Wednesday, September 2, 2026

ఎందుకు ఇది లేకపోతె success, sexual transmutation, అస్సలు సాధ్యం కాదు? Self control secrets?

ఎందుకు ఇది లేకపోతె success, sexual transmutation, అస్సలు సాధ్యం కాదు? Self control secrets?

Author Name:viswam-vishnuhu

Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=gyG-0Tlbf-o



Transcript:
(00:00) బ్రహ్మచర్యంలో ముందుకు వెళ్ళాలన్నా సెక్షువల్ ట్రాన్స్పోర్టేషన్ చేయాలన్నా మనీని సంపాదించాలన్నా మన గోల్ ని మనం రీచ్ అవ్వాలన్నా సక్సెస్ అవ్వాలన్నా మన దగ్గర మన చేతుల్లో ఉండాల్సిన ఒకే ఒక బ్రహ్మాస్త్రం ఉంది ఏంటో తెలుసా అదే సెల్ఫ్ కంట్రోల్ అనే బ్రహ్మాస్త్రం ఇది లేకపోతే మనం ఎంత చేసినా అది వేస్టే సెల్ఫ్ కంట్రోల్ ఉన్నవాడి దగ్గరికి అన్ని ఒక ఫ్లోలో అన్ని వచ్చేస్తాయి వన్ బై వన్ వన్ బై వన్ అన్ని వచ్చేస్తాయి.
(00:34) ఒకసారి ఆలోచించండి మీ దగ్గర డబ్బు ఉంది మీ దగ్గర పదవి ఉంది కానీ సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే అన్ని మీ చేతుల్లో నుండి జారిపోతాయి. అవునా సెల్ఫ్ కంట్రోల్ అంటే కోరికల్ని చంపుకొని బతకడం కాదు కోరికకి బానిస అవ్వకుండా బతకడం ఫర్ ఎగజాంపుల్ బ్రహ్మచర్యంలో బయట ఫుడ్ ఎక్కువ తినకూడదు ఎందుకంటే కోరికలు ఎక్కువగా వస్తాయి కాబట్టి బయట ఫుడ్ తినాలని అనిపించినా తినకపోవడం సెల్ఫ్ కంట్రోల్ అవునా కోపం వచ్చినా రియాక్ట్ కాకపోవడం సెల్ఫ్ కంట్రోల్ డబ్బు నీ దగ్గరికి వచ్చినా డబ్బుని వేస్ట్ చేయకుండా ఉండడం సెల్ఫ్ కంట్రోల్ నీకు ఒక కోరిక వచ్చింది సెక్షువల్ కోరిక వచ్చింది దానికి నువ్వు
(01:21) వెంటనే రియాక్ట్ కాకపోవడం సెల్ఫ్ కంట్రోల్ అంటే నాకు నచ్చింది కాబట్టి నేను చేస్తాను అనే అనే స్థాయి నుండి ఇది నాకు అవసరమా అనే స్థాయి వరకు రావడమే సెల్ఫ్ కంట్రోల్ ఈ సెల్ఫ్ కంట్రోల్ ఉన్నవాడి దగ్గరికి అన్ని వస్తాయి ఫర్ ఎగజాంపుల్ సెల్ఫ్ కంట్రోల్ చేశవంటే ఫస్ట్ నీకు మారేది ఏంటో తెలుసా నీ క్యారెక్టర్ మారుతుంది.
