వదిలేస్తూ పోతున్నావా? | ఎలా వదిలేయాలో తెలుసుకో ఫస్ట్ | మనిషి జీవితంలో అసలు ఏం చేస్తున్నాడు?kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=3AV9a5mcAOM
Transcript:
(00:01) పప్ప ఆ అసలు మనిషి ఏం చేస్తున్నాడు మ్ నువ్వు కూడా ఏం చేస్తున్నావ్ అసలు సో మనిషి ఏం చేస్తున్నాడుఅంటే యూనివర్సల్ గా మ్ రకరకాల పనులు చేస్తున్నట్టు కనిపిస్తున్నా మ్ మనిషి ఒక్కటే చేస్తున్నాడు ఆడైనా మొగైనా ఓకేనా ఓకే ఇప్పుడు నేనుఏం చేస్తున్నావ్ నువ్వు ఆడుకుంటున్నావ్ ఆడుకుంటున్నా కాసేపోయిన తర్వాత దీన్ని వదిలేయాలమ్మ ఆ తర్వాత ఇంకోటి పట్టుకోవాలి కంచం పట్టుకోవాలి.
(00:34) తిన్న తర్వాత కంచాన్ని వదిలేయాలి తర్వాత నిద్ర వస్తే మంచం పట్టుకోవాలి. మెలుకు రాగానే మంచాన్ని వదిలేయాలి. సో మనిషి వదిలేస్తూ వస్తున్నాడు అంతే చిన్నప్పుడు తాగిన తల్లి పాలు ఆ తర్వాత పార్క్లో ఆడుకున్న పచ్చ బాలు తర్వాత మోసుకొని తిరిగిన బరువైన పుస్తకాలు ఆ తర్వాత నీవు చాలా ముఖ్యం అనుకొని వాళ్ళు లేకపోతే జీవితం లేదనుకున్న స్నేహితులు మ్ ఆ తర్వాత ఏదో సాధిద్దామన్న ఉద్దేశంతో చేసిన ఉద్యోగాలు ఇవన్నీ అన్నీ ఒకదాని తర్వాత ఒక దాని తర్వాత ఒకటి వదిలేసి వస్తున్నాడు.
(01:13) మ్ సో మనిషి యూనివర్సల్ గా చేస్తున్న ఏకైక పని వదిలేయడం. అయితే చిన్నప్పుడు తల్లి పాలు తాగి స్థనాన్ని వదిలి ఆ తర్వాత చాక్లెట్ కోసం బట్టలు చింపుకొని రోడ్డు మీద ఏడవటం ఆ హ్యాబిట్ వదిలి ఆ తర్వాత ఆట బొమ్మలని వదిలి తర్వాత స్కూల్ పుస్తకాలను వదిలి ఆ తర్వాత స్కూల్ పుస్తకాల్ని టీచర్స్ ని అందరిని వదిలిపెట్టి ఆ తర్వాత కాలేజీ దగ్గరికి వెళ్లి కాలేజీని వదిలేసి ఆ ఫ్రెండ్స్ ని వదిలేసి చిన్నప్పుడు వేసుకున్న లాగులని వదిలేసి మెల్లమెల్లగా డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగాన్ని పట్టుకొని చివరికి ఉద్యోగాన్ని వదలడం కోసం ఎక్కువసేపు వెయిట్ చేస్తున్నాడు. తర్వాత
(01:50) పెళ్లి చేసుకుంటే భార్యని ఎట్లా వదిలి పెట్టాలో అర్థం కాక లేదా భర్తని ఎట్లా వదిలి పెట్టుకోవాలో అర్థం కాక కలిసి ఉండాలా వద్దా తెలియక నిజంగానే కలిసి ఉంటే బాగుంది అనుకుంది రకరకాలుగా తర్వాత పిల్లలు సో మనిషి పేరు ప్రఖ్యాతులు గుర్తింపు కీర్తి అవి కాకుండా అన్నిటిని వదిలిపెట్టి ఈ మూడింటి దగ్గర ఆగాడు ఒకటి ఉద్యోగం బతకాలి కదా రెండోది భార్య జీవిత భాగస్వామి మూడోది పిల్లలు తన వల్ల బయటకి వచ్చిన వాళ్ళు వాళ్ళని సెటిల్ చేద్దామని సో ఈ మూడే మనిషిని ఇబ్బంది పెడుతున్నాయి.
(02:24) సో మనిషికి ఉన్న అతి పెద్ద సమస్యల్లో ఈ మూడే ఇప్పుడు ఈ మూడు వదిలి పెట్టాలి ఉద్యోగం మొన్న పదవి వీరమణ పోయిన వదిలేసి ఒకాయన వదిలేసిండు. నేను ఉద్యోగమే చేయట్లేదు కాబట్టి నేను వదిలేయాల్సిన అవసరం లేదు. నేను మూడు సంవత్సరాలకి ఉద్యోగాన్ని వదిలేసినా. సో నా ఇంటి పక్కన ఒకాయన ఉంటుండే సార్ మీరు రిటైర్డ్ ఎంప్లాయి నేను రిటైర్డ్ ఎంప్లాయి అంటే నువ్వేం ఉద్యోగం చేసినావ పిల్లగా అంటుంటే మీరు 35 ఇయర్స్ ఉద్యోగం చేసి మ్ రాజీనామ అంటే ఉద్యోగ విరమణ చేశారు మ్ నేను మూడు సంవత్సరాలే ఉద్యోగం చేసి విరమణ చేశను.
(02:55) ఓకే ఇద్దరం రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇక మన భావి జీవితం అంతా హాయిగా ఆడుతూ పాడుతూ తిరుగుతూ కృష్ణారామ అనుకుంటూ ఉందాం అంటే నవ్వేవాడు ఆయన నెక్స్ట్ అది వైఫ్ లేదా హస్బెండ్ ఒకరినొకరు వదిలి పెట్టాలంటే ఎక్కువ శాతం కారణాలు వస్తే డైవర్స్ గివోస్ అయినా ఆలోచన వదలదు. లేదా ఒకరి మరణం తర్వాత ఇంకొకరు అట్లా మూడోది పిల్లలు వాళ్ళు ఎప్పటికీ ఉంటారు వాళ్ళతోన సంబంధం ఉంటది.
(03:21) సో ఇవన్నీ వేరే వాళ్ళతో ఉన్నవి కానీ వ్యక్తిగతంగా తాను పుస్తకాలు ఆటబొమ్మలు ఆ తర్వాత పాత స్నేహితులు పాత జ్ఞాపకాలు అన్నీ వదిలేస్తూ వదిలేస్తూ వదిలేస్తూ మొట్టమొదట తల్లి స్థనాన్ని వదిలి చివరివరకు తన శరీరాన్ని వదిలేయాలనుకుంటున్నాడు. సో తల్లి స్థనమును పట్టుకున్న ఆ చిన్న పసిపావు పసిబాలుడు పెద్దగాయిన తర్వాత తన శరీరాన్ని వదిలేసే వరకు చేసిన జీవిత ప్రయాణమే మనిషి యొక్క జీవితం ఒక ఆత్మకథ యూనివర్సల్ గా మనిషి ఆటోబయోగ్రఫీ ఒకటే వదిలేస్తూ వస్తున్నాను.
(03:54) మరి మనిషి వదిలేస్తూ వస్తున్నాడు. ఈ వదిలేయడాల్లో మూడు రకాలు ఉందని నేను చెప్పాలనుకుంటున్నా. వదిలేస్తూ రావడం పెద్ద విషయం కాదు కామన్ సెన్స్ ఆ చెప్పగానే అవును వదిలేస్తూ వస్తున్నాం సినిమా చూసిన తర్వాత థియేటర్లో సీట్ని వదిలేసి వచ్చాం తర్వాత థియేటర్ని వదిలేసి వచ్చాము ఇంటికి రాగానే కార్ని వదిలేసి వచ్చాము వదిలేసిన తర్వాత మళ్ళీ పట్టుకుంటున్నాం మళ్ళీ పట్టుకుంటున్నాం కొన్నిటిని అసలు పట్టుకోవడం లేదు ఎగ్జాంపుల్ స్కూల్ పుస్తకాలు చిన్నప్పటివి మళ్ళీ ఎప్పుడైనా పట్టుకున్నావా అసలు పట్టుకోలేదు కానీ మొబైల్ వదిలేస్తున్నావ్ పట్టుకుంటున్నావ్ వదిలేస్తున్నావ్
(04:24) పట్టుకుంటున్నావ్ వదిలేస్తున్నావ్ పట్టుకుంటున్నావ్ మొబైల్ వదిలేస్తున్నాం నైట్ పడుకుంటు మళ్ళ పట్టుకుంటున్నాం. సో మనిషి మూడు రకాలుగా ఈ ఆట ఆడుతున్నాడు. కొన్నిటిని మనస్ఫూర్తిగా వదిలేస్తున్నాడు జీవితంలో పట్టుకోవడంలే మ్ ఫస్ట్ కేటగిరీ సెకండ్ ది నా అవసరం తీరిపోయింది మ్ అందుకని నేను గౌరవంగా వదిలేస్తున్నాను అని తెలుసుకొని వదిలేస్తున్నాడు.
