హనుమాన్ చాలీసా లో ఈ 4 లైన్లు : 15 ని.ల్లో జరిగే అద్భుతం Hanuman Chalisa Telugu Dr Harish Tenneti
Author Name:iDream Mom
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamMom
Youtube Video URL:https://www.youtube.com/watch?v=TXvR0rRxofI
Transcript:
(00:00) ఎన్ గోల్డ్ పయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీష తిహులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుతనామ ఇది నెమ్మదిగా చేసుకొని చూడండి జయ హనుమాన జ్ఞాన గుణ సాగర ఎవరికి జయము ఏ హనుమాన్ అయితే ఎలాంటి హనుమాన్ ఆయన మాన ఆయన యొక్క నేను నేను అనే సెల్ఫ్ ని పక్కన పెట్టి రామ కార్యము కోసం రాము ఎలాంటి అనుమానం ఎవరో ఒకడు పక్కన పెట్టి పని చేయడం కాదు ఆయన జ్ఞానముకి గుణముకి అండ్ సాగరము లాగా ఓషన్
(00:49) లాగా ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఓషన్ తోనే ఎందుకు కంపేర్ చేస్తారో తెలుసా సముద్రం చాలా డీప్ లో లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఉ బయటకి ఎన్ని కనిపించినా లోపల చాలా సముద్ర గర్భంలో చాలా ఉంటుంది. అండ్ జ్ఞానము రైట్ టైం కి వెలగడం ఇంపార్టెంట్ మ్ ఓకే ఎంత జ్ఞానం ఉన్నా గుణము లేకపోతే మనం అనుకున్నట్టు జ్ఞానం రావణాసుడికి కూడా ఉంది.
(01:16) కానీ గుణము లేదు గుణము లేనివాడు ఎట్టి పరిస్థితిలోనూ ఎదగలేడు బయటకి మనకి ఈ రోజుల్లో డబ్బు అది కనిపిస్తుంది రావణాసురుడికి కూడా మరి కాంచన లంక ఉంది కానీ ఓడిపోవడం తద్యం తప్పుని ఎప్పుడు కూడా నాకు ఉంది కదా అని కప్పిపుచ్చదు. ఆయన ఎందుకు జ్ఞాన గుణ అంటాడో మనకు దారంతా ఈ 40 శ్లోకాలలో దారి మొత్తంలో మనకు తెలుస్తుంది. జ్ఞానము గుణము కలిసి ఎందుకు ఉంది అని అనిపించిందో అనేది తెలుస్తుంది.
(01:43) ఓకే అటు వాలి ఉన్నాడు వాలి సైడ్ కి వెళితే వాలి సూపర్ పవర్ఫుల్ మంచిగా వాలి దగ్గర హ్యాపీగా ఉండొచ్చు ఆయన కోటియాడులో కానీ నాన్నకి మాట ఇచ్చినందుకు గాను సుగ్రీవుడి దగ్గర గురువుకి మాట ఇచ్చినందుకు గాను సుగ్రీవుడి దగ్గర సూర్యభగవానుడికి మాట ఇచ్చినందుకు సుగ్రీవుడి దగ్గర ఒక చిన్న ఎంప్లాయిగా ఆర్ అక్కడ ఒక మంత్రిగా ఉండిపోయాడు.
