Monday, July 13, 2026

సక్సెస్‌ఫుల్ పిల్లలను పెంచాలంటే..? | ANIRUDHA MIRYALA | @signaturestudiostv

సక్సెస్‌ఫుల్ పిల్లలను పెంచాలంటే..? | ANIRUDHA MIRYALA | @signaturestudiostv

Author Name:Signature Studios

Youtube Channel Url:https://www.youtube.com/@SignatureStudiostv

Youtube Video URL:https://www.youtube.com/watch?v=xgiRX301E9E



Transcript:
(00:00) సండే రోజు ఎర్లీ మార్నింగ్ అది ఉంటది అది లాస్ట్ డే అన్నమాటఫోర్ కి అయిపోతది. ఆ రోజు అంతా హీలింగ్ే ఉంటది. ఈ దేవతలను పిలిచి మనలో ఏదైతే అవసరమో అది యాడ్ అంటే అంత క్లీన్ చేసి ఏవేవి ఉన్నాయో సరికానివి అవన్నీ రిలీజ్ చేయమని అడుగుతాం బ్లాక్స్ మన యొక్క ఆత్మశక్తికి ఏదేదైతే పరిపూర్ణం అవ్వడానికి ఏదేదైతే అడ్డంకులు వస్తున్నాయో అవన్నీ రిలీజ్ చేయమంటాం.
(00:25) రైట్ సో ఈ అంతకు కొన్ని జన్మల్లో పెట్టినయి మనం చేసిన హత్యల తాలూకు బ్లాక్స్ మనం కాబడ్డ హత్యల తాలూకు బ్లాక్స్ మా ఇప్పుడు ఎవరైనా సూసైడ్లు చేసుకుంటే వాట బ్లాక్స్ త్రోట్ చక్ర బ్లాక్ అయిపోతది. ఉమ్ ఇప్పుడు ఉరి ఇది చేసు తీసుకుంటారు కదా వారికి ఇది ఉండదు క్యాన్సర్ రావడం త్రోట్ చక్రలో త్రోట్ చక్ర అసలు మాట్లాడకపోవడము కంప్లీట్ కామ్ ఉండడం వాళ్ళది వాళ్ళని ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం అవన్నీ ఉంటాయి.
(00:56) చూస్తే డ్రీమ్ లో అది కనబడింది అట్లా అంటే అది ఒకటే కారణం కాదు వేరే వాళ్ళని నోటి దురుసుతో తిట్టి చేసి వాళ్ళని బాధ పెట్టిన ఇవన్నీ కూడా త్రోట్ చక్ర బ్లాక్స్ అన్నమాట దే ఆర్ సో మచ్ ఆఫ్ హిస్టరీ అమ్మ ఒకరు ఒకలాగా ప్రవర్తిస్తున్నారు అంటే దాని వెనకాల ఎంతో స్టోరీ ఉంటుంది మై గాడ్ మరి వాటన్నిటిని కూడా రిలీజ్ చేసుకోవచ్చు. గట్ట అన్నిటికీ టూల్స్ ఉన్నాయి.
(01:18) రైట్ అన్నిటికీ రెమిడీ ఉంది. ఇప్పుడు ఒక మా అమ్మ ఏమంటదంటే ఒక ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ ఉంటది. సొల్యూషన్ లేని ప్రాబ్లం ఎందుకు ఉంటది ఉంటది కదా సో దేవుడు ఉంటే దయ్యం ఉంటది లాగా కరెక్ట్ సొల్యూషన్ ఉంటే ప్రాబ్లం ఉంటది కరెక్ట్ సో మీరు మీకు సొల్యూషన్ ఉందంటే మీకు ఒక ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ ఎక్కడ ఉంది అని రూట్ కాజ్ ని పట్టుకోండి.
