హస్త ప్రయోగం చేసే అలవాటుని ఆపేదెలా? #telugubhakti #bramhacharya #selfcontrol #mindcontrol #krishna
Author Name:Kurmagram
Youtube Channel Url:https://www.youtube.com/@Kurmagrama
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ulLYVLeEFe4
Transcript:
(00:00) హస్త ప్రయోగం చేసే అలవాటుని ఆపేది ఎలా [సంగీతం] హరే కృష్ణ సో ఈ హస్త ప్రయోగంే చాలా పెద్ద చెడ అలవాటు ఎంతోమంది [సంగీతం] యువకులు కొన్ని వేల సంఖ్యలో చాలా సమస్యకు లోన అవుతూ ఉన్నారు. ఏ అలవాటయనా [సంగీతం] దానిలో నుంచి బయట పడాలంటే చాలా కష్టమే కానీ అసాధ్యమైనటువంటి విషయం ఏమి లేదు శీల ప్రభుపాల వారు చెప్తారు ఇంపాసిబుల్ ద ఫూల్స్ డిక్షనరీ అది మూర్ఖుల యొక్క డిక్షనరీలో ఉంటుంది అసాధ్యం అనేది సాధ్యమవుతుంది మనకు దీనిలోనుంచి బయటికి రావాలనే కోరిక మనకు ఉంటే మొట్టమొదట ఆ యొక్క అలవాటు నుంచి బయట పడడం ఎలా అనేసి మనం ప్రయత్నించడం.
(00:41) సో దానివల్ల వచ్చేటువంటి చెడు ఫలితాలు ఇక హస్త ప్రయోగం వల్ల మన యొక్క పూర్తి ఆ అలవాట్లు [సంగీతం] పూర్తిగా నాశనం అవుతాయి మన చెడు అలవాటు వల్ల మన యొక్క జీవితం అనేది కూడా నాశనం అయిపోతుంది. సో అందువల్ల ఈ యొక్క అలవాటు అనేది పూర్తిగా మనం ఆపివేయాల్సినటువంటిది. సో ముఖ్యంగా పడుకునే ముందు చెడు ఆలోచనలు రావడం వాళ్ళు ప్రయత్నపూర్వకంగా కాకుండా అప్రయత్నం కూడా జరిగిపోవడం [సంగీతం] ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
(01:13) వాళ్ళు పడుకునే ముందు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ పుస్తకంలో నుంచి భగవంతుని యొక్క లీల ఒకటి చదవడం భగవంతుని యొక్క నామాన్ని జపం చేయడం నిరంతరం భగవంతుని యొక్క ఆలోచనలో ఉండడం కృష్ణుని గురించి ఆలోచించడం ఈ కృష్ణ చైతన్యమే అత్యున్నతమైనటువంటి యక్క పరిష్కారం ప్రతి అలవాటు సో ఈ యొక్క కృష్ణ భక్తిలో ఈ మంచి అలవాట్లు మనం నేర్చుకోవడం ద్వారా ఈ చెడు [సంగీతం] అలవాట్ల నుంచి మనం బయట పడవచ్చు.
(01:38) సో ప్రాక్టికల్ గా మనం చూస్తే ఆ యొక్క అలవాటుని మనం ఆపివేయాలి అక్కడ ఆపివేయాలి ఆపివేయాలంటే మన కృష్ణ [సంగీతం] భక్తిని ఆచరించడం ప్రారంభించాల ఈ నీచమైనటువంటి అలవాట్లు మనం వదులుకోవాలంటే ఉన్నతమైనటువంటి అలవాట్లు మనం అలవాటు చేసుకోవాలి ఇది పెద్ద విషయం కాదు దీనిలో వచ్చేటువంటి ప్రయోజనం ఏమ లేదు దీని వల్ల కొన్ని లక్షల నష్టాలే ఉన్నాయి కానీ దీనిలో ప్రయోజనం లేదు.
(01:58) సో ఎందుకు మనం అందులో పడిపోవడం. సో మనకు అనిపిస్తుంది ఇది దాని నుంచి బయట పడడం అని చాలా సులభం పెద్ద విషయం కాదు [సంగీతం] ఇది ఎంతో మంది ఆ విధంగా బయటిక వచ్చారు పాశ్చాత్య దేశాలలో శిల ప్రభుపాల వారు వెళ్ళినప్పుడు ఇలాంటి అలవాట్లు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా దాని నుంచి బయటికి వచ్చేసి కృష్ణ భక్తిని [సంగీతం] ఆచరిస్తూ ఎంతో ఆనందంగా ఉన్నారు ఎన్నో మంచి అలవాట్లు నేర్చుకునేసి [సంగీతం] సో ఈరోజు యువతకు ఇది ఒక ముఖ్యమైనటువంటి ఆదేశం సో ఇలాంటి అలవాట్లు మీరు పడిపోకండి పూర్తిగా అనవసరంగా జీవితం అనేది నాశనం అవుతుంది.
(02:25) సో అందువల్ల మీరు కృష్ణ భక్తిని ప్రారంభించండి కృష్ణ చైతన్య యొక్క బ్రహ్మచర్యాన్ని శిక్షణ పొందండి దాని ద్వారా ఈ యొక్క అలవాటు నుంచి [సంగీతం] మీరు బయట పడొచ్చు హరే కృష్ణ ఓ
No comments:
Post a Comment