Cleopatra Interesting Facts | The Mysterious Queen of Ancient Egypt | Interesting Facts in Telugu
Author Name:VRV Facts In Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@VRVFactsInTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Xwi-4atJexg
Transcript:
(00:01) క్లియోపాత్ర ఒకప్పుడు ఈజిప్టు సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహారాణి మహా అందగత్తే అంతేకాదు రాజకీయ వ్యూహాలు రచించడంలో ఆమె సిద్ధహస్తురాలు కొన్నిసార్లు ఆమె ఎత్తులకు మహా మహా చక్రవర్తులు చిత్తయపోయారు. ఇప్పటికీ ఈమె గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే అప్పట్లో ఆమె చేసిన ఘణకార్యాలు అలాంటివి. తండ్రి నుంచి రాజ్యాధికారాన్ని పొంది దాదాపు 20 ఏళ్ళు పాలించింది.
(00:28) ఈజిప్టుకు చిట్టచివరి ఫారో క్లియో పాత్రనే ఈమె ఎందులోనూ తక్కువ కాదు పొరపాటున ఆడమనిషిగా పుట్టింది కానీ మగవాడిగా పుట్టి ఉంటే మాత్రం ఈమె జీవితం మరోలా ఉండేదేమో ఏ మగవాడు కూడా ఈమె కిందికి సాటిరాడు. ఇంతకీ క్లియో పాత్ర జీవితం ఎలా ఉండేది? ఆమె నిజంగానే రోజుకొక పురుషుడితో సంభోగం చేసేదా ఆ మరుసటి రోజే ఆ పురుషుని ఉరితీయించేదా క్లియో ఎంతమందిని పెళ్లి చేసుకుంది ఎంతమంది పిల్లల్ని కన్నది ఇంత గొప్ప అందాల రాశి ఎలా చనిపోయింది ఇలాంటి చాలా చాలా రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
(01:03) క్లియో పాత్రకు సంబంధించి పూర్తి విషయాలు మీకు తెలియాలంటే ఈ వీడియో ఫుల్ గా చూడండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. క్లియోపాత్ర అసలు పేరు క్లియోపాత్ర సెవెన్ ఆమెకన్నా ముందు ఆరుగురు క్లియో పాత్రలు ఉండేవారు. చరిత్రలో ప్రాచూర్యం పొందింది మాత్రం క్లియోపాత్ర సెవెన్ మాత్రమే. క్రీస్తుపూర్వం 69వ సంవత్సరంలో ఈజిప్టులోని అలెగ్జాండ్రయాలో జన్మించిన క్లియోపాత్ర టాలమీ వంశస్తురాలు.
(01:33) ఆమె కుటుంబం ఈజిప్టును సుమారుగా 400 ఏళ్ల పాటు పాలించినట్లు చరిత్ర చెబుతుంది. ఆమె తండ్రి ఈజిప్టు రాజు 12వ టాలమి క్లియో గొప్ప అందగత్తే అయితే ఆమె ముక్కు కొంచెం పొడవుగా ఉంటుంది. కానీ అది సరిగ్గా ఉంటే ఆమె అందం వర్ణించడానికి వీలు కాదని చరిత్ర చెబుతోంది. అందువల్లే ఆమెను ఎంతో మంది రాజులు కోరుకున్నారట.
(01:56) క్లియో పాత్ర సాధారణ మహిళ కాదు. క్లియోకు చాలా పెద్ద కళ్ళు ఉండేవి. ఈమె కనులు విశాలంగా కనిపించడానికి అప్పట్లోనే కృత్రిమమైన కనురెప్పులు అతికించుకుందట. వాటికి కాటుక బాగా దిద్దేదంట. క్లియో అందంగా కనిపించడానికి పాలు తేనెతో స్నానం చేసేది. ఈ రెండు పదార్థాలు చర్మాన్ని మాయిస్్చరైజ్ చేస్తాయి. చర్మాన్ని ఫ్రెష్ గా మారుస్తుంది.
(02:17) క్లియో దగ్గర పనిచేసే చిలికత్తలు తన శరీరాన్ని సముద్రపు లవణంతో తయారయ్యే ఉప్పుతో రబ్ చేసేవారు. దీనివల్ల శరీరంపై ఉండే మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతం అయ్యేది. మహారాణి తన ముఖం మరింత అందంగా కనిపించేందుకు రోజ్ వాటర్ తో ఫేషియల్ చేసేదట అంతేకాదు క్లియో తను అందంగా కనిపించడానికి ప్రతిరోజు ఉదయం గాడిద పాలలో 300 గులాబీలను వేసుకొని స్నానం చేసేదట.