(01:39) కరెక్ట్ నా కిడ్ డిప్రెషన్ లో ఉన్నాడు డిప్రెషన్ లో ఉన్నాడు అంటే అది ఎక్కువ అవుతది తప్ప తక్కువ అవుతదా రూట్ కాస్ ని పట్టుకోండి ఎక్కడో ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఒకటి చేస్తే చాలా ఈజీ పిల్లల్ని పెంచడం ఏం చేయాలంటారు ఏంటి ఇది ఈజీయస్ట్ టిప్ అమ్మ అది వాళ్ళు వాళ్ళకి రాత వచ్చినప్ప నుంచి రాయొచ్చు ఇది ఓకే తల్లేమో ఏమ అడగాలంటే కిడ్ కి ఇది ఫస్ట్ వీక్లీ వన్స్ చేయాలి దాని తర్వాత వన్స్ ఏ మంత్ దాని తర్వాత త్రీ మంత్స్ కి ఒకసారి సరిపోద్ది సో ఏం తల్లి ఏమ అడిగానంటే మీ నాన్న నీకు చేసే బెస్ట్ టూ థింగ్స్ రాయమనాలి నాన్న చేంజ్ చేసుకోవాల్సింది ఒక్కటి రాయమన్నా
(02:18) చాలు రెండు అయితే తట్టుకోలేదు మొదట్లో ఒకటి చెప్ప అవును అవును [గొంతు సవరించుకోవడం] ఒక్కటి మంచి విషయం నీకు ఓకే నచ్చింది నాన్న ఏం నచ్చట్లేదు ఏం చేంజ్ ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా రాయాలి ఎందుకంటే మనకు తెలియదు కదా అదే కదా వాళ్ళకి తెలిసినంత మనకు తెలియదు. సో వాళ్ళు దానికి సొల్యూషన్ కూడా ఇస్తారు. మ్ ఇప్పుడు లేస్ టై చేసుకుంటలేడు షూస్ వి ఏదో పొద్దున హడావిడిగా రోజు అదే మిస్టేక్ చేస్తారు పిల్లలు రోజు మనం అదే అరుస్తాం.
(02:46) సో మనం పేపర్ ఇచ్చి నేను ఏం చేస్తే నాయనా నువ్వు ఆ లేస్ టై చేసుకుంటావ అంటే వాడు మీకు రెమిడీ ఇస్తాడు. అది ఒకటి ఫాలో కాండి చాలు వాడు మొత్తం ఎవ్రీ డే హి విల్ టైస్లీ అట్లా సింపుల్ థింగ్స్ అయితే మీరు ఇక్కడ ఏమ అడుగుతున్నారు తండ్రి చేసేది రెండు మంచి పనులు ఇష్టమైనవి ఒక్కటి చేంజ్ చేసుకోవాల్సింది అది అది నీకు ఏం బాదర అవుతుందో కూడా అవసరం లేదు ఏం చేంజ్ చేసుకోవాలి ఎలా ఏం చేస్తే అది బాగుంటది అని అడిగితే సరిపోద్ది ఓకే అది తండ్రి తల్లిది అడగాలి మ్ మళ్ళీ ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి తల్లి చేసిన బెస్ట్ టూ థింగ్స్ చేసేవి ఒకటి మార్చుకోవాల్సింది
(03:24) ఏం చేస్తే అది నీకు మారుతారు నువ్వు నీకు బెటర్ ఎలా మార్చుకోవాలి కూడా అడగాలి అండర్స్టాండ్ అడిగితే వాళ్ళ రాసి ఇస్తారు మీకు ఆ స్టోరీ అది దాన్ని ఫాలో కండి ఈగో పక్కన పెట్టి ఓకే మీ కిడ్ కి అది బెస్ట్ అవుతది. ఓకే సో హి ఇస్ గోయింగ్ టు గైడ్ యు ఇస్ గోయింగ్ టు ట్రైన్ యు ఆ హి ఇస్ గోయింగ్ టు టెల్ యు హౌ టు డు థింగ్స్ గట్ అది అసలు పిల్లలకి ద అల్టిమేట్ రెమెడీ అమ్మ ట్రూ ట్రూ సో 19వ తారీకున విజయవాడలో రిట్రీట్ జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని అనిపిస్తే సో కింద కాంటాక్ట్ నెంబర్స్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు రిజిస్టర్
