Wednesday, July 15, 2026

నవ్వుతూనే మీ జీవితాన్ని స్లో పాయిజన్ లా నాశనం చేస్తున్నారు! | Telugu Psychology Facts

నవ్వుతూనే మీ జీవితాన్ని స్లో పాయిజన్ లా నాశనం చేస్తున్నారు! | Telugu Psychology Facts

Author Name:Power Voice

Youtube Channel Url:https://www.youtube.com/@PowerVoiceTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=GhO9YgZKGF8



Transcript:
(00:00) మీ లైఫ్ లో ఎప్పుడైనా ఈ ఎక్స్పీరియన్స్ జరిగిందా ఒక వ్యక్తితో మాట్లాడడానికి ముందు మీరు చాలా యక్టివ్ గా హ్యాపీగా ఉన్నారు. కానీ వాళ్ళతో మాట్లాడి కేవలం ఫైవ్ మినిట్స్ కూడా కాలేదు మీ మైండ్ బ్లాంక్ [సంగీతం] అయిపోతుంది. బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తం ఎవరో పిండేసినట్టు విపరీతమైన నీరసం వచ్చేస్తుంది. చిరాకు తలనొప్పి మిమ్మల్ని చుట్టేస్తాయి.
(00:29) ఎందుకలా జరుగుతుందో తెలుసా ఈ ప్రపంచంలో [సంగీతం] రక్తం తాగే రాక్షసులు ఉన్నారో లేదో తెలియదు కానీ మీ కళ్ళ ముందే తిరుగుతూ మీ మెంటల్ పవర్ ని మీ ఎనర్జీని [సంగీతం] జెల్లీలా తాగేసే రాక్షసులు మాత్రం ఉన్నారు. సైకాలజీలో వీళ్ళనే ఎనర్జీ వాంపైర్స్ అంటారు. వీళ్ళు మీ ఇంట్లో ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఉండొచ్చు లేదా మీ ఆఫీస్ లో మీ పక్క సీట్లోనే ఉండొచ్చు.
(01:00) మీ లైఫ్ ని స్లో పాయిజన్ల నాశనం చేస్తున్న ఆ [సంగీతం] సైలెంట్ కిల్లర్స్ ని ఎలా గుర్తించాలి? వాళ్ళ నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సైకాలజీ ప్రకారం ఎనర్జీ వాంపైర్స్ కి మూడు ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. నెంబర్ వన్ ది విక్టిమ్ కార్డ్ ప్లేయర్ [సంగీతం] వీళ్ళు నోరు తెరిస్తే చాలు ఏడుపు కంప్లైంట్ తప్ప ఇంకేమి వినిపించవు నా తలరాతి ఇంతే ఆ దేవుడు నన్నే టార్గెట్ చేశాడు మా ఇంట్లో వాళ్ళు నన్ను అసలు అర్థం చేసుకోరు ఇలా ఎప్పుడూ నెగిటివిటీని మీ మీదకు నెట్టేస్తుంటారు.
(01:40) వాళ్ళ ప్రాబ్లమ్స్ కి మీరు సొల్యూషన్ చెప్పినా వినరు కేవలం మీ సింపతీని వాడుకొని మీ పాజిటివ్ ఎనర్జీని [సంగీతం] లాగేసుకుంటారు. నెంబర్ టూ ద క్రిటిసైజర్స్ మీరు ఏదైనా ఒక మంచి పని చేద్దాం అనుకున్నా లేదా [సంగీతం] లైఫ్ లో ఒక సక్సెస్ సాధించినా వీళ్ళు అస్సలు తట్టుకోలేరు. పైకి నవ్వుతూనే ఇదంతా లక్ వల్ల జరిగిందిలే నీకంటే పెద్ద తోపులు చాలామందే ఉన్నారు అంటూ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారు.
