Sunday, July 12, 2026

Dr.Harish Tenneti - కష్టపడే వారికి చివరికి మిగిలేది కష్టమే.. కర్మ చెప్తున్నా నిజం ఇది. | Karma

Dr.Harish Tenneti - కష్టపడే వారికి చివరికి మిగిలేది కష్టమే.. కర్మ చెప్తున్నా నిజం ఇది. | Karma

Author Name:iDream Daily Mantra

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamDailyMantra

Youtube Video URL:https://www.youtube.com/watch?v=TSn7CxiEqcg



Transcript:
(00:00) అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపద హోమం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు కర్మ ఎలా వర్క్ అవుతుంది అనే మీద చాలా క్వశ్చన్స్ ఉంటాయి మనందరికీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఒక దగ్గర జాబ్ చేస్తుంది బాగా హార్డ్ వర్కింగ్ అక్కడే ఇంకో అబ్బాయి జాబ్ చేస్తున్నాడు ఆ అబ్బాయి మేనేజర్ కి ఫ్రెండ్ కాబట్టి మేనేజర్ ఆ అబ్బాయికి సపోర్ట్ చేస్తున్నాడు.
(00:26) ఈ అమ్మాయి ఎంత హార్డ్ వర్కింగ్ చేసినా ఈ అమ్మాయికి వర్క్ పెంచుతున్నారు తప్ప ప్రమోషన్ శాలరీ పెంచట్లేదు. సో ఆ అమ్మాయి దేవుడిని అడిగిందంట ఎక్కడుంది కర్మ నేను ఇంత బాగా కష్టపడుతున్నాను వాడు అసలు కష్టమే పడ్డు మరి వాడికేమో అంత మంచి ప్రమోషన్స్ శాలరీ వస్తుంది నాకేం రావట్లేదు అని అప్పుడు దేవుడు వచ్చి ఒక థియరీ చెప్పారంట ఆ థియరీ మనం మధ్యలో మాట్లాడుకుందాం.
(00:43) సో కర్మ ఎలా వర్క్ అవుతుంది అనే విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ రెడ్డి గారు సార్తో మాట్లాడదాం. హలో సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ఆల్ గుడ్ అండి సో కర్మ దీని గురించి మనం చాలా టాపిక్స్ చేసుకుంటూ వస్తున్నాం బట్ రెగ్యులర్ గా దాని మీద చాలా డౌట్స్ వస్తా ఉంటాయి మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్ల విషయం గురించి మాట్లాడే దగ్గర నుంచి ఒక అమ్మాయి జాబ్ వరకు ఆ అమ్మాయి ఎంతో కష్టపడి జాబ్ చేస్తుంటే ఆ అబ్బాయికి ఇలా వస్తుందని అమ్మాయి దేవుని అడిగితే దేవుడు చెప్పాడంట నీకేం తెలుసు వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందో ఆ అబ్బాయికి వాళ్ళ ఇంట్లో డివోర్స్
(01:13) అవుతుంది మీ మేనేజర్ నీకు అంత హ్యాపీగా కనిపిస్తున్నాడు నీ ఫ్రెండ్ ఆ అబ్బాయి ఈ రోజు ఆక్సిడెంట్ అయి చనిపోతాడు. సో వాళ్ళ కర్మ గురించి నీకు తెలిీదు నీకు కనిపించేది ఇంత మాత్రమే ఇప్పుడు నీకు ఇంత కష్టం ఉంది అంటే నువ్వు ఇక్కడ రిజైన్ చేస్తే నీకోసం అక్కడ బెస్ట్ ఆఫర్ వెయిట్ చేస్తుంది అని నీకు అర్థం కావడానికే నీకు ఇలా ఉంది అని అంటే నా కళ్ళ ముందు వాళ్ళకి చెడు జరుగుతుంది లేకపోతే వాళ్ళకి తగిన శాస్తి జరిగింది అని నాకు కనిపించినప్పుడు ఏం జరిగిందో నాకు ఎలా తెలుస్తుంది వాళ్ళ కర్మ వాళ్ళ అనుభవిస్తున్నారులే అని చెప్పేసి ఓ యా కర్మ అని అర్థం చేసుకోవాలి అనగానే
(01:44) ఫస్ట్ టాప్ ఫోర్ ఫైవ్ రూల్స్ పాటించాలి. ఓకే ఓకే 1 -1 = 0 అవ్వదు. ఓకేప్స్1 +1ే -1 -1ే కర్మలో ఓకే నువ్వు మంచి చేస్తే నీకు మంచి వస్తుంది. నువ్వు చెడు చేస్తే చెడు కూడా వస్తుంది. నేను రెండు చెడ్లు చేస రెండు మంచి చేస కాబట్టి క్యాన్సిల్ క్యాన్సిల్ ఉండదు. అది రూల్ నెంబర్ వన్ ఓకే కర్మ నమ్మితే పునర్జన్మ థియరీ నమ్మి తీరాల్సిందే.
