మనం తీసుకున్న సెల్ఫీలు మనకు ఎందుకు నచ్చవు? 🤯 #selfie #mirror #camera #photo #facts #telugu
Author Name:Knowledge & Facts Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@KnowledgeFactss-youtubechannel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=SnL-HG1eNzs
Transcript:
(00:00) ఎప్పుడైనా గమనించారా మావా మనం ఫోన్ లో ఫోటో తీసుకున్నప్పుడు చాలా మందికి ఫస్ట్ రియాక్షన్ ఒక్కటే అసలు నేనేనా ఇది అందుకే [సంగీతం] వెంటనే ఫిల్టర్స్ ని యూస్ చేస్తాం. కానీ నార్మల్ ఫోటో ఎందుకు నచ్చదో తెలుసా దానికి రీజన్ కెమెరా కాదు మన [సంగీతం] మెథడే ప్రతిరోజు మనం అద్దంలో చూసుకునేది మన అసలు ఫేస్ కాదు ఎందుకంటే అద్దం మన ఫేస్ ని లెఫ్ట్ ని రైట్ గా రైట్ ని లెఫ్ట్ గా అంటే రివర్స్ గా చూపిస్తుంది.
(00:26) చిన్నప్పటి నుంచి ప్రతిరోజు [సంగీతం] అదే రివర్స్ ఫేస్ ని చూస్తూ ఉండడం వల్ల మన మెదడు దాన్నే ఇదే నా ఫేస్ అని గుర్తుపెట్టుకుంటుంది. కానీ కెమెరా తీసే ఫోటోలో మాత్రం మన ఫేస్ ని మిగతా వాళ్ళకి ఎలా కనిపిస్తుందో అలాగే చూపిస్తుంది. అందుకే [సంగీతం] అది మనకి కొత్తగా కొంచెం వింతగా అనిపిస్తుంది. ఇంకో రీజన్ కూడా ఉంది మావా. [సంగీతం] మన ఫేస్ పూర్తిగా ఒకేలా ఉండదు.
(00:45) ఒక కన్ను, కనుబొమ్మ, చెంప లేదా నవ్వు రెండు వైపులా చిన్న చిన్న తేడాలు ఉంటాయి. దాన్నే ఫేషియల్ ఎసిమెట్రీ అంటారు. మిర్రర్ లో ఈ తేడాలు రివర్స్ గా కనిపిస్తాయి. [సంగీతం] కానీ కెమెరాలో మాత్రం నిజమైన డైరెక్షన్ లో కనిపిస్తాయి. అందుకే కెమెరా ఫోటో చూసినప్పుడు ఏదో తేడాగా ఉంది అనిపిస్తుంది. అంటే కెమెరా మిమ్మల్ని అందంగా చూపించడం లేదని కాదు [సంగీతం] నిజానికి మిగతా ప్రపంచం మిమ్మల్ని చూసేది దాదాపు కెమెరా చూపించే [సంగీతం] విధానంలోనే కాబట్టి ఇకపై మీ ఫోటో చూసి టెన్షన్ పడకండి మావ అది మీ నిజమైన రూపానికి చాలా దగ్గరగా ఉన్న వర్షన్ మాత్రమే. మీకు కూడా ఎప్పుడైనా మీరు
(01:18) తీసుకున్న ఫొటోస్ మీకు నచ్చలేదా కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే [సంగీతం] లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన ఫాక్ట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
No comments:
Post a Comment