ఆడపిల్లని చెడు దృష్టి తో చూసే వారు రౌరవ నరకానికి పోతారు- Pujya Sri Datta Vijayananda Teertha Swamiji
Author Name:SGS Guru Bhaashyam
Youtube Channel Url:https://www.youtube.com/@SGSGURUBHAASHYAM
Youtube Video URL:https://www.youtube.com/watch?v=4jkXFmvygMI
Transcript:
(00:00) సీమ పొలిమేర్ ని చెరిపేసేవాడు అందరూ బార్డర్ లైన్ పెట్టుకొని ఉంటారు అది చెరిపేసేవారు ఎవరు బార్డర్ దాటి లోపలికి వస్తారో టెర్రరిస్టులు వాళ్ళ సంగతి దేశం మీద ఆక్రమించి ఈ దేశాలు ఆ దేశాలు అన్ని నావే అని అనుకుంటూ వస్తూ ఉంటారుగా కొంతమంది మన పక్క దేశంలో కూడా ఉన్నారుగా అటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ఏ నరకానికి పోతారు అంటే చెప్తున్నాడు గురుపత్ని చెడు దృష్టితో చూసేవాడు కన్యాగామి ఇక ఆ ఆడపిల్లల విషయంలో చెడు దృష్టితో అత్యాచారాలు బలాత్కారాలు చేసేవాళ్ళు పెరిగిపోతూ ఉంటారుగా కాలంలో మనం చదువుతూ ఉంటాం పేపర్లో దుఃఖం అవుతూ ఉంటుంది బాధ
(00:42) అవుతుంది చిన్న పిల్లల్ని కూడా అత్యాచారం చేసేవాళ్ళు కూడా ఈ కాలంలో కలియుగంలో వింటూ ఉన్నాం మనం అటువంటి వాళ్ళు ఘోరమైన పాపం చేసిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ విషయంలో కలిగేది ఏమిటి వాళ్ళు ఎక్కడికి పోతారు దాన్నే చెప్తున్నాడు రౌరవం రౌరవం అంటున్నావే ఏమిటి రౌరవం ఈ నరకం ఎట్లా ఉంటుంది అబ్బో చాలా భయంకరంగా ఉంటుంది దాని స్వరూపాన్ని వర్ణిస్తాను యోజనాం సహస్రేద్వే 2000 యోజనాల వెడల్పు 2000 యోజనాల పొడవు అంతే పెద్ద లోయ భయంకరమైన నరకం అది కాలిపోతూ ఉండే ఆ నిప్పు రవ్వలు ఆ లోపల భయంకరమైన సూదులు ఒకటా రెండా రౌరవ నరకం అంటే నానా రకాల కష్టాలు అనుభవించడానికి
(01:28) ఏమేమ కావాలో అవన్నీ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి అక్కడ దాంతో అక్కడ వాడిని నడిపించి లాకెళ్లి తీసుకెళ్తూ ఉంటే పాదాలు కాలిపోతూ ఉంటే ఆ పాప జీవుడికి పాదాలు పైకెత్తాలంటే కూడా వాడికి వీలు లేదు దాని మీదే అట్లా నడుచుకుంటూ పోవాలి ఒక్కసారి మాత్రం వాడు అట్లా కొంచెం కాళ్ళు పైకి తీసి పెట్టుకోవచ్చు ఒకేసారి రోజులో ఒక్కసారి వాడికి అవకాశం ఆ పాప జీవుడికి తక్కినప్పుడల్లా ఆ వేడిలో ఆ వేడి నెప్పుల్లో నడిపించి లాకెళ్లి తీసుకెళ్ళిపోతూ ఉంటారు.
(01:57) అక్కడ అన్నీ అనుభవించిన తర్వాత అటువంటి ఆ పాపజీవుడు అక్కడే అయిపోయింది కదా ఇంకేముంది అని అనుకోవడానికి వీలు లేదు ఇక్కడ తిరియత్వ మష్టుతే ఇక్కడికి వస్తాడు అన్ని రోజులు మనిషిగా పుట్టి మనిషిగా పోయినవాడు కాస్త ఈ పాపాలు చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ వచ్చి క్రిమి కీటకాలుగా పుట్టాల్సి వస్తుంది పశు జన్మ వస్తుంది కష్టమేగా ఎప్పటికప్పుడు ఆహారం కోసం వెతుక్కునే జన్మ తిరియత్వమష్టుతే తిర్యక్ జన్మ వస్తుంది వస్తుంది వాడికి మనుష్య జన్మ ఉత్తమమైన జన్మ అది పోగొట్టుకున్నాడు వ్యర్థమైపోయింది అందుకనే ఈ జన్మ వచ్చింది.
(02:35) కొడుతూ ఉంటామే మనం వెతికి వెతికి ఆహా కొంతమంది ఆనెస్ ఈరోజు రక్తం చూడకపోతే నిద్ర రాలేదండి అనేవాళ్ళు ఉన్నారు. రాత్రి పడుకునే ముందు కనీసం ఒక 20 దోమలయనా చంపి పడుకుంటేనే తృప్తి భజనలో చప్పట్లు కొట్టండయ్యా అంటే ఎవడు కొట్టడు దోమలు మాత్రం వెతికి వెతికి చంపావే దోమలు అదే ఆ జన్మే ఆ దోమ ఎవరో కాదు మళ్ళీ నువ్వే వస్తావ్ దోమలు రాకుండా చేసుకోవాలి కానీ వెతికి వెతికి అలా చంపాల్సిన పని లేదు మన పని కాదు మున్సిపాలిటీ వాళ్ళ పని అది వాళ్ళ ధర్మం అది వాళ్ళకేం ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళు ప్రజలు ఆరోగ్యం కాపాడాల్సిన వాళ్ళు వాళ్ళు ఆ పని చేస్తారు నువ్వు నువ్వు
(03:12) మెషులు వేసుకో ఇంకోటి ఇంకోటి పెట్టుకో ఏదో దోమలు రాకుండా తలుపులు వేసుకో అంతేగన వెతికి వెతికి చంపొద్దు నువ్వు ఆహా కొంతమంది ఆనందించి ఇట్లా తీసి ఆహా దాన్ని ఇట్లా ఒక ఉండ చేసి ఆహాహ ఏదో శివలింగం చూసినట్టుగా మురిసిపోతూ ఉంటారు. చూసారా లేదా మీరు నేను చూసా అటువంటి వాళ్ళని అదే పనిగా వేరే వాళ్ళ మీద వాలి ఉన్న దోమ వాళ్ళు సహించలేరు అక్కడికి వెళ్లి కొట్టాల్సిందే ఏ నన్ను ఎందుకే కొడతాం దోమ అంత అడిక్ట్ అయిపోయాి చంపటంలో అంత అడిక్షన్ ఇది మంచి మనసు కాదు ఇది దోమే కదా దోమ జీవి కాదా దోమ వల్ల నీకు రోగాలు వస్తాయి అది వేరే విషయం దోమకు నీ వల్ల ప్రాణాపాయమే వస్తుంది
(03:56) అదేమనుకోవాలి నీ గురించి దోమ వల్ల నీకు రోగం వస్తుంది నువ్వు అంటున్నావు అరే వీడి వల్ల నాకు చావే వస్తుందిని అదేమ అనుకోవాలి నీ గురించి అనుకుంటుంది అది కూడా ఆధ్యాత్మికం అన్నప్పుడు అన్ని లెక్కలోకి వస్తాయి రావా అందుకనే అట్లా వెతికి వెతికి వెళ్ల దోమలు చంపొద్దు కొంతమంది రాత్రిపూట పడుకునేటప్పుడు చాలామందికి అలవాటు అది ఒక దోమ చంపలేదు ఈరోజు నిద్ర వస్తుందో రాదో దోమలు చంపి పడుకుంటే ఆహా అది వీడికి తెలియదు అది మంచం కింత చాలా పెద్ద ఫ్యామిలీ పెట్టింది పడుకున్నప్పుడు బయటికి వస్తాయి అవి ఉయ అని చంపింది రెండో మూడో అంతే ఉన్నాయి లోపల 200 300
(04:36) అట్లా అట్లా మనం చేయకూడదు తప్పు అది దోషం అది మనం జాగ్రత్త వహించాలి అరే మనం అన్నం వండుకుంటున్నప్పుడు మనకు తెలియక కట్టెల్లో ఉండే ప్రాణులు పోతాయి అని చెప్పి మనం ఆ దోషాన్ని ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఒక యజ్ఞం చేయాలి అని మనకి వేదాలు చెప్తున్నాయి తెలియక నీళ్ళు తాగేటప్పుడు నీళ్ళలో ఎన్ని ఉంటాయో బ్యాక్టీరియాలు కనిపించనివి కనిపించేవి కాదు కనిపించనివి ఎన్ని ఉంటాయో లోపలికి పోతున్నాయి మజ్జిగలో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది అది నీకు సహాయం చేస్తుంది కానీ అది పోతుంది లోపలికి కొన్ని కొన్ని జీవులు నువ్వు బతకడానికి కారణం అవుతున్నాయి ఓ మనిషి నువ్వు ఎవరికి
