Apple, Facebook, మరెందరో Tech దిగ్గజాలు కూడా మొక్కిన Neem Karoli Baba ఎవరు? | Kavyas Media
Author Name:Kavyas Media
Youtube Channel Url:https://www.youtube.com/@KavyasMedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=HvCkX_oD3AA
Transcript:
(00:00) ఈరోజు పవన్ కళ్యాణ్ జన్మదినం కానుగగా ఒక అద్భుతమైనటువంటి వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. నీమ కరోలి బాబా హనుమాన్ అంష్ అని చెప్పేసి ఒక సినిమా హిందీలో మొన్న ఆగస్టుఏడవ తారీకున వచ్చింది. ఆ సినిమా సృష్టిస్తున్నటువంటి ప్రభంజనం ఏ రేంజ్లో ఉంది అంటే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి 996651144 హిందూ మతం, క్రైస్తవం తర్వాత జూడిజం ముస్లింలు మతాలు ఎన్నైనా ఉండనివ్వండి.
(00:29) సనాతన ధర్మం మాత్రమే ఈ ప్రపంచంలో శాశ్వతమైనది దానిని ఎవరైతే అవలంబిస్తారో వాళ్లే నిత్య నూతనంగా ఉంటారు అనటానికి ఈ హనుమాన్ అంశ సినిమాని ఒక ఎగ్జాంపుల్ ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా చెప్పేది ఏంటి సనాతన ధర్మమే శాస్తం అందరినీ గౌరవించిద్ది అందరినీ ఈక్వల్ గా చూసిద్ది అదే కదా అదేనండి నేను ఎప్పుడు చెప్పేది నిజమైన జీవన విధానం అంటే సనాతన ధర్మమే నీమ్ కరోలి బాబా లక్ష్మణ్ నారాయణ్ శర్మ 1900 సంవత్సరంలో లో అక్బర్పూర్ అని అంబేద్కర్ నగర్ జిల్లా ఉత్తరప్రదేశ్లో జన్మించిన్నాడు.
(01:04) అతనికి 11 సంవత్సరాల వయసు వచ్చేనాటికి వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి చేశారు. బట్ అప్పుడు అతను సంచార సాధువుగా లోకం మీద తిరగడానికి వెళ్ళాడు. దెన్ ఆఫ్టర్ కొన్నాళ్ళ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నని అడిగి ఉన్నారు. బిడ్డా పెళ్లి అయింది కదా కాపురం చేయ నాయన అని. బట్ మనసంతా కూడా ఆధ్యాత్మిక భావనలో ఉన్నాయి. యోగా సాధనలు ఉన్నాయి.
(01:25) బట్ రాం భేటి శర్మ అని చెప్పేసి ఆమెతో పెళ్లి అయింది కాబట్టి కాపురం చేశాడు. ఇద్దరు కొడుకులు ఆ కూతురు పుట్టారు బట్ నిరంతరం ఆయన ఆల్వేస్ మెడిటేషన్ హనుమాన్ అంశాన్ని ఆయన ఎందుకు అంటారంటే ఆ రాముల వారికి హనుమంతుడు ఎలాగో ఈ సమాజానికి నేను అలాగ అని చెప్పేసి అనుకునేవాడు ఏమిలా ప్రేమించు నీ దగ్గర ఉన్నదానితోప మందికి పంచు అన్నదానం చెయ్ సహనంతో ఉండు ఓర్పుగా ఉండు ఇలా ప్రతిది కూడా సాక్షాత్తు హనుమంతుడే చెబుతున్నాడు అన్నట్టుగా ఉండేది నేను చెప్పేది ఇలా ఈయన 1964 లో ఉత్తరప్రదేశ్ అప్పుడు ఉత్తరాఖండ్ కూడా ఉత్తరప్రదేశ్ భాగమే ఈ నైన్ల దగ్గర కైంచి కైంచి అంటారు
(02:10) కైంచి ధాం ఒక పుణ్యక్షేత్రం లాగా అనుకోండి ఒక ఆశ్రమం అక్కడ ఆయన ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు 1964 లో ఆ ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ ఫస్ట్ ఒక హనుమాన్ ఆలయం కట్టాడు. ఇక ఆయనక భక్తజనం శిష్యులు వాల్యూలు వస్తూనే ఉన్నారు. ఆ మూమెంట్ లో ఈయన ఆధ్యాత్మిక ప్రవచనాలు ఏ రేంజ్లో ప్రపంచవ్యాప్తంగా వెళ్లే అప్పుడు రాబర్ట్ ఆల్బర్ట్ సారీ రిచర్డ్ ఆల్బర్ట్ అతను వచ్చాడు అతను బోస్టన్ మన యుఎస్ నుంచి వచ్చాడు.
