Wednesday, September 2, 2026

అబ్బాయిల్ని కాదని అమ్మాయిలు అంకుల్స్ వెంటపడుతున్నారా? 😱 కారణం ఇదే! | Vusha Shree Exclusive Interview

అబ్బాయిల్ని కాదని అమ్మాయిలు అంకుల్స్ వెంటపడుతున్నారా? 😱 కారణం ఇదే! | Vusha Shree Exclusive Interview

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=U1ToiG7JG1k



Transcript:
(00:05) హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ యాంకర్ ప్రత్యూష ప్రతి ఒక్కరి లైఫ్ లో రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా కానీ అది అమ్మాయి అబ్బాయి మధ్య కావచ్చు లేదంటే పెళ్లిఅయిన తర్వాత భార్యా భర్తల మధ్య కావచ్చు కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే చిన్న చిన్న గొడవలకి ఆ విడిపోవడం వరకు అలాగే చంపుకోవడం వరకు వెళ్తున్నారు. సో ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకుందాం.
(00:30) వీటి గురించి క్లీన్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు మనతో ఉన్నారు. సో మేడం తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మమ్ హాయ్ ప్రతిష మమ్ మనకి తెలిసిన విషయం ఏంటంటే అబ్బాయిలకి ఆంటీ లాంటి ఇష్టం అనేది ఎప్పటి నుంచో వింటున్నాం.
(00:49) ఆ కానీ రీసెంట్ టైమ్స్ లో గర్ల్స్ కి కూడా అంకుల్స్ పైన చాలా ఇంట్రెస్ట్ పెరిగింది అనేది న్యూస్ లో మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు అంటారంటే ఏంటి అమ్మాయిలు అన్నిటిలో అప్డేట్ అయ్యారు అంటారా? నువ్వు ఏమనుకుంటున్నావ్ న్యూస్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది నాకైతే అంటే ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ వింటుంటే సో ప్రత్యూష దిస్ ఇస్ కాల్డ్ షుగర్ డాడీ కాన్సెప్ట్ ఇది ఓకే రీసెంట్ టైమ్స్ లో ఇండియాకి మనం ఇది ఆపాదించుకున్నాం అంటే బయటికి వస్తుంది.
(01:14) మ్ బట్ నేను 18 ఇయర్స్ బ్యాకే 17 ఇయర్స్ బ్యాక్ యుఎస్ లోనే చూశను. మనకి ఇక్కడి నుంచి ఇప్పుడు ఊర్ల నుంచి హైదరాబాద్ వచ్చే అమ్మాయిలు ఇది ట్రెండ్ గా మారింది కదా ఇక్కడ నువ్వు ఇవే వినిఉంటావు స్టోరీ అవునా ఇండియా అనే ఊరి నుంచి అమెరికా వెళ్ళిన అంటే పిచ్చి అమ్మాయిలు అలా కాదు వీళ్ళు చక్కగా చదువుకొని కాలేజీలో ఉండే అమ్మాయిలే యుఎస్ లో షుగర్ డాడీస్ అంటారు అక్కడ లక్షల్లో కదా మనకు కట్టాల్సింది సో వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళతో ఉంటారు వాళ్ళకి కావాల్సినవి వీళ్ళు ఇస్తారు వీళ్ళకి కావాల్సినవి వాళ్ళు ఇస్తారు ఎక్కడ కమిట్మెంట్ ఉండదు వాళ్ళు వచ్చి వీళ్ళని
(01:47) డిస్టర్బ్ చేయరు వీళ్ళు వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయరు బట్ అవసరాలు తీర్చుకునే ఒక ప్రక్రియని షుగర్ డాడీ అంటారు. ఇది ఆల్రెడీ ఫారెన్ లో ఉంది. మనం దాన్ని ఆపాదించుకున్నాం అంది ఇంత కొత్తగా ఏం లేదు. అంతే అంటారా అంతే సింపుల్ ఇది అంటే ఇండియాలో కూడా సేమ్ కాన్సెప్టేనా అంటే జస్ట్ మనీ కోసమే అంటారా లేదంటే ఇంకా ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి ఏమ ఉంటది నువ్వు చెప్పు ఇప్పుడు ఆ నేను రీసెంట్ గా ఆల్సో ఐ హర్డ్ ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆంటీలో సింగిల్ గా ఉండే విమెన్ పిల్లల్ని ఒక్కళని పెట్టుకొని ఉండేవాళ్ళు ఉంటున్నారు.