(04:53) మూడవది వదలాలని తెలుసు కానీ వదలడం ఇష్టం లేక గింజుకొని గింజుకొని గింజుకొని వదిలేస్తున్నాడు సో నువ్వు ఏదైనా వదిలితే ఎట్లా వదులుతావు అన్నది ఇప్పుడు నీ చేతులు ఒకరికి ఏదైనా ఇస్తారు ఇస్తారా ఇయ్యరు మళ్ళ దాని గురించి మాట్లాడుతారు దాని గురించి వేరే వాళ్ళకి చెప్తారు. మళ్ళీ వాలిడేషన్ కోరుకుంటారు నేను అప్పుడు ఇచ్చాను నాకు తిరిగి ఇయ్యావా అని అడుగుతారు.
(05:20) వాడు వదిలి పెట్టట్లే నేను ఒకసారి ఒకరి దగ్గర కొంత డబ్బు తీసుకున్నా 2009 తర్వాత ఒక 1000 రూపాయలు అప్పుగా నేను అన్నాను నేను ఇప్పుడు డబ్బు సంపాదించట్లేదు నేను సంపాదించినప్పుడు తప్పకుండా ఇస్తాను. అలాగే నేను పట్టుకున్న జాబ్ ఇట్లా పెట్టుకున్నానో లేదో పైన పెట్టుకో కింద పెట్టుకో పోతే ఎవరనా కొట్టేస్తారు. నేను ఆ అనేలోపు మళ్లా కొంచెం డబ్బులు లేవంటుందో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో మళ్లా ప్యాకెట్ లో కాకుండా 500 రూపాయలు లోపట పెట్టుకో కీసల నేను నీ రూపాయలు నువ్వు తీసుకో ఎందుకు అంటే ఇప్పుడు నేను నువ్వు నాకు
(06:05) వ000 రూపాయలు ఇచ్చిన తర్వాత నేను నీకు తిరిగి ఇచ్చేస్తా అన్న తర్వాత ఆ 1000 రూపాయలు నావి నువ్వు మోరల్ పోలీసింగ్ చేయకు వింటున్నా కదా అని ఓ సలహాలు ఇయ్య నువ్వు డబ్బు ఇస్తున్నావు కానీ ఇస్తనే లేవు నాకు నువ్వు దాన్ని పట్టుకొనే ఉన్నావ్ ఇట్లాంటి డబ్బు నాకు వద్దు ఎందుకంటే మనిషిని బాధించేది ఇటువంటి డబ్బే అంటాం కదా అతని రుణం నేను జీవితంలో తీర్చుకోలేదని అసలు రుణమే తీసుకోలే తద్వారా తీర్చుకునే అవసరం కూడా లేదు వద్దు నాకు నాట్ ఇంట్రెస్టెడ్ సో మనిషి మూడు రకాలుగా వదిలేస్తున్నాడు అబ్బా అంటే ఫస్ట్ దేమో ఇష్టం లేక వదిలేయడం రెండోది అవసరం తీరిందని గుర్తించి గౌరవంగా
(06:47) వదిలేయడం మూడోది వదలాలని తెలుసు అయినా వదలలేకుండా దాన్ని పట్టుకొని పట్టుకొని వేలాడి పీకులాడి రవి ఎంతులేని స్ట్రగుల్ అనుభవించి చివరికి వదలలేక వదలడు ఈ మూడు రకాల ఇష్టం లేక వదిలిన బోళలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉంది వదిలేస్తాం వాంటే నాకు ఇష్టం లేదు వదిలేస్తాం సినిమా సీటు సినిమా బాగలేదు వదిలేద్దాం పోదాం పారా ఇమ్మ దరిద్రం సినిమా మళ్ళ జీవితంలో దాని దగ్గర ఇష్టం లేదు నిజంగా అక్కడే కూర్చోలేదు సినిమా బాలేదు టాక్సిక్ ఏ వద్దురా బాబు వెళ్ళిపోదాం నా వల్ల కాదు ఇట్లా ఒక చిన్న కథ విన్నా ఒక వ్యక్తి దగ్గర పాత చెప్పులు ఉండేవంట మ్ ఆ పాత చెప్పులు వేసుకొని నడుస్తా ఉన్నాడు
(07:24) చెప్పులకు హోల్స్ పడ్డాయి దాని వల్ల కాళ్ళకు ముళ్ళు కూర్చుకుంటున్నాయి. అందర అందరంట ఎందుకు ఇంత సఫర్ అవుతున్నావ్ పాత చెప్పులు పడేయొచ్చు కదండీ పాత చెప్పులైనా నావి కదండ ఎట్లా పడేస్తా అనుకున్నారు ఇంకా అంచులు ఉన్నాయా వరగొద్దా పడేయాల్సి వచ్చింది చాలా మంది ఇంట్లో ఉన్న సామాను పడేయమంటే మొత్తం పడేసి మళ్ళీ ఇంట్లో తెచ్చుకుంటారు పాత డబ్బ పాన్ కొనుకున్నప్పుడు పాన్ ఒక పనికిరాని డబ్బ వస్తది అది కూడా అది కూడా పెట్టుకుంటారు ఎప్పుడు తెచ్చి పెట్టుకుంటారు ఎప్పుడు వాడరు ఇంట్లో అంతులేంది ప్లాస్టిక్ సామాను ఉంటది దాన్నప్పుడు ఇప్పుడు వాడరు కానీ
(07:58) ఎవరికీ ఇవ్వకూడదు అర్హత ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వకూడదు అది మనకే ఉండాలి ఎందుకుఉందో తెలియదు. సో కొన్ని వదిలేయాల వచ్చింది ఇంకా అప్పుడు ఇష్టం లేక వదిలేస్తారు అంతే సో ఇష్టం లేక చాలా వదిలేస్తారు. కానీ లోపట కొంచెం స్ట్రగుల్ ఉంటది. నాకు ఇష్టం లేదు కానీ వదిలిపెట్టినా ఏం చేస్తాం ఉద్యోగం ఉదయాల ఇష్టం లేదు కానీ ఇంకా ఊరు మారుతుందా ఇంకా ఇబ్బంది ఏం చేస్తా చిన్న స్ట్రగుల్ ఉంటది ఇప్పుడు నాకు నేను చెక్ చేసుకుంటే 2009 కి ముందు ఇట్లాంటివి ఉన్నాయి ఇష్టం లేక వదిలిపెట్టిన అయిష్టంగా వదిలిపెట్టిన
(08:44) ఇట్లా అనుకోండి రెండోది అర్థం చేసుకుని వదిలేయడం తిన్న తర్వాత కంచాన్ని వదిలేసినట్టు అది ఆరోగ్యకరమైన లక్షణం మ్ అంటే మనకు ప్రతి దానితోన ఏదో అవసరం ఉంది ఇప్పుడు ఇది ఉంది ఇంతసేపు మనం ప్యాకింగ్ చేసిం ఇది అవసరం అయిపోగానే ఇది చాలా బాగుంది నేను కాసేపు పట్టుకోనా ఇది అవసరం తీరిపోయింది నీ మైండ్ గుర్తించింది. వాడినంతసేపు ఎంత ప్రొఫౌండ్ గా వాడావో దాన్ని ఎవ్వడి పక్కన పెట్టేసావ మళ్ల నీకు దీని గురించి కలలు గాని దీని గురించి కల్పనలు గాని వేరే వాళ్ళ గురించి చెప్పడం గానీ ఏమీ లేదు.
