ఒక్కొక్కరితో ఒక్కొక్క మాటతీరు ఉండాలి... NO DOUBT | 3 Ultimate Weapons for Communication
Author Name:Akella Raghavendra
Youtube Channel Url:https://www.youtube.com/@AkellaRaghavendraFoundation
Youtube Video URL:https://www.youtube.com/watch?v=bzFBZmN7gf8
Transcript:
(00:00) సర్ మరి మనుషులు డిఫరెంట్ గా ఉంటారు అని చెప్పారు మీరు మరి అందరితో ఒకలాగా మాట్లాడలేం కదా సర్ సో కమ్యూనికేషన్ అనేది ఎవరితో ఎలా ఉండాలి ఆర్ గుడ్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి ఒక పర్సన్ కి మామూలుగా ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది పెద్ద ఆర్ట్ అందరితోటి అయితే మాత్రం ఒకలా మాట్లాడకూడదు అందులో సందేహం లేదు. ఒక్కొక్కరితోటి ఒక్కొక విధమైన మాట తీర అయితే మనకు ఉండాల్సిందే.
(00:24) ఇప్పుడు మరీ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం నాకు కొంచెం కష్టమేమో కానీ అమ్మతో ఒకలా మాట్లాడాలి నాన్నతో ఒకలా మాట్లాడాలి అన్నయతో ఒకలా మాట్లాడాలి పక్కింటవాళ్ళతో ఒకలా మాట్లాడాలి అపరిచితులతో ఒకలా మాట్లాడాలి పరిచితులతో ఒకలా మాట్లాడాలి స్నేహితులతో ఒకలా మాట్లాడాలి మాట తీరైతే మాత్రం ఎవరితో ఎలా మాట్లాడినా నేను నమ్మేదయతే మాత్రం మూడు పదా మూడు ఉండాలనుకుంటున్నాను ఎవ్వరితోనైనా సరే ఒకటి స్మైలింగ్ నవ్వుతూ మాట్లాడాలి నవ్వడం వేరు బిగ్గరగా నవ్వడం వేరు అంటే లాఫింగ్ కాదు నవ్వుతూ వేరు ప్లెజెంట్ ఫేస్ తో మాట్లాడాలి తిట్టినా కూడా రెండు స్మూత్ గా మాట్లాడాలి అంటే మెత్తగా
(01:04) మాట్లాడాలి. మన ఎదుటి వ్యక్తిని హర్ట్ చేస్తూ మాట్లాడకూడదు. సాధ్యమైనంతవరకు అంటే మనము ఒక స్మూత్నెస్ ని మాటలు ఇవ్వగలగాలి. మూడోది మీరు చెప్తే ఆశ్చర్యపోతారు అప్పుడప్పుడు సైలెంట్ గా మాట్లాడాలి అంటే మాట్లాడకుండా ఉండగలగాలి సో అందు స్మైలింగ్ స్మూత్ అండ్ సైలెన్స్ ఎప్పుడు ఎక్కడ ఎవరికి వాడాలి అని తెలుసుకోవడమే సైలెన్స్ అనేది ఎందుకు అక్కడ కమ్యూనికేషన్ అయింది అంటే ఒకసారి ఎదుటి వ్యక్తి విపరీతంగా నిన్ను ఏదో విమర్శిస్తాడు అబ్బా బి సైలెంట్ బి కూల్ బి క్వైట్ తప్పు నీదైతే సరిదిద్దుకో తప్పు వాళ్ళదైతే
(01:51) తెలుసుకుంటారు. తెలుసుకునేంత వరకు నువ్వు ఆగకుండా నువ్వు కూడా రచ్చిపోతే ఉపయోగం లేదు. సో అందుకు ఎప్పుడూ కూడా సైలెంట్ సైలెన్స్ కూడా గొప్ప కమ్యూనికేషన్ అంటాను నేనైతే లైఫ్ యొక్క పర్స్పెక్టివ్ ఏంటి సార్ మీ దృష్టిలో పర్స్పెక్టివ్ అంటే ఏంటి మీ దృష్టిలో పర్స్పెక్టివ్ అంటే మనం చూసే ఆటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ ఆర్ అంటే చూసే దృక్పదం ఆ దృక్పదం జీవితాన్ని ఎలా చూడాలి ఒక మాట చెప్పాలి అంటే నిరంతర ప్రయాణంగా చూడాలి లైఫ్ ని ఏ కంటిన్యూస్ జర్నీగా చూడాలి చూడాలి ఈ జర్నీ అన్నాను కాబట్టి ఇందులో అనేక అర్థాలు ఉంటాయి.
