బాబా మహిమ ఏమిటి?ఎవరైనా చూశారా సినిమా?#neem karoli baba#movie@nandurihemamalini
Author Name:nanduri hemamalini
Youtube Channel Url:https://www.youtube.com/@nandurihemamalini
Youtube Video URL:https://www.youtube.com/watch?v=lO90-Dhf5WQ
Transcript:
(00:01) శ్రీమాత్ర నమః మన దగ్గర డబ్బు ఉండొచ్చు పరపతి ఉండొచ్చు చుట్టూ మనుషులు ఉండొచ్చు మనల్ని అభిమానించే వాళ్ళు ఉండొచ్చు ఎన్ని ఉన్నా ఏం చేసినా ప్రశాంతత అనేది లేకపోతే ఆ ప్రశాంతతను డబ్బులతో మనం కొనుక్కోగలమా ఏమిచ్చి ప్రశాంతతను కొనుక్కోగలం చెప్పండి అస్సలు కొనుక్కోలేం కదా ఒక్కొక్కసారి మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు కొన్ని మందులని ఇస్తారు అంటే మత్తులో ఉండేటట్లుగా మందులు ఇస్తారు ఆ కాసేపైనా కాస్త ప్రశాంతంగా ఉంటే వాళ్ళ మానసిక స్థితి ఏమైనా బాగుంటుందేమో అని ఇలా డబ్బుఉండి పేరుండి అన్ని ఉండి మానసిక
(00:37) ప్రశాంతత కోల్పోయినా కొంతమంది పాశ్చాత్యులు మన భారతదేశంకి వచ్చి మన భారతదేశంలో ఉన్న సాధువుని దర్శించడం వల్ల ఎటువంటి ప్రశాంతతని పొందారో అది ఒక సినిమాగా తీశరన్నమాట ఆ సినిమా ఇప్పుడు భారతదేశంఅంతా చర్చని అంశం అయింది ఆ సినిమా తీసినప్పుడు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు కానీ నెమ్మది నెమ్మదిగా అది వైరల్ అవ్వడం మొదలు పెట్టింది.
(01:03) ఆ సినిమా గురించే మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి కృష్ణ పరమాత్మకి నమస్కరించుకొని అప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. లక్ష్మీనారాయణ శర్మ 1900 సంవత్సరంలో జన్మించారు. ఆయన్ని హనుమాన్ అంశ అని చెప్పి అంటూ ఉంటారు ఈ లక్ష్మీనారాయణ శర్మని చిన్నప్పుడే వివాహం చేసేసారు కానీ ఆయనకి ఆ వివాహం చేసుకోవడం ఇష్టం లేదు అందుకని ఆయన తీర్థయాత్రలకి వెళ్ళిపోతారుఅన్నమాట బృందావనము హిమాలయాలు ఇవన్నీ తిరిగి వస్తూ నైనటాల్లో ఒక ఆశ్రమాన్ని ఏర్పరచుకుంటారు.
(01:34) ఆయనే నీమ కరోలి బాబాగా అక్కడ స్థిరపడిపోయారు. ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఒకసారి ఆయన ట్రైన్ ఎక్కుతారు అన్నమాట టికెట్ లేదు ఆయన దగ్గర అప్పుడు టికెట్ కలెక్టర్ ఏం చేస్తారంటే ఈ నీమ కరోలి అనే చోట దింపేస్తారు దింపేస్తే ట్రైన్ ఏమో కదలదు అప్పుడు ఆ ట్రైన్ లో ఉన్నవాళ్ళు అంటారు నువ్వు ఆయన్ని దింపేసావు ఆయన మహానుభావుడు అయ ఉండి ఉంటారు నువ్వు ఆయన్ని మళ్ళీ ఎక్కించుకో ట్రైన్ వెళ్తుంది అని చెప్పి అక్కడ ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ అంటే అప్పుడు మళ్ళీ తిరిగి ఆయన్ని బతిమాలుకొని ట్రైన్ ఎక్కిస్తే అప్పుడు ట్రైన్ కదులుతుంది అన్నమాట ఆయన ఆ ప్రాంతంతో అనుసంధానిస్తూ నేమ్ కరోరి
(02:08) బాబా అని పిలవడం ప్రారంభమయింది. తర్వాత వాడుకలో నేమ్ కరోలీగా మారిపోయిందన్నమాట. అంటే ట్రైన్ కదిలింది కాబట్టి ఈయనకి ఏవో అద్భుత శక్తులు ఉన్నాయి అని కాదు ఆ అద్భుత శక్తులు ఎందుకు వచ్చాయి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవాలి. రిచర్డ్ ఆల్బర్ట్ ఇతను అమెరికాలో సైకాలజీ ప్రొఫెసర్ అన్నమాట హార్వర్డ్ యూనివర్సిటీలో ఈయన హార్వర్డ్ యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పుడు ఈయనతో పాటుగా ఆయన కొలీగ్ వీళ్ళద్దరూ కలిసి ఒక మందుని కనుగొంటారు అన్నమాట అంటే సైకలాజికల్ గా మన మనస్సు మీద ప్రభావితాన్ని చూపించే మందుని కనుగొంటారు.
