నైటీ, లోదుస్తుల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయొద్దు! ⚠️ | Women Must Know | Dr. Sravanthi Gadhiraju
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=_aK9JulWOvk
Transcript:
(00:04) వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ మహిళల్లో వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్ గురించి అలాగే మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి గాదిరాజు గారు మాట్లాడదాం. నమస్తే అండి వెల్కమ్ థాంక్యూ సో మహిళలు ముఖ్యంగా వాళ్ళకి ఆ ఇన్నర్స్ విషయంలో మనం తీసుకుంటే వాళ్ళు మీరు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నారు కదా వాళ్ళకి చాలా చాలా యూరిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి అండ్ బ్రెస్ట్ ఆప్సిస్ లాంటివి ఎక్కువగా వింటూ ఉన్నాం.
(00:35) సో ఇన్నర్ సెల్ఫ్ ఇంపాక్ట్ కూడా ఉంటుందా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఇప్పుడు చూస్తే పిల్లలు అంటే చిన్న పిల్లలునైన్ ఇయర్స్ నుంచే మెచూర్ అయిపోతున్నారు కదా ఇప్పుడు స్కూల్స్ లో అండ్ స్పెషల్ గా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు స్కూల్స్ లో అంటే బిఫోర్ గెట్టింగ్ ఇంటూ మెచూరేషన్ అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటాం బ్రెస్ట్ డెవలప్మెంట్ పీరియడ్స్ రావడము హెయిర్ ఉంటుంది కదా క్యూబిక్ హెయిర్ అలాగే ఆక్సిజిలరీ హెయిర్ వీటి గురించి తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే వీటివల్ల ఇన్ఫెక్షన్స్ సంథింగ్ ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో వైట్ డిస్చార్జ్ నుంచి బ్రెస్ట్లు సిస్ట్లు
(01:10) అంటున్నారు ఆప్సిస్ ఇవన్నీ కూడా రిలేటెడే సో తప్పకుండా ఇన్నర్ వేర్ కి మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎస్పెషల్లీ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి అంటే వీళ్ళు కూడా ఏంటంటే తెలియక అంటే ముందే పిల్లలకు చెప్పాలి అనింటే ఆ సిగ్గు అందులో మన సాంప్రదాయం ఏంటంటే ఏంటా ఎలాంటి ఎలా మాట్లాడుకుంటాము పిల్లలతో ఎలా మాట్లాడతాము అంటారు ఈవెన్ ఇప్పటికీ కూడా చాలా ప్లేసెస్ లో పీరియడ్స్ గురించి మనం మెన్న ముందు ఎప్పుడు డిస్కస్ చేయ అసలు ఆడోళ్ళు ఆడోళ్లే మాట్లాడుతారు మాట్లాడుకోరు అందులో చిన్న పిల్లలతో చెప్పాలి అంటే తల్లి కూడా హెసిటేట్ చేస్తది నేను డాక్టర్ గారు ఇట్లా అండి మా పాపక అంటే మీరు ఎందుకు
(01:45) చెప్పట్లేదండి అంటే అరే పాపతో ఎలా మాట్లాడుతానండి అంటారు అంటే మన దాంట్లో ఇంకా బిడియము సిగ్గు అనే వాటి వల్ల చెప్పలేకపోతున్నారు బట్ మనం బయటికి రావాలి ఇవి చెప్పాలి పిల్లలకి నేర్పించాలి మనం చాలాసార్లు మెన్స్ట్రుల్ హైజీన్ గురించి మాట్లాడుకుంటున్నాము అండ్ పర్సనల్ హైజీన్ గురించి మాట్లాడుకుంటున్నాం అట్లానే ఈ ఇన్నర్ వేయర్స్ అంటే అంటే ఏంటి ఎన్ని సార్లు మార్చాలి ఎప్పుడెప్పుడు మార్చాలి ఎటువంటి మెటీరియల్ యూస్ చేయాలి ఎవ్రీథింగ్ ఇస్ హావింగ్ డెఫినెట్ గా సిగ్నిఫికెన్స్ ఆ సిగ్నిఫికెన్స్ ఎలా ఉంటుంది అంటే అగైన్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు హెల్త్ ఓన్లీ
(02:14) ఇది మనం ఏంటంటే ఆ షేప్స్ అవి కాదు దట్ ఇస్ ఓకే షేప్ అవుట్ అవుతుంది అవన్నీ ఓకే బట్ మనం హెల్త్ వైస్ మాట్లాడుకోవాలి ఇన్నర్స్ గురించి మాట్లాడేటప్పుడు యా సో ఇన్నర్స్ విషయానికి వస్తే ఒక డేలో ఇన్నర్స్ మనము ఇన్నర్స్ వేసుకోవచ్చు అండ్ మెయిన్ గా ఆడవాళ్ళు నైట్ లో ఇన్నర్స్ వేసుకోవద్దు అంటారు అంటే వేసుకోవాలా వేసుకోవద్దా ఉ ఫస్ట్ మనం ప్ాంటీస్ గురించి వద్దాం ఇన్నర్స్ అంటే ఫస్ట్ ప్ాంటీస్ గురించి తర్వాత బ్రాస్ గురించి మాట్లాడుకోవచ్చు ప్ాంటీస్ విషయానికి వస్తే యూజువల్ గా మనం ఎప్పుడు కాటన్ అంటాం అంటే యూసర్ ఫ్రెండ్లీ అంటే మన స్కిన్ కి
(02:46) ఫ్రెండ్లీగా ఉండే మెటీరియల్ యూస్ చేసుకోవాలి. పైన మనం ఎన్ని ఏది వేసుకున్నా మీరు చూస్తే మన స్కిన్ కి కొన్ని పడవు అలర్జీస్ వస్తాయి రెడ్ నెస్ వస్తాయి. చాలామంది పిల్లలకు కూడా పసిపిల్లలకు కూడా మనం ఒకసారి వాష్ చేసేస్తాం. ఎందుకు అంటే గార్మెంట్స్ అన్ని అందరికీ సెట్ కావు సో అన్నిటికంటే ఫ్రెండ్లీ ఏంటంటే కాటన్ కాటన్ అనేది ఏంటి పాతకాలం నుంచి వచ్చిన సాంప్రదాయం మన ఇండియన్ కల్చర్ ఈస్ ప్యూర్ కాటన్ ఖాదీ కాటన్ అది కూడా అంటే అలాంటి మెటీరియల్స్ సాఫ్ట్ గా ఉండేవి స్కిన్ కి ఇబ్బంది లేకుండా మెటీరియల్స్ యూస్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు
(03:20) చిన్నప్పటి నుంచి మనం ఇప్పుడు డైపర్స్ అనేవి ఎక్కువ వాడేస్తున్నాం చిన్నప్పుడు. అంటే ఇప్పుడు ఉండే పసిపిల్లలకి సో వాటి వల్ల ఎక్కువ డైపర్ రాషెస్ వస్తున్నాయి. మేము అక్కడ కూడా ఏం చెప్తాము అంటే రెగ్యులర్ గా కాకుండా అంటే ఎప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు వాడిన మామూలు టైం లో కాటన్ పాతకాలంలో ఏంటి జస్ట్ ఒక చిన్న గోచీల్లాయి కట్టి ముద్దుగా కట్టుకునే వాళ్ళం కదా పాత క్లాత్లు తీస అలాంటివే వాడమంటున్నాం ఎప్పుడు కూడా డోంట్ యూస్ నైలాన్ ఆర్ రెగ్యులర్ ఫాబ్రిక్ అంటే రకరకాల ఫాబ్రిక్స్ వచ్చేసినాయి సో అవి కాకుండా సో పిల్లలు మెచూర్ అయినప్పటి
(03:49) నుంచి మనం అండర్వేర్స్ చాలా జాగ్రత్తగా చెప్పాలి. సో పాంటీస్ విషయంకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్టబుల్ మెటీరియల్ చూస్ చేసుకోమని చెప్పాలి. తర్వాత వాళ్ళకి ఇప్పుడు మనకెళ్లి స్కూల్స్ కి వెళ్తారు. స్కూల్స్ కి వెళ్ళినప్పుడు మినిమం 8 అవర్స్ టూ 10 అవర్స్ ఉండిపోతారు. సో మార్చలేం. అందువల్లనే కంఫర్టబుల్ గా ఉండాలి అలాగే రెగ్యులర్ గా మార్చేస్తూ ఉండాలి.
