నైట్ షిఫ్ట్ చేసే వాళ్ల ఫుడ్ హ్యాబిట్స్ | Weight Loss Diet నిజాలు | Lahari Surapaneni
Author Name:3tv Lifestyle
Youtube Channel Url:https://www.youtube.com/@3tvLifestyle
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Ki7ajP13G_0
Transcript:
(00:00) 40 ఇయర్స్ దాటిన వాళ్ళలోనే స్టమక్ ఒకటి కొంచెం బాగా పెరుగుతుంది. మిగతా బాడీ పార్ట్స్ అన్నీ లీన్ గా ఉంటున్నాయి అని చెప్పారు. సో స్టమక్ే ఎందుకు పెరుగుతుందంట అబ్డోమినల్ ఎడిపాసిటీ అంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవటం అనేది మన [సంగీతం] దగ్గర ఎక్కువగా ఉంటుంది. మనకి ఎక్కువ మజల్ మాస్ ఉండదు వాళ్ళతో కంపేర్ చేస్తే మన ఇండియన్స్ కి వచ్చేప్పటికీ రెస్ట్ లో తక్కువ క్యాలరీస్ బర్న్ చేయడం అనేది జరుగుతుంది.
(00:23) బికాజ్ ఆఫ్ [సంగీతం] లెస్ మసల్ మాస్ ఎక్కువ మందికి అబ్డామిన్ ఏరియాలో ఎక్యూములేట్ అవుతుంది. అండ్ ప్రిడామినెంట్లీ మెన్ కి దీన్ని ఆండ్రాయిడ్ [సంగీతం] ఫ్యాట్ అంటారండి. అంటే పొట్ట చుట్టూ ఉండేదాన్ని ఆండ్రాయిడ్ ఫ్యాట్ అంటారు. ఇది మెన్ లో ఎక్కువగా ఉంటుంది మగవాళ్ళలో ఎక్కువగా చూస్తాం కానీ కొంతమంది ఆడవాళ్ళలో కూడా పొట్ట చుట్టూ [సంగీతం] పోపు పేరుకోవడం అనేది ఉంటుంది ఒక పాయింట్ తర్వాత.
(00:45) ఇంకోటి జనరల్ గా అందరిలో ఉండే డౌట్ ఏందంటే ఫీమేల్ ప్రెగ్నెన్సీ తర్వాత ఎక్కువ ఫ్యాట్ క్యములేట్ అవుతుంది అని చెప్తుంటారు అది ఎంతవరకు కరెక్ట్ అన్న నిజానికి ఏమవుతుందంటే సర్జరీ లాంటివి జరిగినప్పుడు కొన్ని రోజులు బెడ్ రెస్ట్ లో ఉంటాం కానీ [సంగీతం] సో [సంగీతం] ఆ గైడెన్స్ లేకపోవటం మూలాన కూడా కంట్రోల్ లో ఉంచాల్సినటువంటి ఆహారం కొంచెం ఎక్కువ తీసుకోవడం దానికి తోడు సర్జరీ ఇప్పుడే అయ్యింది కాబట్టి త్వరగా కోలుకోవాలంటే ఎక్కువ ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి ఈ రెండిటి వలన వాళ్ళు బరువు పెరుగుతారు తప్ప ఊరికే సర్జరీ అవ్వగానే బరువు పెరిగిపోరు ఎంత తిన్నా గాన వెయిట్ పెరగట్లేదుఅని
(01:22) చెప్తుంటారు సో వీళ్ళు వెయిట్ పెరగాలంటే ఏం చేయాలి ఎప్పుడు వెయిట్ పెరగట్లేదు అన్నా తగ్గట్లేదు అన్నా ఫస్ట్ స్టెప్ ఏ రోజు అయితే అనుకుంటారో ఆ రోజు నుంచి కనీసం ఒక నెల రోజుల పాటు [సంగీతం] [సంగీతం] ఎప్పుడైనా సరే నేను అన్నీ అన్ని చేయాల్సినవి కరెక్టే చేస్తున్నాను అయినా నాకు రిజల్ట్ రావట్లేదు అంటే యు హావ్ [సంగీతం] టు స్టార్ట్ విత్ డాక్యుమెంటేషన్ అసలు లెట్ అస్ సి వేర్ ఇట్ ఇస్ గోయింగ్ ఎప్పుడైనా బాలెన్స్ పెరగట్లేదు బ్యాంక్ బాలెన్స్ పెరగట్లేదు ఎక్కడిక వచ్చేది [సంగీతం] ఎక్కడికి పోతుందో తెలియట్లేదు అంటే ఏం చేస్తాం ఫస్ట్ అకౌంట్ మెయింటైన్
(01:58) చేస్తే అప్పుడు మనకి ఎక్కడ చిల్లు ఉంది ఎక్కడ మనకి లోపలికి వచ్చేది వస్తుంది తెలుస్తుంది సేమ్ వే అండి ఇప్పుడు కొంతమంది ఉంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ [సంగీతం] చేస్తుంటారు నైట్ షిఫ్ట్ చేస్తుంటారు. ఉమ్ వాళ్ళు ఎక్కువగా నేను వెయిట్ గెయిన్ అయిపోతున్నాను ఏం తినకపోయినా అని కంప్లైంట్ చేస్తుంటారు సో [సంగీతం] రీజన్ ఏమై ఉండొచ్చు చూడండి ఇద్దరు డిఫరెంట్ క్లైంట్స్ ఉంటే ఒకళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకళ్ళు ఆఫీస్ లో వర్క్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి సేమ్ డైట్ ప్లాన్ ఇస్తే కూడా డిఫరెంట్ రిజల్ట్ వస్తుంది.
(02:25) అలాంటి సిచువేషన్ ఉన్నప్పుడు మేబీ యు నీడ్ సం మెడికల్ ఇంటర్వెన్షన్ డాక్టర్ తో మాట్లాడి వాళ్ళ సలహాతోటి ప్రొసీడ్ అవ్వచ్చు. ప్రెజెంట్ మార్కెట్ లో రకరకాల డైట్లు వచ్చేసాయి. ఈ డైట్ ఫాలో అయితే 10 రోజుల్లో 10 కిలోలు తగ్గిపోవచ్చు ఇది తింటే 20 రోజుల్లో సన్నగా ఉన్నవాళ్ళు లావైపోవచ్చని ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి ఎన్నో డైట్ ట్రెండ్స్ ఫుడ్ టిప్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
(02:48) కానీ ఇందులో నిజం ఎంత? అసలు మన శరీరానికి సరైన ఆహారం అంటే ఏంటి? మన రోజువారి డైట్ లో ఏమి ఉండాలి, ఎంత మోతాదులో తినాలి, ఎలా తినాలి? ముఖ్యంగా 40 ఏళ్ళ దాటిన తర్వాత పొట్ట చుట్టూ కొవ్వెందుకు పెరుగుతుంది? వయసు పెరిగే కొద్దీ మనం మెటబాలిజంలో లో ఎలాంటి మార్పులు వస్తాయి? అయితే బరువు తగ్గడానికి నిజంగా ఏం చేయాలి? డైట్ లో ఏ ఆహారాలు ప్రాధాన్యత ఇవ్వాలి? ఏ ఆహారాలను తగ్గించుకోవాలి? అలాగే ముఖ్యంగా వైరల్ అవుతున్న ఈ ఫాస్ట్ వెయిట్ లాస్ డైట్ లో ఎంతవరకు నిజం ఉంది? ఈ అన్ని విషయాల గురించి ఈరోజు మన పాడ్కాస్ట్ లో పూర్తిగా తెలుసుకుందాం.
(03:19) మనతో ఉన్నారు న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్ లహరి సురభనేన్ గారు లహరి గారిని అడిగి వెయిట్ లాస్ సరైన డైట్ పొట్ట చుట్టు కోవ్వు 40 తర్వాత వచ్చే మార్పులు ఇవన్నీ సింపుల్ గా అర్థమయ్యేలా తెలుసుకుందాం. పదండి పాడ్కాస్ట్ లోకి వెళ్ళిపోదాం. నమస్తే మేడం నమస్తే అండి జనరల్ గా చాలామంది వెయిట్ గెయిన్ కోసం ఏవో ఫాలో అవుతుంటారు ఆ డైట్ అని ఈ డైట్ అని రకరకాల డైట్స్ ఫాలో అవుతుంటారు.
(03:44) కొంతమంది ఏంటంటే వెయిట్ తగ్గడం కోసం ఫాస్టింగ్ చేస్తుంటారు నేను తినకపోయినా లావైపోతున్నాను అని చెప్తుంటారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ దీనికి ఎలాంటి రెమిడీస్ ఉన్నాయి వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి వెయిట్ లాస్ కి అండి రెమిడీస్ అని కాదు లైఫ్ స్టైల్ లో చేంజ్ మాత్రమే వెయిట్ గెయిన్ అవ్వడానికైనా వెయిట్ లాస్ అవ్వడానికైనా ఏదైనా మీరు రిజల్ట్ ఎంతకాలం ఉండాలని కోరుకుంటున్నారు అనేదాన్ని బట్టి ఫస్ట్ పాయింట్ డెసిషన్ మేకింగ్ అక్కడ ఉంటుంది.