(02:19) ఈ యంగ్ అబ్బాయిలు ఏం చేస్తారంటే వాళ్ళకి మేము సపోర్ట్ గా ఉంటాము మేము అన్ని చూసుకుంటాము అని చెప్తారు. వాళ్ళకి ఎమోషనల్ గా ఏదో ఫిజికల్ గా కూడా బయటికి వెళ్లి తిరిగి పనులు చేయడానికి ఒకళ్ళు కావాలి. ఉమ్ ఈ యంగ్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం వాళ్ళకి కావాల్సింది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అబ్బాయిలు అలాగే యంగ్ గా ఉండే అమ్మాయిలకి సోకులు ఉమ్ మంచి హెయిర్ మేకప్ బ్యాగ్స్ షూస్ ఖర్చులు ఉ అది చూపించుకొని మళ్ళీ వాళ్ళు తిరిగేది వాళ్ళు తిరుగుతారు.
(02:52) ఇప్పుడు ఇదంతా ఎందుకు చూపిస్తారు నిజంగా అంకుల్ తోనే కమిటెడ్ గా ఉంటే ఉమ్ అంకుల్ని ఏమనా పెళ్లి చేసుకుంటారా అంకుల్ కి ఫ్యామిలీ ఉంటది కదా ఆ పెళ్లు కూడా చేసుకుంటున్నారు కదా ఈవెన్ బాయ్స్ కూడా అంటే మనం రీసెంట్ గా ఒక న్యూస్ కూడా వచ్చింది ఒక 25 ఇయర్స్ అబ్బాయి 50 ప్లస్ ఆంటీ కూడా అంటారో తెలుసా అవ్వ అంటారేమో ఆమెను పెళ్లి చేసుకున్నాడు కదా ఎందుకు చేసుకొని ఉంటాడంట ప్రేమించా మేబీ ఆస్తి బాగుంది డెఫినెట్లీ ఆడు ఏం పని చేయకుండా సోమరిపోతే ఎదవలు ఇట్లాంటివి చేస్తారు మ్ హ్యాపీగా తిని సోది చెప్పుకొని మ్ తిరిగే ఆ 25 24 26 ఇయర్స్ అబ్బాయిలకి ఏముంటదమ్మ మ్ ఆంటీని ఏదో కాస్త కబుర్లు చెప్పి
(03:32) కొంచంసేపు కవ్వించి వాడు శుభ్రంగా సుఖం సంతోషం ఇంకొక అమ్మాయిలతో చేసేది చేస్తాడు ఆవిడతోనా కమిటెడ్ గా లవ్ లో ఉన్నాడు అనుకున్నావా ఏమ ఉండవు. ఇలాంటివి జరగకుండా ఏమైనా యక్ట్స్ ఏమైనా ఉన్నాయా స నోబడీ కెన్ రిస్ట్రన్ యువర్ ఫ్రీడమ్ టు డు వాట్ ఎవర్ యు వాంట్ అండ్ ఏజ్ ఇస్ డెఫినెట్లీ నాట్ లాపరంగా మనకి ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు.
(03:52) ఇంకా చెప్పాలి అంటే పాతకాలంలో 70 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళకి 16 ఏళ్ళ పిల్లలు ఇచ్చి పెళ్ళళ్లు చేసిన కల్చర్ లో కూడా ఉన్నాం మనం చెప్పాలండి ఆ సొసైటీ కల్చర్ అని చెప్పను కానీ ఆ సొసైటీలో నుంచి వచ్చాం. కన్యా శుల్కాలని ఎరిగేది టంగుటూరు వీరేశలింగం పంతులు గారు దాన్ని రిఫామ్ చేయక ముందు డబ్బు చనిపోతే అమ్మాయిని కూడా చంపేయాలి అనే ఒక అది అది వేరు ఓకే ఆ దాని తర్వాత ఏంటంటే చిన్న పిల్లలు డబ్బులు లేని పిల్లల్ని ముసలి వాళ్ళు కన్యాశుల్కం అంటే వరకట్నం రాకముందు కన్యాశుల్కం ఉండేది అమ్మాయిలకి డబ్బులు ఇచ్చి అమ్మాయిల ఇంటి తల్లిదండ్రులని మెప్పిచ్చి భార్యగా
(04:28) తీసుకెళ్ళేవాడు భర్త దాన్ని కన్యాశుల్కం అంటారు అమ్మాయిని డబ్బులు ఇచ్చి కొనుకోవడం సో దాన్ని రిఫార్మ్ చేద్దామని ఉత్సుకతతో మనం వరకట్నాలకి వచ్చాం ఇప్పుడు అది వరకట్న వేదింపులు డొమెస్టిక్ వైలెన్స్ లో అయిపోయింది. సో కన్యాసులకంలో ఏంటంటే డబ్బులుఉన్న అబ్బాయి 80 ఇయర్స్ ఉన్న 90 ఇయర్స్ ఉన్నోడు కూడా 16 ఏళ్ల పిల్లనిచ్చి పెళ్లి చేసేవాళ్ళు మ్ పెళ్లే చేసేవాళ్ళు ఇప్పటిలాగా ఉంచుకోవడము తిరగడము అట్లా ఏం కాదు.
(04:55) సో అది తప్పా రైటా అనేది పక్కన పెడితే మన కల్చర్ లో అది ఉంది ఎందుకంటే ఒక మగాడు ఒక ఏజ్ తర్వాత భార్య చనిపోయిన పిల్లలు తనకంటే ఒక తోడు కావాలనుకోవడంలో తప్పులేదు అండ్ అది చిన్న పిల్లలు దట్ వాస్ చూడటానికి వినటానికి చెప్పుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మనం ఒక మోడర్న్ సొసైటీలో దాన్ని యక్సెప్ట్ చేయలేదు కానీ ఇట్ వాస్ దేర్ ఇన్ అవర్ కల్చర్ ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇవి జరుగుతున్నాయి కదా అంటే అబ్బాయిలు ఆంటీలు ఇష్టపడడం అమ్మాయిలు అంకుల్స్ ఇష్టపడడం ఇది స్టాప్ అవ్వాలంటే అంటే అవ్వుతుందా అవ్వదా పెరుగుతది ఇది పెరుగుతది పెరుగుతది ఎందుకు సొసైటీ ఎప్పుడైనా అమ్మ వెన్ దేర్ ఈస్ ఏ
(05:31) నీడ్ దేర్ ఇస్ ఏ సప్లై ఎక్కడైతే అవసరం ఉంటుందో సప్లై కూడా అట్లానే ఉంటుంది. డివోర్సులు తీసుకొని పిల్లల్ని ఒక ఏజ్ తర్వాత పెంచి తోడు కోసం వెతికేమో డబ్బులు ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. ఉమ్ పల్లెటూరు అనే చెప్పను సిటీలో ఉండి కూడా ధనార్జన చేయలేక లేకపోతే చేసే సాహసం లేక లేకపోతే చేయాల్సిన అవసరం లేక సత్త ఉన్న దాన్ని వాడుకోక అమ్మాయిలు అందంగా ఉండేవాళ్ళు టీనేజ్ నుంచి మొదలవుతున్నారు.
(06:04) హమ్ వాళ్ళు చక్కగా సొగసు చూడతరమా అన్నట్టు నీట్ గా రెడీ అయితే అంకుల్స్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ దెమ అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గా నేను ఒక న్యూస్ చూశాను ఏంటంటే ఒక 70 ప్లస్ అంకుల్ ఆయన ఒక అమ్మాయి ఆమెన్ పరిచయం అయింది సో చాటింగ్ వీడియో కాల్స్ అలా మాట్లాడుకునే వాళ్ళంట సో సడన్ గా అంటే నాకు ఇలా ప్రాబ్లం ఉంది నాకు ఇంత డబ్బులు కావాలి అని అకౌంట్ నెంబర్ పంపించడం ఒక అప్ టు 5 లాక్స్ వరకు ఆ అమ్మాయి కొట్టేసింది అని తర్వాత ఆయన రియలైజ్ అయ్యాడు.