(01:49) నీకు క్యారెక్టర్ మారిందనుకో సొసైటీలో నీకు పేరు వస్తుంది ట్రస్ట్ వస్తుంది. ఎప్పుడైతే సొసైటీలో నీకు ట్రస్ట్ వచ్చిందో అవకాశాలు వస్తాయి. ఎప్పుడైతే అవకాశాలు వస్తాయో నీకు సక్సెస్ వస్తుంది డబ్బు వస్తుంది. ఎప్పుడైతే సక్సెస్ డబ్బు వస్తుందో అప్పుడు నీకు ఫేమ్ వస్తుంది. ఎప్పుడైతే ఫేమ్ వస్తుందో నీకు రికగ్నైజేషన్ వస్తుంది చూసావా సెల్ఫ్ కంట్రోల్ అనేది చిన్నవాడే కానీ దాని వెనకాల ఇన్ని ఉన్నాయి ఇన్ని ఫ్లోలో నడుచుకుంటూ వస్తాయి అందుకే సెల్ఫ్ కంట్రోల్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ మస్ట్ సెల్ఫ్ కంట్రోల్ ఉండి తీరాల్సిందే బ్రహ్మచర్యంలో గాని నువ్వు సక్సెస్ ని
(02:28) సాధించాలన్నా నీ గోల్ ని నువ్వు రీచ్ అవ్వాలన్నా సెల్ఫ్ కంట్రోల్ అనే బ్రహ్మాస్త్రం మన చేతిలో ఉండాల్సిందే ఓకే తన మనసుని కంట్రోల్ చేసినవాడే జీవితాన్ని కంట్రోల్ చేయగలడు తెలుసా అదే సెల్ఫ్ కంట్రోల్ మరి మీకు ఉందా సెల్ఫ్ కంట్రోల్ ప్రపంచాన్ని జయించిన వీరుడైనా సరే తన మనసుని ఇంద్రియాలని జయించకపోతే ఒక చిన్న కోరిక ముందు మోకాళ పడి తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాడు.
(02:59) అయితే మీ నియంత్రణలో మీ మనసు ఉందా మనసు చేతిలో మీరున్నారా మహాభారతంలో ఒక చిన్న తప్పు ఒక్క క్షణం కామాన్ని అనచకపోవడం వల్ల 100 ఏనుగుల బలం ఉన్న ఒక మహావీరుడు చివరికి తన ప్రాణాల్ని ఎలా కోల్పోయాడు? ఎలా చివరికి రక్తపు ముద్దలా మారిపోయాడు. సెల్ఫ్ కంట్రోల్ లేని మనిషి బ్రేక్ లేని కార్ లాంటివాడు ప్రయాణం ఎంత స్పీడ్ గా ఉన్నా సరే ప్రమాదం అయితే తప్పదు ఒక నోటిఫికేషన్ చూడగానే ఒక అమ్మాయి ఫోటో చూడగానే కంట్రోల్ తప్పిపోయే వ్యక్తి బ్రహ్మచర్యాన్ని ఏం పాటిస్తారు సెక్షువల్ ట్రాన్స్మిటేషన్ ఎలా చేస్తారు మీ గోల్స్ ని మీ సక్సెస్ ని ఎలా సాధిస్తారు
(03:44) బాహ్య ప్రపంచంలో మనం ఎంత మహావీరులైనా సరే మన అంతరంగం పై మనకి కంట్రోల్ లేకపోతే మనం ఏమి సాధించలేము ఏమి సాధించలేము సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకపోతే మన వినాశనాన్ని ఎవ్వరూ ఆపలేరు. దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగజాంపుల్ మహాభారతంలోని కీచకుడి కథ. కీచకుడు ఎవరో తెలుసా విరాటరాజుకి బావమరిది. సింహబలుడు అనే పేరుతో పేరు గాంచిన ఒక యోధుడు.
(04:12) ఎన్నో యుద్ధాలు గెలిచిన ఒక మహావీరుడు. బంద ఏనుగుల బలం ఉన్నవాడు కీచకుడు. అదే సమయంలో అజ్ఞాతవాసం పాటిస్తున్న ద్రౌపది దేవి సైరేంద్రి రూపంలో విరాటరాజు కొలువులో మహారాణి దగ్గర సేవకురాలుగా పనిచేస్తూఉంటుంది. అక్కడ భీముడు వంటవాడి రూపంలో ఉంటాడు. ఒక సమయంలో మహారాణి దగ్గరికి కీచకుడు వస్తాడు. కీచకుడు అక్కడికి వచ్చిన వెంటనే సైరంద్రిని చూసి అంటే ద్రౌపదిని చూసి కామంతో కళ్ళు మూసిపోతాయి సెల్ఫ్ కంట్రోల్ తప్పిపోతాడు అన్నమాట.