(02:14) మీలో సెల్ఫ్ డౌట్ క్రియేట్ చేసి మీ [సంగీతం] కాన్ఫిడెన్స్ ని చంపేయడమే వీళ్ళ పని. నెంబర్ త్రీ ది డ్రామా క్రియేటర్స్ చిన్న ప్రాబ్లం ను కూడా కొండంత చేసి చూపిస్తారు. ప్రతిదాన్ని ఒక పెద్ద ఇష్యూలా మార్చేసి మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎప్పుడూ టెన్షన్ గా ఉంచుతారు. వీళ్ళు మీ పక్కన ఉంటే చాలు మీ ప్రశాంతత గాలిలో కలిసిపోతుంది.
(02:42) వీళ్ళు మీ లైఫ్ ని ఎలా నాశనం చేస్తారు అని మీకు అనిపించొచ్చు. వాళ్ళేదో బాధలో ఉండి మాట్లాడుతున్నారు కదా. మనకవచ్చే నష్టం ఏముందిలే అని కానీ ఇక్కడే మీరు పెద్ద డ్రాప్ లో పడతారు. మనిషి మెదడులో మిర్రర్ న్యూరాన్స్ ఉంటాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళ ఎమోషన్స్ ని మన మైండ్ స్పాంజ్లా పీల్చేసుకుంటుంది. మీరు ఇలాంటి నెగిటివ్ మనుషులతో రోజులో ఎక్కువ టైం గడిపితే మీ క్రియేటివిటీ [సంగీతం] చచ్చిపోతుంది.
(03:16) మీరు మీ కెరీర్ పై ఫోకస్ పెట్టలేరు. ఎప్పుడూ ఏదో తెలియని డిప్రెషన్ మీ మైండ్ [సంగీతం] ని పాడు చేస్తుంది. బిజినెస్ లో ఓడిపోయిన వాళ్ళు కెరీర్ లో ఫెయిల్ అయిన వాళ్ళ జీవితాలను గమనిస్తే వాళ్ళ వెనక ఖచ్చితంగా [సంగీతం] ఇలాంటి ఒక ఎనర్జీ వాంపైర్ ఉంటాడు. వీళ్ళు మీ జేబులోని డబ్బులు దొంగిలించరు. మీ లైఫ్ ని మార్చే మీ మెంటల్ పవర్ ని దొంగలిస్తారు.
(03:43) ఈ రాక్షసుల [సంగీతం] నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి దానికి ఉన్న ఏకైక సొల్యూషన్ ది గ్రే రాక్ మెథడ్ అంటారు. అంటే ఒక బండరాయిని చూస్తే ఎవరికైనా [సంగీతం] ఇంట్రెస్ట్ కలుగుతుందా లేదు కదా మీరు కూడా వీళ్ళ ముందు ఒక బండరాయిలా మారిపోవాలి. వాళ్ళు వచ్చి నెగిటివిటీ మాట్లాడుతున్నప్పుడు మీరు ఓవర్ గా రియాక్ట్ అవ్వడం [సంగీతం] ఆపేయండి.
(04:10) అవునా ఓ సరే అంటూ సింపుల్ గా వన్ బోర్డ్ ఆన్సర్ ఇవ్వండి. ఎప్పుడైతే మీ నుండి వాళ్ళకు ఎలాంటి ఎమోషనల్ ఫీడ్ దొరకదో వాళ్లే బోరు కొట్టి మీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి మీ ప్రశాంతత కంటే ఈ ప్రపంచంలో ఏది ముఖ్యం కాదు. అది మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా లవర్ అయినా బంధువైనా సరే మీ ఎనర్జీని [సంగీతం] నాశనం చేస్తున్నారని మీకు అనిపిస్తే ఎటువంటి మొహమాటం లేకుండా వాళ్ళకు నో చెప్పేయండి.
(04:45) మీ లైఫ్ నుండి వాళ్ళను ఇప్పుడే బ్లాక్ చేయండి. మీ చుట్టూ కూడా ఇలాంటి ఎనర్జీ వాంపైర్స్ ఉన్నారా కింద కామెంట్ [సంగీతం] సెక్షన్ లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ.

No comments:

Post a Comment