Honeybee లో Male Bees చేసే అతిపెద్ద Sacrifice!Future Generations కోసం ప్రాణ త్యాగం చేసే Drone Bees!
Author Name:BEE FRESH
Youtube Channel Url:https://www.youtube.com/@bee_fresh
Youtube Video URL:https://www.youtube.com/watch?v=tHIxd3l5ETc
Transcript:
(00:00) క్వీన్ బి తో [సంగీతం] కలిస్తే చనిపోతాయని తెలిసి కూడా ఫ్యూచర్ జనరేషన్స్ కోసం క్వీన్ తో మేట్ అయ్యి ప్రాణత్యాగం చేస్తాయి. బ్రతుకైన [సంగీతం] చావై నీకోసమే జనరల్ గా అందరికీ డ్రోన్ అనంగానే ఇదే గుర్తొస్తది కదా కానీ మాకు మాత్రం ఇది గుర్తొస్తది ఎందుకంటే మా తేనెటీగల సామ్రాజ్యంలో మేల్ బీ ఈ డ్రోనే. ఈ తేనెటీగల సామ్రాజ్యంలో ఆడవాళ్ళది పైచేయ అని చెప్పాను కదా కానీ వీటికంటే మగ ఈగలు చాలా గొప్పవి ఎందుకంటే క్వీన్ తోటి మేట్ అవుతే చనిపోతాయని తెలిసి కూడా మేటింగ్ అవుతాయి ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మేట్ అయ్యి ప్రాణ త్యాగం చేస్తాయి. ఈ డ్రోన్ బి
(00:37) గురించి చెప్పాలి అంటే దీనికి స్టింగ్ ఉండదు. వర్కర్ బీ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం లావుగా ఉంటుందన్నమాట. మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇవి ఏం పని [సంగీతం] చేయవు లోపల జస్ట్ తిని కూర్చుంటాయి. ఈ వర్కర్ బీసే వీటికి ఫుడ్ వాటర్ అన్ని తెచ్చిపెడతాయి ఎందుకంటే క్వీన్ తోటి మేట్ అవ్వాలి అంటే హెల్దీగా ఉండాలి కాబట్టి దీన్ని మంచిగా చూసుకుంటాయి అన్నమాట వర్కర్ బీస్ సో ఈ మేటింగ్ ఎట్లా జరుగుతుందో మీకు తెలుసా మనం ఎట్లైతే ముహూర్తం చూసి పెళ్లీలు ఇట్ల ఎట్లైతే చేస్తామో ఈ వర్కర్ బీస్ కూడా మన వెదర్ కండిషన్స్ క్లైమేట్ ని చెక్ చేసుకొని భూమికి ఆకాశానికి మధ్యలోకి
(01:08) తీసుకెళ్లి క్వీన్ బీ ని డ్రోన్ బీ ని తీసుకెళ్లి అక్కడ మేటింగ్ అరేంజ్ చేస్తాయి అన్నమాట అవ్వంగానే ఇమ్మీడియట్ గా గాలిలోనే ఈ మేల్ బీ చనిపోతుంది. డ్రోన్ బి గాలినే చచ్చిపోతదని తెలిసి కూడా మేట్ అయిపోయి [సంగీతం] చనిపోతుందన్నమాట అందుకే మన ఈ డ్రోన్ అంటే మేల్ బి చాలా గొప్పది అని చెప్పిన ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ తేనె టీగలల్ల ఆడది పుట్టాలా మగది అంటే క్వీన్ బి పుట్టాలా వర్కర్ బి పుట్టాలా డ్రోన్ [సంగీతం] పుట్టాలా అనేది మొత్తం కూడా మన వర్కర్ బి చేతుల్నే ఉంటది అంటే ఈ తేనె టీగల చేతులనే ఉంటది.
(01:38) సో దీని గురించి ఇంకా ఎక్స్ప్లనేషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. [సంగీతం]
No comments:
Post a Comment