Wednesday, September 2, 2026

అందరినీ సరిచేయడం మాని… నిన్ను నువ్వు సరి చేసుకో🌹21 days challenge గురించి sister తో టాక్🌹Kanthrisa

అందరినీ సరిచేయడం మాని… నిన్ను నువ్వు సరి చేసుకో🌹21 days challenge గురించి sister తో టాక్🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=aVaT8tHttDY



Transcript:
(00:01) ఆ ఉపయోగపడడంలో ఎదుటి వ్యక్తి మన దగ్గరికి వచ్చి సహాయం అర్పిస్తాడు. అంటే ఒక పని చేస్తుంటాం ఇప్పుడు ఎగ్జాంపుల్ టెంపుల్ే తీసుకున్నాను. టెంపుల్ లో నేను ఒక కార్యక్రమం చేయడానికి వెళ్ళాను. అది మాత్రమే ఎట్లా చేయగలుగుతాను పక్కవాడు వచ్చి వాడు మేడం ఇంత పని చేస్తున్నారు నాకు ఒక చిన్న సహాయం చేయండి అంటే ఇప్పుడు నాకు డ్రైవర్ గానే పని చేస్తుంటాడు నాకు అక్కడ ఇంట్లో వంటవాడిగానే పని చేస్తుంటాడు అక్కడ క్లీన్ చేసేవాడే చేస్తాడు వాడికి ఒక కష్టం వస్తుంది వాడికి హాస్పిటల్ పోవాలో లేకపోతే వాడి పిల్లోడికి బాగాలేదో ఇంకొకటో ఇంకొకటో కారణం ఏదో ఒకటి వస్తా ఉంది అంత స్పాట్ లో
(00:29) మనం స్పందించాల్సిన సిచువేషన్ వస్తుంది. మనము నేను ఒక చిన్న ఒక లైన్ చెప్తా ఆ తర్వాత నువ్వు మిగతాదంతా చెప్పు ఇప్పుడు ఇక్కడి నుంచి అరుణాచలం మనంతా డ్రైవ్ కి వెళ్తున్నాం. హమ్ మనందరి లక్ష్యం ఏమై ఉంటది చెల్ల సేఫ్గా చేరుకోవడం ఆ ఇదైతే గమ్యం చేయడమే గమ్యం చేరుదాం ఆ కానీ గుద్దుకుంటూ కారుకి స్క్రాచెస్ చేసుకుంటూ లోపట పీకులాడుకుంటూ పోదామా లేదా సేఫ్ అండ్ సౌండ్ రీచ్ అవ్వాలని మనం కార్ ఎక్కుతాం అవునా ఇప్పుడు ఇది ఫండమెంటల్ టు దట్ ఎర్నీ జర్నీ ఇప్పుడు ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిందా మోదీ గారు వెళ్ళిందా ఇది పాటిస్తాడు సేఫ్టీ అట్మోస్ట్ ప్రయారిటీ ఇప్పుడు సేమ్
(01:11) ఇదే లాజిక్ ఒకసారి పేపర్ మీద రాసుకో ఇప్పుడు నేను ప్రజల కోసం చేస్తానా దేవాలయాన్ని పునరుద్ధరిస్తానా లేకపోతే మా ఆయనకి ఏదైనా చెప్తానా నేను బాధపడకుండా చేస్తేనే అవన్నీ చేయాలి. లేకపోతే నాకు చేసే రైట్ లేదని నేను ముందే నిర్ణయించుకొని చేస్తాను. ఇది ఎట్లా ఉందంటే డ్రైవ్ నాకు రాదు అరుణాచలం పోతూ పోతూ 100 సార్లు గుద్దుకున్నాను.
(01:34) మ్ ఇది దాని జర్నీ అన్నారు. మ్ [గొంతు సవరించుకోవడం] డ్రైవింగ్ పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత జర్నీ స్టార్ట్ చెయ్ లేకపోతే వేరే డ్రైవర్ ని పెట్టుకో అందుకే నేను ఒక చిన్న సలహా ఏమఇస్తా అంటే చాలా మంది చాలా బాగా పని చేయగలరుని మాట్లాడలేరు. నీ భాషతో ప్రాబ్లం నువ్వు వేరే వాళ్ళతో చెప్పించు నువ్వు చెప్పకు నేను మా ఇంట్లో కూడా చెప్పి బయట ఓకే ఇప్పుడు ఇంట్లోనే హస్బెండ్ పేపర్ మీద రాసి చెప్పు గురువు గారి దగ్గర దీక్ష తీసుకున్న ఇప్పుడు బయటే ఉంటారు బయటే ఉన్నప్పుడు మనం ఫోన్ మీద ఫోన్ ఎత్తాల్సిన పరిస్థితి వస్తుంది మెసేజ్ పెట్టు ఇది ఫస్ట్ అతనితో కూర్చొని
(02:05) మాట్లాడు నెక్స్ట్ ఒక 21 డేస్ ఒక ప్రయోగం చేస్తున్నాను హస్బెండ్ ఈ ప్రయోగం ఏమిటిరా అంటే నువ్వు నాతో ఏదైనా మాట్లాడొచ్చు కానీ నేను రెస్పాన్స్ మాత్రం పేపర్ మీదనో టెక్స్ట్ మెసేజ్ ఇస్తాను ఎందుకంటే నా యొక్క ఎక్స్ప్రెషన్స్ వల్ల నా యొక్క రెస్పాన్స్ వల్ల ఏదో తెలియని కాన్ఫ్లిక్ట్ వస్తుంది మనఇద్దరం ప్రశాంతంగా ఉండాలనే కలిసి ఉన్నాం.
(02:24) ఈ దరిద్ర మాట వల్ల ఎందుకు మనం మనం చెడగొట్టుకోవడం ఇప్పుడు మనకు పత్యం అంటారు కదా అవును ఇప్పుడు మాట పత్యం ఉన్నట్టుంది పత్యంలో జస్ట్ వంకాయ తినొద్దు అంటారు. వంకాయ తినమంతే దురద తగ్గిపోతది. మ్ అట్లా మాట తీసేస్తే జీవితంలో చాలా దురదలు తగ్గుతాయి. నీ ప్రాబ్లం ఇంటెన్షన్ కాదు ప్రతి ఒక్కరికి మంచి ఇంటెన్షన్ ఉంది నా చెల్లి బాగుపడాలి మా ఆయన నైట్ ఇంటికి రావాలి చెప్పడం తప్పు చెప్తున్నారు ఇది నా అబ్జర్వేషన్ ఎవడికి ఆ సర్జరీ చేయడం రాదు వాడు చేయొద్దు ఎవడికి మాట్లాడడం రాదు వాడు మాట్లాడొద్దు వాడు మాట్లాడి మాట్లాడి చెడగొడుతున్నాడు ఇంటెన్షన్ బాగుంది
(03:01) అందరూ ఏడిచి ఏడిచి చెప్తున్నారు కూడా సో ఉద్దేశాలు కాసేపు అటకలో పెడదాం మనకు అర్హత ఉందా లేదా చెప్పగలిగేది చెప్పడం రాకపోతే చెప్పొద్దు ఇప్పుడు నీ కార్ ఉంది నేను డ్రైవ్ చేస్తా నువ్వు అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంది వస్తద డ్రైవింగ్ వస్తదా మరి నువ్వు ఎవరికైనా చెప్పాలనుకుంటుంది మాట్లాడడం వస్తదా రాదా తెలుసుకొని కదా మాట్లాడాలి వచ్చనుకొని రాదు ఎందుకంటే ఎదుటి వ్యక్తి హర్ట్ అయ్యాడా నీ మాట వల్ల నీకు రాదని మన ఇంటెన్షన్ కరెక్ట్ అందుకని ఫస్ట్ కూర్చొని ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు మాట్లాడతాను ఇది కూడా రాసుకొని మాట్లాడుతుందా నాకు నీ ఒపీనియన్ కావా కొంత కాలం ప్రాక్టీస్
(03:42) చేయాలి అప్పుడు 21 డేస్ పెట్టుకో మన మైండ్ ఈజీగా అర్థం చేసుకుంటది మూడు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు 21 41 ఇది లెక్క ఆ ఏదో ఒక చిన్న నియమం ఫస్ట్ త్రీ డేస్ లెట్ అస్ ఎక్స్పెరిమెంట్ మనం ఎప్పుడు చూసుకుని నవ్వుకుంటూ చూసుకుందాము నువ్వు నాకు టెక్స్ట్ మెసేజ్ పెట్టు నేను నీకు టెక్స్ట్ మెసేజ్ పెడతా మనకు పని కావడం ఇంపార్టెంట్ మాట్లాడుకోవడం కాదు.
(04:05) అది అన్నిటిలో వర్క్వుట్ అవుతుందంట ప్రతిది వర్కవుట్ అయితది ఇక్కడ మనం రెడీగా ఉన్నామా లేదా అనేది పాయింట్ ఈ భూమి మీద అద్భుతాలు చేసిన వాళ్ళు వాళ్ళు కన్సిస్టెంట్ గా ఒకదాన్ని పాటించారున్నమాట ఫస్ట్ వాళ్ళు ప్రసన్నంగా ఉన్నారు. సో అది తీరుతుంది అది తీరిన తర్వాత మనకి ఇంకో ప్రాబ్లం వస్తుంది ఇంకో డోంట్ ఇమాజిన్ లైఫ్ ఆ ఇప్పుడు జరిగిన వాటి చెప్తున్నాను ఇంకో ప్రాబ్లం గురించి చెప్తాను దాంట్లో ఇప్పుడు అది తీరింది మీరు చెప్పింది నేను ప్రాక్టీస్ చేస్తాను చేయలేదు అది ఇంకా ప్రాక్టీస్ చేస్తాను చేసిన తర్వాత ఏం జరిగిందో చెప్పు మళ్ళీ అదఎందుకు అంటే ఇప్పుడు నేను అరుణాచలం
(04:40) వెళ్తాను వెళ్ళావో లేదో తెలియదు కదా లెట్స్ సిట్ ఇన్ ద కార్ అంటే గతంలో ఇంకా అన్నీ వదిలేయలేమంటారు ప్రదఒక్కటి పట్టుకుంటే చాలు పట్టుకోవడం వల్ల ఏం లాభం ఉంది అది ఒక్కట ఆచరించి చూపించారు. మనకు తెలుస్తుంది అద ఇంత సింపుల్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితి తర్వాత మీకు ఒకటి ప్రశ్న వస్తది ఏదనా అయితది అప్పుడు దాని తర్వాత మీకు ఇప్పుడు నేను వెళ్ళండి వంకాయ కూర తింటా తిన్న తర్వాత నాకు కడుపు నొప్పు వచ్చింది అనుకో అప్పుడు నేను ఏం చేయాలని అడుగుతున్నావ్ నేను నువ్వు వెళ్లి తిను ఫస్ట్ వంకాయ కూర కడుపున చూడు నిజంగా వస్తే మాట్లాడుకుందాం లేకపోతే
(05:14) లేదు. కడుపు నొప్పు వస్తా వేరే నొప్పు వస్తా కూడా ఇప్పుడు అది కూడా కొద్ది రోజులు నేను ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా చేశను మౌనంగా చేశాను. మౌనంగా చేసినప్పుడు కంటిన్యూ గా చేయలేదు మధ్యలో నాకు వచ్చిన ప్రాబ్లమే ఇప్పుడు నా ప్రాబ్లం అదేంటండి అన్నిట్ిలోన ఇప్పుడు యూనివర్సిటీలో మనం ఒక విద్యార్థిని పంపిస్తున్నాం ఫోర్ ఇయర్స్ ఎందుకు సర్టిఫై చేసుకొని బయట కంటిన్యూస్ గా టచ్ చేస్తేనే ఒకటి అర్థం అవుతుంది ఓకే అందుకే నిర్బంధ విద్య అనేది ఎందుకంటే ఎవడికి ఇష్టం ఉంటది కాలేజీ కూడా అది ఒక్కదానికే నాకు ఆన్సర్ కావాలి ఇప్పుడు అంతా కూడా సబ్జెక్ట్ నేను
(05:43) ప్రాక్టీస్ చేస్తాను మీరు చెప్పింది ఓకే ఈ మధ్యలో స్ట్రగుల్ అవుతున్నప్పుడు నన్ను నేను ఎలా ఉంచుకోవాలి ఇది నా ప్రశ్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫండమెంటల్ స్ట్రగుల్ అవ్వకూడదు. అవుతుంది కదా అది ఎందుకు అవుతుంది పర్సనల్ గా తీసుకోవడం వల్ల నాకు బేసిక్ గా నాకు పుట్టుకతోనే కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి కదా ఎవరికీ పుట్టుకతో ఎమోషన్స్ ఉండవు వచ్చాయి కదా ఉండవు ఇప్పుడు మనల్ని అది అది ఉంది కాబట్టి కదా మనం స పుట్టుకతో ఏ ఎమోషన్స్ ఉండవు పుట్టినప్పుడు మనందరం సేమ్ టేబుల్ ఆర్ రసా అంటే క్లీన్ స్లేట్ కొన్ని వాసనల వల్ల మనక అలా వచ్చిందో సి కొన్ని ఎమోషన్స్ వచ్చాయి
(06:13) అవి తీసేసి మంచి ఎమోషన్స్ పెట్టుకో అదే అది చేతకాకే కదా ఇది అంత కష్టం అట్లా అనుకోవడం మానేయ్ ఐ విల్ గివ్ ఇట్ ఏ ట్రై అనిరా రాదు మ్ ఎందుకు ఆల్రెడీ డోర్ క్లోజ్ చేస్తున్నా అమ్మో నాకు రాదు అంటే రాదుఇంకా ఏమో నేను ట్రై చేస్తాను చూద్దాం ఒక రెండు రెండు నెలలు ట్రై చేద్దాం మైండ్ ఓపెన్ అయితది. ఈ ట్రై చేయాలంటే ఏం చేయొచ్చు అని అడిగితే సరిపోతది.