(02:41) ఆ మందు కనుగొన్నప్పుడు అమెరికాలో చాలా వ్యతిరేకత వచ్చింది వీళ్ళద్దరి మీద. ముఖ్యంగా ఈ రిచర్డ్ మీద వచ్చింది తర్వాత ఆయనకి ఉద్యోగం పోయింది ఉద్యోగం పోయిన తర్వాత ఈ రిచర్డ్ వాళ్ళ అమ్మగారు చనిపోతారు అంటే ఆవిడకి ఏదో వ్యాధి ఉంది దానివల్ల చనిపోతారు. ఈ రిచర్డ్ బాగా కుంగిపోతాడు అన్నమాట ఏంటి ఈ జీవితం అని చెప్పి కృంగిపోతారు అసలే ఆయన ఒక మందు కనిపెట్టారు అదేంటి మనసు మీద ప్రభావితం చూపించేది ఆ మందు వేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటారు అని కానీ ఆయనకి ఇంకొక సందేహం కూడా ఉండేది అదేంటంటే యోగులు సాధువులు ఈ మందు ఏం వేసుకోకుండా కూడా ఎలా ప్రశాంతంగా ఉంటారు అనే ఆ సందేహం కూడా ఆయన
(03:17) మనసుని ఎప్పుడు తొలిచేస్తూ ఉండేది ఉద్యోగం పోయింది తల్లి చనిపోయింది దాంతో విపరీతంగా బాధపడుతున్న ఆయనకి ఒకసారి భారతదేశం రావాలి అని అనిపించింది అన్నమాట. ఎందుకంటే ఎవరికైనా ప్రపంచ దేశాల్లో ఏదైనా సమస్య వస్తే వాళ్ళు వెంటనే చూసేది ఎక్కడ చెప్పండి భారతదేశం వైపు చూస్తారు. ఈ హిట్లర్ కూడా యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధంలో వాడవలసిన ఈ బాంబులను ప్రిజర్వ్ చేయడం తనకి తెలియలేదు తెలియకపోతే ఏం చేశారు మన దండి బట్టలు ఆయనే కదా రాజమండ్ర నుంచి ఎత్తుకొని వెళ్ళిపోయారు ఆయన్ని మనం మర్చిపోయాం కానీ ఆయన్ని వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. జర్మనీలో ఇప్పటికీ
(03:50) ఆయన ఫోటో ఉంటది. సరే ఈ రిచార్డ్ ఏమో భారతదేశం వచ్చారు భారతదేశం వచ్చిన తర్వాత ఈ రిచర్డ్ కి భగవాన్ దాస్ అని ఆయన పరిచయం అయ్యారు ఆయన కూడా పాశ్చాత్యుడే ఆయన కూడా మన భారతదేశానికి వచ్చి సాధువులని కలుసుకోవటం యోగులని కలుసుకోవటం ఇవి చేస్తూ ఉండేవారుఅన్నమాట సరే భగవాన్ దాస్ తో పాటుగా ఈ రిచర్డ్ కూడా ఈ నీమ కరోలి బాబా ఆశ్రమానికి వెళ్ళడం తటస్తించింది అంతకు ముందురోజు ఈ రిచర్డ్ ఒకసారి ఆరు బయట పడుకుని ఆకాశం వంక చూస్తూ ఉంటే నక్షత్రాలని ఆ నక్షత్రాలలో వాళ్ళ వాళ్ళ అమ్మగారు కనిపిస్తారు.
