Wednesday, September 2, 2026

Dr. Newton Kondaveeti Exclusive | నయం కాని రోగాలకు ఖర్చులేని మందు..పరిశోధనలో షాకింగ్ నిజాలు..

Dr. Newton Kondaveeti Exclusive | నయం కాని రోగాలకు ఖర్చులేని మందు..పరిశోధనలో షాకింగ్ నిజాలు..

Author Name:it's UTV Spiritual

Youtube Channel Url:https://www.youtube.com/@itsUTVSpiritualChannel

Youtube Video URL:https://www.youtube.com/watch?v=h9BeBl5C3uk



Transcript:
(00:03) ఈ వాటర్ థెరపీ ఫుడ్ థెరపీ ఉంటుందట్టు కదండీ అంటే మనం నిత్యం స్వీకరించే నీళ్లు కూడా మనకు ఔషధంలా పనిచేస్తాయి అంటారు అందులో ఎటువంటి సైన్స్ ఉందంటారు కచ్చితంగా ఉంది ఎందుకంటే నీరు మనకు కనిపించే ద్రవము మనకు కనిపించే స్థూలమైనటువంటి ఆ ద్రవ పదార్థము మనం అంతకంటే చూడలేము కానీ ఒక మైక్రోస్కోప్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో ఈ రీసర్చ్ చేశారు ఇది యాక్చువల్ గా ఒక జాపనీస్ సైంటిస్ట్ ఆయన పేరు మసారు ఇమోటో ఆహ ఆయన ఒక ఇంజనీర్ ఆయనకి ఒక పోయం చదువుతున్నప్పుడు రెండు స్నో ఫ్లేక్స్ పడుతున్నటువంటి మంచు కురుస్తున్నప్పుడు అవి రెండు ఎప్పుడు కూడా
(00:51) ఒకటిగా ఉండవు అనే ఒక థాట్ వచ్చింది. ఒక ఆలోచన కలిగింది. దాంతోనే వెంటనే ఆయనకి రెండు వాటర్ పార్టికల్స్ కూడా రెండు సమానంగా ఉండవు వేరు వేరుగా ఉంటాయి అనే ఆ భావన కూడా కలిగింది వెంటనే ఆయన ఏం చేశారంటే ఒక రీసెర్చ్ చేశారు. ఈ వాటర్ ఏదైతే ఉంటుందో కొన్ని ప్లేసెస్ నుంచి కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసి ఆ వాటర్ ని ఒక బౌల్ లో పెట్టి మొదట ఏదైనా ఒక ఫర్ ఎగజాంపుల్ ప్రేయర్ పూజ పూజలాగా చేశారు అనుకుందాం ఒక పూజ చేసిన తర్వాత ఆ వాటర్ ని అంతకుముందు పూజ కాకముందు పెట్టిన వాటరు పూజ అయిన తర్వాత పెట్టిన వాటరు ఆ రెండిటిని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో
(01:33) చూస్తే మార్పు కనిపించింది. మార్పు ఉంది కంప్లీట్ గా అవి ఆ మాలిక్యులర్ స్ట్రక్చర్ అంతా మారిపోయింది అటామిక్ స్ట్రక్చర్ అంటే దాన్ని హెక్సగోనల్ షేప్ లో క్రిస్టల్స్ లాగా ఫామ్ అయినాయి. ఆయన ఏం చేశడంటే మైనస్ 4గీసగ్రేడ్ లో రెఫ్రిజిరేషన్ లో పెట్టి అవి క్రిస్టల్స్ గా అయ్యేట్లు చేస్తే మన యొక్క ఆ వైబ్రేషన్ స్టేట్ ని ఆ యొక్క వాటర్ రిసీవ్ చేసుకుంటుందంట అందుకే గుడిలో వెళ్ళినప్పుడు మనకి తీర్థం ఇస్తారు మన ఎండ్ లో మన పూజ అయిపోతుంది.