(05:19) కారణం అవుతున్నావు అందరి చావుకి కారణం అవుతున్నావ్ నువ్వు ఇలా అట్లా చేయకూడదు ఎందుకంటే ఆ జన్మలన్నీ వస్తాయి ఉన్నాయి హింస హింస అనేది చాలా తప్పు అది అహింసా మార్గం అంటే అందుకనేగా ప్రయాణం లేదు చాతుర్మాస్యంలో నేనైతే అసలు కాంపౌండ్ కూడా దాటొద్దు అనుకున్నా ఈ చాతుర్మాస్యలు ఇక్కడే అంతే పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గరే కొన్ని తప్పని కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి గోమాత గురించి ఒక పాదయాత్ర అనుకున్నారు అక్కడికి మాత్రం వెళ్తున్నాం ఇది చాతుర్మాస్యం ముందే అనుకున్నది కాబట్టి అసలైతే నీళ్ళు దాటకూడదు అంతవరకు మాత్రమే నియమం చాతుర్మాస్యంలో చెరువు గానీ
(06:01) నది గాని కాలవు గాని దాటకూడదు అంటే ఆ మధ్యలో అక్కడే ద్వీపంలో ఉండాలి ఎందుకంటే అక్కడ ప్రాణులు మీరు చూశరుగా ఇక్కడ రోడ్డు మీద వర్షాలు వచ్చినప్పుడు ఎన్ని చీమలు ఎన్ని పురుగులు వస్తూ ఉంటాయి జాగ్రత్తగా చూసి నడుస్తూ ఉండాలి మనం చీమే కదా అనుకుంటే దానికి ఫ్యామిలీ ఉంది పాపం చెప్పివచ్చింది భార్యక వస్తాను ఆహారం తీసుకుని నువ్వు తొక్కేసావు భార్య ఎదురు చూస్తుంది అవునా లేదా ఆ పిల్లలు నాన్న పంచదార తీసుకురా అంటే ఉండు అన్నపూర్ణ మందిరంలో ఉంది తీసుకొస్తాను అని వచ్చింది తొక్కేసావు నువ్వు పిల్లలు ఎదురు చూస్తున్నా చీమ పిల్లలు ఏమైపోయింది దానికి అదే పనిగా
(06:40) నువ్వు చేయకూడదు పాపం అనుకోకుండా పడితే ఏం చేస్తాం మనం అనుకోకుండా వెళ్ళిపోతే ఏం చేయలేంు మనం అదే అందుకనే జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త ఎప్పటికప్పుడు అందుకనే కొంతమంది ఏనుగులుగా పుడతారు కొంతమంది చెట్లుగా పుడతారు గోషు అశ్వేషు తథైవచ కొంతమంది గోవులుగా పుడతారు కొంతమంది గుర్రాలుగా పుడతారు తెరియ జంతువులు తెరియగయోని అంటే ఈ పశు పక్షాదుల్లో వాళ్ళు జన్మించడం ఇక దుఃఖాన్ని కలిగించే ఎన్నెన్ని జన్మలు వస్తాయో అక్కడ అయిపోయింది తర్వాత మళ్ళీ ఇక్కడికి పంపిస్తారు అక్కడ పాలిష్ అయ్యాడేమో అని చూడటానికి ఇక్కడికి వచ్చి ఇంకా మర్చిపోయాడు వీడు
No comments:
Post a Comment