(04:24) అతని మనసు ఇంకా కృంగిపోతుంది అన్నమాట. చాలా బాధపడతారు. సరే మర్నాడేమో నీమ కరోలి బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నీమ కరోలి బాబా ఈ రిచర్డ్ని చూసి ఈ రిచర్డ్ ని చూసిన వెంటనే ఈ రిచర్డ్ జీవితంలో జరిగిన విశేషాలు అన్నింటిని ఆయన చెప్పేస్తారున్నమాట. వెంటనే ఆశ్చర్యపోతారు. అసలు నా తల్లి గురించి గాని నేను కనిపెట్టిన మందుల గురించి గాని నేనేం చెప్పలేదే ఇదే మొదటిసారి కదా నేను కలుసుకోవడం ఎలా చెప్పారు అని ఆశ్చర్యపోతారు.
(04:51) అసలు ఈ రిచర్డ్ కి నేను కరోలిీ బాబాని చూసిన వెంటనే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఏదో ప్రశాంతత తెలియని ప్రశాంతత అంతకుముందు అతను ఆ మందులు కనిపెట్టినప్పుడు ఆ మందులు ఇవ్వలేనంత ప్రశాంతత ఇక్కడ ఈ నీమ్ కరోలి బాబాను చూసిన వెంటనే అనిపిస్తుందన్నమాట సరే ఆ నీమ కరోలి బాబా అంటారు నువ్వు ఏదో మందు కనిపెట్టావు కదా అవి తీసుకో అని చెప్పి అంటారున్నమాట అప్పుడు ఆ మందు తీసుకొస్తే ఆ మందు అంతటిన ఈ నీమ కరోలి బాబా వేసేసుకున్నాక నాకేమ ఏ మత్తు రావట్లేదే నాకేం మత్తు తీసుకురావట్లేదే అంటారు ఆశ్చర్యపోతాడు రీచాడు ఎందుకంటే ఒక చిన్న మాత్ర వేసుకుంటేనే మత్తు వస్తుంది
(05:27) అలాంటిది నేను కనిపెట్టిన ఆ మందులన్నీ వేసుకున్నా గాన ఎందుకు ఈ నీమ కరోలి బాబాకి మత్తు అనేది రాలేదు అనేది అర్థం కాలేదు కానీ ఒకటి మాత్రం తెలిసింది ఈయనకి ఏవో అద్భుత శక్తులు ఉన్నాయి ఈయన చాలా గొప్పవారు అనే విషయం తెలిసింది. అప్పటికప్పుడు తను నీమ కరోలి బాబాకి పూర్తిగా శిష్యుడు అయిపోయారు అన్నమాట. ఆ నీమ కరోలి బాబా ఈ రిచర్డ్ పేరుని రామదాసుగా మార్చారు.
(05:53) కొన్నాళ్ళు ఇక్కడ ఆశ్రమంలో ఉండి తర్వాత అమెరికా వెళ్ళిపోయి హియర్ నౌ అనే పుస్తకాన్ని రాస్తారు. తర్వాత ధ్యానంలో యోగాలో ఆయన ప్రశాంతతని సంపాదించుకున్నారు. అది మన భారతీయ యోగుల యొక్క గొప్పతనం అన్నమాట. సరే మీకు స్టీవ్ జాబ్స్ఆపిల్ ఫౌండర్ సఈఓ అందరికీ తెలిసినవారు కదా ఆయన ఆపిల్ ఫోన్ మన చేతిలో ఉంటే చాలా గొప్పగా అనుకుంటాం.
(06:19) ఆపిల్ ఫోన్ సఈఓ స్టీవ్ జాబ్స్ ఆ స్క్రీన్ మీద ఆ లాప్టాప్ స్క్రీన్ మీద ఎవరి ఫోటో ఉంటుందో తెలుసా నేమ్ కరోలి బాబా ఆయన ఫోటో ఉంటుంది ఆయన క్రిస్టియన్ కదా మరి నేమ్ కరోలి బాబా ఫోటో ఎందుకు పెట్టుకున్నారు ఒకసారి ఈ చిన్నప్పుడే అంటే బాగా టీనేజ్లో ఉన్నప్పుడే ఈ స్టీవ్ జాబ్స్ భారతదేశం వస్తారు ఎందుకంటే ఈ రామదాసు రాసిన పుస్తకం చదువుతారున్నమాట చదివి అంత ప్రశాంతతను ఎలా పొందారు మనం కూడా అలాంటి ప్రశాంతత పొందొచ్చా అని ఉద్దేశంతో భారతదేశం వస్తారు.