(06:35) ఇప్పుడు నేను ఒక చిన్న సూత్రం చెప్తా ఎవరితో మాట్లాడండి నిమిషం మాట్లాడు అంతకంటే ఎక్కువ మాట్లాడు ఫస్ట్ ప్రిన్సిపుల్ ఫోన్ మాట్లాడాలను నిమిషమే ఫోన్లో మళ్ళ గంట తర్వాత నిమిషం మాట్లాడు. ఎక్కువసేపు మాట్లాడ మాట్లాడకూడదు. ఇది ఇది నియమం అబ్బా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ని కలిసి ఇప్పుడు నీ జీవితం గురించి నువ్వు నియమం పెట్టుకోలేవా నేను మా గురువు గారి దగ్గరికి వెళ్లి ఒక అనుష్టానం తీసుకొని నా సమస్యలు చెప్తే ఆయన చెప్పాడు కొన్ని చిట్కాలు ఇవి నేను పాటిస్తాను ఇది మీరు అంగీకరించాలి ఇప్పుడు నేను మెడిసిన్ వేసుకుంటున్నా వేరే వాడికి ఏం ప్రాబ్లం నేను ఎవరితో రెండు నిమిషాలకు మించి ఫోన్
(07:08) మాట్లాడకూడదు ఎందుకంటే నా మైండ్ లో ఒక ఎమోషన్ ట్రిగర్ అవుతది అక్కడి నుంచి నేను చెడగొడుతున్నాను అని తెలుసుకొని ఎక్కడెక్కడైతే నేను వాయిస్ రేజ్ చేస్తానో అక్కడ ఫోన్ ఎండ్ చేస్తాను ఇది మీరు దయచేసి అర్థం చేసుకోవాలి ఎందుకంటే నేను బాగుంటాం మీకు ఇష్టమేనా అని అడుగు ఎవడబ్బా నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు అనుకునే వాడు ఎవడు ఉంటాడు నాకు తెలుసు అట్లాంటి వాడితో మాట్లాడే వేస్ట్ అలాంటి వైఫ్లే కదా కావాలనుకుంటారు మీకు ఒక కథ చెప్పారు కూడా ఒక తాగుబోతుకి ఒక పెళ్లి చేస్తే గనుక ఆ పెళ్లి అయిన వాడు మానిపించే ఉద్దేశంలో ఈమె చచ్చిపోయిందని కాదు ఇంకొక స్టోరీ
(07:40) వీడు బాగా తాగుతూ ఉంటే గనుక వాడికి వీడు సర్దుకోవాలంటే గనుక ఒక పెళ్లి చేసి సర్దుకుంటాడు రా అని చెప్పి ఒక పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన మొదటి రోజులో అది సస్పెన్స్ పెట్టి లాస్ట్ లో వాడు రోజు బయట వచ్చి కూర్చొని వాడు చాలా ప్రశాంతంగా ఉన్నాడుఅన్నమాట నెక్స్ట్ డే నుంచే చాలా ప్రశాంతంగా ఉంటాడు.
(07:55) వాడికి ఏమవుతుందో ఏమో తెలిదు కానీ పెళ్లి చేసే ముందు ఏం చేశారు అమ్మాయికి అన్ని వివరంగా చెప్పాడు తాగబోతు పచ్చి తాగబోతు వీని భరించేస్తుందిని ఆ అమ్మాయి యక్సెప్ట్ చేసిన దానికి ఇతను పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకున్నాక ఏమైంది అనేది వన్ ఇయర్ 10 ఇయర్స్ తర్వాత రివీల్ చేస్తారు ఆ అమ్మాయి ఒక అది రియల్ స్టోరీ అతను తాగుడు మానేసాడు ఆ అమ్మాయి ఎట్లా ఉన్నా కూడా యక్సెప్ట్ అంట అట్లా మారడమే ఇప్పుడు నేను స్ట్రగుల్ పడుతున్నాను నేను చెప్పేది నేను ఎక్కడనా అమ్మాయి స్ట్రగుల్ అయిందని చెప్పిందా ఆ అమ్మాయి ఆల్రెడీ అలా అయిపోయింది కదా వెన్ యు యక్సెప్ట్ దేర్ ఇస్ నో స్ట్రగుల్ అది యాక్సెప్ట్ చేసింది కదా అది
(08:25) యాక్సెప్ట్ చేయలేకే కదా మామ ఇప్పుడు వదిలే ఆ టాపిక్ మరి అది యాక్సెప్ట్ చే ఇప్పుడు 20 కిలోల బ్యాగ్ ఉంది ఎత్తగలిగితే ఎత్తు లేకపోతే ఎత్తుకోకు [నవ్వు] ఇష్టం రెండు ఎత్తాలనే ఉంది తీసుకోవాలని ఉంది కదా స మన లైఫ్ ని ఎందుకు గందరగోళ పరుచుకుంటున్నాం అసలు అందుకే కన్ఫ్యూషన్ లో ఉన్నా నేను అంటున్నది ఇగ్నోర్ చేయడం నేర్చుకోవాలి. నువ్వు అనుకున్నట్టు పని జరగలే కానీ అద అదో ఇంకొక విధంగా పని జరిగింది ఏదో విధంగా ఇప్పుడు నాకు టేబుల్ ఇక్కడ కాకుండా అక్కడ పెట్టాను అనుకుందాం నీవు అనుకున్నట్టు జరగనందుకు మనకు నేనంటా కోపం వస్తుంది ఎట్లో అట్లా ముందు పని గాని కొంచెం పెద్ద
(09:02) మనసు చేసుకొని వ్యవహరించాలంటుంది మనం చాలా నారో మైండెడ్ గా ఆలోచిస్తున్నాం లైఫ్ నీకు నచ్చినట్టు నీకు అక్కడ బాగుందా సరే ఈ వారం అక్కడ చూద్దాం లేకపోతే నేను చెప్పినట్టు ఇక్కడ పెట్టరా వారం రోజులు లో చేంజ్ వస్తది. మనకి ఇప్పుడే చేంజ్ రావాలంటే రాదు ఇప్పుడే కాయాలు రావాలంటే చెట్టుకు రావు టైం పడుతది. అలాగని వస్తలేవని చెట్టు కొట్టేస్తున్నాం ఎప్పటికి రావు కొంచెం వెయిట్ చేయాల్సిందే.
(09:28) సో ఇవేవి కాన్సెప్ట్స్ కావు మనము సిన్సియర్ గా చెక్ చేసి చూస్తూ చూస్తూ చూస్తూ ఉండాలి అంతే. ఆ నేను రెండు రోజులు ఓపిక పట్టిన ఇంక నా వల్ల కాదంటే దట్ ఇస్ నాట్ ద వే అట్లా అది అప్పుడు మళ్ళా ఇంకా స్ట్రెస్ ఇంకా కోపాలు వచ్చేస్తాయి. దీంట్లో కొద్దిగా మీరు అన్నట్టు మర్చిపోతున్నాం మీరు అన్నట్టు ఎందుకంటే అది మనకి ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఇప్పుడు ఎవడన్నా టాబ్లెట్స్ మర్చిపోతాడా హెల్త్ ఇంపార్టెంట్ అనుకున్నవాడు టాబ్లెట్ మర్చిపోడు.
(09:54) పీస్ ఇంపార్టెంట్ అనుకునేవాడు మౌనంగా ఉంటాడు. పీస్ ఇంపార్టెంట్ నాకు పని ముఖ్యం అనుకునేవాడు వ్యక్తిగత దూషణ దగ్గరకి దిగడు. నాకు పని ఇంపార్టెంట్ కాదు అనుకుంటేనే అరే తూరే వస్తుంది. నీకు పని ముఖ్యం సో అది నువ్వు ఎక్కడికి పారిపోకుండా నువ్వు ఉన్న ప్లేస్ లో నుంచి సాధించ నువ్వు జస్ట్ నిశ్చలంగా ఉండు ఎవరేం చేసినా రెండు రోజులు మెచ్చుకో మనం అనుకుంటాము ఒక గదిలోనే ఉంటేనే సాధిస్తామ అని అనుకున్నాను మొన్న వరకు ఒక ఇంట్లో ఉన్నా ఎంతమందిలో ఉన్నా కూడా సాధించగల నువ్వు ఎప్పుడు ఏకాంతగానే ఉన్నావ్ ఎవరు నీ మీద వచ్చి కూర్చోరు కదా ఇప్పుడు మనఇద్దరం
(10:25) మధ్యన ఒక మూడు ఫీట్ల గ్యాప్ ఉంది. యు ఆర్ ఆల్ నువ్వు ఒంటరిగానే ఉన్నావు. జస్ట్ ఇమాజిన్ ఇదే బస్ స్టాండ్ అనుకో నేను ఆ ముగ్గురు ఎవరో తెలిీదు. అప్పటికి ఇప్పటికి ఏంది తేడా జస్ట్ నీ మైండ్ లో థాట్ వచ్చింది ఐ నో మైలీ అని అది కూడా తీసేసేయ్ కాసేపు మాట్లాడిన తర్వాత కంప్లీట్ గా కనెక్షన్ కట్ చేసుకొని ఏకాంతంలోకి వెళ్ళిపో ఇది అర్థమైన రోజు అర్థమవుతది.
