Monday, July 13, 2026

జపాన్ పిల్లలకు నేర్పుతున్న 10 గొప్ప అలవాట్లు | ప్రతి తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి!

జపాన్ పిల్లలకు నేర్పుతున్న 10 గొప్ప అలవాట్లు | ప్రతి తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి!

Author Name:Chinna Maata

Youtube Channel Url:https://www.youtube.com/@chinnamaataa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ueb2xmHcso4



Transcript:
(00:01) మంచి మార్కులు తెచ్చుకోవాలి మంచి మార్కులు మంచి ర్యాంకులు మాత్రమే జీవితంలో పైకి తీసుకొస్తాయి పిల్లాడిని అనేవాళ్ళు చూడొద్దండి దయచేసి ఒక విలువ అనేది నేర్పాలి పిల్లలకి సహనం ఓర్పు ముఖ్యంగా మంచి అలవాట్లు మంచి అలవాట్లు నేర్పితే ఆటోమేటిక్ గా మంచి మార్కులు కాస్త అటు ఇటు వచ్చినా గాని పిల్లాడు పైకి వెళ్ళిపోతాడు ఐ మీన్ బాగుపడతాడు బాగా ఉంటాడు జీవితకాలం సంతోషంగా ఉంటాడు అనే వాళ్ళ కోసం ఈ వీడియో అనండి ఎందుకంటే అంటే ఈరోజు ఒక పేరెంట్ మా ఆఫీస్ లోనే పని చేసే ఒక ఆవిడ అమ్మ మీ ఫుల్ టైం యాక్టివిటీ ఏంటమ్మా అంటే జాబ్ కాకుండా ఏం చేస్తారంటే ఏం లేదండి పిల్లల్ని
(00:39) చూసుకోవడమే అని చెప్పారు నాకు బాగా అనిపించింది అరే పిల్లల్ని చూసుకోవడానికి ఫుల్ టైం యాక్టివిటీ అంటున్నారు మీరు అంటే మీకు అంటూ హాబీస్ వగైరా ఏమి లేవా అంటే ఏముంటాయండి పిల్లల్ని చూసుకుంటే చాలు వాళ్ళకి అన్ని చేసి పెట్టాలి కదా అన్ని చెందాలి కదా వాళ్ళు బాగా చదువుకోవాలి కదా మంచి మార్కులు రావాలి కదా అంటే రేపటి రోజు ఐఐటీలో చదవాలి ఆ తర్వాత తర్వాత అమెరికా వెళ్ళాలి మనల్ని వదిలేయాలి మనం ఏడవాలి ఇదే కదండీ అది ఎలాగో ఎక్కడ వేస్తారో మనం తెలుసు కదా వృద్ధాశ్రమాల్లో అట్లా అలా అన్నట్టు జపాన్ అండి జపాన్ అంటే మీకు జపాన్ మనకంటే గొప్పదా వగేరా అంటే నేను ఏం
(01:14) చేయలేను కానీ ప్రతి కల్చర్ లోనూ కొన్ని గొప్ప లక్షణాలు ఉంటాయి భారతీయ నాగరికత సంస్కృతి తక్కువ అని నేను అనటంలేదు కానీ మనం వదిలేసాం చాలా విషయాలను పట్టించుకోవడం లేదు కనీసం ఆ జపాన్లో ఇక్కకి గాయ దగ్గర నుంచి ఇంకా చాలా చాలా మంచి అలవాట్లు ఉన్నాయండి వాళ్ళకి సో అలవాట్లని మనం పిల్లలకు నేర్పగలిగితే ఎందుకంటే జపాన్ లో చాలా సంతోషంగా ఉంటారు ప్రజలు మనతో పోల్చుకుంటే అంటే ఆటోమేటిక్ గా పేరెంటింగ్ కూడా బాగున్నట్టు చాలా డిసిప్లన్ గా ఉంటారు చాలా హెల్దీగా ఉంటారు హ్యాపీగా ఉంటున్నారు హెల్దీగా ఉంటున్నారు ఫైనాన్షియల్ గా బాగుంటున్నారు కొన్ని
(01:46) నాలెడ్జ్ లో ఏమన్నా తక్కువ ఉన్నారంటే అక్కడ కూడా బాగుంటున్నారు అలాగని అందరూ ఐఐటీలకు పోటీ పడట్లేదు అందరూ డాక్టర్లు అవ్వాలనుకోవట్లేదు చార్టర్డ్ అకౌంటెంట్లు అవ్వాలని అనుకోవట్లేదు కానీ పెంపకంలో కొన్ని విషయాలు చాలా చాలా ఉపయోగ పడతాయి మరి మీరు నాతో ఎంతమంది ఏకీభవిస్తారు దయచేసి కామెంట్ లో చెప్పండి లేదు వ్యతిరేకిస్తాను అంటే అది కూడా చెప్పండి పర్వాలేదు నేనేం కన్విన్స్ చేయడానికి ట్రై చేయట్లే కానీ ఒక మంచి విషయం చెప్పడానికి ట్రై చేస్తున్నా సో మరి నాకు పెంపకానికి దగ్గర ఉన్న పిల్లలు లేరు అనుకోకుండా చూస్తున్న ప్రతి వాళ్ళు ఒక లైక్ ఇస్తే ఇది
(02:18) చాలా మందికి అవసరంఅండి చాలా తరాలకు అవసరం ఈరోజు రేపు పెద్దవాళ్ళు ఎవరు ఇంట్లో ఉండట్లేదు చెప్పడానికి చాలా చాలా విషయాలు మనం మిస్ అయిపోతున్నాం పిచ్చి పరుగులో పడి పక్కాడు పరిగెడుతున్నాడు కదా అని చెప్పి వాడితో కూడా పడి పడి పడి పరిగెడుతున్నాం చివరికి వెళ్ళాక తెలుస్తుంది ఆ రేసు వేస్ట్ రేస్ అని చెప్పి అప్పటికి ఏం చేయలేం చేతులు కాదా ఆకులు పట్టుకొని సో జపాన్ వాళ్ళు ఏం నేర్పుతారు ఏంటి అనేది చూద్దాంఅండి ఇక్కడ ప్రతి ఒక్కళని గౌరవించడం నేర్పుతారండి మనం ఆహ మనకు అవసరమైన వాడినే గౌరవిస్తాం టీచర్ని జాగ్రత్తగా గౌరవించు లేకపోతే ఆయన పాఠం
(02:51) చెప్పడం ఐ మీన్ ఎక్కువ మార్కులు వచ్చే టీచర్ ఉంటాడు చూడండి మార్కులు వేసే టీచర్ని మనం తెలుసు కదా చుట్టాల్లో కూడా కొంతమంది గౌరవిస్తూ ఉంటారు మన పిల్లలు మీరు అబ్సర్వ్ చేశరో లేదో ఇంకా ఒక మనిషి కరెక్ట్ గా ఉన్నాడా లేదా అనేది ఎక్కడ చూడాలి అంటే కింది స్థాయి వాళ్ళ మన ఇంట్లో పని వాళ్ళ దగ్గర నుంచి బయట ఆటో వాళ్ళ దగ్గర నుంచి అంటే ఈవెన్ శనిటరీ వర్కర్ రిక్షా తోలుకొని వస్తాడు చూడండి ఒకాయన చెత్త తీసుకెళ్ళడానికి ఆయనతో సహా వాచ్మెన్ తో సహా వాళ్ళతో ఎలా ఉంటున్నారు అంటే రోజువారి పని చేసుకునే మనుషులతో ఎలా ఉంటున్నారు అనేది చెప్పేస్తదండి ఒక మనిషి
(03:25) క్యారెక్టర్ ని చెప్పేస్తది కానీ ఇక్కడ చిన్నప్పటి నుంచి అలవాటు అలవాటు చేస్తారు పిల్లలకి నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా అలవాటు చేయడం అంటే జస్ట్ ఏదో వాళ్ళకి చెప్పేసి లేకోతే బాగా బురలోకి ఎక్కించేస్తారు అనుకుంటున్నారు ఆహా వాళ్ళు ఫాలో అవుతారు ఇది ఇంపార్టెంట్ పేరెంటింగ్ లో వాళ్ళు ఫాలో అవుతారు అందరినీ గౌరవంగా చూస్తారు అంటే కనీసం థాంక్స్ కూడా చెప్పం మనం మీకు తెలుసండి మనకి టీ ఇచ్చిన వాళ్ళకి థాంక్స్ కూడా చెప్పం టీ కొనుక్కున్నాం కదా 10 20 రూపాయలు పడేసాం కదా లేకపోతే హోటల్ కి వెళ్లి రెస్టారెంట్ లో తిన్నాం కదా ఏం ఊరికినే చేస్తున్నాడా టిప్ ఇస్తున్నాం కదా
(03:55) ఆలోచించండి ఒక్కసారి ఇదొకటి రెండోది కృతజ్ఞత అండి గౌరవం వేరు కృతజ్ఞత వేరు ప్రతిదానికి కృతజ్ఞత చూపిస్తారండి వాళ్ళు ఇలా బెండ్ అయి చెప్తూ ఉంటారు మీరు అబ్సర్వ్ చేశరా అంటే పొద్దున్నే సపోజ అలాగ నీరేండ తగిలితే కృతజ్ఞత చూపిస్తారు. చల్లటి గాలి తగిలితే కృతజ్ఞత చూపిస్తారు వెన్నెలకి కృతజ్ఞత చూపిస్తారు అంటే ప్రకృతికే కృతజ్ఞత చూపిస్తారా అని అనుకుంటారు ఆహ భోన్ చేసే ముందు ఒక ఐదు నిమిషాలు మీలో ఎంతమందికి ఉంది అలవాటు ప్రార్థన చేసుకునే అలవాటు ప్రార్థన అంటే దేవుడికి కాదు కృతజ్ఞత ప్రార్థన ఆ రైతు బాగుండాలి ఆ నోట్లోకి మనకి నాలుగేళ్ళు
(04:29) వెళ్తున్నటువంటి కారణం రైతు ఉన్నాడు కదండీ ఆయనకి అది ఒక్కటే కాదు ఇక షాప్స్ దగ్గర నుంచి ఇంకో చోట ఇంకో చోట ఎక్కడికి వెళ్ళినా గాని ఆ కృతజ్ఞత భావాన్ని అలవాటు చేస్తారు ప్రకృతిలోనే కాదు అన్నిటిలోనూ అన్నిటిలోనూ ఆ కృతజ్ఞత భావాన్ని అన్నిటిలోనూ కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండటం చూపించడాన్ని అలవాటు చేస్తారండి ఇంకో పెద్ద గొప్ప అలవాటు ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవడం ఇందాకడ ఒక ఆవిడ గురించి చెప్పాను కదండీ పాపం ఆవిడే అన్ని చేసి పెట్టాలి పిల్లలకి షూ పాలిష్ చేయడం దగ్గర నుంచి సద్దడం దగ్గర నుంచి పక్క బట్టలు సద్దడం దగ్గర నుంచి పళ్ళు తోయించడం దగ్గర
(05:04) నుంచి ఇంకా అన్నీ ఏ టు జెడ్ హెలికాప్టర్ పేరెంటింగ్ అంటాం కదండీ అది ఇక్కడ అలా ఉండదండి చిన్న చిన్నప్పటి నుంచే నేర్పేస్తారు అంటే వాడి పనులు వాడు చేసుకోవడం నేర్పేస్తారండి పూర్తిగా పూర్తిగా అది ఏ స్థాయికి వెళ్తది అంటే తరగతి గదికి వెళ్ళిన తర్వాత పిల్లలు రోజుకఒకడు చక్కగా క్లాస్ రూమ్ క్లీన్ చేసేస్తాడు టాయిలెట్ కి వాళ్ళు వెళ్ళవస్తేనండి ఎంతంటే అంత క్లీన్ గా ఉంటుంది.
(05:26) ఈ [గురకలు] మధ్య వరల్డ్ కప్ లో జపాన్ నెదర్లాండ్స్ అనుకుంటా మ్యాచ్ చూసారా టై అయింది డ్రా అయ్యింది కానీ జపాన్ గెలిసింది ఎలా అంటే కల్చర్ లో గెలిసింది. ఆ జపాన్ వాళ్ళు మొత్తం స్టేడియం ఖాళీ చేసేటప్పుడుఅండి చక్కగా వాళ్ళు ఒక బ్యాగ్ తెచ్చుకుంటారు సన్న కవర్ ఒకటి చుట్టూ క్లీన్ చేసుకొని అందులో పడేసి వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలని చక్కగా వెళ్లి డస్ట్ బిన్ లో పడేసి పోతారండి క్లాప్స్ ఏ క్లాప్స్ మెన్స్ట్రల్ మీడియాలో కూడా ఉంది చూడండి కావాలంటే సో మరి ఇది ఉందండి అంటే వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకుంటారు కాబట్టి పెద్దయ్యకు కూడా పిల్లాడు వాడి పనులన్నీ వాడు చేసుకోవడం
(05:57) అలవాటు అవుద్ది. అది చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు అన్ని పనులు వాడే చేసుకుంటాడండి తర్వాత చీటికి మాటికి మనకి కొత్త వస్తువులు కొనేయడం అలవాటండి ఏదో చిన్న చిలుగు వస్తే ఒక బటన్ ఉడితే షర్ట్ మార్చేస్తాం ప్యాంట్ మార్చేస్తాం బ్యాగ్ మార్చేస్తాం షూ మార్చేస్తాం పిల్లలకు కూడా అదే అలవాటు అయిపోయింది. కాస్త రిపేర్ చేయొచ్చు వాడుకోవచ్చు రీయూస్ చేసుకోవచ్చు అనేది చాలా తక్కువ అండి ఏదో కొంతమంది పేరెంట్స్ ఉంటారు మీరు చెప్పొచ్చు మీ ఇంట్లో ఎలా వాడతారు అనేది టూత్ బ్రష్ మా ఇంట్లో అయితే మూడు నాలుగు రకాలుగా వాడతాం అంటే ముందు పళ్ళు తోంకోడానికి వాడతాం
(06:30) తర్వాత బాటిల్ క్లీన్ చేయడానికి వాడతాం తర్వాత ఇంకొకదానికి ఇంకొకదానికి సింక్ క్లీన్ చేయడానికి తప్పేమీ లేదు అలా వాడుకోవాలి రీయూస్ అనేది పర్యావరణానికి మనం ఇచ్చే గొప్ప బహుమతి అండి పుదోమని వస్తువులు కొంటుంటే అవన్నీ ఎక్కడ పోగుపడిపోతాయి ండి ఈ భూమాత ఎంతని మొయ్యగలుగుతాది ఈ వేస్ట్ అంతా ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ ప్రొడక్షన్ ఎంత ప్రొడక్షన్ తీయాలి ఎంత కరెంట్ వేస్ట్ అవుతుంది మెటీరియల్ వేస్ట్ అవుతుంది మ్యాన్ పవర్ వేస్ట్ అవుతుంది ఇదంతా వేస్టే కదా సో మరి వస్తువులన్నీ జాగ్రత్తగా చూసుకుంటారు తర్వాత వచ్చి టైం మేనేజ్మెంట్ అండి జపాన్ లో బుల్లెట్ ట్రైన్ ఒక్క
(07:05) సెకండ్ కూడా లేట్ ఉండదండి అంటారు చాలా మంది బుల్లెట్ ట్రైన్ గాని ట్రైన్ గాని ఏదైనా మనుషులు కూడా అంతేనండి [గురకలు] ఒక నిమిషం ముందే ఉంటారు కానీ వెనక ఉండరండి ఎప్పుడు కూడా మనం ఒక నిమిషం వెనక ఐదు నిమిషాలు 10 నిమిషాలు అబ్బా భలే సంతోషపడతామండి ఇది ఆ టైం లేట్ గా వెళ్తే అవతలోడు టైం దొబ్బేసినట్టు ఫీల్ అవుతాం మన టైం ఏదో సేవ్ చేసేసుకున్నట్టు ఏదో సాధించినట్టు సంపాదించినట్టు ఫీల్ అవుతాం అవతలి వాడిని గౌరవించడం కింద చూస్తారు వాళ్ళు [గురకలు] అరే ఆ టైం కి వెళితేనే ఆ టైం కి వెళితేనే అది మీటింగ్ కావచ్చు పని కావచ్చు ఇంకొకటి కావచ్చు అవతలి వాడిని
(07:37) గౌరవించినట్టు అవతలి వాడి టైం వేస్ట్ చేయకుండా చూసినట్టు రెండోది ఈ టైం మేనేజ్మెంట్ అనేది ఎంత ఉపయోగపడతది అంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా అంటే మనకు చాలా మెంటల్ బ్లాక్స్ దరిద్రాలు పేరుకుపోయి ఉంటాయండి వాటన్నిటిని పోగొట్టడానికి ఈ టైం మేనేజ్మెంట్ ఉపయోగపడుతుంది అంటే మనిషి సరిగ్గా ఉండటానికి సరిగా ఆలోచించడానికి సరిగా పని చేయడానికి కూడా టైం మేనేజ్మెంట్ ఉపయోగపడుతుంది ఇవన్నీ మళ్ళీ గుర్తు చేస్తున్నా మాటలుగా క్లాసులుగా చెప్పలేండి వాళ్ళు పాటిస్తూ ఉంటారు కాబట్టే పిల్లలు కూడా పాటిస్తూ ఉంటారు ఆ కల్చర్ లో అలవాటు అయిపోయింది మీలో జపాన్ వెళ్ళవచ్చిన వాళ్ళు
(08:10) ఎంతమంది జపాన్ కల్చర్ క్లోజ్ గా చూసిన వాళ్ళు ఎంతమంది దయచేసి వీటిని ఇప్పుడు నేను చెప్తున్న విషయాల మీద మీ ఒపీనియన్ చెప్పండి ఆ దేశంలో చూసినవి చెప్పండి నేనంటే చూడలేదు చదవటం ఫ్రెండ్స్ ఉన్నారు లేండి జపాన్ లో ఉన్న ఫ్రెండ్స్ వెళ్ళవచ్చిన ఫ్రెండ్స్ చెప్తే కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తూ ఉంటది అంటే కల్చర్ డే బై డే అలా డెవలప్ అయిందండి మరి మనకి ఇంకా కల్చర్ రాలేదు.
(08:32) ఇవన్నీ మంచి విషయాలే జపాన్ నుంచి మనం తెచ్చుకోవాలంటే ఇవి మన కల్చర్ లో ఇంటర్నల్ గా ఉన్నాయి ఎప్పుడు వేదకాలం నుంచి ఉన్నాయని చెప్పుకుంటాం కానీ ఫాలో అవ్వం అదఒకటి తర్వాత వచ్చి మనవల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదు అనే విషయాన్ని బాగా బాగా నేర్పుతారండి అంటే ఏం లేదు మనం ఒక ట్రైన్ ఎక్కాం ఓ బస్ ఎక్కాం మనం ఎలా బిహేవ్ చేస్తాం చెప్పండి పక్కాడు ఏమైపోయినా పర్వాలేదు ఫుల్ గా సౌండ్ పెడతామండి ఫుల్గా పబ్లిక్ ప్లేసుల్లో ఎంతంటే అంత వరస్ట్ గా బిహేవ్ చేస్తాం ట్రైన్ ఎక్కామంటే ఆ ట్రైన్ మొత్తం కంప అయిపోవాల్సిందే అవునా కాదా టాయిలెట్ కి వెళ్ళామంటే వాటర్ కూడా కొట్టం తిన్నామంటే
(09:07) ఎక్కడంటే అక్కడ పడేస్తాం కార్లో నుంచి ఈసిలు పడేస్తూ ఉంటాం అవునా కాదా వాళ్ళు పబ్లిక్ ప్లేస్ ని దైవంలా చూసుకుంటారు పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్ చేయరు నాన్సెన్స్ చేయరు కనీసం మాట కూడా మాట్లాడరు చాలా స్లోగా మాట్లాడతారు గట్టిగా మాట్లాడితే పక్కవాడు ఇబ్బంది పడతాడు అనే ఆలోచన ఉంటుందండి వాళ్ళకి నిజమే కదా అది మనం చాలాసార్లు గమనించారా ఒక బస్ ఎక్కినప్పుడు ఒక పబ్లిక్ ప్లేస్ లోన పెద్ద పెద్ద కేకలు వేస్తూ గడగడ గడ గడగడమని అంటూ ఉంటూ మన ఫోకస్ ని మన కాన్సంట్రేషన్ ని పాడు చేసేస్తూ పెద్ద పెద్ద మైక్ సెట్లు పెట్టి వీళ్ళల్లోకి సౌండ్ ఫుల్ గా
(09:42) పెట్టేసే వాళ్ళని చూశారు కదండీ కానీ జపాన్ లో ఆ కల్చర్ లేదు అంటే చిన్నప్పటి నుంచి అది అలవాటు చేస్తున్నారండి ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఫుడ్ అసలు వేస్ట్ చేయలండి నేనే ఒక రేల్ చేస్తే ఏది ఒక పెళ్లికి వెళ్తే ఒకటి రెండు రకాలు కాదు 100 రకాలండి 100 రకాలు ఫుడ్ పెట్టారు అక్కడ వామ్మో ఇదేంటింటే ఇడ్లీల్లో నాలుగు రకాలు అంటే టిఫిన్లే ఉన్నాయండి 34 రకాలు ఇంకా ఇది రసాలే ఉన్నాయండి ఐదుప రకాలు స్వీట్లు ఒక ఐదుప రకాలు హాట్లో ఒక ఐదుప రకాలు చపాతీ ఒక నాలుగు రకాలు అంట రైసులు అంట రైస్లు ఒక 10 రకాలు అంట కూరలు మిగిలిన రకాలు అంట కిళ్లీలు కూడా రకాలు ఐస్క్రీమలు కూడా
(10:21) రకాలు అసలు తినటానికా చవడానిక అనిపించింది నాకైతే పోనీ వీళ్ళఏమనా బాగా కలిగినోళ్ళా అంటే అది కాదండి జీవితకాలం సంపాది పాయించుకున్న సొమ్మంతా ఒక్క పెళ్లి ఒక్క రోజు ఖర్చు పెట్టేస్తారండి ఆ వచ్చినోడు మరి ఎంత గొప్పగా చెప్పుకుంటాడో నాకైతే తెలియదు కానీ నాకు తెలుసు వాళ్ళు కూడా బాగా బలిసి కొట్టుకుంటున్నాడు అని అనుకుంటారు కచ్చితంగా అయినా గాని మన పోటీ మనదే అవునా కాదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయి ఒక లక్ష రూపాయలు సంపాదించే ఎంప్లాయి లేకోతే ఒక లక్ష అక్కర్లేదు 50,000 సంపాదించే ఎంప్లాయి జీవితకాలం సేవింగ్స్ ఎంత ఉంటాయండి కానీ వాళ్ళు ఒక్క
(10:54) రోజులో పెట్టే ఖర్చు కళ్యాణ మండపాలకి ముఖ్యంగా ఫుడ్ కి ఫుడ్ వేస్టేజ్ పోన అంతా తింటా టారా బఫేలో పెట్టుకొని ఏం కావాలంటే అవి తింటారంటే ప్లేట్ నిండా ఫుల్గా పెట్టేసుకోవాల్సిందే టేస్ట్ చూడడం పడేయడం టేస్ట్ చూడడం పడేయడం నేను చాలా మందిని చూశనండి అంటే ఇది మొదటి నుంచి అలవాటు చేస్తారు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఇలాంటివి చాలా ఉంటాయి మన డైలాగ్స్ మన దాంట్లో కానీ ఎవరం పాటించం అక్కడ అలా కాదండి అసలు వేస్ట్ చేయరు ఎంత కావాలో అంతే తింటారు చెప్పాం కదా వాళ్ళకి చాలా చాలా [గురకలు] మంచి స్లోగన్స్ ఉన్నాయని 70 80% పొట్ట నిండే వరకే తింటారు మిగిలిన పొట్టని
(11:28) ఖాళీగా ఉంచుతారు అందుకే ఆరోగ్యంగా ఉంటారు. బీపి షుగర్లు ఉండవండి మనలాగా ఎందుకంటే మంచి డైట్ తీసుకుంటారు ఎంత అవసరమో అంతే తీసుకుంటారు ముఖ్యంగా ఫుడ్ ని వేస్ట్ చేయరు. ఇంకా రెండోది నేర్చుకోవడం లెర్నింగ్ అనేది ఒక అలవాటుఅండి వాళ్ళ జీవితంలో ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉంటారు చచ్చిపోయే ముసలాయన ముసలమ్మ కూడా అంటే బాగా బతుకుతారు 70 80 90 100 ఏళ్ళు ఎక్కువ బతుకుతూ ఉంటారు.
(11:53) ఆ రోజుక కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు కొత్త విషయాలు నేర్చుకుంటారు పుస్తకాలు చదువుతారు లైబ్రరీలకి వెళ్తారు కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు ఇట్లాగ ఏ ఒప్పుకుంటే ఆ ఓపిక ఏ ఓపిక ఏదో కూర్చొని ఉన్నారు అనుకోండి కనీసం స్వెటర్లు వెళ్లడం కొత్త స్వెటర్లు వెళ్లడం అయినా నేర్చుకుంటారండి చిన్న చిన్న బొమ్మలు చేయడం ఇలాంటివి సో మరి నేర్చుకునే తత్వం అనేది పిల్లల్లో కొత్తగా కొత్త ఆలోచనలకి కొత్త జిజ్ఞాసకి కారణం అవుతుంది కదా అలాగే ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది కదా అది ఉపయోగపడుతుంది.
(12:22) ఇంక తర్వాత వచ్చి ఇంకొకటి చాలా ప్రశాంతంగా ఉంటారండి వాళ్ళు అంటే వాళ్ళకి షింటోయజం బౌద్ధ మతం ఇలాంటివి అనుకుంటాం కానీ మతం వల్ల వచ్చింది కాదు పబ్లిక్ ప్లేసుల్లో ఎంతంటే అంత కామ్ గా ఎంత కూల్ గా ఉంటారండి అంటే ముఖ్యంగా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటది మన మీద బయట వాతావరణం ఒకసారి ఆలోచించండి ఒక బస్సులో ఒక ట్రైన్ లో ట్రావెల్ చేసి వస్తే ఏస బస్ అయినా గాని చాలా చిరాగ్గా ఉంటది చూడండి అది ఆ న్యూసెన్స్ అండ్ నాన్సెన్స్ అండి అది అది వాళ్ళు గమనించ చారు అంటే పిల్లలకు కూడా ఇది నేర్పుతారండి చాలా క్వైట్ గా కామ్గా ఉండటం మరి మనం పిల్లలకు నేర్పుతాం ట్రైన్
(12:57) ఎక్కామ అంటే ఇక్కడ టార్చర్ కీచుగాడు ఒకడు తయారవుతాడండి బస్ ఎక్కిన గన కీ కీ కీ కీ అంటే చంటి పిల్లాడు అంటే ఓకే ఈ తల్లి కూడా ఆయన ఊరుకోపెట్టదు ఇంకా ఐదు ఆరు ఏళ్ళ వచ్చిన పిల్లలకు చేసే అల్లరి ఉంటదండి ప్రాణం పోద్ది ఒక్కొకసారి అయితే అంటే నైట్ టైం సపోజ్ ఒక బర్త్ మీరు స్లీపర్ బర్త్ వచ్చి పడుకుంటే వాడు అర్ధరాత్రి దాకా చేసే అల్లరి మామూలుగా ఉండదు మరి అది కల్చర్ చర్లో మన కల్చర్ లో భాగం చేసుకోలేదేమో వాళ్ళు నేర్పుతారు తర్వాత వచ్చి సాయం అండి చిన్న సాయం అయినా కానీ చాలా గొప్పగా చూస్తారు మనం ఇంతంటే ఇంత కూడా సహాయం చేయమండి ఎవడైనా హెల్ప్ చేస్తే ఎవడికైనా
(13:34) మనం నామోషిగా ఫీల్ అవుతాం మనం ఏదో చిన్న అయిపోయినట్టు ఫీల్ అవుతాం అంటే సపోజ్ ఒక రిక్షా కార్మిక గాని ఆటో ఆయనకి గాని ఏదైనా బరువులుఎత్తే విషయంలో గాని ఏ మాత్రం సాయం చేయం రెండోది సాయం మీన్స్ ఈ రూపంలోనే చేయాలని లేదండి డబ్బు రూపంలోనూ వాళ్ళఏదో ఏదో పాపం వృక్షాయనతో లేక నడవలేక నడవలేక నడుస్తుంటే మనక వెళ్లి వెనక్కి వెళ్లి తోసేయడం ఇలాంటివి అక్కర్లేదు కనీసం చిరునవ్వుతో పలకరించాలి తెలియని మనిషినైనా గాని జస్ట్ స్మైల్ ఇస్తారండి వాళ్ళు అది కూడా సాయమే అవతలవాడిలో అది మనశశాంతిని పెంచుద్దండి అవతల వాడికి అది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ని కల్పిస్తదండి అంటే అవతల
(14:09) వాడికి కూడా మనం సంతోషం కలిగించగలుగుతున్నాం అనేవి నేర్పిస్తదండి అంటే ఆ దయ సహాయం చేయడం సహానుభూతి చూపించడం ఇలాంటివన్నీ కూడా రోజువారి పనుల్లో భాగం చేసేస్తారు. సో మరి ఇక్కడ వీళ్ళు ఏం నమ్ముతారంటేనండి చాలా చిన్న విషయాలే గొప్ప వ్యక్తిని తయారు చేస్తాయి వ్యక్తిత్వానికి పునాది వేస్తాయని ఈ చిన్న విషయాలే రోజువారి లైఫ్ లో పాటించే చాలా చిన్న చిన్న విషయాలే ఓవరాల్ గా లైఫ్ ని బిల్డ్ చేస్తాయని ఈ క్రమశిక్షణ నేర్పుతారండి.
(14:41) సో మరి వ్యక్తిత్వంలో ఈ విషయాలన్నీ భాగం అయ్యాయి కాబట్టే జపాన్ వాళ్ళు అంత బాగున్నారు. అంతే తప్పించి ఏదో sonోనీ వల్ల ఫిలిప్స్ వల్ల దాని వల్ల దీని వల్ల అనుకుంటాం మనం కాదండి జపాన్ [గురకలు] పేరెంటింగ్ అంత గొప్పది సో కామెంట్ లో మీ ఒపీనియన్ చాలా చాలా అవసరం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు ఫాలో అవుతున్నారా ఒకసారి చెక్ చేసుకోండి

No comments:

Post a Comment