(02:34) ట్రైన్ తీసుకో నువ్వు ఒక స్టేషన్ లో ఎక్కావు ఒక స్టేషన్ లో దిక్కడం కోసం ఎక్కవు ఫస్ట్ పాయింట్ అంతేగాని ఎప్పుడు ట్రైన్ లో ఉండడం [నవ్వు] కాపరం అక్కడ పెట్టావు కదా ఫస్ట్ స్టేజ్ జననం లాస్ట్ స్టేజ్ మరణం ఓకేనా ఈ ట్రైన్ ఎక్కిన తర్వాత నువ్వు వెళ్తూ ఉంటావు ఒక నీతో పాటు ఎక్కినోళ్ళు ఇద్దరు ముగ్గురు నీ ట్రైన్ లో ఉంటారు అంతే కదా ఒక దానిమైతే తక్కువగా ఎవడో ఇద్దరో ముగ్గురో నలుగురో ఐదుగురో 10 మందో 15 మందో వీళ్ళందరూ ఆల్రెడీ ఎక్కువ ఉన్నారా ఎక్కువఉన్న చోట నువ్వు ఉన్నావు అంటే మీ అమ్మ మీ నాన్న మీ అన్నయ్య మీ తమ్ముడు వీళ్ళ ఈ బ్యాచ్ బ్యాచ్ అంతా
(03:14) ఎక్కేసారు ఆల్రెడీ వాళ్ళతో నువ్వు కూడా ఎక్కువ ఫస్ట్ పాయింట్ ఈ ప్రయాణంలో ఎవడిది ఎవడి స్టేషన్ వస్తే అడు దిగిపోతాడు వాడు ఎవడి స్టేషన్ ఆడు అంటే ఎవడి మరణం వాడు అండ్ కొత్తగా ఎక్కేవాడు ఉంటాడు మీ అక్క కొడుకు పుట్టి మీ వదినకి ఏమో కూతురు పుడితే వీళ్ళందరూ ఎక్కే బ్యాచ్ అన్నమాట ఎక్కేవాడు ఎక్కుతాడు దిగేవాడు దిగుతాడు ఈ ఎక్కే దిగే క్రమంలో నీకు కొంతమంది పరిచయాలు అవుతాయి ఆ ఐ లవ్ యు సో మచ్ ఒకడు ఏయ్ ఐ హేట్ యు ఇంకొకడు ఒకడేమో ఏయ్ నా సమోస తిన్నా ఒకడు యాక్చువల్ గా ఒకడేమో మన కాళ్ళు తొక్కేస్తాడు ఒకడేమో లాగేస్తాడు ఒకడు పీకేస్తాడు ఒకడేమో పూిస్తాడు ఒకడు నవ్విస్తాడు ఒకడు
(03:59) లవ్విస్తాడు ఒకడు కత్తే పొడిచేస్తాను అంటాడు ఎవడైనా గాని ఇక్కడ అడిగేసి చూస్తే నన్ను ఏదో అంటున్నావు కానీ నువ్వు కూడా దిగిపోయేవాడివేరా [నవ్వు] నన్ను ఎవరైనా తిడితే నిన్ను అనుకని చెప్పమంటారు మీరు ఆశ్చర్యపోతారు నువ్వు పోతావు నేను పోతాం కదరా ఇంత చిన్న జీవితానికి ఎందుకురా మన ఇంత కక్షలు అవసరమా [నవ్వు] మన సరిహద్దు తగాదాలు లేవు ఏం లేవు కదా ఓ మాట నేను అన్నా అనుకుందాం ఉదాహరణకి ఓ మాట అంటే క్షమించు క్షమించలేకపోతే చెప్పు సార్ మీరు నన్ను అరెక్ట్ చేశరు సార్ అప్పుడు నేను సారీ చెప్తాను అయిపోయింది కదా దేనికి ఇంత కక్షలు కార్పణ్యాలు సో అలా సో జర్నీ ఈ జర్నీలో ఇన్ని మాత్రమే
(04:36) కాదు వచ్చేవి ఉంటాయి పోతే పోయే ఉంటాయి ఒకడు స్నేహం అవుతాడు ఒకడు శత్రువు అవుతాడు ఇంత మాత్రమే కాదు యు లెర్న్ సంథింగ్ ఓహో రాత్రి అయితే చీకట పడుతుందా పగలు వస్తే వేడవస్తుందా ఓహో ఈ పదార్థం ఎలా ఉంటుందా ఈ సమోసా ఎలా ఉంటుందా ఓహో ఈ వ్యక్తి ఇలా ఉంటాడా ఈ వ్యక్తి ఎలా ఉంటాడా ఓహో అని ఎన్నో నేర్చుకుంటుంటావు నువ్వు నువ్వు నేర్చుకోవట్లేదంటే అర్థం ఏంటంటే ఆ ట్రైన్ లో ఉన్న బల్ల [నవ్వు] ఆ ట్రైన్ కి ఉంటాయి కదా కిటికీ లాంటి దాని అన్న లేదా అలాంటివి వాడేవ అన్న మాట నేర్చుకో అందున లైఫ్ అంటే నిరంతర ప్రయాణం నేర్చుకుంటూ వెళ్ళు తెలుసుకుంటూ వెళ్ళు తప్పులు చేసుకుంటూ
(05:18) వెళ్ళు చేసిన తప్పులని తిద్దుకుంటూ వెళ్ళు అవతలవాడిని మోసగిస్తే యక్సెప్ట్ చేయి నువ్వు ఎవడిని మోసం చేయకు ఉన్నంతలో హాయిగా బతుకు నలుగురిని నవ్విస్తూ బతుకు ఒకడు మాత్రం నవ్విస్తుంటే అనవసరంగా నవ్విస్తుంటే ఆపు ఆడు ఏడుతుంటే ఏడిపించు అనవసరంగా మాత్రం వాడిని నవ్వించక్కర్లేదు ఇన్ని తెలుసుకుంటే ఏమ అర్థం అవుతుంది అంటే ఒంటరిగా వచ్చాం ఒంటరిగా పోతాం ఇక్కడ జెంటర్ ఇవ్వద్దు తుంటర ఇవ్వద్దు అని అర్థంవుతుంది.
(05:45) ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి.
No comments:
Post a Comment