(10:54) కానీ ఎందుకు అర్థమైతుంది అంటే నీకు ఇమ్మీడియట్ గా నువ్వు ఎక్కడెక్కడో పీస్ కోసం ప్రశాంతత కోసం ఏమో చేస్తున్నారు ఏ వెర్రితలలు వేయాల్సిన అవసరం లేదు ఈ క్షణం నువ్వు డిస్కస్ చేశవు ఆర్గ్యూ చేశవు ఎవరిని తిట్టావు తిట్టించుకున్నావ్ కట్ డోర్ వేస్తానే మొత్తం ఆకాశము చెట్లు గిట్టని కనబడకుండా పోయినట్టు ఒక క్షణంలో అటాచ్మెంట్ తీసేసి అలంగ్స్ కి వచ్చేసినావ్ యు ఆర్ ఎట్ పీస్ కొద్ది రోజులు స్థిరంగా అలా కూర్చోవా జీవితకాలం ప్రాక్టీస్ కోసం నీ జీవితం కదా ఇప్పుడు ఇప్పుడంటే బాడీలో శక్తిని ధరుస్తావు ఏదో రోజు మనం సాధన అనొచ్చా సరైన అవగాహన అనొచ్చు సాధన అంటే నువ్వు ఏదో
(11:32) చేయాలి బాడీతో సాధన యు అండర్స్టుడ్స్ దిస్ అంటే వాదులాడడం వల్ల ఉపయోగం లేదని అర్థం చేసుకున్నాం. అలిగి పడుకోవడం వల్ల ఏ లాభం లేదని తింటున్నావచ్చ ఒక వ్యక్తిని మార్చలేము అని అవగాహన చేసుకొని వదిలేసామ పందికి ఎంత లెక్చర్స్ నీట్నెస్ గురించి అర్థం చేసుకోదు అది ఇప్పుడు పందితో పోరాడతావా ఎంతకని పోరాడతావ్ చెప్పు చాలామంది మనసుల్లో పందులు ఉన్నాయి అవి వాడిని అటువైపే బురద వైపే లాకెళ్తాయి వాడికి కావాలని చేస్తు స్తుడని కాదు నేచర్ అదైతే ఏం చేస్తాం మనం ఇక్కడ ఎవరికీ లెక్చర్స్ ఇయడానికి లేము
(12:16) యు ఆర్ హియర్ టు బి పీస్ఫుల్ ఆ పీస్ నుంచి అంత పనులు చెయి నువ్వు పని చేస్తూ చేస్తూ నువ్వు స్ట్రెస్ అయ్యావ అనుకో అసలు పని చేసే రైట్ లేదు నీకు ఫస్ట్ అఫ్ ఆల్ ఇప్పుడు మా కుటుంబ సభ్యులందరినీ నేను కార్లో ఎక్కించుకొని తీసుకుపోతున్నా అందరినిీ సేఫ్ గా తీసుకెళ్తేనే ఎక్కించుకోవాలి నాకు కార్ రాదు కానీ నన్ను నన్ను ఇష్టపడే వాళ్ళంతా కార్ ఎక్కడంటే ఎవరు ఎక్కుతారు [గురకలు] సో ఫస్ట్ ఫస్ట్ సెట్ లెట్ అస్ ఫిక్స్ ఫండమెంటల్స్ అంటున్నా నేను కానీ ఒకటేసారి జరగదు ఇది 10 నుండి ఆ నేను ఒక చిన్న సరదా చెప్తా ఒక వారం ఎవ్వరు ఏం చేసినా బాగుందని ఇంతే
(12:54) ఉమ్ జస్ట్ దట్స్ ఆల్ నువ్వు ఏం చేయాలి గొప్ప గొప్ప అవసరం లేదు నిజంగానే బాగుందను యాక్చువల్ గా బాగుంది అది నీకు నచ్చినంత మాత్రం బాగలేనట్టు కాదు మ్ ఇప్పుడు నా డ్రెస్ నీకు నచ్చలే నీకు బాలేదు బానే ఉంది. నన్ను నిన్ను పక్కన పెడితే ఈ డ్రెస్ తీసి నీళ్ల మీద వేస్తే అది బాగానే ఉంది. సర్ తను కుట్టనప్పుడు కుట్టినప్పుడు చిన్నగైనా పెద్దగైనా చిరిగిపోయినా అది బాగానే ఉంది.
(13:20) మన సర్టిఫికేషన్ అక్కర్లేదు పెద్దదానికి ఇప్పుడు నా ప్రశాంతతలో ఉన్న రహస్యం ఏందంటే ఎవరు ఎలా ఉందన్న నేను ఫస్ట్ నిజంగానే బాగుందని చెప్తా భోజనం చేస్తారు ఏదో అసలు నువ్వు చేయడమే గొప్ప విషయం ఫస్ట్ అఫ్ ఆల్ అందుకని ఐ అప్రిషియేట్ ఇట్ రెండోది నేనేదో సరదాగా ఆడుతూ పాడుతుంటే నాకు కళ్ళ ముందు భోజనం తెచ్చిపెట్టారు. ఇప్పుడు నేను దీన్ని జడ్జ్ చేసి బాగుంది బాలేదు అని చెప్పి అంత స్టూపిడ్ ని కాదు నేను జెన్యూన్ గా టేస్ట్ పరంగా వస్తే నాకు చాలా నచ్చింది.
(13:49) థాంక్యూ సో మచ్ ఇది జెన్యూన్ గా చేయాలంటుంది నటన కాదు నటనని ఇస్తే నువ్వు ఏదో రోజు ఆ రోజు అంటే ఊకే అన్నరా నేను అంటుంది మళ్ళ మైండ్ నిజంగానే అభినందించు ఎందుకో తెలుసా నిజంగా బాగుంది అంతా ఇప్పుడు వస్తువు ఇట్లా పెట్టాల్సింది ఇట్లా పెట్టాడు బాగుంది అది అరే నేను ఇట్లా అనుకున్నా బాగుంది నువ్వు ఇట్లా పెట్టిన బాగుంది రా వెరీ నైస్ నువ్వు అనుకున్న టైం కంటే కొంచెం లేట్ కొంచెం లేట్ చేసినావ పని బాగా చేసినావా సో ఇవన్నీ బేసిక్ గా మర్చిపోయారు.
(14:19) 100% ఈగో వచ్చేసింది చాలు హిట్లర్ మెంటాలిటీ వచ్చేసింది. నేను చెప్తే జరగాలి. ఇంకోటి ఇదంతా బలహీనుల మీద మన ప్రతాపం అంతా ఉంటది. మ్ నిజంగా బలవంతుడు వస్తే సైలెంట్ అయిపోతా సైలెంట్ అయిపోతాి ఎక్కడ మన మాట నెగ్గదో ఇప్పుడు నేను చెప్పింది అన్ని చోట్ల నెగ్గుతది. ఒక హస్బెండ్ దగ్గర నెగ్గట్లేదు. ఇగ్నోర్ కరో యక్సెప్ట్ హిమ యస్ ఇట్ ఇస్ ఉంటుంది ఎందుకంటే ఎక్కువసేపు కలిసి ఉంటున్న వాళ్ళు కాబట్టి ఎక్కువ విషయాలు అంటే బేసిక్ గా వాళ్ళు ఆదరపడుతున్నారు కాబట్టి మనం వాళ్ళకి ఆ సమయానికి అందించకపోయేసరికి వాళ్ళకి ఆ కోపం రావడం సహజంగా నేను అంటున్నది చేయవలసింది చేసేస్తే
(14:56) అయిపోతుంది మాట్లాడకుండా ఎలాగో చేయక తప్పదు అన్నప్పుడు చేసేస్తే అయిపోతది ఇప్పుడు ఉదాహరణకి నేను నా లైఫ్ లో చూసింది ఒక చిన్న ఇన్సిడెంట్ నేను ఇచ్చిన సలహాతో పిల్లగాడు పుట్టిన తర్వాత డైపర్ మార్చే దగ్గర పెద్ద పెద్ద గొడవలు అయినాయి మా ఫ్రెండ్ కి వాళ్ళ వైఫ్ కి వాడు బేసికల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ 5 లక్షలు సంపాదిస్తాడు.
(15:22) నేను డైపర్ మార్చను మ్ మన పిల్లగాడు అయినప్పుడు నువ్వు ఎందుకు మార్చం అంటే పని ఆమెను పెట్టించుకో మన పిల్లగాడిని వేరే ఆమె ఎట్లా మారుస్తది. ఇప్పుడు ఇది చాలా పెద్ద ఇష్యూ డైవోర్స్ వరకు వెళ్ళేది. మ్ వాడు నా దగ్గరికి వస్తేనే అన్న నీ ముడ్డి నువ్వు కడుక్కుంటున్నావు అది కూడా నీ ముడ్డి అనుకోరా ఏముంది చిన్న షిఫ్ట్ నేనుంట నిజంగానే దాన్ని ఎంజాయ్ చెయ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇచ్చిన దానికంటే గొప్ప సాటిస్ఫాక్షన్ ఇస్తది ఒక్క వారం నీ వైఫ్ చెప్పకముందే నువ్వే మారచ్చు చెప్పు నువ్వు చెప్పిన తర్వాత నాకు ఇది నచ్చింది.
(15:59) ఇప్పుడు చెప్పారు మారలేదు అప్పుడు నేను నీవు మారు అంతే వేరే వాళ్ళని మార్చేది లేదు ఆ కాన్సెప్ట్ అయితే మనకి ఐడియా ఉంది ఐడియా కాదు ఉండు అంతే ఎవ్వరు ఎలా అయినా ఉండని నువ్వు నీలా ఉండు నువ్వు ఫ్లక్చువేట్ కాకు అది జరుగుతుంది ఫ్లక్చువేషన్ ఫస్ట్ నువ్వు ఏది ఎప్పుడు నువ్వు మారినట్టు ఎవ్వడు నమ్మడు ఒక మినిమం నేను అంటున్నా 21 డేస్ లో ఎదుటి వ్యక్తి మైండ్ బిలీవ్ చేస్తది.
(16:23) ఉదాహరణకి నేను మీ ఇంటికి వచ్చింది ఇక్కడ కూర్చున్నాను. ఉమ్ నేను ఎక్కడ కూర్చున్నా అంటే ఎక్కడైనా కూర్చుంటాను నీ మైండ్ చెప్తది. కానీ 21 రోజు నేను అక్కడే కూర్చున్నాను అనుకో నా కూర్చున్న పేస్ ని బట్టి మిగతా వస్తువులన్నీ నువ్వు ఆటోమేటిక్ గా అరేంజ్ చేసుకుంటావ అంతే బికాజ్ నీ మైండ్ కి కన్ఫర్మేషన్ దొరికింది. అట్లా కాకుండా ఈరోజు ఇక్కడ కూర్చొని రేపు అక్కడ కూర్చొని ఇల్లుండి అక్కడ కూర్చున్నావ అనుకో నువ్వు ఈ ఫిక్స్ చేయలేవు.
