స్త్రీ పురుష సంభందాలు అదుపు తప్పడానికి కారణం | Geeta Mannem | Aura Energy | Universal Aura Energy
Author Name:Universal Aura Energy
Youtube Channel Url:https://www.youtube.com/@UniversalAuraEnergy
Youtube Video URL:https://www.youtube.com/watch?v=X8gKiDAEb88
Transcript:
(00:01) నమస్కారంఅండి ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పుకుందాం. డైవర్సెస్ చాలా చాలా ఈ మధ్యన డైవోర్సెస్ పెరిగిపోతున్నాయి. అది మన భారత్లో మన ఇండియాలో ఎప్పుడైతే మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ కి చాలా చాలా రెస్పెక్ట్ చాలా ప్రాముఖ్యత ఇచ్చాము అట్లాంటి ల్యాండ్ లో కూడా ఈ మధ్యన డైవోర్సెస్ ఎక్కువ అవుతున్నాయి.
(00:33) అసలు ఎందుకు అవుతున్నాయి ఈ విషయం మనం చూడాలి అంటే మన ఎనర్జీ ఎట్లా పనిచేస్తుందో దాని గురించి తెలియడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ఏడు చక్రాలు ఉన్నాయని చెప్పాను నేను సో ఆ చక్రాకి ఒక నేచర్ ఉంటదండి అంటే ఒకవేళ మనం మూలాధార చక్రం తీసుకున్నాము మూలాధార చక్రము అలాగ ఒక్కొక్క బాడీ ఉంటదిసెవెన్ లేయర్ లేయర్స్ ఉంటాయి మన బాడీకి సెవెన్ లేయర్స్ ఒక్కొక్క చక్ర ఒక్కొక్క కలర్ తోటి ఫామ్ అవుతాయి.
(01:11) సో ఈ మూలాధార చక్రం ఉంది చూసారా అది మేల్స్ కి ఫీమేల్స్ కి డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటది. అంటే మాస్కులైన్ ప్లస్ చార్జ్ ఉంటది మేల్స్ కి ఫీమేల్స్ కి అది మైనస్ చార్జ్ ఉంటది ప్లస్ చార్జ్ ఉంటే మనుషులు ఫిజికల్లీ మగాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళ ఫిజికల్లీ మోర్ కేపబుల్ దన్ విమెన్ ఎందుకు అంటే వాళ్ళ ఫిజికల్ బాడీ చాలా స్ట్రాంగ్ ఉంటది కంపేర్ టు ఉమెన్ సేమ్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఆరాలో చూసిన వాళ్ళ ఆరా ఫిజికల్ బాడీ ఎక్కువ ఉన్నందుకు జస్ట్ ఒక టూత ఇంచెస్ ఎక్కువ ఉంటది కంపేర్ టు ఫీమేల్
(01:56) ఎందుకంటే మూలాధార చక్రం వాళ్ళది పాజిటివ్ చార్జ్ క్యారీ చేస్తది, పాజిటివ్ క్యారెక్టర్ క్యారీ చేస్తది. అందుకునే వాళ్ళు మేల్స్ ఫిజికల్ వర్క్ అది వాళ్ళు ఎక్కువ చేయగలరు. కానీ ఒక ఫీమేల్ కి అది మైనస్ లో ఉంటది క్యారెక్టర్ మైనస్ అంటే నెగిటివ్ కాదు చార్జ్ గురించి మనం చెప్పుకుంటున్నాం. మైనస్ చార్జ్ ఉన్న ఆ మూలాధార ఉంటది అంటే చాలా పేషెన్స్ చాలా చాలా ఆ ఏదైనా స్థితికి తట్టుకునే శక్తి వాళ్ళకి ఉంటది.
(02:39) అందుకని ప్రెగ్నెన్సీ అనేది మాతృత్వం అనేది ఒక ఫీమేల్ే క్యారీ చేయగలదు ఎందుకంటే అంత పేషెన్స్ అంత ఓర్పు ఆ అమ్మాయికి ఒక లేడీకే ఉండగలదు ఆ క్యారెక్టర్ ఆఫ్ ద మూలాధార గురించి సోనైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ తన చాలా ఓపిక తీస్తది. మేల్ ఆన్ ద అదర్ హ్యాండ్ కెనాట్ క్యారీ మాట. అంత పేషెన్స్ ఉండదు వాళ్ళకి అంత ఓర్పు ఉండదు.
