కానీ వచ్చిన బ్లడ్ పెన్నిస్ లో ఉండట్లేదు. ఈ వీనస్ లీక్ ఉన్న వాళ్ళలో వచ్చే సమస్య ఏంటి అనింటే ఎరక్షన్ వచ్చిద్ది.
(31:41) పెన్నిస్ స్టిఫ్ అయిద్ది ఇరక్షన్ వచ్చిద్ది. సెక్స్ చేస్తా ఉంటారు. టక్న మధ్యలో మెత్తగా అయిపోయిద్ది. అంటే వచ్చిన బ్లడ్ సెమన్ అవటేదాకా పెన్నిస్ లో ఉండట్లేదు. సెక్స్ చేయటానికి సరిపోయిన బ్లడ్ వస్తుంది కానీ ఆ బ్లడ్ఫై్ మినిట్స్ సిక్స్ మినిట్స్ సెమన్ అవట్ అయ్యే దాకా ఉండాల్సిన బ్లడ్ వన్ మినిట్ టూ మినిట్స్ లో లీక్ అయిపోతుంది అన్నమాట అది వీనస్ లీక్ సివియర్ ఆర్టీరియల్ డిస్ఫంక్షన్ అంటేనేమో పెన్నిస్ సైజ్ కూడా పెరగదు అసల ఎంత సెక్షువల్ గా స్టిములేట్ చేసినా నార్మల్ గా ఇంతఉన్న సైజు ఇంతే ఉంటది మైల్డ్ ఆర్టీరియల్ డిస్ఫంక్షన్ అంటేనేమో పెన్నిస్ సైజ్ పెరిగిద్ది కానీ హార్డ్నెస్
(32:09) రాదు ఈ మూడు డిఫరెన్షియేషన్స్ మైల్డ్ ఆర్టీరియల్ డిస్ఫంక్షన్ అంటేనేమో సైజ్ పెరిగిద్ది హార్డ్నెస్ రాదు సివియర్ ఆర్టీరియల్ డిస్ఫంక్షన్ అంటేనేమో సైజ్ కూడా పెరగదు వీనస్ ఇన్సఫిషియం అంటేనేమో సైజ్ పెరిగిద్ది హార్డ్నెస్ వచ్చిద్ది సెక్స్ చేస్తున్నప్పుడు మధ్యలో మెత్తగా అయిపోయిద్ది పెన్నిస్ ఈ మూడిటితో మనము పెన్నిస్ లో ఏ రకమైన బ్లడ్ ఫ్లో ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకోవచ్చు.
(32:28) అంటే దీనికి చికిత్సలు ఏంటి జనరల్ గా ఆర్టికల్ ఇన్సఫిషియన్సీ మైల్డ్ ఆర్టిల్ ఇన్ఫిషియన్సీ అంటే పెన్నిస్ కి బ్లడ్ వస్తుంది కానీ రావాల్సినంత రావట్లేదు జస్ట్ సైజ్ పెరుగుతుంది గట్టిదనం రావట్లేదు అనుకున్నప్పుడు మోస్ట్లీపిడి5 ఇన్హిబిటర్స్ అంటే వైగ్రా లాంటి టాబ్లెట్స్ ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయిద్ది.
(32:44) సివియర్ ఆర్టీరియల్ డిస్ఫంక్షన్ అంటే అసలు పెన్నీస్ కి రావాల్సిన బ్లడ్ ఫ్లూ లో 10% కూడా రావట్లేదు అటువంటి వాళ్ళలో కచ్చితంగా 100లో 90 మంది ఇంప్లాంట్ సర్జరీస్ కి అవసరమైద్ది. వీనస్ ఇన్సఫిషియన్సీ ప్రాబ్లమ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎంతో కొంత ఈ పెన్నిస్ కి వచ్చే బ్లడ్ ఫ్లో పెంచుకుంటే వీనస్ లీక్ తగ్గిపోయిద్ది. సో వాళ్ళకి కూడా ఈ పిడిఫై ఇన్బిటర్స్ వర్క్వుట్ అవుతాయి.
(33:04) ఒకవేళ వీనస్ లీక్ గనుక బాగా సివియర్ గా అయిపోయి జస్ట్ పెన్నిస్ ఎరక్షన్ వచ్చి టక్ని మెత్తగా అయిపోతుంది అనుకోండి వాళ్ళలో కూడా ఇంప్లాంట్ సర్జరీ అవసరమైది. వీనస్ లీక్ బాగా ఎక్కువ ఉన్న ఇంప్లాంట్ సర్జరీ అవసరమైది పెన్నిస్ కి వచ్చే బ్లడ్ ఫ్లో బాగా తగ్గిపోయిన ఇంప్లాంట్ సర్జరీ అవసరమైది. జస్ట్ బ్లడ్ ఫ్లో కొంచెం తగ్గి వీనస్ లీక్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు పిడిఫ ఇంటిబిటర్స్ తో మేనేజ్ చేసేయొచ్చు.
(33:23) అండ్ షాక్వే థెరపీ కూడా ఈ రెండు స్టేజెస్ లో వర్క్వుట్ అయిద్ది. ఇది మైల్డ్ ఆర్టరీ ఇన్సఫిషియన్ అంటే బ్లడ్ ఫ్లో కొంచెం తగ్గినప్పుడు వీనస్ లీక్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు షాక్వో థెరపీ కూడా చాల బెటర్ గా వర్క్ వుట్ అయిద్ది ఇద్దరు రెండు పేషెంట్స్ లో ఓకే డాక్టర్ గారు సో ఎన్నో విషయాల మీద మనం అవగాహన పెంచే ప్రయత్నం చేశారు మీ సమయానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థాంక్యూ డాక్టర్ గారు థాంక్యూ సో వ్యూవర్స్ ఇది ఈ స్పెషల్ ఎపిసోడ్ చూస్తూనే ఉండండి మెట్లస్ వంటివ

No comments:

Post a Comment