(04:10) ఎప్పుడో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మార్చడం కాదు. అట్లీస్ట్ త్రీ మంత్స్ కో సిక్స్ మంత్స్ కో అంటే సిక్స్ మంత్స్ అంటే బాగుంది అంటే మంచి మెటీరియల్ హై క్వాలిటీ అంటే ఒక సిక్స్ మంత్స్ వరకు వాడుకోవచ్చు లేదంటే ఎవరీ త్రీ మంత్స్ కి మార్చేస్తే బెటర్ అంటాం. ఎవ్రీ డే అయితే మినిమం ఒకటైతే మార్చాల్సిందే పొద్దున పూట అంతా ఒకటి వేసుకోవాలి.
(04:30) ఆ నైట్ టైమ్స్ ఏంటంటే నైట్ టైమ్స్ ఇప్పుడు ఆఫీసెస్ ఉంటాయి కొంతమందికి నైట్ ట్రావెల్ ఉంటుంది అప్పుడు పాంటీస్ వేసుకోవాల్సింది వేరే దారి లేదు. ఇన్ కేస్ ఇంట్లో ఉంటున్నారు ఇంటికి వచ్చేస్తాం కదా ఫ్రెష్ బెటర్ నో నాట్ టు వేర్ ద ఇన్నర్స్ మనకి లంగాలు లుంగీలు కాన్సెప్ట్ే ఉండింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎందుకు అనింటే ప్రైవేట్ పార్ట్స్ కి ఎప్పుడు ఎరేషన్ ఉండాలి అంటే డ్రై అవ్వాలి అంటే గాలి తగలాలి ఎప్పుడు ఇది వేస్తే ఏమవుతుంది అంటే మాయిస్్చరైజర్ అంటే తడి ఉండిపోతుంది తడి ఈస్ ఆల్వేస్ బ్యాక్టీరియాని వైరస్ ని గ్రో చేస్తది అందుకని డ్రై అవ్వడానికి మనం మీరు చూస్తే
(05:03) పిల్లలకి పౌడర్లు వేస్తామా మనము చంకలు వేస్తాము గ్రోయిన్స్ వేస్తాము ఎందుకంటే డ్రై చేయడానికి ఇదంతా కూడా సో అందుకని డ్రైగా ఉండడానికి నైట్ టైమ్స్ వేసుకోకుండా ఉంటేనే బెటర్ ఓకే డ్రై గా ఉంచుకోవాలి అని అంటా ఓకే అంటే వాష్ రూమ్ కి వెళ్ళినప్పుడు కొంతమందిఏమో ఆ అంటే జస్ట్ టిష్యూ యూస్ చేస్తే చాలు ఉంటారు మన ఫ్లష్ కూడా వాష్ చేసుకొని తుడుచుకోవాలి ఓకే వాష్ చేసుకొని టిష్యూస్ యూస్ చేసుకోవాలి డ్రై చేసుకోవాలి ఓకే అది బెస్ట్ ఎందుకంటే డైరెక్ట్ గా యూరిన్ ని తుడవడం అంటే మళ్ళీ మనది అక్కడే ఉంచుతున్నాం కదా సో మనం ఎప్పుడు ఏంటంటే మనకైతే ఈజీ ఇప్పుడు ఆ ఫారెన్ కంట్రీస్ లో
(05:39) అసలు వాటర్ కాన్సెప్ట్ లేదు వాళ్ళకి టిష్యూ షూస్ యూస్ చేస్తారు సో దట్ ఈస్ ఫైన్ వాళ్ళది వాళ్ళది మనక ఏంటంటే ఒక్కసారి వాష్ చేసుకొని తుడుచుకోమని చెప్తూ ఉంటాము బట్ ఈవెన్ దో ఒక వాష్ చేసుకోలేకపోయినా టిష్యూ తోటి తుడుచడం అనేది పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి డ్రైగా పెట్టుకోండి ప్రైవేట్ పార్ట్స్ ని అందుకని నైట్ టైమ్స్ ప్ాంటీ వేసుకోకుండా ఉండవడమే ఉత్తమం మార్నింగ్ టైం కూడా వీలైతే టూ మార్చొచ్చు బట్ అంత మాండేటరీ కాదు అంటే ఈ వైట్ డిస్చార్జ్లు ఇట్లా కొంతమందికి ఉంటాయి పీరియడ్స్ లో ఉండే వాళ్ళకయితే మనం చెప్తాం ఎవ్రీ సిక్స్ అవర్స్ కి మార్చమని మామూలు
(06:11) వాళ్ళకైతే ఒక డేలో మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్ వరకు ఆ పాంటీ ఇస్ ఓకే బట్ కంపల్సరీ వాష్ చేసిందే వేసుకోవాలి. అదే ప్ాంటీస్ వాడేస్తారు హాస్టల్స్ లో ఉండే పిల్లలు ఉతకడానికి కష్టము అని లేకోతే యక్సెస్ ఉండదు కదా అందరికీ ఉతుక్కోవడానికి టైం ఉండదో పిల్లలకి వాషింగ్ మెషిన్స్ ఉండవో వాళ్ళు వెంటనే మళ్ళీ పక్కరోజు ఆ పక్క రోజు మొగపిల్లలు ఎస్పెషల్లీ వేసుకుంటారు తప్పు అది ఒక్కసారి యూస్ ఎందుకంటే మోస్ట్ అన్ హైజీన్ ఏరియా మనది ఇన్నర్ పార్ట్స్ ప్రైవేట్ పార్ట్స్ సో డెఫినెట్ గా మనం వాష్ చేసుకోవాల్సిందే టూ అవర్స్ వేసుకున్నా త్రీ అవర్స్ వేసుకున్నా నేను ఇప్పుడే వేసుకున్నాను
(06:47) తీసేసాను అంటే వద్దు ఒకసారి ఎక్స్పోజ అయిపోయింది. అన్ని ఆ బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వాష్ చేసుకోవాలి. సో వాషింగ్ విషయంకి వస్తే ఏంటి రెగ్యులర్ వాషింగ్ అయితే సరిపోతది నార్మల్ గా అలా కాకుండా కొంతమందికి ఎక్కువ వైట్ డిస్చార్జ్ అంటే క్యాండిడడ్ ఇన్ఫెక్షన్స్ అట్లా ఉంటాయి వాళ్ళు బెటర్ టు వైడ్ నీళ్ళల్లోనో లేకపోతే పించ్ ఆఫ్ సాల్ట్ వేసిన వాటర్ లోనో లేదా పించ్ ఆఫ్ డెటాల్ వేసిన వాటర్ లోనో వాష్ చేసుకోవాలి అవన్నీ కూడా.