(06:55) కానీ భారతదేశం వచ్చే నాటికే ఈ నీమ కరోలి బాబా శరీరం వదిలి పెట్టేస్తారు. 1973 సెప్టెంబర్ 1న శరీరం వదిలి పెడతారు. ఈ స్టీవ్ జాబ్స్ ఏమో 1974వ సంవత్సరానికి వస్తారన్నమాట. ఆ సంవత్సరంలో వస్తారు. అక్కడ ఆయన లేకపోవచ్చు కానీ ఆయన తపశక్తి అక్కడే ఉంది ఎందుకంటే ఆయన హనుమంతుని ఉపాసకుడు శ్రీరాముని ఎప్పుడు ఆయన ధ్యానిస్తూ ఉండేవారు అంతకుమించి నేను ఏం కరోలి బాబా అత్యంత ప్రేమికుడు అన్నమాట ఆయనకి అహంకారం లేదు ప్రతిఫలం ఆశించకుండా ప్రేమించేవారు సేవ చేస్తూ ఉండేవారు ప్రతిఫలం ఆశించకుండా ప్రేమించేవారు ఆయన ఎప్పుడు అందరినీ ప్రేమిస్తూనే ఉండేవారు సేవ చేస్తూ ఉండేవారు అహంకారం అనేది ఆయన
(07:36) జీవితంలో ఎప్పుడూ లేదు ఇవి ఏవి లేకుండా మనం అన్కండిషనల్ గా భగవంతుని ప్రేమిస్తే అన్కండిషనల్ గా సేవ చేస్తే అన్కండిషనల్ గా మనుషులని ప్రేమిస్తే శక్తులు ఖచ్చితంగా వస్తాయి. ఏకనాథ్ మహారాజు జీవితంలో గాని మనం పొద్దున్న చెప్పుకున్న పూటానం గారి జీవితంలో గాని వీళ్ళందరూ అన్కండిషనల్ గానే ప్రేమించారు ఈ నీమ కరోలి బాబా కూడా అన్కండిషనల్ లవ్ అన్కండిషనల్ సేవ ఇవే చేశారు.
(08:04) సరే ఆయన చూడగానే ఆ ఆశ్రమానికి వెళ్ళగానే ఏదో వైబ్రేషన్స్ ఈ స్టీవ్ జాబ్స్ కి వచ్చాయట. ఏదో తెలియని ఆనందం అప్పటివరకు తన జీవితంలో లేనిది ఏదో కొత్తగా వచ్చినట్లు అనిపించింది. సరే ఆ ఆధ్యాత్మిక అనుభవంతో ఆయన మళ్ళీ అమెరికా వెళ్లి ఆపిల్ సంస్థని స్థాపించారు ఆయన సంస్థలో కూడా ఎక్కువగా ఈ నీమ్ కరోలి బాబానే ఎక్కువగా ఆదర్శంగా తీసుకున్నట్లుగా ఆయన అక్కడ ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు గానీ నీమ కరోలి బాబా యొక్క ఆ ఇన్ఫ్లయెన్స్ బాగా కనిపిస్తూ ఉండేదని అంటూ ఉండేవారు అందరూ సరే తర్వాత మనకిఫేస్బుక్ ఫౌండర్ సఈఓ ఈ మార్క్ జుకర్బర్గ్ మార్క్ కి బాగా తెలుసు కదా
(08:44) ఎందుకంటేఫేస్బుక్ వాడుతూ ఉంటాం కదా అందరం అవును సరే ఈఫేస్బో సఈఓ ఈ సంస్థ ఏమైందంటే బాగా అప్పుల్లోకి వెళ్ళిపోయింది నష్టాల్లోకి వెళ్ళిపోయింది ఆ సంస్థ వెళ్ళిపోతే అప్పుడు ఈ మార్క్ జుగర్బర్గ్ ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్న స్థితిలో ఈ స్టీవ్ జాబ్స్ చెప్పారట ఈ మార్క్ జుకర్బర్గ్ కి చెప్పారట ఒకసారి నువ్వు నేమ్ కరో బాబాని దర్శించుకోవడానికి వెళ్ళు భారతదేశం వెళ్ళు అని అప్పుడు ఆయన కూడా నేమ్ కరోలి బాబాని వచ్చి దర్శనం చేసుకున్న తర్వాతే ఆయనకి ఏం చేయాలి అనేది అనేది ఒక మార్గం తోచింది అని చెప్తారు.
