ప్రేమించి పెళ్లి చేసుకుని ఎటూ విడిపోతారు//over action ఏకంగా గుండె పైన మొహం#youtube
Author Name:Simply suma
Youtube Channel Url:https://www.youtube.com/@Simplysuma-313
Youtube Video URL:https://www.youtube.com/watch?v=GlfPyUxgijI
Transcript:
(00:01) హలో లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారా అరేంజ్డ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారా లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు. ఐదు సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అమ్మో వీడు లేనిది నేను ఉండలేను అది లేనిది నేను ఉండలేను తల్లిదండ్రులని ఎదిరిచ్చి తల్లిదండ్రుల్ని కాదనుకొని ప్రేమే మాకు జీవితం ప్రేమే మాకు సర్వస్వం అని చెప్పేసి లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు కదా చేసుకొని కలకాలం ఉంటున్నారా సరే ఉండరు ఎటు గుడి మనకు తెలుసు మనం ఉండము మనం ఏదో కొన్ని రోజులు ఆ అట్రాక్షన్ ఆ లేకపోతే అదిఏదో అంటారబ్బా పేరు గుర్తు రావట్లా ఆ ఏదో లవ్ మ్యారేజ్లు చేసుకుంటారు. లవ్ చేసినప్పుడు లవ్
(00:46) మ్యారేజ్లు చేసుకున్నప్పుడు ఇదేంటో కొత్త ట్రెండ్ కొత్త ట్రెండ్ అంటే కొంచెం కొంత కాలం నుంచి నడుస్తుంది. ఆ ట్రెండ్ ఏంటంటే టాటూ వేయించుకోవటం అసలు ఒక మహా తల్లి అయితే ఆ అతని ఫోటో ఆ బాయ్ఫ్రెండ్ ఫోటో మ్యారేజ్ కూడా చేసుకుంది. అతని ఫోటో ఇక్కడ వేయించుకుందండి ఇక్కడ ఫోటో ఫోటో మొత్తం ఇప్పుడు నా ఫేస్ అంతా కనిపిస్తుంది అంత ఫోటో ఇక్కడ వేయించేసుకుంది.
(01:14) ఒక బాబుని కన్నారు ఆ బాబుకి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వచ్చినాయి విడిపోయారు. ఉండరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు సరే లవ్ మ్యారేజ్ చేసుకున్నా సరే లవ్ చేసుకున్నారు మ్యారేజ్ చేసుకున్నారు కొంతకాలం వెయిట్ చేయండి. ఇప్పుడు మన టాటూస్ ది అన్నమాట ముచ్చట టాటూస్ వేయించుకుంటున్నారు తర్వాత వాడిని వదిలేసేస్తారు వాడైతే దాన్ని వదిలేసేసిద్ది అదైతే వాడిని వదిలేసేస్తారు.
(01:46) మరి ఈ టాటూస్ పోవే చేతుల మీద పేర్లు వేయించుకోవటం నేమ్స్ నేమ్స్ వేయించుకోవటం లేకపోతే ఏదో ఏవేవో మన మనసులో నిజంగా ప్రేమ ఉంటే మన మనసులో ఉంచుకొని ఆ చేసుకున్న అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మనం బాగా ప్రేమతో వాళ్ళకి ఏ కష్టం లేకుండా ఒకళనొకళ్ళు బాధ్యతగా ఉంటూ బాగా చూసుకుంటే సరిపోతుంది కదా టాటూస్ వేయించుకో అక్కర్లేదు తర్వాత మీరు ఎటు గుడి విడిపోతారు.
(02:11) ఆ విడిపోయినప్పుడు మరి ఆ టాటూస్ పరిస్థితి ఏంటి వాటి పరిస్థితి ఏంటి అసలు వాడి ఫేస్ ని ఇక్కడ వేయించేసుకొని నెక్స్ట్ ఇంకొన్ని రోజులు ఆగిన తర్వాత చక్కగా మూవ్ ఆన్ అయిపోతారు. ఇంకొక అతన్ని మ్యారేజ్ చేసుకుంటారు. ఎలా? ఇంకొక పర్సన్ తో మీరు ఎలా ఉంటారు? ఎలా అతనితో బ్రతుకుతారు? ఎలా బ్రతుకుతారు అతనితో ఇక్కడ అతను ముందు అతని ఫోటో వేయించేసుకొని మరీ ఇంత టూ మచ్చా దీన్ని ప్రేమ అనరు ఎక్స్ట్రాలు అంటారు ఓవర్యక్షన్ అంటారున్నమాట మీరు ప్రేమించండి ఈ టాటూస్ ఈ పిచ్చి వేషాలు మానేసేయండి మీరు ఆ టాటూస్ అలాంటివి వేయించుకోవాలి అనుకుంటే వాళ్ళ టాటూస్ అలాంటివి వేయించుకోవాలనుకుంటే ఒక
(02:53) 20 ఇయర్స్ తర్వాత కూడా మీరు ఇలాగే ఉంటే అప్పుడు వేయించుకోండి ఇప్పుడు కాదు పేర్లు వేయించుకోవటం ఇక్కడ ఇక్కడ ఓరి నాయనో అసలు చూడటానికి ఎంత అసయంగా ఉంటది మగాళ్ళని అంటే తీసేయండి మరీ ఆడవాళ్ళు కూడా ఎంత దారుణంగా ఉన్నారంటే అసలు ఒక ఆవిడకయతే ఇక్కడ ఇక్కడ వేయించుకుంది అన్నమాట ఇక్కడ ఆవిడ హెయిర్ ఇలా ముందుకు ఉంటే ఆ ఫోటో అది ఆ ప్రింట్ ఇక్కడ కనిపిస్తా ఉంటది.
(03:22) ఏంటండి బాబు అసలు ఇంత మారిపోయారు జనరేషన్ మారాలి టెక్నాలజీ మారాలి అంటే మంచి విషయాలకు మారితే బాగుంటది కానీ టాటూలు వేయించుకోవడం వల్ల ఏం ఉపయోగమో నాకు అర్థం కావట్లేదు సరే అంత ఇంట్రెస్ట్ అంత ఇష్టం అంటే ఏదో మనకు ఇష్టమైన వాళ్ళ పేరులో ఒక చిన్న లెటర్ ఒక హ్యాండ్ మీద లేదంటే ఇంకేదనా నేమ్ ఒక చిన్నగానో అంత ఇంకా తప్పదు వేయించుకోవాలి అంటే మరీ గుండెల మీద ఫొటోస్ పెద్ద పెద్ద ఫొటోస్ వేయించుకొని నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఎవరైనా సరే అబ్బాయి అయినా అమ్మాయి అయినా మీరు ఒకళ్ళని లవ్ చేసి వాళ్ళని మ్యారేజ్ చేసుకొని మీరు లైఫ్ లాంగ్ ఉంటారో ఉండరో మీకే
(04:02) తెలియనప్పుడు ఈ టాటూస్ అనేవి పోవు కదా తీసేయటానికి కుదరదు కదా పర్మనెంట్ టాటూస్ అనేవి పాత రోజుల్లో పచ్చబొట్టు అలా అనేవాళ్ళు అనుకుంటా నేను విన్న ప్రకారం అలాంటివి మీరు ఎందుకు వేసుకోవటం అలాంటివి వేయించుకోవద్దు అని చెప్తున్నా ఎందుకంటే రీసెంట్ గానే ఆ బాగా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన వాళ్ళని నేను చూస్తున్నాను అన్నమాట.
(04:25) ఎంత అన్యోన్యంగా వీడియోస్ లో కనిపించేవాళ్ళు అంటే భార్యా భర్త ఒకళ్ళకఒకళ్ళు అంత బాగా కనిపిస్తే ఇప్పుడు వాళ్ళు విడిపోయారు. బట్ వాళ్ళు వేయించుకున్న టాటూస్ వీళ్ళ పేర్లు వాళ్ళు వాళ్ళ పేర్లు వీళ్ళు ఇవి ఎలా అనిపిస్తది అన్నమాట నాకు అందుకని చెప్పేసే నేను ఈ వీడియో ద్వారాగా మీకు తెలియజేయాలి అనుకుంటున్నా ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీరు మీ లైఫ్ లో హ్యాపీగా ఉంటే పర్వాలేదు బట్ ఈ టాటూస్ ఇలాంటివి మటుకు వేయించుకోకండి ఒకవేళ మీ ఇద్దరికీ కుదరక మీరు విడిపోవాల్సి వస్తే ఆ తర్వాత ఆ టాటూస్ అంత ఈజీగా అయితే పోవు అది గాక చాలా చాలా
(05:01) సెన్సిటివ్ ప్లేసెస్ లో వేయించేసుకుంటున్నారు అన్నమాట వద్దని చెప్తున్నాను ఈ వీడియో ద్వారాగా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఆ
No comments:
Post a Comment