🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో𝕝𝕝 నిద్రయాః త్రీణి స్థానాని
పురాణం జప పుస్తకంl
అనిద్రాయాః స్త్రయఃస్థానం
పానం ద్యూతం చ విగ్రహఃll
తా𝕝𝕝 మనసుకు ప్రశాంతతని ఇచ్చే పురాణశ్రవణం, జపం, పుస్తకపఠనం - ఈ మూడు సుఖనిద్రను కలగజేస్తాయి. మద్యపానం, జూదం, కలహం - ఈ మూడు మనిషిని నిద్రకు దూరం చేస్తాయి.
No comments:
Post a Comment