(09:19) ఇప్పుడు ఈ మార్కు జుకర్బర్గ్ కి గాని ఈఫేస్బుక్ ఫౌండర్ కి గాని ఆ రిచర్ గాని అలాగే భగవాన్ దాస్ గాని వీరందరికీ డబ్బు ఉంది అన్ని ఉన్నాయి పరపతి ఉంది అన్ని ఉన్నాయి కానీ మరి భారతదేశం ఎందుకు వచ్చారు చెప్పండి. మిగతా దేశాల్లో లేనిది భారతదేశంలో ఉంది. మిగతా దేశాల్లో అనుభవించలేనిది భారతదేశంలో దొరుకుతుంది కాబట్టి ఎంతమంది పాశ్చాత్యులు భారతదేశానికి వచ్చి మన ఆశ్రమాలలోనూ మన గురువుల దగ్గర దీక్ష తీసుకొని స్థిరపడిపోతూ ఉంటారు చెప్పండి మొన్న కుంభమేళ అప్పుడు కూడా స్టీవ్ జాబ్స్ భార్య దీక్ష తీసుకునే వెళ్ళారు కదా చెప్పండి కుంభమేళకి ఎన్ని దేశాల నుంచి ఎంతమంది మన
(09:57) భారతదేశానికి వచ్చారు మన ఆధ్యాత్మికత మన గురువుల గొప్పతనం మన సాధకుల యొక్క గొప్పతనం ఇవన్నీ పాశ్చాత ఈ మధ్య చాలా బాగా తెలుసుకుంటున్నారు మనమేమో పరాయి దేశాలని ఆదర్శంగా తీసుకుంటూ మన దేశంలో ఉన్న వాటిని మనం మరిచిపోతున్నాం. ఈ సినిమా ఒకవేళ ఎవరైనా చూడాలి అని అనుకుంటే చూడండి ఏదో అద్భుతాలు చేసేసారనో ఏదో అంటే నేనేమో మంత్రాల ద్వారా ఎంతో మందికి రోగాలను తగ్గించారనో దానికోసం కాదు నేను చెప్తుంటాను ఒక మనిషిని మనం వాళ్ళకి మనం డివోటీ అని చెప్పుకోకూడదు వాళ్ళకి మనం డిసైపుల్ గా మారాలి డిసైపుల్ గా మారాలి అంటే అర్థం ఏంటి వాళ్ళు ఏదైతే చేశారో
(10:36) వాళ్ళు ఏదైతే అనుసరించారో వాళ్ళు ఏదైతే పాటించారో వాటిని మనం కూడా అనుసరించి పాటించి సాధ్యమైనంత వరకు వాళ్ళు చెప్పినవి మన జీవితంలోకి నేర్చుకొని వాటిని అనుగుణంగా తీసుకొని మనం ఒక వాటన్నింటిని మనం వంటబట్టించుకుంటే మన మాటకి కూడా శక్తి వస్తుంది. మన నోట్లో నుంచి ఒక చెడు మాట రానంతవరకు మనం ఇంకొకళని ఏడిపించనంతవరకు మనం ఇంకొకళని బాధ పెట్టనంతవరకు మనం కూడా చాలా గొప్పగానే ఉంటాం.
(11:05) కొంతమంది మాట్లాడిన మాటలు నిజమైపోతున్నాయి అంటారు చూసారా ఎందుకు వాళ్ళు బహుశా ఒక తప్పు కూడా మాట్లాడి ఉండరు ఎవరిని ఏడిపించి ఉండరు ఎవరిని బాధ పెట్టి ఉండరు అలా ఉన్నప్పుడు శక్తి కచ్చితంగా వస్తుంది. ఆ సినిమా వీలుంటే మీరు చూడండి నేను కూడా ఆ సినిమా చూడలేదు చూడాలి అని అనుకుంటున్నాను ఈ నీమ కరోలి బాబా గురించి ఇదివరకు ఒక వీడియో చేశను నేను మన ఛానల్ లో ఉంటుంది చూడండి ఈరోజు నీమ కరోలి బాబా ఆశీర్వచనం మనకు ఉందేమో అందుకే ఆయన గురించి కాసేపు మనం కూడా తలుచుకునే అవకాశము అదృష్టము వచ్చింది.
(11:38) ఏ మహనీయుడిని తలుచుకోవాలి అన్నా ఏ క్షేత్రానికి వెళ్ళాలి అన్నా ఏ మంచి పని చేయాలి అన్నా ఆయన అనుజ్ఞ ఉంటే తప్ప మనం ఏమి చేయలేం. ఈ గుహలో ఉండే తపస్సు చేసుకుంటున్నప్పుడే ఆయన చుట్టూ సర్పాలు వచ్చి చుట్టుకునేవట ఇది కైంచి ధామం నీమ కరోలి బాబా ఆశ్రమం అన్నమాట లోకా సమస్త సుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు గారు
No comments:
Post a Comment