(03:18) సో ఈ క్యారెక్టర్ ఉంది చూసారా ఇది దేవుడు క్రియేట్ చేశారు క్రియేషన్ ప్రాసెస్ లో ఇది తయారయింది. మేల్ పని చేస్తారు ఫీమేల్ ఫ్యామిలీ మేనేజ్ చేస్తది. తన సౌమ్యత తన నిర్మలంగా ఉండటం ఇవన్నీ ఆ మూలాధారా గురించి వస్తాయి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే విమెన్ కి ఛాలెంజ్ చేశారో నువ్వు హౌస్ వైఫ్ నువ్వు ఏమి చేయట్లేదు అన్న విషయం ఎప్పుడైతే వచ్చిందో ఒక ఆడ మనిషిని ఇంటి నుంచి గుమ్మం నుంచి బయటకి కాలు పెట్టి పని చేస్త మొదలు పెట్టింది. ఎందుకంటే సమ్వేర్ ఒక ఛాలెంజ్
(04:04) ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేకపోవటం వల్ల లేకపోతే ఆ ఇంటికి ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలన్న ఉద్దేశంతోటి ఒక లేడీ పని చేస్తటానికి ఇంటి నుంచి బయటికి వెళ్లి తన కూడా సంపాదించడం మొదలు పెట్టింది. ఎప్పుడైతే తన కూడా సంపాదించడం మొదలు పెట్టిందంటే ఆ ఫెమినైన్ క్యారెక్టర్ ఉంది చూశారా ఏదంటే సెక్యూర్డ్ గా సేఫ్ గా చూసుకోవాల్సిన క్యారెక్టర్ ఇప్పుడు ఏమైందంటే స్లోలీ మాస్క్లనిటీ గైన్ చేస్త మొదలుపెట్టింది.
(04:44) ఎందుకంటే బయటిక వెళ్లి పని చేయాలి అంటే అంత మాస్క్లైన్ ఎనర్జీ మూలాధార క్వాలిటీ చేంజ్ అవ్వాల బట్ బై బర్త్ బై స్ట్రక్చర్ అండ్ బై ఎనర్జీ తన ఒక ఫెమినైన్ ఎనర్జీ కానీ తన ఇప్పుడు ఒక మేల్ క్యారెక్టర్ ని ఒక మేల్ పనుల్ని తన ఎనర్జీలోకి తీసుకురావాల్సి వస్తుంది కాబట్టి అయితే ఏమవుతదండి టూ మేల్స్ ఒక ఇంట్లో ఉండలేరు. ఒకళ్ళు సౌమ్యంగా ఉంటే ఒకళ్ళు కొంచెం అగ్రెసివ్ గా ఉంటారు అది మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీ రేషియో అట్లా ఉంటది యూజవలీ అందుకనే ఇదివరకప్పుడు వాళ్ళు 10 మంది పిల్లలు ఉన్న
(05:30) ఇంటి పని చూసుకుని వాళ్ళు కామ్ అండ్ క్వైట్ గా ఉండి చక్కగా అన్ని పనులు చేసుకుని ఆ ఫ్యామిలీని చాలా బాగా దిద్దేవారు. అలాంటప్పుడు వాళ్ళు ఒక ఫ్యామిలీ కి రెండు చక్రాలు లాగా ఒక హస్బెండ్ వైఫ్ ఇల్లు నడిపేవారు. ఈ మధ్య కాలంలో రెండు కత్తులు ఒక దాంట్లో ఉండలేవు కాబట్టి ఈ ఎనర్జీ డిఫరెన్స్ వల్ల చాలా చాలా క్లాషెస్ వస్తున్నాయి.
(06:01) ఎప్పుడైతే ఈ క్లాషెస్ వస్తం మొదలు పెట్టినయో అప్పుడు డైవోర్సెస్ ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే అమ్మాయి అంటది అన్ని పనులు నేనే చేస్తున్నాను ఇంట్లో చూసుకుంటున్నాను బయట చూసుకుంటున్నాను సో నువ్వు ఇప్పుడు ఏమి చేస్తావో నువ్వు బాలెన్స్ చేయాలి ఈ ఎనర్జీని కాబట్టి మెయిల్స్ కూడా ఇంటి భారాన్ని ఎట్లాగా పంచుకుంటారు కానీ కానీ ఇంటి పనుల్ని వాటిని కరెక్ట్ గా పెంచుకుంటే బ్యాలెన్స్ ఇప్పుడు కూడా ఏమి తప్పలేదు ఇప్పుడు కూడా మళ్ళీ వాపస్ బ్యాలెన్స్ తీసుకురావచ్చు.
(06:42) కానీ ఈ ఎనర్జీ నేచర్ ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడే అది అవుతది. లేకపోతే ఈ ఎనర్జీ గ్యాప్ పెరిగిపోతూ ఉంటది ఇంబాలెన్స్ క్రియేట్ అవుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో మనకి ఇది అర్థం చేసుకుని మన లైఫ్ లో ఒక పార్ట్నర్ కావాలంటే మన ఫ్యామిలీ చాలా బాగా ఉండాలి అంటే మనం ఎట్లా నడుచుకోవాలి అన్న విషయం మనం చూడాలి.
No comments:
Post a Comment