(04:15) సో నేను కొంతమంది ఆ ఒక పర్టికులర్ ఇప్పుడు యాక్టర్స్ తీసుకుందాం ఒక పర్టికులర్ మూవీ కోసం ఒక రకంగా కనిపించాలి కాబట్టి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఒక సర్టెన్ ఫిజిక్ మెయింటైన్ చేస్తే చాలు అనేది ఒక ఆబ్జెక్టివ్ ఆర్ ఒక గోల్ దానికోసం అట్లాగే స్పోర్ట్స్ అత్లీట్స్ ఉంటారు. ఆ కొన్ని రకాల ఈవెంట్స్ కి వాళ్ళ వెయిట్ ని బట్టి వాళ్ళ కేటగిరీ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ దీని కోసం ఒక సర్టెన్ వెయిట్ మెయింటైన్ చేయాలి అట్లా అవి స్పెషల్ కేసెస్ అట్లా కాకుండా జనరల్ గా ఆ మన కామన్ పీపుల్ ఉంటే మనంద మీరు నేను ఎట్లా అయినా సరే మనం ఎప్పుడూ కూడా వెయిట్ అనేది మేనేజ్
(04:52) చేసుకోవడానికి ఒక డెడ్ లైన్ ఎగజాక్ట్ గా ఈ పర్టికులర్ టైం వరకు అనేది లేకుండా ఓవరాల్ గా హెల్దీ వెయిట్ రేంజ్ లో ఉండాలి అనేది ఉన్నప్పుడు దానికోసం మనం ఇప్పుడు ఉన్న పాయింట్ నుంచి వెయిట్ తగ్గాలా పెరగాలా అనేది అసెస్మెంట్ ఉంటుంది అండ్ తగ్గాలి అనుకుంటే గనుక ఆ తగ్గటం వరకు మాత్రమే ఆలోచన చేసి ఆపేయడం కాకుండా ఈ రేంజ్ కి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఇదే రేంజ్ లో మెయింటైన్ అవ్వాలంటే అంటే ఆ హెల్దీ వెయిట్ రేంజ్ లోనే మెయింటైన్ అవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లైఫ్ స్టైల్ లో అనేది ఆ పాయింట్ దగ్గరే మనకి వెయిట్ లాస్ కి ఏం చేయాలి అనేది ఆన్సర్
(05:30) దొరుకుతుంది. మీరు మీ హెల్దీ వెయిట్ లో ఉండడానికి ఎలాంటి లైఫ్ స్టైల్ అయితే ఫాలో అవ్వాలో అది మీరు ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే హెల్దీ వెయిట్ దాకా వెళ్తారు అక్కడ మెయింటైన్ అవుతారు. అదే నేను ముందు ఒక 10 కేజీలు తగ్గుతాను ఆ తర్వాత అక్కడ మేనేజ్ చేసుకుంటాను అంటే ఈ 10 కేజీలు తగ్గడానికి నేను ఏమన్నా చేస్తాను కొంతమంది వస్తారండి దేర్ ఆర్ సమ క్లైంట్స్ హూ రీచ్ అవుట్ సేయింగ్ నెక్స్ట్ మంత్ మా రిలేటివ్స్ ఎవరిదో పెళ్లి ఉందనో ఇంట్లో వాళ్ళు ఎవరిదో లేకపోతే మై హస్బెండ్స్ మైల్స్టోన్ బర్త్ డే అనో లేకపోతే ఈవెన్ ఆ మెన్ ఆల్సో నా 40త బర్త్ డే ఉందనో 45
(06:09) బర్త్ డే ఉంది నాకుఒక ఒక సిక్స్ ప్యాక్ కావాలి ఇట్లాంటి ఆబ్జెక్టివ్స్ తో టైం లైన్ తోటి డెడ్ లైన్ తోటి వచ్చినప్పుడు వెయిట్ లాస్ అనేది ఇస్ నాట్ ద డిఫికల్ట్ పార్ట్ కానీ ఇట్ ఇస్ ఆల్సో నాట్ నెసెసరీలీ హెల్దీ ఇప్పుడు మీరు 10కేgస్ అనేదానికి మీరు ఒక సిక్స్ మంత్ టార్గెట్ కానీ కనీసం ఫోర్ మంత్స్ టార్గెట్ కానీ పెట్టుకొని గ్రాడ్ువల్ గా అవ్వడానికి వస్తే దట్ ఇస్ ఏ డిఫరెంట్ స్టోరీ దట్ కెన్ బి డన్ హెల్దీగా చేయచ్చు అదే ఈ 10 కేజీలు నాకుటూ మంత్స్ లో తగ్గాలి అన్నారుఅనుకోండి డెఫినెట్లీ ఇస్ నాట్ హెల్దీ అన్లెస్ మీరు కరెక్ట్ గా తినడం ఒకటి దానికి తగ్గట్టు ఆ బర్న్ ఆఫ్
(06:45) క్యాలరీస్ కి ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేసేందుకు టైం పెడుతున్నారు అంటే ఇప్పుడు ఇందాక మనం మూవీ యక్టర్స్ గురించి అనుకున్నప్పుడు వాళ్ళకి తక్కువ టైం లోనే హౌ ఆర్ దే బీయింగ్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద బాడీస్ అంటే ద అమౌంట్ ఆఫ్ వర్క్ ఇట్ గోస్ ఇన్ దేర్ అలాగే దట్ టైం దట్ దే స్పెండ్ ఇన్ డూయింగ్ సో ఈ రెండు కూడా మన కంటికి కనిపించేవి కాదు.
(07:06) మనకి అవేర్నెస్ ఉండదు. అదే కామన్ పర్సన్ అనేది వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది వాళ్ళ రొటీన్ ఉంటుంది వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది జాబ్ అయితే జాబ్ స్టూడెంట్ అయితే స్టూడెంట్ ఇట్లా రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఇదే రిజల్ట్ ఇప్పుడున్న కరెంట్ లైఫ్ స్టైల్ లో రావాలి అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు.
(07:27) సో మీకు 10 కేజీలు వెయిట్ లాస్ అవ్వాలని ఉండటం ఆ గోల్లో తప్పులేదు కానీ టైం లైన్ ఎప్పుడూ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. స్పెషల్ టిప్స్ స్పెషల్ డైట్స్ అనే వాటి జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది టెంపరరీగా మీకు రిజల్ట్ వచ్చినా కానీ అగైన్ టెంపరరీగానే ఉంటుంది అది. ఆ తర్వాత మళ్ళీ మీరు ఏవేవైతే పంటి బిగుని ఎట్లా కొట్లా చేసేసి ఆ గోల్ కి రీచ్ అయిపోయారో ఒక్కసారి మీరు దాన్ని వదిలేయగానే పోయిన వెయిట్ అంతా తిరిగివస్తుంది అలాగే క్విక్ గా బరువు తగ్గినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మజల్ వెయిట్ తగ్గుతుంది ఫ్యాట్ కంటే కూడా ఫాస్ట్ గా అంటే మామూలుగా 10 కేజీలు మీరు ఒక ఆరు నెలల్లో తగ్గారనుకోండి
(08:03) మోస్ట్ ఆఫ్ [గొంతు సవరించుకోవడం] ద టైమ్స్ కనీసం ఆ 10 కేజీలో 80% అయినా ఫ్యాట్ే ఉండేలాగా చూసుకోవచ్చు ఇఫ్ యు ప్లాన్ ఇట్ రైట్ అండ్ ఎవీథింగ్ డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ కానీ ఆ 10 kgీలు మీరు రెండు నెలల్లోనే తగ్గితే ఆల్మోస్ట్ 50% కంటే ఎక్కువ మజల్ మాస్ే పోతుంది. సో ఈ ఈ రిస్క్స్ కూడా కన్సిడర్ చేయాలి. ఇంకా కొంతమంది జిఎల్పి ఇంజెక్షన్స్ అవ తీసుకుంటుంటారు.
(08:27) సో అది హామ్ఫుల్ా లేకపోతే ఇలా సో ఈ ఇంజెక్షన్స్ ఇది ఏమైందంటే ఇవి కూడా క్యాలరీ రెస్ట్రిక్షన్ వల్లనే పనిచేస్తాయి. అయితే ఆ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక రకంగా ఆ ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ డస్ ఇస్ ఫుడ్ స్టమక్ లో ఉన్నది గ్యాస్ట్రిక్ ఎంటీంగ్ అంటారు. ఎక్కువసేపు స్టమక్ లో కూర్చొని ఉంటే మనక ఎప్పుడు తిన్న వెంటనే ఆకలేదు కదండీ 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో అట్లా ద రీసన్ బీయింగ్ యువర్ ఫుడ్ ఇస్ స్టిల్ ఇన్ ద స్టమక్ అండ్ ఆ ఫుడ్ అక్కడ ఉంది అన్నటువంటి సిగ్నల్ బ్రెయిన్ కి వెళ్తుంది కాబట్టి అపిటైట్ సపరేషన్ అనేది ఉంటుంది.
(09:02) ఆ ఫుడ్ ఎక్కువసేపు స్టమక్ లోనే ఉన్నప్పుడు ఆకలి అనేది తక్కువ ఉంటుంది కాబట్టి తినడం తగ్గుతుంది. సో మోస్ట్ ఆఫ్ దీస్ ఇంజెక్షన్స్ గాస్ట్రిక్ ఎంటీయింగ్ రేట్ తగ్గిస్తాయి ఒకటి రెండు కొన్ని రకాల ఆ హంగర్ సిగ్నల్స్ ని కూడా డల్ డౌన్ చేస్తాయి అంటే సెటైటి సిగ్నల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉండటం వలన అలాగే తిన్నప్పుడు కూడా తక్కువ తినగానే కడుపు నిండిపోయింది అన్న ఫీలింగ్ రావడం మూలాన ఓవరాల్ ఇంటేక్ అనేది తగ్గుతుంది.
(09:30) అసలు ఆకలే లేనప్పుడు ఫుడ్ తీసుకోనప్పుడు బరువు తగ్గడం అనేది జరుగుతుంది ఆటోమేటిక్ గా మామూలుగా మనం ఇంజెక్షన్ సహాయం లేకుండా కొంచెం కష్టంగా ఉండేది ఎందుకంటే బరువు ఎక్కువ ఉన్నప్పుడు ముఖ్యంగా అడిపోస్ టిష్యూ ఫ్యాట్ టిష్యూ ఎక్కువ ఉన్నప్పుడు దాని నుంచి కూడా హంగర్ హార్మోన్ సెక్రషన్ అనేది ఉంటుంది. సో ఎంత ఎక్కువ ఫ్యాట్ ఉంటే అంత ఎక్కువ ఆకలి అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
(09:53) అంత ఆకలి మీద ఉన్నప్పుడు మీరు తినకుండా కూర్చుందాము అనుకుంటే ఇట్ బికమ్స్ ఏ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ టు డు అలాంటి వాళ్ళకి ఎక్స్ట్రీమ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి అట్లాగే మెటబాలిక్ కండిషన్స్ కొన్ని డయాబెటీస్ కానీ ఇట్లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి కూడా డెఫినెట్ గా ఆ ఇంజెక్షన్స్ చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటున్నాయి. అయితే అప్పుడు కూడా క్విక్ గా వెయిట్ లాస్ అవుతారు కాబట్టి వాళ్ళ ఆహారంలో అలా క్విక్ గా వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మజల్ మాస్ ఎక్కువ పోకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎక్సర్సైజ్ కి సంబంధించి కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే పోయేటువంటి బరువులో
(10:26) ఎక్కువ శాతం ఫ్యాట్ే ఉండేలాగా చూసుకోవచ్చు అట్లాగే మజల్ మాస్ కొంచెం తక్కువ పోయేలాగా చేసుకోవచ్చు బట్ ఎక్సర్సైజ్ అన్నది మాండేటరీ అండి ఎక్సర్సైజ్ లేకుండా ఉంటే మజల్ పోవడం ఒకటే కాదు బోన్ బోన్ మినరల్ డెన్సిటీ కూడా కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది అంటే ప్రొలాంగ్డ్ యూసేజ్ లో బోన్స్ కూడా బ్రిటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని రీసర్చ్ స్టడీస్ చూపిస్తున్నాయి కానీ అది అన్అవాయిడబుల్ ఏం కాదు.
(10:48) కరెక్ట్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ తోటి ఆ రిస్క్ కూడా తగ్గించుకోవచ్చు. ఓకే ఇప్పుడు ఒక పర్సన్ హెల్దీ వెయిట్ ఉన్నాడని తెలుసుకోవడానికి ఏమనా మెజర్మెంట్స్ ఉంటాయా వన్ ఆఫ్ ద థింగ్స్ అంటే దట్ వి హావ్ బీన్ యూసింగ్ ఫర్ ఏ లాంగ్ టైం ఇస్ బిఎంఐ అంటారండి అది బాడీ మాస్ ఇండెక్స్ అని అంటే ఒక వ్యక్తి ఉన్న ఎత్తును బట్టి వాళ్ళ బరువు ఈ పర్టికులర్ రేంజ్ లో ఉంటే అది హెల్దీ వెయిట్ రేంజ్ అని ఇట్ ఇస్ నాట్ ఐడియల్ బాడీ వెయిట్ అనే దానికంటే కూడా ఐడియల్ బాడీ వెయిట్ రేంజ్ అనేది హెల్దీ బాడీ వెయిట్ రేంజ్ అనేది ఒకటి ఉంటుంది బిఎంఐ వేస్ట్ మీద డిసైడ్ చేసుకోవచ్చు అయితే ఇది
(11:24) ఇట్ ఇస్ నాట్ ట్రూ ప్రెడిక్టర్ మన హెల్త్ కి ట్రూ ప్రెడిక్షన్ కాదు అది ఎస్పెషల్లీ మన ఇండియన్ కాంటెక్స్ట్ లో ఏంటంటే కొంతమందిని చూస్తే ముఖ్యంగా పీపుల్ ఓవర్ 40 ఇయర్స్ అండ్ ఆల్ చూస్తే మనిషి చూడటానికి మిగతా అంతా లీన్ గానే ఉంటారు ఓన్లీ అబ్డామినల్ ఫ్యాట్ పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువ పేరుకున్నది మాత్రం కనిపిస్తుంది మొత్తం చేతులు కాళ్ళు అంతా సన్నగా ఉంటారు సెంట్రల్ ఎడిపాసిటీ అంటారు.