(02:46) అతను ఆ తర్వాత ఈయన యొక్క శిష్యరకంతో లైఫ్ అంటే ఏంటో తెలుసుకొని బి హియర్ నౌ అని చెప్పేసి ఒక బుక్ రాశడు ప్రపంచ దాన్ని దాన్ని ఎలా చెప్పాలి పుస్తక చరిత్రలో ఆ పుస్తకం క్రియేటి సెన్సెస్ అంతా ఇంత కాదు ఫిలాసఫీ ఏంటి తర్వాత మెడిటేషన్ ఏంటి యోగా సాధన ఏంటి అద్భుతమైన ఆ బుక్ అయితే బి హియర్ నౌ అది ఓన్లీ ఇంగ్లీష్ లోనే ఉంటుంది ఆ పుస్తకం చదివినటువంటి ఎంతో మంది పాశ్చాతులు వెల్ ఎడ్యుకేటెడ్ సో కాల్డ్ మేధావులంతా కూడా ఎవరి నీమ్ కరోలి బాబా అనుకుంటూ ఇండియాకి వచ్చేవారు ఈ కైంచి ధామ అనటువంటి ఆయన ఆశ్రమానికి వచ్చేవారు ఆయనతో మాట్లాడేవారు ఆ చుట్టుపక్కల మొత్తం చూసేసి వాళ్ళకి ఎక్కలేని ప్రశాంతత అన్నమాట 1971లో
(03:33) బుక్ రిలీజ్ అయింది 1973 లో నీమ్ కరోలీ బాబా గారు ఆయన పని మీద ఆగ్రాకు వెళ్ళినారు రిటర్న్ వస్తున్న మూమెంట్ లో మధ్యలో మధుర ఏరియాలో కొంచెం చెస్ట్ పెయిన్ గా ఉంది ఇక దిగాల్సి వచ్చింది ఇబ్బందిగా ఉండేసరికి పాపం ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఇక అప్పటికి ఆయన కన్ను మూసారు. అంటే లైక్ ఒక రకమైనటువంటి కోమాలోకి వెళ్లారని అంటారు.
(03:57) బృందావనంలో ఆయనక ఒక ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంలో నీకు ఆయనను సమాధి చేశారు ఆయన ఇప్పటికి అక్కడ ఉండిద్ది అన్నమాట. ఇక ఆ తర్వాత ఆయనకు సంబంధించి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆయన ఎవరు ఏంటని మొత్తం తెలుసుకొని సాక్షాత్ హనుమంతుడు అని చెప్పేసి ఆయనను ఆరాధించడం మొదలెట్టున్నారు. ఆయన చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో ఫాలో అవుతుంటే వాళ్ళ లైఫ్ లో అద్భుతాలు జరుగుతున్నాయి అలా మనకి సంబంధించి చూస్తూ ఉన్నప్పుడు ఆపిల్ అనగానే ఎవరు వస్తారండి స్టీవ్ జాబ్స్ రైట్ అతను Facebook అనగానే ఎవరు గుర్తారండి మార్క్ జుకర్బర్గ్ అతను తవాత twitటter అనగానే ఎవరు కూర్చారండి
(04:31) జాక్ డోర్సస్ ఇతను ఇలా చెప్తూ పోతే ప్రపంచంలో ఉన్నటువంటి అసలు ప్రపంచాన్ని మొత్తం కూడా ఒక్కసారి సమూలంగా మార్చివేసింది ఏంటిదండిఆపిల్ ఫోన్లు ఐఫన్ లు అవే కదా తర్వాత Facebook ఏ కదా తర్వాత వచ్చేసి కదా వీళ్ళు వీళ్ళు కాకుండా ఎంతో మంది టక్కి దిగ్గజాలు నీమ కరోలి బాబాని గురువుగా అది చేశారు ఆయన చనిపోయిన తర్వాత ఆశ్రమానికి వచ్చారు.
(04:55) ఆయన బ్రతికున్నప్పుడు చనిపోయిన తర్వాత ఆశ్రమానికి వచ్చారు. నైనటాల్ అనటువంటి కైంచే ధామకి వెళ్లి ఆడ చూసిన తర్వాత వారిలో ఒక తెలియని ప్రశాంతత మీరు బాగా క్రాస్ చెక్ చేసుకోండి 1974 లో స్టీవ్ జాబ్స్ ఆడికి వచ్చేది. ఆ తర్వాత దానికి appపిల్ కంప్యూటర్ ఆలోచన వచ్చింది. ఈవెన్ ఐఫోన్ కి సంబంధించిన రిమైనింగ్ ఏదైనా సరే ఒక రకమైన వాక్యూమ్ అనేది ఉన్నప్పుడు బ్రెయిన్ లో వాట్ నెస్ట్ అన్నప్పుడు వీడక వస్తే ఒక ప్రశాంత్ ఒక ఆశ దొరికిద్ది అంటాడు.
(05:19) ఫేస్బుక్ మార్క్ జుగర్బర్గ్ కూడా ఒకానొక సమయంలో Facebook తర్వాత వాట్ నెస్ట్ అంటే అసలు ఉండిద్దా లేదా ఎలా ఎలా లేట్ అన్నప్పుడు ఈ స్టీవ్ జాబ్స్ చెప్పాడంట జుగర్బర్గ్ ఒకసారి అక్కడికి వెళ్ళరా నాయన అని చెప్పేసి వచ్చాడు ఆ తర్వాత అద్భుతం చేశడుఫేస్బుక్ అలాగే జాక్ డోర్సెస్ ట్wిitటర్ హెడ్ ఫౌండర్ అతనికి అలాగే మన దగ్గర కూడా ఎంతో మంది మీమ కరోలి బాబా గురించి తెలుసుకొని ఆయన ఆశ్రమానికి వెళ్లి వాళ్ళు పొందేటువంటి తన్మయత్వం ప్రశాంత అంత ఎంత కాదు హనుమాన్ అంశం అని చెప్పేసి విశాల్ చేతులు వేది అతను జస్ట్ రెండు కోట్ల రూపాయల డబ్బులు ఎలాకల పోల్ చేశడు సినిమా తీశడు హనుమాన్
(05:55) అంశాన్ని సినిమాని ప్రమోషన్ చేద్దాం అంటే డబ్బులు లేవు ప్రీ రిలీజ్ చేయమంటే డబ్బులు లేవు బట్ సినిమాని ఎలాగ హిందీలో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. అప్పుడు మరి ఎలా ప్రచారం అన్నప్పుడు ఎనిమిది చోట్ల భోజనాలు పెట్టా భోజనాలు పెట్టి అన్నదానాలు నిర్వహించి బాబు నీమ కరలి బాబా సినిమా అయ్యేది చూడండయ్యా చూడ ప్రచారం చేశారు. మీరు నమ్ముతారో లేదో మొదటి వారం అంతా కలగలిపి వచ్చిన డబ్బులు ఎంతో తెలుసా అక్షరాల కోటిఎ లక్షలు అక్టోబర్ఏని రిలీజ్ అయింది అక్టోబర్ 13 నాటికి కోటి 8 లక్షలు దెన్ అక్టోబర్ 7 ఆడు రెంలు 14 రైట్ రెండో వారానికి వచ్చేటప్పటికి ఎంతో తెలుసా కేవలం 40
(06:36) లక్షలు అంటే రెండు వారాలు కలగలిపి వచ్చిన డబ్బులు జస్ట్ కోటి 48 లక్షలు ఇక అయిపోయింది సినిమా తీసేస్తున్నారు అనుకున్నారు. అప్పుడు ఒక్కసారిగా కలెక్షన్స్ పెరిగాయి. ఎంతగా అంటే ఆ సినిమాకి 21 మూడో వారానికి 10 కోట్ల 48 లక్షలు వచ్చాయి. మొదటి వారం కోటికోటి 8 లక్షలు రెండో వారం 40 లక్షలు మూడో వారం 10 కోట్ల 48 లక్షలు మూడు వారాలు అంటే 21 రోజులు కదా ఇక 22వ రోజు 6కోట్ల 25 లక్షలు 23వ రోజు 9 కోట్ల 50 లక్షలు 24వ రోజు 12 కోట్లనర ఇలా సినిమా సృష్టి ప్రపంజనం ఉంది కదా
(07:22) బాలీవుడ్ లో ఉన్నవాళ్ళకి మైండ్ బ్లాక్ అన్నమాట అంతే అసలు ఏంది కలెక్షన్స్ అని చెప్పేసి నీమ్ కరోలి బాబా బ్రతికున్నప్పుడు ఏం చేశాడు ఆయన శిష్యులు అన్నవాళ్ళు ఎవరు ఎక్కడెక్కడో విదేశాం నుంచి వచ్చినవాళ్ళు ఎందుకు వచ్చిన్నారు ఆయన జీవితంలో ఉన్నటువంటి నిజమైనటువంటి ఘటనల్ని బ్రిటిష్ కాలంనాడు ఏం జరిగింది ఈయన బ్రతికున్నప్పుడు ఏం జరిగింది ఎలా ఆధ్యాత్మిక బోధన చేశాడు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఈయనతో ఎలా మాట్లాడేవాళ్ళు ఈయన వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ చేసేవాడు ఇక్కడ ఈయన బోధలకు ఆకర్షితులైన వాళ్ళు ఎవరు ఆయనకు పెళ్లియనా గాని హనుమాన్ అంశం నిన్ను
(07:54) ఎందుకు అనేవాళ్ళు సినిమాలో అద్భుతంగా చూపించాడు. ఒకటి చెప్పి క్లోజ్ చేస్తా నీమ్ కరూలే బాబు అని ఎందుకంటారంటే నీబ్ కరూరి అని ఒక గ్రామం అని ట్రైన్ లో వెళ్తున్నాడు. ఆ గ్రామం దగ్గరికి వచ్చేసరికి టికెట్ కలెక్టర్ ఇయన దగ్గర టికెట్లు లేవడం చూసాడు టికెట్ లేదు నువ్వు దిగు అన్నాడు. అవునా సరే దిగుతుని దిగాడు ట్రైన్ కదలదే ట్రైన్ కదలట్లేదు దాన్ని ఇంక అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఎవరిని దించారయ మీరు అది అని ఇక అప్పుడు వచ్చి వేడుకొని ప్రార్థిస్తే ఇమ్మీడియట్ గా ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ కట్టండి స్టాప్ కావాలంట స్టాప్ లేదు స్టాప్ కావాలి
(08:27) అండ్ సాధువుని మీరు గౌరవించాలి గుర్తించాలి అని చెప్పేసి అన్నాడు తప్పకుండా అన్నాను ఇదిఒక జస్ట్ ఎగజాంపుల్ ఇలా ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయంట సినిమా చూడండి హనుమాన్ అంశ రికార్డ్ రికార్డ్ తిరగరాస్తుంది కేవలం నిజ జీవిత ఘటనల ఆధారంగా రెండు కోట్ల రూపాయలతో వితౌట్ ఎనీ ప్రమోషన్ తీసిన ఒక సినిమా ఈరోజు కొన్ని వందలట్ల లాభాలతో దూసుకుపోతా ఉంది.
(08:48) హనుమాన్ అంశ సనాతన ధర్మంతో ముడిపడి ఉన్నటువంటి ఏ అంశమైనా ఈరోజు ప్రపంచాన్ని ఆశ్చర్య చకతులను చేస్తా ఉంది. ఏ రూపాన కూడా ఏ రూపేన కూడా సనాధర్మంతో ముడిబడి ఉందిరా అంటే అది అంతిమంగా సక్సెస్ అన్నట్టే అలా ఎన్నో ఎగజాంపుల్స్ మన దగ్గర కూడా [సంగీతం]
No comments:
Post a Comment