(07:10) అండ్ వీటిల్ని వేరే బట్టలతో కలపకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేంటంటే అన్నిటిలో వేసేసి ఉతుకుతారు అది కూడా రాంగ్. ఇన్నర్స్ ని సెపరేట్ గానే ఉతుక్కోవాలి మామూలు బట్టలతో ఉంచొద్దు. ఈ ఇన్ఫెక్షన్ అన్నిటికీ అవుతూ ఉంటుంది అది ఒకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వెజైనా పింపుల్స్ కూడా వస్తూ ఉంటాయి కదా ఎందుకు వస్తాయి అవి ఇవే ఇన్ఫెక్షన్స్ కదా ఈ ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయక అంటే ఏసన గార్మెంట్స్ వేసుకోవడము సరిగ్గా ఉత్తుకోకపోవడము లేకపోతే మిగతా వాళ్ళకి ఇంట్లో వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంది అదే బట్టలతో ఉతికేస్తే వీళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవసరం ఉంది.
(07:41) సో అట్లా కాకుండా కొంతమందికి షుగర్ ఉంటుంది కొంతమందికి థైరాయిడ్స్ ఉంటాయి. కొంతమందికి వేరే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీసెస్ ఉంటాయి. సో వీళ్ళందరివి కూడా ఎప్పుడు సపరేట్ గానే ఉత్తుక్కోవాలి ఒకళ్ళది ఒకళ్ళది అంటకూడదు అందుకని టవల్స్ కూడా ఎవరి టవల్ వాళ్ళు ఉంచుకోమంటాం సోప్స్ కూడా ఎవరి సోప్ వాళ్ళకి ఉంచుకోమంటాం అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఏరియాని సోప్ తో వాష్ చేసుకోవచ్చు అంటారు వేసుకోవచ్చు తప్పేమ లేదు కాకపోతే ఎప్పుడు కూడా గాఢమైన సోప్స్ అంటారు కదా వెరీ కాన్సంట్రేటెడ్ సోప్స్ ఎప్పుడు సున్నితమైన ఏరియాస్ లో పెట్టకూడదు సెన్సిటివ్ ఏరియాస్ ఇవి సో సోప్
(08:11) పెట్టకుండా వార్మ్ వాటర్ తో కడుక్కోవడం ఉత్తమం లేదు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఏదో అంత అంత బాగాలేదు అంటే లిటిల్ సోప్ ఎక్కువ పెట్టేసేసి మరి ఎక్కువ వాటిల్ని వాష్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ మధ్యకాలంలో అందర అంటే అందరూ చాలా కాలం నుంచి జీన్స్ లో ఎక్కువగా వాడుతూ ఉన్నారు కదా సో దీని వల్ల కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుందా చాలా ఇబ్బంది ఉంటుంది.
(08:31) మనం ఇప్పుడు మాట్లాడుకునేదంతా అదే ఎరేషన్ గాలి అనేది ఉండాలి. చీరల్లో వాటిల్లో మనకి ఆ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు జీన్స్ లో కూడా ఏంటంటే ఎక్కువ వీళ్ళు టైమింగ్ ఎక్కువ. అంటేసి అవర్స్ 7 అవర్స్ కాదు 10 అవర్స్ 12 అవర్స్ నైట్ టైం కూడా అలాగే పడిపోతారు అంటే బెడ్ మీద టైం ఉండదు మార్చుకోవడానికి అలసిపోయి ఉంటారు సో దట్ ఇస్ ఆల్సో రాంగ్ జీన్స్ వల్ల చాలా ఇబ్బందులు ఉంటున్నాయి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి టైట్ ఉంటుంది రక్త ప్రసరణ కూడా ఉండదు వేసుకోవడం వల్ల సో అది కూడా దానిలోపనే స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి అండ్ మళ్ళీ యూరిన్ చేస్తారు తడిగా ఉంటాయి మళ్ళీ అవే బట్టలు వేసుకుంటారు ఆ
(09:06) తడి కూడా మనకి ఇరిటేటింగ్ థింగ్స్ సో జీన్స్ వల్ల ఇప్పుడు ఇన్ఫెక్షన్ రేట్ అయితే చాలా ఎక్కువయింది ని కూడా చెప్పాలి ఓకే సో ప్ాంటీస్ గురించి మాట్లాడుకున్నాం కదా బ్రాస్ పాంటీస్ లో మనం ఇంకోటి మాట్లాడాలి ఉదయ ఇప్పుడు లైనర్స్ అని వచ్చినయి ప్ాంటీ లైనర్స్ వైట్ డిస్చార్జ్ వాళ్ళకి సపరేట్ గా లకీగా మార్కెట్లో పాంటీ లైనర్స్ అని వచ్చినయి యూస్ దట్ ఆ వైట్ డిస్చార్జ్ ని ఆ ప్ాంటీస్ కంత అంటి అంటి అంటి ఆ లోకల్ ఇన్ఫెక్షన్ లేకుండా హ్యాపీగా యు కెన్ యూస్ పాంటీ లైనర్స్ దట్ విల్ కీప్ ద ఏరియా డ్రై ఉంచుతుంది అలాగే హైజినిక్ కూడా ఉంచుతుంది డే యూస్ చేస్ అఫ్కోర్స్ మామూలు ప్ాడ్స్
(09:40) అయితే మనకి రాషెస్ అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది లైనర్స్ తోటి ఇబ్బంది లేదు సో నేను అదే సజెస్ట్ చేస్తాను కాలేజెస్ కి వెళ్తుంటారు పాపం ఇబ్బంది ఉంటుంది ఈవెన్ వాళ్ళు వాష్రూమ్ కి వెళ్ళవచ్చినా కూడా కొంచెం డ్రై మెయింటైన్ చేస్తది సో నేను మదర్స్ కి చెప్తున్నాను ప్ాంటీ లైనర్స్ ఉన్నాయండి మంచి కంపెనీ బట్ ఏదో తక్కువ తక్కువ కంపెనీస్ అయితే వద్దు అసలు బెటర్ నాట్ టు యూస్ కాటన్ ఎలాగ ఇంపార్టెంట్ో ఈ లైనర్స్ కూడా బయో డిగ్రేడబుల్ అంటారు అంటే నాచురల్ గా అవి మట్టిలో కలిసిపోయే వాటిల్నే వాడాలి అంటే వాటిలో ప్లాస్టిక్ శాతం ఉండదు అలాంటి వాటిని చూస్ చేసుకొని వాడాలి ప్ాంటీస్
(10:14) అయినా లేకపోతే ఈ ప్ాడ్స్ అయినా కూడా ఈవెన్ నార్మల్ ప్ాడ్స్ కూడా బయోడిగ్రేడబుల్ ప్ాడ్స్ వాడమని సలహా ఇవ్వాలి మనం లైనర్స్ కూడా అలాంటివే దొరుకుతాయి. ఓకే సో కొంతమంది పిల్లలక ఏంటంటే సెక్షువల్లీ యక్టివ్ అంటే ఇప్పుడిప్పుడే టీనేజర్స్ వీళ్ళకి వైట్ డిస్చార్జ్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దట్ ఇస్ నాట్ ఏ ఇన్ఫెక్షన్ దట్ ఇస్ ఏ హెల్దీ వన్ బట్ కొంతమందికి హార్మోనల్ ప్రభావం వల్ల వాళ్ళు కూరుకూరికిన వెట్ అయిపోతూ ఉంటుంది స్టిక్కీ స్టిక్కీగా చిరాగ్గా ఉంటుంది కదా వాళ్ళకి పాంటీ లైనర్స్ వాడమని చెప్పొచ్చు అదేముంది స్కూల్లో కూడా ఒక లైనర్ పడేసేసి
(10:44) ఇంకోటి పెట్టుకోవచ్చు. అండర్వేర్ మార్చకపోయినా ఆ లైనర్స్ మార్చుకోవచ్చు సో డెఫినెట్ గా మనము ప్ాంటీ లైనర్స్ ని సజెస్ట్ చేయాలి అలాగే పీరియడ్స్ అప్పుడు ప్ాడ్స్ ని కూడా బయోడిగ్రేడబుల్ ప్ాడ్స్ ని సజెస్ట్ చేయాలి. ఓకే ఆ ప్ాడ్స్ కూడా ఎన్ని హవర్స్ పెట్టుకోవచ్చండి సిక్స్ అవర్స్ ఏదనా మోర్ దన్ సిక్స్ అవర్స్ బికాజ్ దట్ బ్లడ్ ఈస్ ఏ పెరిగేతది కదా బ్లడ్ అనేది న్యూట్రిషన్ ఫర్ ద బాక్టీరియా సో అందుకని ఎక్కువసేపు ఏది పెట్టుకోవద్దు.