(04:00) చేసుకోవచ్చు. అండ్ ఏ సమస్య ఉన్నా కూడా అనుమాని కాంటాక్ట్ అవ్వచ్చుఅని చెప్తున్నారు అంతే కదండీ ఇది తిరుపతి 23 నుంచి 26 తిరుపతిలో 23వ తారీకు నుంచి 26వ తారీకు వరకు సో అక్కడ కూడా మళ్ళీ సెపరేట్ నెంబర్ ఏమన్నా ఉందా అండి లేకపోతే ఒకటే నెంబర్ సేమ్ నెంబర్ కి వస్తే అది కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది అక్కడ మనకి అకామిడేషన్ దొరికింది అందుకే మనం త్రీ డేస్ చేస్తాను ఓ సో అకామిడేషన్ దొరికితే ఐ కెన్ డు ఎనీవేర్ యాక్చువల్లీ ప్రపంచంలో ఎక్కడైనా నేను త్రీ డే రిట్రీట్ చేయగలుగుతాను డన్ డన్ ఆ సో అక్టోబర్ లో అనుకుంటున్నా యుఎస్ వి ఆర్ ప్లానింగ్ టు డూ ఇన్ అక్టోబర్ చాలా
(04:32) మంది యుఎస్ ఇప్పుడు ఇక్కడ చేయగానే వెళ్ళగానే మళ్ళీ అక్కడ చేస్తాను రెండు చేశ అక్కడ [గొంతు సవరించుకోవడం] ఫ్లరిడాలో చేశను చాలా మంది మీ ఫాలోవర్స్ ఫ్లరిడా దానికి వచ్చారు. అయ్యో [నవ్వు] థాంక్యూ అక్కడ స్వింగింగ్ బోల్స్ అని డ్రమ్స్ అని యుఎస్ లో కొంచెం డిఫరెంట్ చేస్తాము. ఓకే ఎందుకో మరి అక్కడ భూమికి అక్కడ ఉన్నదానికి అంతే కదా అది ఎక్కడికక్కడే వస్తది అక్కడ రోమ్ వెళ్తే మళ్ళ రోమన్ లా ఉండాలంటారు కదా అదే అక్కడ అట్లా వస్తది మన వాటర్ లాగా ఏ షేప్ లో వస్తే ఆ షేప్ లో అవ్వచ్చు కరెక్ట్ సో అక్కడ మనము ఈవెన్ థర్డ్ డే ప్రెస్ చేసేటప్పుడైనా జనరల్
(05:04) చేసుకుంటప్పుడైనా కొంతమంది ఆ రిలీజ్ అయ్యేటప్పుడు తెలుస్తది మీకు అరుస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు అట్లా కేకలు పెడుతూ ఉంటారు అవన్నీ ఆ లోపల నుంచి అవన్నీ రిలీస్ అవుతా ఉంటాయి అవునా అలాంటి వీడియోలు ఉంటే ఇవ్వండి మేము ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి చాలా వీడియోస్ ఉన్నాయి అట్లా అసలు వందల వీడియోస్ ఉన్నాయి మా దగ్గర మై గాడ్ ఎందుకంటే నేను ఇప్పటికి 20 ఇప్పుడు ఎన్ని చేశను మొన్న చేసింది 19 అప్పుడు 20త 21 ఇదివన్ అండ్ హాఫ్ ఇయర్లు నిన్న ఆ మా అమ్మాయి ఏదో మాట్లాడుతూ నువ్వు చిన్నప్పుడు నన్ను అప్పుడు కొట్టావు ఇప్పుడు తిట్టావు అలా అన్నావ్ ఇలా అన్నావ
(05:40) అంటే వస్తే నీకు ఎప్పుడో చిన్నప్పుడు ఇప్పుడు చెప్తావ ఏంటి రోజు అన్నం పడేసేదండి పక్కవాళ్ళ ఇంట్లో అది గ్రేట్ క్వశ్చన్ మీరు అడిగింది నిజంగా ఇప్పుడు కూడా అది నా మీద కక్ష సాధింపు చర్య ఏంటంటే నువ్వు అప్పుడు కొట్టావ్ నన్ను ఎప్పుడు తిట్టావ్ అని నేను చిన్న పిల్లల్ని అప్పుడు అన్నం పడేస్తే నువ్వు తిడతావా అనిఅంటే పిచ్చితన తిట్టకుండా కొట్టకుండా పేరెంటింగ్ ఎలా అవుతుంది ఎంత ఓపిక్గా ఉంటాము మాకేమో తిండి లేని పరిస్థితిలో మేము వచ్చాం.
(06:03) అవును ఒక ముద్ద అన్నం లేని పరిస్థితిలో మేము వచ్చినప్పుడు ఆబవియస్లీ ప్రతి రోజు అది అన్నం పాడేస్తుంటే పక్కింటి ఆవిడ చెప్పేది అంజలి గారు ఇవాళ మీ ఇంట్లో దోస నేను ఇడ్లీ మొన్న చపాతి అని ఆవిడ చెప్పేది నామెను నాకు నాకు డౌట్ వచ్చేది ఏవండీ మీరు మీరు తినమని ఇస్తే తను తినకుండా పడేసేదా మీకు తెలియకుండా అంటే మీరు అక్కడ స్ట్రిక్ట్ ఉంటున్నారు కదా మీకు చెప్తే ఊరుకోరని అదే చేస్తారు కదా ఫ్రెండ్స్ కేకులు తీసుకొచ్చేవాళ్ళు తీసుకొచ్చే పాపది ఎట్లా అవుద్ది కేకులు బర్గర్లు నేను ఎలా పెడతాను నేను తను తిన తినగలిగినంత కాకుండా ఎక్కువ పెడుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ మీరు
(06:36) స్ట్రిక్ట్ ఉండడం వల్ల తను మీకు తెలియకుండా పడేస్తుంది. వాళ్ళ బాక్స్లోకి తినేస్తుంది దీని బాక్స్లో ఉంచేసి బస్ దిగిన వెంటనే పక్కవాళ్ళ గోడ మీద నుంచి పడేసి తీసుకొచ్చేది. మరి వేరేవాళ్ళకి పెడితే అయిపోద్ది కదా పడేసే బంధు సో అది అది టీచ్ చేయాల్సింది మీరు యు పడేయడం తప్పు తల్లి నువ్వు తీసుకొచ్చిన నేను ఇంటికి వచ్చే నేనైనా తింటానునా ఆహ వేరే వాళ్ళకి పంచమని చెప్పండి అంటే ఏమైందంటే అక్కడ మీకు కొంచెం మనకి ఏం నేర్పించారు మన పేరెంట్స్ అంటే కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటే వింటర్ అని నేర్పించారు గట్టిగా అరుస్తు అది వర్క్ౌట్ అవ్వట్లేదండి
(07:05) అది అవ్వదమ్మ అది ఎప్పుడు కాదు మనకు కూడా అది బ్లాక్స్ లాగా లేవా మనకి ఇప్పుడు ఉన్నాయా లేవా బ్లాక్స్ త బ్లాక్స్ అంటే నాకు ఇప్పుడు అర్థమయింది యక్చువల్గా మీరు చెప్తున్నప్పుడు అంటారు అయితే అవి వాళ్ళు వాళ్ళు క్షమించడం కష్టం నార్మల్ గా ఇప్పుడు ఇట్లాంటి రిట్రీట్ అయ్యో దానికి 20 లోకి వచ్చినా కూడా సోల్ లెవెల్లో వాటిని రిలీజ్ చేయొచ్చు అవి లోపల బంధించబడి ఉంటాయి అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి వస్తా ఉంటాయి అన్నమాట ఆ ఎమోషన్స్ వచ్చినప్పుడు బయటకి వస్తాయి వన్స్ రిలీజ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆ థాట్ స్ట్రాంగ్ ఉండదు అద సినిమా లాగా ఉంటది స ఇప్పుడు సినిమాలో
(07:38) ఫస్ట్ టైం మీకు ఎమోషన్ ఉంటది ఏడుస్తారు రెండోసారి మళ్ళీ మీరు హస్బెండ్ తో కూర్చున్నారు ఎమోషన్ ఉంటదా అదిఒక సినిమాలో చూస్తారు సినిమాని యు డోంట్ గెట్ అటాచ్డ్ కరెక్ట్ కరెక్ట్ సో ఇప్పుడు ఎందుకు తను ఎవ్రీ టైం అటాచ్ అవుతుంది ఎవ్రీ టైం అది తన స్టోరీ లాగా చూస్తుంది కానీ సినిమా లాగా చూడట్లేదు అది పాస్ట్ లాగా చూడట్లేదు గట్ అది దానిలోకి వెళ్ళిపోతుంది కంప్లీట్లీ ఎందుకు కొంతమంది మాట్లాడేటప్పుడు కళ్ళలో నుంచి నీళ్ళ వస్తాయి మా హస్బెండ్ ఇట్లా చేసాడు తండ్రి అట్లా చేసాడు కొట్టాడు అని అది తండ్రి చనిపోయింది కూడా ఇప్పుడు బట్ వై షి ఇస్ క్రయింగ్ బికాజ్ షి ఇస్
(08:08) స్టిల్ హోల్డింగ్ దట్ ఎమోషన్ అవును ఆమె ఇంకా బాధపడుతుంది మా పిల్లలు అదే అంటారు అమ్మ ఈ పిల్లలు వస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇట్లా కాలేజీలో వాళ్ళు వస్తారు మా అమ్మ ఇలా చేయడం వల్లనే నేను ఇలా తయారయ్యాను నా లైఫ్ రూయిన్ అయింది అంటాడు కానీ మళ్ళీ దాన్ని అది ఎప్పుడో పాస్ట్ దాని నుంచి నేను బయటిక వచ్చి నా లైఫ్ ని బెటర్ చేసుకోవాలి అన్న అన్న థాట్ ప్రాసెస్ లేదు వీళ్ళకి ఎందుకంటే నో వన్ థాట్ దెమ దట్ ఇట్ ఇస్ పాసిబుల్ అండ్ దే షుడ్ డ దట్ సో మీరు మర్చిపోవాలి అంటున్నారు కానీ దాన్ని ఎట్లా రిలీజ్ చేయాలి అన్న టూల్ ఇవ్వట్లేదు కదా మీరు మా
(08:42) రిట్రీట్ మీరు మీరు త్రీ డేదో వన్ డేదో అటెండ్ చేస్తే వ విల్ రిలీస్ దట్ ఓకే షి విల్ నెవర్ గో బ్యాక్ టు దట్ అండ్ దట్ ఇస్ బెటర్ ఫర్ హర్ హెల్త్ య రేపు పొద్దున తనకి కూడా మీ ఇప్పుడు మన ప్రేమ టుగెదర్ ఉండడానికి బ్లాక్స్ రిలీజ్ చేసుకోవచ్చు ఇది ఆన్లైన్ ఉంటుందండి సార్ ఖచ్చితంగా రావాల్సిందేనా ప్రత్యక్షంగా రావాల్సింది ఆన్లైన్ లో ఏమవుతుదంటే అంత సీరియస్నెస్ ఉండదు చేయరు ఇంకోటి ఏమవుతది అంటే ఇక్కడ మేము త్రీ డేస్ మెంబని ఊతికి ఆరేసి గంజి పెడుతున్నాం [నవ్వు] మీకు దానికి ఉన్న మీరు ఊరికే అట్లా లైట్ గా ఉకడానికి తేడా తేడా ఉంటుంది సో మీకు ఫైన్ ప్రాడక్ట్ కావాలంటే అసలు మా
(09:23) దగ్గరికి మీరు యు వంట్ బిలీవ్ పుట్టిన పిల్లల దగ్గర నుంచి టీనేజర్ ఎంతమంది టీనేజర్స్ ని చూస్తారో ఒకడ మీ డాటర్ కి ప్రాబ్లం అదే డాటర్ కి తన ఏజ్ వాళ్ళు బోల్డ్ అంత మంది దోస్తులు అయతారు రైట్ అయితే మాక్సిమం నేను తిరుపతి పంపడానికి నేను ట్రై చేస్తానండి ఎందుకంటే వాళ్ళు చాలా ఉన్నారు గురించి అడుగుతున్నారు బ్యాంక్ షోకి మీరు రావాలి అవును అవును అవును ఎందుకంటే మీకు అది ఇంపార్టెంట్ చాలా నథింగ్ ఇస్ ఇంపార్టెంట్ లాస్ట్ ఇంటర్వ్యూకి నేను చాలా స్టేబుల్ గా కూర్చున్నాను ఇటు టువర్డ్ టువర్డ్ తిరుగుతూ వర్క్ చేయాలి మీరు అంటే మీరు అది క్ల చేసుకోవాలి
(09:55) ఇంకోటి మీకు ఒకసారి ఆ బిలీఫ్ సిస్టం వచ్చింది అనుకోండి మీరు ఇంటర్వ్యూ చేసే విధానం మీది వేరది నన్ను ఇంటర్వ్యూ చేసే విధానం ఆస్క్ క్వశన్స్ అవును మీరు వేరే ఉంటది యు ఎక్స్పీరియన్స్డ్ కదా అవును అవును అవును కరెక్ట్ సో మీరు రేపు పొద్దున వేరే వాళ్ళ చేసేటప్పుడు కూడా మీరు ఓ మై గాడ్ అంటే యువర్ థాట్ ప్రాసెస్ టోటల్లీ విల్ చేంజ్ ద వే యు థింక్ విల్ చేంజ్ అండర్స్టాండ్ రియలీ సచ్ ఏ వండర్ఫుల్ కాన్వర్సేషన్ అండి లాస్ట్ క్వశ్చన్ కి నాకు టోటల్ గా మబ్బులు విడిపోయాయి [నవ్వు] వాట్ ఇస్ ద బ్లాక్స్ ఎక్జక్ట్లీ వాట్ యు డు అనేది నాకు అర్థమయింది. కరెక్ట్ ఐ
(10:27) అండర్స్టాండ్ ఇప్పుడు అంటే ఊరికి చాలా మందికి అర్థం కాదు ఇదేంటి అది అని ఈవెన్ నువ్వు చెట్టఎక్తే పడిపోతావు అన్నది కూడా ఒక బ్లాక్ే ఓ మరి అట్లా చెప్పకపోతే పడి ఫ్రాక్చర్ చేసుకుంటాడు కదా అంటే జాగ్రత్తగా ఎలా ఎక్కాలో నేర్పి నువ్వు పడితే పడితే బుక్కలు ఇరుగుతాయి కాళ్ళు ఇరుగుతాయి నీకు ఎందుకు నువ్వు సైకిల్ మోటార్ మీద యాక్సిడెంట్ అయిద్ది ఇది పుట్టే అది కంటిన్యూస్ గా అని యాక్సిడెంట్ అయ్యేదాకా ఊరుకోరు వీళ్ళు [నవ్వు] ఏమబ్బా అసలు నాకైతే ఒక కిడ్డును మదన్ను చూస్తే పిచ్చి లేస్తది ఎవ ఇంట్లో ఉంటాయి అదే కదా అసలు లోపల నుంచి చెప్తే అర్థం కాదు