(04:45) ఇక్కడే మనం సెల్ఫ్ కంట్రోల్ ప్రాధాన్యత ఒకసారి ఆలోచించాలి. బంద ఏనుగుల బలం ఉన్నవాడు ఒక మహా పదవిని స్వీకరించినవాడు ఎన్నో యుద్ధాలు గెలిచినవాడు తన మనసుని కంట్రోల్ చేయలేకపోయాడు అక్కడ ఉన్నది పరశ్రీ అని తెలిసిన ఒక మహా పతివ్రత అని తెలిసిన తను వద్దని బతిమలాడిన వినలేదు. చివరికి తన అక్కకి తన అక్క సహాయంతో సైరంద్రిని రాత్రిపూట మధ్యం తెప్పించుకోవాలనే నెపంతో సైరంద్రిని తన రాజభవనానికి రప్పించుకుంటాడు కీచకుడు అక్కడ బలవంతంగా బంధించాలని చూస్తే తప్పించుకొని సైరేంద్రి రాజ్యసభలోకి పరిగెడుతూ వస్తుంది.
(05:22) అయినా సరే వదలకుండా కీచకుడు అక్కడికి సైరేంద్రిని పట్టుకొని కాలుతో తంతాడు. ఒకసారి ఆలోచించండి రాజ్యసభలో అంతమంది ఉంటారు రాజు ఉంటాడు అయినా సరే ఆమెను పట్టుకొని కాలుతో తన్నాడు అంటే ఎంత అహంకారం ఉండాలి ఎంత సెల్ఫ్ కంట్రోల్ అనేది తప్పిపోయి ఉండాలి ఒక్క క్షణం తన బుద్ధిని మర్చిపోయాడు తన విచక్షణని మర్చిపోయాడు తన ఒక మహా వీరుడని మర్చిపోయాడు.
(05:48) రాజ్యసభలో జరిగిన అవమానానికి గుర్తు చేసుకొని రాత్రిపూట భీముని కలవడానికి వెళ్తుంది. సైరంగ్ భీముని కలిసి తన బాధనంతా చెప్తుంది ఇలా జరిగింది అని అజ్ఞాతవాసం భంగం కాకూడదు కాబట్టి వాళ్ళద్దరు ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేస్తాడు. మరుసటి రోజు సైరంద్రి అంటే ద్రౌపది దేవి కీచకుడి దగ్గరికి వెళ్లి నటిస్తుంది. సరే నిన్ను నేను కలవడానికి సిద్ధమే రాత్రి నువ్వు ఎవరు చూడకుండా నృత్యశాలకి దగ్గరికి వచ్చేయి నేను అక్కడ ఉంటాను అని చెప్తుంది.
(06:19) హ్యాపీగా ఫీల్ అయిపోతాడు కీచకుడు కానీ అక్కడే ప్రకృతి అనేది డెడ్ లైన్ గీసిందని మనవాడికి తెలియదు కదా సో కీచకుడు సైరంద్రిని కలవడానికి వృత్తశాలకు వస్తాడు రాత్రిపూట అక్కడ మంచం మీద ఎవరో పడుకొని ఉంటారు సైరంద్రి అనే అనుకొని ఉంటాడు. వచ్చి ముసుగు తీయగానే అక్కడ ఉన్నది యముడి రూపంలో ఉన్న మన భీమసేనుడు ఆ రాత్రి ఇద్దరికీ ఓరాహోరీగా యుద్ధం అనేది జరిగింది.