(09:21) మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ పట్టుకుంటావేమో బట్ యు ఆర్ రెడీ టు లీవ్ అవసరమైతే వదిలేస్తా పట్టుకుంటాను అవసరమైతే వదిలేస్తాను ఇది కొంచెం హెల్దీ వే మన జీవితంలో ఈ చిన్న లక్షణం ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అన్ని అవసరమే కారు అవసరమైతే ఎక్కాలి. దిగగానే దిగాలి ఇంకొంచెం కాసేపు తిప్పవా ప్లీజ్ కొంచెం ఒక రౌండ్ వేసుకొని రావా అంటే ఇంకా కాంక్ష తీరలే వదిలి పెట్టాల్సిన సమయం వచ్చింది.
(09:45) అయినా వదిలి పెట్టట్లే ఒక ఫ్రెండ్ వెళ్ళిపోతా అన్నాడు ఇంకొంచెం సేపు ఉండరాదు వాడు ఇంపార్టెంట్ కాదు అతని వరకు ఇంపార్టెంట్ కాదు నా కాంక్ష తీరలే సో ఇది వెరీ బ్యాడ్ హాబిట్ అందుకని ఒక వ్యక్తిని లేదా ఒక వస్తువుని లేదా ఒక విషయాన్ని ఎంత అవసరమో అంత ఉపయోగించుకొని ఆ అవసరం తీరగానే చక్కగా వదిలేయాలి. దీనికి ఒక చిన్న కథ ఉంటది.
(10:11) ఒక వ్యక్తి నదీ ప్రాంతంలో పెరిగాడు ఆ తర్వాత ఆ నది దాటడానికి చాలా మంది అవస్థ పడుతున్నారు. ఇతను ఏం చేశడు పక్కనున్న వెదురు అంతా తీసుకొచ్చి ఒక పడవ తయారు చేశడంట అందరూ అప్రిషియేట్ చేశారు అబ్బా ఎంత గొప్ప సైంటిస్ట్ ఇతను క్రియేటివ్ పర్సన్ పడవ తయారు చేశడు. సో పడవ తయారు చేసిన తర్వాత ఆ పడవఎక్కి అటు పక్క దాటాడు. అందరూ దిగి థాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు.
(10:33) కానీ అతను ఆ పడవను వదిలి పెట్టలేకపోయాడు. ఇప్పుడు ఆ పడవను మోసుకొని ఆ ఊరంతా తిరుగుతున్నాట దాంతో అతనికి మెడ నొప్పులు వచ్చాయి బాడీ అంతా పెయిన్స్ అయినాయి ఆ పడవ ఆ గోడకి గోడ గుద్దుకొని మనుషులకు రాసుకపోతుంది. అందరంట ఎందుకయ్యా పడవ మోసుకొని తిరుగుతున్నావ అంటే పడవ నాదండి నీది కరెక్టే పడవ పర్పస్ అది దాటడం వరకే అవును అక్కడే పెట్టేసిరా ఎవరిని ఎత్తుకపోతే అక్కడే కూర్చో ఆ నా ఊర్లో పని ఉంది.
(11:02) విదండవాదు సో పడవ అవసరం తీరింది జన్ పరిభాషలో ఏ వస్తువు ఉపయోగించినా వాళ్ళు దానికి నమస్కారం చేస్తారు. అంటే గౌరవంగా వదిలేస్తున్నా నిన్ను నాకు నీవంటే ఇష్టం లేదని కాదు ప్రస్తుతం అవసరం తీరింది. అట్లాగే మరణించేటప్పుడు ఎవరు ఉంటే వాళ్ళకి నమస్కారం పెట్టి కళ్ళు మూస్తారు. అంటే నమస్కారం అంటే రెస్పెక్ట్ ఆ అంటే నేను రెండు రకాలుగా వదిలేస్తా గ్రాటిట్యూడా నీ మొహాన్ని కొడతా నీకు ఇష్టం లేకిస్తా ఇష్టం ఉండిస్తా అవసరం గుర్తించి ఇచ్చేస్తాను వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆ సో అందుకని రెండో ఈ సందర్భం చాలా అమూల్యమైనది అంటే వదిలేయాలి తప్పదు ఏదో శరీరాన్ని వదిలేస్తావ్ అయిష్టంగా
(11:41) వదిలేస్తే ఎట్లా ఆ దీంతో అవసరం తీరిపోయింది. సో ఇది యక్సెప్టెన్స్ ఆ పడవ నెత్తిన మీద పెట్టుకొని తిరగడం మూర్ఖత్వం ఇప్పుడు చాలామంది చాలా పెట్టుకొని తిరుగుతారు నెత్తి మీద ఇప్పుడు ఎప్పుడో ఐదు రోజుల క్రితం ఒక అవార్డు ఇచ్చారు. ఇప్పటికి మోసుకొని తిరుగుతా ఉంటాడు ఎవరు వచ్చినా ఆ విషయమే చెప్తున్నాడు అంటే వర్తమానంలో మరొక విషయమే లేదన్నట్టు అది అప్పుడు జరిగింది అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చెప్పావు ఆ రోజు రాత్రి కొందరికి చెప్పావు అయిపోయింది.
(12:07) కానీ ఆరు రోజుల తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత నేను పేరు చెప్పను గాని ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ ఆవిడ ఎవరి ఇంటికి వచ్చినా సరే ఓ మా ఆయన పేపర్ లో వచ్చిండు ఒకసారి అని ఆ పేపర్ ది ఫ్రేమ్ కటింగ్ ఉంది ఇట్లా ఉంటాడు అన్నమాట ఎప్పుడు అంటే 16 ఏళ్లే అంటే 16 ఏళ్ళ నుంచి మళ్ళీ ఆయన ఎప్పుడు పేపర్ రాలే 16 ఏళ్ళ నుంచి చెప్పుకుంటుందా ఉన్నదే ఒక్కటే అది ఇప్పుడు వాళ్ళ ఆయనకు గౌరవం ఇస్తే మంచి ఆయన మంచి వ్యక్తినే పెళ్లి చేసుకున్నావ అని అందరూ అనాలని అది దాసి పెట్టుకుంది.
(12:45) అతనికి విపరీతమైన కోపం చూపిస్తా నువ్వు చూపిస్తే చూపియని డేట్ ఎందుకు చెప్తావ్ ఏళ్ళ చెప్తే ఇజ్జత్ పోదు నాది అంటే 10 ఏళ్ళ నుంచి మీ ఆయన ఏం పిక్కుతుంటే నా ఇజ్జత్ వాయ సో వదలాల్సినప్పుడు వదిలేయ్ గౌరవంగా వదిలేయ్ అహలదకరంగా వదిలేయ్ ఇప్పుడు నాకు ఇష్టం లేదు ఒక ఇంటిని వదిలిపెట్టడం లేద స్కూల్ కి వెళ్ళాలి ఇంటిని వదిలిపెట్టడం పాపకృష్ణ ఇంటిని ఎట్లా పట్టుకుంటారు 100 మంది లాగిన ఆ తలుపులు పట్టుకొని ఊగులాడుతా ఉంటారు.
(13:18) నువ్వు తెలుసుకో స్కూల్ కి వెళ్ళవలసిందే ఒక్క నిమిషం ఉండండి వదిలేస్తున్నా మళ్ళ సాయంత్రం వస్తాగా ఓకే రైట్ అంటే ఆ రియలైజేషన్ వస్తే బాగుంటది చెప్పేదో చెప్తున్నాం. అంటే పేపర్ లో వచ్చింది అంటే పేపర్ లో వస్తే గొప్పనా అంటే మంచి చెడు అన్ని వస్తాయి పేపర్ లో ఆహ అట్ట కాదు ఆర్టికల్స్ ఇప్పుడు నా గురించి కూడా వచ్చింది ఇంట్లో ఉన్నాయి నేను ఎప్పుడ ఎవరు చూపియలే అవును అంటే అది సమాజానికి తెలియడానికి వచ్చింది ఆ రోజు వచ్చింది ఆ రోజు ఇద్దరు ముగ్గురు అడిగితే చెప్పాను అక్కడితో అయిపోయింది అది గతం గతః అది నేను కూడా కాదు మా అన్న ఫ్రేమ్ చేయించి పెట్టాడు. వాడికి ఇష్టం కాబట్టి
(13:48) దాచి పెట్టుకున్నాడు గుర్తించడం కోసం బాగుంది కానీ 16 ఏళ్లు చెప్పుకోవడం చెప్పుకోవడం అవు సో జీవితంలో ఒక టైంలో వదిలేయాల్సి వచ్చినప్పుడు గౌరవంగా వదిలేస్తున్నావా ఇష్టం లేక వదిలేయడం వేరు గౌరవంగా వదిలేస్తున్నావా ఇప్పుడు వేరేవాళ్ళ గురించి చెప్పొద్దు పాత జ్ఞాపకాలు మాట్లాడుకోవద్దు ఇష్టం ఉంది కానీ గురువు గారు చెప్పారని వదిలేస్తున్నావా అట్లా కాదు నువ్వు తెలుసుకొని వదిలేయ్ సో అవసరమైన ఆలోచనలు ఒకప్పుడు అవసరమైన సంబంధాలు ఒకప్పుడు అవసరమైన ఉద్యోగం ఒకప్పుడు అవసరమైన భయము ఒకప్పుడు అవసరమైన జాగ్రత్తలు ఒకప్పుడు అవసరమైన పొదుపు లక్షణాలు ఒక టైం వచ్చినప్పుడు వదిలి
(14:26) పెట్టాలి. గౌరవంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదిలేస్తూ వస్తున్నావు కదా కొన్ని ఫైనల్ గా వదిలేయాల్సిన ఉంది. అది ఆధ్యాత్మిక పరంగా వదిలేయమని చెప్పింది అహంకారం రియలైజేషన్ వస్తే చెప్పుకోవడం వదిలేయ్ ఎండ్ ఆఫ్ ది స్టోరీ డబ్బు పట్ల వ్యామోహం వదిలేయ్ ఎవరన్నా తిడితే దాన్ని పర్సనల్ గా తీసుకోవడం వదిలేయ్ ఈ వదిలి మిగతావి ఎన్నో పట్టుకో వదిలేయ్ పట్టుకో వదిలేయ్ పట్టుకో ఇప్పుడు నేను పుస్తకం రాస్తున్నా పుస్తకం పట్టుకుంటా పెన్ను పట్టుకుంటా రాస్తా వదిలేస్తా మేబీ నేను రాత్రి పడుకున్న తర్వాత పొద్దున్న లేవకపోవచ్చు భూకంపం వచ్చి నేను చచ్చిపోవచ్చు
(15:01) ఏ రిగ్రెట్ లేదు అటెంప్ట్ చేసినప్పుడు పరిపూర్ణంగా చేసిన వదులుతున్నప్పుడు పరిపూర్ణంగా వదిలిపెట్టిన మళ్ళీ రేపు మళ్ళీ కలిస్తే మళ్ళ రాసుకుందాం కానీ ఇప్పటివరకు నా జీవితంలో రిగ్రెట్స్ లేవు పరిపూర్ణంగా వదిలి పెడుతున్న పిన్ని ఒక బ్యూటిఫుల్ సినిమా చూసిన లాస్ట్ సమురాయి ఇప్పుడు నా సినిమా చూడండి ఇటువంటి కాంటెక్స్ట్ ఉంటది అంటే సమురాయులు అందరూ చచ్చిపోతారు ఒక సమురాయి మిగులుతాడు సమురాయి అంటే యోధుడు అన్నమాట ఒక ఊర్లో ఆ సమురాయి ఉంటాడు ఆ సమురాయిలో జరిగిన ఒక ఆంతరంగిక ఆవిష్కరణ గురించి సినిమా ఉంటుంది.
(15:39) అసలు లైఫ్ అంటే యుద్ధం చేయడం ఒక్కటే కాదు సాటి మనిషిని ప్రేమించడం కూడా యుద్ధంలో 100 మందిని గెలుచుకోవచ్చు. ఏ యుద్ధం చేయకుండా పక్కవాడిని గెలుచుకోవడం పక్కవాడిని తృప్తి పరచడం చిన్న చిన్న జెస్చర్స్ తో ఒక మనిషిలో ఉన్న అంతులేని వేదనని పక్కకు జరపడం ఒక చిన్న భుజం తట్టి ఒక మనిషి నిద్ర పడుకోబెట్టడం చిన్న పిల్లవాడు నిద్రపోతున్నాడు వాడి మీద బంగారమే నిద్రపోడు ఇట్లా భుజం మీద ఇట్లా ఇట్లాంటి పడుకుంటాడు అత్యంత అమూల్యమైనది అది సో గుర్తించాలి ఎప్పుడు ఎంత అవసరమో ఎప్పుడు వదిలి పెట్టాలి మ్ సో ఇది రెండవది మూడవది ఏంది చాలా డిఫికల్ట్ థింగ్ వదలాలని తెలుసు
(16:20) అయినా వదిలి పెట్టకపోడు ఉదాహరణకి ఆర్గ్యుమెంట్స్ వదిలిపెడితే బాగుంటదని తెలుసు కానీ వదిలి పెట్టట్లేదు ఆర్గ్యుమెంట్ అంటే పనికి పనికి రాని విషయాల గురించి పక్కవాళ్ళ విషయాలు నాకు వదిలే అబ్బా అనుకోవడం కానీ అది వదిలిపెట్టబుద్ది అయితలేదు మళ్లా మాటి మాటికి రిపీటెడ్ గా వస్తుంది అది బాధగా పరిణమిస్తుంది. లేదా అది అంతులేని మమకారం ఏర్పడ్డది.
(16:44) డాక్టర్ చెప్పాడు ఐస్ క్రీమ్ వద్దని నా వల్ల కాదబ్బా నేను మొన్న ఒక హీరోయిన్ ఇంటర్వ్యూ చేసిన కస్తూరి ఎవరో నాకు తెలియదు. ఆవిడ అంటుంది నైట్ 9 ఓ క్లాక్ వరకు 100% డిసిషన్ తీసుకుంటది ఆమె ఐస్ క్రీమ్ తినొద్దని నైన్ దాటిన తర్వాత ఏమైతో తెలియదు. 12 వరకు ఐస్ క్రీమ్ తింటూనే ఉంటదంట సోనైన్ కి ముందు ఐస్ క్రీమ్స్ అన్ని పడేసిందంట ఒకసారి ఏదైనా ఐస్ క్రీమ్ తినొద్దు ఉంటే తింటుందా అని నయం తర్వాత కార్ వేసుకొని పోయి తిని వచ్చిందంట అంటే తెలుసు తింటే తనకు టాన్సిల్స్ వస్తాయని లంగ్స్ ఖరాబ్ అవుతుంది అని ఈ క్షణమే సఫర్ అవుతుంది తిన్న తర్వాత నెక్స్ట్ టూ త్రీ అవర్స్ సఫర్ అవుతుంది
(17:23) ఇది తినొద్దని తెలుసు కానీ వదిలి పెట్టలేకపోతుంది. అంటే నువ్వు తింటే తినాలి సఫరింగ్ కూడా యక్సెప్ట్ చేయాలంట కానీ సఫరింగ్ వద్దు కానీ తినే ఈ చిన్న అలవాటుని వదలలేకపోతుంది దాంతో నిరంతర సంఘర్షణ ఒకటి ఉంటది. సో అట్లానే చాలామందికి ఉద్యోగం వదులుతున్నప్పుడు వదలలేరు. ఏడుస్తారు బాధపడతారు బంధువుల ఇంటికి వెళ్తే ఆ ఇంటిని వదలాలని తెలుసు వదిలి పెట్టలేరు.
(17:54) ట్రైన్ లో హీరోయిన్ పోతుంటే హీరో వదిలి పెట్టాడు. అట్లా ఎంతసేపు పోతావురా ముందాగా ట్రైన్ కదిలి రెండు నిమిషాలు ముందే ఇదో ఐదు నిమిషాలు కదిలేటట్టు ఉంది నాకు పని ఉంది. ఓకే రైట్ క్యారీ ఆన్ సో బుచ్చారెడ్డి దగ్గర మొట్టమొదటిసారి వదిలి పెట్టడం ఏంటో తెలుసుకున్నాను అంతవరకు నాకు ఎవ్వరు తగలలేదు అట్లా అంటే రూడిగా చెప్తున్నా నాకు ఎవ్వరు తగలలేదు. నేను ఆ తర్వాత కూడా చాలా తక్కువ మందిని చూసినా అంతవరకు నేను చూసింది ఏంది ఎవరైనా పోతా అంటే కాసేపు కూర్చొని పోరాదు పెద్ద అనడం చూసిన నేను కొంచెం ఇస్తే ఇంకొంచెం ఇయరాదు ఎక్కువ ఏమైతుంది ఇట్లా అనడం చూసినా మొట్టమొదటిసారి ఒక టాపిక్ అల్లసాని పెద్దన మనుచరిత్ర ఏదో
(18:33) మాట్లాడుతున్నాడు ఆయన నాతో సో నేను వింటున్నా ఆయన ఎదురుగా కూర్చొని సో నేను ఎలాగో అంతంత పెద్ద ఉద్గ్రంథాలు చదవలేను మీకు ఓపిక ఉంటే నాకు చెప్పండి సార్ అంటే రేపురా మన మనుచరిత్ర చెప్తా అలసాని పెద్దన సాహిత్యం బాగుంటది. ఎవరు మన అంబేద్కర్ సో అలసాని పెద్దన సాహిత్యం గురించి ఒక రోజు చెప్పాడు రెండో రోజు చెప్పాడు మూడో రోజు చెప్పాడు నేను మళ్ళ నెక్స్ట్ డే 11 గంటలకు పోయినా ఇంటెన్స్ గా జరుగుతుంది సెషన్స్ ఓకే వేరే మా మధ్యన ఒక్క అనవసరం మాట్లేదు ఎప్పుడు మౌనం ఉండేవాళ్ళు ఖాళీగా ఉన్నాం కదా ఏం సార్ పంచ కట్టుకొని ఆ చమకాయ ఇస్తున్నావ్ అసలు మీరు ఎర్రడ్డ
(19:05) పంచ బాగుంటది సార్ మీది అసలు ఎలాంటి చెత్త లేదు ఎవడు అడగమన్నాడు ఆయన ఏమనా అడిగాడు నిన్ను నువ్వు ఆల్రెడీ సర్టిఫికేషన్ ఇస్తున్నావ్ నేను నా జీవితంలో ఎవరికీ చెప్పను ఇది బాగుంది ఇది బాలేదుఅని అవసరం లేదు నేను నేను అసలు భూమి మీద లేకపోయినా అది ఉంది అది బాగానే ఉంది. నేను ఇంకో వాటి కోరుకోదు నన్ను ఎవరు అడగొద్దు ఇది బాగుందా బాలేదా అని ఐ డోంట్ వాంట్ ఈవెన్ సే నీకు నచ్చితే కట్టుకో సో బుచ్చారెడ్డి సమక్షంలో కూర్చొని పెద్దన సాహిత్యం వింటుండగా నాకు మెసేజ్ వచ్చింది.
(19:32) మ్ ఆ మెసేజ్ చూసుకున్నా మ్ చూసుకుంటే ఏముంది అర్జెంట్ గా రా ఒక ఇంపార్టెంట్ కాల్ ఉంది. ఏదో సాండ్ ఆర్ట్ క్లైంట్ ఎవరో ఫోన్ చేశరు. సో ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ మాట్లాడుతుంటే నేను అతన్ని సార్ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ వచ్చింది నేను వెళ్ళాలంటే ఓకే నేను అలా చెప్పే కంటే ముందు నా మనసులో ఏముందంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన సార్ నేను నీ కోసమే చెప్తున్నా కదా చోట సగంలో విడిచిపోతే ఎట్లా ఇదే నా సాంప్రదాయము ఇదే నా సంస్కారం అంటాడేమో అని అనుకుని నేను కానీ ఆశ్చర్యాల్లో ఒక ఆశ్చర్యం నేను సార్ ఇట్లా వెళ్ళాల్సింది అంటే నీమకరలి బాబా స్మైలింగ్ ఫేస్ పెట్టినట్టు
(20:12) అలాగే ఓకే అలాగే అని పుస్తకం పక్కన పెట్టి నేను ఒక్క సెకండ్ లో అసలు ఏ గిల్ట్ లేకుండా ఇంటికి వెళ్ళిన ఫస్ట్ టైం మ్ లేకపోతే ఆయన ఒక మాట అన్నాడు అనుకో పోయేటప్పుడు మ్ ఎందుకు ఇట్లా నీకు చెప్తుంటుంది అట్లా మధ్యలో పోతావా ఫోన్స్ సెల్ స్విచ్ ఆఫ్ చేయాలని తెలవదా ఇంకోటి అదంతా ఇంపార్టెంట్ నేను ఇంపార్టెంట్ ఏదో ఒకటి అంటాడు మనిషి ఫస్ట్ టైం హి సెడ్ ఓకే గో క్లీన్ గా చూసినా అసలు అంటే మేము అగ్రీమెంట్ లో కాదు ఆయన అది చెప్తుంది నేనుేదో వింటున్నా మ్ సో ఆ తర్వాత నేను ఇప్పటి వరకు ఎవరనా పోతా అంటే నేను పో అంట మ్ పోతా అని అతనే అంటున్నప్పుడు నేను ఎవరిని
(20:52) ఆపడానికి అవును సో చిన్న చిన్న విషయాలే క్లీన్ గా మనం ఆపరేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ మనం అనుకుంటాం పోయేటప్పుడు కరెక్ట్ గా కార్ ఎక్కుతున్నప్పుడు ఒక వ్యక్తిని ఆ నువ్వు వద్దన్నా పోతున్నావ్ నీ సంగతి చెప్తా అనవసరంగా ఒక మనసులో మచ్చనేస్తున్నామని ఆహ్లాదకరంగా పంపించు ఎవరికన్నా టాటా బాయ్ బాయ్ చెప్తే అసలు అతని మనసులో నీ గురించి ఆలోచన లేకుండా తన ప్రయాణం కొనసాగించాలి.
(21:21) మ్ అట్లా మాట్లాడాలి అట్లా చిరునవ్వు పెట్టాలి నీ బాధ్యత అది అందరూ రాళ్ళ లాస్ట్ ఉంటే రాళ్ళు వేసుకుంటారు. మ్ ఏదో బాధపడే మాట అనుకుంటారు. ఏదో చూన గుచ్చుకునే ఒక మాట అనుకుంటారు అట్లాంటివి చేయకూడదు. వదిలిపెడితే మనస్ఫూర్తిగా వదిలిపెట్టు ఇట్లా చిన్న చిన్నవి వదిలి పెడితే ఒక రోజు ఈ పెద్దది వదిలేస్తావ్ మనస్ఫూర్తిగా నువ్వు ఎందుకు వదిలిపెట్టడం నేర్చుకోవాలిరా బాబు అంటే ఒక పెద్దది వదిలిపెట్టేది ఉంది వెరీ సూన్ మ్ ఆఫ్టర్ 50 ఇయర్స్ ఆఫ్టర్ 60 ఇయర్స్ ఏదో ఒక రోజు ఆ నాకు తెలుసండి వదిలిపెట్టడం అదే అవగాహనతో నేను దీన్ని వదిలేస్తాను.
(21:59) ఇట్లాంటి ఒక రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అందుకని మనిషి ఎప్పుడు ఇష్టం లేక వదిలేస్తున్నాడు రెండోది దీని అవసరం ఉంది దాన్ని ఉపయోగించుకుందాం నీకు అవసరం తీరిపోయిందని గౌరవంగా వదిలేస్తున్నాడు మూడవది వదలాలని తెలిసినా వదలట్లే చస్తున్నాడు వదిలి పెట్టడానికి గింజుకొని గింజుకొని లాగి పీకి ఆరుగు చేసి నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు నాకు వద్దు నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు అరే వద్దురా బాబు ఈనాడు మనకు తెలిసిన చిన్న కథను తెలుసు కదా మ్ అడవిలో కోతులు పట్టుకునే ప్రక్రియ ఆ ఏదో కుండ ఆ కుండలో లోపట పండు పెడతారు బిస్కెట్
(22:37) శనగలా ఇట్లా పె ఇది లోపటికి పెట్టింది జామకే పట్టుకో బయటికి వస్తలేదు అందరూ అంటున్నారు వదిలిపెట్టు వదిలి పెట్టు వదిలి పెట్టు నేను పండుని వదిలి పెట్ట పండుని కాదు ముట్టి ఆ కుండని వదిలిపెట్టు అంటే నువ్వు చెయ్యి వదిలిపెడితే ఆ నాకు పండు కావాలి అయితే ఇరుక్కపోయి ఇంకా తర్వాత ఏమన్నా రామజూల లక్ష్మణ్ జూల మీద ఒక రియల్ గా జరిగింది సంఘటన అది ఎవరో ఒక ఆవిడ చెప్తే విని నేను ఇంగ్లీష్ లో టాక్ కూడా చేసిన దాని మీద ఆవిడ అట్టిపళ్ళ తీసుకొని పోతుంది దాని మీద ఫుల్ కోతులు ఉంటాయి వచ్చి అట్టిపళ్ళను పట్టుకున్నాయి ఆమె వదులు వదులు వదులు అంటుంది అక్కడ ఉన్న వాళ్ళంతా వదులు వదులు వదులు
(23:13) అంటున్నారంట నేను వదలమంటుంది కోతుల్ని అంటే అసలు కోతులని నువ్వు పట్టుకొనే లేదు కోతులకి నీ మీదే ఆసక్తి లేదు కోతులకి పళ్ళ అంటే ఇష్టం పళ్ళను పట్టుకుంది ఆ పళ్ళను వదిలిపెట్టు కోతులు నుంచి ఫ్రీ అయిపోతాయి ఇది పోస్ట్ కార్డులో ఒకసారి ఆ అంటే నువ్వు వదిలి పెట్టాల్సింది వదిలి పెట్టు నువ్వు ఫ్రీగానే ఉన్నావు నాకు ఈ మనిషితో సమస్య ఏ మనిషితో ఎవరికి సమస్య ఉండదు నువ్వు ఏదో అనవసరాన్ని పట్టుకున్నావ్ దాన్ని వాడు చూస్తున్నాడు దాన్ని వాడు లాగుతున్నాడు.