(11:12) ఓకే ఇప్పుడు వైట్ డిస్చార్జ్ ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు అంటే కొంతమందికి ఓవర్ గా అవుతూ ఉంటుంది. వైట్ డిస్చార్జ్ అనేది రెండు రకాలు హెల్తీ అన్ హెల్తీ అన్ హెల్తీ ఎప్పుడు అంటాము అంటే ఇచ్చింగ్ ఉండి స్మెల్ ఉంటే అది అన్హెల్తీ కంపల్సరీ డాక్టర్ ని చూడాలి. అలాగే ఇచ్చింగ్ లేదు నాకేమి దురదలు గాని వాసన గాని లేదు ఓన్లీ ఎక్సెసివ్ ఉంది అంటే ల్యూకోరియా అంటాం అది మంచిదే.
(11:32) సో దాన్ని పర్వాలేదు దానికి ఎటువంటి మెడిసిన్ ఉండదు మెడిసిన్ ఇచ్చినా తగ్గదు. ఓన్లీ దురదలు ఉన్నా వాసన ఉన్నా బీ కేర్ఫుల్ కొంతమందిలో ఇచ్చింగ్ ఉందని చెప్తూ ఉంటారు వాళ్ళు సం టైమ్స్ వాళ్ళు టచ్ చేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది అని చెప్తూ ఉంటారుఅన్నమాట సో ఏంటి ఆ ఇన్ఫెక్షన్ అసలు అట్లా టచ్ చేస్తే ఏమవుతుంది ఇచ్చింగ్ అనేది వన్ ఆఫ్ ద ఇండికేషన్ ఆఫ్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అది వెజనైటిస్ కావచ్చు సర్విసైటిస్ కావచ్చు అంటే రకరకాల పార్ట్స్ ఉంటాయి కదా ప్రైవేట్ పార్ట్స్ లో వాటిలో ఇన్ఫెక్షన్స్ వల్ల ఇచ్చింగ్ వస్తుంది ఏందంటే ఆ వైరస్ గాని లేకపోతే
(12:02) క్యాండిడ్ అని ఒకటి ఉంటుంది వైట్ వైట్ గా పెరుగు పెరుగు కొంతమందికి డిస్చార్జ్ అవుతుంది ఉంటుంది అప్పుడు ఇచ్చింగ్ అసలు ఎలా అంటే పాపం భరించలేనంత ఇంటెన్స్ ఇచ్చింగ్ అంటాం రెడ్ అయిపోతుంది. దానిి మనం టచ్ చేసి దాన్ని స్క్రాచ్ చేసే కొద్ది ఇంకా ఎక్కువ అవుతుంటది ఇచ్చింగ్ అంటే అక్కడ ఒకలాంటివి రిలీజ్ అవుతాయి రిలీజ్ అయ్యి అంటే ఇప్పుడు రసాయనాలు అంటాం కదా తెలుగులో అలాంటివి అక్కడ కొన్ని ఎలిమెంట్స్ రిలీజ్ అవుతాయి ఎలిమెంట్ రిలీజ్ అయినప్పుడు ఇంకా ఇచ్చింగ్ ఎక్కువ అవుతుంది.
(12:28) అందుకనే గీరదండి గోకద్దండి అని మేము చెప్తూ ఉంటాం బట్ పాపం వాళ్ళు నైట్ టైమ్స్ ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా ఉంది మేడం భరించలేమని బట్ ఏం కాదు ఇచ్చింగ్ ని వెంటనే టాబ్లెట్స్ తోటి తగ్గించేయొచ్చు అలాగే ఇచ్చింగ్ కి సంబంధించి ఏదైతే ఇప్పుడు మనకైతే డయాగ్నోసిస్ అని ఒకటి వస్తది బ్యాక్టీరియా అనది దానికి సంబంధించిన టాబ్లెట్స్ కొంతమందికి వెజైనల్ ఇన్సర్ట్స్ అంటాం అంటే కింద నుంచి పెట్టుకునేవి అవి ఇచ్చారంటే వెంటనే వాళ్ళకి పాపం వన్ డేనే రిలీఫ్ వస్తది బట్ కోర్స్ ఉంటది కొంతమందికి త్రీ డేస్ ఇస్తాం కొంతమందికి సిక్స్ డేస్ ఇస్తాం బట్ వాటర్ అవట్ మే బ సింపుల్ ఇన్ఫెక్షన్స్ అవి
(12:57) వాళ్ళని ఎక్కువేమ ఇబ్బంది పెట్టవు బట్ కొంతమంది ఏం చేస్తారు అంటే దాన్ని తోస్తారు ఈ రెండు రోజులే కదా ఇంకొక రెండు రోజులు చూద్దాం ఇంకొక అది సివియారిటీ పెరిగిపోవడం తప్పు ఎప్పుడు కూడా సో ఏదన్నా ఇలాంటి ఇచ్చింగ్ ఉంది స్మెల్ వస్తుంటది నీ సువాసన వస్తుంటది ఇలాంటివి ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఎర్లీగా ట్రీట్ చేసేసుకోవచ్చు దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ముఖ్యంగా టీనేజ్ పిల్లలకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఈ విషయంలో ఈ విషయంలో టీనేజ్ వాళ్ళ టీనేజ్ వాళ్ళకి తొందరగా ఇన్ఫెక్షన్స్ రావమ్మా ఎందుకంటే సెక్షువల్లీ యాక్టివ్ అయ్యే వరకు
(13:25) ఇన్ఫెక్షన్ ఉండవు బికాజ్ వీళ్ళు ఇంకా వైరసస్ కొత్త వైరస్ కో కొత్త బ్యాక్టీరియాకు వాళ్ళు ఇంకా ఎక్స్పోజ అవ్వరు కాబట్టి టీనేజర్స్ కి అంత తొందరగా రావు వస్తున్నాయి అంటే వాళ్ళ హైజీన్ సరిగ్గా లేకను ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు వాళ్ళు అండర్వేర్స్ ఎక్కువ వేసుకోవడమో టైట్ గా జీన్స్లు వేసుకోవడమో అతే వాడిన వాడిన బట్టలు వేసుకోవడమో వీటి వల్ల వస్తూ ఉంటాయి.