(16:45) ఫిక్స్ సంథింగ్ ఇప్పుడు దేవుడికి అది ఫిక్స్ చేసినావ్. బెడ్రూమ్ ఫిక్స్ చేసినావ్ అట్లాగే నిన్ను నువ్వు కూడా ఫిక్స్ చేసుకో కొన్ని విషయాలు ఉదాహరణకి రాత్రి 10 తర్వాత మాట్లాడకు చెప్పక ఎవరికీ 10 టు 10 నువ్వు ఎవరు చెప్పట్లే నేను మాట్లాడందని బట్ నువ్వు మాటలు తీసేసినావు అందరి మధ్యనే ఉన్నావ్ మాట్లాడుతుంది ఎవరిని అడిగితే నేను రాత్రి 10 నుంచి పొద్దున్న 10 వరకు మాట్లాడద్దు అనిపిస్తుంది నాకు వింటా నేను ఏం చెప్పినా వింటా ఇంతే కానీ నువ్వు మూడో రోజు మళల ప్లేట్ మార్చకు తెలియకుండా వెళ్తుంది అదే అంటుంది గుర్తుపెట్టుకో ఆ 21 డేస్ ఉండడమే కష్టమైపోతుంది
(17:23) నువ్వు గుర్తు పెట్టుకో కార్ నడిపినప్పుడు నీ మైండ్ సెట్ ఎప్పుడు చేతులు వదిలిపెట్టవు అది ప్రాక్టీస్ చేసాం కాబట్టి కాదు కాదు అక్కడ చచ్చిపోతావు కాబట్టి ప్రాక్టీస్ కంటే ముఖ్యం నీ డెత్ స్టేట్ లో ఉంది ప్రాక్టీస్ చేస్తే ఉంటావా ప్రాక్టీస్ కాదు ఇప్పుడు నువ్వు లైఫ్ ని డ్రైవ్ చేసే ఒక డ్రైవర్ అనుకో అది వీళ్ళంతా నీ ప్ాసెంజర్స్ అని నువ్వు అనుకుంటున్నావేమో ఓకే ఇప్పుడు ఇదే ఇక్కడ నాకు వచ్చే స్ట్రగుల్ యు ఆర్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ ద రోడ్ మజల్ మెమరీ డ్రైవ్ చేస్తది కానీ ఎదురుగా పంది వస్తే ఈ లోపు ఏదో ఒకటి ట్రిగ్గర్ అవుతుంది ఏదో ఒకటి అంటారు అన్నమాట మనం డైవర్ట్
(17:56) అయిపోతున్నాం ఈ డైవర్ట్ అవ్వడంలో ప్రాబ్లం అవుతుంది అసలు దాని మీద విచారణ చేయాలి లేకపోతే మిజరబుల్ అయితే నేను అదే చెప్తున్నా ఇప్పుడు యవ్వనంలో ఉన్న బాడీ గట్టిగా ఉంది కాబట్టి యు ఆర్ రియాక్టింగ్ ఒక టైం వస్తది సుడి బాలేక డెత్ బెడ్ మీద ఆరు నెలలు ఉన్నావ అనుకో అప్పుడు మైండ్ ఇట్లానే పరేషాన్ అయితా ఉంటది.
(18:14) నువ్వు ఎవరిని ఏమ అనలేవు పళ్ళులేవు ఎవరిని కొట్టలేవు చేతులు గట్టిలేవు నువ్వు ఎటు పోలేవు కాళ్ళు పని చేస్తలేవు యు ఆర్ ఏ డిపెండెంట్ ఇదంతా బతుకు బతికి ఆరు నెలలు నువ్వు నరకం చూస్తావ్ అందుకని ఇప్పుడే లిబరేషన్ లోకి వచ్చేసేయాలంట కాళ్ళు చేతులు పళ్ళు కళ్ళు గట్టిగా ఉన్నప్పుడే నువ్వు ఈ సోకాల్డ్ మనుషుల నుంచి వాళ్ళ ప్రవర్తనల నుంచి ఇంపాక్ట్ అవ్వడం మానేయాలి మాటకి మాట నువ్వు ఇంపాక్ట్ అవ్వకు ఫైట్ చేస్తే చెయి ఆర్గు చేస్తే చెయ్ మనసు తీసుకుంటా తీసుకోవద్దు పాయజన్ తాగొద్దు కదా అటు పక్క వాళ్ళు ఎవరు బాధపడట్లేదు మనమే బాధపడుతున్నాం మనమే అంటున్నాం నేను అంటున్నది ఎంతసేపు చెప్పినా మళ్ళీ
(18:53) అక్కడికే వస్తది. హమ్ తీసుకోవద్దు అంతే ఓకే నథింగ్ పర్సనల్ అదే ప్రాక్టీస్ సార్ అంటే ప్రాక్టీస్ ఇదగో ఇందులో ప్రాక్టీస్ ఏమీ లేదు అవగాహనతో ఉండాలి నువ్వు అవగాహన చేసుకో ఇదంతా చేసేది నువ్వు బాధపడడం కోసం అయితే నువ్వు చేయక అంటున్నా నేను మళ్ళీ అక్కడికి వస్తాను కదా చేయకపోతే నేను అంటున్నది నువ్వు చేయకంటే నువ్వు చేయకు ఇప్పుడు ఒంట గింట దాని గురించి మాట్లాడట్లేదు.
(19:19) ఇంక వేరే ఏ విషయాలు నువ్వు నేను ఐ విత్ డ్రాయింగ్ ఫ్రమ్ లైఫ్ అని చెప్పేసి ఇంక నేను ఏం చేసినా చివరి నేనే బాధపడుతున్నా ఈ స్టాండ్ అనా తీసుకో లేదా ఏ బాధ పడకుండా అన్ని పనులు చేస్తా అని ఒక స్టాండ్ తీసుకొని గివ్ ఇట్ ఏ ట్రై ఎక్కడెక్కడ నీకు డిస్టర్బెన్స్ వస్తుందో బాత్్రూమ్ కి వెళ్ళిపో ఇప్పుడు దమా ఖరాబ్ అవుతుంది ఒక్క మాటకి అదే [నవ్వు] ఆ టైంలో తెలియట్లేదు తెలుస్తది నువ్వు అవేర్ గా ఉంటే తెలుస్తది హటాత్తుగా ఎట్లా తెలుస్తది చెప్పు ఆ 21 డేస్ కే నాకు ఏదైనా నాకు సలహా ఎవరం చేసినా మెచ్చుకో బాత్రూమ కి వెళ్ళాలంటే అప్పుడప్పుడు పక్క నేను చెప్పిన ఎవర ఏం చేసినా ఓకే
(19:52) వెంటనే నాకు ఇప్పుడు ఇలా తట్టుకోవడం అంటే ఇందాక చెప్పాను అది నిష్కామ కర్మకు చెప్పిన ఆ అలాంటి ఏదైనా ఒక ఐడియా ఇదే ఎవరఏం చేసినా అది మెచ్చుకో అది గుర్తుండదు ఆ టైం కి ఎందుకంటే ఇప్పుడే మెచ్చుకో ఇక్కడి నుంచి స్టార్ట్ డోంట్ క్వశ్చన్ ఆర్ జడ్జ్ ఆర్ కంపేర్ ఆర్ అనలైజ్ నా నీ క్వశన్స్ బాగున్నాయి మెచ్చుకో అంతే అంటే చాలా కన్ఫ్యూజన్ మైండ్ ఉంది కదా అందుకనే ఇవన్నీ ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి కన్ఫ్యూజ్ అండర్స్టాండింగ్ ఉంటది.
(20:21) ఇవన్నీ కొద్ది రోజులు ప్రాక్టీస్ మైండ్ అనేది మన మన ఇంట్లో ఉన్న గిన్నె లాంటిది మైండ్ నువ్వు అందులో చెత్త వేస్తే చెత్త పడతది మంచి చేస్తే కన్ఫ్యూస్డ్ మైండ్ ఏమ ఉండదు. నువ్వు అందులో వేసిన రాంగ్ అండర్స్టాండింగ్ వల్ల అది కన్ఫ్యూజ్ గా అనిపిస్తుంది నీ మైండ్ చాలా పవర్ఫుల్ నువ్వు ఏదైనా చేయగలిగినప్పుడు ఏం చేయకుండా ఉండ చూద్దాం రియల్ శక్తి ఏంటో తెలుసా ఈవెన్ జన్లో చెప్తారు చాలా విషయాలు చేయడం కాదు అనుకుంటే అన్ని పనులు చేయకుండా ఆపి ప్రశాంతంగా ఉండడం రియల్ నాలెడ్జ్ అందుకని ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేపిస్తారు జన్ల ఏమి నేను ఏదైనా చేయగలను అని గురువు
(20:57) దగ్గరకి శిష్యుడు వస్తే ఒక సంవత్సరం ఏమి చేయకుండా ఉండు చూద్దాం ఇది ప్రాక్టీస్ ఇది ఫస్ట్ ప్రాక్టీస్ ఇప్పుడు వచ్చేస్తది ఏమి చేయకుండా ఉండడం ఎందుకంటే ఏమి చేయకుండా ప్రశాంతంగా ఉన్నవాడు ఒకవేళ తాను పనులు చేస్తూ ఏదనా కారణం చేత ఆపినా ఏమి చేయకుండా ప్రశాంతంగా ఉంటుందని తెలుసు గనుక అతను ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు.
(21:16) ఎందుకంటే మన ఒరిజినల్ స్టేట్ ఏమి చేయకుండా ఉండడమే సో నువ్వు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నావో ఇంటి వరకు మనం అన్ని పనులు చేస్తూ మిగితావన్నీ ఇంపాక్ట్ అవ్వకూడదు. ఇంకా వీలైతే సినిమాలో నీదో క్యారెక్టర్ అనుకో ఆ బాధపడే భార్య క్యారెక్టర్ మ్ [గొంతు సవరించుకోవడం] కట్ అనగానే నువ్వేం బాధపడతలేవు కదా [గొంతు సవరించుకోవడం] చుట్టుపక్కల వాళ్ళందంతా రకరకాల క్యారెక్టర్స్ అంతే మనకు కొందరితో ఎక్కువ పరిచయం ఉంది కొందరితో తక్కువ పరిచయం ఉంది మనకు ఎవ్వరి గురించి ఏమీ తెలియదు.
