-------------------
🌻 *మహనీయుని మాట*🍁
-------------------------
"ఓటమి గురువులాంటిది. ఏం చేయాలో.. ఏం చేయకూడదో అదే మనకు నేర్పిస్తుంది."
--------------------------
🌹 *నేటి మంచి మాట* 🌼
---------------------------
"విజయ గాథల వల్ల సందేశాన్ని మాత్రమే పొందుతావు. అదే వైఫల్య గాథల వల్ల ఎలా విజయం పొందాలో తెలుసుకుంటావు."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🕉️
No comments:
Post a Comment