(13:47) సో టీనేజర్స్ అన్మరీడ్ వాళ్ళు ఏం లేదు జస్ట్ శుభ్రంగా స్నానం చేయండి ఎప్పుడు ఫ్రెష్ అండర్వేర్ అండర్ గార్మెంట్స్ అండర్వేర్స్ పాంటీ లైనర్స్ రెగ్యులర్ గా ప్ాడ్స్ ఒక సిక్స్ అవర్స్ కి పీరియడ్ అప్పుడు మార్చేసుకోవడము డ్రైగా మెయింటైన్ చేసుకోవడము చిన్న చిన్నవి ఏమన్నా ఎర్రగా చిన్న పొక్కులు లాంటివి వస్తాయి కొంతమందికి అలాంటివి వచ్చినా ఇచ్చింగ్ వచ్చినా వెంటనే ఒక డాక్టర్ని గైనకాలజిస్ట్నో లేదా నార్మల్ డాక్టర్ కూడా ఎనఫ్ దీనికి కన్సల్ట్ చేయడము లేదు మీకు కొంచెం ఏదనా డౌట్ వచ్చిందంటే ఇంట్లో అమ్మక కూడా చెప్పరు కొంతమంది బట్ కనీసం ఫ్రెండ్స్ కో టీచర్స్ కో ఎవరో ఒకళ సజెషన్
(14:21) కంపల్సరీగా ఇట్లా అవుతుంది వెదర్ టు టేక్ ఎనీ కేర్ ఆర్ ఐ కెన్ గో ఫర్ నాచురల్ గా అంటే ఇంట్లో వేడి నీళ్ళతోటి కొంతమంది చిన్న చిన్నవి రెమిడీస్ ఇంట్లో చెప్తారు అవేమన్నా చేయొచ్చా కంపల్సరీ కనుక్కోవడం అయితే కనుక్కోండి ఐచ్చింగ్ ని భరించుకుంటూ చిన్న చిన్న రాషస్ వచ్చినప్పుడు వాటిల్ని భరించుకుంటూ ఉండనే ఉండొద్దు.
(14:39) ఇమ్మీడియట్ గా వాటికి ఎర్లీగానే ట్రీట్మెంట్ చిన్న ఆయింట్మెంట్స్ అనో లేకతే చిన్న చిన్న జెల్లీ జెల్స్ అనో ఇస్తాం దానితోటి తగ్గిపోతుంది. సో ఈ నీడ్ కంపల్సరీ కేర్ ఓకే ఓకే టీనేజ్ లో అయితే తక్కువ అంటున్నారు మరి విమెన్ లో ఎక్కువగా అంటే టీనేజ్ దాటిన వాళ్ళలో ఎక్కువ వస్తాయి సెక్షువల్ యాక్టివ్ వాళ్ళకి ఎక్కువ అలాగే డెలివరీ అయిన వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్ తగ్గుతది అలాగే షుగర్ ఉండే వాళ్ళకి కొంతమందికి లేడీస్ కి షుగర్ ఉంటుంది వాళ్ళకి వెజనల్ ఇన్ఫెక్షన్స్ యూరిన ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే థైరాయిడ్ ఉన్నా లేదా లో ఇమ్యూనిటీ కొన్ని ఉంటాయి అంటే
(15:09) స్టిరాయిడ్స్ అని కొన్ని మందులు వాడుతూ ఉంటారు. వాళ్ళకి కూడా ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో వాళ్ళఏంటంటే అండర్లైింగ్ డిసీజని అంటే షుగర్ ఉన్నా ఏదనా వేరే డిసీజెస్ తోటి వీళ్ళు మందులు వాడుతున్న పర్ఫెక్ట్ గా వాడుకోవాలి అండ్ మెయింటైన్ చేసుకోవాలి అంటే షుగర్ లెవెల్ ని కంట్రోల్ పెట్టుకుంటే ఈ ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి అలాగే మీకు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీసెస్ అని వింటూ ఉంటాం సెక్షువల్లీ యాక్టివ్ ఉండే వాళ్ళలో ఆ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి సో కాండోమ్స్ ఇస్ ద బెస్ట్ వే ఈ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి ఏంటి అంటే కాండోమ్స్ యూస్
(15:38) చేయమని అడుగుతూ ఉంటాం ఎందుకంటే హస్బెండ్ ఇన్ఫెక్షన్స్ వీళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి తొందరగా సో హస్బెండ్ కి కంటే అమ్మాయిలు ఆడవాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు దీనికి సో యూస్ కాండోమ్స్ దట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే అండ్ బ్యారియర్ అంటాం అంటే ఈ వైరస్ ని ఇటు పక్కకి రానీయకుండా చేస్తుంది. అలాగే వాళ్ళు రెగ్యులర్ గా సెక్స్ అయిన తర్వాత వాష్ చేసుకోవడమో ప్రైవేట్ పార్ట్స్ ని వెంటనే అట్లాగనే పడుకునేస్తారు అట్లా కాకుండా వెంటనే వెళ్లి వాష్ చేసుకోవాలి లేదు మీకు ఇప్పుడు చెప్పినట్టు వైట్ డిస్చార్జ్ ఎక్కువ అనిపించినా ఇచ్చింగ్ వచ్చినా లేదు ఏదైనా
(16:09) సపరేట్ వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్న ఆప్సెస్ లాంటివి వస్తాయి చిన్న చిన్నవి రైన్ డ్రాప్స్ ఆబ్సెస్లు అంటాం అట్లాంటివి వచ్చినా ఇమ్మీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడము అంటే సజెషన్ తీసుకోవడము అవసరమైతే బ్లడ్ టెస్ట్లు గాని ఆ వెజైనల్ ఏరియాలో కొన్ని బయాప్సీస్ అంటాం అలాంటివి ఏది ఇది నెగ్లెక్ట్ చేయకుండా తీసుకుంటూ ఉండాలి.
(16:26) మెనోపాస్ టైం లో కూడా వాళ్ళకి వెజైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఎక్కువ అంటే వాళ్ళకి ఇంకా డ్రైనెస్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ రావు గానీ డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది. హార్మోన్స్ అంతా పోయి ఉంటాయి వాళ్ళకి సో అక్కడంతా డ్రై అయిపోతుంది అంటే ఆ వైట్ డిస్చార్జ్ ఏదైతే అంటే వైట్ డిస్చార్జ్ అనేది ఒక లూబ్రికెంట్ యాక్చువల్ గా చెప్పాలంటే ఆ ల్యూబ్రికేషన్ లేక మంట మంటగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి కూడా ఎప్పుడు ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది సో స్క్రాచ్ చేయాలనిపిస్తూ ఉంటుంది సో వాళ్ళు కూడా ఏంటంటే మాకు ఈస్ట్రోజన్ ప్రిపరేషన్స్ అని కొన్ని దొరుకుతాయి. సో ఆ జెల్స్ ని గాని యూస్
(16:58) చేస్తే ఈ ఇచ్చింగ్ అవి తక్కువ వస్తాయి ఇక్కడ డ్రైనెస్ తగ్గుతుంది. అలాగే వాళ్ళు కూడా రెగ్యులర్ గా పాప్స్ మేర్ అలాంటివి చేయించుకోవాలి. ఈ ఇచ్చింగ్ వాటికి మనకి కారణాలు తెలియదు కొన్నిసార్లు క్యాన్సర్స్ వాళ్ళకి కూడా ఇచ్చింగ్ వస్తుంది. ఫాల్ స్మెల్లింగ్ డిస్చార్జ్ వస్తుంది సో వాళ్ళకి దానికి సంబంధించి పాప్స్ మేయర్ అని మనం వింటూ ఉంటాం క్యాన్సర్ స్క్రీనింగ్ అవి కూడా చేయించుకుంటూ ఉండాలి అలాగే వాళ్ళు రెగ్యులర్ గా ఇప్పుడు మనం మాట్లాడినట్టే హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి.
(17:24) సో కంపల్సరీగా ప్రైవేట్ పార్ట్స్ ని నీట్ గా వాష్ చేసుకోవడం డ్రై ఉంచుకోవడం అనేది మాండేటరీ ఓకే డ్రైనెస్ అనేది ఓన్లీ మెనోపాస్ స్టేజ్ లోనే వస్తుందా లేకపోతే హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళలో హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో చాలా మంది మనం డ్రైనెస్ వింటూ ఉంటాము. ఎస్పెషల్లీ ఈ పిసఓడిస్ వీటిల్లో ప్రాపర్ గా హార్మోన్స్ లేక పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు డ్రైనెస్ వెజనల్ డ్రైనెస్ అనేది.
(17:44) సో వాళ్ళందరికీ కూడా మనం లోకల్ అప్లికేషన్స్ ఇచ్చుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉంటారు బట్ వీటన్నిటికంటే ముందు అండర్లైింగ్ కాస్ ని మనం ట్రీట్ చేసుకోవాలి దేని వల్ల అసలు ఇచ్చింగ్ వస్తుంది దేని వల్ల డ్రైనెస్ వస్తుంది అనేది తెలుసుకోవాలి కొంతమందికి లైకెన్ ప్లానెస్ అని కొన్ని డిసీసెస్ ఉంటాయి వాటి వల్ల కూడా వాళ్ళకి ఇచ్చింగ్ డ్రైనెస్ ఉంటుంది అది కనుక్కోకుండా ఊరికినే ట్రీట్మెంట్లు ఇచ్చేస్తే నో యూస్ అప్పుడు టెంపరరీగా అట్లా అనిపిస్తది కానీ మళ్ళీ దే విల్ సఫర్ విత్ ద సేమ్ సో బెటర్ డయాగ్నోసిస్ డయాగ్నోసిస్ తర్వాత తర్వాత ట్రీట్మెంట్
(18:14) రైట్ సో బ్రాస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు అంటే బాడీ షేప్స్ అని వాళ్ళు అంటే ఎక్కువ హెవీ పాడింగ్స్ ఉన్నవి అవి వాడుతూ ఉన్నారు కదా అది కూడా మంచిది కాదు అని వింటూ ఉన్నాం దాని వల్ల కూడా బ్రెస్ట్ లో ఏమనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఎస్ బ్రెస్ట్ లో ప్రాబ్లమ్స్ అంటే ఏమనుకోవాలంటే అసలు బ్రెస్ట్ది మనకు వస్తే వీళ్ళు దాన్ని తీలార్కీ అంటాం దాన్ని ఇప్పుడు మెన్స్ట్రువేషన్ రానని ప్యూబర్టీలో ఇవన్నీ పార్ట్స్ అన్నమాట మెనార్కీ తీలార్కి తీలార్కీ అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వడం సో స్టార్టింగ్ నుంచే బ్రెస్ట్ సపోర్టర్స్
(18:47) అంటే బ్రాస్ ఇవ్వడం పిల్లలకి అలవాటు చేయాలి. సాగింగ్ వచ్చేస్తుంది బికాజ్ దట్ ఇస్ ఓన్లీ ఫాట్ టిష్యూ ఫ్యాట్ విత్ ఫైబ్రస్ అంటే బోన్ ఏమ ఉండదు కాబట్టి మనం పిల్లలు కొంతమందికి తెలియక తల్లి ఇవ్వరు ఫస్ట్ లో వాళ్ళు సాగ అయిపోతూ ఉంటుంది సో ఫస్ట్ నుంచే వాళ్ళకి టీనేజ్ నుంచి వాళ్ళకి దానికి సంబంధించిన సైజ్ బ్రాస్ ఇవ్వాలి అంటే ఎంత నుండి ఎంత ఏజ్ అంటే ఇప్పుడు మామూలుగా మెచూర్ అయితే మెచూర్ అయినప్పటినుంచి వాళ్ళకి అవసరం పడతది 12 ఇయర్స్ నుంచి అయితే కంపల్సరీ అవసరం పడతది సైజ్ ప్రాపర్ గా తీసుకో మనం ఎవరో ఒకళ వెళ్ళాలి పేరెంట్స్ వెళ్లి వాళ్ళకి అది కరెక్ట్ గా ఉందా లేదా అండర్
(19:25) సైజ్ ఉండొద్దు ఓవర్ సైజ్ ఉండొద్దు. అండర్ సైజ్ ఉంటే చాలా డిస్కంఫర్ట్ పెయిన్ వచ్చేస్తుంది పిల్లలు స్టార్టింగ్ లో చాలా ఇబ్బంది పడతారు. అమ్మ నేను వేసుకోను నాకు చాలా నొప్పి నొప్పిగా ఉంది అంటారు పాపం సో వాళ్ళని స్లోగా అలవాటు చేయాలి. ఎందుకు అంటే బ్రెస్ట్ సపోర్టస్ ఎందుకు అనింటే సాగ అయిపోకుండా వాళ్ళకి పెయిన్ వచ్చేస్తది.