(11:47) ఇట్లా ఉన్నప్పుడు మనకి రిస్క్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీసెస్ ఆర్ హై అదే మనిషిని మీరు వేయింగ్ స్కేల్ మీద చెక్ చేస్తే బిఎంఐ ప్రకారం వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం వాళ్ళు ఉండాల్సిన బరువే ఉంటున్నారు. సో ఆ బిఎంఐ వలన ఆ ఇన్ఫర్మేషన్ వల్లన మనకి ఇక్కడ పెద్ద యూస్ లేదు అది ప్రైమరీ ఇండికేటర్ మాత్రమే తప్ప దానితోనే మనం హెల్త్ డిటర్మైన్ చేయలేము.
(12:08) ఇంకొక మెజర్మెంట్ ఏంటంటే వేస్ట్ సర్కంఫరెన్స్ అంటారు. ఈ నడుము చుట్టు కొలత తీసుకోవడం అనేది దాని ద్వారా కూడా మనకి హెల్త్ రిస్క్స్ అనేవి ఆ లో రిస్కా లేకపోతే మోడరేట్ రిస్కా హై రిస్కా ఎక్స్ట్రీమ్లీ హై రిస్కా అనేది దాని ద్వారా కూడా తెలుసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి వేస్ట్ టు హిప్ రేషియో అంటారు. నడుము చుట్టుకొలత అట్లాగే కింద వేస్ట్ హిప్ చుట్టుకొలత తీసుకోవడం అన్నమాట.
(12:34) దాన్ని ఆ రేషియో ని బట్టి కూడా మనకి వేస్ట్ కంటే ఆ ఇప్పుడు మెన్ కి డిఫరెంట్ రేషియోస్ ఉంటాయి విమెన్ కి డిఫరెంట్ రేషియోస్ ఉంటాయి దాన్ని బట్టి కూడా మనకి హెల్త్ రిస్క్ అనేది ఎంత ఎక్కువ ఉంది ఏంటి అనేది సో కేవలం వెయిట్ మీద డిపెండ్ అవ్వడం కాకుండా ఆ వేస్ట్ సర్కంఫరెన్స్ ఒకటి అంటే నడుము చుట్టుకొలత ఒకటి వేస్ట్ హిప్ రేషియో ఒకటి వీటిని బట్టి చేసుకోవచ్చు ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్స్ కి వెళ్తే కొన్ని రకాల మెషనరీ ఉంటున్నాయి బాడీ కాంపోజిషన్ తెలుసుకోదగినవి ఆ తెలుసుకోగలిగే అవకాశం ఉన్నటువంటి మెషిన్స్ దాని ద్వారా చూసినప్పుడు మనం బాడీ కాంపోసిషన్ ఏంటి
(13:08) ఫ్యాట్ పర్సంటేజ్ మెజర్ చేయొచ్చు. శరీరంలో కొవ్వు ఏ ఏ ప్రదేశాల్లో ఎంత శాతం ఉంది అనేది కూడా తెలుస్తుంది అలాగే విసిరల్ ఫ్యాట్ అంటారు అంటే పొట్ట [గొంతు సవరించుకోవడం] చుట్టూ ఇంటర్నల్ గా ఇప్పుడు మనకి బాడీలో ఫ్యాట్ అనేది రకరకాల ప్లేసెస్ లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. కొంత మన స్కిన్ కింద ఉంటుంది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో స్కిన్ కింద ఉంటుంది కొంత ఆర్గన్స్ చుట్టూ ఉంటుంది పర్టిక్యులర్లీ అరౌండ్ ద అబ్డామినల్ ఆర్గన్స్ ఉంటుంది మన లివర్ చుట్టూ గాని ఆ పాంక్రియాస్ అట్లా ఆ ఏరియాస్ అంతా స్టమక్ క్యావిటీ ఆర్ అబ్డామినల్ క్యావిటీ లో అంతా
(13:40) ఉంటుంది దాన్ని విసిరల్ ఫ్యాట్ అంటారు. ఈ విసరల్ ఫ్యాట్ ఎంత ఉంది ఇలా తెలుసుకునేందుకు మనకి మెషీన్స్ బాడీ కాంపోజిషన్ అనాలసిస్ మెషీన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. చాలా డయాగ్నోస్టిక్ సెంటర్స్ వాళ్ళు కూడా ఆఫర్ చేస్తున్నారు ఈ మధ్య న్యూట్రిషనిస్ట్ దగ్గర కొంతమంది దగ్గర ఉంటున్నాయి సో దాని ద్వారా కూడా మనము బరువుతో సంబంధం లేకుండా అంటే కేవలం బరువు మీద లేదా బిఎంఐ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ ని బట్టి కూడా ఆరోగ్యం అనేది ఎలా ఉంటుంది అనేది కొంత అవగాహన వస్తుంది దాంతో ఆ నెంబర్ తో కూడా అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇది ఈ
(14:13) మెజర్మెంట్ కరెక్ట్ అంటారా ఆ బాడీ కాంపోజిషన్ అండి బాడీ కాంపోజిషన్ జనరల్లీ అడల్ట్స్ అండి సో జనరల్లీ అడల్ట్స్ కి వచ్చేటప్పటికి 18 ఇయర్స్ అండ్ ప్లస్ అప్ టు 18 ఇయర్స్ మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళే గ్రోత్ చార్ట్స్ ఉంటాయండి పిల్లలకి గర్ల్ చైల్డ్ కి బాయ్ కి డిఫరెంట్ గ్రోత్ చార్ట్స్ ఉంటాయి. సో వాళ్ళ హైట్ కానీ వాళ్ళ వెయిట్ కానీ అది ఆ బేసిస్ మీద చూసి గ్రోత్ కరెక్ట్ గా ఉందా లేదా అండ్ ఆ గ్రోత్ బేస్డ్ మీద మనకి బిఎంఐ చార్ట్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి కొంచెం చిల్డ్రన్ కి సో ఆ చిల్డ్రన్ గర్ల్ ఆర్ బాయ్ గ్రోత్ చార్ట్ ని బట్టి కిడ్స్
(14:49) హెల్త్ ఎట్లా ఉంది వాళ్ళ బరువు కరెక్ట్ గానే మెయింటైన్ అవుతుందా అనేది చూసుకోవచ్చు. ఓకే ఇందాక అన్నట్టు 40 ఇయర్స్ దాటిన వాళ్ళలోనే స్టమక్ ఒకటి కొంచెం బాగా పెరుగుతుంది మిగతా బాడీ పార్ట్స్ అన్నీ లీన్ గా ఉంటున్నాయి అని చెప్పారు. అసలు స్టమక్ే ఎందుకు పెరుగుతుందంట ఇది అందరికీ ఉండే డౌట్ మాక్సిమం 99% కరెక్ట్ మెన్స్ లో కనిపించేది అదే ఉంటుంది అవునండి పార్ట్లీ జెనెటిక్ అండి అంటే మనకి పర్టిక్యులర్లీ ఇండియన్ సబ్కాంటినెంట్ లో అబ్డామినల్ ఎడిపాసిటీ అంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవటం అనేది మన దగ్గర ఎక్కువగా ఉంటుంది జెనటిక్ రీజన్స్ వల్ల ఒకటి రెండు
(15:23) ఆ మనకి ఎక్కువ మజల్ మాస్ ఉండదు కంపేర్ టు సే సంబడీ ఫ్రమ ఒక లైక్ యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి ఆఫ్రికన్ కంట్రీస్ కానివ్వండి కొన్ని కంట్రీస్ అక్కడ జెనటిక్స్ ని బట్టి వాళ్ళకి మజల్ మాస్ అనేది ఎక్కువ ఉంటుంది ఎప్పుడూ కూడా మసల్ మాస్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏమి చేయకుండా కూర్చున్నప్పుడు కూడా మన క్యాలరీ బర్నింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది.
(15:48) అది [గురకలు] మనకి మజల్ మాస్ తక్కువ ఉండటం మూలాన ఏంటంటే సేమ్ హైట్ సేమ్ బరువు సేమ్ ఏజ్ ఉన్నటువంటి ఒక డిఫరెంట్ జెనటిక్ ప్రొఫైల్ ఉన్నవాళ్ళని తీసుకుంటే వాళ్ళతో కంపేర్ చేస్తే మన ఇండియన్స్ కి వచ్చేప్పటికి రెస్ట్ లో తక్కువ క్యాలరీస్ బర్న్ చేయడం అనేది జరుగుతుంది బికాజ్ ఆఫ్ లెస్ మసల్ మాస్ సో తక్కువ క్యాలరీస్ తీసుకుంటూ ఉన్నా అంటే అవసరమైన క్యాలరీస్ వరకే తీసుకుంటూ ఉన్నప్పుడు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం అనేది ఉండదు కానీ అవసరమైన న దానికంటే ఒకటేసారి ఎక్కువ క్యాలరీస్ తీసుకోవటము అట్లాగే కదలిక అన్నది లేకుండా ఉండటం అంటే రోజు మొత్తంలో మూమెంట్ లేదు ఎప్పుడు
(16:28) కాన్స్టెంట్ గా కూర్చొని ఉంటున్నారు అలాంటప్పుడు అసలు మామూలుగా బర్న్ అయ్యేదాని కంటే కూడా ఇంకా తక్కువ బర్న్ అవుతుంది అస్సలు మూమెంట్ లేకుండా ఉంటే దానివల్ల కూడా ఎక్కువ మందికి అబ్డామిన్ ఏరియాలో ఎక్యూములేట్ అవుతుంది అండ్ ప్రిడామినెంట్లీ మెన్ కి దీన్ని ఆండ్రాయిడ్ ఫ్యాట్ అంటారండి అంటే పొట్ట చుట్టూ ఉండేదాన్ని ఆండ్రాయిడ్ ఫ్యాట్ అంటారు.
(16:50) ఇది మెన్ లో ఎక్కువగా ఉంటుంది మగవాళ్ళలో ఎక్కువగా చూస్తాం కానీ కొంతమంది ఆడవాళ్ళలో కూడా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం అనేది ఉంటుంది ఒక పాయింట్ తర్వాత చాలా మంది ఆడవాళ్ళలో మనక ఏంటంటే కాళ్ళ చుట్టూ గాని హిప్ దగ్గర ఎక్కువ గాని చేతుల దగ్గర ఎక్కువ కానీ ఇదంతా చేరడం చూస్తూ ఉంటాం ఫ్యాట్ అనేది ఎక్కువ అయితే ఆ అది గైనోయిడ్ ఫ్యాట్ ముఖ్యంగా హిప్ దగ్గర అట్లా అక్యములేట్ కాళ్ళ దగ్గర హిప్ దగ్గర ఫ్యాట్ అక్యుములేషన్ అనేది గైనోయిడ్ ఫ్యాట్ అంటారు.
(17:16) దానికంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం అనేది కొంచెం రిస్క్ ఎక్కువ ఉన్నటువంటి సిచువేషన్ మోస్ట్లీ మనకి జెనెటిక్స్ మూలాన ఆల్రెడీ ప్రీడిస్పోజడ్ దానివలన మనం ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోకపోతే అన్ని రకాల హెల్త్ రిస్క్స్ పెరుగుతాయి. మామూలుగా డయాబెటీస్ లాంటివి హైపర్టెన్షన్ లాంటివి మీరు చూస్తే చాలా వరకు వెయిట్ ఎక్సెసివ్ గా ఉన్న వాళ్ళలో వస్తుందేమో అనుకుంటాం కానీ లీన్ గా ఉన్నా సరే పొట్ట చుట్టూ కొవ్వు ఉన్న వాళ్ళ దగ్గర ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది తక్కువ ఏజ్ లోనే మిగతా వెయిట్ అంతా నార్మల్ గానే ఉంటారు ఎవ్రీథింగ్ లుక్స్ నార్మల్ బట్ వెన్ దే హావ్ అబ్డమినల్ ఫ్యాట్ ద రిస్క్ ఆఫ్
(17:55) డయాబిటీస్ ఆర్ ఎనీ అదర్ లైఫ్ స్టైల్ కండిషన్స్ గోస్ అప్ అది అవాయిడ్ చేయాలి అంటే డైట్లో జాగ్రత్తలతో పాటు మూమెంట్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇంకొక ఫ్యాక్టర్ మనకి కచ్చితంగా కాంట్రిబ్యూట్ చేసేది స్ట్రెస్ ఫ్యాక్టర్ ఇంక స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా పొట్ట చుట్టు కొవ్వు ఎక్కువ పేరుకుంటుంది మీరు మిగతా ఏం చేసినా సరే స్ట్రెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ నిద్ర ఎఫెక్ట్ అవుతుంది కదండీ సో ఈ రెండు ఒక రకంగా కంబైన్డ్ ఎలిమెంట్స్ అని చెప్పుకోవచ్చు.