(21:45) కానీ ఇది మనకు బయట జరగట్లేదు ఇప్పుడు బయట అన్నప్పుడు మనం అంత రియాక్ట్ అవ్వట్లేదు. నీకుమూడు ఫీట్ల అవతలు ఉన్నదంతా బయటనేది. కానీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే ఇది రేషన్ ఎక్కువ వస్తుంది ఇల్లు అన్నది కూడా ఒక దారండి ఇది ఎక్కువ ఇదేనండి ఒక ఫీల్డ్ అంత అది ఎట్లా ఉందంటే బయట ఎవరేమన్నా కూడా తీసుకోవట్లేదు కానీ ఇక్కడ తీసుకుంటున్నా కానీ దీంట్లో మీరు నాకు అంటే నన్ను ఎలా అవగాహన చేసుకున్నారు ఇప్పుడు ఒక హస్బెండ్ అన్నప్పుడు తీసుకుంటున్నాను అది అటాచ్మెంట్ వల్ల ఇదొక్కటే ఎక్కువ తీసుకుంటున్నాను ఇదొక్కటే నన్ను ఏదో డిస్టర్బ్ చేస్తున్నా నీదే కాదు ప్రపంచంలో అందరి పరిస్థితి అంతే
(22:19) ఇది నీ ప్రాబ్లం కాదు బికాజ్ అది ఏమంటారు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ హస్బెండ్ దగ్గరే ఉంటది. ఆ నువ్వు కాకపోతే నేను చాలా ఒక స్ట్రేంజ్ ఆర్గ్యుమెంట్ చూసిన హస్బెండ్ తో కొట్లాడితే నేను నీతో తప్ప ఎవరితో కొట్లాడతా అంటున్నారు. అవును ఇది పాయింట్ కదా నేను చెప్పేది అందరితో కొట్లాడి హస్బెండ్ తో మంచిగా ఉండు. అది ఉంటే నేను చెప్పేది షిఫ్ట్ చేయి థాట్ ప్రాసెస్ ఇప్పుడు ఒక ఇంత కాలం అట్లందో ఒక నెల రోజులు ఇట్లా ఉంది అది ఆ ప్లేస్ లో మీలాంటి సామర్స్ ఉన్నప్పుడు వర్కవట్ అవుతుంది లేదంటే చెప్పింది వింటే వర్కవుట్ అవుతుంది అరే వినొద్దు ఎందుకు వినాలబ్బా మనం
(22:48) చెప్పింది నాకు అర్థం కాని విషయం మనం చెప్పింది ఒకరు ఎందుకు వినాలి చెప్పే రైట్ నాకు ఉంది మనఇద్దరం ఒక అండర్స్టాండింగ్ పెళ్లి చేసుకుందాం నేను చెప్పింది అండర్స్టాండింగ్ ఆ రోజుది అండర్స్టాండింగ్ మారుతా వస్తుంది కదా శరీరం మారింది మనసు మారింది. సో మన ఫస్ట్ లో మనఇద్దరం గుడి గుడి చిలక గోరింకా ఇప్పుడు అట్లా అనిపిస్తలేదు.
(23:04) నాకు అనిపిస్తుంది ఆయనకు అనిపిస్తలేదు అనుకో హోగయా అండర్స్టాండింగ్ నువ్వు కూడా మార్చుకోవాలి. అలా మార్చుకోవడం వల్లే కదా గొడవలు గొడవలు జరగని ఏమన్నా జరిగనబ్బా నేను అంటుంది అది జరుగుతాయి. ఎందుకంటే మైండ్ అయితే మీరు అన్నట్టు నేను డిస్టర్బ్ మైండ్ ఉన్న చోట ఒపీనియన్స్ ఉంటాయి ఒపీనియన్ ఉన్న చోట డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కూడా ఉంటది.
(23:23) నేను అంటుంది ఏమన్నా జరగని. కానీ మేక్ షూర్ దాని రిజల్ట్ నువ్వు బాధగా మార్చుకోకూడదు అంటుంది. ఇప్పుడు నేనైతే ఇంతసేపు మాట్లాడినా అర్ వైఫ్ అండ్ హస్బెండ్ నేను గంట సేపు పట్టా నీకు బుద్ధి లేదు మూతి పని రాలకొడతా అంటే నీకు దరిద్రపు దాన చంపేస్తా అన్నాడు ఈ రేంజ్ కి పోయింది నీకు ఇప్పుడే వెళ్తది డైవోర్స్ ఇచ్చేస్తే ఇప్పుడే నీ అమ్మ నువ్వు కాకపోతే ఇంక చేసుకుంటే ఇవన్నీ అయినాయి ఇప్పుడు ఇది అయిపోయిన నెక్స్ట్ నువ్వు ప్రశాంతంగా ఉండగలిగితే అంటే పర్సనల్ గా తీసుకోకపోతే నీ నెక్స్ట్ లైఫ్ బాగుంటది అండ్ యు కెన్ సే సారీ ఆల్సో పర్సనల్ గా తీసుకున్నప్పుడు ఏమంటే ఎనిమి
(23:53) నుంచి స్టార్ట్ అయితది. ఉమ్ అంటే వ కెనాట్ స్టాండ్ ద అదర్ పర్సన్ ఇప్పుడు కుటుంబమా ఉమ్మడి కుటుంబమా గొప్ప కుటుంబమా ఆదర్శ కుటుంబమా కాదు శత్రువులుగా ఉన్నప్పుడు ఇవన్నీ బక్వాస్ కాదు వేరే వాళ్ళ ముందు నటిస్తారు మంచిగా ఇది చాలా తప్పు మ్ ప్రపంచంలో అట్లాంటి వాళ్ళకి వాల్యూ ఉంది అట్లా ఉండని మనం ప్రపంచం కోసం నటించాల్సిన అవసరం లేదు.
(24:18) లెట్ అస్ రియలైజ్ అవర్ రియాలిటీ ఏం చేసినా సరే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నువ్వు ఒక పెళ్లికో వంట చేయడానికి పోయావు 1000 మందికి వంట చేసి పెట్టాల్సి వచ్చింది ఏం జరిగినా చేయి కాల్చుకోను అని నువ్వు అనుకుంటావా కాల్చుకోవద్దు చెయి వంట చేసి చెయి కాల్చుకోవద్దు ఇది తర్వాత గూరాలు తరగమని ఇచ్చారు ఏం జరిగినా నా చేయి కట్ చేసుకోవద్దుఅని నీకు తెలుసా ఇటు ఇట్లా ఉల్లిపాయలు కట్ చేసి ఇట్లా ఇట్లా అనుకుంటావా ఏమన్నా అంటే నేను అడుగుతున్నా తర్వాత నేను అంటుంది అది ఇప్పుడు ఇప్పుడు ఒక మాట చెప్తా ఇప్పుడు ఒక మాట చెప్తాను ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ఒక మాట చెప్తా ఈ మైండ్ లో ఈ డైలాగ్ అనకండి ఇప్పుడు ఇది
(24:59) ఇది చాలా కష్టం అన్నది అడ్డు వస్తుంది అది మీరు ఒకసారి ఇట్లా అనండి ఇప్పుడే చేసి చూస్తే చలో మైండ్ ఓపెన్ అయితది మనం వేల సార్లు అంటున్నాం ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ అది అనడం మానేద్దాం ఇప్పుడు నేను అంటున్న 500 పుస్తకాలు ఇంపాసిబుల్ రాయడం బాడీ రాయదు ఇంకా అది ఒకటే విషయం ఒక టాపిక్ కాబట్టి అన్ని టాపిక్స్ కి ఒకటే మంది ఒకటే టాపిక్ కాబట్టి మీరు చెప్పగలిగారు మనకు సంసారంలో చాలా టాపిక్స్ చేస్తున్నా ఏమి లేవు ఏముంటే చెప్పు నిజంగా జెన్యూన్ గా చెప్పు అసలు ప్రతిదీ ఒక టాపిక్ే ఉండది మెయిన్ విషయం నేను అనుకున్నది ఏ టాపిక్ అని ఉండని ఉల్లిపాయలు తరుగుతా వంకాయలు తరుగుతా
(25:33) టమాటాలు తరుగుతా డిఫరెంట్ డిఫరెంట్ నెక్స్ట్ పుచ్చకాయ చేస్తే దాన్ని కోసను ఏదైనా చేయి కట్ చేసుకొని ఉన్నదయితే మర్చిపోతలేను కదా అంటున్నా ఏం జరిగినా బాధగా మార్చుకోకుండా నేను ఒక టాస్క్ లా కాదు కాదు కాదు ఇప్పుడు ఈ చిన్నది అర్థమవుతుంది నువ్వు ఒకసారి రిపీట్ చెయ్ ఏమన్నా జరగని లెట్స్ గో ఇంటు ద ప్రాబ్లం చలో నేను అంటున్న పోయి ఇప్పుడే ఫైట్ చెయ్ బుద్ధి కార్యకండి కానీ ఏం జరిగినా నేను నేను పర్సనల్ బాధపడకూడదు అన్న విషయం మర్చిపోకూడదు ఇప్పుడే దానితో నువ్వు ఆర్గ్యూ చేయాలి లేదంటే ఆర్గ్యూ చేయకంటున్నారు మళ్ళీ మనమే హట్ అవుతున్నాం చాలా మంది
(26:09) మంచి మంచిోళ్ళు ఇట్లా ఆర్గ్యూ చేస్తుంటారు నీమ్మ దొమ్మరి అనేసరికి అయిపోతున్నారు అసలు ఏమన్నా అను మొత్తం అను నా కొడుకు అను దొమ్మరి ఏదో అన్నా అనుపోయినావ్ నువ్వేమో బాలకుమారు అనుకో నువ్వు అవలాగానే పంది మొక పోడ అను అన్న తర్వాత నువ్వు ప్రశాంతంగా ఉండు నేను చెప్పి నేను ఫైట్ చేసినప్పుడు ఫైట్ చేస్తా కానీ నేను ఏది బాధగా మార్చుకోను ఈ రియలైజేషన్ ఉంది నాలో నువ్వు ఫైట్ చేసి బాధపడితేది నీ కర్మ నేను అనుకున్నాను ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏమో భాష సరిగ్గా చెప్పలేకపోవడం వల్ల వాళ్ళకి అర్థం కాలేదు అనుకున్నా అర్థమైంది స్వభావమే కరెక్ట్ గా లేదు
(26:40) స పర్సనల్ గా తీసుకునే వాడికి భాష అక్కర్లేదు. ఆ మంచిగా కూసో అయిపోయా ఫీల్ అయితారు. అందరి ముందు మంచిగా కూసో అన్నది మా అత్తమ్మ అది అది కొన్ని ఒక్కో చోట మనకి ట్రిక్ ఉంటది ఎందుకంటే గివింగ్ టూ మచ్ ఇంపార్టెన్స్ టే ఇంట్లో వచ్చినప్పుడు మనం ఎప్పుడు బాధపడట్లేదు నలుగురు లేక అది వచ్చేస్తాంది కాబట్టి నలుగురు లేరు 50 మంది లేరు 100 మంది లేరు నీ మైండే ఉంది నీ మైండ్ కొన్నిటిని బిలీవ్ చేసింది దానికి అగైనెస్ట్ గా చుట్టుపక్కల జరుగుతుంది వదిలిపోలేవు ధైర్యం సరిపోదు ఉంటేనేమో పోసుకుత్తలేదు కేకరే ఇది ప్రాబ్లం ఇదేమంటారు ఇది అవును మీరు చాలా వీడియోలో కూడా ఇదే
(27:13) చెప్పారు నేను విన్నాను నేను అంటున్న అది ఇదొక అనవే కాదు అందరిదే అలా [నవ్వు] ఉంటాయి అవున నేను ఒక మాట చెప్పనా ఆ చెప్పండి నిజంగా ప్రశాంతంగా ఉంటే మీరు బతకలేరు. ఎందుకు మాకుఇది కావాలి [గొంతు సవరించుకోవడం] మాకుఇది గొడవ కావాలి నేను అంటుందది ప్రశాంతతని భరించడం కష్ట నీతో గొడవపడతా కదా నువ్వు గొడవ పడతావ్ నేను బాధపడతలేను కదా నేను అంటున్నది నేను కూడా నీతో గొడవపడతా ఇప్పుడు హరిపురంలో నేను హరిపురంలో నువ్వు నా రౌద్ర రూపం కూడా చూసినావ్ కానీ ఆ నెక్స్ట్ నేను పోయిన టాక్ చేసుకున్న వాకింగ్ కి పోయిన స్నానం చేసి నేను అసలు నార్మల్ గా ఉండి అక్కడే కదా
(27:52) లెట్ అస్ డూ ఇట్ ఇప్పుడు ఇప్పుడు సైకిల్ ఒకప్పుడు రాదు ఇప్పుడు వచ్చింది కార్ ఒకప్పుడు రాదు వచ్చింది ఎక్కగానే కార్ వచ్చిందా రాదు రాదు ఆ సో ఇప్పుడు నేను నా YouTube టాక్స్ యొక్క సమస్త సారాన్ని ఒక తొమ్మిది స్టేట్మెంట్స్ గా మార్చొచ్చు అంటే ఒకటి రిలేషన్షిప్ కి సంబంధించింది ఒకటి వర్క్ కి సంబంధించింది ఒకటి ఏమీ లేనప్పుడు నీ మానసిక స్థితి అట్లా సో అందులో ఒకానొకటి రిలేషన్షిప్ కి సంబంధించింది ఏమన్నా చెయి ఏమన్నా మాట్లాడు వస్తువులు తిట్టుకో ఇసిరేసుకో తిట్టుకో బూతులు మాట్లాడితే అది మాట్లాడితే రసానందం ఉంటే క్యారీ ఆన్ రాసేటప్పుడు నీ బూతులు రావు
(28:26) నేను చెప్పేది [నవ్వు] బట్ నువ్వు ఒక్కటే రాసుకో ఏం జరిగినా నేను దాన్ని బాధగా మార్చుకోను ఈ మూడు వద్దు బాధ చింత పశ్చాత్తాపం ఈ మూడు నరకాలు వద్దు ఎన్ని ఉన్నాయి ఈ మూడు వద్దు ఇప్పుడు రామకృష్ణ పరమహంస పశ్చాత్తాపం బాధా చింత లేనివాడు రమణ మహర్షి పశ్చాత్తాపం లేదు పశ్చాత్తాపం అంటే గతానికి ఇంపార్టెంట్ ఇచ్చినవ అని చింత అంటే జరిగిందని గురించి థింక్ చేస్తున్నావ అని బాధ అంటే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి నేను అనుకున్నది జరగలేదని కాస్త చింత కాస్త బాధగా మాట జరగబోయే దాని గురించి ఎక్కువ అవ్వకూడదు నువ్వు ఈ క్షణం పరిపూర్ణంగా పని చేస్తే జరగబోయే పని పరిపూర్ణంగా అవుతుంది
(29:08) ఇప్పుడు అరుణాచలం సేఫ్ గా రీచ్ కావాలంటే ఈ కిలోమీటర్ సేఫ్ గా డ్రైవ్ చేయాలి ఆ నెక్స్ట్ కిలోమీటర్ సేఫ్ గా డ్రైవ్ చేయాలి ఓన్లీ అరుణాచల పరిసర ప్రాంతాల్లో సేఫ్ గా నడుపుతా అంటే ఇక్కడ వస్తావు కదా మనం శ్రద్ధ భక్తి పెట్టి వంట చేసినప్పుడు రుచి ఖచ్చితంగా వస్తుంది వస్తుంది రాకపోయినా బాధపడకు అర్థమైంది అంటే ఏది ఏమైనా బాధపడొద్దు ఇప్పుడు నేను దీనికి ఒక చిన్న ఫార్ములా చెప్తా [గురకలు] ఇప్పుడు ఇది ఉంది ఇో పేపర్ మీద రాస్తున్నా సో ఏమి జరిగినా ఆ బాధగా చింతగా
(29:57) పశ్చాత్తాపంగా మార్చను ఏదో సంఘటన ఏం జరిగినా నేను అంటున్నా ఏం జరిగిన అంటే ఏం జరిగినా మళ్ళీ ఇది అది కండిషన్ వద్దు నేను అంటున్నా గో అండ్ ఫైట్ కానీ దాని రిజల్ట్ ఈ మూడు కాకుండా చూస్తా ఇది అద్భుతంగా ఉంది ఇది గోడ మీద రాసుకో ఈ మాట ఇప్పుడు ఇదేం తెలుసా ఆల్వేస్ ఆన్ ద టాప్ అని నాదో కాన్సెప్ట్ ఉంది. అది కొంచం ప్లేన్ పేపర్ ఉంది ఆ తీస్తాను మళ్ళీ రాస్తాను ఆల్వేస్ ఆన్ ద టాప్ ఒకసారి చెప్పు ఆల్వేస్ ఆన్ ద టాప్ ఆల్వేస్ ఆన్ ద టాప్ నువ్వు చెప్పుకండమ్మ ఆల్వేస్ ఆన్ ద అంటే ఎల్లప్పుడూ పైనే ఎల్లప్పుడూ పైనే అదేంటో తెలుసా ఎప్పుడన్నా మీరు ఇల్లంతా మారుస్తారు కదా దేవుడి
(30:41) ఫోటోని వస్తువులందరిని కింద పెడతారా పైన పెడతారా పైన పెడతా ఎందుకు ఎందుకు కింద పెట్టొచ్చు కదా ఆల్వేస్ ఆన్ ద టాప్ అట్ల నీ ప్రశాంతత ఆల్వేస్ ఆన్ ద టాప్ వాట్ఎవర్ ఇట్ నేను చేసే ప్రతి పని యొక్క అంతిమ సత్యం ప్రశాంతతనే అవ్వాలి ఈ మూడు కాకూడదు ఇది మనం హిందీలో మాట అంటారు ఘాట్ బాంధకే రకులు గాంట్ ఆ గాంట్ బాంధకే రకులు అంటే ఇది నిర్ణయం తీసేసుకున్న నేను నీతో గంట సేపు కొట్లాడుతారా నా కొడుక నువ్వు రా అరే కట్టె తేపోరా ఈ బాడుకోవాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు ఎంత అయిపోయింది చెప్పింది నేను ఎంతసేపు కొట్లాడినా నేను నెక్స్ట్ క్షణంలో పోయి ముంచే సినిమా
(31:20) చూస్తా నేను నేను బాధపడను ఈ దమకి నువ్వు నేను ఇప్పుడు ఒక బూతు మాట అంటావ్ నువ్వు బాధపడతావ్ నువ్వు ఎన్ని బూతు మాటలు నేను బాధపడను నువ్వు అనుకుంటే అనుకో బాధ కతం అనుకుంటే అనుకో ఇంకా ఇంకా కొన్ని బూతులు ఉన్నాయి అవి కూడా అనుకో నేను తీసుకోను కదా ఇప్పుడు ఎదురుగా లారీ వస్తుంది తప్పించుకుంటున్నావ్ నీ మాటల్ని చూస్తున్నా నేను ఐ యమ్ నాట్ రియాక్టింగ్ టు ఇట్ ఈ చిన్న స్టాండ్ నువ్వు తీసుకోమను వచ్చే ముందు అదే అనుకున్నా ఈ ప్రాసెస్ అంతలో నేను మారిపోతున్నాను అనే కాన్సెప్ట్ లో ఇప్పుడు ఇది నేను మారలేను ఇప్పుడు ఇలా దీని బట్టి నేను చెప్తున్న ఈ ప్రపంచంలో గురువులని
(31:56) ఎవరు అంటున్నామో ఈ మూడు వాళ్ళ లేవండి. చింత లేదు పశ్చాత్తాపం లేదు బాధ లేదు. వాళ్ళు మరణ సమయంలో శరీరాన్ని వదిలేస్తుందని నిశ్చలంగా ఉన్నారు బాధపడలే నేనుేదో ప్రసంగాలు చేస్తే కానీ ఇప్పుడు నాకు మస్త భయమైతుంది అని రమణ మర్ష ఏమ ఏడవలే శరీరం బాగా వణకుతుందా నేను కూడా చూస్తున్నాను ఆయన ఇట్లా తల ఇట్లా వగట్ల ఆయన స్థిరంగానే ఉన్నాడు తల ఊగుతుంది.
(32:23) ఇప్పుడు నేను 2009 నుంచి ఒక్కసారి పశ్చాత్తాపము గాని ఒక్కసారి చింత గాని ఒక్కసారి బాధ గాని పడలేదు. దుఃఖం వచ్చిందా వర్తమానంలో వచ్చింది మా మామగారు చనిపోయినప్పుడు నాకు ఎక్కడ దుఃఖం వచ్చింది మైత్రికి చెప్పిన ఫోన్ చేసి ఇట్లా నా చేతుల్లోనే పోయారు అన్నప్పుడు నాకు దుఃఖం వచ్చింది కానీ ఈనాటి వరకు దుఃఖ పడలేదు అది వర్తమానంలో వస్తుంది ఎవడో కట్టతో కొట్ట అబ్బా దుఃఖం వస్తది కానీ ఆరు రోజుల తర్వాత అబ్బా అప్పుడు ఎందుకది చాలు నాకు గారు కూడా ఏడ్చారు కదా వాళ్ళ శిష్యులు కూడా దుఃఖము వర్తమానంలో రాని నాకు కూడా కన్నీళ్లు వచ్చినయి అటాతకు మనం కట్టిన ఒక
(32:59) దేవాలయం ఏదో దానికి జరిగితే ఎందుకు రాదండి బాధ కానీ దాన్ని బాధగా మార్చుకోవద్దు అంటే తలుచుకొని తలుచుకొని ఆ 11వ రోజు అట్ల అయింది తర్వాత ఆరు నెలల తర్వాత నాకు ఇప్పటికి ఆ రోజు గుర్తు ఆడఏంటది ఇప్పటికి 11 సంవత్సరాలు అయింది అది జరిగి ఏదైనా చేయిపో మళలా ఇంతకుముందు జరిగిన మిస్టేక్ లేకుండా సవరించి కొత్తగా గట్టుపో ఏడిసింది దూకింది చాలు ఆ ఎందుకంటే మస్తు టైం పాస్ అయితది ఈ మూడు ఉంటే ఈ మూడు ఉన్నవాళ్ళకైనంత టైం పాస్ ప్రపంచంలో ఎవ్వడికి కాదు అందులో టైం గడిచిపోతది మస్త టైం పాస్ అయితది నీకు ఎక్కడ అటెన్షన్ వస్తది ఈ మూడిటి వల్ల ఏమవస్తది అటెన్షన్ వస్తది నేను ఇంకొక
(33:34) సమస్య చెప్తా అటెన్షన్ వస్తది ఎందుకంటే నువ్వు ఎప్పుడు డల్లుగా ఉన్నావ అనుకో మన ఏం చేసినా అదే వస్తుంది యక్చువల్గా ఇప్పుడు ఇప్పుడు ఏడ్చే పిల్లల దగ్గరికి అందరూ పోతారా ఆడుకునే పిల్ల కాడికి పోతారా ఏచే పిల్ల ఎందుకు ఉంటున్నావ్ మనం పిల్లలక ఏమో చెప్తున్నావ్ ఏడవకరా చిన్న చిన్న వాటికి ఏడుస్తావు అని చెప్తున్నాం మనం మరి నువ్వు ఏడుస్తావా ఓషోది ఒక కథ ఉంటది ఆ ద కప్ ఆఫ్ టీ అనే పుస్తకంలో చిన్న కథ ఉంటది ఎవరికో రాసిన ఉత్తరంలో ఓషో రాస్తాడు నేను ఒకసారి ఒక నది తీరానికి వెళ్తే అక్కడ పిల్లలు చిన్న ఇసకది కట్టుకున్నారు ఏది ఇసక గూడ ఏమంటారు నాన్న అది
(34:08) పిట్టగూడు పిట్టగూడు కట్టుకున్నారు ఇద్దరు కట్టుకున్న తర్వాత వాళ్ళు రాళ్ళు తెచ్చుకున్నారు. అందులో ఒక రాయికి కారని ఒక రాయికి ఇల్లని ఇంకొక రాయికి బంగారం అని పేర్లు పెట్టుకున్నారు. పెట్టుకొని వాళ్ళ వాళ్ళ గూళ్ళల్లో వాటిని పెట్టుకున్నారు. సో నా దగ్గర లారీ ఉంది నీ దగ్గర కారు ఉంది అంటే అందులో పిల్లాడు అన్నాడు నా లారీ కంటే నీ కార్ కంటే నా లారీ బాగుంది.
(34:31) అంటే ఈ పిల్లడికి కోపం వచ్చింది నా కార్ని అంటావా నా కొడక అని వాడు ఇసుక గూడును కూలకొడతాడు. ఓ కొడకొడితే నా ఇల్లు నువ్వు కూలకొడతావా అని ఘోరంగా ఏడ్చి కొట్టుకుంటుంటే రక్తాలు కారేటట్టు పేరెంట్స్ వచ్చి లాగుతారు అది ఉత్త ఇసకగూడు దానికోసం అట్లా కొట్టుకుంటున్నారు ఏంది ఎగజక్ట్లీ ఆ పిల్లలు లాక్కొని పోయిన తర్వాత వన్ అవర్ తర్వాత నీళ్ళ కోసం మిత్రులు వలగొట్టుకుంటా ఉంటారు రెండు బిందలు పట్టుకొని మోషో అంటాడు దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దిస్ కిడ్స్ అండ్ దోస్ మదర్స్ దేర్ ఆల్ ఆన్ ద సేమ్ పేజ్ అండ్ ద సేమ్ బోట్ సో అనామిక ప్లీజ్ అవేకన్ ఫ్రమ దిస్ లైఫ్
(35:10) నువ్వు ఆమె ఒక శిష్యురాల పేరు సో నీవు వేరే వాళ్ళకి ఇచ్చే సలహా నువ్వు ఎందుకు పాటించావ్ వేరేవాళ్ళకి చెప్తున్నావ్ ప్రశాంతంగా ఉండు అరే ఎక్కువసేపు ఏడవకురా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావ్ అరే చిన్న చిన్న దానికి బాధపడతావా నువ్వు ఎందుకు బాధపడుతున్నావ్ నువ్వు ఓన్లీ చెప్తున్నావ్ యు ఆర్ నాట్ డైవింగ్ ఎవడు మెడిటేటర్ ఎవడు రియల్ గా స్పిరిచువల్ పర్సన్ అంటే వాడు చెప్తున్నది చేస్తున్నారు చెక్ చేసుకుంటాడు.
(35:34) ఇప్పుడు నేను చెప్తున్నా బాధపడొద్దు చింతించొద్దు ఇప్పుడు నేను రాత్రి చింతిస్తూ ఉన్నాను [గొంతు సవరించుకోవడం] నీకు చెప్పే రైట్ నాకు లేదు. నేను ఏనాడు చింతించను నేను చెప్తున్నాను నేను క్రియేట్ చేసింది మొత్తం సంకనాకపోయినా ఎప్పుడు ఒకవేళ పోయినా నేను చింతించను బాధపడను పశ్చాత్తాప పడను నేను ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తా మళల దాన్ని తిరిగి తెచ్చుకోవడం ఎట్లా ఆలోచిస్తాను సవరించే ప్రయత్నం చేస్తా అవసరమైతే ధర్నా కూడా చేస్తా ఏమని చేస్తా [నవ్వు] మొన్న చేసిన ధర్ణ అట్లా చెప్పు అది ఊర్లో అదే మాలాండ్ అదే కొంచ చూసి చూసి చూసి చూసి నాకు ఈ డిస్కషన్స్ లో
(36:15) ఎవడి మాట ఎవడు వింటలేడు అందుకని మాటలు తీసేయాలి అనిపించి ఆ ఊర్లో హనుమాన్ టెంపుల్ ఉంటది రోడ్డు మీద రోడ్డు మీద పోయి కూర్చున్నా పొద్దున్న ధర్ణ మామూలుగా నా పని చేసుకున్న ఐపాడ్ తీసుకపోయినా చార్జర్ తీసుకపోయినా వాటర్ బాటిల్ తీసుకపోయినా ఎక్కడ కూర్చోడ అందరూ వచ్చి అడుగుతారు కదా ఇప్పుడు నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది ఇప్పుడు చాలా బంకలాగా పెట్టుకున్న ఆలోచనలు బంకలాగా మనం చేసిన పనులు కొన్ని మనకు ఎన్నో సంవత్సరాలు నుంచి కొన్ని పనులు చేస్తూ వస్తూ సడన్ గా వాటిని ఈ మౌనంతో ఆపలేము అంత అబద్ధం ఆ ఆపగలమా అసలు నువ్వు ఎందుకు ఆపుతున్నావ్ అంటున్నా
(36:47) నేను ఆ మీరు కొంచెం మౌనంగా ఏం చేసినా కూడా బాధపడదు అన్నారు కదా కొన్ని చేసినప్పుడు కచ్చితంగా మళ్ళీ అవి రియాక్ట్ అవుతుంటే ఇప్పుడు ఈ రియాక్షన్ లో మళ్ళీ నేను మళ్ళీ నేను మారిపోతానా నేను అంటున్నది ఎప్పుడన్నా ఒక ఇల్లు క్లీన్ చేయాలని వాటర్ కొట్టామ అనుకో నిన్న పడ్డ డస్ట్ 50 ఏళ్ల క్రితం డస్ట్ కూడా పోతది ఒకటేసారి [నవ్వు] సరైన అవగాహన అన్నిటిని కొట్టేస్తది.
(37:12) నువ్వు చెక్ చేసుకోవాల్సింది రైట్ అండర్స్టాండింగ్ లోకి వచ్చావా లేదా అని ఆల్వేస్ క్వశ్చన్ అయితే అర్థమయింది నేను ఇంక చిన్న సరదా విషయం చెప్తా క్వశన్స్ అడగాల్సిన అవసరం లేదు నాకు అర్థం అయిపోయింది కాదు నాకు అర్థమయింది అర్థమైిపోయింది అంటే నాకు ఇంకా ఎవరైనా అవసరం లేదు ఒక్కొక్క కొమ్మని సరిచేసేవాడు ఎప్పటికీ చెట్టుని సరి చేయలేడు.
(37:30) అర్థమైంది కాండాన్ని అడ్జస్ట్ చెయ్ కాండాన్ని స్ట్రెయిట్ చెయ్ చెట్టు స్ట్రెయిట్ అయితది. ఇప్పుడు కాండం క్రాసే ఉంది ఆ కొమ్మల్ని వంచి దాన్ని నీళ్లకు కట్టి కుదరదు అట్ల దానికి కరెక్ట్ చేయాల్సిన కొన్ని ఉన్నాయి సర్వదా ప్రసన్నంగా ఉండు ఫస్ట్ ది మానవ సంబంధాలు ఒక వారం అందరినీ యక్సెప్ట్ చెయ్ ఎవడో ఇట్లా తీసుకొచ్చి బియ్యవాడ పోసింది ఇట్లా కావాలని పోసిండు అనుకోకుండా ఉంటది.
(37:58) తెలుసో తెలియక అయింది ఎత్తేరా దెబ్బఏం తాగలేదు నీకు బి కంపాషనేట్ ప్రపంచం నీ చుట్టూ మారుతది ఒక్క వారం తర్వాత నీ మాటకి బలం వస్తుంది క్రెడిబిలిటీ ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు గురువులు చెప్తే గొప్ప గొప్ప అందులు ఎందుకు అవుతుంది ఎప్పుడు చెప్పాలో ఎక్కడ చెప్పాలో ఎవరికి చెప్పాలో ఎంత చెప్పాలో పూర్తిగా తెలిస్తేనే వాడు జ్ఞాని ఊరికూరికే చెప్తే కాదు నువ్వు తల బద్దలు కొట్టుకున్న చిన్న పిల్లలు టీవే బంద చేయరు బంద చేయరా ఏయ్ బంద చేయ్ ఆగు మమ్మీ ఆగు బంద చేయ ఏయ్ బంద చేయడు వాడు వాడు నీకు ఇప్పటి నుంచి వాల్యూ ఇస్తలేడు నువ్వు తెలుసుకోవాలి ఇలా కాదు చెప్పేది.
(38:32) నౌ యు రియలైజడ్ అరే టీవీ చూస్తున్నావు కదా చూడురా ఒక హాఫ్ న్ అవర్ చూసి నీ అంతకు నువ్వే కట్టేసి రాన్న నేను పడుకుంటున్నాను నిజంగా ట్రస్ట్ చేసిపో 11 రోజు 12 రోజు వాడు నిజంగా హాఫ్ అన్వర్కి బందే చేసి వస్తాడు. ఏయ్ మాట ఇచ్చింది కచ్చితంగా వాడికి అవకాశం ఇయ్యాలి మనం మనం ఎదుటి వ్యక్తికి అవకాశం ఇస్తలేం గంట గంటకు మార్పు రావాలని కోరుకుంటున్నాం అవ్వదు అది అవ్వదు మ్ అది ఉంటది కదా అవ్వదమ్మ అంటారు కదా చాలా ప్రశ్నలకి అసలు సమాధానం అవ నేను చివరగా ఒక చిన్న సరదా విషయం చెప్తా ఇది అపార్ట్ ఫ్రమ్ వాట్ యు డు వాట్ యు అచీవ్ ఇదంతా పక్కన పెడితే
(39:08) ఇప్పుడు మన శరీరం ఉంది. ఈ శరీరాని మీద నీకు వస్తువులు ఉన్నాయి బట్టలు ఉన్నాయి అసలు నీ చేయి చూపియట్లా నాకు రాఖి కట్టినావు కదా ఇప్పుడు ఇది రాఖి శరీరం పట్టుకొని ఉందా శరీరానికి తగులుకొని ఉందా? శరీరానికి తగిలింది నీ బంగారం అంతే అద్దాలు అంతే బొట్టు బట్టలు అన్ని మనసు కూడా తగులుకొని ఉండని పట్టుకోకు అదొక్కటే ఇప్పుడు నేను శరీరం అన్ని ఇన్ని తగులుకొని ఉన్నాయి కదా నేను పట్టుకుంటే ఇట్లా ఈ పట్టుకుంటున్నది థాట్ అన్నమాట అదొక్కటే రిలీజ్ చేయాలి సో ఇప్పుడు నా బట్టల గురించి నేను ఆలోచిస్తే ఎందుకో తెలుసా నేను పట్టుకొని నేను బట్టలు తగులుకొని ఉన్నా ఇప్పుడు ప్రతి ఒక్కటి
(39:49) షర్ట్ వేసుకోవాలి షర్ట్ వేసుకునే బదులు షర్ట్ చేతులో పట్టు పట్టుకున్నాను కొన్న ఇట్ ఇస్ ఏ థాట్ నీకు తగులుకొని నువ్వు పట్టుకోకు ఇప్పుడు నేను 100 తగిలించుకుంటా నేను దేన్ని పట్టుకోను మైథిలి నీకు అర్థమైంది ఇది అర్ంది పోమ్మ మైథిలి ఈ చిన్న అర్థమైందా నీకు ఏంటి మనం 100 తగిలించుకుంటాం మరి తగిలించుకుందాం కానీ దీన్ని పట్టుకోవద్దు.