(23:41) అందుకని నువ్వు సఫర్ అవుతున్నావ్ మ్ అందుకని ఈ మూడు రకాలుగా ఇప్పుడు 2009 తర్వాత నేను ఒక గొప్ప విషయాన్ని నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకొని నేను నిరంతరం ఆచరిస్తున్నా. అదేంటో తెలుసా ఫస్ట్ ది ఇష్టం లేక వదిలి పెట్టడం అది లేనే లేదు. వదిలిపెట్టాలని తెలిసిన లాగి పీకి గుంజి అది ఒక్కటి లేదు. ఏదైతే అవసరం ఉన్నది వాడుకొని వదిలి పెట్టాలో వాటిని మాత్రం నిరంతరం ఆ ఉద్దేశంతో చేస్తున్నా దీంట్లో ఒక చిన్న లెక్క ఉంది ఆ లెక్క చెప్పడం కష్టం భాషలో ట్రై చేస్తా ఐమ నేను నేను చెప్పింది కన్వే కాకపోవచ్చు కూడా ఇప్పుడు నేను ఆ ఇది ఆ ఇది సాండ్ ఆర్ట్ చేస్తున్నా మా శాలి ఉంటే కన్ఫర్మ్
(24:24) చేసేవాడు. నేను అతనికి ఒక ఐదారు షోస్ చేసిన తర్వాత ఏం చెప్పానంటే ఏ షో అయినా సరే ఇదే మన చివరి షో అని చేయాలి. ఓకే లేదా ఎప్పుడు మనం కలిసినా ఇదే మన చివరి మీటింగ్ అనుకొని కలవాలి. దేర్ ఇస్ నో టుమారో ప్రతిరోజు వదిలి పెట్టినప్పుడు ఇదే నా చివరి మీటింగ్ అనుకొని వదిలేస్తాను కలిసినప్పుడు ఇదే నా మొదటి పరిచయం అనుకొని కలుస్తాను.
(24:51) ఇది 2009 తర్వాత మనిషితోనూ వస్తువుతోను పనితోను ఇది నేను పాటిస్తున్నా నేను నిన్ను కలుస్తున్న ప్రతిసారి నీతో సహా నా మొదటిసారి చూసినట్టే చూస్తాను ఫ్రెష్ గా నేను గుడ్ నైట్ అని చెప్తా దట్ మే బి మై లాస్ట్ గుడ్ బాయ్ ఐ డోంట్ నో అబౌట్ టుమారో అంటే రేపు అనేది లేనప్పుడు ఇంకా ఏ నేను స్ట్రింగ్స్ అటాచ్ చేయను ఇంక ఒకవేళ రేపు లేస్తే మళ్ళ ఫస్ట్ టైం చూసినట్టు చూస్తా మళ్ళీ రేపంతా మాట్లాడతా నైట్ పడుకునేటప్పుడు చివరి గుడ్ బై చెప్తా తెలిీదు నాకు రేపటి గురించి సో ఎప్పుడు దీని వల్ల నాకు అసలు మనసులో ఏ స్టేన్స్ పడతలేదు.
(25:27) అంటే నా ఎవ్వరిని చూసినా ఫస్ట్ పరిచయం చూసినట్టే చూస్తా వాడికి బాయ్ చెప్తే చివరికి గుడ్ బాయ్ అన్నట్టు చెప్తా దీని వల్ల ఏందంటే కంప్లీట్ లైఫ్ పూర్తి అయినట్టు ఉంది అంటే ఒక 70 ఏళ్ళ తర్వాత చెప్పే చివరి గుడ్ బాయ్ ఎవరీ డే చెప్తున్నాడు నేను ఓకే ఎందుకంటే లైఫ్ ఎప్పుడు ఎండ్ అయితే అది ఎవడికి తెలియదు. ఇది సత్యము ఎవడికీ తెలియదు. అందుకని చివరిది గుడ్ బాయ్ చెప్తా అనేది ఏమీ లేదు అందుకని ఆల్వేస్ ప్రతి భోజనం చివరి భోజనం అనుకొంచి ఇది ఒక ధ్యాన ప్రక్రియ యాక్చువల్ గా ఇదేం పెద్ద గొప్ప విషయం ఏం కాదు మెడిటేషన్ మెథడ్ ఇది అంటే నీవు చేసే ప్రతి పని చివరిది అనుకొని
(26:02) చేశవ అనుకో ఎందుకు చివరిది అంటే ఎవడైనా నీకు ఒక్క నిమిషం ఉందన్నప్పుడు ఆ పని పరిపూర్ణంగా చేస్తాడు అందుకే మరణ వాంగ్మూలానికి అంత వాల్యూ ఉంటది చివరి సమయంలో ఎవడు అబద్ధాలు చెప్తాడు ఈ భూమినే వదిలిపోతున్నాడు వాడు అబద్ధాలు ఎందుకు చెప్తాడు వాడు చివరి మరణవాంగ్ మూలం ఏదైనా సత్యమే అని ప్రభుత్వం గుర్తిస్తుంది.
(26:22) అందుకే మరణించేటప్పుడు ఎవడనా ఒక కోరిక కొడితే తీరుస్తారు. ఎందుకంటే మరణించేటప్పుడు ఎవడు జోక్ లేయడని తెలుసు నువ్వే భూమి మీద లేకుండా పోతున్నప్పుడు ఆ నా పేరుతో ఒక చిన్న ఆశ్రమం పెట్టండి లేదా అన్నదానం చేయండి ఇది నా చివరి కోరిక చేస్తారు కదా అని చచ్చిపోయాడు వాడు తప్పకుండా చేస్తారు. చేయకపోతే ఊరళ తిడుతారు నీ అమ్మ మీ నాయన చెప్పిన చిన్న పని చేయరేమిరా ఆయన ఆస్తితోనే చేయాలి మీరు దరిద్రులు ఉన్నారు మీరు చేయకపోతే మేము చేస్తాం ఊరళం మాకు తప్పదు అని మీదకి వేసుకొని మరి చేస్తారు.
(26:49) అందుకని ఈ చిన్న విషయం నేను 2009 తర్వాత అర్థం చేసుకున్నా ఇలాగ వదిలిపెట్టక తప్పదు అన్నప్పుడు అదేదో నవ్వుకుంటా మనస్ఫూర్తిగా వదిలిపెడితే అయిపోతది కదా ఇద్దరు ఫ్రెండ్స్ ఎందుకు అయతున్నారు విడిపోవడానికి ఇద్దరు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు విడిపోవడానికి నువ్వు ఉద్యోగం ఎందుకు చేస్తున్నావ్ వదిలేయడానికి నువ్వు ఫ్లైట్ ఎందుకు ఎక్కుతున్నావ్ దిగడానికి నువ్వు ఆఫీస్ కి ఎందుకు పోతున్నావ్ ఇంటికి రావడానికి ఎందుకు పుడుతున్నావ అంటే నువ్వు శరీరాన్ని వదిలేయడానికి వేరే పర్పస్ే లేదు ఓకే అంతిమ విజయం అది హ్యాపీగా బాడీని వదిలాడు హ్యాపీగా అవార్డు తీసుకుంటావే
(27:26) హ్యాపీగా శాలరీ వస్తే ఎక్కువ తీసుకుంటావ్ మరి బాడీ టైం అయిపోయింది అందుకే చిన్న చిన్న వస్తువులు పడేసినప్పుడు హుందాగా పడేయడం నేర్చుకోండి ఇప్పుడే ఓకే ఓ చిన్న వస్తువు గించుకోకండి అబ్బా ప్లాస్టిక్ డబ్బా దానికి ఉపయోగపడుతది దీనికి ఉపయోగపడత అబ్బా ఇది ఇప్పుడు కాపోతే ఐదేళ్ల తర్వాత ఉపయోగపడుతది నల్ల వదిన ఆత్మ దొరుకుతుంది ఇందులో పెడతా ఇట్లాంటి బక్వాస నేనైతే ఇచ్చేస్తే ఇచ్చేస్తా వదిలేస్తే వది వదిలేస్తా నా మనసులో చేతితో ఇచ్చేసింది మనసుతో కూడా ఇచ్చేస్తాను నేను ఆలోచించ నేను మ్ నాకు డబ్బు కంటే ఇంకా వేరే మనిషి కంటే నా ప్రశాంతత చాలా ఇంపార్టెంట్.
(27:59) మ్ ఓకే అందుకని ఇది నా అవగాహన నేను చూసా కూడా అది అందుకని తప్ప మనం వదులుతూనే ఉన్నాం. మ్ ఇలాగ వదలక తప్పదు కాబట్టి మంచిగా వదులుదాం అంటున్నా. ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఉంది తెలుసా ఓకే లైఫ్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ లర్నింగ్ వాట్ టు హోల్డ్ వాట్ టు హోల్డ్ హోల్డ్ అంటే ఏది పట్టుకోవడం అని కాదు ఇట్ ఇస్ ఆల్ అబౌట్ డిస్కవరింగ్ వాట్ మస్ట్ బి రిలీస్డ్ నువ్వు వేటి వేటిని నీ నుంచి దూరం చేయాలో అది కూడా తెలుసుకో ఓకే కొన్ని నోట్లు వేస్తున్నావ్ కొన్ని బయటికి గక్కుతున్నావ్ కొన్ని మింగుతున్నావ్ కొన్ని ఉమ్ముతున్నావ్ మ్ కొన్ని చూసినప్పుడు కళ్ళు విప్పడుతున్నాయి
(28:35) కొన్ని చూడగానే కళ్ళు మూసుకుంటున్నావ్ మ్ కొన్ని చూస్తున్నావ్ కొన్ని వదిలేస్తున్నావ్ కొన్ని పట్టుకుంటున్నావ్ కొన్ని కొన్ని పట్టుకోవద్దు అంటున్నా ఎవరు చెప్తున్నారు ఇది లైఫే చెప్తుంది నీకు బంక బంక పట్టుకోవద్దు అంటుంది బాడీ ఏ వద్దొద్దు వద్దువద్దు ఫ్లవర్ మెల్లగా ముట్టుకో ఎవరైనా చెప్తారా ఫ్లవర్ ని ఇట్లా ఎవడనా పట్టుకుంటాడా ఎవరు పట్టుకోరు కుక్క వచ్చింది ఎట్లా దాన్ని అదిరియాలి ఎవరు చెప్పరు కుక్కను నిమ్మరాలి ఇిచి ఎవడు ఊపుతాడు ప్రతి ఒక్కడు ఇట్లా వివేకానంద స్వామి కథ కూడా చెప్తారు దీని గురించి ఒక చాలా దుర్మార్గుడైన ఒక దొంగ అక్కడ వస్తాడు
(29:14) ఆ ఊర్లో అతను చూడగానే అందరూ భయపడి పారిపోతారు అతను మర్డర్ చేసి జైల్ నుంచి బయటికి వచ్చాడు అతను అంటే అందరికీ పడిపోతది. అతని మొహం చూడరు. అతను గర్ల బల్ల చుక్క వేసుకొని ఇట్లా డేంజరస్ గా ఉంటాడు. మ్ అతను కూడా ఇట్లా మనుషులని చూస్తాను ఉరుముతా ఉంటాడు అన్నమాట. సో ఒకసారి ఆ ఊర్లో ఉన్న అందరూ అనుకునేది ఏంటంటే అతను పరమ నిరుదయుడు మర్డర్లు చేస్తాడు చంపేస్తాడు కొడతాడు చాలా కర్కశత్వం నిండినవాడు వాడికి దూరంగా ఉండాలి.
(29:45) సో ఒక రాత్రి అందరూ పడుకున్నారు. ఇతను ఎక్కడో వేప చెట్టు కింద ఉంటాడు గుడిసెలో హటాతగా ఒక పాట వినిపిస్తుందంట లలలల బుజిబుబు బబుబు అనిపించిందంట ఆ మన ఊర్లో ఇంత స్వీట్ గా పాడేవాళ్ళు ఎవరు అని అందర మెల తలుపులు తెరుచుకొని వస్తే ఆశ్చర్యపోయారు అతని చేతిలో చిన్న బాబుని ఆడిస్తున్నాడు మ్ ఓలికన్ను బుజ్జలు ఏం చేస్తుంది అల్లా తర్వాత కథ ఏం తెలిసింది ఒక మదరు చిన్న పాపని ఎత్తుకొని పరిగెత్తు ఎత్తుకొని వస్తుంది.
(30:19) ఎందుకు ఎవరో వింటబడుతున్నారు. ముందల హస్బెండ్ ఎక్కడో హాస్పిటల్ లో ఉన్నాడు. అటువంటి సందర్భం ఏదో ఇప్పుడు ఈ బాబుని ఎత్తుకొని పోవడం కష్టమైపోయింది. ఓకే ఇప్పుడు ఈమెకు అతను ఎవరో తెలియదు. ఉమ్ నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను నాన్న నువ్వు నా బాబుని మంచిగా చూసుకో మ్ నేను మళ్ళీ వచ్చేస్తాను కాసేపట్లో అని బాబుని అతని చేతిలో పెడితే మ్ సో బాబుని చేతిలో పెట్టింది మరొక క్షణమ అతను చిన్న పిల్లాడు అయిపోయాడు.
(30:46) సో మనిషి నిర్దయుడు కర్కశుడు అట్లా ఏమ ఉండదు. ఫ్లవర్ దగ్గరికి పోగానే సున్నితత్వం వచ్చేస్తుంది. బి రెడీ టు యక్సెప్ట్ ద చేంజ్ అదే సున్నితత్వాన్ని రోజంతా కొనసాగించు బుద్ధుడు అయిపోతావా అట్లా ఓకే సో ఎలాగో వదలక తప్పదు కాబట్టి మంచి వదిలి పెట్టా అనేది నా సారాంశం. నేను చాలా వదిలేసిన కాలేజీ వదిలేసిన స్నేహితులు జ్ఞాపకాలు కూడా వదిలేసిన నేను మ్ నాకే జ్ఞాపకాలు జోక్స్ ఉన్నాయి నా లైఫ్ జ్ఞాపకాలు లేవు నాకు ఇప్పటికీ గుర్తు ఆ రోజు అట్లాంటివి ఏమి లేవు నాకు గుర్తే లేదు.
(31:25) ఈరోజు ప్రొఫౌండ్ గా ఉంది ఈ క్షణం చాలా బాగుంది మళ్ళీ ఆ పాత రోజులు ఎవడు గుర్తు చేసుకుంటాడు. దానివల్ల ఏమ వస్తది నాకైతే వద్దు అట్లా సో అందుకని మనిషి ఏం చేస్తున్నాడుఅంటే ఏం చేస్తున్నాడు వదిలి పెడుతూ వెళ్తున్నాడు. ఎట్లా వదిలేస్తున్నాడు ఇష్టం లేక నాకు వద్దు ఇది అక్కర్లేదు తీసుకోపో పో రెండోది అర్థం చేసుకున్నా ఇది ప్లాస్టర్ అయిపోయిందా అయిపోయింది ఈరోజు పని అయిపోయింది డాష్ పెట్టు మూడవది ఇది వదిలి పెట్టాలి అబ్బా కాసేపు ఇంకో చోట అతికించుకుంటా నాకు పిర్రక అతికించుకోవాలి ఉంది బా మమ్మీ ప్లీజ్ ఇది అయిపోయింది రా పని దీనితోటి ఆ అయిపోయిన నాకు కావాలి ఐ డోంట్ గివ్ నాకు ఇది కావాలి ఐ వాంట్
(32:09) దిస్ మరి ఇంకా కావాలని ఎందుకు అనిపిస్తుంది తెలియదు ఎప్పుడైనా వదిలేస్తున్నప్పుడు నేను అంటున్నా వదిలేసేది మనస్ఫూర్తిగా వదిలేయ్ నేను ఒక్క విషయం చెప్తా మీ ఇంటి నుంచి ఇంటికి బయటికి వెళ్తున్నారు ఊరు వెళ్తున్నారు. స్మైల్ ఫేస్ మీరు ఇచ్చే గ్రేట్ గిఫ్ట్ ఇది మీ యొక్క ఆలోచన పక్క వ్యక్తి మనసులో క్రియేట్ చేయకుండా పంపించండి. నేను చెప్తున్నది చాలా సూక్ష్మ విషయం అందరూ ఆ టైం లో ఒక మాట అనుకుంటారు దురుసుగా మాట్లాడతారు ఫోన్ పెట్టేస్తారు ఆ వ్యక్తి నిన్ను మరిచేపోవాలి అటువంటి మాట చెప్పు ఎట్టుందాం అంటే ఇ ఉన్నాం అట్టనే తర్వాత ఎవడికో ఫోన్ చేసి ఇంకా నా సావో
(32:53) బతుకో నా సావు నేను చస్తా నేను ఉంటే ఏంది లేకపోతే ఏంది బాయ్ వాడికి అనవసరంగా తినేటప్పుడు ఆలోచన అవసరంగా దమ్కి ఇచ్చేసి వస్తాడేమో ఎలాగ పోతా అంటున్నావ్ నవ్వుకుంటా పోరాదు ఎలాగో పంపిస్తున్నావ్ ఆహలాదకరంగా పంపించరాదు. ఏ మరకలు క్రియేట్ చేయ నువ్వు క్రియేట్ చేయకు ఎదుటి వ్యక్తి క్రియేట్ చేసుకుంటే వాడి కర్మ ఓకేనా అది మన చేతులు లేదు ఇప్పుడు నేను నిన్ను మంచిగానే పంపించింది కానీ నువ్వు నా గురించి తండోపతండాలుగా ఊహించుకుంటున్నావ అనుకో దట్ ఇస్ నాట్ మై ప్రాబ్లం అది అవుట్సైడ్ ప్రాబ్లం ఊహించుకోవడం మనిషి జన్మ హక్కు నేను మధ్యన కౌన్స్ స్కా గొట్టంగా దాన్ని
(33:28) ఏలపెట్టడానికి నేను నా అంతకు నేను ఒకడిని బాధించను నేను ఎవరనా వెళ్ళిపోతుంటే మనస్ఫూర్తిగా సాగనంపుతాను నేను ఎవరికన్నా ఏదనా ఇస్తే ఇస్తే మనస్పూర్తిగా ఇచ్చేస్తాను నేను మళ్ల జీవితంలో అది ఎలా ఉంది అప్పుడు ఇచ్చాను దాచి పెట్టుకున్నావా దొంగ పోగొట్టావా చూపి నాకు ఫోటో తీసి చూపి ఇట్లాంటివి అనవద్దు ఇచ్చినావ్ అయిపోయింది నువ్వు ఇచ్చిన గంటకి వాడు చింపుకున్నాడు షర్టు నవ్వుకో ఓ అట్లా అట్లా యూస్ చేస్తారు షర్ట్ అట్లాగా ఎవరు అన్నారు నువ్వు షర్ట్ ఇస్తే అవును నువ్వు నేను ఇచ్చేసాను ఇప్పుడు అతని షర్టు అతను ఏమనా వేసుకుంటాడే నీకే మ్ ఇట్లాంటి అవగాహన కావాలి మ్
(34:02) నువ్వు ఇస్తే చింపుకున్నాను నీకు జీవితంలో ఇంకోటి ఇయ్యను నువ్వు ఇచ్చిన షర్టు ఏమనా ఆస్తి కాదు రెండోది తెలుసుకో కుక్కాయనికి దాకింది ఏం దాకిందో డు నో అబౌట్ ఇట్ రాదర్ దన్ అంటే కంక్లూజన్స్ ఆఫ్టర్ కంక్lూజన్స్ ఒకవేళ నిర్ణయానికి వస్తే శాశ్వత నిర్ణయానికి రావలసింది కొన్ని ఉన్నాయి లేపు కొందరిని కలవద్దు అంటే కలవద్దు సింపుల్ నేను పామ్ ఉంది నేను దానితో ఫ్రెండ్షిప్ చేయను శాశ్వత నిర్ణయం కాటేస్తది అది అవును అంటే తెలుసు కదా అందుకని మీరు నిజంగా యోగి లక్షణం మీలో రావాలంటే మీకు రమణ మహర్షి అర్థం కావాలంటే ఈ చిన్న పని చేయండి సాగనంపుతున్నప్పుడు
(34:41) ఏ నెగిటివ్ ముద్ర బాధా ముద్రలు వాళ్ళ మనసులో ముద్రించకుండా ఉండండి. ఈరోజే చేయండి. సే గుడ్ బాయ్ టు సంబడీ ఎంత సుకూన్ అండ్ ఆరామ ఉండాలంటే వాళ్ళకి వదిలిపోతుంటే ఆ సచ్ ఏ బ్యూటిఫుల్ అనిపించాలి. పోయేటప్పుడు ఒక దురుసు మాట లేకపోతే ఏదో గుంజుకోవడం లేకపోతే లాస్ట్ మూమెంట్ లో ఏదో కబ్జా చేయడం లేకపోతే ఎవరి గురించో ప్రస్తావన చేసి బాధ పెట్టడం వ్యక్తిగత విషయాలు మాట్లాడడం లేకపోతే దురుసుగా ఇ ఓ అంతే నేను చచ్చినా బతికినా నీకేం అవసరం ఇట్లేదో అంటారున్నమాట నేను విన్నాను వాళ్ళకి తెలిీదు తెలియక అంటారు.
(35:19) ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను ఆచరిస్తున్నది ఎవ్వరిని మనం ఎట్టి పరిస్థితులో నా దుర్మార్గుడి అయినా సరే మాట్లాడి నిలబడి అంతా మర్చిపో ఆ క్షణం మనల్ని నెక్స్ట్ కలుస్తారో లేదో ఎందుకుఆ చెడు ముద్రలు వేసుకుంటారు మనసులో అదిఒక పాయిజన్ అయితది వాడు మళ్ల ప్రశాంతంగా నిద్రపోలేడు నీ యొక్క భావ నీ గురించి ఎవడని తలుచుకుంటే హాయి ఉండాలి అనిపించాలి తలుచుకుంటారు నీ అమ్మ దరిద్రుడు తినబుద్ది కూడా కాదు నువ్వు వాడి జోలు ఎందుకు తీసినావురా నీ తినబుద్ది కాదు ఇలాంటివాళ్ళని చూసినా నేను ఓకే వాడు ప్రస్తావన తీస్తే చేతులు
(36:02) కడిగేసుకుంటాలని చూసి నేను వాడి గురించి మాట్లాడొద్దు అనేటవాళ్ళంద ఓషో అంటాడు ఇగ్నోర్ కర్నా సీకో ఇగ్నోర్ కర్నా ఏ కల హే ఏ కోయి కాయర్త నహి ఎవడో ఏదో అన్నాడు ఆవేశపడిపోతున్నావ్ ఎవడేదో మాట అన్నాడు 10 రోజులు బాధపడ్డావు వాడి మాట ఎంత శక్తివంతమైనది చూడండి ఒక్క మాటతో వాడు 10 రోజులు బాధ పెట్టాడు. ఇక ఎవడు పవర్ఫుల్ ఇగ్నోర్ కారసుకో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇది బంగారం కంటే ఇంపార్టెంట్ అంట ఓకేనా ఓకే ఇది నేను చెప్పాలనుకున్నది ఇప్పుడు ఈ టాపిక్ ని వదిలి పెడుతున్నా నేను రీసర్చ్
(36:47) హు
No comments:
Post a Comment