(18:21) ఓకే వాటి ఇంపాక్ట్ కూడా దాని వలన కూడా పొట్ట చుట్టు కోవ్వు పెరుకోవడం అనేది జరుగుతుంది. ఓకే ఇంకోటి జనరల్ గా అందరిలో ఉండే డౌట్ ఏందంటే ఫీమేల్ ప్రెగ్నెన్సీ తర్వాత ఎక్కువ ఫ్యాట్ అక్యములేట్ అవుతుంది అని చెప్తుంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు వెయిట్ ప్రెగ్నెన్సీ తర్వాత కంటే కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఆ ఇట్ ఇస్ నెసెసరీ టు పుట్ ఆన్ సం వెయిట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైం లో బరువు పెరుగుతారు కదా అంటారు మా అమ్మాయికి ఆపరేషన్ అయిన తర్వాత లావ అయిపోయిందండి ఆ ఎందుకంటే సర్జరీ అయిన తర్వాత జనరల్ గానే కొంచెం మూమెంట్ అనేది రెస్ట్రిక్టెడ్ ఉంటుంది కదండీ కొంచెం తక్కువ మూమెంట్
(18:53) ఉంటుంది సెవరల్ రీసన్స్ నిజానికి ఏమవుతుందంటే సర్జరీ లాంటివి జరిగినప్పుడు కొన్ని రోజులు బెడ్ రెస్ట్ లో ఉండటం కానీ లేదా వెరీ లిమిటెడ్ మూమెంట్ ఉండటం కానీ అంటే చాలా తక్కువ కదలటం కానీ ఉంటుంది దానికి తోడు సర్జరీ ఇప్పుడే అయింది కాబట్టి త్వరగా కోలుకోవాలంటే ఎక్కువ ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి రెస్ట్ తీసుకోవడం ఒక పార్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి అది కూడా ఎలాంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి అనే దాని మీద సరైన అవగాహన ఉండదు సో ఆ గైడెన్స్ లేకపోవటం మూలాన కూడా కంట్రోల్ లో ఉంచాల్సినటువంటి ఆహార ఆహారం కొంచెం ఎక్కువ తీసుకోవడం అవసరమైనటువంటి ఆహారాన్ని అన్నెసెసరీగా
(19:28) మనకి ప్రెగ్నెన్సీ తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ చైల్డ్ బర్త్ బాలింతులుగా ఉన్నప్పుడు కొన్ని రకాల ఫుడ్స్ తినకూడదని అదని ఇదని అవాయిడ్ చేసి ఆ రెస్ట్ రెస్ట్రిక్టెడ్ డైట్ లో చాలా వరకు అలవ చేసే డైట్ లో అన్ని వెరీ హై క్యాలరీ ఫుడ్స్ ఉంటాయి అండ్ నాట్ ఎనఫ్ ఆఫ్ యూస్ఫుల్ న్యూట్రియంట్స్ ఫైబర్ లాంటివి తక్కువ ఉంటాయి సో అందులోనూ సర్జరీ అయిన తర్వాత బాలింతలుగా ఉన్నప్పుడు పాలు సరిగ్గా పడవు కాబట్టి బట్టి ఈ ఫుడ్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి వైట్ బ్రెడ్ ఎక్కువ తీసుకోవాలి ఇట్లాంటివన్నీ పెడుతూ ఉంటారు.
(20:00) సో ఇట్స్ ఏ కాంబినేషన్ కదలిక లేకపోవడం ఒకటి అన్నెసెసరీగా ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకోవడం ఒకటి ఈ రెండిటి వలన వాళ్ళు బరువు పెరుగుతారు తప్ప ఊరికే సర్జరీ అవ్వగానే బరువు పెరిగిపోరండి నిజానికి ఆ బరువు పెరగటం అనేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీనే స్టార్ట్ అవుతుంది అండ్ స్టార్ట్ అవ్వాలి కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకు బరువు పెరుగుతారు అంటే బేబీ పుట్టిన తర్వాత బేబీకి అవసరమైనటువంటి న్యూట్రియంట్ సప్లై అనేది మదర్ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఆ స్టోరేజ్ కోసం ప్రెగ్నెన్సీ టైంలో బరువు పెరగడం అన్నది జరుగుతుంది ప్రెగ్నెన్సీ టైం లో పెరిగేది జస్ట్ బేబీ వెయిట్ మాత్రమే కాదు మదర్స్
(20:33) బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్ టు సపోర్ట్ ద గ్రోత్ ఆఫ్ బేబీ కూడా వెయిట్ పెరుగుతారు అట్లా ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఒక మెన్ గాని ఫిమేల్ గాని ఎన్ని క్యాలరీస్ తీసుకుంటే బెటర్ పర్ డే ఆన్ యవరేజ్ చెప్పాలంటే చెప్పొచ్చు కానీ ఎవరికి వాళ్ళకి ఇట్ ఇస్ వెరీ స్పెసిఫిక్ అండి బట్ మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు యవరేజ్ ఇండియన్ మేల్ యవరేజ్ ఇండియన్ ఫీమేల్ అన్న దాని ప్రకారం చూసుకుంటే యవరేజ్ ఇండియన్ మేల్ కి 1800 టు 2000 క్యాలరీస్ అని యవరేజ్ ఇండియన్ ఫీమేల్ కి 1500 టు 1600 క్యాలరీస్ అని అట్లా ఆ రేంజ్ లో ఉంటుంది.
(21:06) బట్ ఈ యవరేజ్ క్యాలరీస్ తీసుకునేది ఏంటంటే కన్సిడరింగ్ వాళ్ళు ఆల్రెడీ కరెక్ట్ వెయిట్ లో మెయింటైన్ అవుతున్నారు అండ్ ఒక్కొక్క రకమైన డీసెంట్ యాక్టివిటీ ఉంటుంది అని అలా కాకుండా ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉన్నారు అనుకోండి అలాగే కదిలిక అనేది లేదు ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేదు ఇప్పుడు మనం చాలా మందిని నా దగ్గరికి వచ్చే క్లైంట్స్ కొంతమంది వెన్ ఐ ఆస్క్ మీ రోజులో అసలు స్టెప్ కౌంట్ ఎంత ఉంటుంది అంటారు అంటే వెన్ దే వేర్ ఏ వాచ్ ఆర్ ఏదైనా ఆ డివైస్ లాంటిది ఉంటే చాలాసార్లు రెండుమే కూడా టచ్ అవ్వట్లేదండి మినిమం రెండుమవే స్టెప్స్ అంటే దగ్గర
(21:42) దగ్గర రెండు రెండున్నర కిలోమీటర్ల వరకు వస్తుంది అంతే అంటే ఆ మాత్రం నడక కూడా ఉండట్లేదు రోజు మొత్తం మీద కలిపి సో అంత తక్కువ మూమెంట్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు 15 1600 క్లరీస్ 1800 క్లరీస్ 2000 క్లరీస్ అంటే ఇట్స్ ఏ లాట్ సో అలా అని ఎక్స్ట్రీమ్లీ లో 800 క్లరీస్ 1200 క్లరీస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ సో మనిషిని బట్టి బట్టి వాళ్ళు చేసేటువంటి ఇప్పుడు వాళ్ళ ఏజ్ ని బట్టి ఒకటి ఉంటుంది ఒక 25 ఇయర్ ఓల్డ్ మన్ కి ఇన్ సమ సర్కమస్టాన్సస్ దే మైట్ హవ్ టు ఇప్పుడు అతలీట్స్ లాంటి వాళ్ళు దే మైట్ హావ్ టు ఈట్ యస్ హై యస్ 4000 క్లరీస్ ఆల్మోస్ట్
(22:18) డబుల్ ద రికమెండేషన్ కదా వాళ్ళు చేసేటువంటి పనిని బట్టి వాళ్ళ మెటబాలిక్ రేట్ ని బట్టి వాళ్ళకి అంత ఎక్కువ అవసరం అవ్వచ్చు. ద సేమ్ 25 ఇయర్ ఓల్డ్ హూ ఇస్ సెడంట్రీ అండ్ హూ ఇస్ ఆల్రెడీ ఓవర్ వెయిట్ దే మే నాట్ నీడ్ మోర్ దన్ 1800 క్లరీస్ సో ఒక మనిషికి ఇంతే అనేది క్యాలరీల పరంగా చెప్పడం కష్టం ఇది ఎగజాంపుల్ ఏమఉంటుందంటే ఇప్పుడు ఇద్దరు మనుషులు సేమ్ ఏజ్ అయినా సరే వాళ్ళు వేసుకునే షర్ట్ సైజ్ డిఫరెంట్ ఉండొచ్చు కదా జస్ట్ ఏది ఫిట్ అవుతుంది అనేది వాళ్ళ పర్సనాలిటీని బట్టి ఉంటుంది క్యాలరీస్ విషయంలో కూడా అంతే ఇంకోటి మనం తినే ఫుడ్ లో అన్ని యాడ్
(22:52) అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకునేది ఎట్లా ఆ గుడ్ క్వశ్చన్ అండి ఎందుకంటే ఇవాళ రేపు ఆ విటమిన్ డెఫిషియన్సీ ఉంది అంటే అనుకుంటాను నేను మూడు పూటలు తింటున్నాను నాలుగు పూలు తింటున్నాను ఆ హెల్దీ గానే తింటున్నామ అని అనుకుంటుంటారు కానీ దాంట్లో అసలు ఏమేమ ఉంటున్నాయి ఏమ లేవు అనేది చెక్ చేసుకోవట్లేదు కరెక్ట్ ఏమేమ ఉంటున్నాయి ఏం లేదు అనేది మనకి నిజానికి మనం తినే ఫుడ్ ల్యాబ్ లో తీసుకెళ్లి టెస్ట్ చేస్తే తప్ప మనకి ఓవరాల్ గా అన్ని న్యూట్రియంట్స్ ఎగ్జాక్ట్ గా ఉంటున్నాయా లేదా అనేది తెలియదు కానీ అది ప్రాక్టికల్ కాదు కదా అది మనం చేయలేంు
(23:22) మెజర్మెంట్ చేసి మనం తెలియ ఏ రకంగా మనక కావలసిన న్యూట్రియంట్స్ అన్ని మనకు కావలసిన పోషకాలన్నీ ప్రతిరోజు ఆర్ అట్లీస్ట్ ఆన్ యవరేజ్ ఎవ్రీ డే వచ్చేలాగా ఎలా చూసుకోవచ్చు అంటే ఫుడ్ గ్రూప్స్ అని ఉన్నాయి. ప్రతిరోజు అన్ని ఫుడ్ గ్రూప్స్ నుంచి కొంత కొంత క్వాంటిటీలో మనం ఆహారం తీసుకున్నప్పుడు వ కెన్ ఎన్షూర్ మోస్ట్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ అంటే మనకి అవసరమైనటువంటి పోషకాలు చాలా వరకు ఆహారం నుంచి అందేందుకు మనం జాగ్రత్త పడొచ్చు.
(23:50) ఈ ఫుడ్ గ్రూప్స్ ఏంటంటే ధాన్యాలు గ్రైన్స్ అండ్ గ్రైన్ ప్రొడక్ట్స్ అంటారు. ఇందులోనే ఈ ధాన్యాల్లోనే మనకి బియ్యము బియ్యంతో చేసినటువంటి ఆహార పదార్థాలు అంటే మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఐటెమ్స్ లో చూసుకుంటే ఇడ్లీ దోస లాంటి వాటిలో కూడా బియ్యం వాడతాం కదా అది అట్లాగే గోధుమలు గోధుమలు కూడా గ్రైన్స్ కిందకే వస్తుంది ధాన్యాల కిందకే వస్తుంది.
(24:11) అలాగే అన్ని రకాల చిరుధాన్యాలు ఇవి కూడా గ్రైన్స్ కిందకే వస్తాయి. సో ఇవన్నీ కూడా మనకి పిండి పదార్థాలను అందిస్తాయి అంటే కార్బోహైడ్రేట్ సోర్సెస్ దాంతో పాటు ఈ గ్రైన్స్ లో చాలా వరకు మన శరీరంలో తీసుకున్నటువంటి ఆ ఈ కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ వీటిని ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యేందుకు కొన్ని స్టెప్స్ జరుగుతాయి ఆ స్టెప్స్ లో అవసరమైనటువంటి బి విటమిన్స్ ఉంటాయి కొన్ని ఆ బి విటమిన్స్ కూడా మనకి ధాన్యాల నుంచి లభిస్తాయి.
(24:38) సో ధాన్యాలు కంపల్సరీ ఉండేలాగా చూసుకోవాలి ప్రతిరోజు దాంతో పాటు రకరకాల పప్పు ధాన్యాలు పప్పులు గింజలు కూడా ఎగ్జాంపుల్స్ ఏంటంటే కందిపప్పు, శెనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు వీటిలో ఏదో ఒక రకమో రెండు రకాలో ప్రతిరోజు కనీసం కొంత ఉండేలాగా చూసుకోవాలి డైట్ లో అండ్ పప్పు ధాన్యాలు లేదా ఆ వాటితో చేసినటువంటి లేదా హోల్ గింజలు ఉంటాయి చూడండి శెనగలు ఉంటాయి అలసందలు ఉంటాయి సోయా చిక్కుడు గింజలు ఉంటాయి లేదా సోయా పాలుతో చేసిన సోయా పన్నీర్ ఉంటుంది.
(25:11) మీల్ మేకర్ అంటారు అట్లాంటిది ఉంటుంది లేదంటే మన రాజ్మా కానీ ఇట్లాంటి గింజలు ఉలవలు ఆ కందులు, హోల్ కందులు, హోల్ పెసలు ఇట్లా గ్రీన్ పెసలు గాని ఇవన్నీ కూడా పప్పు ధాన్యాలు పల్సెస్ కిందక వస్తాయి. సో గ్రైన్స్ పల్సెస్ ఈ పల్సెస్ లో ఏంటి మనకి కొంతవరకు కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఉంటాయి దాంతో పాటు కొంత ప్రోటీన్స్ మాంసకృత్తులు అంటారు అవి కూడా ఉంటాయి.
(25:38) సో గ్రోత్ కి అవసరమయ్యాయి అలాగే మోస్ట్ ఆఫ్ ద పల్సెస్ లో మంచి అమౌంట్ ఆఫ్ మినరల్స్ కూడా ఉంటాయి ఐరన్ కాల్షియం లాంటి మినరల్స్ ఉంటాయి అండ్ అదర్ బి విటమిన్స్ కూడా చాలా వరకు ఉంటాయి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది మనం చాలాసార్లు ఫైబర్ అనగానే వెజిటేబుల్స్ వైపు వెళ్ళిపోతాం కానీ చాలా అమౌంట్ ఆఫ్ ఫైబర్ చక్కగా మనకి పప్పులు ఈ పప్పుల గింజలు ఉంటాయి కదా అవి తీసుకుంటే మన శరీరానికి అవసరమైనటువంటి దాదాపు 70 80% ఆఫ్ ఫైబర్ దానినుంచి పొందొచ్చు ఆ పీచు పదార్థాలు అనేవి వాటి నుంచి పొందొచ్చు.
(26:08) ఇక నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ అన్ని రకాల కాయకూరలు ఆకుకూరలు టు ఆన్ ఎక్స్టెంట్ దుంపలు కూడా అవన్నీ కూరగాయలు దాంట్లో ఏముంటాయి చాలా వరకు పీచు పదార్థం ఉంటుంది విటమిన్స్ మినరల్స్ అనేవి మనకి వెజిటబుల్స్ లో ఎక్కువ ఉంటాయి అలాగే కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఫ్రెష్ వెజిటేబుల్స్ అంటే కుక్ చేయకుండా రా గా తీసుకునే ఇప్పుడు సలాడ్ రూపంలో కూడా కొన్ని రకాల వెజిటబుల్స్ టమాటాలు గాని లేదంటే కీర గాని క్యారెట్ ఉల్లిపాయ ఇట్లాంటివి తీసుకుంటాం ముల్లంగి ఇవి సలాడ్ లాగా తీసుకున్నప్పుడు దాంట్లో నుంచి మనకి విటమిన్ సి కూడా వస్తుంది. అండ్ ఈ కలర్
(26:41) ఫుల్ గా ఉండేటువంటి వెజిటేబుల్స్ లో కేవలం విటమిన్స్ పీచు పదార్థాలు మాత్రమే కాకుండా చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడూ కూడా మనకి కలర్ఫుల్ గా బ్రైట్ గా ఉండేటువంటి ఆహార పదార్థాల్లో ఎక్కువ వస్తాయి. సో వెజిటేబుల్స్ కంపల్సరీ ఉండేలాగా చూసుకున్నాం అనుకోండి విటమిన్స్ ఫైబర్ మినరల్స్ అట్లాగే కొంత యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి.
(27:02) సేమ్ గోస్ ఫర్ ఫ్రూట్స్ ఆల్సో ఇన్స్టేనియస్ ఎనర్జీ ఇమ్మీడియట్ గా మనకు కొంచెం శక్తి కావాలన్నా కొంత అమౌంట్ ఆఫ్ పీచ్ పదార్థాలు కావాలన్నా అలాగే విటమిన్ సి కావాలన్నా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఫ్రూట్ కుక్ చేయాల్సిన అవసరం లేదు కదా యస్ ఇట్ ఈస్ గా తింటాం కాబట్టి ఆ ఫ్రూట్స్ మనకి దానినుంచి సి విటమిన్ అనేది చక్కగా అందుతుంది.
(27:23) ఒకటి ఇమ్యూన్ సిస్టం ఫంక్షనింగ్ కి స్కిన్ హెల్త్ కి గాని మన కొలాజన్ కొలాజన్ అని మధ్య ఎక్కువ వింటున్నాం కదా ఆ కొలాజన్ మన శరీరంలో కరెక్ట్ గా దాని పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలంటే కూడా విటమిన్ సి అనేది తప్పనిసరిగా ఉండాలి. సో విటమిన్ సి అది సప్లై చేయడానికి కూడా మనకి ఫ్రూట్స్ అనేవి మంచిగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి డైరీ ప్రాడక్ట్స్ ఇది మంచి కాల్షియం సోర్స్ టు ఆన్ ఎక్స్టెంట్ ప్రోటీన్ కూడా అందించడానికి ఉపయోగపడుతుంది.
(27:49) పాలు పాల పదార్థాలు ఎక్సెప్ట్ నెయ్యి బటర్ నెయ్యి కాకుండా అంటే మిల్క్ లో నుంచి వచ్చిన ఫ్యాట్ కాకుండా మిగతావన్నీ కూడా మిల్క్ పెరుగు కొంత బటర్ మిల్క్ ఈ మధ్య గ్రీక్ యోగర్ట్ అని దొరుకుతోంది అది కానీ హంకర్డ్ అంటారు అంటే థిక్ గా అంటే నీళ్లు తీసేసినటువంటి పెరుగు చిక్కగా చేసినటువంటి పెరుగు అండ్ లో ఫ్యాట్ మిల్క్ తో చేసినటువంటి పన్నీర్ ఇవన్నీ కూడా కొంత ప్రోటీన్ సోర్స్ అవుతుంది కాల్షియం సోర్స్ అవుతుంది టు ఆన్ ఎక్స్టెంట్ మనకి ఎనర్జీ సోర్స్ కింద కూడా ఇవన్నీ ఉపయోగపడతాయి సో ఇది కూడా ఇంకొక ఫుడ్ గ్రూప్ సో దీన్ని కూడా పాలు తాగేవాళ్ళు పాలు లాగా తాగొచ్చు
(28:21) లేదు పెరుగులాగా తీసుకోవచ్చు లేదా తక్కువ ఫ్యాట్ ఉన్నటువంటి పాలతో చేసిన పన్నీర్ గాని అట్లాంటిది ఏదైనా కూడా తీసుకోవచ్చు సో ఇవి కూడా ఫుడ్ గ్రూప్ కిందకి వస్తాయి. నెక్స్ట్ మీట్ అండ్ మీట్ ప్రొడక్ట్స్ ఎగ్స్ ఇవన్నీ కూడా దీంట్లో మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అట్లాగే ప్రోటీన్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో లభిస్తుంది.
(28:46) సో వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకోగలిగే వాళ్ళు ఎంత తరుచుగా వీలుఉంటే అంత తరుచుగా అయితే హౌ యు ఇంక్లూడ్ ఇట్ అనేది డీప్ ఫ్రై చేసి తీసుకుంటున్నామా ఎలా కుక్ చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్ బట్ మనం కేవలం న్యూట్రియంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీట్ అండ్ మీట్ ప్రొడక్ట్స్ ఇంక్లూడ్ చేసుకోగలిగే వాళ్ళు మే బి వీక్ లో ఒకసారో రెండు సార్లు ఇంక్లూడ్ చేసుకుంటే వాటి నుంచి వచ్చేటువంటి విటమిన్స్ మినరల్స్ అనేవి కూడా వస్తాయి ప్రోటీన్ అందుతుంది.
(29:10) ఇక నట్స్ అండ్ సీడ్స్ ఉంటాయి బాదాము పల్లీలు కాష్యూ నట్స్ కాజు కానీ అట్లాగే పిస్తా వాల్నట్స్ గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు ఇట్లా రకరకాలు ఇవన్నీ నట్స్ అండ్ సీడ్స్ ఏంటంటే ముఖ్యంగా కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి. వైటమిన్ ఈ ముఖ్యంగా వైటమిన్ ఏ ఒకటి వైటమిన్ ఈ ఒకటి అండ్ వాటి నుంచి మనకి గుడ్ ఫ్యాట్స్ అనేవి ఒమేగాత కొంతవరకు ఒమేగాసిక్స్ ఫాటీ యసిడ్స్ అనేవి కూడా మనకి నట్స్ అండ్ సీడ్స్ నుంచి అందుతాయి.
(29:42) ఇంతవరకు తీసుకొని ఇన్ ఎడిషన్ టు దిస్ కొంత స్పైసెస్ కూడా మనం ఇప్పుడు పసుపు అట్లాగే గరం మసాలా కానీ దాల్చిన చెక్క కానీ యాలకులు మిరియాలు ఇట్లాంటివన్నీ కూడా ఎంతో కొంత ఆ హర్బ్స్ లాగా ఏమో మన అల్లము వెల్లుల్లి ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ రుచి కోసం చేర్చుకునేవి కూడా ఇవి రెగ్యులర్ గా యాడ్ చేసుకున్నప్పుడు దాదాపు మన శరీరానికి అవసరమైనటువంటి పోషకాలన్నీ కూడా అందుతాయి డెఫిషియన్సీ లేకుండా ఉండాలంటే అంటే ఈ మొత్తం ఇంగ్రిడియంట్స్ ఆర్ ఈ మొత్తం ఫుడ్ గ్రూప్స్ నుంచి ప్రతి గ్రూప్ లో నుంచి ఎంతో కొంత ఎంచుకొని తీసుకోవడం అనేది చేసుకుంటే బేర్ మినిమం గా అది సరిపోతుంది.
(30:20) ప్రపోర్షన్ అనేది మార్చుకుంటూ వెళ్ళాలి మీ అవసరాన్ని బట్టి మీ వయసుని బట్టి ప్రెగ్నెంట్ విమెన్ కి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది ఒక 60 ఇయర్ ఓల్డ్ మన్ కి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది 80 ఇయర్ ఓల్డ్ విమెన్ కి ఇంకో రిక్వైర్మెంట్ ఉంటుంది అట్లా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మన సర్కిల్ లో కొంతమందిని చూస్తుంటాం వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి అంటే కొంతమంది మార్నింగ్ టిఫిన్ చేస్తారు మధ్యాహ్నం మీల్స్ నైట్ మీల్స్ చేస్తుంటారు.
(30:42) కొంతమంది ఎలాంటే దీన్ని రివర్స్ చేస్తుంటారు. మార్నింగ్ మీల్స్ చేస్తారు మళ్ళీ ఈవినింగ్ మధ్యలో కొంతమంది స్కిప్ చేసేస్తుంటారు. ఈవినింగ్ టిఫిన్స్ చేసేసి క్లోజ్ చేస్తుంటారు. సో వీళ్ళలో ఎవరిది కరెక్ట్ ఏది అవకాశంగా ఉంటే ఏది ఎక్కువ కాలం పాటు ఇబ్బంది లేకుండా చేయగలిగితే దట్ ఇస్ బెటర్ ఎవరికి వాళ్ళకి కరెక్ట్ తప్పు అనేది లేదు. ఎందుకంటే ఆ ఏదైనా బాలెన్స్ డే ఉండాలి మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇడ్లీ తింటున్నారు అనుకోండి కొంతమంది ఇడ్లీ ఆ పికల్స్ తో తింటారు అంటే ఊరగాయ పచ్చలతో తింటారు.
(31:18) సో నిజానికి వాళ్ళు రెండు ఇడ్లీనో మూడు ఇడ్లీనో ఐదు ఇడ్లీనో సం టైమ్స్ ఐ ఈవెన్ హర్డ్ సిక్స్ సెవెన్ అది కేవలం ఊరగాయ పచ్చడితో తీసుకుంటే ఇడ్లీలో ఏముందండి ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది కొంత ఆ పప్పు నుంచి వచ్చేటువంటి ప్రోటీన్ కొంత ఉంటుంది కొంత అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. అంతవరకే తప్ప వేరే అదర్ న్యూట్రియంట్స్ ఏమి అక్కడ లేవు అందులోనూ ఊరగాయ పచ్చడి తీసుకుంటున్నారు కాబట్టి వేరే వెజిటేబుల్ చట్నీ గాని నట్స్ చట్నీ గాని అయితే దాంట్లో కనీసం కొంత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాటీ ఆసిడ్స్ అవి ఉంటాయి.
(31:47) అది కూడా కాకుండా ఇంతవరకే తీసుకుంటే చాలా తక్కువ పోషకాలు ఉంటున్నాయి క్యాలరీస్ తగినంత వస్తున్నాయి కానీ పోషకాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ ఇడ్లీని వీళ్ళు బ్రేక్ఫాస్ట్ కి తీసుకున్న డిన్నర్ కి తీసుకున్న పోషకాలు అయితే అవే వస్తున్నాయి కదా సో మీకు ఎప్పుడు ఏది కుదురుతుందో అప్పుడు తీసుకోవచ్చు కానీ ఫోకస్ ఏంటంటే రోజు మొత్తం మీద అన్ని ఫుడ్ గ్రూప్స్ నుంచి ఫుడ్ వచ్చేలాగా చూసుకోవాలి.
(32:10) ఉదయాన్నే మీకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఇడ్లీ తినేసి వెళ్ళటం తేలిక అనుకుంటే మీరు వెజిటేబుల్స్ ఎప్పుడు తింటున్నారు ఫ్రూట్స్ ఎప్పుడు తింటున్నారు నట్స్ ఎప్పుడు తింటున్నారు ఈ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఎప్పుడు తీసుకుంటున్నారు ఎగ్స్ లాంటివి తీసుకునే అవకాశం ఉంటే అవి ఎప్పుడు తీసుకుంటున్నారు దాలు ఎప్పుడు తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా చూసుకోవాలి అది మీరు లంచ్ లో అయినా తీసుకోవచ్చు డిన్నర్ లో అయినా తీసుకోవచ్చు అయితే ఓన్లీ పాయింట్ ఈస్ నైట్ డిన్నర్ హెవీగా ఉండకపోతే మంచిది అంతేగన నైట్ డిన్నర్ అసలు హెవీగా ఉండనే ఉండకూడదు అనే
(32:39) అనే రూల్ కాదు మెయిన్లీ మనకి మన సిర్కాడియన్ రిథం మూలాన మన బాడీలో కొన్ని హార్మోన్స్ కూడా దాని ప్రకారం రెగ్యులేట్ అవుతాయి. హంగర్ హార్మోన్స్ కానీ స్ట్రెస్ హార్మోన్స్ కానీ వాటి వలన మన డైజెషన్ లో కొంత డిఫరెన్స్ ఉంటుంది అబ్సర్ప్షన్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ అలాగే అబ్సర్బ్ చేసుకున్న న్యూట్రియంట్స్ ని మన బాడీ ఎట్లా యూటిలైజ్ చేసుకుంటుంది అనే దాంట్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి మనం యక్టివ్ గా ఉండే టైం ఏదైతే ఉంటుందో ఫిజికల్లీ యక్టివ్ జనరల్లీ ఎప్పుడు ఉంటామండి పగలు కొంచెం మూమెంట్ ఎక్కువ ఉంటుంది రాత్రి తక్కువ ఉంటుంది కదా సో
(33:12) మూమెంట్ ఎక్కువ ఉండే టైంలో మన క్యాలరీ ఇంటేక్ ఎక్కువ ఉండేలాగా చూసుకొని మూమెంట్ తగ్గిపోతూ వచ్చే కొద్ది సాయంత్రము రాత్రి అయ్యేటప్పటికి మన డిన్నర్ తక్కువగా ఉంటే బెటర్ అనేది ఇది రీజన్ కానీ రోజు మొత్తంలో తినేందుకు అవకాశం లేని వాళ్ళు సాయంత్రమే హెవీ మీల్ తీసుకోగలిగిన వాళ్ళు ఏంటంటే అట్లాంటప్పుడు కనీసం నిద్రపోయే టైం కి కనీసం హెవీ మీల్ ఉంటే గనుక కచ్చితంగా మూడు నుంచి నాలుగు గంటలు ముందుగానే ఫినిష్ చేసేసుకోవాలి డిన్నర్ అదే మీకు అసలు డిన్నర్ కే ఎక్కువ టైం దొరకదు తిన్న గంట గంటనన్నరలో నిద్రపోవాలి మీకు అంతే గ్యాప్ ఉంటుంది అనుకుంటే
(33:46) అప్పుడు మార్నింగ్ మీల్స్ హెవీగా తీసుకొని నైట్ డిన్నర్ లైట్ గా చేసుకోవచ్చు సో మీ లైఫ్ స్టైల్ ని బట్టి మీరు అది చూస్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు రోజు మొత్తంలో తీసుకోవాల్సినవి మీరు మూడు మీల్స్ గా తీసుకున్నా ఆరు మీల్స్ గా తీసుకున్నా అదే ఫుడ్ తీసుకొని ఒక సరైన పద్ధతిలో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే గనుక దానివలన మోర్ ఆర్ లెస్ సిమిలర్ రిజల్ట్స్ వస్తాయి ఎగజక్ట్ సేమ్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పాం కానీ ఇట్ ఇస్ వెరీ మచ్ పాసిబుల్ టు కీప్ ద రిజల్ట్స్ సిమిలర్ అలాగే ఫిజికల్ యక్టివిటీ కూడా ఇట్ హస్ టు బీ ఆన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇట్
(34:20) ఇందా మీరు అన్నారు మిల్క్ మిల్క్ ప్రొడక్ట్స్ అని చెప్పి కొంతమందిలో మిల్క్ మిల్క్ ప్రొడక్ట్స్ పడవు. సో అలాంటి వాళ్ళు ఆల్టర్నేట్ గా ఏం తీసుకుంటే బెటర్ మిల్క్ అండ్ మిల్క్ ప్రాడక్ట్స్ పడవు అనే దాంట్లో మల్టిపుల్ రీసన్స్ ఉంటాయండి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నవాళ్ళలో పాలు పాలతో చేసినటువంటి కొన్ని ఫుడ్స్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు వాళ్ళకి పొట్ట ఇబ్బంది కలగటము బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బ్రము డయేరియా లాంటిది రావటము ఇట్లాంటివి ఉంటాయి అలా లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నప్పుడు పాల కంటే కూడా పెరుగు కానీ మజ్జిగ కానీ కొంచెం బెటర్ గా
(34:51) టాలరేట్ చేస్తారు. అదే అసలు పెరుగు ఇష్టం లేదు మజ్జిగ ఇష్టం లేదు తినలేని వాళ్ళు ఉన్నారు అంటే అదే న్యూట్రియంట్స్ మనకి ఇప్పుడు రకరకాల గింజలు అనుకున్నాం కదా పప్పు ధాన్యాలు అట్లాగే పప్పులు వేరే సోయా గాని రాజ్మా గాని శెనగలు గాని అలసందలు ఇట్లాంటి వాటిల్లో కూడా మనకి కాల్షియం కంటెంట్ అనేది సిగ్నిఫికెంట్ గా ఉంటుంది ప్రోటీన్ అనేది కూడా అందుతుంది.
(35:16) అండ్ కొంత మనకి ఆ ఈవెన్ మిల్క్ లో నుంచి కొంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ వస్తుంది. మనం మామూలు ఫ్యాటీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు నట్స్ అండ్ సీడ్స్ ఉంటాయి పల్లీలు కానీ ఆల్మండ్స్ కానీ ఇట్లాంటివి అవి తీసుకున్నప్పుడు కొంత ఫ్యాట్ కంటెంట్ అనేది కూడా మనకి వాటి నుంచి వస్తుంది కాబట్టి రిప్లేస్మెంట్ గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.
(35:35) ఒకవేళ పాలు పెరుగు తీసుకోవట్లేదు అంటే గనుక ఈ పప్పు ధాన్యాలు ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకునేలాగా ఫోకస్ చేసుకుంటే మన కాల్షియం [గొంతు సవరించుకోవడం] నీడ్ కూడా మీట్ అవుతుంది ప్రోటీన్ నీడ్ కూడా మీట్ అవుతుంది. ఇది మాండేటరీ కాదు కచ్చితంగా తీసుకొని తీరాలి అది తీసుకోకపోతే డెఫిషియన్సీ వచ్చేస్తుంది అనేదయితే లేదు. కొన్ని రకాల ఆకుకూరల్లో కూడా మనకి క్యాల్షియం కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది.
(35:56) సో రెగ్యులర్ గా మనం డైట్ లో కనీసం వారంలో మూడు రోజులైనా ఆకుకూరలు ఏదో ఒక రూపంలో ఉండేలాగా ఇంక్లూడ్ చేసుకుంటే అప్పుడు కూడా క్యాల్షియం డెఫిషియన్సీ లేకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు మన శామ్ లాంటి వాళ్ళు ఉంటారు. ఎంత తిన్నా గాన వెయిట్ పెరగట్లేదు అని చెప్తుంటారు. సో వీళ్ళు వెయిట్ పెరగాలంటే ఏం చేయాలి ఎప్పుడు వెయిట్ పెరగట్లేదు అన్నా తగ్గట్లేదు అన్నా ఫస్ట్ స్టెప్ ఏ రోజు అయితే అనుకుంటారో ఆ రోజు నుంచి కనీసం ఒక నెల రోజుల పాటు ఏం తింటున్నారు ఏ టైం కి తింటున్నారు ఎంత తింటున్నారు అనేది రాయాలండి.
(36:25) మనం డాక్యుమెంట్ చేసి చూస్తే తప్ప మనం మనసులో మనం అబ్సర్వ్ చేసి నోటీస్ చేసుకున్నాం అనుకున్నది రియాలిటీ కి డిఫరెన్స్ ఎప్పుడూ ఉంటుంది. సో డాక్యుమెంట్ చేసి చూసినప్పుడు నిజంగానే మనం అనుకున్నంత తింటున్నామా లేదా అన్నది ఒకటి రెండు దానికి ఇప్పుడు మనం తిన్నప్పుడు మనక వచ్చే క్యాలరీస్ కంటే మన యక్టివిటీ ఎక్కువగా ఉంటుంది లేదా కరెక్ట్ గా దానికి సరిపడా ఉంటుంది అనుకోండి మీరు తిన్నదంతా ఎనర్జీ మీ బాడీ ఉన్న దగ్గర సర్వైవ్ అవ్వడానికి సస్టైన్ అవ్వడానికి సరిపోతే పెరగడానికి మీకు ఎక్సెస్ ఏముంది ఇప్పుడు మీకు వచ్చిన శాలరీ అంతా ఏ మంత్కి ఆమంతం ఖర్చు అయిపోతే సేవింగ్స్ లోకి ఏమ
(36:59) వెళ్తుంది వెళ్ళదు కదా సో సేవింగ్స్ లోకి వెళ్ళాలి అంటే కొంత ఎక్సెస్ అనేది ఉండాలి సో అలా నోట్ చేసుకున్నప్పుడు మీ యాక్టివిటీ లెవెల్స్ కూడా చూసుకున్నప్పుడు ఇప్పుడు అదే యక్టివిటీ వాచ్ లాంటిది పెట్టుకున్నారు అనుకోండి ఇదే మనిషి రోజుకి మామూలుగా ఒక ఆన్ యవరేజ్ 5000 స్టెప్స్ నడిచే వాళ్ళకి వీళ్ళు మేబీ రెస్ట్లెస్ ఉంటారేమో కంటిన్యూస్ గా అటు ఇటు తిరుగుతూ ఉంటారు అట్లాంటిది ఉంటే వాళ్ళ స్టెప్ కౌంట్ మేబి 10,000 ఉందేమో 11000 ఉందేమో వాళ్ళకి తెలియకుండానే మూమెంట్ అనేది ఎక్కువ ఉండటం మూలాన వాళ్ళ ఎనర్జీ ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువగా ఉండొచ్చు.
(37:30) అలాంటప్పుడు దానికి తగ్గట్టు ఇంకొంచెం ఎక్కువ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో డాక్యుమెంటేషన్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా సరే నేను అన్నీ చేయాల్సినవి కరెక్టే చేస్తున్నాను అయినా నాకు రిజల్ట్ రావట్లేదు అంటే యు హావ్ టు స్టార్ట్ విత్ డాక్యుమెంటేషన్ అసలు లెట్ అస్ సి వేర్ ఇట్ ఇస్ గోయింగ్ ఎప్పుడైనా బాలెన్స్ పెరగట్లేదు బ్యాంక్ బాలెన్స్ పెరగట్లేదు ఎక్కడికో వచ్చేది ఎక్కడికి పోతుందో తెలియట్లేదు అంటే ఏం చేస్తాం ఫస్ట్ అకౌంట్ మెయింటైన్ చేస్తే అప్పుడు మనకి ఎక్కడ చిల్లు ఉంది ఎక్కడ మనకి లోపలికి వచ్చేది వస్తుంది తెలుస్తుంది సేమ్ వే అండి ఫుడ్స్
(37:59) కి కూడా అది వన్ ఆఫ్ ద రీసన్స్ ఈస్ ఆల్సో యు ఆర్ డ్రాయింగ్ యువర్ అటెన్షన్ టు ఇట్ సో ఎక్కడ ఏది మిస్ అయ్యేందుకు అవకాశం లేదు అది చూస్తే దాన్ని బట్టి చెప్పొచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్లెస్ కొన్ని రకాల హెల్త్ కండిషన్స్ ఉంటే తప్ప కొన్ని రకాల థైరాయిడ్ కండిషన్ ఉంటుంది హైపర్ థైరాయిడిజం అని దిస్ ఇస్ ద ఆపోజిట్ ఆఫ్ వాట్ యు స నార్మలీ హైపర్ థైరాయిడిజం లో ఏంటంటే మెటబాలిక్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది డ్రాస్టిక్ గా వెయిట్ లాస్ అవుతా ఉంటుంది.
(38:27) సో అలాంటి [గురకలు] సిచువేషన్ ఉన్నప్పుడు నిజంగానే వాళ్ళు చెప్పినట్టు మే బీ దే ఆర్ యు నో వాట్ఎవర్ దే ఆర్ ఈటింగ్ వాళ్ళ బాడీ మెయింటైన్ చేయడానికే సరిపోవట్లేదు. అలాంటి సిచువేషన్ ఉన్నప్పుడు మే బి యు నీడ్ సం మెడికల్ ఇంటర్వెన్షన్ డాక్టర్ తో మాట్లాడి వాళ్ళ సలహాతోటి ప్రొసీడ్ అవ్వచ్చు సో దేనికైనా సరే అబ్సర్వేషన్ అండ్ డాక్యుమెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు కొంతమంది ఉంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారు నైట్ షిఫ్ట్ చేస్తుంటారు.
(38:51) వాళ్ళు ఎక్కువగా నేను వెయిట్ గేన్ అయిపోతున్నాను ఏం తినకపోయినా అని కంప్లైంట్ చేస్తుంటారు సో రీజన్ ఏమై ఉండొచ్చు వీటి వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో అయితే చాలాసార్లు కదలిక లేకపోవటం అండి ఎక్కువ అంటే కొంచెం కూడా మూమెంట్ ఉండదు. అన్ఫార్చునేట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ సిచువేషన్ ఈవెన్ సమ్ ఆఫ్ మై క్లైంట్స్ ఎగజాంపుల్స్ లో నేను చూసింది ఏంటంటే లిట్రలీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కూడా ఆ వర్క్ స్టేషన్ దగ్గరే కూర్చొని తింటారు దానికోసం కూడా లేచి ఇంక ఎక్కడికైనా వెళ్లి తినడం కానీ తిన్న తర్వాత ఇప్పుడు ఆఫీస్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇద్దరు డిఫరెంట్ క్లైంట్స్ ఉంటాయి
(39:24) ఒకళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకళ్ళు ఆఫీస్ లో వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు అనుకోండి సేమ్ డైట్ ప్లాన్ ఇస్తే కూడా డిఫరెంట్ రిజల్ట్ వస్తుంది. వన్ ఆఫ్ ద మెయిన్ రీసన్స్ దట్ ఐ హావ్ అబ్సర్వడ్ ఇస్ వీళ్ళు ఆఫీస్ లో తినేవాళ్ళు ఏంటంటే లంచ్ తినడానికి ఒక ప్లేస్ కి వెళ్తున్నారు అక్కడ కూర్చొని వాళ్ళు తినాల్సింది తింటారు తిన్న తర్వాత వెంటనే ఆఫీస్ లోకి వర్క్ స్టేషన్ కి రాకుండా ఒక 10 నిమిషాలు నడిచి వస్తారు.
(39:47) ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అదే డెస్క్ దగ్గర అక్కడే కూర్చొని తింటున్నారు కనీసం ఇంచు కూడా కదలట్లేదు కనీసం ఆ తిన్న తర్వాత ఆ ప్లేట్ వెళ్లి కిచెన్ లోనో సింక్ లోనో పెట్టడానికి కూడా ఈ మీటింగ్ అయ్యాక పెడదాంలే సో కదిలిక అనేది చాలా తక్కువగా ఉండటం ఇస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ రీసన్స్ వెన్ క్యాలరీ ఇంటేక్ ఇస్ మ్యాచింగ్ రెండు ఒక రెండో కేస్ మీరు అన్నట్టు నైట్ షిఫ్ట్ లో పని చేసేటప్పుడు చాలా వరకు డే రొటీన్ ఉన్నవాళ్ళు తిన్నట్టు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇట్లాంటి మీల్ కన్వెన్షనల్ మీల్ నేమ్స్ తోటి తినలేరు.
(40:19) ఒక్కొక్క కేస్ లో నేను చూసిన ఏంటంటే వాళ్ళు ఐ థింక్ ఈవెనింగ్ 5 ఓ క్లాక్ 6ఓ క్లాక్ నుంచి మార్నింగ్ 2 ఓ క్లాక్ ఆర్ 4ఓ క్లాక్ వరకు పని చేస్తారు లైక్ ఆ మధ్యలో ఆటఫ కి అయిపోయింది అనుకోండి ఆఫీస్ వర్క్ వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే అప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు లేచి బ్రేక్ఫాస్ట్ చేసే వరకు వెయిట్ చేసిఆరు:30రకి అంటే ఆ నాలుగు గంటలు వెయిట్ చేసిఆరు:30రఏ:00ఇంటికి అక్కడ చేసేటువంటి బ్రేక్ఫాస్ట్ వీళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ లాగా తినేసి అప్పుడు పడుకుంటారు తినగానే ఎందుకంటే అప్పటి వరకు మెలుకు ఉంటారు కదా ఆరు ఆరున్నరకి తినేసి తిన్న వెంటనే పడుకుంటారు వేర్ యస్ డే
(40:56) షిఫ్ట్ లో చేసేవాళ్ళు తిన్న వెంటనే పడుకోవడం అనేది తక్కువ కంపారిటివ్లీ సో వీళ్ళు తినగానే పడుకుంటారు పడుకున్నది మళ్ళీ ఒక ఆరు నుంచిఏడు గంటలు వరకు నిద్ర ఉంటుంది అంతే ఏసెవెన్ కో పడుకుంటే 1క్ 2 ఓ క్లాక్ టైం లో లేస్తారు. 2ఓ క్లాక్ కి లేచి అప్పుడు మళ్ళీ లంచ్ తింటారు. సో మళ్ళీ 2 ఓ క్లాక్ కి లంచ్ తిన్న తర్వాత సో ఎట్లా ఉంటుందంటే ఇది డే షిఫ్ట్ లో ఉన్న వాళ్ళు ఎలా తింటారో వీళ్ళు కూడా అలాగే తింటారు. కానీ యక్టివిటీ డజంట్ మ్యాచ్.
(41:24) వీళ్ళకి ఇంకా మూమెంట్ మరింత తక్కువ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసింది ఏంటంటే నైట్ షిఫ్ట్ ఉన్నవాళ్ళలో యక్టివిటీ లెవెల్స్ కూడా కంపారిటివ్లీ తక్కువ ఎందుకంటే ఆ జిమ్ వాళ్ళు వెళ్దాం అనుకున్న టైం కి వర్కవుట్ చేసేందుకు అవకాశం లేకపోవటము అలాగే వాళ్ళు ఫ్రీగా ఉండి ఉన్న టైంలో బయటికి వెళ్లి పార్క్ లో వాకింగ్ో రన్నింగ్ో చేసుకోవడానికి కూడా సిచువేషన్ సహకరించకపోవడం అంటే మంచి ఎండగా ఉందనుకోండి వీళ్ళు లేవడం ఒంటి గంటకి లేవాల్సి వస్తుంది మధ్యాహ్నం 1:00 గంటకో రెండింటికో అప్పుడు వాడు వెళ్లి వాళ్ళు వెళ్లి వర్క్వట్ చేసుకుంటామ అంటే కుదరదు కదా ఎండ
(41:56) మారుతుంది బయటికి వెళ్దామ అంటే కుదరదు సో ఇలాంటి ఛాలెంజెస్ వల్లన వాళ్ళ మూమెంట్ అనేది తక్కువ ఉంటుంది. సో వీటన్నిటి కాంబినేషన్ తోటి అలాగే నిద్ర టైమింగ్స్ డిఫరెన్స్ ఉండటం వలన ఆటోమేటిక్ గా మన మెటబాలిక్ రేట్ డిఫరెన్స్ వస్తుంది. సో స్ట్రెస్ లెవెల్స్ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఫాక్టర్ దట్ ఐ హావ్ సీన్ ఇస్ వారంలో ఆ ఏడు రోజుల్లో ఐదు రోజులు వీళ్ళు ఆఫీస్ పని కోసం అని ఒక పర్టికులర్ టైంలో తినడము పడుకోవడము లేవడం జరుగుతుంది.
(42:25) వీకెండ్ లో సాటర్డే సండే రాగానే ఆ టైమింగ్స్ అన్నీ గల్లంత అయిపోతాయి మారిపోతాయి ఒక పూటఏడు గంటలకు లేస్తారు ఆ పగలంతా లేచి ఉంటారు బికాజ్ అదే టైంలో వాళ్ళకి ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్స్ తో స్పెండ్ చేయడానికి కుదురుతుంది. సో ఆ రెండు రోజుల్లోనూ మళ్ళీ వేరేగా బిహేవియర్ ఉంటుంది. సో నిద్ర కానీ ఈటింగ్ బిహేవియర్ కానీ ఇవన్నీ దీని వలన కూడా మెటబాలిజం అనేది ఇంపాక్ట్ అవుతుంది.
(42:48) సో నైట్ షిఫ్ట్ లో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ డిసిప్లిన్ ఉండాలి ఇంకా ఎక్కువ స్ట్రక్చర్డ్ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకి ఆ హెల్ప్ అనేది కూడా ఎక్కువ అవసరం అండి అది ఉంటే నైట్ షిఫ్ట్ వలన కలిగేటువంటి హెల్త్ రిస్క్స్ ని తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. పెద్దగానే నైట్ షిఫ్ట్ లో ఉన్నారు కాబట్టి ఇంక వీళ్ళ హెల్త్ ఇంతే అని వదిలేసుకోవాల్సిన అవసరం లేదు దాని వల్ల కూడా ఆ కొంచెం ఇంకొంచెం డిఫికల్ట్ అంతే బట్ ఇట్ కెన్ బి డన్ మెయింటైన్ చేయొచ్చు.
(43:17) ఈ వెయిట్ మనేజ్మెంట్ విషయంలో మీ ప్రాక్టీస్ లో మీరు చూసిన కాంప్లికేటెడ్ కేసెస్ ఏమైనా ఉన్నాయా కాంప్లికేటెడ్ అనేది అంటే నిజానికి అన్నీ కాంప్లికేటెడే అని చెప్పొచ్చండి ఎందుకంటే ఛాలెంజ్ ఇస్ నాట్ బరువు తగ్గించడము తగ్గేలాంటి డైట్ ఇవ్వడం అనేది కాదు ఛాలెంజ్ అవతల మనిషికి వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి వాళ్ళ ఇంట్లో సిచువేషన్ ని బట్టి వాళ్ళ ఇష్టా ఇష్టాలని బట్టి వాళ్ళు వాళ్ళు లాంగ్ టర్మ్ లో చేసేలాగా ఆ రూట్ కాజ్ ఏంటి అసలు వీళ్ళు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినడానికి వీళ్ళకి ఇబ్బంది ఏంటి అన్నది కనుక్కొని ఆ ఇబ్బందులు ఓవర్కమ్ చేసేలాగా ఎలాంటి ప్లాన్ డిసైడ్ చేసి ఇవ్వాలి అనేది దట్ ఇస్ ఏ ఛాలెంజ్ ఇన్
(43:59) ఎవ్రీ సింగల్ కేస్ ఈ ఫాక్టర్స్ అన్నీ అన్ని కన్సిడర్ చేసి ఇవ్వాలి కాబట్టి లేకపోతే ఇప్పుడు ఏముందండి డైట్ ప్లాన్ చార్జిపిటీ కూడా ఇస్తుంది. వర్క్ అవుతుంది కూడా అదేం తప్పు అనట్లేదు నేను వర్క్ అవుతుంది కూడా అది ఎప్పుడు మీరు ఎంతవరకు అయితే ఆ డైట్ ప్లాన్ కి మీరు స్టిక్ అయి ఉండగలరు మీ దీన్ని బట్టి అది ప్రొఫెషనల్స్ నేను కానీ అండ్ మెనీ క్వాలిఫైడ్ డైటీషియన్స్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఉన్నారు వాళ్ళందరూ కానీ ద వే వి డ ఇట్ ఇస్ మేము మీకు పర్సనలైజ్ చేసేస్తాం మీ సిచువేషన్ ఏంటి ఎలా ఉంది మీ అవసరాలు ఏంటి అలాగే మీకు ఏమైనా డెఫిషియన్సీస్ మీరు ఇప్పటిదాకా నాకు
(44:34) చెప్పిన హిస్టరీని బట్టి మీకు ఏమైనా డెఫిషియన్సీస్ ఉండేటువంటి అవకాశం ఉందా మీ ఫ్యామిలీ మెడికల్ హిస్టరీని బట్టి మీకు ఏమైనా కొన్ని రకాల హెల్త్ కండిషన్స్ రిస్క్ ఎక్కువ ఉందా సో అవి రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇవన్నీ కన్సిడర్ చేసి మీకు లాంగ్ టర్మ్ లో ఉపయోగపడేలాగా ఒక టైట్ ప్లాన్ డిజైన్ చేసివ్వటం అనేది ఆ ఒక రకంగా ఇట్స్ ఛాలెంజే బట్ ఇట్ ఇస్ ఏ గుడ్ ఛాలెంజ్ అదర్ దాన్ దట్ దేర్ ఆర్ సం కేసెస్ ఇప్పుడు నేను డాక్యుమెంటేషన్ ఇస్ ఇంపార్టెంట్ అన్నాను కదండ ఇంతకుముందు అది అది నాకు ఎక్స్పీరియన్స్ మల్టిపుల్ టైమ్స్ చూశాను. సో దేర్ ఆర్ పీపుల్ హూ టెల్ మీ
(45:12) మేడం మీరు చెప్పినట్టు ఎగజాక్ట్ గా ఫాలో అయ్యామ అంటే ఫస్ట్ క్వశ్చన్ ఐ ఆస్క్ ఇస్ మీరు టైమింగ్స్ ఫాలో అయ్యారా అయ్యామండి మెజర్మెంట్స్ చేశరా అంటే రెండు రోజులు చేసామండి తర్వాత నాకు అర్థంయపోయింది అందుకని అట్లా అనుకొని చేసేసుకుంటున్నాను అంది ఓకే సో పోర్షన్ సైజ్ కంట్రోల్ దగ్గర అండ్ ఇది నిజంగానే పజిల్ లాగా ఉందే ఇది ఎలాగా అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్ సంథింగ్ ఇస్ మిస్సింగ్ అనేసి ఒక పని చేయండి అండి మీరు నెక్స్ట్ 10 డేస్ కూడా యు జస్ట్ గివ్ మీ డీటెయిల్స్ ఎవరీ టైం యు ఈట్ యు టేక్ ఏ పిక్చర్ ఆఫ్ వాట్ యు ఆర్ ఈటింగ్ అండ్ సెండ్ మీ అంటే నేను ఇప్పటివరకు చేసిన అంటే
(45:52) ఇలా పిక్చర్స్ అడిగిన ప్రతి కేస్ లోనూ అప్పటిదాకా కదలని వేయింగ్ స్కేల్ నెక్స్ట్ 10 డేస్ లో కదులుతుంది. అంటే చాలాసార్లు డాక్యుమెంటేషన్ లేకపోతే అంటే మనం అది మనసుపెట్టి దాన్ని నోటిస్ చేసి ఎక్కడ పెట్టకపోతే డెఫినెట్ గా ఏదో ఒకటి మిస్ అవుతాం. ఉమ్ ఈ చాలా కేసెస్ లో ఏం మిస్ అయిందండి మరి ఏం డిఫరెన్స్ ఉంది 10 రోజుల తర్వాత నేను మళ్ళీ అడుగుతాను అన్నమాట ఏమైందండి ఏం డిఫరెన్స్ వచ్చింది ఇంతకుముందుకి ఇప్పటికి మీకు డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మీకు పంపిస్తున్నాను కదా మేడం సో మా పిల్లలకి బాక్స్ పెట్టేటప్పుడు ఏమైనా మిగిలిపోయినా లేకపోతే వాళ్ళు బాక్స్ కి పెట్టిన తర్వాత
(46:26) వాళ్ళు వెనక్కి మిగిలింది ఏమైనా తిరిగి తెచ్చినా ఇట్లాంటివన్నీ నేను ఆపేసాను. అడిషనల్ గా పై పైన తినడము కాఫీలు టీలు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఒక సెప్ తాగటాలు ఇవన్నీ కూడా నేను మీకు ఫోటో పంపించాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ఆపేసాను కానీ అంత చిన్న చిన్న వాటి వల్ల ఇంత డిఫరెన్స్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దిస్ ఇస్ వాట్ వి హియర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అట్లాగే ఈ 10 రోజులు అనేది ఎందుకంటే వారం అని కాకుండా 10 రోజులు అనేది ఎందుకంటే 10 రోజుల్లో మనకి ఒకటో రెండో వీకెండ్ డేస్ో ఒక పార్టీనో బయటికి వెళ్లి తినడమో ఏదో ఒకటి వస్తుంది. సో ఆ ఆ
(46:57) రోజు అసలు ఈ వారం రోజులు చేసిన కష్టం అంతా ఆ రోజు ఏమైనా డిసిపేట్ అయిపోతుందా అనేది అర్థం అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. అలా చూసినప్పుడు వెంటనే కరెక్షన్ చేసేందుకు కాదండి ఇది కొంచెం మీరు కరెక్ట్ చేసుకోండి మీరు బయట తిన్నప్పుడు ఇది కాకుండా ఇలాంటిది చూస్ చేసుకోండి లేదు ఇలాంటి ఫుడ్ చూస్ చేసుకుంటే ఈ పోర్షన్ లో చూస్ చేసుకోండి ఇలాంటి సలహా ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది.
(47:22) ఓకే సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఇస్ అబౌట్ పుషింగ్ ద క్లైంట్ టు పే అటెన్షన్ రియలీ మేము ఎలాగా టైం ఇన్వెస్ట్ చేసి మీకు ఇస్తాము మేము ఎంత ఇంట్రెస్ట్ అయితే మీ హెల్త్ మీద చూపిస్తున్నామో మీరు కూడా కనీసం అంత ఇంట్రెస్ట్ మీ హెల్త్ మీద చూపిస్తేనే పని జరుగుతుంది ఎందుకంటే పేపర్ మీద చాలా డైట్ ప్లాన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి.
(47:43) కానీ మీరు చేస్తేనే రిజల్ట్ వస్తుంది. నేను నేనుఏం చేస్తానండి నేను రోజు పొద్దున లేచి అడుగుతాను మిమ్మల్ని అంతవరకే తప్ప నేను వచ్చి మీ ఇంటికి ఇంతే తినండి అని అంతకంటే ఎక్కువ తీసుకుంటే ప్లేట్లు ఆగేసుకోలేను కదా సో ఎవరికి వాళ్ళకి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని బౌండరీస్ ఉండాలి కొంత లెవెల్ డిసిప్లిన్ అయితే ఉండాలి థాంక్యూ మేడం థాంక్స్ అండి [సంగీతం]
No comments:
Post a Comment