(02:12) పంతులు గారు పూజారి గారు వచ్చి మనకి తీర్థం ఇస్తారు. ఆ తీర్థం కూడా చాలా పవర్ఫుల్ అది వాటర్ థెరపీనే ఎందుకు దానిలో వైబ్రేషన్ను మార్చింది. ఇది మసారోయి మోటో గారు ఎన్నో జీవ నదులు ఉన్నాయి మన భారతదేశంలో గంగా నదిని కూడా ఆయన టెస్ట్ చేశారు గంగా నది వాటర్ ని ఓకే పవిత్రమని ఎందుకు అంటామ అంటే ఆయన చూశరు దానిలో వెండి కలెక్ట్ చేశారు.
(02:37) కానీ అక్కడంతా కూడా హెక్సగోనల్ క్రిస్టల్స్ అన్నమాట మంచి ఎనర్జీ వైబ్రేషన్స్ ఉండే అలాంటి వైబ్రేషన్ ఉన్నటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు కలిపినటువంటి H2O మాలిక్యూల్స్ అవి చూశారు. సో మన ఆలోచనలు మన భావోద్వేగాలు మనం ఏ భావనతో ఉంటామో ఏ సంకల్పాలు సంకల్పిస్తున్నామో ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తున్నాయి వాటర్ అందుకే మనం వాటర్ తాగేటప్పుడు కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా తాగకూడదు నిలబడి తాగకూడదంట నిలబడి ఎప్పుడు నీళ్లు తాగకూడదు చక్కగా కూర్చుని హాయిగా ఒక గ్రాటిట్యూడ్ తో తాగమన్నారు నీరుని కూడా అబ్బా నాకు ఈరోజు దాహం తీర్చడానికి నాకు ఈ అవకాశం వచ్చింది నీరు నీరు
(03:22) దొరికింది నాకు ఈరోజు నేను కృతజ్ఞత భావంతో నేను తాగుతాను అనే భావనతో మనం తాగితే అది ఆ ద్రవము ఒక శక్తి రూపంలో మనకు ఉపయోగపడుతుంది. అలానే ప్రతి ఒక్కటి కూడా సర్ వాటర్ కి జ్ఞాపక శక్తి ఉంటుందా? కచ్చితంగా ఉంటుంది ఎలా ప్రతి పదార్థం మనం చూసే పదార్థం ఏదైనా గాని దానిలో ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి అప్పుడెప్పుడో చదువుకున్నాం ఎప్పుడో చదువుకున్నాం సో అక్కడ ఒక అవన్నీ ఖాళీగా ఊరికి అలా స్టాటిక్ గా కూర్చోలేదు ఎలక్ట్రాన్స్ ఎప్పుడు తిరుగుతూ ఉంటాయంట న్యూక్లియస్ చుట్టూ తిరుక్కుంటుంటాయి.
(04:05) అలానే ప్రతి ఒక ఆటమ నుంచి పరమాణువు నుంచి కణాల నుంచి అన్నిటికీ ఒక మెమరీ ఉంటుంది. ఈవెన్ లిక్విడ్ వాటర్ కూడా ఒక మెమరీ ఉంటుంది. ఇప్పుడు మన పూర్వీకుల నుంచి మన భారతదేశం సనాతన ధర్మంలో ఒక దిగుడు బావి తవ్వుతుంటారు. ఉమ్ ఒక బాబు ఉండేది ఇంతకుముందు మెట్లు ఉంటాయి అక్కడ స్నానం చేస్తారు అక్కడే వారు పూజలు ఇవన్నీ కూడా ఏవైతే ఆ ఇప్పుడు కొన్ని రిచువల్స్ చేస్తారు సంధ్యావందనం చేస్తారు సంధ్యావందనం కూడా అక్కడే చేస్తారు సూర్యుడికి నమస్కరించి సంధ్యావందనం ఆ
(04:50) దిగుబా దగ్గర ఉండే వాటర్ ని తీసుకొని చేస్తారు. ఇప్పుడు ఆ పూల్ కి ఎవరికీ ఎంట్రీ ఇవ్వరు అనుమతి ఇవ్వరు. మన భారతదేశంలో అది ఒక పద్ధతి ఒక ఆచారం ఉంది సాంప్రదాయం ఉంది మనం ఒకొకసారి సైన్స్ తెలియకపోతే వీళ్ళంతా కాస్ట్ ఫీలింగ్ ఉంది అనుకుంటారు కానీ అది కాదు అది ఆన్సెస్ట్రల్ బాధ అన్నమాట ఆన్సెస్ట్రల్ వెల్ అంటే పూర్వీకులకు కోసంగా ఒక మెమరీ ఉంటుంది అక్కడంతా వాళ్ళ మెమరీ డిస్టార్ట్ కాకూడదు వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ మెమరీస్ వాళ్ళ వైబ్రేషన్స్ అన్నీ కలుషితం కాకుండా వాళ్ళు వాళ్ళు రీటైన్ చేస్తారు.
(05:30) ఇది కేరళాలో మనం చూస్తుంటాం కేరళ కేరళ ఎక్కువగా వాళ్ళ ప్రతి ఇంటికి ఒక దిగుడు బాగుంటుంది. వాళ్ళు రోజు ఈ ఆచారాలు ఇప్పటికీ ఫాలో అవుతుంటారు వాళ్ళు వాళ్ళు రోజు వాళ్ళ ఎప్పుడో 300 400 సంవత్సరాల నుంచి ఇదే బావిని ఉపయోగిస్తుంటారు. ఆ నీటిని ఉపయోగిస్తారు. ఎందుకంటే దానికి ఒక మెమరీ ఉంటుంది. సో [గురకలు] ఆ మెమరీ వలన ఆ వాటర్ కూడా మనకి హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి మామూలుగా జలంకే వాటర్ థెరపీ ఎక్కువ వాటర్ తాగి మన క్లీన్లెనెస్ వచ్చేస్తుంది క్లన్జంగ్ క్లెన్జింగ్ అవుతుంది లోపల క్లీనింగ్ అయిపోతుంది గట్ క్లన్జింగ్ గాని లోపల మన సిస్టం క్లన్జింగ్ గాని వాటర్ కి ఆ యొక్క
(06:12) క్లీనింగ్ ప్రాపర్టీ అనేది ఉంది. అందుకే మనం స్నానం చేసినప్పుడు మనలో ఉన్న మురికంతా బయట బాహ్యమైన మురికి అంతా వెళ్ళిపోతుంది. మన అవయవాల్లో లోపల కూడా అన్ని పోవడానికి మనం వాటర్ థెరపీ తీసుకుంటాం. కానీ ఇంకొక నెక్స్ట్ లెవెల్లో రీసెర్చ్ ఏం చెప్తుందంటే వాటర్ మెమరీ ఉంటుంది వాటర్ కి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎనర్జైజ్ అవుతుంది పొటెంటైజ అవుతుంది ఆ వాటర్ కి ఇంకా వైబ్రేషన్ పెరుగుతుంది ఆ వాటర్ తాగినప్పుడు ఇంకా బాగా పనిచేస్తుంది ఇప్పుడు కాపర్ వాటర్ కాపర్ బాటిల్లో వాటర్ స్టోర్ చేసుకుంటే దాని ఫలితం వేరు రుద్రాక్ష వాటర్ని కూడా
(06:48) యూస్ చేస్తారు రుద్రాక్ష మాలని దాంట్లో వేసి రుద్రాక్ష బీడ్ని దాన్ని తాగుతుంటారు ఇవన్నీ కూడా ఔషధం క్వాలిటీస్ కూడా పెంచుతుంది. ఆ ద్రవం మనం తాగే ఆ నీటి ఆ ఆ యొక్క ఔషధ గుణాలను పెంచుతుంది. ఓకే ఆ ఇప్పుడు మనకు ఆలయాలలో విగ్రహ ప్రతిష్ట ముందు కూడా విగ్రహాలను జలాదివాసం అని చెప్పి ఒక రోజంతా పెడతారు. కరెక్ట్ విగ్రహాలను కరెక్ట్ అప్పుడు విగ్రహానికి శక్తి నీరు అందిస్తుందంట.
(07:24) అంటే ఏదైనా సరే బాహ్యంగా వస్తున్న ఎంతో మంది శిల్పులు పని చేసిఉంటారు. ఏదో ఆలోచనతో చేసిఉండొచ్చు దాన్ని అక్కడ ఇన్స్టాల్ తీసుకురావాలన్నా కొంతమంది మొయ్యాలి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలిీదు కొన్ని మలినాల్ని మలినం అంటే ఫిజికల్ అని కాదు వాళ్ళ యొక్క థాట్ ఫామ్స్ కూడా అవన్నీ క్లెన్లీనెస్ తీసుకొచ్చేది ఈ యొక్క లిక్విడ్ ఈ ధ్రవం ఈ నీరు అందుకే మన సాంప్రదాయాల్లో ఇది కూడా ఉంది ఆచారాల్లో మనము ఎక్కువగా తలాన తలంపు స్నానం చేయడం అవును తర్వాత ఆ సముద్ర స్నానాలు సముద్ర స్నానం చాలా అద్భుతం అని చెప్తారు పౌర్ణమి అప్పుడు సముద్ర స్నానం కోసం పౌర్ణమి అని
(08:09) కాదు కొన్ని రోజుల్లో సముద్ర స్నానం చేయమని రికమెండ్ చేస్తారు. ఎందుకంటే ఆ సముద్ర స్నానం కూడా ఉప్పు నీరు కూడా మొత్తం క్లీన్ చేసేస్తుంది. ఎలా అయితే మీరు చెప్పిన విధంగా ఈ విగ్రహం ప్రతిష్ట చేసేటప్పుడు ప్రాణ ప్రతిష్టకు ముందు ఇవన్నీ కూడా ఆ లిక్విడ్ తో ఆ వాటర్ లో పెట్టి 24 అవర్స్ క్లెన్లీనెస్ అయిపోతుంది.
(08:35) అంటే ఈ వాటర్ కి ఆ క్లెన్లీనెస్ క్లీన్ చేసే ప్రాపర్టీ ఉంది. ఓకే ఆ స్వభావం ఉంది. ఆ జలంకి ఉంది. ఇంకోటి నించొని కూడా నీళ్లుు తాగద్దు అంటారు నిజమైనా అంటారా నిజంగానే తాగకూడదు ఎందుకంటే కూర్చున్నప్పుడు మనం ఒక ఎరుకతో గుటకలు వేస్తూ సిప్ బై సిప్ వాటర్ తాగుతాం ఏదైతే మనం ఎరుకతో అవేర్నెస్ తో మనం మైండ్ఫుల్ గా తీసుకుంటామో మన లోపలికి అది చక్కగా మనకు ఉపయోగపడుతుంది.
(09:08) లేకపోతే పరిగెడుతూ నీళ్లు తాగుతారు కొంతమంది నిలబడి నీళ్లు తాగుతుంటారు. దాని వలన ఒక అవేర్నెస్ లో తాగం ఏదో తాగాలని చెప్పి తాగేస్తాం. అలా కాకుండా ఒక్కొక్క సిప్పు అదొక అద్భుతం మహా అద్భుతం మన థస్ట్ ని తీయడమే కాదు అది ఒక శక్తిని ఇస్తుంది వాటర్ ఈ ద్రవము ఒక శక్తిని ఇస్తుంది అందుకే కాన్షియస్ గా ఏది మనం చేసినప్పుడు కాన్షియస్ గా చేసామ అనుకోండి అందుకే కూర్చుని తాగమని చెప్పారు పెద్ద మన పెద్దలు కూర్చుని నీళ్లు తాగాలి నిలబడి నీళ్లుు తాగద్దు ఇంకోటి మనం సూర్యుడికి కూడా ఇలా ఇలా పాత్ర తీసుకొని ఇలా పోస్తున్నప్పుడు ఆ వాటర్ ఆ ఎనర్జీ కూడా చాలా ప్రీషియస్ అంటూ ఉంటారు.
(09:55) ఇవన్నీ కూడా మన భారతదేశంకే సొంతం ఇవన్నీ ఆచారాల వెనకాల సాంప్రదాయాల వెనకాల ఈ పద్ధతుల వెనకాల గొప్ప ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి. సైన్స్ తెలుసుకుంటే దానికి రీసర్చ్ చేస్తే కచ్చితంగా ఆ శక్తి ఉంటుంది. మీరు నిజంగా గ్రేట్ సార్ ఎందుకంటే మీరు ఆ రీసెర్చ్ లో మీరు భాగస్వాములు అయ్యారు ఆ మీరు ఎన్నో అంశాల గురించి చాలా చక్కటి మంచి సబ్జెక్ట్ ని స్వీకరించారు ఒక క్వాంటం లైఫ్ యూనివర్సిటీ పెట్టారు 18 సబ్జెక్ట్స్ పెట్టారు.
(10:31) ఇట్స్ రియలీ గ్రేట్ సర్ థాంక్యూ మేడం కానీ ఇంకా నాకు ఏం తెలియదనే భావన వస్తూఉంటుంది. పెద్దవాళ్ళు అలాగే అంటుంటారు సార్ ఎందుకంటే ఈ ఈ యొక్క జ్ఞానం అనంతం ఎంత జ్ఞానం ఉందో ఎంత మనం మనకు తెలుసుకున్నది చాలా తక్కువ ఆధ్యాత్మిక శాస్త్రం అనేది మహా సాగరంగా అనిపిస్తుంటుంది. మన భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రం ఇంకా మనం దాన్ని ఎన్ని జన్మలు తీసుకోవాలో దాన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడు ఎంతో మంది వెస్టన్ సైంటిస్ట్ అంతా కూడా రీసెర్చ్ చేస్తున్నారు ఈ మధ్యన దీనిలో కనుక్కోవాలి భారతదేశంలోని గ్రంథాల్లో ఏంటి ఏముంది ఎన్ని రహస్యాలు కనుక్కోవాలని వాళ్ళు కూడా రీసెర్చ్
(11:15) ప్రారంభం చేశారు. ఆ మంత్రశాస్త్రం గాన ఎన్నో శాస్త్రాలు చదవడం స్టార్ట్ చేశారు రీసెర్చ్ చేస్తున్నారు ఒక్కొక్క టెంపుల్ ని గమనిస్తే సార్ ఒక్కొక్క రహస్యం ఉంటదిఅన్నమాట అసలు చాలా అద్భుతంగా ఉంటుంది అసలు అది మాటలకంతో అసలు అద్భుతాలు కరెక్ట్ చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
(11:41) ధన్యవాదాలు థాంక్యూ వీక్షించారు కదండీ ఇప్పటివరకు డాక్టర్ న్యూటన్ గారు చెప్పినట్టుగా సాధన అనేది చాలా ముఖ్యం ఒక సాధన చేయటం ఒక మంచి పుస్తకాన్ని మీరు చదవటం ఒక మంచి స్నేహితులతోటి మీరు సంచారం చేయటం ఇటువంటి వాటి వల్ల మీలో ఉన్న నెగిటివిటీ అంతా వెళ్ళిపోయి ఒక చక్కటి పాజిటివిటీ తోటి మీ జీవితంలో మీరు అనుకున్న సంకల్పాలఅన్నీ కూడా నెరవేర్చుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
(12:14) చాలా అంశాల గురించి చాలా విస్తారంగా చెప్పారు. మీరు మా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ యు టీవీ. నేను మీ డాక్టర్ శృతి సైనింగ్ ఆఫ్. నమస్తే. [సంగీతం] [సంగీతం] స్తోత్రం

No comments:

Post a Comment