Dr Vikrant Singh Thakur Latest Interview | Before Taking Protein Foods, You Must Know These Facts!
Author Name:Sakshi Life
Youtube Channel Url:https://www.youtube.com/@life.sakshi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZBz6hUhARAA
Transcript:
(00:00) ప్రోటీన్స్ ప్రోటీన్స్ ఎవరైతే తిన్నారో ఆయన కరెక్ట్ ఆన్సర్ ప్రోటీన్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతది. మనం తినే రోజు ఆహారంలో ప్రోటీన్ ఎక్కడ ఉంది చెప్పండి. ఇప్పుడు నువ్వు అన్నం తిన్నావ అనుకో అందులో ప్రోటీన్ ఏంటి? వెజిటేరియన్స్ కి ప్రోటీన్ ఏంటి? తెలుసా మీకు? పప్పులు పప్పులు పప్పులు ఎక్కువ తినాలి. పప్పులు ఎక్కువ తింటే ప్రోటీన్స్ వస్తాయి.
(00:21) అయితే పప్పులని రాత్రి పూట నానబెట్టాలా. నానపెట్టి పొద్దున వండుకొని తినాల ఆ నీళ్లు పారేసి అప్పుడు బలం మంచిగా బాడీకి అబ్సర్బ్ అవుతది లేదంటే సగం బలమే అబ్సర్బ్ అవుతది గుర్తుంచుకోవాలి నాన్ వెజిటేరియన్ లో ప్రోటీన్ ఏంటి మటన్ చికెన్ ఫిష్ షేక్స్ అన్నీ కూడా ప్రోటీన్స్ సో మనం తినే ఆహారంలో ప్రోటీన్ ఎక్కువ చేస్తే ఇమ్యూటీ పెరుగుతది రోగాలు తక్కువ వస్తాయి.
(00:46) జ్వరాలు వచ్చిన తొందరగా నయం అవుతాయి. తక్కువ మందులతో మనం మంచిగా అయితాం. అన్ని మందులు వాడాల్సిన అవసరం లేదు. నా ఫార్మసీ ఫ్రెండ్షిప్ ఇవ్వద్దు ఓకే ఎందుకంటే మనందరం కుటుంబం నాగే నేను మీకు అగైన్స్ట్ కాదు ఏ ఫార్మ కంపెనీకి ఏ ఫార్మసీ వాళ్ళకి నేను అగైన్స్ట్ కాదు నేను ఏమంటా అంటే అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్న మందులు వాడాలి అవసరం లేని దగ్గర మందులు వాడకపోతే మంచిది మందులు ఎక్కువ అవసరం పడకుండా మనం ఆరోగ్యం ఉండాలంటే ఏం చేయాల మంచిగా ఆహారం తీసుకోవాలా లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవాలా ఆహారంతో పాటు మనం ఎక్సర్సైజ్ చేయాలా ఓకే సో ఈ విషయాలన్నీ నేను డైలీ చెప్తున్నా నిన్న మున్న కూడా వీడియోస్ లో పెట్టిన సో
(01:28) ఇప్పుడైతే మీకు ఏం డౌట్ లేదు. డైట్ గురించి ఏం డౌట్ లేదు కదా నేను మళ్ళీ లోపల వచ్చి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను వీడియోస్ అన్నీ మీకు ఇచ్చి ఉంటారు మీకు చెప్పిఉంటారు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళని అడగండి ఎందుకంటే ఒక్కొక్కరికి నేను మళ్ళీ చెప్పడం కష్టం ఓకే ఏమన్నా ఇబ్బంది ఉంటే స్టాఫ్ ని అడగండి రిసెప్షన్ అడగండి క్లారిఫై చేస్తాను ఇప్పుడు వేరే డౌట్స్ ఏమ లేవు అపాయింట్మెంట్స్ అందరికీ దొరుకుతున్నాయా సౌదీ నుంచి వచ్చాను సార్ మీ వీడియో చూసి సౌదీ నుంచి వీడియో చూసి వచ్చారు అపాయింట్మెంట్ లేకుండా వచ్చారా బాబు నేను అపాయింట్మెంట్ తీసుకునే సంతోషం ఐ యమ్ వెరీ హ్యాపీ థాంక్యూ సో
No comments:
Post a Comment