(10:59) వాళ్ళకి ఎంత క్లారిటీగా చెప్తున్నావ్ ఆ మాటలు అనకు ఇదనకు ఇప్పుడు నాకు నేను చూసే వాళ్ళలో ఇట్లా గట్టిగా అరుస్తారు. ఎందుకు అలా చేస్తున్నావ్ ఎందుకు అది పడుస్తున్నావ్ అరుస్తూఉంటే కొంతమంది పిల్లల కిక్ వస్తది అట్లా విని విని వెళ్లి ఆడ ఫ్రైడ్ రైస్ ఉంటే ఒక అబ్బాయి తెచ్చి ఐస్ వేసేటోడు మొత్తం అయిపోయాక అంటే ఈ మాటకు నేను కొంచెం వ్యతిరేకిస్తానేమో నేను చెప్తా యస్ ఏ పేరెంట్ గా మన రీసెంట్ గా దుబాయ్లో మన తెలుగు వాళ్ళు దుబాయ్ వెళ్లి అక్కడ బిజినెస్ పెట్టి సక్సెస్ అయిన జర్నీస్ ని ఒక సిక్స్ ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి వెళ్ళా 10 రోజులు పట్టింది వెళ్తూ వెళ్తూ
(11:31) పిల్లలకి చెప్పా బండి తీయకండి బండి తాళాలు లోపల పెడుతున్నాను కార్తాళ తీయొద్దు దయించి ఎందుకంటే మీకు మీరు పర్ఫెక్ట్ అయిపోయారుని మీరు అనుకుంటున్నారు మీరు పర్ఫెక్ట్ కాలేదని నాకు తెలుసు మార్జిన్ తెలియట్లేదు మీకు బండి తీయొద్దు అన్నా నాకు చెప్పలేదు బండి తీశారు బండి యక్సిడెంట్ చేశారు అది కూడా చెప్పారు అది కూడా చెప్పలేదు చెప్పరు చెప్పకపోతే కింద వాచ్మెన్ రాత్రి నాకు 1:30 కి ఫోన్ చేశడు.
(11:56) అమ్మ బండి వచ్చింది కానీ యాక్సిడెంట్ అయిందమ్మా ఇలా బండి అంటే పిల్లలు నాకు చెప్పలేదు పిచ్చా కోపం వచ్చింది మామూలుగా రాలేదా అసలు మీరు ఎందుకు దాన్ని దాసిపెట్లో కీస్ ఎందుకు అక్కడ పెట్టిండు దాచిపెట్టాను బిరువాలో మ తీసుకోగలిగిన వాళ్ళు తీసేసారు రెండు బిరువ బిరువాకు రెండు తాళాలు గోదరేజ్ బిరువాకు రెండు తాళాలు వాళ్ళు ఏం చేశారు ఒక తాళం ఒరిజినల్ తాళం దానికి ఉంచి రెండో తాళం వాళ్ళ దగ్గర పెట్టుకొని సేమ్ షేప్ ఉన్నది దానికి వేసేసారు.
(12:20) ఓకే నేను ఏం చేస్తున్నాను ఫోన్లు ఈ టైం తర్వాత బిరలో పెట్టేస్తున్నాను. అందుకని తాళమే దగ్గర పెట్టేసుకున్నారు వాళ్ళు. మీరు ఎడ్యుకేట్ చేయాలి. వెళ్లొద్దు అని చెప్పకూడదు. కూర్చోబెట్టి చెప్తున్నానండి మొన్న ఇప్పుడు అయిన తర్వాత ఇప్పుడు మీకు అర్థమయిందా అంటే దెబ్బ తగిలాక అర్థం అవుతుందా మనమే కదా అదంతా బేర్ చేసుకోవాల్సి వస్తుంది దట్స్ టూ బ్యాడ్ రియలీ

No comments:

Post a Comment