(02:12) అంటే కాదు నిజంగానే ఇప్పుడు చాలా మంది ఇన్ని చెడు పనులు చేసి దేవుడికి ఒక కిరీటం ఇచ్చేస్తే నేను చేసిన చెడు పనులన్నీ పోతా ఉంటాయి అని దేవుడు అనుకో అసలు అదే తప్పుండి అదే అంటున్నా నువ్వు నెగిటివ్ అంతా అనుభవించే తీరాలి ఓకే పాజిటివ్ అంతా అనుభవించే తీరాలి. ఒక స్టేజ్ వచ్చాక నేను పాజిటివ్ చేయను నెగిటివ్ చేయను స్వామి నాకు అసలు ఈ జంజాటంలో పడనే వద్దు అని మోక్షంకి వెళ్తాం మోక్షం అంటేనే ఈ ప్లస్ లేదు మైనస్ లేదు లేదు యు ఆర్ గుణాతీతం ఓకే త్రిగుణాలే అసలు గుణమే ఉండదు మంచి గుణము చెడు గుణము కాదు గుణ అసలు ఏది ఉండదుఅన్నమాట అంతవరకు వెళ్ళదు మనం ఇప్పుడు ఇప్పుడు ఉన్న దాంట్లో ఫస్ట్ కర్మ రూల్స్
(02:47) తెలుసుకుంటే మనకి క్లారిటీ వచ్చేస్తది. ఓకే సో కర్మ రూల్స్ లోప్లస్వ అయితేప్లస్వేస్తాడు -1 అయితే -1 వేస్తాడు రెండిటికీ లెక్క తెలుచుకోవాలి. ఓకే రెండు పునర్జన్మ ఉంది అని నమ్మాలి ఆ థియరీ ఉంది కాబట్టే నీకు ఈ థియరీ నడుస్తుంది. ఓ ఓకే సో పునర్జన్మ లేదు అంటే నీకు కర్మ అసలు అర్థం కాదు మరి ఏమి లేనప్పుడు ఒకసారి చచ్చిపోయేటట్టయితే ఎందుకు అని సో పునర్జన్మ కంపల్సరీ నీకు ఇంకొక జన్మ ఉంటది అని అంటే పునర్జన్మతో పాటే ముందు జన్మ కూడా ఉండొచ్చా అన్ని పునర్జన్మ నెక్స్ట్ ముందు జన్మ ఒక జన్మ ఉందంటే ఇంకా అన్ని అటు ఇటు ఉంటాయి థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నువ్వు కర్మ
(03:21) ఫలితం నువ్వు డిసైడ్ చేయలేవు. ఓకే అది భగవంతుడి పని నేను వాడి కాళ్ళు నా కాళ్ళ మీద కొట్టాడు వాడు సో వాడికి కాలికే తగలాలి నువ్వు కర్మను అట్లాగే ఇవ్వాలి అని అనుకుంటే అది నీ పని కాదు ఓకే ఓకే వాడు ఎవడో నాకు చెడు చేశడు. నువ్వు అలాగే చెడు చేయాలి అని నువ్వు దేవుడికి చెప్పలేవు. దేవుడు అనుకున్నట్టు దేవుడు చేసు దేవుడికి కర్మకి ఏ కర్మకి ఏ ఇంటెన్షన్ కి ఎంత ఫలితం ఇవ్వాలో భగవంతుడు క్లియర్ గా తెలుసు మనము మధ్యలో దూరి కర్మ థియరీని ఇలా ఉంటే బెటర్ కదా అలా ఉంటే బెటర్ కదా అని మార్చలేవు ఇలా కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి ఓకే ఓకే ఈ రూల్ ప్రకారం మీరు అడిగిన క్వశ్చన్
(04:01) పడుతుంది. హమ్ దట్ నువ్వు కర్మ చేశవు ఆర్ నువ్వు కర్మ చేయలేదు ఎవరో బ్యాడ్ కర్మ చేశారు నీకు వాళ్ళకి ఎలాంటి బ్యాడ్ కర్మ రావాలి అని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావ్ నథింగ్ దేర్ ఇస్ నో వే అసలు అంటే నేను కదా పడింది నువ్వు పడ్డావు కాబట్టి వెనక్కి వెళ్లి చూడు నువ్వు ఏదో జన్మలో అలాంటివి చేసి ఉంటావు. ఈ జన్మలో అంటే మనం బేసిక్ గా ఈ జన్మలో చేసిన ఈ జన్మలో ఇచ్చేయాలి కొన్నిసార్లు దేవుడే వచ్చి కర్మ చేస్తాడఅని అనుకో అవి సినిమా డైలాగ్ లే ఈ జన్మలో ఈ జన్మలోనే ఇచ్చేసుకోవాలి ఇక్కడికి ఇక్కడే తేల్చేసుకోవాలి ఉండదు ఓకే కచ్చితంగా నువ్వు ఏ జన్మలో నీకు అది
(04:38) కరెక్ట్ గా ఫిట్ అవుతుందో అందులో కూర్చోబెడతాడు. ఓకే నీకు నువ్వు తల్లిని ఇబ్బంది పెట్టి పెట్టి పెట్టి పెట్టి పెట్టావు నెక్స్ట్ జన్మలో ఇంకో జన్మలో ఇంకో జన్మలో నీకు తల్లి టార్చరస్ తల్లి వచ్చి టార్చర్ పెడుతుంది. ఆర్ అది ఇంకొక రూపంలో నీకు వస్తుంది అది భగవంతుడు చూసుకుంటాడు ఆ లెక్కని నువ్వు డిక్టేట్ే చేయలేవు. సో ఎవరికి ఎంత కర్మ ఉంది అని నువ్వు డిక్టేట్ చేయలేవు అదే ఫార్ములా ఓకే అంటే అంగవైకల్యంతో పుట్టేవాళ్ళు కూడా పోయిన జన్మలో చేసుకున్న కర్మ అని అనుకోవచ్చు అదైతే డైరెక్ట్ ఓకే శరీరానికి వచ్చే అవయవాలకు వచ్చే ప్రాబ్లం డైరెక్ట్ గా కర్మ
(05:13) వల్లనే వస్తుంది. నువ్వు ఆ జన్మలో ఏం చేసుకున్న కర్మను ఇట్లా పుట్టావు. ఓకే ఓకే పుణ్యం కూడా ఉంటుంది అందుకే కాళ్ళు చేతులు లేకపోయినా లేకపోతే కళ్ళు లేకపోయినా ఎలానా నువ్వు గొప్పవాడివ అవయవే ఛాన్స్ పుణ్యం కూడా ఉంటుంది ఉంటుంది ఓకే సో ఈ మైనస్ మైనస్ఏ ప్లస్ ప్లస్ే అందులో అసలు డౌటే లేదా నువ్వు డిసైడ్ చేయలేవు అబ్సల్యూట్లీ చేయలేవు ఎప్పుడు నీకు ఫోర్త్ రోల్ గుర్తుండాలి ఏంటంటే ఫలితము గురించి ఆలోచిస్తే కర్మ వేసుకుంటున్నావ్ ఫలితం గురించి ఆలోచించకపోతే కర్మ బ్లాక్ ఎంటీ ఉంటుంది.
(05:45) సింపుల్ భగవంతుడు చెప్పిన రూల్ ఇది ఎవరికనా కర్మ అంటకూడదు కర్మ అంటకూడదు అంటే కర్మ తీసుకెళ్లి అంతా భగవంతుడి పాదాల మీద వదిలేయ్ కర్మణ్యేవాధికారస్యే నువ్వు ఫలితం గురించి ఆలోచించకరా కర్మ మాత్రం చెయ్ సింపుల్ ఒక్క మాటలో చెప్పి పడేసాడు ఈ కర్మ గోలనే నీకు లేకుండా ఉండాలంటే నువ్వు ఓన్లీ వర్క్ చెయ్ రిజల్ట్ గురించి ఆలోచించకు అసలు ఓకే దట్ యాంటిసిపేటెడ్ బెనిఫిట్ చేస్తున్నావు అంటే ప్రాబ్లం్ అయిపోతుంది నీకు నువ్వు కర్మలోకి వేసుకుంటావు అది మంచి అయితే మంచి కర్మ చెడైతే చెడు కర్మ నేను లెక్కలు వేసుకుంటా అంటే ఇప్పుడు పిచ్చి పనులు చేయకపోయినా
(06:20) మనసులో చేయాలి అని అనిపిస్తే కూడా అది కర్మేనా మానసికం చేసిన కర్మ మానసికంగాను శారీరికంగా చేసిన ప్రాబ్లం శారీరికంగాను మాటలతో చేసిన పాపాలు మాటలతోను వస్తాయి. అబ్బా ప్రశాంతంగా ఉండడానికి లేదు అసలు చేయకు ప్రశాంతంగా ఉంటావు మైండ్లో కూడా అనుకోకూడదు అంటే మైండ్ ఒక్కటినే ఆపడమే ఇందుకు వచ్చాం ఈ ప్రపంచంలోకి మనం ఎందుకు వచ్చిందో తెలుసా నేను ఇంకా క్లియర్ గా చెప్తా ఒక పాయింట్ నీకు దేవుడు క్లియర్ గా కనిపించాలంటే మైండ్ అనే వస్తువుని తీసేయాలి దేవుడు క్లియర్ గా కనిపిస్తాడు ఆ మైండ్ నీది అనుకుని చేస్తున్నావ్ చూడు అక్కడ వస్తుంది ప్రాబ్లం నీది కాదు అని వదిలేయ్
(06:59) నీ కర్మ లెవెల్ పడిపోతుంది పడిపోతుందా ఎప్పుడైతే మైండ్ నాకు వచ్చిందే ఆలోచన నా మైండే ఇది నాది అని అనుకుంటూ ఉన్నావో అన్ని రోజులు నువ్వు పని చేశవు నాది అనుకోను వస్తే వచ్చే ఆలోచనలు అనుకుంటా రాలేవు ఎక్కువసేపు ఒక 10 నిమిషాలు వస్తే తర్వాత మాయమైపోతాయి నువ్వు అనుకోవాలి నాకు వచ్చిన ఆలోచనలు కాదు జస్ట్ ఫ్లో లో ఏమనా రావచ్చేమో గాక వాటిని పట్టుకొని నాకు ఈ ఆలోచన వచ్చింది ఇంకా ఇంకా ఆలోచిస్తా ఇరుక్కున్నావ్ సో మాటలతో చేసిన గాయం మాటలతోనూ చేతలతో చేసిన గాయం చేతలతోనూ మనసుతో చేసిన నగాయ మనసుతోనూ తిరిగి తిరిగి తిరిగి తిరిగి వస్తుంది. ఎప్పుడు వస్తుంది
(07:38) ఎప్పుడైతే నువ్వు ఆ కర్మను స్వీకరించావో నాకు ఇలాంటి రిజల్ట్ రావాలి అని ప్రయత్నం చేశవో భగవంతుడి ప్లాన్ కంటే నా ప్లాన్ గొప్పది ఏ భగవంతుడికి బుర్రలేదు నేనే చాలా తెలివిగా చేస్తున్నాను అని ఫీల్ అయిన రోజులు నీకు ఆ కర్మ అకౌంట్ లో పడుతుంటుంది. నువ్వు ఒరోజు చాలా మంచిది చాలా గొప్పది అని చెప్పి నేను ఒక ఆయన చెప్పాడు నాతో పుణ్యకార్యం చేస్తున్నాను సార్ ఏంటమ్మా అన్న పులిహార పంచి పెడుతున్నాను మంచిదే వెరీ గుడ్ అండి నైస్ పులిహారి పంచి పెడుతున్నాను సపోజడ్లీ ఆ పులిహార పంచి పెడుతున్నావ్ అది ఏదో బాగలేక ఎవరికో టాక్సిక్ అయి ఎవరికో కడుపులో ప్రాబ్లం
(08:14) వచ్చి అది మంచి చేసినట్టా చెడు చేసినట్టా స అప్పుడు ఇంటెన్షన్ వస్తుంది ఉద్దేశం వస్తుంది దాని వెనకాల ఉన్న వానికి ఎలాంటిది రావాలో ఆ కర్మ మ్యాచ్ అవుతుంది. ఓకే సో మెనీ థింగ్ ఈ సేవ చేసుకున్న వాడికి వాడికి ఒక కర్మ డిటెక్ట్ అవుతుంది. అంటే మైండ్ లో ఇప్పుడు నేను ఈ సేవ చేస్తే నాకు 10 మార్కులు ఎక్కువ పడతాయి దేవుడి దగ్గర అనుకుంటే అనేసరికి స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం నువ్వు ఆ కర్మ నువ్వు పాజిటివ్ చేశవు చేసినందుకు నీకు పాజిటివ్ అకౌంట్ లోకి వస్తుంది.
(08:42) బట్ అట్ ది సేమ్ టైం నీ ఇంటెన్షన్ నన్ను మంచి అనుకోవడానికి నేను పుణ్యాత్ముడిని అనుకోవడానికి చేస్తున్నాను కానీ ఆయనేం పిచ్చోడేం కాదు అంతా తెలుస్తాయి క్లియర్ గా మనకు అనిపిస్తుంది సర్వాంతర్యామి ఇది ఆమ్ని ప్రెసెంట్ అండ్ ఆమ్నిషియంట్ అంటాం ప్రతి న్యూక్లియస్ లోన ఉంటాడు అండ్ క్లియర్ గా తెలుస్తుంటుంది ఇంటెన్షన్ ఫోటోల కోసమా పుణ్యం అనిపించుకోవడానిక మంచివాడిని అనిపించుకోవడానికా ఓకే తెలిసిపోతుంది అంటే మనిషి అంటే తప్పులు చేస్తాం కదా మనం దేవుడి స్వరూపం దైవ స్వరూపులం కాదు కదా అందుకే జన్మ జన్మలు ఎత్తి నేను దైవ స్వరూపాన్నే అని తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రాం అంతా
(09:18) ఓకే ఇప్పుడు మనం మనం ఈ పుట్టి తిరిగి ప్రోగ్రాం అంతా కూడా నేను భగవత్ స్వరూపుడినే నేను ఏమి కోరుకని మంచి అనిపించుకుని తెచ్చుకుని పుణ్యము చేసి పాపము చేసి లెక్క లేదు నువ్వు స్వరూప తెలుసుకో ఓకే విత్ ప్యూర్ నీ మైండ్లో క్లియర్ క్రిస్టల్ క్లియర్ చేసుకుంటే నీకు భగవంతుడు కనిపిస్తాడు బాస్ క్లియర్ గా అని చెప్పడం సో దానికోసం కర్మ నువ్వు చేశవా అనుభవిస్తావ్ ఇంకొక స్టెప్ ఫర్దర్ వెళ్తా ఒక్క స్టెప్ లోపలికి వెళ్తే చెప్పేస్తా ఇదంతా సినిమా ఈ సినిమాలో నువ్వు ఏ అంటుకోకపోతే టక్కుమన సినిమా అయిపోతుంది నువ్వు దీనిలో నుంచి బయటకి వచ్చేస్తావ్
(09:55) అది అనుకోక మనం సినిమా చూస్తూ వాళ్ళతో పాటు ఏడుస్తాం వాళ్ళతో పాటు నవ్వుతాం ఆ సినిమాలో సీన్తో పాటు యాడ్ అయిపోయేసరికి ఆ సినిమాలో జరిగిందంతా నీకు అంటుకుంటుంది. ఓకే ఓకే ఇదే రియల్ లైఫ్ లో చూసాం వచ్చేసాం ఎక్జక్ట్లీ ఇది కూడా ఇదంతా కూడా ఒక సినిమానే నీలో మంచి జరుగుతుంది చెడ జరుగుతుంది మంచోళ్ళు ఉంటారు చెడ్డోడు ఉంటారు విలన్ ఉంటాడు హీరో అందరిని నువ్వు అలా చూస్తావ్ జస్ట్ యు విల్ వాచ్ ఓకే అండ్ ఆ వాచ్ చేసిన తర్వాత నీకు ఏమ అంటదు అన్న ఏది వచ్చినా రిజల్ట్ ని భగవంతుడి పాదాల మీద వేసి వెళ్ళిపోతూ ఉండడమే మ్ ఓకే నేను ఎప్పుడైతే కర్తా భావనని
(10:31) పోగొట్టుకుంటానో కర్మ అంటుకోవడం తగ్గిపోతుంది ఓకే కర్మ అంటుకోవడం అంటే సినిమాటిక్ గా ఏదో వచ్చి ఇట్లా అంటుకుంటుందని కాదు యు హావ్ లాట్ ఆఫ్ మెమరీస్ మన మొత్తం సిస్టం లో మెమరీగా గుర్తుండిపోయి ఏ ఏ కర్మ ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలో అప్పుడు గుచ్చుతుంది అది అండ్ ఎంత కర్మ ప్రాబ్లం ఉంటుందో తెలుసా మీరు నమ్మరు బాగా ఇష్టము పరిచి ఆ ఇష్టాన్ని అట్లా మనలోనుంచి ఇట్లా చింపి తీస్తాడు.
(10:59) నేను చిన్నప్పటి నుంచి మా వాడు సెటిల్ అవ్వాలని కోరుకున్నానండి అక్కడే కొడతాడు దెబ్బ నీకు ఆ కర్మ బాధ తెలియాలి కదా నీకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు అన్నిటి మీద వైరాగ్యం అంటే అదే దట్ రిజల్ట్ మీద ఇంట్రెస్ట్ పోదు రిజల్ట్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఓకే నా రిజల్ట్ మీద ఇంట్రెస్ట్ పోతే వైరాగ్యం ఏది ఏమ వస్తుంది దాని అవుట్పుట్ నాకు సంబంధం లేదు పని మీద నాకు ఇంట్రెస్ట్ ఏం చేస్తున్నానో దాని మీద పూర్తి శ్రద్ధ ఇది పెట్టుకోవడం ఈజీయస్ట్ మెథడ్ ఈజీయెస్ట్ఆ ఈజీయెస్ట్ రిజల్ట్ గురించి ఆలోచించక అసలు లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ పోతాయో తెలుసా స్ట్రెస్ పోతుంది టెన్షన్ పోతుంది యంజైటీ పోతుంది వర్రీ పోతుంది డిప్రెషన్
(11:38) పోతుంది డయాబెటిస్ పోతుంది షుగర్ పోతుంది అన్నీ పోతాయి దట్ యు ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ద రిజల్ట్ యు ఆర్ ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ ద వర్క్ ఓకే ఎంత బ్యూటిఫుల్ లైఫ్ అంటే అది నేను చెప్తున్నా అది అది రుచి చూసినవాడు మ్ ఇంకా ఎప్పటికీ లైఫ్ లో ఏప్రండ్ ఈ రోజుల్లో క్యాన్సర్ కి స్ట్రెస్ కారణం అన్నిటికీ స్ట్రెస్ కారణం అన్నిటికీ స్ట్రెస్ పోగొట్టే ఒకటే ఒక మార్గం వదిలేయ్ రిజల్ట్ గురించి పట్టించుకోకు చేసుకో హాయిగా ఏమ మీ కొడుకు బాలేడా మంచిగా చదువు చెప్పించు మంచిగా అన్ని పోరాటం చెయ్ రిజల్ట్ వాడు ఏమవుతాడు ఇలా ఉంటే నాకు భయమేస్తుందండి ఏమ ఏమవుతాడు ఏమవుతాడు
(12:14) ఇరుక్కుపోయారండి అని చెప్తానండి అయ్యో ఇరుక్కు అది అనుకుంటున్నావా జరగదు అంటిల్ అండ్ అన్లెస్ యు ఆర్ లీవింగ్ దట్ రిసల్ట్ అండ్ వరీయింగ్ అబౌట్ వాట్ ఐ కెన్ డు నౌ నీ జీవితంలో కర్మ అంటుతా ఉంటది ఆ కర్మకి రిజల్ట్ ఇస్తా ఉండాలి. అంటే భయం అనేది ఒకటి ఉండాలి అది ఉంటేనే మనం మన పనులు చేసుకుంటూ పోతాం. భయం ఏమఉండాలి అంటే ఏమవస్తదో ఏమవుతుందో రేపు ఏంటో ఇలా అసలు ఆహ భయం ఏమఉండాలి అయ్యో నన్ను నేను తెలుసుకోకుండా మిస్ అయిపోయి మైండ్లో పడిపోతానేమో అని మాత్రమే భయం ఉండాలి.
(12:47) నా మైండ్ లో నేను ఏంటే ఏంటేంటో ఊహించుకుంటున్నాను నేను అది కాదు నేను భగవంతుడి స్వరూపాన్ని అని తెలుసుకోకపో అది ఒక్కటే భయం మనిషికి ఉండాలి. దట్ట ఏదో ఒక జన్మ జన్మలు కోడి కుక్క నక్క ఏదో పిల్లి అన్ని రకాలుగా అయిపోయి అయిపోయి అయిపోయి మనిషిగా వచ్చాను మహోత్కృష్టమైన మానవ జన్మ నాకు వచ్చింది. ఇది వచ్చినందుకు ఓన్లీ ఆర్గానిజం హూ కెన్ స ఇట్స్ ఓన్ బ్రన్ ఆలోచించి ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను అని చూడగలిగిన ఏకైక శక్తి మనిషికి ఉంటుంది.
(13:18) ఓకే హూ కెన్ టర్న్ బ్యాక్ అండ్ సీ దేర్ ఓన్ థాట్స్ ఎందుకు ఇలా జరిగింది ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను అని తన బ్రెయిన్ నే తను చూసుకోగలిగిన తన మైండ్ నే తను చూసుకోగలిగిన శక్తి ఉన్న మనిషిని మహోత్కృష్టం అని ఎందుకు అంటారంటే ఒక పని చేస్తే నేను ఇలా ఎందుకు చేశాను అని ఆలోచించుకోగలిగిన కెపాసిటీ ఉన్న ఛాయిస్ లివింగ్ ఇచ్చిన ఒకే ఒక్కటి హ్యూమన్ బీయింగ్ మనిషి అలాంటి లైఫ్ నీకు వచ్చినందుకు గాను ఐ వాంట్ ఎవ్రీవన్ టు మాస్టర్ దిస్ టెక్నిక్ రిజల్ట్ జాయ్ ఎక్కడ గన పోని నేను వాట్ ఐ షుడ్ డు నౌ అని చేయగలిగితే బ్యూటిఫుల్ గా మారుతుంది. ఓకే ఈ కర్మ మారే
(14:01) దాంట్లో అప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఫార్ములా ఇప్పుడు ఆమెక ఏమనిపిస్తుంది నా కళ్ళ ముందు కనిపించాలి కదా వాడు అనగానే నేను ఎన్ని పుణ్య కార్యాలు చేసేసానో నా పుణ్యానికి దగ్గ రిజల్ట్ దేవుడు ఇవ్వట్లే దేవుడికి ఎంత బుర్ర లేదు నేను ఎంత తెలివైన దాన్ని అని అనుకుంటున్నామా దేవుడికి అన్నీ తెలుసు ఓకే నీకు తెలియనివి కూడా తెలుసు అందుకని దేవుడికి ఇలా ఎందుకు చేస్తున్నాడు బ్రెయిన్ లెస్ దేవుడు అని నువ్వు అనుకోవడానికి లేదు.
(14:27) దేవుడికన్నీ తెలుసు తెలుసు ఎప్పుడు ఇవ్వాలి ఎక్కడ చేయాలి తెలుసు క్లియర్ గా తెలుసు మన మూర్ఖత్వంతో మనం నమ్మలేమ ఏంటంటే ఈ నాలుగు సీన్లలో నేను మంచిదాన్నే కదా నేను ఎందుకు మంచిగా లేను నేను అన్ని చెప్పిన పనులు చేస్తున్నాను కదా చెప్పిన పని చేయగలిగే కెపాసిటీే నీకు ఉంటే మ్ నిన్ను జాబ్ లోనుంచి తీసేస్తే వాడికి నష్టం అని వాడికి అనిపిస్తే తీయడు తీయడు ఓకే ఓకే ఇక్కడ తీసేసిన వాళ్ళేదో కుట్రల పని అలా అన్ని ఆఫీసుల్లో ఉండరు నీకు ఆ నమ్మకం వచ్చేస్తది నేను సిన్సియర్ గా ఉన్నాను నేను కరెక్ట్ పని చేసుకుంటాను నాకు వస్తుంది నాకు టాలెంట్ ఉంది ఇక్కడ
(15:04) కాకపోతే ఇంకో దాంట్లో వస్తది బయ అంతే అని క్లియర్ గా ఉంటుంది. ఎవరైతే ఆ ఇన్సెక్యూరిటీలో బ్రతుకుతుంటారో దే ఆర్ క్వశన్ దేర్ ఈగోస్ ఆర్ బిగ్గర్ దాన్ గాడ్స్ అంటారు. ఓకే బిగ్గర్ దన్ గాడ్ వాళ్ళ ఇగో ఎంత ఉంటుందంటే దేవుడికి తెలియదు వాళ్ళు తప్పులు చేసేస్తున్న దేవుడు కళ్ళు మూసుకొని కూర్చున్నాడే అని అనిపిస్తుంది. ఉమ్ యువర్ ఈగో ఇస్ బిగ్గర్ దాన్ గాడ్ అందుకే గాడ్స్ ప్లాన్ లో నువ్వు వేలు పెట్టి ఇట్లా కాదు అట్లా కాదు అలా ఉండాలి ఇలా ఉండాలిని నువ్వు అనుకుంటున్నావ్ ఓకే అంటే పోయిన జన్మలో ఒకవేళ చాలా మంచి చేస్తే ఈ జన్మలో వాళ్ళు పొలిటీషియన్స్
(15:35) గానో రౌడీలు గానో పుట్టి ఎక్కడ లేని దరిద్రపు పనులు చేస్తున్నా కూడా వాళ్ళు ఆనందంగా ఉండడానికి కారణం ఉంటుంది అంటారా అలా పాజిటివ్స్ ఉన్నాయిగా అవన్నీ వస్తాయి పోయిన జన్మలో చేసినవి ఏ జన్మలోనా పోయిన జన్మే కాదు 42వ జన్మలో 55వ జన్మలో ఉన్నా కూడా వస్తాయి ఓకే నేను ఎగజక్ట్లీ అది అంటున్నా పోయిన జన్మే అని మనకు తెలియదు కాబట్టే ప్రాబ్లం అంతా ఈ ఈక్వేషన్ అంతా ఎక్కడ దెబ్బ తింటుంది అంటే దట్ మిస్టిసిజం వేర్ లాస్ట్ జన్మలో నేను ఏం చేశనో నాకు తెలియదు కదా దానికి ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వడం ఏంటి అని ఒక అబ్బాయి నాతో ఇట్లా ఆర్గ్యూ చేశడు నాస్తికుడు అదేంటి అప్పుడెప్పుడో తప్పు
(16:09) చేయడం ఏంది ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వడం ఏంటి ఆ మాత్రం అంత బుర్రలేదు ఆ దేవుడికి అని ఆ ఫార్ములేటరీలీ అలా అనిపిస్తుంది దట్ అప్పుడెప్పుడో తప్పు చేసి ఇప్పుడు ఇవ్వట్లేని కానీ నిజంగా అలా అలా అప్పటికప్పుడు రిజల్ట్స్ ఇచ్చామంటే మన మైండ్ లో ఒక బ్యాడ్ థాట్ రాగానే టప్పని కొడుతు టప్పని కొడతారు బాగుంటుంది కదా అది యాక్చువల్లీ బాగుండదు చాలా కష్టమైపోతుంది కొంతమంది ఆపుకోలేరు థాట్స్ ఓకే కొంతమంది చేద్దామని ఆపుకోలేరు థాట్స్ అంటే అట్లీస్ట్ మన దేశం బాగుపడుతదేమో అలాంటి ఎదవలు చాలా మంది ఉన్నారు ఆ దేశం ఎప్పుడు బాగుంటది మా దేశం ఎప్పుడు బాగుంటది ఎప్పుడు కూడా వి
(16:42) ఆర్ ప్రోగ్రెసింగ్ ఓకే ఒకప్పుడు బ్రతికినదానికి మొన్న ఒక లేడీ వచ్చారు నా దగ్గరికి 67 70 ఇయర్స్ పెద్ద పెద్ద ఆవిడ ఇంకా ఎక్కువే ఉండి ఉంటారు కూడా అమ్మ ఇప్పుడు అమ్మాయిలని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుందండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మా టైం లో అయితే అసలు బయటికే రానివ్వలేదు నాకు తొమ్మిదో ఏటో పెళ్లి చేస్తారు ఇప్పుడు ఎంత బాగున్నారో వీళ్ళు మనం ఎలా అనుకుంటాము సమాజం ఏమైపోతుంది ఏమైపోతుంది అని బట్ అప్పుడు అనుభవించిన వాళ్ళకి చాలా ప్రోగ్రెస్ అయ్యాం ముందుకి చాలా ముందుకు వచ్చామని సో పాయింట్ ఇస్ ఎప్పుడుూ ప్రపంచం మంచిగా ఆనందంగా వెళ్ళిపోతుంటది నువ్వు తీసుకునే
(17:14) దాన్ని బట్టి మన మైండ్లో మనం పెట్టుకున్న డౌట్ ని బట్టి భగవంతుడు తప్పుప పట్టలేము. సో దట్స్ ఏ బ్యూటిఫుల్ ఫార్ములా దాన్ని ఇలాగే అర్థం చేసుకోండి ఫైవ్ రూల్స్ ప్రకారమే అర్థం చేసుకోండి దట్ నువ్వు రిజల్ట్ గురించి ఆలోచించకు కర్మ అంటుకోదు ఓకే ఎలాంటి సిచువేషన్ నీకు తిరిగి తిరిగి తిరిగి తిరిగి వస్తది కర్మతో ఏదో రకంగా మనసు మాట చేత వస్తది కంపల్సరీ ఓకే దాని తర్వాత దేవుడి ప్లాన్ లో నువ్వు వేలు పెట్టి నువ్వు గొప్పవాడివని నీ గోని పెంచుకోకు చాలా సింపుల్ ఏది జరిగినా ఫోర్త్ వచ్చేసి కర్మ మాత్రమే నీ చేతిలో ఉంది కర్మ అంటే ద వర్క్ యు డూ నౌ
(17:52) దాన్ని బట్టే రిజల్ట్ నువ్వు ఇప్పుడు ఇప్పుడివే వస్తాయి కదా అంటే అవును ఇప్పుడు చదువుకో ఇప్పుడే ఉద్యోగం వస్తది. ఇప్పుడు మంచి మార్కులు తెచ్చుకో ఇప్పుడే ఉద్యోగం వస్తది. సో ఉన్నాయి అవి కూడా వస్తాయి ఆ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే ఓకే అండ్ వెరీ వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లస్ చేస్తే ప్లస్ మైనస్ చేస్తే మైనస్ వస్తాది.
(18:10) కొంచెం లేట్ అవ్వచ్చు కానీ పర్ఫెక్ట్ గా ఫిక్స్ అయి వస్తది. కరెక్ట్ గా కొట్టేస్తే ఇంకా అసలు అసలు ఆ ఫిక్సింగ్ మీరు నమ్మరండి ఇట్స్ ఏ నాన్ జోమెట్రికల్ ప్రొజెక్షన్ అంటారు. ఓకే మామూలుగా ఇలా స్క్వేర్ టు స్క్వేర్ అని కాదు ఇట్లా ఇట్లా ఫిక్స్ అయిపోతది. నాన్ జియోమెట్రికల్ ప్రొజెక్షన్ అది ఇంక దాన్ని మళ్ళీ తీయలేము కూడా అలా కూర్చుంటే వచ్చి లేకపోతే ఒక అమ్మాయి ఎంత బాగా చదువుకొని అంత చేసి ఒక వేస్ట్ గాడిని ప్రేమించింది.
(18:40) నిజంగా తాగుబోతు నాకు అట్లా ఉన్నా ఓకే నాకు ఎట్లా ఉన్నా ఓకే నన్ను ప్రేమిస్తే చాలు అని చేసుకుంది నిజంగా ఇలాగే మాట్లాడింది అమ్మాయి నరకం చూస్తుంది వాడు ఓకే ఆ టైంలో ఎందుకు అంత మూర్ఖంగా ఆలోచిస్తాము అదేంటది వాడు తాగుతాడు కొడతాడు డ్రగ్స్ చేస్తాడు అని తెలిసి ఎందుకు ప్రేమించావ అంటే ఏమో నాకు అప్పుడు అలా అనిపించింది అంతే నీకు అట్లా అనిపిస్తే అదే అం పర్ఫెక్టింగ్ అంటారు కదా అట్లా ఇట్లా మొత్తం ఇట్లా తిప్పి తిప్పి పెట్టేస్తుంది కరెక్ట్ గా ఇరుక్కుపోతుంది.
(19:06) దట్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ అండ్ అసలు నాన్ జోమెట్రికల్ ప్రాజెక్షన్ ఇట్లా పట్టుకుంటది నువ్వు ఈక్వల్ టు ఈక్వల్ ని తీసుకోవచ్చు అని ఉండదు ఒకసారి ఇరుక్కుపోతావ్ ఎందుకు ఇరుక్కుపోతావ్ మళ్ళీ నువ్వు చేసుకున్న దాంట్లో నుంచే వెళ్లి ఇరుక్కుంటావ్ ఓకే అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ నేను ఒక అమ్మాయికి చెప్పాను అట్లాగే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను షి అండర్స్టుడ్ ఇట్ నాకు మా ఫాదర్ మదర్ వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతుంటారు టార్చర్ప నువ్వు ఏం చేయగలవు ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి ఏం చేయగలవు ఇప్పుడు కర్మానుసార నువ్వు ఆ కుటుంబంలో పుట్టావు ఓకే ఇప్పుడు ఏం చేయగలవు అని
(19:38) మాత్రమే ఆలోచించు ఇప్పుడు చేసింది నీ కర్మగా మారుతుంది. గుర్తుపెట్టుకో ఈ క్షణాల్లో చేసింది ఇప్పుడు చదువుకున్నాం అనుకో వాళ్ళు గొడవల్లో వాటిలో పడేకంటే వాడు నాకు మా నాన్న కొడతాడండి ఎలా తట్టుకోవాలిఅన్నాడు పారిపోతావా పారిపోలేవు నీ డబ్బులు లేవు ఒక ఐదేళ్ళు పడు ఏం కాదు చదివేసుకో మంచిగా జాబ్ తెచ్చేసుకొని వెళ్ళిపో వెళ్ళపో ఆమెక ఎక్కింది బాగా అంటే ఒక్కొక్కసారి వెన్ ద ఐరన్ ఇస్ హాట్ కరెక్ట్ గా దెబ్బ పడ్డప్పుడు మారినట్టు షి అండర్స్టుడ్ దట్ ఫార్ములా వాళ్ళు ఏమన్నా ఇంకా ఆమె సైలెంట్ అయిపోయా పని మీద ఫోకస్ పెట్టాం.
(20:11) అబ్బా టక్ టక్ టక్ టక్ టక్ అని జాబ్ తెచ్చేసుకుంది మంచిగా వచ్చింది. ఎంత బ్యూటిఫుల్ లైఫ్ సో పాయింట్ ఇస్ నీకు వస్తుంటే కర్మానుసారం చాలా నువ్వు నీ పని నువ్వు చేసుకుంటావు తాల కింద పెట్టి రైట్ నౌ ఏం చేయగలుగుతా అంతవరకే ఫార్ములా అది బాగుంటది. ఓకే సర్ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు [సంగీతం] ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు
(20:43) ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు [సంగీతం] తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టరు.
(21:02) ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు [సంగీతం] ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment