Wednesday, September 2, 2026

మిమ్మల్ని కప్పేస్తున్న మాయ ఏమిటి ? - The Hidden Barrier That Blocks Your Success | Dr Harish Tenneti

మిమ్మల్ని కప్పేస్తున్న మాయ ఏమిటి ? - The Hidden Barrier That Blocks Your Success | Dr Harish Tenneti

Author Name:Suneethas Media Motivation

Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMediaMotivation

Youtube Video URL:https://www.youtube.com/watch?v=8zQHp63UU30



Transcript:
(00:00) మన లైఫ్ లో సూపర్ మైండ్ పవర్ మనకి రాకుండా ఉంది అంటే దాని అర్థము ఎక్కడో మాయ మనని పట్టుకుంది అని అర్థం మాయ మూడు రకాలుగా ఆపుతుంది. ఫస్ట్ తామసికమైన మాయ మీరు ఎప్పుడైనా అబ్సర్వ్ చేయండి మీ లైఫ్ లో సూపర్ మైండ్ పవర్ రావట్లేదంటే ఒక తామసిక గుణం దట్ [గొంతు సవరించుకోవడం] ఈస్ రిపీటేటివ్ గా ఒకే దాంట్లో ఉన్నారేమో చూడండి.
(00:29) అదే లైఫ్ స్టైల్ అదే జీవితం గత 10ఏళ్లుగా 15 ఏళ్లుుగా 20 ఏళ్లుగా అదే ఆలోచన రిపిటిటివ్ పాటర్న్ ఆఫ్ ఏదైనా కానీ ఏదైనా మళ్ళీ మళ్ళీ మనం చేస్తున్నాము అంటే అది నీకు రిజల్ట్ ఇవ్వట్లేదు అంటే దాన్ని తీసి పక్కన పెట్టాలి సెకండ్ ఆస్పెక్ట్ అవుతాం దట్ ఈస్ రాజసికం రాజసికమైన మాయ ఏం చేస్తుందంటే నేను ఒక కైనెటిక్ వెలాసిటీ ని నీ కంట్రోల్ లో లేకుండా చేస్తుంది.
(00:59) మాయనే రాజసికం ఇస్ మంచిదే కానీ అది యంజైటీ రూపంలో మారుతుంది. మాయ ఇన్ రజాసిక్ ఫోర్స్ కైనెటిక్ వెలాసిటీని అతిగా పెంచేస్తుంది. అందుక అన్నిటికీ ఆత్రం హరీడ్నెస్ అన్నిటికీ వరీ వరీ తొందర తొందర హడావిడి హడావిడి టెన్షన్ టెన్షన్ అన్నిటికి ఎప్పుడు అవుతుంది ఎప్పుడు అవుతుంది నా లైఫ్ ఎప్పుడు బాగుపడిపోతుంది ఎప్పుడు బాగుపడిపోతుంది ఎందుకు హడావిడి ఎందుకు ఆ హరీడ్నెస్ లో లైఫ్ ఆగిపోతుంది.
(01:27) నా మాట సీరియస్ గా తీసుకొని ఫాలో అయి చూడండి హరీడ్నెస్ లో తొందరపాటులో జీవితాన్ని ముందుకు నడపలేము థర్డ్ ఫామ్ చెప్తాను సాత్వికంగా ఉన్నట్టు ఉంటుంది అసలు అటు చెడువు కాదు ఇటు ఒక రాంగ్ అలవాటు లేదు హడావిడి లేదు స్లో డౌన్ అయిపోతారు. మరీ స్లోగా అన్ని దేవుడే చూసుకుంటాడు. అంతా దేవుడే చూసుకుంటాడు అంత అంత జరిగేదంతా మన కర్మే కదా సార్ ఈ టైప్ లో వెరీ వెరీ డేంజరస్ వెరీ డేంజరస్ అది సైలెంట్ సాత్వికం ఏమి చేసుకోలేక సాత్వికంగా ఉంటే మంచిదే ద బాలెన్స్ కానీ అది టూ మచ్ గా మాయ ఎంటర్ అయిపోయి అయిపోయి ఏమవద్దు నాకు నాకు దీనిలో ఆనందం లేదు
(02:13) దాంట్లో ఆనందం లేదు దాంట్లో ఆనందం లేదు దాంట్లో ఎందులోనూ ఆనందం లేదు ఎందుకు నేను పుట్టాను నాకు ఎందుకు ఇది జరుగుతుంది ఈ టైపలో అట్లా ఉండదు లైఫ్ లో ఒక సూపర్ డూపర్ గా నీకు రెండు రోజులకి ఒక ఆనందం మూడు రోజులకు ఇంకొక ఆనందం అని ఉండదు ఇది తెలుసుకోలేకపోతే సూపర్ మైండ్ పవర్ మీ జీవితంలో మీ దగ్గరికి రాదు.
(02:39) సూపర్ మైండ్ పవర్ మనసుకు సంబంధించిన అన్ని రకాల ప్రాసెసెస్ మీకు నేర్పించబోతున్నాను మైండ్ ఎలా పని చేస్తుందో కూడా నేర్పించబోతున్నాను.

No comments:

Post a Comment