ఒక్క అమ్మాయితో సెక్స్ కోసం మొత్తం రాజ్యం నాశనం చేశారు.! నిజమైన రాణి రత్నావతి కోట చూద్దాం రండి.!
Author Name:Laddu Reddy
Youtube Channel Url:https://www.youtube.com/@Laddureddyy
Youtube Video URL:https://www.youtube.com/watch?v=zFf-Ho68Ghs
Transcript:
(00:00) ప్రస్తుతానికి నేను రాణి రత్నావతి కోటకయతే వచ్చానండి దీన్నే బంగార్ ఫోర్ట్ అంటారు. మీరుగూగు లోకి వెళ్లి ఇండియాస్ మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అని కొడితే ఫస్ట్ ప్లేస్ లో ఇదే ఫోర్ట్ వస్తదిన్నమాట. అలాగే కాకుండా ఏషియాలోనే నెంబర్ వన్ అంట ఇది హాంటెడ్ ప్లేసెస్ లో ఇది నేను చెప్తుంది కాదు గవర్నమెంట్ ఆఫ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్లే దీన్ని సర్వే చేసి అయితే నిరూపించారు.
(00:22) మన అరుంధతి స్టోరీ ఉంది కదండీ ఆ అరుంధతి స్టోరీ రియల్ స్టోరీ ఇక్కడ జరిగింది. సో ఒక మాంత్రికుడి శాపం వల్ల ఆ రాణి రత్నావతి రాజ్యం మొత్తం ఒక్క రోజులోనే నాశనం అయిపోయి స్టిల్ ఆ రాజ్యంలో ఉన్న రత్నావతితో సహా ఆ రాజ్యంలో ఉన్న ప్రజల ఆత్మలన్నీ ఇప్పటికీ ఈ కోటలోనే బంధింపబడి ఉన్నాయంట. ఇది నేను చెప్తుంది కాదు మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్లే సర్వే చేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఆ ఫోర్ట్ లోకి ఎవరైనా వెళ్లి సచ్చిపోతే మాకు ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పేసి అక్కడ ఒక బోర్డు ఉంటది ఆరు దాటిన తర్వాత ఎవ్వరు ఇక్కడికి కాలు కూడా పెట్టకూడదు అని చెప్పేసి స్టిల్ ఇప్పటికీ ఇక్కడ రాత్రిపూట
(00:59) చిత్ర విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి అని చాలా సర్వేలు చేసిన తర్వాతే దీన్ని మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళఅయితే ప్రకటించడం జరిగిందండి. ఇంతవరకు మన తెలుగు YouTube చరిత్రలోనే ఏ మేల్ ఫీమేల్ ఎవ్వరు యూట్యూబర్స్ ఇక్కడ అడుగు కూడా పెట్టలేదు ఫస్ట్ టైం అడుగు పెట్టింది నేనే సో నేను ఈ ఫోర్ట్ మొత్తం మీకు క్లియర్ గా చూపిస్తాను అండ్ ఇంకా ఈ కోట గురించి ఒక్కొక్క నిజం ఒక్కొక్క నిజం నేను మీకు చెప్తుంటే మీకు గూస్ బాంబ్స్ వస్తాయన్నమాట సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి.
(01:29) ఇప్పుడు మనం రాణి రత్నావతి రియల్ స్టోరీ అయితే తెలుసుకుందాంఅండి. రాణి రత్నావతి వాళ్ళ దేశంలోనే అందరికంటే సుందరమైన యువరాణి తన మీద ఏంటంటే ఒకడు కన్ను వేస్తాడు అన్నమాట అంటే నేను మీకు వీడియో ఎండింగ్ లో చూపిస్తాను తన కోటకి పక్కనే పై పక్కన వాడి ఇల్లు ఉంటుంది వాడు ఏంటంటే రోజు ఆమె గుడికి వెళ్ళేటప్పుడు ఆ రాణిని చూసి ఆమె ఆమెను మోహించి ఆమెను ఎట్లాగన్నా దక్కించుకోవాలనే ఒక రీజన్ తోటి అంటే ఇప్పుడు నార్మల్ పర్సన్స్ వెళ్లి రాణి నువ్వు అందంగా ఉన్నావు నేను నిన్ను పెళ్లి చేసుకుంటా నేను నిన్ను వాడుకుంటా అంటే ఒప్పుకోరు కదా అందుకని చెప్పి పోయి పోయి కష్టపడి బ్లాక్ మ్యాజిక్ నేర్చుకొని ఒక
(02:05) ఏమంటారు వశీకరణ నూనెని తయారు చేస్తాడు అన్నమాట ఆ వశీకరణ నూనెని తయారు చేసి ఈ రాణి వాళ్ళ చెలికత్తలు ఉంటారు కదా వాళ్ళు రాజ్యంలోకి వెళ్లి షాపింగ్ చేస్తుంటారు రాణి కోసం అంటే రాణిలో అప్పుడు కొంచెం సుగంధ ద్రవ్యాలు అవన్నీ రాసుకుంటారు కదా పర్ఫ్యూమ్స్ లాగా ఇప్పుడు మనం వాడినట్లే అట్లా అది ఆమె ఒంటె మీద తగలగానే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి వీడు వశం అయిపోవాలన్నట్టు వాడు దాన్ని వాళ్ళకి అంటకట్టి పంపించాడు ఇది చాలా అలా రేరు ఎక్కడ దొరకదు రాణి కోసమే స్పెషల్ గా తెప్పించాను వేరే దగ్గర నుంచి రాణికి ఇవ్వండిఅని కానీ రాణికి రాణికి ఏంటంటే అందంతో పాటు తెలివి కూడా ఉందన్నమాట
(02:41) అప్పుడు ఆమె ఏం చేసింది ఓహో ఇదేదో తేడాగా ఉందని చెప్పేసి ఆ వాడి ఇచ్చిన ఆయిల్ ని మంత్రించి ఇచ్చిన నూనెని ఏం చేస్తదంటే ఒక పెద్ద బండరాయికి వేసి కొడతాది బండరాయికి వేసి కొట్టగానే ఏమైతది అంటే ఆ బండరాయి దొల్లుకుంటూ పోయి ఆ మాంత్రికుడిని పచ్చడి చేసిద్ది అన్నమాట అట్లా ఆ బండరాయి కింద నలిగి చచ్చిపోయే టైం లో ఆ మాంత్రికుడు ఏం చేస్తాడంటే నా చావుకు కారణమైన రాణి రత్నావతి నువ్వు నీ రాజ్యంలోని ప్రజలు మొత్తం నాశనం అయపోయి మీరు చచ్చిపోయి మీ ఆత్మలు ఈ కోటను దాటి వెళ్ళలేక ఇక్కడే ఉంటారు అని చెప్పేసి ఒక శాపాన్ని అయితే పెట్టిపోతాడు పుణ్యాత్ముడు ఆ పోయిన తర్వాత
(03:20) వాడు ఏ నోటితో అయితే అన్నాడో అన్న కొన్ని అతి కొద్ది రోజుల్లోనే ఒక రాజ్యం అయితే వీళ్ళ మీదకి దండెత్తి వస్తది అంటే రాజ్యాలు రాజ్యాలు కొట్టుకుంటారు కదా యుద్ధాలు చేసుకుంటారు కదా కదా అట్లా యుద్ధం చేయడానికి వస్తది విడిగా యుద్ధం చేయడానికి ఎవరైనా వస్తే కొటలో ఆడవాళ్ళని చిన్న పిల్లల్ని ఏం చేయారు కదా కానీ వాళ్ళు ఎప్పుడైతే ఈ కోటలోకి ఎంటర్ అవుతారో వాడు బ్లాక్ మ్యాజిక్ చేసే నేర్చుకున్న మంత్రగాడు కదా సో తన అన్న ఆ శాపం వల్ల వాళ్ళ బుద్ధి మారిపోయి ఆ కోటలో పసి పిల్లలు పాలు తాగే పిల్లలతో సహా రాణితో సహా ప్రతి ఆడవాళ్ళ అసలు ఏమి లేదు ఏమి
(03:57) మిగల్చలేదు అందరినీ ఊచకోత కోసేసి ఒక్క రోజులో మొత్తం నరికి ముక్కలు ముక్కలు చేసేసి ఆడపడేసి పోయినారు. సో పోయిన తర్వాత అంటే ఇప్పుడు నార్మల్ గా ఎవరైనా వేరే రాజ్యం మీద యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని దక్కించుకుంటే వాళ్ళు దాన్ని టేక్ఓవర్ చేస్తారు కానీ ఈ మంత్రగాడు మాయ ప్రకారం కదా వాళ్ళు చంపేశారు అందుకని చెప్పేసి ఏంటంటే వాళ్ళు దాన్ని అట్లా పడేసి వెళ్ళిపోయారు అన్నమాట ఆ రాజ్యాన్ని ఇంకా వాళ్ళ ఆత్మలు స్టిల్ ఇప్పటికి కూడా అక్కడే ఉన్నాయంట.
(04:25) ఉండడం వల్ల ఏంటంటే రాత్రిపూట ఆరు దాటిన తర్వాత అంటే ఆ ఫోర్ట్ లోకి ఎవరు వెళ్లరు ఒకవేళ వెళ్ళినా తిరిగి రాలేదు ఇంతవరకు ఒకవేళ వచ్చినా వాళ్ళ మతిస్థిమితం కోల్పోయి పిచ్చోళ్ళ అయిపోవడం ఎక్కువ రోజులు బతక్కుండా చచ్చిపోవడం ఇట్లా జరిగిందంట కానీ దగ్గర దరిదాపులు అంటే కోటకు కొంచెం దూరంలో ఉంటారు కదా కోట కూడా బయట అట్లా దూరంగా ఉండే వాళ్ళకి ఇప్పటికీ రాత్రిపూట గజ్జల సౌండ్ ఆడవాళ్ళు ఏడుస్తున్న సౌండ్ అట్లా అంటే మనుషులందర అట్లా అంటే ఇప్పుడు రాజ్యాన్ని రాజ్యాన్ని చంపేశారు కదా ఒక రోజులో ఆ చంపేయడం వల్ల ఏమైందంటే వాళ్ళందరి ఆత్మలు అక్కడే ఉన్నాయి వాడు చెప్పించాడు ఇప్పుడు విడిగా ఏమైతది
(05:00) మన హిందూ ధర్మం ప్రకారం ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఆత్మ స్వర్గానికో నరకానికో వెళ్ళిపోతది కానీ వీడు పెట్టిన శాపం వల్ల ఏంటంటే వాళ్ళ ఆత్మ అటు స్వర్గానికి బోక ఇటు నరకానికి బోక ఇదే కోటలో మగ్గిపోతుంది అన్నమాట సో వాళ్ళ ఆత్మలన్నీ అక్కడ ఘోషిస్తున్నాయి ఇప్పటికీ కూడా స్టిల్ సో అందుకని చెప్పేసి ఇక్కడికి ఆరు తర్వాత ఎవరు వెళ్లరు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మన పారానార్ నార్మల్ సొసైటీ మన ఇండియాలోనే ఫస్ట్ పారానార్మల్ సొసైటీని స్థాపించిన గౌరవ్ తివారి అని ఇది నేను చెప్తుంది కాదండి మీరు చాట్ జిపిటి ని కూడా అడగొచ్చుగ లో కూడా సెర్చ్ చేయొచ్చు
(05:34) గౌరవ్ తివారి అని ఘోస్ట్ హంటర్ ఇండియాస్ ఫస్ట్ ఘోస్ట్ హంటర్ 6000 ప్లేసెస్ కి వెళ్లి ఘోస్ట్ ఉన్న దగ్గరికి వెళ్లి ఆయన రకరకాల మిషన్స్ ఎక్విప్మెంట్స్ పెట్టేసి దెయ్యాలతో మాట్లాడాను నేను అని ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు జనాలకి ఆయనకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆయన అన్న హిందీ యూట్యూబర్ అన్నమాట నేను ఇందాక తెలుగు యూట్యూబర్ ఎవరు రాలేదుఅని చెప్పా కదా ఈ బాంగర్ ఫోర్ట్ కి గౌరవ్ తివారి గారు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తన ఫ్లాట్ లో సస్పిషియస్ గా చనిపోయాడు అని చెప్పి పోలీసులు అయితే డిక్లేర్ చేశడండి.
(06:08) తర్వాత ఏంటంటే సోషల్ మీడియాలో అతని ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి ఈ బంగారు ఫోర్ట్ కి వెళ్ళడం వల్లే చనిపోయాడు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది దీని మీద న్యూస్ ఛానల్స్ మీడియా అన్నిటిలో చర్చ జరిగిన తర్వాత ఈ పోలీసులు వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి ఒక సిల్లీ రీజన్ అతనే సూసైడ్ చేసుకొని చనిపోయాడు అని ఒక రీజన్ అయితే చెప్పారు దాన్నైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఖండించారు.
(06:34) ఎందుకంటే దాదాపు 6వ000 హాంటెడ్ ప్లేసెస్ కి వెళ్లి చూసి అక్కడ అన్నీ అంటే అంటే ఏమంటారు దెయ్యాలు ఉన్న ప్లేసెస్ కి రాత్రిపూట కూడా వెళ్లి చూసేసి అక్కడ దెయ్యాలతో మాట్లాడే అతను అంత కామెడీగా సూసైడ్ చేసుకుంటాడా అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే దీన్ని ఒప్పుకోలేదు. స్వయంగా వాళ్ళ భార్య ఏం చెప్పిందంటే మా ఆయన బాంగర్ ఫోర్ట్ కి వెళ్లి వచ్చిన తర్వాత నన్ను ఒక అదృశ్య శక్తి తన వైపు గట్టిగా లాక్కోవడానికి చాలా ట్రై చేస్తుంది.
(07:05) నేను దానికి దగ్గర అవ్వకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తున్నాను కానీ నా వల్ల కావట్లేదు నా పవర్ సరిపోవట్లేదు అని చెప్పాడంట. సో అతను చేసిన తప్పుఏంటంటే ఇక్కడ ఫోర్ట్ కి వెళ్ళినప్పుడు రాణి రత్నావతి ఉన్నావా మాంత్రికుడు ఉన్నావా మీ ఇద్దరిలో ఎవరైనా ఉంటే నాతో మాట్లాడండి తను వెళ్ళిన ప్రతి హాంటెడ్ ప్లేస్ లో తను మాట్లాడేది ఏంటంటే ఇక్కడ అంటే వాళ్ళు ఎవరైతే ఆత్మ ఉందంటారో వాళ్ళని పేరు పెట్టి పిలిచి రండి మీరు నాతో మాట్లాడండి మీరు నాతో మాట్లాడండి అని చెప్తాడంట సో అట్లా మాట్లాడే క్రమంలో అట్లా వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళ ఆత్మలు అంటే రాణి రత్నా నావతి ఆత్మ వచ్చిందో
(07:42) తెలియదు మాంత్రికుడు ఆత్మ వచ్చిందో తెలియదు కానీ మనకి కరెక్ట్ గా అది అలా మాట్లాడి రండి మీరు నాతో మాట్లాడండి రండి మీరు నాతో మాట్లాడండి అని మల్టిపుల్ టైమ్స్ అన్న తర్వాత తను తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఇట్లా చనిపోవడం అయితే జరిగింది సో ఇప్పటికీ స్టిల్ ఇక్కడికి వచ్చి చూసేవాళ్ళు అంటే ఇక్కడ చాలా మంది టూరిస్టులు వస్తుంటారు చూస్తుంటారు కానీ ఇక్కడ టెంపుల్స్ అంటే గుడిలో అంటే మనం ఇక్కడ ఫోర్ట్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి కొంచెం దూరం టెంపుల్స్ ఉండవు అంటే అది కోట బయట అన్నమాట అంటే కోట బయట మామూలు జనాలు ఉంటారు కదా షాప్స్ అవన్నీ ఉన్నాయి అప్పుడు ఆ కాలంలో ఉన్న దగ్గర ఏం
(08:18) టెంపుల్స్ ఉండవు లోపలికి ఎంటర్ అవుతున్న దగ్గర నుంచి టెంపుల్స్ వస్తాయన్నమాట అంటే టెంపుల్స్ ఉన్న ప్లేసెస్ లో తప్ప టెంపుల్స్ అంటే గుడిలు లేని ఈ కోటలో గుడి లేని ప్రదేశంలోకి ఇదిగోండి ఇప్పుడు నేను వెళ్తున్నా కదా ఇట్లాంటి కొన్ని రూమ్స్ లోకి చీకటిగా ఉన్న రూమ్స్ లోకి ఎవరు జనాలు వెళ్ళని రూమ్స్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి వెన్నులో ఒక రకమైన వనుకులాగా అంటే ఒక చలిలాగా ఒక ఫీలింగ్ ఎవరో వాళ్ళని చూస్తున్నారు అంటే ఇప్పుడు ఒక పర్సన్ మనల్ని చూసేటప్పుడు ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే మనం వెనక్కి తిరిగి చూస్తాం కదా సో అట్లాంటి ఫీలింగ్ అయితే
(08:52) వస్తదంటఅండి స్టిల్ ఇప్పటికీ ఇక్కడికి వచ్చిన కొంతమంది అంటే దయ్యాలు అనేవి నేను బాగా బిలీవ్ చేస్తాను అవి అందరికీ కనిపించవు సో ఎవరైతే దాని ప్రెసెన్స్ ని ఫీల్ అవ్వగలుగుతారో వాళ్ళకైతే కచ్చితంగా అక్కడికి వెళ్ళాక ఒక రకమైన ఫీల్ అయితే వస్తదంట నేను ఒక టూ టైమ్స్ బై భయపడ్డాను లోపలికి వెళ్ళాక ఒక టూ ప్లేసెస్ లో అన్నమాట.
(09:14) సో అది మొత్తం క్లోజ్డ్ గా ఉంటుంది. సో ఎవరైనా ఫ్యూచర్ లో వెళ్లి చూడాలి అనుకున్న వాళ్ళు కూడా జనాలు ఉన్న ప్లేసెస్ లోకి మాత్రమే వెళ్ళండి. జనాలు లేని ప్లేసెస్ లోకి చీకటి రూముల్లోకి గుడి లేని దగ్గరికి అట్లాంటి ప్లేసెస్ కఅయితే దయచేసి వెళ్ళకండి ఎందుకంటే మన ఆనందం మన ఎక్సైట్మెంట్ ఐదు నిమిషాలే కానీ చచ్చిపోయామ అనుకోండి అనవసరంగా అన్యాయం అయిపోతాం ఎందుకు వచ్చిన గోల మనకి సో నేను చెప్పాను కదా ఇందాక ఈ మాంత్రికుడు కూట కూడా ఈ రాణి రత్నావతి కోటకి పై పక్కన కొండ మీద ఉంటుందన్నమాట ఇది ఏంటంటే పైనండి చాలామంది టూరిస్టులు అయితే వచ్చారు వచ్చి హ్యాపీగా తిరుగుతున్నారు కాకపోతే
(09:50) వాళ్ళందరూ గుంపులు గుంపులుగా మందల మందలుగా వచ్చారు అంటే అబ్బాయిలు కానీ ఫ్యామిలీస్ కానీ అందరూ ఎక్కువ ఎక్కువ మెంబర్స్ వచ్చారు అట్లా వచ్చి తిరిగినంత వరకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు సింగిల్ గా వెళ్ళకూడదు అండ్ ఎవరు లేని ప్లేసెస్ లోకి వెళ్ళకూడదు. సో ఇదైతే బాగా గుర్తుపెట్టుకుంటారని నేనైతే అనుకుంటున్నాను.
(10:08) ఇదేంటంటే ఫోర్ట్ పైకి అయితే వచ్చామండి ఫోర్ట్ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మొత్తం కనిపిస్తుందన్నమాట వ్యూ అసలు ఈ కోట ఎట్లా ఉంది ఏంటి అనేది నేను వెళ్లిన నేను ఎన్నో కోటలకి వెళ్ళాను నేను వెళ్ళిన ఎన్నో కోటలకి వెళ్ళిన ఫీల్ కంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అంటే అసలు చాలా గొప్పగా అనిపించింది అది కోటను చూస్తాను వావ్ ఏంటిది అని చెప్పేసి సో నేనైతే దాన్ని చూస్తానే ఫ్లాట్ అయిపోయాను అన్నమాట అంత బాగుంది కోట బయట నుంచి చూడటానికి అసలు ఎంత అందంగా అంటే చుట్టూరు పచ్చగా మధ్యలో కోట అసలు నిజంగా ఇట్లాంటి కోటని ఇట్లా పిచ్చిగా వదిలేశారు ఏంటి అనిపించింది అన్నమాట సో చాలా దగ్గర గబ్బిలాలు గబ్బిలాల
(10:43) స్మెల్ అట్లా ఉందన్నమాట సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం కోటలో నుంచి మెట్లు దిగుతున్నాం కదా సో ఇక్కడ నేను ఏంటంటే వేరే వాళ్ళని అయితే అడిగాను అన్నమాట ఇక్కడ ఏంటి హాంటెడ్ ప్లేసెస్ అంటే చెప్పారన్నమాట ఇట్లా ఆరు తర్వాత ఎవరు ఉండకూడదు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇక్కడ మనకి ఎదురు రెండు రూమ్స్ లాగా కూడా కనిపిస్తున్నాయి కదా చీకటిగా సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి అండి సో ఏంటంటే మనం ఇక్కడ నిలబడి చూస్తేనే మనకి ఆ మాంత్రికుడు ఇల్లు అయితే కనిపిస్తుందన్నమాట ఇప్పుడు మనం నిలబడింది అయితే రాణి రత్నావతి కోట అండి అక్కడ కనిపిస్తుంది కదా ఆ పైన
(11:19) చిన్నది ఒకటి అదే ఆ మాంత్రికుడు ఆ దుర్మార్గుడు ఆ దుష్టుడు ఆ పాపాత్ముడు ఉండే ఇల్లు అన్నమాట సో వాడు అక్కడి నుంచే ఈ రాణి రత్నావతికి లైన్ వేసేవాడంట సో లైన్ వేసి అంటే ఆమెను చూసి ఆమెను మోహించి ఎట్లాగనా నేను ఆమెని పొంద పొందాలి అనే ఒక థాట్ తోటే అతనైతే అట్లా చేయడం జరిగింది. సో ఎనీవే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను.
(11:46) సో నచ్చితే ఒక లైక్ వేయండి అలాగే ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించిందో కచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి
No comments:
Post a Comment