Sunday, July 12, 2026

Dr. Harish Theneti - మగవాళ్లు ఏడవకూడదా? ఏడ్చే మగాళ్లను నమ్మకూడదా?

Dr. Harish Theneti - మగవాళ్లు ఏడవకూడదా? ఏడ్చే మగాళ్లను నమ్మకూడదా?

Author Name:iDream Daily Mantra

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamDailyMantra

Youtube Video URL:https://www.youtube.com/watch?v=7YujTBQrMs0



Transcript:
(00:00) ఎన్ గోల్డ్ పయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం [సంగీతం] హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు అబ్బాయిలు ఏడవకూడదు. ఛి ఏడుస్తున్నావ ఏంటి ఆడపిల్లలాగా అంటారు అంటే ఎమోషనల్ బ్రేక్ డౌన్ ఉండదా వాళ్ళకి ఆ పెయిన్ ని కంట్రోల్ చేసి చేసి హోల్డ్ చేసి పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు. అయ్యయ్యో నువ్వఏంట్రా ఏడుస్తున్నావ్ అనేస్తారు ఏ అబ్బాయిలు ఏడవకూడదా ఎందుకు ఏడవకూడదు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెన్నెటి గారు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ కూడా సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే
(00:34) నమస్తే బాగున్నారా అంత ఫైన్ అండి సో అబ్బాయిలు ఏడవకూడదండి అంటే అమ్మాయిలు మాత్రమే ఏడవాలి వై నాట్ మనం సొసైటల్ గా అబ్బాయిల్ని అట్లాగా చేసాం లాట్ ఆఫ్ ప్రెజర్ నిజంగా చెప్తున్నాను మా దగ్గరికి వచ్చే వాళ్ళలో ఎంతమంది మేల్స్ హ సఫర్ జస్ట్ టు క్యారీ విత్ ద లైఫ్ అట్లా తట్టుకొని నిలబడతారు. అసలు కొంతమందిని చూస్తే నిజంగా సెల్యూట్ కొట్టాల అనిపిస్తుంది వాళ్ళకి ఉండే ప్రెజర్స్ కి దే స్టిల్ స్మైల్ చేస్తూ వాళ్ళ జీవితాన్ని అట్లా మోసుకుంటూ వెళ్తారు.
(01:06) మ్ ఆ అటు వైఫ్ సైడ్ నుంచి టార్చర్ ఉంటుంది ఇన్లాస్ సైడ్ నుంచి టార్చర్ ఉంటుంది మీరు నమ్మరు. అబ్బాయిలకి ఇన్లా సైడ్ నుంచి టార్చర్ ఉంటుందండి ఇప్పుడు నార్మల్ గా అమ్మాయిలకి అత్త నుంచో మామ నుంచో ఏదో టార్చర్ ఉందో ఇన్లా సైడ్ నుంచి అబ్బాయిలకి ఈ రోజుల్లో ఇన్లా సైడ్ నుంచి టార్చర్ ఓకే అండ్ అట్లా ఎన్నో ఎన్ని ఎన్ని తీసుకున్నా సరే ఆఫీసుల్లో ప్రెజర్ గాని లేకపోతే ఇంట్లో పిల్లల బాధ్యతలు గాని వైఫ్ అండ్ హస్బెండ్ విషయాలు గాని తర్వాత అక్కడ అపార్ట్మెంట్స్ లో ఉండే ఎన్ని రకాలుగాను ప్రెజర్ వస్తుంది అండ్ సం టైమ్స్ దే అట్లా బ్రేక్ అయిపోతారు
(01:44) కానీ ఒక అబ్బాయి ఏడుస్తాడా అనే ఒక జస్ట్ సొసైటల్ ఒక నామ్ కోసం ఏడుపు కంట్రోల్ చేసుకొని ఉంటారున్నమాట నిజంగా క్లినికల్ గా చూస్తే క్రయింగ్ ఇస్ ఏ గ్రేట్ ఎమోషనల్ రిలీఫ్ ఓకే ఏడిస్తే చాలా ఎమోషన్స్ బర్స్ట్ అయిపోతాయి. అండ్ దాన్ని ఎమోషనల్ కెథరసిస్ అంటారు. వేర్ లోపల లాట్ ఆఫ్ ఎమోషన్ ఉండి ఉండి ఉండి ఏడిస్తే చాలా రిలీఫ్ అయినట్టుగా ఉంటుంది.
(02:10) ఓకే ఇట్స్ సైంటిఫిక్ ఫిలాసఫీ అది సైంటిఫిక్ లాజిక్ అది ఓకే సో పాయింట్ ఏంటంటే అసలు ఏ విషయమైనా ఎవరైనా ఏడవచ్చా ఓకే అబ్బాయిల గాని అమ్మాయిలకు గాని మనం ప్రయారిటీగా అబ్బాయిలకు పెడుతున్నాము బట్ అసలు ఏడవచ్చా అనది చాలా చాలా ఇంపార్టెంట్ ఏడుపు ఇస్ కన్సిడర్డ్ అస్ హైయెస్ట్ ఎమోషన్ ఓకే ఎవరి కోసమైనా కన్నీరు కార్చడం అనేది హైయెస్ట్ ఫామ్ ఆఫ్ ఎమోషన్ సో దానిని మీరు దేని కోసం వాడుతున్నారు అన్నది మైండ్ లో పెట్టుకోండి ఓకే ఎవరైనా కానీ ఈరోజునుంచి అమ్మాయిలు చూసినా అబ్బాయిలు చూసినా అసలు ఏ విషయాన్నైనా అంత ఏడ్ చేసే అంత సీన్ ఆ విషయానికి ఉందా అనేది
(02:50) ఆలోచించుకోవాలి ఇది అబ్బాయిలు తొందరగా యాక్చువల్ గ్రహిస్తారు. ఓకే దట్ దేనికైనా సరే అరే ఏం కాదు ముందుకు వెళ్దాం అనే ఒక ఈజీ ఆటిట్యూడ్ తో ఉంటుంది కాబట్టి చాలా మటుకు తట్టుకుంటారు. బట్ అదే పెట్టుకొని ఇంకా ఎంత బర్డెన్ అనా వేయడం ఎంత లోడ్ అనా తీసుకునేటట్టుగా తయారు చేస్తారు. బట్ మనం ఏడుస్తున్నాము అంటే నిజంగా ఆ ఏడ్చే దానికి అంత వర్త్ ఉండేటట్టు అయితేనే మన ఎమోషన్ ని మనం కన్నీటి ద్వారా బయటకు పెట్టాలి.
(03:18) ఓకే లేకపోతే చాలా మటుకు ఆ ఎమోషన్ ని లోడ్ చేసి లోడ్ చేసి లోడ్ చేసి మన లోపల భారం అయిపోతుంది. అండ్ అది ఇంకొక ఫార్మాట్ లో బయటక వస్తుంది మనం కళ్ళీ ద్వారా బయటకన్నా పోవాలి లేదా కోపంగా గానో ఆవేశం గానో సం కైండ్ ఆఫ్ హ్యాబిట్స్ గానో బయటకి వెళ్తుంది. ఎనీ స్టోర్డ్ అప్ ఎమోషన్ ఓకే ఎనీ స్టోర్డ్ ఎమోషన్ తీసుకోండి ఎనీథింగ్ ఓకే అది కచ్చితంగా ఒక రూపంలో మన శరీరం నుంచి బయటక వస్తుంది.
(03:47) అది నువ్వు ఈజీయెస్ట్ ఫార్మాట్ లో బయటకి పెట్టుకుంటే బెటర్ క్రయింగ్ ఇస్ ద హార్డెస్ట్ ఫార్మాట్ ఓకే ఏడుపు అనేది నిజంగా నీ లోపల చాలా జరిగి జరిగి జరిగి జరిగి బర్స్ట్ అవుట్ అయ ఏడుపు రావాలి కానీ ప్రతిదానికి ఏడవడం ఇస్ నాట్ ఆన్ ఆప్షన్ ఓకే ఓకే ప్రతిదానికి చిన్న చిన్న విషయాలకి ఏడు సో ఏడుపు అనేది చాలా ఇంపార్టెంట్ నెంబర్ వన్ అండ్ అది ఎలాంటి ఫీచర్స్ లో పెడుతున్నాం ఎలాంటి వాటికి నిజంగా బాగా వెరీ క్లోజ్ మనిషి మన నుంచి దూరం అయిపోయింది డెఫినెట్లీ ఏడుపు వస్తుంది ఒకటి తెలియని ఎమోషన్ వస్తుంది.
(04:21) అట్లా వెరీ రేర్ మూమెంట్స్ లో మనం ఏడుపు అనేది అవసరం. మ్ అంతకుమించి ఏది సో ఏడుపు ఇస్ హైయెస్ట్ ఎమోషన్ దానికి తగ్గట్టుగా నేను ఎమోషన్ ని దాచి పెట్టుకోను. ఓకే ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఆ ఎమోషన్ ఆ రోజు ఆరోజు క్లియర్ చేసేసుకోండి. ఇది మేము ఎప్పుడూ నేర్పిస్తాం. దట్ యు స్టోర్ ఎమోషన్ ఆ ఎమోషన్ ని నీకు ఎక్స్ప్రెస్ చేసే విధానం రాకపోయేసరికి అది బాడీ అంతటిని విషం చేసేస్తుంది.
(04:50) సో ఎనీ ఎమోషన్ నీకు కోపం కావచ్చు ఎవరి మీదనా జెలసీ కావచ్చు మనకి తెలియకుండానే మన లోపల బాధ కావచ్చు అరే నాకు ఆపర్చునిటీ రాలేదని ద పర్సవడ్ ఇనీక్వాలిటీ అంటాం. అంటే నాకు నా బాస్ నాకంటే పక్కనోడికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు అనే ఒక పర్సీవడ్ నిజంగా బాస్ కి ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఆ పర్సవడ్ ఇనీక్వాలిటీస్ లో కూడా ఎమోషన్స్ దాచుకుంటాం. ఓకే ఓకే ఆ స్టోర్డ్ ఎమోషన్స్ ని ఎప్పుడూ ఉంచకూడదు.
(05:15) బేసిక్ గా అంటే ఇందాక మీరు అన్నట్టు అలాంటి సిచువేషన్స్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ రఘువరన్ బీటెక్ లో వాళ్ళ మదర్ చనిపోతే ఆయన కామ్గా కూర్చుంటాడు ఏడవడు నా వల్లే జరిగిపోయింది అందుకే ఇలా జరిగింది అని ఒక బాధతోటి అలా కూర్చొని ఉంటాడు చాలా రోజులు దాచిపెట్టుకొని ఎప్పుడో ఒక రోజు ఏడుస్తాడు. అలా కూడా ఏడవకుండా ఉండేవాళ్ళు ఉండిపోతారు కదా ఆ అంటే లోపల ఎమోషన్ ఉంది బయటకి బలవంతంగా ఏడుపు కాపుకోవడం ఇస్ రాంగ్ అంటున్నా ఎస్ నీకు ఎమోషన్ే లేదునుకో సో చిన్న చిన్న విషయాలకు చిన్న చిన్న విషయాలకు ఎమోషనల్ అవ్ అవ్వాల్సిన అవసరమే లేని దానికి ఏడవడం వేరు ఓకే
(05:48) ఓకే చిన్నగా ఏదో దెబ్బ తగింది అబ్బా అని ఏడుస్తూ కూర్చున్నాను దట్ ఇస్ సెన్స్లెస్ ఎట్ ద సేమ్ టైం నాకు చాలా ఎమోషన్ ఉంది కానీ ఏడవను ఇస్ ఏ రాంగ్ థింగ్ ఓకే అలా ఎప్పుడూ చేయకూడదు అండ్ ఏడుపు ఏడుపు వచ్చేంత సీన్ ఉంటే హ్యాపీగా ఏడవచ్చు ఏం వీక్నెస్ కాదు ఏ అబ్బాయికి కూడా అయ్యో ఏడిస్తే వాడు వీక్ ఫెలో అని కాదు అసలు ఎక్కడ మొదలైింది అంటారు సార్ ఎక్కడ నిజంగా ఎవరు స్టార్ట్ చేశారు వెరీ రాంగ్ థింగ్ అబ్బాయిల ఎందుకు వచ్చిందంటే మాస్క్లనిటీని చాలా బ్రేవ్ గా ధైర్యంగా అట ఏడుస్తావా చిన్న అమ్మాయిలాగా అనేటట్టుగా తీసుకొచ్చారు గాజులు తొడుక్కొని కూర్చున్నావా ఏడుస్తావా నువ్వు చీర
(06:25) కట్టుకోరా ఈ టైపులో అమ్మాయిలు ఏడుస్తారు వీక్ గా ఉంటారు అబ్బాయిలు అంటే అంటే మాస్క్లనిటీ అనేటట్టుగా చూపిస్తారు. ఈ ఆల్ఫా మేల్ వచ్చిన తర్వాత మరీ అది మరీ ఎక్కువ అయిపోయింది. ఇది ఇప్పటిది కాదు ఎప్పుడు స్టోయిక్ ఫిలాసఫీ ఇది స్టోయిజం ఉన్నప్పటి నుంచి ఉంది లాంగ్ లాంగ్ ఎగో దట్ అబ్బాయిలు ఎప్పుడూ మస్క్లర్ ఉండాలి స్ట్రాంగ్ ఉండాలి చిన్న చిన్న వాటికి భయపడకూడదు అండ్ అమ్మాయిల్ని డామినేట్ చేయాలి ఈ టైప్ లో మెంటాలిటీ ఇస్ ఫ్రమ్ వెరీ లాంగ్ ఎప్పుడెప్పటి నుంచో వచ్చింది అది.
(06:53) ఓకే ఇది మాస్కులనిటీకి ఏడుపుకి లింక్ పెట్టారు. నువ్వు కూర్చుని ఏడుస్తావా యుద్ధం చెయ్ ఫైట్ చెయ్ ఆ టైపలో అది ఈ రోజుల్లో ఇట్స్ నాట్ రెలవెంట్ ఎస్ ఓకే ఫస్ట్ సెకండ్ వచ్చేసి నిజంగా ప్రతిదానికి ఏడుస్తున్నావ అంటే నిజంగా ఏదో ప్రాబ్లం ఉంది. అది అమ్మాయికి అబ్బాయికి అని కాదు దేనికి కూడా అంతే సీన్ ఇవ్వకూడదు. ఓకే చాలా ఇంపార్టెంట్.
(07:16) అండ్ ఎప్పుడైనా ఇట్లాంటి ఎమోషనల్ స్టోరేజ్ అవుతున్నప్పుడు దేనికో అంత బాధపడిపోతున్నావ్ ఏంటి అనేది ఎంక్వైరీ చేయడం రావాలి. ఓకే మనం క్రై చేసినప్పుడు ఆ ఏడ్చి ఏడ్చి ఏడ్చి దట్ రిలీజస్ ఎమోషన్స్ అండ్ నార్మల్ అయిపోయామ అని అనుకుంటాం. మ్ సో చాలా ఇంట్రికేట్ గా పట్టుకుంటే అసలు ఏదైనా నన్ను ఎందుకు ఎఫెక్ట్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్ ఒక గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది మ్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ వరకు అమ్మాయి లేదు నువ్వు హ్యాపీగా ఉన్నావ్ బతికావ్ ఫోర్ ఇయర్స్ నీ లైఫ్ లో ఒకళ్ళు జాయిన్ అయ్యారు మళ్ళీ ఆ అమ్మాయి వెళ్ళిపోయింది నీకేం కాలేదు అక్కడ నథింగ్ హాపెన్డ్ సంథింగ్ హస్
(07:55) కమ సంథింగ్ హస్ గాన్ నువ్వు మధ్యలో ఉండి అదంతా ఎమోషనల్ దాచి పెట్టుకున్నావు కాబట్టే బాధ సో ఎనీ బాధ నువ్వే తయారు చేసుకని నువ్వే ఆ ఇమేజ్ క్రియేట్ చేసుకని నువ్వే దానికి డామేజ్ అయినట్టు ఫీల్ అయి ఏడుస్తావ్ మ్ ఎనీథింగ్ తీసుకోండి ఎనీథింగ్ ఈ ప్రపంచంలో ఏమి లేకుండా వచ్చాం ఒక ఇల్లు కట్టుకున్నాం ఎస్ ఆ ఇల్లు ఏదో పోయింది ఏడుస్తాం వచ్చింది అరే ఏమి లేకుండా వచ్చాం రా వి కేమ్ విత్ ఎంటీ హ్యాండ్స్ ఎంటీ హ్యాండ్స్ తో పోతాం ఏం తీసుకపోము.
(08:24) మ్ దానికి ఏడవాల్సినంత సీన్ లేదు. అంటే కష్టపడి ఇల్లు కట్టుకున్నాను లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్ తో నాకు అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అంతే మళ్ళీ కష్టపడి మళ్ళీ ఇల్లు కట్టుకో ఆమె కాకపోతే ఇంకొక లైఫ్ లో ఇంకా చాలా మంది వస్తారు. యస్ సింపుల్ యస్ దట్ నీ ఏడిచినంత మాత్రాన ఏదైనా రిటర్న్ వస్తుంది అంటే అందరం కలిసి ఏడుద్దాం సామూహికంగా రాదు చాలా చాలా ఇంపార్టెంట్ సో అందుకని ఆ ఎమోషన్ ని తీసుకొని వద్దు ఆ తీసుకున్న దానికి బాధ పడావద్దు ఎందుకు వద్దు అంటున్నాను అంటే యు విల్ స్టార్ట్ జనరేటింగ్ లాట్ ఆఫ్ నెగటివ్ హార్మోన్స్ లాట్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్ ఇన్ యువర్ బాడీ
(08:57) కెమికల్ ని చాలా అదైపోతాం ఎమోషన్ దాచిపెట్టి దాచిపెట్టి విషం అయిపోతాం బాడీ అంతా సో నెవర్ డ దట్ ఓకే అండ్ ఎప్పుడైనా అట్లా అనిపిస్తే సపోజడ్లీ లోపల బాధ ఉంది అండ్ అది బయటికి రావట్లేదు ఏడుపు రూపంలో కూడా రావట్లేదు మంచి జాబ్ చేయండి. బిల్డ్ అప్ యువర్ బాడీ ఎప్పుడు అంటుంటాను వెన్ యువర్ మైండ్ ఇస్ నాట్ రెడీ ప్రిపేర్ యువర్ బాడీ చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాలో సూర్య కూడా చెప్పిన డైలాగ్ ఇది దట్ వెన్ యువర్ మైండ్ ఇస్ నాట్ రెడీ అబ్సల్యూట్లీ ప్రిపేర్ యువర్ బాడీ జిమ్ కి వెళ్ళాలి వెయిట్ లిఫ్ట్ చేయాలి మంచిగా మాస్క్లన్ తయారవ్వాలి.
(09:31) ఓకే దట్ వే నువ్వు యు ఆర్ వీక్నెస్ ఆఫ్ సంథింగ్ హర్టింగ్ మీ ఏదో నన్ను గుచ్చి బాధ పెడుతుంది అన్నది అవసరం లేదు ఆ ముల్లు తీసి పక్కన పెట్టాము కొంచెం కట్టు కట్టుకున్నాము ముందుకు వెళ్ళిపోయాము లైఫ్ లో అనేది రావాలి నిజంగా ఎమోషనల్ పెయిన్ ఇస్ జస్ట్ లైక్ ఏ ఫిజికల్ ఇంజురీ ఇది సైంటిఫికల్లీ ఎంగ్రేవ్ దట్ ఏదైనా దెబ్బ తగిలితే వచ్చే హార్మోన్స్ ఎమోషన్స్ తో గుచ్చుకొని వచ్చే హార్మోన్స్ సేమ్ ఉంటాయి పెయిన్ పెయిన్ ట్రాన్స్ఫరింగ్ సో అలాంటి పెయిన్ ని గుచ్చుకుంది ఏదో బాధేసింది ఎవరో వదిలేసారు లేకపోతే కట్టుకున్నాం అంతా కూలిపోయింది ఏదో జరిగింది. జస్ట్ అది గుచ్చుకుంది ఆరోజు
(10:13) బాధ అనిపించింది. జస్ట్ ఆ పిన్ తీసాం పక్కన పడేసాం మళ్ళీ హీల్ అయితది మళ్ళీ ముందుకు వెళ్దాం. ఇది రావాలి. ఇలా లేకుండా చిన్న చిన్న వాటికి బాధపడడం ఎమోషన్ నాకు ఏడిస్తే బాగుంటుంది అని ఏడుస్తూ కూర్చోవడం అనేది ఇస్ కన్సిడర్డ్ వీక్ ఫిజికల్లీ కూడా హెల్త్ వైస్ కూడా ప్రతిదానికి ఏడు నిజంగా నీ ఏడుప వచ్చిందంటే ఇట్ షుడ్ బి ఏ స్ట్రాంగ్ రీజన్ అండ్ ఆ స్ట్రాంగ్ రీజన్ చాలా చాలా గట్టిగా ఉండాలి నిజంగా నీ లైఫ్ లో మళ్ళీ అలాంటివి మళ్ళీ మళ్ళీ జరగవు ఒకసారి ఏడ్చాడు మళ్ళీ నెక్స్ట్ మూడు రోజులకు ఏడ్చాడు నాలుగు రోజులకు ఏడ్చాడు అంటే రాంగ్ ఒక రీసెంట్ గా ఒక కేస్ అన్నమాట
(10:50) హస్బెండ్ కొడతాడు ఈమె ఏడుస్తుంది. అయ్యో నువ్వు ఏడుస్తున్నావా అని అందుకని అనలేదే అందుకని చెప్పలేదే నువ్వు అర్థం చేసుకోవే నా బాధ అని మళ్ళీ ఒక వారం రోజులు కలుస్తారు. మళ్ళీ నెక్స్ట్ వారం రోజుల తర్వాత మళ్ళీ గొడవ అవుతది మళ్ళీ కొడతాడు మళ్ళీ కొట్టొచ్చు మళ్ళ ఇంకా ఇది ఈ సైకిల్ నడుస్తా ఉంటది నెలకి ఎట్లాగైనా మూడు నాలుగు సార్లు ఏడుస్తానండి అంటారు.
(11:09) సో అలా నీ ఏడుపుకి విలువ పోతుంది. సో ఏడుపు నువ్వు ఏడ్చావు అంటే ఒక్క చుక్క ఎట్లా వచ్చిందంటే దేర్ షుడ్ బి స్ట్రాంగ్ రీజన్ రియాక్షన్ అవ్వాలి మొత్తం అంతా అప్పుడే ఏడుపు వాల్యూ ఓకే ఓకే లేకపోతే ప్రతిదానికి ఏడుస్తున్నామ అంటే లైట్ తీసుకుంటాం వదిలేసా అనుకో సో డోంట్ డూ దట్ అండ్ ఫైనల్ పాయింట్ చెప్తాను మీకు ఎప్పుడైనా ఇట్లా ఎమోషన్ స్టోర్ అయ్యి నీకు ఏడుపులాగా వస్తుంది అంటే ఓకే ఏడుపులాగా వస్తుందంటే ఐడెంటిఫై వాట్ ఇస్ కాసింగ్ ఇట్ అంటే నీకు అంత బాధ కలిగేది ఏదిఉంది అండ్ నీ లోపల ఆ ఏదైతే ఇమేజ్ వాట్ యు హవ్ ప్రిపేర్డ్ సెల్ఫ్ ఇమేజ్ అంటాం అంటే నేను ఇన్ని
(11:47) రోజులు నమ్మాను మోసపోయాను అని ఏదైతే ఉందో నేను ఎందుకు మోసపోకూడదు నేనేమన్నా స్పెషల్ అవతారమా నేనుేమనా మోస మోసపోతాం అందరూ మోసపోతారు సో వాట్ అనే ఒక విచక్షణ తెచ్చుకొని బాగా నమ్మాను క్లోజ్ అయ్యాను ఎస్ లాస్ట్ ఫీల్ బ్యాడ్ ఒకరోజు ఏడుపు వచ్చింది కళ్ళ నీళ్ళ వచ్చాయి ఓకే దాన్ని వెంట్ అప్ చేసేసుకుని ఎండ్ చేసేయాలి ఒకసారి ఏడుపు ఏదైనా వచ్చింది ఫినిష్ ఇంకా మళ్ళీ మళ్ళీ ఏడవకూడదు ఓకే ఫినిష్డ్ ఆఫ్ ఓకే లాస్ట్లీ ఈ విషయాన్ని కంటిన్యూస్ గా అందరి ముందు ఏడవలేరు కొంతమంది ఈ పిల్లోస్ కి లేకపోతే ఇంట్లో ఉన్న బెడ్ షీట్ కి తెలిసినంత ఏడుపు బయట ఎవరికీ తెలియదు ఏడుస్తారా నిజంగా
(12:29) ఏడుస్తాడు తను అంటారు అంటే బయట ఎవరి ముందు నేను ఏడవలేను నా పిల్లో ముందే ఏడవగలను ట్రూ అది బయట ఏడుపు నువ్వు ఎవరినో ఇంప్రెస్ చేయడానికి ఓకే నువ్వు ఇంప్రెస్ చేయడానికి ఎప్పుడు ఏడుపునే ఆయుధాన్ని వాడొద్దు. ఏడుపనే ఆయుధము ఇంప్రెస్ చేయడానికో లేకపోతే వాడిని చూసావా నాకు ఎంత ఎమోషన్ ఉందో అని నమ్మించడానికి వాడకూడదు. ఓకే బాధేసింది ఆ బాధ ఇస్ వన్ ఫామ్ ఆఫ్ ఆ ఏడుపులా వచ్చేసింది ఫినిష్డ్ ఆఫ్ ఒకసారి నిన్ను అంత బాధ పెట్టింది ఏది నీ జీవితంలో ఉండకూడదు.
(13:01) నాకు ముల్లు గుచ్చుకొని బాధ పడుతుంది నేను అది ఎక్కువ రోజులు అక్కడ ఉంచుకున్నాను నా మూర్ఖత్వం అది నాకు నొప్పు వచ్చింది ఏడుస్తాను కానీ అది అక్కడే ఉంది అంటే మూర్ఖత్వం తీసి పక్కన పడేయాల్సిందే అలా నిన్ను ఏడిపించేంత బాధ పెట్టేది ఏది నీ జీవితంలో ఉండకూడదు యస్ ఏ లైఫ్ కోచ్ మా పనిఏంటి మా పని చాలా ఈజీ తెలుసా చాలా ఈజీ అందరి తప్పులు వెతకడం అది తప్పు చేయద్దుఅని చెప్పడం చాలా ఈజీ నిజంగా కానీ నిజంగా ఆ టైంలో వాళ్ళు అది గనక మా మాట విని సార్ మీరు చెప్పారా నేను ఫాలో అయితే ఒక 41 డేస్ అని దీక్ష చేసినట్టుగా 41 డేస్ చేస్తే నిజంగా మారుతాయి లైఫ్ అందుకే యస్ ఏ యస్ ఏ లైఫ్
(13:40) కోచ్ గా మాకు వి ఆర్ ట్రైన్డ్ టు టెల్ దట్ ఇది రాంగ్ దీన్ని వదిలించుకో ఓకే అది ఫస్ట్ లో చాలా కష్టంగా అనిపిస్తది. అదేంటి ఇష్టపడిన అమ్మాయిని వదిలేయాలా లేకపోతే ఈ టైపు లో చెప్తారు చాలా ఆహా ఇష్టపడిన అమ్మాయిని వదిలేయలేకపోయినా నువ్వు కష్టపడతావ్ ఎస్ నీకు ఒక చెప్పు కొనుక్కున్నావ్ చాలా ఇష్టపడవు చెప్పులు కొనుక్కున్నావ్ ఆ చెప్పులు నీకు సైజ్ సరిపోలే నేను ఇష్టపడి కొనుక్కున్నాం కదా వేసుకుంటే కాళ్ళు నలిగిపోతాయి.
(14:06) అందుకని ఇష్టపడ్డా నీకు అది లైఫ్ లోకి రాలేకపోతే ప్లీజ్ వదిలేయండి ఏం కాదు ఇంకో చెప్పు వస్తుంది లేకపోతే చెప్పులు లేకుండా నడవచ్చు హాయిగా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది దీన్ని క్యారీ చేసి నేను ఈ మాట కంటిన్యూేషన్ చెప్తాను ఒక అమ్మాయి రిజెక్ట్ చేసిందని వాడు ఈ సినిమాలు చూసి అంతా ఇన్ఫ్లయెన్స్ అయ్యే బ్యాచ్ ఒకటి ఉంటే వాళ్ళ వాళ్ళ ఇష్టం అండి వాళ్ళు ఎలాగైనా పోనేండి నేను ఒకటే అమ్మాయిని ప్రేమించాను ఆమెతోనే ఉంటాను అని చెప్పి పెళ్లి చేసుకోకుండా కూర్చున్నాడు ఇంట్లో నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళ పేరెంట్స్ కంగారుపడిపోతుంటారు మా వాడు
(14:39) ఇంకా పెళ్లి చేసుకోవడా వాడి జీవితంలో సెటిల్ అవ్వడా ఈ టైపులో సో దేనికి ఆలోచనకి కూడా బానిస అయిపోయి రోజో పావు గంట ఆమెకేదో ఫ్రూటీ అంటే ఇష్టం ఆ ఫ్రూటీ డబ్బా చూడగానే ఆమె గుర్తుకొస్తుంది. ఈ టైప్ లో ఈ ఇంత ఓవర్ ఎమోషనల్ గా అంత అవసరం లేదు. ఇస్ ద పాయింట్ ఎస్ సో అది మనం ఎమోషన్ క్యారీ చేసుకుని అది ఏడ్చుకుని ఒక్కో సీన్ చూసినప్పుడు లేకపోతే ఆ సినిమా తనకంటే ఇష్టం అని చెప్పి మళ్ళీ ఏడుపు ఈ టైప్ లో అవసరం లేదు.
(15:08) డిస్ పాయింట్ ఓకే ఓకే అండి థాంక్యూ సర్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హస్ టాట్ యు వాట్ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్పెక్టింగ్ [సంగీతం] బట్ ఐ రియలీ బిలీవ్ మనకు పాజిటివ్ ఆటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్టుని మనం కరెక్ట్ గా డీల్ చేసిన తర్వాత అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు ఆ థాట్స్ ఎందుకు వస్తాయి బ్రైన్ అంటే దానికి ప్రపంచం అంతర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి.
(15:41) మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు. యు ఆర్ ఏ డాక్టర్ ఫర్ ఏ కాజ్ సర్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తున్నారు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ
(16:12) డ్రీమ్ కి [సంగీతం] ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టరు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా
(16:39) ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ [సంగీతం]

No comments:

Post a Comment