(06:47) ఒక పక్క భీమసేనుడు ఒక పక్క కీచకుడు ఇద్దరు బలంలో ఏ మాత్రం తీసుకోని వ్యక్తులు అన్నమాట కానీ ఆ రాత్రి మాత్రం కీచకుడి బలం ఏమాత్రం పని చేయలేదు ఎందుకంటే డెడ్ లైన్ అనేది వచ్చేసింది కదా అప్పుడు మన బలం పనిచేయవు మన పదవి పనిచేయవు మన బ్యాక్గ్రౌండ్ పనిచేయదు మన డబ్బు పనిచేయదు డెడ్ లైన్ వచ్చేసిందంటే ఎవ్వరు కాపాడలేదు భీముడు ఏం చేసాడు కాళ్ళు చేతులు విరిచేసాడు చిదిమేసాడు తన శరీరాన్ని ఒక మాంసపు ముద్దలా మార్చేసి అక్కడ పడేసి వెళ్ళిపోయాడు.
(07:19) మరసటి రోజు అందరూ వచ్చి చూడగానే అందరూ షాక్ అయిపోయారు ఎందుకంటే అక్కడ శవం లేదు అక్కడ ఒక మాంసపు ముద్ద మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఈ కీచకుడి కథ నుండి మనం ఏం నేర్చుకోవాలి ఫస్ట్ ఏదైనా ఒక తప్పుడు ఆలోచన వస్తే మనసులోనే తుంచేయాలి. కీచకుడు ఆ స్త్రీని చూడగానే అంటే ద్రౌపదిని చూడగానే అరే నా పదవికి ఇది కరెక్ట్ కాదు నేను ఒక మహావీరుని ఆమె పరశ్రీ ఒక మహా పతివ్రత అని మనసులోనే తుంచేసి ఉంంటే తన చావు అంత ఘోరంగా ఉండేది కాదు మనకు కూడా అంతే ఒక తప్పు ఆలోచన వచ్చిన వెంటనే దానికి బానిస అవ్వకుండా మనసులోనే తుంచేయాలి ఎప్పుడైతే స్టార్టింగ్ లోనే దాన్ని తుంచేస్తామో అది ఆ పెద్ద ఆలోచన వరకు రాదు
(08:07) అక్కడితో ఆగిపోతుంది. సెకండ్ బలం డబ్బు బ్యాక్గ్రౌండ్ మనుషులు ఏవి నిన్ను కాపాడలేవు ఎప్పుడైతే నువ్వు ఒక తప్పు చేస్తావో సెల్ఫ్ కంట్రోల్ వదిలేసి అక్కడ ప్రకృతి అనేది ఒక డెడ్ లైన్ అనేది తీసేసి ఉంటుంది. మీరు సాక్ష్యం మూవీ చూసారా మీలో ఎవరైనా అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది సృష్టి చూస్తుంది జాగ్రత్త అని మనం ఎప్పుడైతే ఒక తప్పు చేస్తామో ఆటోమేటిక్ గా ప్రకృతి అనేది వీళ్ళ చేత నువ్వు ఇలానే అనుభవించాలి అని ఒక డెడ్ లైన్ గీసేసి ఉంటుంది.