(02:42) 2000 ఏళ్ల క్రితమే ఎంతో మంది యువరాణులు అందం కోసం గాడిద పాలను ఉపయోగించేవారు. అయితే ఈమె ఒల్లంతా సుగంధ ద్రవ్యాలు పూసుకునేది. ఈమె నగ్నంగా ఉంటే వాటిని ఈమె దగ్గర ఉండే చెలికత్తలు ఒల్లంతా పూసేవారంట. సుగంధభరిత ఉత్పాదనల ప్రయోగాల కోసం ప్రత్యేకంగా ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేయగా అందులో వేల సంఖ్యలు పనివాళ్ళు రేయిం బవలు శ్రమించేవారట.
(03:06) క్లియో పాత్ర కాలం నుంచే సుగంధ ద్రవ్యాలను తయారు చేయడం తమ హక్కుగా ఈజిప్షియన్లు భావిస్తూ వచ్చారు. అంతేకాదు క్లియో తన జుట్టు విషయంలో కూడా చాలా శ్రద్ధ వహించేవారు. ఆమె అప్పట్లోనే విగ్గులు వాడేది. వాటితో షిరోజాలను బారుగా చేసుకునేదట. పొట్టి జుట్టు కోసం బాబ్డ్ హెయిర్ స్టైల్ ను పోలిన విక్స్ అనేకం ఆమె వద్ద ఉండేవట. కర్బూజపు తీగలను పోలిన కేశాలంకరణ అందులో సూర్యచంద్రుల గుర్తులున్న ఆభరణాలను ధరించేది.
(03:32) అయితే ఇప్పుడు పెదాలకు లిప్స్టిక్ యూస్ చేస్తున్నారు. కానీ అప్పుడు ఆమె పెదాలు అందంగా కనిపించేందుకు చాలా శ్రద్ధ తీసుకునేది. ఐరన్ ఆక్సైడ్, మట్టి, సముద్రపు పాచి ఇతర పదార్థాలను ఉపయోగించి పెదాలకు ఎరుపు రంగును సృష్టించేవారు క్లియో సౌందర్యశాలలోని తయారీదారులు. ఆ సమయంలోనే కొన్ని రకాల పౌడర్లను కూడా సృష్టించారు.
(03:54) క్లియోపాత్ర పెదాలను చూస్తే ఎంతటి మగాడైనా ఆమె అందానికి ముగ్దుడు కావాల్సిందే. అయితే వయసు పెరిగే కొద్దీ ఆమె అందం పెరుగుతూనే ఉండేదట. అందుకు కారణం ఆమె వాడిన ఓ మసాలా నూనె అంట. ఆ మసాలా నూనె ఆసియా, ఉత్తరాఫ్రికా మరియు అరబ్ దేశాల పుస్తకాలతో పాటు పాత క్రైస్తవ గ్రంథాలలో కనిపిస్తుంది. ఈ మసాలా దినుసే కలోంజి. రోమ్లో దీనిని సర్వరోగ నివారణిగా పరిగణిస్తారు.
(04:21) అయితే రోమన్ చక్రవర్తుల అధికారకాంక్ష గురించి ప్రపంచం అంతా తెలుసు. ప్రఖ్యాత రోమ్ సామ్రాజ్యాన్ని ఆనుకొని ఉన్న ఈజిప్ట్ పై రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ కన్నుపడింది. సీజర్ తో జరిగిన యుద్ధంలో ఈజిప్టు సైన్యం ఓడిపోయింది. క్లియో తండ్రి టాలమీని బందీ చేసి ఈజిప్టును ఆక్రమించారు. దాంతో ఆయన పెద్ద కూతురు బెరినైస్ రోమన్ల సహకారంతో వారి సామంతరాణి అయ్యింది.
(04:44) ఇలా తండ్రిని మోసం చేసినందుకు తన చెల్లెలు క్లియోపాత్ర తనకు పక్కలో బల్లెమవుతుందేమోనని బెరినైస్ కు భయం పట్టుకుంది. అందుకని తన సోదరుని అంతపురంలో బంధించి కట్టుదిట్టం చేసింది. కానీ అనుహ్యంగా తిరిగి రోమన్ల భిక్షతో టాలమీ రాజయ్యాడు. ఆ వెంటనే రాజద్రోహానికి పాలుపడ్డ బెరినేస్ స్థలని నరికించాడు. అయితే తండ్రి అక్కల మధ్య సాగిన రాజకీయ చదరంగాన్ని కల్లారా చూసిన క్లియో భయపడలేదు.