(19:44) దానికిఒకటి ఉంటే ఇంకొకటి బ్రెస్ట్ సపోర్టస్ లేకపోతే ఏమవుతుంది అంటే రేపు మదర్ గా అయినప్పుడు అంటే బ్రెస్ట్ మిల్క్ అది ఇవ్వాలి అన్నప్పుడు కంఫర్ట్ ఫీల్ అవ్వరు సో మనం అందుకనే ప్రాపర్ సైజ్ ఇవ్వాలి ఇంకో క్వశ్చన్ ఏమవస్తుంది ఇక్కడ ప్ాడ్స్ అన్నారు ప్ాడ్స్ అనేది నో ప్రాబ్లం ప్ాడింగ్ ఇస్ ఓకే ఎంత ప్ాడింగ్ అయినా ఓకే అందులో స్పాంజ్ ఉంటుంది అది ఆ హీట్ వల్ల కూడా బ్రెస్ట్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి అని విన్నాను నో నాట్ ఎట్ ఆల్ ప్ాడింగ్ వల్ల ఏం కాదు స్పాంజ్ ఇస్ లైక్ జస్ట్ ఫాబ్రిక్ లో కదా మనకి కాటన్ స్పాంజెస్ ఉంటాయి బట్ వాటఎవర్ లోపల ఉన్న బయట మాత్రం లేయర్ వచ్చేసేసి ఇవే
(20:19) ఉంటాయి కదా సో దాని వల్ల అస్సలు మీకు ప్రాబ్లం అయితే ఏమ ఉండదు బట్ అండర్స్ అంటే టైట్ బ్రాస్ మాత్రం వేయకూడదు బ్లడ్ సప్లై ఉండదు బ్లడ్ సప్లై ఉండకుండా ఇప్పుడు కొంతమంది కాన్సెప్ట్ ఏంటంటే సిస్ట్లు డెవలప్ అయితాయి గడ్డలు డెవలప్ అయితాయి అని ఒక కాన్సెప్ట్ ఉంది బ్లడ్ సప్లై సరిగ్గా లేక బట్ ఎంతవరకు అనేది ఇంకా ప్రూవ్ కాలేదు కానీ ఎప్పుడు కూడా టైట్ బ్రాస్ వేయకూడదు అలాగే ప్రొలాంగ్డ్ ప్రలాంగ్ అంటే రోజంతా వేసుకోవద్దు ఆఫీస్ స్కూల్ అంతవరకి నైట్ కంపల్సరీ తీసేసుకోవాలి.
(20:49) అట్లీస్ట్ లూజన్ అయినా చేయండి అట్లానే పడుకుంటారు పిల్లలు బ్లడ్ సప్లై ఎట్లా అవుతది దట్ ఈస్ ఎలాస్టిక్ బ్యాండ్ కదా ఎలాస్టిక్ బ్యాండ్ లాంటిది కదా సో అదంతా కూడా ఆ ఏరియా అంతా కూడా బ్లడ్ సప్లై లేకుండా చేస్తది. సో అది కూడా ఇప్పుడు మనం నైట్ టైమ్స్ ప్ాంటీస్ ఎలాగా వేసుకోవద్దు అంటున్నాము బ్రాస్ కూడా అట్లీస్ట్ వేసుకోకపోయినా కొంచెం లూజన్ చేసుకోవడము అది ఇంపార్టెంట్ థింగ్ అక్కడ మనకి అండ్ మెయిన్ బ్రెస్ట్ మిల్క్ ఇచ్చే మదర్స్ అయితే చాలా పెయిన్ వస్తది వాళ్ళకి అందుకంటే ఎంగార్జ్ అయిపోతాయి మిల్క్ తోటి సో వాళ్ళు ప్రాపర్ బాండేజ్ అసలు కొంతమందికి ఏమ వేసుకోరు.
(21:23) అట్లా కూడా కాదు కంపల్సరీ ఒక సపోర్ట్ వేసుకోవాలి బట్ ప్రాపర్ సపోర్ట్ ఉంటే బెటర్ ప్రాపర్ సపోర్ట్ అంటే లూజన్ వదిలేయద్దు అట్లానే అసలు వేసుకో టైట్ గా కూడా వేసుకోకూడదు. ఓకే సో అలాగే బ్రెస్ట్ ఆబ్సిస్ అంటారు కదా అంటే బ్రెస్ట్ లో సిస్లు అవి అవి రావడానికి రీజన్ ఏంటి అవి కొన్ని జెనటికల్ అంటే లాట్ ఆఫ్ ద థింగ్స్ అంటే జెనటికల్ అంటే ఎక్కడో మన ఫ్యామిలీలో ఎక్కడో ఉండిఉంటుంది దాని వల్ల వస్తూఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్స్ లో కూడా మెయిన్ జెనటికల్ే కాజే ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్స్ కాకుండా నాన్ క్యాన్సరస్ గడ్డలు చాలా ఉంటాయి వైబ్రోమాస్ అంటాం అండ్
(21:59) బ్రెస్ట్ మౌస్ అంటాం ఇంత చిన్న చిన్న గడ్డలు బ్రెస్ట్ లోట్ల కదులుతా ఉంటాయి లూస్ గా కదులుతా ఉంటాయి అవి నాన్ నాన్ క్యాన్సరస్ అంటే మాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్ కాదు బట్ అవి పెరుగుతాయి వాటిలో ఏంటంటే ఒకలాంటి ఫైబ్రస్ మెటీరియల్ ఉంటుంది. అంటే పీచు లాంటి మెటీరియల్ ఒక ఉండలా తయారయి సో దాని వల్ల మనక వచ్చే నష్టం అయితే ఏం లేదు కానీ డిస్కంఫర్ట్ ఉంటుంది కొంతమందికి సైజు పెరిగే కొద్ది అంటే ఒక బ్రెస్ట్ ఒక రకంగా ఇంకో బ్రెస్ట్ ఒక రకంగా ఉండి ఈ సైజులు పెరగడము తర్వాత సిస్ట్లని వాటర్ ఫీల్డ్ చిన్న చిన్న బాల్స్ లాంటివి ఉంటాయి అవి ఉంటాయి. సో
(22:31) వాటి వల్ల మనక వచ్చేదంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గానీ డిస్కంఫర్ట్ ఉన్నా అంటే పెయిన్ ఉన్నా లేకపోతే దాని వల్ల ఏదో లాగుతుంది మేడం నాకు గుచ్చుతుంది అంటారు అలాంటి వాటప్పుడు వాటికి కొంచెం ట్రీట్మెంట్స్ ఉంటాయి విటమిన్ ఈ బేస్డ్ కొన్ని ట్రీట్మెంట్లు ఇస్తాము. సో దట్ ఈస్ నాట్ ఆన్ ఇష్యూ బట్టలకి భయపడాల్సిన అవసరం లేదు.
(22:50) బట్ కొంతమందికి వస్తూ ఉంటాయి. ఆప్సిస్ అనేది వేరు బ్రెస్ట్ ఆప్సిస్ అనేది చీముతో నిండిన గడ్డలు అవి. కొంతమందికి పాలిచ్చే తల్లులు పాలు అలాగే ఉండిపోయింది అనుకోండి అదంతా కూడా చీముగా కన్వర్ట్ అవుతుంది బికాజ్ యు నో మిల్క్ ఇస్ ఏ గుడ్ అది పెరగడానికి కారణం బ్యాక్టీరియా గ్రోత్ కి బాగా ఫేవర్ చేస్తది అందుకని ఆబ్సిస్ ఫామ్ అయితాయి అలాగే కొంతమందికి ఇన్ఫెక్ట్ అయ్యి మాస్టైటిస్ అంటాం బ్రెస్ట్ అంతా ఇన్ఫెక్ట్ అయిపోతది దానివల్ల రెడ్నెస్ వచ్చేసి నొప్పి నొప్పి ఉంటుంది ఇవన్నీ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వాటిల్ని చిన్న యాంటీబయోటిక్స్ తోటి లేదు ఆప్సిస్ ని
(23:22) చిన్న గాటు పెట్టామ అనుకో ఆ పస్ అంతా బయటకి వచ్చేస్తది. సో అలాంటి చిన్న చిన్న ట్రీట్మెంట్ల తోటి ట్రీట్ చేసేయొచ్చు. ఇవి వింటర్ సీజన్ లో బాగా విపరీతంగా డ్రై అయిపోయి ఒకోసారి మనకి అక్కడ కట్ అయినట్టు కూడా అవుతూ ఉంటుంది క్రాక్స్ వస్తాయి క్రాక్స్ వస్తాయి కదా నిప్పుల్ క్రాక్స్ అంటాం అది కూడా అంతే మాయిస్్చరైజర్స్ వాడాలి.