(08:42) దాని నుంచి తప్పించుకోవడం ఎవ్వరి వల్ల కాదు నీ డబ్బు పనికి రాదు నీ బ్యాక్గ్రౌండ్ పనికి రాదు నీ మనీ పనికి రాదు మనుషులు కూడా నిన్ను కాపాడలేరు ఆ డెడ్ లైన్ నుంచి సో ఏదైనా ఒక తప్పు చేసే ముందు కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉండి తీరాల్సిందే ఆ క్షణంలోనే తుంచే మనసులోనే అది మొక్కై మహా వృక్షంగా మారకముందే చిన్న విత్తనంగా ఉన్నప్పుడే పీకి పారేయాలి అది ఏదైనా సరే సెల్ఫ్ కంట్రోల్ తప్పిపోతే చాలా చాలా పొరపాట్లు అనేటివి జరుగుతూ ఉంటాయి మన లైఫ్లో అందుకే సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు మన పరిస్థితి ఏంటో తెలుసా అసలు ఎవ్వరికీ కూడా సెల్ఫ్ కంట్రోల్ ఉండడం లేదు
(09:24) చిన్న రీల్ చూడగానే క్లాట్ అయిపోతాం చిన్న మెసేజ్ రాగానే సెల్ఫ్ కంట్రోల్ తప్పిపోతాం ఒక అమ్మాయి మంచిగా కనిపిస్తే సెల్ఫ్ కంట్రోల్ పోతుంది. ఒక రీల్ ఒక నోటిఫికేషన్ ఒక చాట్ ఒక ఫోన్ కాల్ సెల్ఫ్ కంట్రోల్ మొత్తం పోతుంది. మనం క్యారెక్టర్ లేకుండా 100 సంవత్సరాలు బతికిన వేస్ట్ బ్రదర్స్ క్యారెక్టర్ ఉండి ఒక రోజు బతికినా చాలు మనం 1000య మందికి ఇన్స్పిరేషన్ అవ్వాల్సిన పనే లేదు కనీసం మన పిల్లలకి మనం ఇన్స్పిరేషన్ ఇస్తే చాలు ఇన్స్పిరేషన్ అయితే చాలు ఒకరోజు వాళ్ళే అనుకుంటారు మా నాన్న డబ్బు సంపాదించలేదు కానీ క్యారెక్టర్ ని సంపాదించాడురా మా నాన్న
(10:02) బతికితే అలా బతకాలిరా అని అంతకన్నా సక్సెస్ ఉంటుందా రేపు పొద్దున్న మీ అబ్బాయి పెరిగి పెద్దవాడయి సిట్టింగ్ లో కూర్చొని అంటారు మీరు ఇలా చేస్తే మా నాన్న ఎంతసేపు తాగుడు బెట్టింగ్లు ఆడోళ్ళ వెనక పోతానే ఉంటాడు ఈ అలవాటు లేదురా మా నాన్నకి మా నాన్న కడుపుని ఎందుకు పుట్టానురా అని అనిపించుకోవడం కన్నా పుడితే మా నాన్న కడుపును పుట్టాలిరా అని అనిపించుకోవడంలో ఎంత సక్సెస్ ఉంటుంది ఒక ఫాదర్ కి గాని ఒక మదర్ కి గాని ఈరోజు ఒక అమ్మాయిని చూడగానే టెంప్ట్ అయిపోతాం ఒక అందమైన ైన అబ్బాయిని చూడగానే టెంప్ట్ అయిపోతాం ఒకరు చాట్ చేస్తే చాలు టెంప్ట్ అయిపోతాంఇస్గ లో ఒక
(10:44) మంచి రీల్ చూడగానే టెంప్ట్ అయిపోతాం సెల్ఫ్ కంట్రోల్ లేదు ఎవరికీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ మధ్యలో నన్ను కొంతమంది అడుగుతున్నారు ఏంటో తెలుసా నాకు కామెడీ అనిపిస్తుంది ఇది కలియుగం సిస్టర్ మీరు ఏం మాట్లాడుతున్నారు ఎక్కడ చూసినా టెంప్టేషన్స్ అని అది ఎవరంటారో తెలుసా సెల్ఫ్ కంట్రోల్ చేయలేని దమ్ము దమ్ము లేని వాళ్ళు ఆ మాట అంటారు దమ్ము ఉండాలి సెల్ఫ్ కంట్రోల్ చేయాలంటే దమ్ము ఉండాలి నేను చేస్తాను అని మీకన్నా గొప్పదా ఆ టెంప్టేషన్ మీకన్నా గొప్పవా అవన్నీ మీరు తలుచుకుంటే ఎంతసేపు ఎంతసేపు ఇవన్నీ నేను కంట్రోల్ చేయగలను అని మీరు గట్టిగా
(11:23) ఫిక్స్ అయిపోతే మిమ్మల్ని ఇది చేసే ఇది చేసేది ఏమన్నా ఉందా సో అలా ఎప్పటికి అనుకోకండి కలియుగమైనా ఏ యుగమైనా ఎన్ని యుగాలు మారినా మనిషిమ మనిషే మనిషి జంతువు కాదు సో అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎంతో మంది సెల్ఫ్ కంట్రోల్ చేసిన మహానుభావులు పుట్టిన ఒక సనాతన ధర్మంలో మనం పుట్టాం బ్రదర్స్ వాళ్ళ పరువు మనం ఎప్పటికీ తీయకూడదు ఇంకా మన రేపటి తరానికి మనం ఇన్స్పిరేషన్ అవ్వాలి ఫలానా వాళ్ళు ఇంత సెల్ఫ్ కంట్రోల్ గా ఉన్నారు ఇంత సెల్ఫ్ కంట్రోల్ గా లైఫ్ ని లీడ్ చేశారు అని కానీ వాళ్ళు తిట్టుకునేలా ఉండకూడదు వాడు ఉన్నాడా వాడు వాడుఎప్పుడు
(12:07) తాగుబోతు వాడెప్పుడు పేకాట వాడుఎప్పుడు ఆడోళ్ళ వెనకే పోతానే ఉంటాడు వాడెప్పుడు చాటింగ్ రీల్స్ వాడెప్పుడు అమ్మాయి వెనకే తిరుగుతా ఉంటాడు ఇలా క్యారెక్టర్ లేకుండా బతకకూడదు క్యారెక్టర్ ఉండి ఒక్కరోజు బతికినా చాలు సక్సెస్ సాధించాలన్నా మనం ఏం సాధించాలన్నా ఫస్ట్ కావాల్సింది మనకి సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ ఉంటేనే క్యారెక్టర్ వస్తుంది.
(12:32) మీకు తెలుసో తెలియదో ఒకసారి వివేకానందుడు అమెరికాలో స్పీచ్ ఇస్తుంటే అక్కడ ఒక మహిళ వచ్చి వివేకానందుడు దగ్గరికి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీలాంటి కొడుకు కావాలి అని అంటుంది వివేకానందుడితో వివేకానందుడు ఏం సమాధానం చెప్పాడో తెలుసా నేను నాలాంటి కొడుకుని ఇస్తానో లేదో నాకు తెలియను నాకు తెలియదు కానీ అమ్మ ఈ రోజు నుండి నేనే నీ కొడుకుని అవుతాను నువ్వే నా తల్లివి అన్నాడు ఎంత సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి అలాంటి వాళ్ళు పుట్టిన దేశంలో మనం పుట్టాం బాగా గుర్తుపెట్టుకోండి డబ్బు పోతే మళ్ళీ సంపాదించొచ్చు కానీ క్యారెక్టర్ పోయిందంటే
(13:12) వేస్ట్ ఏం చేసినా తిరిగి మళ్ళీ క్యారెక్టర్ అనేది రాదు ఒక్కసారి వాడు ఎప్పుడు ఆడోళ్ళ గనుకే తిరుగుతా ఉంటాడు అనే ఒక మచ్చ వచ్చేస్తే నీకు అది ఎప్పటికీ పోదు వాడికి అసలు క్యారెక్టరే లేదు అని నువ్వు సొసైటీలో అనిపించుకుంటే ఆ పేరు అంతే ఇంకా లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది ఆ మచ్చ అలాగే ఉంటుంది. సో క్యారెక్టర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కి పునాది సెల్ఫ్ కంట్రోల్ మరి ఈరోజు నుండి సెల్ఫ్ కంట్రోల్ చేస్తారా ట్రై చేయండి కచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు.
(13:50) ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అంత మామూలు కాదు మేధావులు నేను అదయతే కచ్చితంగా చెప్పగలను. కచ్చితంగా మీరు సెల్ఫ్ కంట్రోల్ చేస్తారు. ఈరోజు నుండి సెల్ఫ్ కంట్రోల్ ని స్టార్ట్ చేసేవాళ్ళు ఐ యమ్ రెడీ టు స్టార్ట్ సెల్ఫ్ కంట్రోల్ అని కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే కచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది.
(14:14) సో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు కదా సో సీ యు బాయ బాయ్ టేక్ కేర్

No comments:

Post a Comment