(05:09) తాను రాణిని అవ్వాలని కలలు కన్నది. కానీ పర్యావసానం ఎలా ఉంటుందో తెలిసి ఈ విషయాన్ని క్లియో పాత్ర అత్యంత గోప్యంగా ఉంచింది. రోమన్ సైన్యం ఈజిప్టులు కవాతు చేసే సమయంలో రోమన్ యోధుడు అందగాడైన మార్క్ ఆంటోనీ పై క్లియో పాత్ర మనసుపడింది. కానీ తన మనసులోని మాట బయటకు చెప్పలేదు. ఇలా కొంతకాలం తర్వాత క్రీస్తుపూర్వం 51లో క్లియో తండ్రి 12వ టాలమే మరణించాడు.
(05:34) ఇక రాణి కావడానికి క్లియోకి మార్గం సుగమం అయింది. అయితే ఈజిప్షియన్ రాజవంశ ఆచారం ప్రకారం తన తమ్ముడు 13వ టాలమీని పెళ్లి చేసుకొని పాలనా పగ్గాలు ఇవ్వాల్సి రావడం క్లియో పాత్రకి అస్సలు నచ్చలేదు. అయినా తమ్ముని వివాహంఆడి తాను రానై అతడు రాజై పాలన ప్రారంభించింది. కానీ పెత్తనం అంతా తనదే కావాలని తమ్ముని నిర్దాక్షిణంగా అణచివేసింది.
(05:58) అంతేకాకుండా ఈజిప్టు అంతా తనకే కావాలని రోమన్లపైనే ఎదురు తిరిగింది. కానీ ఇది బిడిసికొట్టి రోమన్ సైనిక దలాలు క్లియో పాత్రను గద్దదించాయి. పైగా 13వ టాలమీకి సకల అధికారాలు అందాయి. ఇక అక్కడ బానిసగా బతకడం ఇష్టం లేక తన అనుచరులతో కలిసి ఆమె ఈజిప్టును వదిలి పారిపోయింది. రాజ్యాన్ని భోగాన్ని వదిలి భీకర వాతావరణంలో తిండి తిప్పలు లేకుండా గడిపింది.
(06:24) ఓటమిని అంగీకరించే వ్యక్తి కాదా అందుకే నేరుగా రోమన్ అధినేత జూలియస్ సీజర్ కే వలవేయాలనుకుంది. దానికోసం క్లియో పాత్ర ఓ పన్నాగం పండింది. అదేంటంటే తను నమ్మిన బంటను ఓ అందమైన తివాచి తెమ్మంది. అందులో ఆమె పడుకొని చాపల తనను చుట్టమంది. ఆ తివాచీని జూలియస్ సీజర్ వద్దకు చేర్చమంది. యుద్ధం గెలిచిన సంబరాల్లో సీజర్ మధుపానీయ సేవిస్తూ ఉండగా అతని రక్షణ వలయాన్ని చేదించి ఒక్కో పొలను విప్పుకుంటూ ఆయన కాళ్ళ దగ్గర మోకరిల్లి నా పేరు క్లియోపాత్ర.
(06:57) ఈజిప్టు పరిపాలకురాలిని అని చెప్పింది. ఐదు వలయాల చక్రవర్తి రక్షణ వ్యవస్థను దాటి ఎలా వచ్చావు అని అడిగితే గెలిచిన తర్వాత ఎవరైనా బలహీనంగా ఆలోచిస్తారు. అందరినీ నరికేష అని చెప్పింది. ఆ సౌందర్య రాశిని చూసేసరికి జూలియా సీజర్ పరవశుడైపోయాడు. ఆమె అందానికి బానిస అయిపోయాడు. ఆమె చెప్పిన మాటలకు తల ఆడించడం మొదలు పెట్టాడు. ఇదే అదనుగా టాలమీపై యుద్ధం ప్రకటించడం అతన్ని ఓడించడం చివరకు మరణించేలా 22 ఏళ్ల క్లియో పాత్ర చేసింది.
(07:27) ఆ తర్వాత ఆమె ఈజిప్ట్ అధినేత్రి అవ్వడమే కాక రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ కి భార్య కూడా అయింది. అయితే అప్పుడే తెలుసుకుంది తన తొలిప్రియుడు ఆంటోనీ ఎవరో కాదు తన భర్తకి కుడిభుజం అని రోమన్ అయిన జూలియస్ సీజర్ ఈజిప్షియన్ అయిన క్లియోతో సహజీవనం చేయడం పిల్లల్ని కనడం రోమన్లకు నచ్చలేదు. కాలక్రమంలో క్రీస్తుపూర్వం 44 లో జూలియా సీజర్ ని కుట్రదారులు చంపేశారు.
(07:52) తర్వాత రోమన్ ప్రాంతానికి ఆంటోనీ రాజయ్యాడు. అయితే క్లియో పాత్ర మహారాణి మాత్రమే కాదు ఆమెకు పలు ఇతర రంగాల్లోనూ ప్రవేశం ఉంది. ఆమె ఒక గొప్ప రచయిత బహుభాష కోవిదురాలు మాతృభాష గ్రీకు అయిన కష్టమైన ఈజిప్షియన్ భాష నేర్చుకుంది. రోమన్ నేర్చుకుంది. క్లియో పాత్ర అప్పట్లోనే మాథ్స్ ఫిలాసఫీ చదివారు. ఈమె 12 భాషల్లో మాట్లాడేవారు. చాలా విషయాలపై ఈమెకు ఎక్కువగా నాలెడ్జ్ ఉండేది.
(08:20) నిజానికి ఆమె ఆ రోజుల్లోనే రెండు పుస్తకాలు కూడా రాసింది. కాస్మెటిక్స్ అనే ఓ వైద్యశాస్త్ర పుస్తకాన్ని ఆమె రచించింది. వెంట్రుకల సంరక్షణపై అనేక చిట్కాలతో కూడిన మరొక పుస్తకాన్ని కూడా ఆమె రాసింది. క్లియో పాత్ర మహారానికి ఉండవలసిన దర్పం హుందాతనం చూపిస్తూనే ఎదుటివారిని రెచ్చగొట్టే ధోరణిలో బట్టలు వేసుకునేది.
(08:43) అందం, అధికారం, ఐశ్వర్యం, మేదస్సు మొత్తం క్లియో పాత్రలో కనిపించేవి. ఆ అందానికి ఏ మగాడైనా ఆమెకు దాసోహం కావాల్సిందే. అయితే రాజులు ఏ విధంగా అయితే సుఖాలను అనుభవించేవారో క్లియో పాత్ర కూడా అన్ని రకాల సుఖాలను అనుభవించాలనుకునేదట. ఈ క్రమంలో తన కామకోరికలను తీర్చుకోవడానికి క్లియో తన రాజ్యంలో ఉన్నటువంటి అందమైన యువకులను రాణి నివాసానికి తెప్పించుకొని సంభోగంలో పాల్గొనేదని ఇందులో భాగంగా ఒకేసారి 10 మందితో కూడా ఆమె సరసాలు ఆడేదంట.
(09:14) అయితే ఆ మరుసటి రోజే ఆ పురుషుని ఉరితీయించేదట ఆ నిబంధనకు ఒప్పుకొనే చాలామంది ఆమెతో ఆ పని చేసేందుకు వెళ్ళేవారట. అయితే అవన్నీ కూడా రాజ్య సంరక్షణలో భాగంగానే చేసేదట. అప్పటివరకు నానాల మీద మొగరాజుల ముద్రలు మాత్రమే ఉండేవి. కానీ చరిత్రలో మొదటిసారి నానాలపై ఆడరాని ముద్రలు కూడా ఉండటం క్లియో పాత్రతోనే ప్రారంభమయింది. అంతేకాదు ప్రాచీన ఈజిప్షియన్స్ ప్రకృతిని ఆరాధించేవారు.
(09:44) క్లియోపాత్ర అమానా అనే సూర్య దేవాలయాన్ని కట్టించింది. అయితే ఆంటోనీ సైనిక సహాయం కావాలంటూ ఈజిప్టు రాణి క్లియో పాత్రకి వర్తమానం పంపించాడు. సరిగ్గా 14 ఏళ్ల కిందటి తన ప్రియుడు తనంతట తానే స్నేహస్తం ఇచ్చినట్టయింది. దీంతో ఆమె సువర్ణ తాపాడాలతో జిగేల్మనే అలంకరణాలతో సంగీత మేలాలతో లెక్కలేనని బహుమతులతో పిల్లంగ్రోవి వాద్యకాలతో కూడిన ఓడలో అక్కడికి చేరింది.
(10:11) ఓడ దిగి రతీదేవిలా నడిచి ఆంటోనీ ఎదుట నిలిచింది. రెప్పపాటు కాలంలో ఆమెకి పరవశుడైపోయాడు. జీవితాంతము ఆమెకు బానిస అయిపోయాడు. ఆంటోనీతో ఆమె కాపురం చేసి ఇద్దరు కౌలలకు జన్మనిచ్చింది. క్లియోపాత్ర సెలెనేటు అలెగ్జాండర్ హెలియస్లతో పాటు ఇంకొక కొడుకు టోలమి ఫిలడెల్ఫాస్లకు ఈమె జన్మనిచ్చింది. అయితే ఈమె తమ్ముళ్లను పెళ్లి చేసుకున్న వారితో మాత్రం సంతానాన్ని పొందలేదు.
(10:36) ఆంటోనీ క్లియోలను చరిత్రలో అత్యంత రొమాంటిక్ జంటగా చరిత్రకారులు పేర్కొన్నారు. వీరి గురించి ప్రపంచంలో అందరికీ తెలుసు. ఆంటోనీని ఆజాను బాహుడిగా అతివల మనసు దోచే మన్మధుడిగాను క్లియో పాత్రనైతే ఏకంగా అతిలోక రమ్మగా ప్రపంచం భావిస్తూ వస్తుంది. మార్క్ ఆంటోనీ క్లియో పాత్రల బంధం అప్పట్లో రికార్డ్ వీరిద్దరూ ఎంతో సరదాగా గడిపేవారు.
(11:01) వీరిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు మధ్యం తాగుతూ ఎంజాయ్ చేసేవారు. అలాగే ప్రాక్టికల్ జోక్స్ వేయడం అంటే ఇద్దరికీ ఇష్టమే. ఇద్దరికీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువే. వీరిద్దరూ ఫ్రీ టైంలో ఎక్కువగా సంభోగంలో పాల్గొనేవారట. ఆ విషయాన్ని బాహటంగా కూడా చెప్పేదంట క్లియోపాత్ర. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఆక్టియం యుద్ధంలో ఆక్టావియన్ బలగాల చేతిలో ఓడిపోయిన తర్వాత చేసేది లేక ఆంటోనీ కథతో తనను తాను పొడుచుకొని ఆమె ఒడిలో కన్ను మూసాడు.
(11:32) అయితే ఈజిప్టు రాని క్లియో పాత్ర ప్రమాదవశాత్తు పాముకాడుతో మరణించినట్లు కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు. కానీ ప్రియుడు లేడిదే జీవితం లేదనుకున్న క్లియో 39 ఏళ్ల వయసులో తన హృదయంపై ఓ సర్పాన్ని పెట్టుకొని ఉద్దేశపూర్వకంగానే కాటు వేయించుకుందని కొందరు అంటున్నారు. ఆమె ధైర్యానికి ఇలాంటి సాహసాలు కూడా చేసే ఉంటుంది. ఆమెతో పాటు ఆమె చెలికత్తలు కూడా అలాగే ప్రాణాలు విడిచారంట.
(11:57) ఈ విషయం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అలెగ్జాండర్ ది గ్రేట్ మరణానంతరం ఈజిప్టును పాలించిన హెలెనిస్టిక్ కాలపు గ్రీకు సంతతి కుటుంబానికి చెందిన డోలమాక్ రాజవంశపు స్త్రీ క్లియోపాత్ర. ఈజిప్టు దేవత ఈసిస్ గా క్లియోపాత్ర తనకు తాను భావించుకునేది. అయితే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాజ్యం పక్కనే ఉన్న ఒక్క ఇంచు ఈజిప్టు భూమి కూడా వేరే వాళ్ళ వశం కాకుండా చూసుకోవడం క్లియో పాత్ర వల్లనే సాధ్యమైంది.
(12:26) తెలివి, ధైర్యం, సాహసం, నేర్పు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నీ కలగలిపితే ఆమె క్లియో పాత్ర. ఈ భూమిమీద క్లియో పుట్టి ఉండకపోతే ప్రపంచ గమనం వేరేలాగా ఉండేది అని చరిత్రకారులు అంటారు. 100 పేజీల ప్రపంచ చరిత్ర రాస్తే కనీసం ఒక్క పేజీ అయిన క్లియో పాత్ర గురించి ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా ఒకప్పుడు క్లియోపాత్ర మహా మహా చక్రవర్తులకే తన తెలివితో అందంతో రాజకీయ వ్యూహాలతో ఎత్తులకు పై ఎత్తులతో ముచ్చమటలు పట్టించిన గొప్ప మహారాణిగా చరిత్రలో నిలిచిపోయిందన్నది సత్యం.
(12:59) ఇది ఫ్రెండ్స్ ఈజిప్టు మహారాణి క్లియో పాత్రకు సంబంధించిన కొన్ని విషయాలు మరి క్లియో పాత్ర గురించి మీరు ఏమంటారో కింద కామెంట్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.
No comments:
Post a Comment