(40:17) ఇప్పుడు కుటుంబ విషయాలు అందరూ అంటారు ఇంతమందిని ఎట్ల నేను తగిలించుకున్నా నేను పట్టుకోలే వాళ్ళని ఎన్ని తగులుకున్నా ఏ సమస్య లేదు ఇప్పుడు పోతుంటే పోతుంటే బ్యాగ్ ఇడ తగిలి పోతుంటే పోతుంటే పైన పెట్టు నేను పట్టుకోను మ్ ఈ చిన్న లాజిక్ మీద ఫోకస్ చెయ్ ఒక వారం రోజులు అన్ని తగిలించుకో దేన్ని పట్టుకో ఇప్పుడు ఇన్ని తగిలించుకున్నా ఇది పట్టుకుంటున్నా ఇదే ప్రాబ్లం వీటితో ప్రాబ్లం లేదు నా పంచతో ప్రాబ్లం సరి చేసుకుంటే సరిపోతుంది ఇది చాలా ఇప్పుడు నేను ఏదైతే పట్టుకుంటున్నానో ఇదే యాక్చువల్ గా థాట్ అటాచ్మెంట్ అంటే ఇది తగులుకున్నవి అటాచ్ గురువులు చాలా
(40:55) తగిలించుకుంటారు ఏది పట్టుకోరు. మనం రెండిటిని కన్ఫ్యూస్ అయితాం ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర ఉన్న వస్తువులు ఏంది అంటే పంచం ఉంది షర్ట్ ఉంది రాఖీలు ఉంది ఇది కూడా ఉంది కాదు ఇందులో కొన్ని తగులుకున్నవి మనలాగే వీళ్ళు జీవిస్తున్నారు మన వీళ్ళకి జ్ఞానం వస్తుంది మనకు రావట్లేదు వాళ్ళు తగిలించుకున్నవి వాళ్ళకి పట్టుకున్నవి గురువు ఏది పట్టుకోలే బొచ్చడు తగిలించుకున్నాడు ఇదొక్కటే మీకు మాకు డిఫరెన్స్ ఆ ఎవరైనా ఈ క్షణమే మీరు తగిలించుకోవడం స్టార్ట్ చేయండి పట్టుకోవడం మానేయండి.
(41:21) ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చి ఉన్నారు తగిలించుకోండి పట్టుకోవద్దు వాడిని అంటే దాని అర్థం ఏంటో తెలుసా వాడికి కావలసింది ఏదో చూడు ఇచ్చేసేయ్ ఇప్పుడు షర్ట్ కి ఏదనా పడ్డది తగిలించుకున్న వాటిని చూసుకుంటున్నా పట్టుకోవడం అంటే నేను అనుకున్నట్టే ఉండాలంటే యు ఆర్ పేయింగ్ అటెన్షన్ ఇది స్పెషల్ నీ మైండ్ ఖర్చు అవుతుంది.
(41:40) ఒక మనిషిని పట్టుకున్నావా యు స్ట్రగుల్ ఒక వస్తువుని పట్టుకున్నావా యు స్ట్రగుల్ ఇంకోటి ఎక్కువసేపు ఈ చేతు ఎవరిని పట్టుకోదు మీరు గమనించరో లేదు మీ ఫోన్ కూడా కాసేపు తర్వాత పక్కన పెట్టే ఎప్పుడనా సోఫా దగ్గరికి వస్తే పెట్టేస్తున్నారు ఎవ్వడు పొద్దస్తమానం పట్టుకోడు సో చేయితో పట్టుకుంటే ఇంత స్ట్రగుల్ ఉన్నప్పుడు ఎందుకు మైండ్ తో పట్టుకుంటున్నావ్ నేను చెప్తున్న ఎంత చెప్పినా మనిషి వింటలేడు కానీ చెప్పాలి చెప్పేవాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు వింటారుఅన్నమాట ఉదాహరణకి రోజంతా కోయిల కూస్తా ఉంటది లేదా మన ఊర్లలో రామనామం ఒక టెంపుల్ లో 24 అవర్స్ సో ఎవరో క్వశ్చన్ చే 24 అవర్స్
(42:16) ఎందుకు పెడతా అంటే ఎప్పుడన్నా వింటారేమో ఇక నేను ఓన్లీ పావు గంట పెడితే వినొచ్చు వినకపోవచ్చు ఇప్పుడు గురుస్థానంలో లేదా ఒక జ్ఞాని అనుకున్నప్పుడు నేను నిజంగా బాగున్నాను బాగున్నాను అంటే డబ్బు పరంగా కాదు సర్వకాల సర్వవస్థల్లో ఒక సహజమైన ప్రశాంతతను ప్రసన్న అనుభవిస్తున్నాను. నాకు ఎంత కాదన్నా ఇది నాకు పక్కవాళ్ళు అట్లా ఉండాలని ఒక చిన్న ఆ అది నా అది కూడా నేనే ఇప్పుడు నా ఈ చెయి నీటిగా ఉన్నప్పుడు ఈ చేయి కూడా నీటి బాగు తుడుచుకున్నట్టుగా చిన్న ప్రయత్నం అంతే ఇది సో అట్లా అని ఎదుటి వ్యక్తి నేను మార బాధపడతా అంటే చేసేది ఏమ లేదు.
(42:53) అందుకని లక్ష తగిలించుకో ఒక్కటి పట్టుకో హస్బెండ్ ని పట్టుకో తగిలించుకో మస్త ఉంటది తగిలించుకోవడంలో మజా ఉంది పట్టుకోవడంలో సఫరింగ్ ఉంది నరకం ఉంది అది అదే ఇప్పుడు ఉన్న పరిస్థితి నీకైతే తేడా అర్థమైందా చాలా ఇప్పుడు ఫిజికల్ గా నువ్వు తగిలించుకున్నావా పట్టుకున్నావా తగిలించుకున్నాం ఇప్పుడు ఏదైనా పట్టుకో చూద్దాం అట్లా అంటే ఫస్ట్ టైం పట్టుకుంటున్నావ అంటే మైండ్ ఖర్చు అవుతుంది తగిలించుకోవడంలో తగిలించుకు కున్నప్పుడే మైండ్ ఆ తర్వాత యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్ బంగారం పట్ల ఎరుక ఉంది అట్లా తగిలించుకున్న దాన్ని బట్టి దృష్టి ఉంది అట్లా ఇంట్లో ఒకడిని తగిలించుకున్నాం
(43:29) హస్బెండే దృష్టి ఉంది ఎరుక ఉంది తప్పు లేదు. కానీ ఫైటింగ్ లేదు పట్టుకున్నది ఎనర్జీ డ్రైన్ అయితా ఉంటుంది. చాలామందికి ఈ చిన్న డిస్టింషన్ తెలియక తక్కువ తగిలించుకొని ఎక్కువ పట్టుకుంటారు. మేమేమేమో ఊహించుకొని వచ్చామండి వాళ్ళు వాళ్ళు ఎంత చేసినా కూడా గుర్తించట్లేదు అవమానిస్తున్నారు నిష్కామ కర్మ అంటే ఊహించుకొని వచ్చామ అవే ఇవన్నీ ఇవన్నీ ఇందులోనే ఒక్కటి గుర్తుపెట్టుకో ఆకాశం ఆశీర్వదిస్తది అది చాలు చాలు నీ ప్రేక్షకులు మనుషులుగా తీసేసేయ్ ఈగలు చూస్తున్నాయి దోమలు చూస్తున్నాయి అవును ఇప్పుడు నీవు కట్టే దేవాలయంలో ఎక్కువ ఉండేది ఒక రెండు మూడు ఈగలు వస్తాయి వాళ్ళు
(44:09) మునులు ఋషులు అంతా రకరకాల రూపాల్లో వస్తారు అక్కడ అప్లై చేసాను భగవంతుడి కోసమే పెట్టాము అసలు ఎవరనా ఇవ్వలేకపోయినా మనం చేయాల్సిన పని 10 మందికి ఉపయోగపడ అక్కడ చేస్తున్నాం ఇక్కడ మాత్రం అది అప్లై చేయలేకపోతున్నారు అదే అప్పుడే కాదు గొప్ప కంపాషన్ ఉండాలి అంటే అకామిడేట్ చేసుకునే ఒక మానసిక స్థితి మనకు పెద్ద ఇల్లు ఉంటే చెప్తాం పెద్ద ఇల్లు ఉన్నవాడు అంటే మా ఇంటికి వచ్చి పడుకున్నట్లు కాదు పెద్ద మనసు ఉంటే నువ్వు ఏమంటావ్ నువ్వు చేసి చేయ అని అనడం స్టార్ట్ అయితది కండిషనాలిటీ ఉండదు.
(44:35) కండిషన్స్ ఉన్న చోట ప్రశాంతత ఉండదు. సరే కొన్ని పనులు అగ్రీమెంట్ తర్వాతనే చెప్పాలంట నేను లాస్ట్ మాట నిజానికి ఇది చాలా ఇంపార్టెంట్ విత్ అగ్రీమెంట్ స్టార్ట్ వర్క్ నేను చేయకుండా ఉండాలంటే ముందే కొన్ని పాయింట్లు వాళ్ళకి చెప్పి ఉంచాను ఇగో మైథిలి నేను ఎగ్జాంపుల్ నేను సరదాగా అడుగుతే ప్రశ్న నువ్వే చెప్పు అంటే ఇప్పటికి ఇప్పుడు చెప్తున్నది కాదు ఇప్పుడు మనఇద్దరం త్వరలో వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాం వ్యవసాయానికి మనం అగ్రీమెంట్ రాసుకుంటున్నాం కదా రాసుకుంటున్నాం ఇప్పుడు మైథిలి నువ్వు ఏం చేసినా నాకు పర్వాలే అంటలేను కొన్ని విషయాల్లో
(45:05) కచ్చితంగా రూపాయి రూపాయి లెక్క చెప్పవలసింద నేను తనకి తను నాకు పనిని పనిగా మాత్రమే చూస్తాం అక్కడ ఎమోషన్ లేదు. మ్ తప్పదు ఇప్పుడు మైథిలి కదా అని సాఫ్ట్ కార్నర్ లో అంగీకరించను నేను. మ్ తను కూడా నన్ను కొన్ని విషయాలు అంగీకరించదు. కొన్ని విషయాలు క్లియర్ గా అగ్రీమెంట్ బేస్డే లేకపోతే చేయను. మంచి హాయిగా చిలకా గోరింగలా జామజి అనవసరంగా పని చేయడం ఎందుకు పీకలాడం ఎందుకు అనుకున్నట్టు జరగక అనుకున్నట్టు జరగాలంటే ఫస్ట్ పేపర్ వర్క్ మొత్తం రాసి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఎంత తన ప్రాఫిట్ ఎంత నా ప్రాఫిట్ ఇంకా ఆలోచించుకొని ఒక సంవత్సరం ప్రయోగం
(45:39) చేస్తే అగ్రీమెంట్ బేస్ే మాట్లాడుకుంటాం అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కాదు. ఇద్దరు కౌంటర్ పార్ట్ ఇద్దరు కలిసి ఏదో చేస్తున్నారు అట్లా అందుకని నాకు పెద్దగా తెలియదు కానీ ఏం జరిగినా ఈ మూడు అయితే మార్చుకోండి. ఇదో ఒకసారి చెప్పు అంటే నీ మనసు వినని ఏం జరిగినా బాధ చింత పశ్చాత్తాంగంగా మార్చుకో మార్చుకోవద్దు జ్ఞానం అంటే ఇదే అలాగని చేయకుండా పశ్చాత్తంగా మాడుతది కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి పోను అట్లా కాదు అందరి దగ్గరికి పోవు అన్ని తగిలించుకో అన్నిటిలో వేలుపెట్టి అన్ని తగిలించుకో దేన్ని పట్టుకో అర్ [నవ్వు] అద్భుతం అసలు

No comments:

Post a Comment