(23:41) నిప్పుల్ క్రాక్స్ అనేది మోస్ట్లీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ లో చూస్తాం. వాళ్ళలో పాపం వాళ్ళు ఆ బేబీ చూస్ చేసి చేసి అంత క్రాక్ వచ్చేస్తది సో వాళ్ళందరికీ ఏంటంటే సెపరేట్ క్రీమ్స్ ఇస్తాం. ఈ వీళ్ళకి కూడా అన్మ్యరీడ్స్ కూడా మనం క్రాక్స్ అనేవి చూస్తూ ఉంటాం అంటే నాన్ ప్రెగ్నెంట్ వాళ్ళకి కూడా సో బెటర్ టు యూస్ మాయిస్్చరైజర్స్ అంటే స్కిన్ ఎక్కడైనా పగిలిపోతూ ఉంటుంది బికాజ్ వింటర్ సీజన్ లో ఏమవుతుంది అంటే డ్రై అయిపోతుంది స్కిన్ అయిపోయి అలాగ వాటికి ఏం లేదు ఇంట్లో దొరికే చిన్న చిన్నవి కూడా రెమిడీస్ చెప్తాం నెయ్యి లాంటిదో వెన్న లాంటిదో లేకపోతే కొబ్బరి నూనె అప్లై
(24:12) చేయండి అని నిప్పిల్ కేర్ అని దానికి సపరేట్ క్రీమ్స్ వాటిల్ని వాడితే వెంటనే సొల్యూషన్ దానికి బాగుంటుంది తగ్గిపోతే తొందరగా ఓకే ఒకసారి అన్వాంటెడ్ హెయిర్ కూడా కొంతమంది లో వస్తూ ఉంటుంది కదా సో వాళ్ళకి ఇంకా హెయిర్ పోవడానికి ఏం రెమిడీ లేదా పర్మనెంట్ రెమిడీ అంటే ఉన్నాయి ఇప్పుడు వచ్చినయి లేజర్స్ అవి వచ్చేసినయి. మంచిగా ఎస్ చేసుకోవచ్చు.
(24:32) బట్ ప్రాపర్ ఎప్పుడు కూడా ఏంటంటే మంచి ఇన్స్టిట్యూట్ అవి మంచి మిషనరీ ఉండాలి. ఏదేదో మిషనరీలో ఉంటే కొన్నిసార్లు బర్న్ అయిపోతుంది సో అలా కాకుండా అది సర్టిఫైడ్ ప్లేసెస్ కే వెళ్ళాలి ఎప్పుడు కూడా అలాంటి దగ్గరే అన్వాంటెడ్ హెయిర్ చేయించుకోవాలి. అండ్ ఇంకొకటి ప్యూబిక్ హెయిర్ ఇస్ నాట్ అన్వాంటెడ్ హెయిర్ ఆక్సిలరీ హెయిర్ ఇస్ నాట్ ఏ అన్వాంటెడ్ హెయిర్ అది అసలు యక్చువల్ గా కూడా ఒక సెక్షువల్ క్యారెక్టర్ లో అదొకటి కూడా సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్ లో ఒక క్యారెక్టర్ కాకపోతే హైజీన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ
(25:02) ఉంటే అవి మళ్ళీ గ్రో అవుతూ ఉంటే మనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి. రైట్ దీంట్లో ఇంకో విషయం ఏంటంటే ప్యూబిక్ హెయిర్ నేను ఆక్సిలర్ హెయిర్ గురించి మాట్లాడుతున్నాను కదా అది తీయాలా లేదా అనేది చాలా మందికి డౌట్ తీసుకుంటే ఏంటి తీయకపోతే ఏంటండి కంపల్సరీ తీసుకుంటూ ఉండాలి రెగ్యులర్ గా అంటే పీరియాడికల్ గా అంటే ఓవర్ గా పెరిగిపోతూ ఉంటే అదిఒక మళ్ళీ అన్హైజీన్ కదా హెయిర్ అనేది సో తీసుకుంటూ ఉండాలి తీసుకుంటూ ఉండడంలో మళ్ళీ డౌట్స్ ఉంటాయి మేము ఈ హెయిర్ రిమోర్స్ వాడొచ్చా రేజర్స్ వాడొచ్చా వాక్సింగ్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు యూజువల్ గా ఏంటంటే ఏదన్నా కూడా
(25:33) ఇన్ఫెక్షన్ లేకుండా చేసు సుకోవాలి హర్ట్ కాకుండా చేసుకోవాలి రేజర్స్ అది కూడా మంచి రేజర్స్ అయితే వాడాలి అండ్ హెయిర్ రిమూవర్స్ మామూలు స్కిన్ రిమూవర్స్ చాలా వరకు సెన్సిటివ్ ఏరియా అది సో గబుక్కని వాళ్ళకి రియాక్షన్స్ వస్తే చాలా కష్టం సో అందుకనే రేజర్స్ అంటే ఈజీ మన చేతుల్లో ఉంటది అనేది వాక్సింగ్ అనేది కూడా కరెక్టే కానీ మళ్ళీ అగైన్ డిపెండ్స్ ఆన్ ద స్కిన్ అందరికీ వాక్సింగ్ పడదు సో రేజర్స్ యూజువల్ గా వెళ్లేదనుంచి రేజర్స్ ఈజీ అన్నమాట సెల్ఫ్ గా రేజర్స్ యూస్ చేసుకో కోవచ్చు బట్ ఏదన్నా కూడా రెండు ఏరియాస్ టూ ఏరియాస్ లైక్ పెల్విక్ ఏరియా గాని
(26:10) ఆక్సిలరీ ఏరియా గాని చాలా సెన్సిటివ్ స్కిన్ సెన్సిటివ్ ఉంటది కాబట్టి బీ కేర్ఫుల్ సో ఫస్ట్ పిల్లలు కొత్త కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు పిల్లలకి కొంచెం మానిటర్ చేసుకుంటూ ఉండాలి మదర్ అంటే వాళ్ళని వాళ్ళని వాళ్ళని వదిలేయకుండా వాళ్ళు వాడేది కరెక్ట్ గా వెళ్తుందా లేదా చూసుకొని వెళ్ళాలి. థాంక్యూ సో మచ్ అండి చాలా మంచి విషయాలు తెలియజేశరు థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ
(26:40) డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు.
(27:07) మీరైతే గంట గుర్తు కొట్టురు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
No comments:
Post a Comment