(02:07) అలా చూసుకుంటే ఆయన జ్ఞానము ఆయన గుణము ఎంత గొప్పది అంటే మాట ఇచ్చినందుకు అలా నిలబడి ఉంటాడు. హమ్ ఓకే అండ్ జయ కపీశ త్రిహులోక ఉజాగర్ కపి ఈశవుడు అంటే అక్కడ ఉండే కోతులందరికీ రాజు అని యాక్చువల్ గా చూస్తే రాజు అలా సుగ్రీవుడు కానీ సుగ్రీవుడే చెప్తాడు నేను కాదు నాకు తెలుసు నువ్వే నీ శక్తి ఉంది కాబట్టే నేను ఉన్నాను అని చెప్పి అండ్ కపి అనేది ఇట్ ఇస్ నాట్ జస్ట్ కోతి ఎవరైతే ఆ సుప్రీమ్ కాన్షస్నెస్ ని క అంటే యూనివర్సల్ కాన్షస్ నెస్ పి అంటే తాగేవాడు అందులో ఉండేవాడు అందులో రమించేవాడు కపి ఈష ఆ తిహులోక ఉజాగర్ అలాంటి కపీషుడు
(02:56) మూడు లోకాలని వెలిగించగలిగేవాడు మూడు లోకాలు మనకి మూడు అవస్థలు ఉంటాయి జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడు అవస్థలు మెలుకని ఉన్న అవస్థ మ్ స్వప్నములో ఉండే అవస్థ అండ్ సుషుప్తిలో ఉండే అవస్థ అంటే డీప్ స్లీప్ లో వెళ్ళినా కూడా ఆ మూడిటికీ ఉజాగరం చేసి లైట్ ఇవ్వగలిగే తిహులోక ఉజాగర హనుమంతుల వారు ఎందుకు మనకి అబ్సర్వ్ చేసి చూడండి హి ఇస్ ద కాన్షియస్నెస్ అలా నడుస్తా నడుస్తా నడుస్తా ఉంటుంది మెలుకును ఉన్నప్పుడు హిస్ పవర్ నిద్రపోతున్నప్పుడు హిస్ పవర్ అండ్ డీప్ స్లీప్ లో వెళ్ళినప్పుడు కలలు కంటున్నప్పుడు హిస్ పవర్ డీప్ స్లీప్ లో వెళ్ళినప్పుడు కూడా
(03:38) ఉజాగరం రామదూత అతులిత తబలరామ రాముడు ఇంకెవరి ఎవరినో దూతగా పెట్టుకోలే ఓకే ఎందుకు పెట్టుకుని ఉంటాడు ఒక దూతగా ఎవరినైనా మనం పంపించాలనుకో నా బదలు నువ్వు వెళ్ళరా అంటే అర్థం ఏంటి అంత నమ్మ ఆల్మోస్ట్ నాలాంటి వాడివి కాబట్టి నువ్వు వెళ్లి చేసుకురాగలవు. మన మన విషయాలు ఇప్పుడు ఫారెన్ కంట్రీకి వెళ్లి మనవాళ్ళ మన మినిస్టర్ ఎవరనా మాట్లాడ ఫారెన్ మినిస్టర్ మాట్లాడారు.
(04:04) మనం అందరం నమ్మి అతన్ని ఇండియాని రిప్రసెంట్ చేస్తున్నారు అని పంపించడం కదా ఒక క్రికెట్ ప్లేయర్ ని ఇండియా తరఫున పంపించాం ఇండియా ఓడిపోయింది అంటారు. వాడు ఆ ప్లేయర్ సరిగ్గా ఆడలేదు కానీ ఇండియాని రిప్రసెంట్ చేయగలిగిన కెపాసిటీ నీకు ఉంది అని అలాగ రాముణని రిప్రసెంట్ చేయగలిగి రామదూతగా వెళ్ళగలిగి రిప్రసెంట్ చేయగలిగే అంత నమ్మి శ్రీరామచంద్రుడు నమ్మి అప్ప చెప్పాడు అంతమందిలోనుంచి ఉంగరం తీసి ఆయనక ఇచ్చి రామదూతగా పంపించాడు ఓకే అండ్ ఎలాంటి రామదూతుడు అంటే అతులిత బలరామ అసలు మెజర్ చేయలేని బలం ఉన్నది కచ్చితంగా హనుమంతుల వారికి నువ్వు ఇంకొకటి మెజర్ చేయలేవు భీముడికి వెయ
(04:45) ఏనుగుల బలం ఉంటుంది అంటారు ఓకే అలా ఏదో ఒకటి మెజర్మెంట్ ఉంటుంది బట్ హనుమానికి మెజర్మెంట్ లేని అంత బలం ఉంటుంది బలం ఒక్కటే కాదు బుద్ధి జ్ఞానము ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఎలా మాట్లాడాలో ఎలా చేయాలో తెలిసిన వాడు హనుమంతుడు ఎందుకంటే ఒక్కటే ఒక్కటే దెబ్బ హనుమాన్ అండ్ ఆ రావణాసురుడికి ఫైటింగ్ వచ్చిందంట ఒకసారి వచ్చి ఓ పంచ్ ఫైట్ చేద్దాం నేను ఒక పంచి కొడతా నువ్వు ఒక పంచు కొట్టు చూద్దాం అందరూ నీ గురించి ఇంత పొగుడుతున్నారు కదా నేను ఒక పంచి కొడతా నువ్వు ఒక పంచి కొట్టు అన్నాడంట సరే ఓకే రైట్ ఫస్ట్ నువ్వు కొట్టు అన్నాడంట రావణాసుడు అంటే నేను కొడితే ఇంకా నువ్వు ఉండవు నీకు
(05:28) ఛాన్స్ దొరకదు. నువ్వు కొట్టలే పోనీ అన్నాడంట [నవ్వు] నేను కొట్టడానికి స్టార్ట్ చేశాను అంటే నీకు ఒకటే ఒక దెబ్బ నువ్వు మళ్ళీ ఉండవు నీకు సరే ఫస్ట్ ఫుల్ బలం పెట్టి రావణాసుడు కొట్టాడు. ఓ ఆయన ఇట్లా కదల్లే ఒక ఇట్లా కాలు మీద కూర్చున్నాడు మళ్ళీ లేచాడు. ఓకే నెక్స్ట్ హనుమాన్ కొట్టబోతుంటే బ్రహ్మదేవుడు ఆపాడట అయ్యో రాముడి కార్యం ఆగిపోతుందయ్యా రాముడు చంపాలి రామ అవతారమే దానికి నువ్వు కొట్టావ అంటే కష్టమైపోతుంది కొట్ట కొట్టక అని ఆపేస్తాడట అప్పుడు సరే ఇంక చెయ్యి ఎత్తాను కదా సగంలో ఆపడం ఎందుకని అలా ఆయన మూడు నాలుగు రోజులు మత్తులో పడిపోయాడు అని చెప్తారు. స్టోరీ
(06:04) నిజమా కాదా అని చెప్పినా అంత బలం ఉంటుంది ఉంటుంది అని అండ్ ఆ బలమే కపిగా హనుమానుగా పవన కుమారుడిగా మన లోపల అలా గాలిగా వెళుతూ ఉంటుంది. ఎవ్వరినైనా మీరు యోగులని సాధకులని చూడండి. మ్ ఎవరినైనా చూడండి. హనుమాన్ యొక్క పవర్ ని వాళ్ళు జనరేట్ చేసుకుంటే ఊపిరిని మారుస్తా ఉంటారు. ఓకే కమండలం పెట్టుకొని దే విల్ కీప్ ఆన్ అబ్సర్వింగ్ ఏ నాడి నుంచి వెళ్తుంది ఏ నాడి నుంచి వెళ్తుందిని సో ఊపిరిని ఎవరైతే అనుసంధానము చేస్తాడో వాడికి హనుమాన్ చాలీసా హనుమాన్ ఎఫెక్ట్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది.
(06:49) జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీసతిహు లోక ఉజాగర రామదూత అతులిత బలధామ బలంకి ధామము చిన్న షాప్ కాదు ధామం ఎంత బలమో అంత బలం ఆయనది అండ్ అంజనీ పుత్ర పవనసుత నామ అంజనీదేవి యొక్క కుమారుడు పవన కుమారుడు అంటాం మనం పవనసుత అని ఆయనకి ఇష్టంగా పిలుస్తాడు ఎప్పుడైతే వజ్రాయుధంతో కొడతాడో మొత్తం గాలిని ఆపేస్తాడు వాయుదేవుడు మొత్తం గాలిని ఆపేస్తాడు నా కొడుకుని అట్లా ఎట్లా కొట్టగలుగుతావు నువ్వు సో అందుకని అంత ప్రేమ ప్రేమతో పవనసుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతినివారే సుమతికేసంగి
(07:37) ఇది చాలా చాలా ప్రొఫౌండ్ ఇది గుర్తుపెట్టుకోండి మహావీర విక్రమ బజరంగి అని ఆ ఆ పదాలు మహావీర్ అనుకున్నా సరే ఎవరైనా ట్రై చేసుకోవాలనుకుంటే ఓకే ఎక్కడనా భయమేస్తుంది అట్లే ఏదైనా అంటే మహావీర్ మహావీర మహావీర్ మహావీర్ అనుకోవచ్చు విక్రమ అనుకోవచ్చు అంటే చాలా ధైర్యశాలి విక్రమ బజరంగి ఆర్ వజ్రంగి ఆర్ బజరంగి ఓకే మహావీర విక్రమ బజరంగి ఈ మూడిట్లో ఏదైనా మహామంత్రములే ఏదైనా ఎవరికైనా మానసిక సమస్యలు ఉంటే వాడుకోవచ్చు జస్ట్ డు దట్ బజరంగి బజరంగి
(08:22) బజరంగి బజరంగి బజరంగి మహావీర మహావీర మహావీర మహావీర ఊపిరితో అనుసంధానము చేస్తూ సో వెరీ పవర్ఫుల్ మెథడ్ ఊపిరితో అనుసంధానమ చేస్తూ మహావీర మహావీర మహావీరుని ఊపిరిని వదులుతూ మహావీర మహావీర్ మహావీర్ అని చేస్తే మహావీర విక్రమ బజరంగి కుమ కుమతి నివారే బ్యాడ్ మైండ్ ని రిలీవ్ చేసే కుమతి నీ మైండ్ బ్యాడ్ వేలో వెళ్తూ ఉంటుంది కుమతి నివారే పోగొడుతుంది సుమతికే సంగి మంచి మనసఇస్తాడు మంచి మైండ్ ఇస్తాడు నీ మైండ్ లో ఉండే వికారాలను తీస్తాడు అండ్ ఎవరైతే మంచి మైండ్ లో ఉంటారో వాళ్ళతో పాటు ఉంటాడు. సుమతికే సంఘి ఆయన పక్కనే కూర్చుని
(09:08) అరే నీకు ఎందుకు టెన్షన్ నేను ఉన్నా కదా అంటాడు రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుతనామ థర్డ్ వచ్చేసి మహావీర విక్రమ బజరంగి కుమతి బ్యాడ్ మైండ్ ని రిలీవ్ చేసి సుమతికే సంఘి మంచి మనసున్న వాళ్ళ దగ్గర ఉంటాడు మంచి మనసు ఇస్తాడు మంచి మైండ్ ఇస్తాడు ఓకే ఈ మాటను మరొక్కసారి చెప్తున్నాను నేను ఎవరికైనా సాధన చేసుకోవాలి అనుకుంటే హనుమాన్ చాలీసాలో బోలెడు ఉన్నాయి అందులో ఇది వెరీ వెరీ పవర్ఫుల్ మహావీరు మహావీరు మహావీరు ఇందులో మూడు రకాలు చెప్తాను ఎవరైనా ట్రై చేసుకోవాలంటే ట్రై
(09:51) చేసుకోవచ్చు ఒకటి బై సిక్స్త్ స్టాండ్స్ మహావీర్ మహావీర్ అది చేయొచ్చు ఓకే ఇది 108 1008 బేస్డ్ ఆన్ యువర్ కెపాసిటీ చేసుకుంటూ పోవచ్చు మహావీరు బజరంగి ఓకే ఎక్కడైనా ఒక చీకటి రూమ్లో బజరంగి బజరంగి బజరంగి బజరంగి అది ఊపిరి ఆపుకునేంత ఎంత లెంత్ గా చేయగలితే అంత బజరంగి బజరంగి బజరంగి బజరంగి అన్నట్టు మనము ఎన్ని సార్లు చేయగలితే అన్ని సార్లు ఇది రెండోది థర్డ్ వచ్చేసి ఎప్పుడైనా మీకు అబ్సర్వ్ చేయగలిగితే ఇంట్రాస్పెక్షన్ ఆఫ్ యువర్ మైండ్ హనుమాన్ చాలీసా చదువుతూ నా లోపల ఎక్కడ ఎక్కడ కుమతి ఉంది ఎక్కడ బ్యాడ్ మైండ్లో ఆలోచిస్తున్నాను ఎక్కడ
(10:37) నేను రాంగ్ గా ఆలోచిస్తున్నాను పిరికితనంతోనో భయంతోనో ఫ్రస్ట్రేషన్ తోనో ఇరిటేషన్ తోనో లేకపోతే ఏదో కామవాంచతోనో కోరికలతోనో అన్నెసెసరీ విషయాలతోనో నేను దేన్నో మైండ్ ని చుట్టుకుంటున్నాను ఆ కుమతిని రిలీవ్ చేసుకోవడం ఇస్ అబ్సల్యూట్లీ హనుమాన్ చాలీస యొక్క పర్పస్ గా మారుతుంది. ఓకే అండ్ సుమతి మంచి మనసుతో చేయండిది సాధన డ ఇట్ విత్ ప్యూర్ లవ్ ప్యూర్ సాధన హనుమంతుల వారే రావాలి నన్ను రాముడి భక్తుడులా అనుకోవాలి ఎందుకంటే ఆయన భక్తుడు అంటే ఆయన ఎక్కువ పట్టించుకోడు రాముడి భక్తుడు అంటే తొందరగా వచ్చి కూర్చుంటాడు పక్కన హెల్ప్ చేస్తాడు. రామ
(11:18) నామం వినిపించినంత సేపు నేను ఉంటా అని మాట ఇచ్చాడు. హ అందుకే ఇంకా ఆయన ఉన్నాడు రామ శబ్దం వినిపిస్తున్నంత సేపు ఆ పక్కన వచ్చి కూర్చుంటాడు. సో నేను రాముడి భక్తుడిని అనే ఐడెంటిటీ కార్డు పెట్టుకుంటే నీకు పని అయిపోతుంది పని అయిపోతుంది ఆయన పక్కన కూర్చొని హెల్ప్ చేస్తాడు హెల్ప్ చేస్తా ఓకే ఇది అర్థం చేసుకోవాలి బ్యూటిఫుల్ మెకానిజం చేయండి నెమ్మదిగా చేయండి.
(11:39) రిలాక్స్ గా చేయండి ఎవ్వరైనా సరే మెల్లిగా శ్రీ గురు చరణ సరోజ దగ్గర స్టార్ట్ చేసి జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర అని నెమ్మదిగా చేయండి. మీరు చేస్తూ చేస్తుంటే మీ వాయిస్ కూడా స్వీట్ గా తయారవుతుంది. నెమ్మదిగా చేయండి డోంట్ బి ఇన్ హరీ తొందరపాటు తొందరపాటులో చేయకండి. హనుమాన్ చాలీసా ఇస్ నాట్ ఇన్ హరి ఆరామసే చేసుకునేది మొత్తం ఎక్కించుకునేది రైట్ సర్ అర్థం కాదు థాంక్యూ సో మచ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ [సంగీతం] సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ
(12:16) డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు.
(12:40) మీరైతే గంట గుర్తు కొట్టరు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ [సంగీతం] మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
No comments:
Post a Comment