Thursday, September 3, 2026

వీర్యం కోల్పోయిన తర్వాత ఏదో తప్పు చేశానన్న భావన ఎందుకు కలుగుతుంది? #bramhacharya #selfcontrol

వీర్యం కోల్పోయిన తర్వాత ఏదో తప్పు చేశానన్న భావన ఎందుకు కలుగుతుంది? #bramhacharya #selfcontrol

Author Name:Kurmagram

Youtube Channel Url:https://www.youtube.com/@Kurmagrama

Youtube Video URL:https://www.youtube.com/watch?v=1udUtYu6O10



Transcript:
(00:01) వీర్యం కోల్పోయిన తర్వాత ఏదో తప్పు చేశానన్న భావన ఎందుకు కలుగుతుంది హరే కృష్ణ అది తప్పు కాబట్టి అలా కలుగుతుంది. ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ ఉంటాడు. ప్రతి జీవికి తెలుసు ఏది మనం తప్పు చేస్తున్నాం ఏది మనం ఒప్పు చేస్తున్నాం. కొందరు ఏదో తప్పుగా చెప్తారు మాకు తెలియదు అనేసి తెలియనటువంటి జీవి లేదు అంతర్గతంగా ప్రతి ఒక్క జీవికి భగవంతుడు ఎప్పుడు సూచిస్తూ ఉంటాడు ఇది తప్పు ఇది [సంగీతం] ఒప్పు ఇది తప్పు ఇది ఒప్పు అనేసి సో ఆ యొక్క జీవి ఎవరైతే ఆ వీర్యం యొక్క ఒత్తిడి తట్టుకోలేకుండా వీర్యాన్ని వదలానేసి అనుకుంటాడో దాని వల్ల ఏదో ఒక ఆనందాన్ని వస్తుందనేసి
(00:42) ఫీల్ అవుతూ ఉంటాడు. [సంగీతం] ఏదో పొందుతున్నాడని అనుకుంటాడు. ఎప్పుడైతే అతను స్కలనం అనేది జరుగుతుందో దాని వల్ల ప్రయోజనం ఏమి లేదని అర్థంవుతుంది. సో అప్పుడు అతను చింతిస్తాడు [సంగీతం] దీన్ని అనవసరంగా నేను కోల్పోయాను ఎందుకంటే శరీరంలో ఉన్నటువంటి కహారం యొక్క సమస్త సారాంశం ఇక శరీరానికి [సంగీతం] ప్రాణానికి కావలసినటువంటి అంత ఓజ శక్తి దానిలో ఉంటుంది.
(01:06) అది కోల్పోయినప్పుడు చాలా [సంగీతం] సమయం వృదా అయిపోతుంది ఎంతో దాన్ని కష్టపడి మనం చూడండి కష్టపడి డబ్బులు సంపాదిస్తాం అనవసరంగా వదిలేసుకున్నాం అనుకోండి ఎవరికైనా బాధ కలుగుతుంది. అదేవిధంగా ఎంతో కష్టపడి చేసినటువంటి యొక్క అంటే ఎంతో అత్యున్నత ప్రయోజనానికి ఉపయోగించేటువంటి [సంగీతం] యొక్క ఆ శక్తిని అనవసరంగా ఎందుకు వృధా చేయించుకున్నాన బాధ కలుగుతుంది.
(01:27) ఈవెన్ దో కొంత తెలియకుండా కూడా దాని యొక్క పవర్ అంతా చాలా మందికి తెలియదు తెలియకున్నా ఆ యొక్క నష్టం అనేది వాళ్ళలో ఫీల్ అవుతుంది అన్నమాట [సంగీతం] ఎప్పుడైతే ఆ వ్యక్తి వీర్యాన్ని కోల్పోతాడో అతను నిస్సనంగా ఫీల్ అయిపోతాడు ఎందుకంటే ఆ [సంగీతం] యొక్క శక్తి ఇమ్మీడియట్ గా అది కోల్పోవడం జరుగుతుంది ఆ యొక్క శక్తిని సో అందువల్ల ఆ ఫీలింగ్ కలుగుతుంది అంత శక్తి విహీనుడిగా [సంగీతం] అయిపోతాడు అతను బుద్ధి విహీనుడిగా అయిపోతాడు సార విహీనుడిగా అయిపోతాడు సో అప్పుడు అతను బాధ కలుగుతుంది అన్నమాట ఓ నేను తప్పు చేశను అనేసి ఒక విధంగా అది కలగడం మంచిదే మళ్ళీ [సంగీతం]
(01:54) కలగకుండా ఉండడం కోసం జాగ్రత్త పడ డం ఇంకా మంచిది హరే కృష్ణ

No comments:

Post a Comment