Wednesday, July 15, 2026

 -------------------
🍁 *మహనీయుని మాట*🍁
-------------------------
"ఎంత వజ్రాల గని అయినా అక్కడ అన్నీ వజ్రాలే ఉండవు.
బొగ్గు, రాయి అన్నీ కలిసే ఉంటాయి.అలాగే
మంచిగాని, చెడుగాని ప్రపంచంలో ఒంటరిగా దొరకవు.మంచి చెడుల మిశ్రమమే ప్రపంచం.
ఈ ప్రపంచమనే గనిలో మనకు కావలసిన దానిని ఏరుకోవాలి."
       --------------------------

-------------------
🌸 *మహనీయుని మాట*🌸
 -------------------------
"ఈ సమాజం ఎలా అయినా ఉండనీ గాక, మనమెలా ఉన్నామన్నదే ముఖ్యం. ఏం చేస్తామన్నదే ముఖ్యం. కమలం బురద మధ్యలో జీవిస్తున్నా తన తేజస్సు కోల్పోదు. కోమలత్వాన్ని వీడదు ."
       --------------------------

No comments:

Post a Comment