(06:36) సో ఇలాగ చాలా మంది ఎందుకు రియలైజ్ అవ్వడం తెలియదా స నేను ఇది అంకుల్ అమ్మాయి కత్వం అనుకోబాక నేను మళ్ళీ చెప్తున్నా ఐ యమ్ ఏ లాయర్ ఆల్సో ఫర్గెట్టింగ్ ద ఫాక్ట్ ఒక అందమైన అమ్మాయి ఆశ చూపించి కోరిక క్రియేట్ చేసి నిన్ను డబ్బులు అడిగితే ఇచ్చావు. నీ స్వార్థం కోసం ఇచ్చావ్ నీకు తెలిీదా చీటింగ్ అని ఎట్లా అంటావ్ ఇష్టపడి ఇచ్చావు ఇష్టపూర్వకంగా ఇచ్చావ్ అమ్మ ఏదో ఇస్తుందని ఇచ్చావు ఏమి ఇవ్వకుండా ఇవ్వల సో నా దగ్గరికి వచ్చి నేను చీటింగ్ అయిపోయానని మాట్లాడకండి 70 ఏళ్ళ వాడికి ఏమ ఉండది నిన్ను చూసి ఇష్టపడడానికి డబ్బే నువ్వు డబ్బు ఇవ్వు అమ్మాయి ఇవ్వాల్సింది
(07:14) ఇస్తది. అమ్మాయి ఇవ్వాల్సింది అమ్మాయి నేను ఇవ్వాలి అని అనుకోకుండా ఓన్లీ నీ దగ్గర డబ్బులు తీసుకోవాలని అనుకుంది కాబట్టి డబ్బులు తీసుకొని వదిలేసింది ఇవ్వలేదు దానికి నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు బుద్ధితో ముందే ఆలోచించి ఇచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వాలి అది నీ ఇన్కెపాసిటీ అంట పచ్చిగా చెప్పాలి ఓకే ఇంకా చీటింగ్ ఏముంది ఓకే అంటే వినడానికి చాలా కష్టంగానే ఉంది కానీ రియాలిటీ ఫాక్ట్ అది ఫాక్ట్ అది అమ్మాయి ఏదో ఆశ చూపించింది డబ్బులు ఇస్తే ఇస్తానంది ఆశకి పడిపోయి కోరిక కోసం కామం కోసం ఇచ్చావ్ చీటింగ్ ఎట్లా అవుతది అది మ్ అంటే ఇలా చేయడాని అంటే అమ్మాయిలకి
(07:50) చేస్తారబ్బా పేరెంటింగ్ చేస్తారు ప్రాబ్లం కూడా ఉండదు బయట సొసైటీ మన ఇండియన్స్ చీటింగ్ ని పిహెచ్డి చేశారు. ఎన్ని రకాలుగా అసలు ఆ అవతల అమ్మాయి అమ్మాయి కూడా కాకుండా అబ్బాయిలు కూడా చేస్తున్నారు. మ్ ఇది రియాలిటీ సైబర్ క్రైమ్స్ అన్నీ ఇవే జరుగుతున్నాయి. మ్ సో ఆ మోసం ఉచ్చులో పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీది.
(08:12) మ్ కోరిక ప్రేమ కామంలో పడినప్పుడు కనిపించదు వినిపించదు అనిపించదు. మ్ సో అప్పుడు మోసం జరగొచ్చు నిజాయితిగా ఉండే అమ్మాయి అయితే మీకు మంచి జరగొచ్చు. ఓకే అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇలా అవ్వడానికి వాళ్ళ పేరెంట్స్ ఏమనా స్టాండ్ తీసుకోపోవడం వల్ల కూడా అంటారా? పేరెంట్స్ కొంతవరకే పెంచుతారు ప్రత్యూష ఇప్పుడు నన్ను మా పేరెంట్స్ కొంతేజ్ వరకే పెంచారు.
(08:37) ఆ తర్వాత ఎలా ఉండాలి లైఫ్ ని ఎలా బతకాలి అనేది నీ చేతుల్లో ఉంటది. ప్రతిదానికి పేరెంట్స్ ని మనం బ్లేమ్ చేయడానికి లేదు. మ్ మంచి పేరెంట్స్ కడుపులో కూడా పండిత పుత్ర పరమ సుంటః అంటారు అపరాచ్యపు పిల్లలు కూడా పుట్టొచ్చు. పాపం వాళ్ళు మంచిగా చెప్తారు. అంటే ఇప్పుడు సొసైటీ వల్ల ఇన్ఫ్లయన్స్ అయి ఉంటారు మేబీ కర్మం వాడి బీజాలు సంచిత క్రియామయ ఆగమయ ప్రారబ్ధ కర్మలు వాడి బుద్ధి వాడి లోపల నుంచి వాడి డిఎన్ఏ వాళ్ళ తల్లిదండ్రులు ఇటేడు తరాలు అటేడుతరాలు రకరకాల డేటాబేస్ యప్లు ఉంటాయి అది ఎప్పుడు ఏది యక్టివేట్ అవుతుంది అనేది వాడికి వాడి చేతుల్లో కూడా
(09:14) ఉండదు. ఓకే అంటే ఇది దీనికి సొల్యూషన్ ఏంటని అడుగుతున్నావ్ అంతేనా ఒకటమ్మ ఏజ్ పెరిగిన తర్వాత తక్కువ ఏజ్ వాళ్ళు మీ మీద ప్రేమ ఇష్టంతో మాత్రమే మీ దగ్గరక వస్తున్నారు అనుకోవడం మిద్య 100లో ఒకటి రెండు % ఉంటారు కంప్లీట్ గా ఉండరని చెప్పను ఒక్కొక్కసారి 5% కూడా ఉంటారు. డిపెండింగ్ ఆన్ మీ ఎబిలిటీ అండ్ మీ అదృష్టాన్ని బట్టి ఉంటది ఏజ్ గా ఉండే అమ్మాయిల అబ్బాయిలకి చెప్పాను నేను 40 ప్లస్ కానీ 50 ప్లస్ కానీ ఆల్రెడీ ఒక స్టేజ్ కి వచ్చి తోడు కోసం వెతికే వాళ్ళని ఎరేయడానికి టీనేజర్స్ 20 25 ఏజ్ పీపుల్ రెడీగా ఉన్నారు.
(09:55) మ్ వాళ్ళు పని పాట లేక సోమరితనంతో మీ దగ్గరికి వచ్చి ప్రేమ అనే ఒక ముసుగు కప్పి ఇష్టం అనే ఒక పేరు పెట్టి కామం అనే ఒక ట్యాగ్ ఇచ్చి మిమ్మల్ని సుఖ పెట్టొచ్చు గాక మ్ ఇదే వ్యక్తులు రేపు పొద్దున మిమ్మల్ని మోసం చేయొచ్చు మిమ్మల్ని చంపేయొచ్చు మిమ్మల్ని ఇబ్బంది క్రియేట్ చేయొచ్చు మీ మీద రేప్ కేసులు పెట్టొచ్చు నేనే రీసెంట్ గా ఒక కేస్ చేశాను నేను.
(10:17) ఉమ్ సో ఏ రకంగా అయినా సరే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి కానీ ప్రేమ అనే ముసుకులో పడకండి ఓకే ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది వచ్చి ఉంటారు కదా సో ఇలాంటిది ఎప్పుడైనా మీరు విన్నారా అయ్యో నేను నేను అన డే టు డే చేసి అయ్యో అంటే నాకే పర్సనల్ గా దేర్ వాస్ ఏ గై నా ఏజ్ ఐమ లైక్ 41 25 ఇయర్స్ అన్నమాట వచ్చేసి ఉంటాడంట ఇక్కడ ఆ ఆ మీతోనే డైరెక్ట్ ఆ అతనే ఉంటాడంట కానీ డబ్బులు ఇవ్వడంట ఏం చేయడంట నేను చూసుకోవాలంట ఆ అసలు మీతో ఇలా నాతో ఇంత ధైర్యం నాతో నేను సొసైటీలో ఇంతఉన్నాను మీడియాలో ఇంత ఉన్నాను అసలు బేస్లెస్ అమ్మ వీళ్ళందరూ అసలు వాళ్ళు
(10:56) ఏం చేస్తారు ఎందుకు పుడతారు వాళ్ళు ఏం ఐ హావ్ నో ఐడియా సరేలే నేను కూడా ఇంద నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండా సరే చెప్పు నువ్వు ఏం చెప్తావ్ మొత్తం విన్నా నేను నిన్న తర్వాత చెప్పా నేను అంటే ఏమనుకుంటున్నావ్ అసలు మీ గురించి తెలుసా అన్నాడా అసలు తెలియ అదే కదా స అదే నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు ఫ్రీగా ఉండటానికి తినటానికి వాళ్ళ పబ్బం కడపడానికి మ్ కొన్ని రోజులకి ఇట్లాగా ఆడుకోవడానికి వెతుకుతా ఉంటారు వీళ్ళు మ్ వీళ్ళు పని పాటా చేయరు ధనార్జన ఉండదు ఒకళ్ళ మీద పడి తినటానికి చేసే ప్రయత్నం థాంక్యూ సో మచ్ మామ్ చాలా చక్కగా చెప్పారు. సో మీకు కూడా మీ జీవితంలో
(11:40) ఇలాంటి రిలేషన్షిప్ వల్ల బాధపడుతుంటే లేదు సజెషన్స్ కావాలి ఇంకా మేము మా రిలేషన్ స్ట్రాంగ్ గా చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే మీరు మేడం తో మాట్లాడొచ్చు మేడం మీకు అన్ని సజెషన్స్ ఇస్తారు. సో థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ థాంక్యూ మమ్ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్
(12:11) కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు.
(12:33) మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment