రక్తపోటు క్షణాలలో ఎలా తగ్గించడం? Reduce Blood Pressure Within Minutes! How!
Author Name:Prem Talks
Youtube Channel Url:https://www.youtube.com/@PremTalksOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=QdrpbiQ_TPE
Transcript:
(00:05) మీకు బీపి ఉందా బ్లడ్ ప్రెషర్ హైపర్టెన్షన్ అంటారు. ఆల్రెడీ మాట్లాడాం కొన్ని వీడియోస్ లో కానీ ఇవాళ టాపిక్ ఏమిటి అంటే అసలు ఈ హైపర్ టెన్షన్ అంటే ఏమిటి? బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి? నిజంగా ఒక మనిషి దేహంలో బ్లడ్ ప్రెషర్ అంటూ ఒక కాన్సెప్ట్ ఉంటుందా? మీరు మామూలుగా డాక్టర్స్ ని అడిగారు అనుకోండి ఈ కారణాలు ఏవి కూడా డాక్టర్స్ కాదు మీకు బీపీ కి మందులు కనిపెడుతున్నారు చూసారా ఆ శాస్త్రవేత్తలు కూడా దీని యొక్క రూట్ కాజ్ ఏమిటి అసలు హైపర్టెన్షన్ అంటే ఏమిటి ఇది ఎందుకు వస్తుంది మామూలుగా మందులు వాడుతూ ఉంటాం అంతే కదండీ మందులు వాడడం కాదండి
(00:51) జీవితాంతం మందులు వాడాలి ఒక్కసారి బిపి అని డిటెక్ట్ చేశారు అనుకోండి జీవి జీవితాంతం మందులు వాడాలి. మరి ఇందులో నిజ నిజాలు ఏమిటి ఒక వీడియోలో మాట్లాడాం మీకు 1996 నుంచి 2016 వరకు మీరు చూశారు అనుకోండి 150+ 90 కొంతమంది 140 అని కూడా అంటారు సరే 140 అనుకోండి 140/90 ఉంటే మీకు బార్డర్ లైన్ అండి మీకు బీపీ లేదు సో డాక్టర్లు చెప్తారు జాగ్రత్త అండి కొంచెం సోడియం అది తగ్గించి తినండి ఉప్పు అది తగ్గించండి అని చెప్తారు ఇవ్వాళ 130/80 అంటే మీకు 140 ఉంది అనుకోండి మీకు బీపి వచ్చేసింది మందులు వాడాలి జీవితాంతం
(01:38) మందులు వాడాలి అంటారు. భారత్లో 22 కోట్ల మందికి హైపర్టెన్షన్ ఉందండి. సో ఏమైంది? ఒకే దెబ్బ మీకు ఎనిమిది కోట్ల మందికి ఇవాళ బీపీ వచ్చేసింది మందులు వాడుతున్నారు. మరి 140 ఉన్న వాళ్ళ పరిస్థితి అప్పట్లో లేదు కదా మరి ఇవాళ వీళ్ళందరూ పేషెంట్స్ అయిపోయారు కదా మాత్రలు కొనుక్కొని వాడుతున్నారు కదా ఒక రోజు కూడా ఆపరు కదా జీవితాంతం వాడాలి అంటున్నారు కదా సో చూశరు అనుకోండి ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను అసలు బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి నిజంగానే ఇది ఉంటుందా ఉండదా సింపుల్ అండి ఒక నిమిషంలో బ్లడ్ ప్రెషర్ ని తగ్గించాలిని మీరు ఒక టాస్క్ అనుకున్నారు ఇప్పుడు నాకు
(02:17) చెప్పారు ప్రేమ గారు వన్ మినిట్ లో మీరు బ్లడ్ ప్రెషర్ తగ్గించగలరా అని అన్నారు అనుకోండి దీనికి మీకు యోగాలో అష్టాంగ యోగ అంటాం కదా మామూలుగా యోగ అంటే ఆసనాలు అనుకుంటారు మీకు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగాలు సో ఇందులో ఆసనము అనేది ఒక భాగము మాత్రమే కానీ ఇప్పుడు ప్రాణాయామము అంటాం కదా ఇప్పుడు మీరు ప్రాణాయామము చేశారు ఎంతమంది చేస్తున్నారో చెప్పండి మీకు ప్రాబబ్లీ బీపి అనేది ఉండదు.
(02:54) 99% మీకు హైపర్టెన్షన్ ఉండే ఛాన్సే లేదు ఎందుకు మీరు పూరక రేచక ఈ రెండు చేస్తారు కదా పూరక అంటే ఏంటి ఇన్హేల్ అంటే ఒక నాలుగు సెకండ్ల పాటు మీరు మీ ఊపిరిని పీల్చుకున్నారు నాలుగు సెకండ్లు అంటే ఏంటి పూరకం పూరకం చేయడం [గురకలు] మీరు ఇన్హేల్ చేశారు తరువాత ఎగజేల్ అంటే రేచకం మీరు ఒక ఆరు నుంచి ఏడు సెకండ్లు మెల్లగా మీ శ్వాసను విడిచేరు అనుకోండినా నాలుగు సెకండ్లు ఇన్హేల్ ఒక ఏడు సెకండ్లు ఎక్సహేల్ ఇది చేయగలిగారు అనుకోండి మీకు బీపి అనేది గణనీయంగా తగ్గిపోతుంది.
(03:33) అంటే మనసును ప్రశాంతంగా ఉంచడం రెండవది మీ ఆర్టరీస్ అంటే యోగ అంటే ఒక సైన్స్ అండి ఈ సైన్సు ను అర్థం చేసుకున్నప్పుడు అష్టాంగ యోగ అనేది మీకు అడ్వాన్స్డ్ సైన్స్ ఇది తెలుసుకోవాలి ఏదేదో ఎవరో ఈ ఋషులు ఈ యోగులు ఏదో రాశారు అనుకుంటే కష్టము మీలో ప్రాణాయామం ఎవరైతే చేస్తున్నారో మీకు పూరకము రేచకం దీన్ని బాగా తెలిసి ఉన్నవాళ్ళు మీకు బీపి వచ్చే ఛాన్సే లేదు నేనైతే గ్యారెంటీ ఇస్తాను నాలుగు సెకండ్లుఏడు సెకండ్లు ఇది చేయగలిగితే ఏంటండి ఇలా చేస్తే సమస్య తీరిపోతుందా ఎక్కడి నుంచయనా చేయొచ్చు కదా మీరు నిద్ర లేస్తారు ఏముంది నాలుగు సెకండ్లు మీరు ఊపిరి పీలుస్తారు ఏడు
(04:15) సెకండ్లు మీరు ఊపిరి విడిచిపెడతారు ఇదే రొటీన్ గా చేశారు ఒక 10 నిమిషాలు చేయగలిగారు లేదా ఐదు నిమిషాలు చేయగలిగారు మీకు బీపి అనేది మటుమాయం అయిపోతుంది అంటే ప్రతివాళ్ళు చేస్తారు కదా మరి మన భారతీయులు మనవాళ్లే కదా కనిపెట్టారు యోగా అని ఎంతమంది చేస్తున్నారు మరి 22 కోట్ల మంది ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరికీ హైపర్టెన్షన్ ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచించండి విచిత్రంగా ఉంది కదా సో ఇక్కడ మీరు చూశరు అనుకోండి ప్రాబ్లం ఏమిటి ఈ రూట్ కాజ్ ఏమిటి మందులు ఇస్తారు మందులు వేసుకుంటూ ఉంటారు కానీ మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. బ్లడ్ ప్రెషర్ అలాగే ఉంటుంది.
(04:49) మీకు అక్కడ మీటర్ లో అంతా నార్మల్ గా చూపిస్తుంది. మీకు రీడింగ్ చూశరు అనుకోండి ఆ కంట్రోల్ లో ఉందండి అంటారు నిజంగా కంట్రోల్ లో ఉంటుందా అలా ఉండదు ఎందుకు అంటే మీకు ఈ దమనులు అంటారు చూసారా మీకు ఆర్టరీస్ ఈ ఆర్టరీస్ స్టిఫ్ అయిపోతాయండి గట్టిపడిపోతాయి దీనినే మనం బ్లడ్ ప్రెషర్ అంటాం అంటే ఒక స్టేజ్లో ఎంత గట్టిగా అయిపోతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ లేక హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
(05:17) అందుకే బీపి హార్ట్ ప్రాబ్లం రిలేటెడ్ సో ఇదే ట్రిగర్ పాయింట్ తరువాత చూశరనుకోండి ఇన్సులిన్ అంటాం ఇన్సులిన్ అంటే డయాబెటిస్ కి అనుకుంటాం కాదండి ఎక్సెస్ ఇన్సులిన్ ఉంటే కూడా మీకు ఈ నర్వ్ సిస్టం అనేది గట్టిపడిపోతుంది. సోడియం సోడియం ఎక్కువైనా కూడా బ్లడ్ ప్రెషర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది అంటే ఇది ఒక రోగము కాదండి మన బాడీలో జరుగుతున్న మార్పులు ఆ మార్పులను మనం గమనించకపోవడం ఆర్టరీస్ స్టిఫ్ అయిపోవడాన్నే మనము బ్లడ్ ప్రెషర్ అంటాం దీనికే వీళ్ళు మందులు ఇస్తారా అంటే కాదు వాళ్ళు ఏం చేస్తారు సోడియం లెవెల్స్ ను తగ్గించడానికి పొటాషియం టాబ్లెట్స్ ఇస్తారు. అలాగే మీరు
(06:00) చూశారు అనుకోండి నీటి శాతాన్ని తగ్గించడానికి మందులు ఇస్తారు. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏమిటి? బ్లడ్ ప్రెషర్ అనేది మీకు అక్కడ షూట్ అప్ కాకుండా అంతేగాని ఆర్టరీస్ లో ఉండే స్టిఫ్నెస్ అనేది అలాగే ఉంటుంది. సో మీకు ఆ స్టిఫ్నెస్ పోతేనే మీరు ఈ బీపి అనబడే సమస్య నుంచి బయట పడతారు కానీ ఇది జరిగే ప్రక్రియ లేదు కాబట్టి జీవితాంతం మీరు మందులు వాడాలి ఇలాగ చెప్తారు.
(06:28) మరి ఇప్పుడు ఈ స్టిఫ్నెస్ ని పోవాలి ఇప్పుడు మరి ఇప్పుడు ఈ స్టిఫ్నెస్ అనేది పోవాలి పోతే నాకు హైపర్టెన్షన్ లేదు కదా సో నేను శాశ్వతంగా దీనికి పరిష్కారం వెతకొచ్చు కదా మీకు ఫార్మా రంగము ఒప్పుకోదు లేదు అలాంటిది లేదు అంటారు. దీనికి ఏంటి ఇప్పుడు ఎప్పుడు నేను చెప్తూ ఉంటా నైట్రిక్ ఆక్సైడ్ అనబడే ఒక మిరాకల్ మాలిక్యూల్ గురించి మాట్లాడుతూ ఉంటాం.
(06:49) అంటే మీరు సన్ లైట్ లోకి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆ సూర్యకాంతి మీ యొక్క ఈ దేహం మీద పడినప్పుడు ఈ స్కిన్ మీద పడినప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది ఇది వన్ వే రెండవది మీరు తీసుకునే వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇందులో నుంచి కూడా మీకు నైట్రిక్ ఆక్సైడ్ అనేది మీకు విడుదల అవుతుంది. ఎప్పుడైతే నైట్రిక్ ఆక్సైడ్ పుష్కలంగా ఉందో ఆటోమేటిక్ గా ఈ ఆర్టరీస్ లో ఉండే స్టిఫ్నెస్ అనేది తగ్గిపోతుంది.
(07:17) సో నైట్రిక్ ఆక్సైడ్ లేకపోవడం అనేదే బిపి యొక్క ఫండమెంటల్ రూట్ కాస్ మరి ఇంతకుముందు లేదు కదా ఇప్పుడు ప్రాబ్లమ వేగస్ నర్వ్ ని అంటారండి మన దేహములో అత్యంత పొడవైన నరము ఏమిటంటే ఇదే అంటే మీరు గాలిని పీలుస్తున్నారు ఇన్హేల్ చేస్తున్నారు అనుకోండి వేగస్ నర్వ్ చూసారా దాని ద్వారా మీకు ఈ బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా ఫ్రీ అవుతుంది నరాలంతా ఫ్రీ అవుతాయి.
(07:45) ఎప్పుడైతే ఇప్పుడు చూడండి ఎవరికైనా యక్సిడెంట్ అయింది లేదా టెన్షన్ లో ఉన్నారు కోపంలో ఉన్నారు అనుకోండి వాళ్ళు సరిగ్గా ఊపిరి పీల్చుకోలేరు పీల్చుకోలేరు వదలలేరు ఈ రెండు ప్రాసెస్ ని మీరు గమనించారు అనుకోండి వేగస్నకి కావలసిన మీకు ఈ ఆక్సిజన్ అనేది అందడం లేదు ఇక్కడే ప్రాబ్లం అంటే బిపి ఉన్న వాళ్ళలో దీన్ని మీరు గమనించొచ్చు సో అలాంటప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ ఉండడం మరి ఇవ్వాళ ఎందుకు లేకపోవడము అంటే మన లైఫ్ స్టైల్ లో వచ్చిన మార్పు కదా అంతే కదండీ సో మనము హై సోడియం ఫుడ్ అనేది తింటున్నాం.
(08:18) ముందు లేదు కదండీ ఋషుల కాలంలో ఇవి ఏమీ లేవు కాబట్టి వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటో తెలియదు. అలాగే మీకు లో సన్ అంటారు అంటే సూర్యుడికి మీరు దూరంలో ఉంటున్నారు. ఇప్పుడు ఆఫీస్ అంటే అంతా ఏస గదులే కదండీ ఇంట్లో కూడా ఏసే కదండీ సో సూర్యుడికి మీరు దూరంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నైట్రిక్ ఆక్సైడ్ కి దూరంగా ఉంటారు. ఫుడ్ లో ఫ్రూట్స్ లేవు వెజిటేబుల్స్ లేవు తినేవంతా కూడా మనము జంక్ ఫుడ్ అలాంటప్పుడు ఈ డాష్ డైట్ అని అంటారు.
(08:50) ఈ డాష్ డైట్ ను మనం ఫాలో అవ్వడం లేదు. సో ఎప్పుడైతే డాష్ డైట్ అంటే మెగ్నీషియం అనబడి ఒక అతి ముఖ్యమైన అతి ముఖ్యమైన మినరల్ మన బాడీలో తగ్గిపోవడము దీనివల్లే ఇప్పుడు మీరు ఎవరినైనా చూడండి నైట్ టైంలో క్రాంప్స్ ఉంటాయి కాళ్ళంతా ఇలా బిగుసుకోవడము అలాగే మీకు ఈ ఫింగర్స్ అంతా కూడా పట్టేసుకొని ఉండడము ఒళ్ళు నొప్పులు ఇదంతా ఏమిటి మెగ్నీషియం తగ్గిపోవడం వలన ఇలాంటి ప్రక్రియ గురించి ఇలాంటి రూట్ కాస్ గురించి మాట్లాడకుండా ఒత్తినే మనం మందులు వేసుకుంటూ ఉంటే యోగాలో కనీసము మనము ప్రాణాయామ కూడా చేయకపోతే ఎలాగ ఈ రోగాల నుంచి మనం బయటపడతాం ఒక్కసారి ఆలోచించండి ఇంత సింపుల్ రెమిడీ నాలుగు సెకండ్లు
(09:32) ఇన్హేల్ ఏడు సెకండ్లు ఎక్సహేల్ ఇది చేయగలిగితే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందని యోగా శాస్త్రాల్లో రాసారు అంటే దాన్ని మనం పాటించాలి అనుకుంటున్నారా ఆ అనవసరం అండి మీకు అనిపిస్తుందా మీరేం ఆలోచిస్తున్నారు కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్
No comments:
Post a Comment